ప్రేమించి పెళ్లి చేసుకుని కూడా మరొకడి కోసం ఎంత పెద్ద స్కెచ్ వేసింది? | Be Alert | Ntv

  Рет қаралды 713,072

NTV Telugu

NTV Telugu

Күн бұрын

Пікірлер: 307
@hkrkurum5964
@hkrkurum5964 2 жыл бұрын
దాని మొహం కూడా చూపించొచ్చుగా N TV బ్రో భాస్కర్ మొహం చూపించినట్టుగా
@ayyappaswamy32
@ayyappaswamy32 2 жыл бұрын
Avunu bro
@funRomatic143
@funRomatic143 2 жыл бұрын
Right asalu dogalai chupincharu
@syamaluri3834
@syamaluri3834 2 жыл бұрын
అది mokam chupinchadu అన్ని chupisthadi
@Munni-st2ux
@Munni-st2ux 10 ай бұрын
😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡👠👠👠👠👠👠👠👠👠👠👠👠👠👠👠👠👠👠👠👠👠👠👠👠👠👠👠👠👠👠👠
@mannamsaikrishna8394
@mannamsaikrishna8394 2 жыл бұрын
e రోజుల్లో రోజు కొకడు కావాలి good gril 10 years కాపురం చేసింది అంటే గ్రేట్ brother ఆమని వదిలేయి ఆమె తోటి ఎప్పటికైనా డేంజర్
@rjgoud8656
@rjgoud8656 2 жыл бұрын
దాని ఫేస్ ఎందుకు చూపించరు...అది చేసింది మంచి పని అనా... అందరికీ చూపించాలి అలాంటి వాళ్ళ ఫేస్
@muthagallanagaraju5480
@muthagallanagaraju5480 2 жыл бұрын
భారత రాజ్యాంగంలో భర్తను చంపి పిల్లలను అనాదలను చేసి ఉంచుకున్నావాడితో లేచిపోయినప్పుడే స్త్రీలకు..... స్వేచ్ఛ ,.... స్వాతంత్రం వచ్చినట్లు ----- అని చట్టం చెయ్యండి సార్ please...... స్త్రీ లు....... చట్టాలు....... గౌరవం స్త్రీ లు ........ చట్టాలు.......గౌరవం స్త్రీ లు......... చట్టాలు...... గౌరవం ఇలా ఇంకా ఎన్నాళ్ళు sir.......? భారతీయ సంస్కారం..... సంప్రదాయం...... సభ్యత... వినయం........ విధేయత.......... నైతిక విలువ.....గౌరవం...కట్టు..... బొట్టు వీటిన్నిటిని తీసి వెయ్యండి సార్ please..... బజారురులో.... పిచ్చి కుక్కల..... తిరిగినప్పుడే ఆడదానికి స్వతంత్రం వచ్చినట్లు అని కొత్తగా RULES తెండి సార్ PLEASE........ ఏమి చట్టాలు..... ఏమి మహిళా సంఘాలు ఏమి స్వేచ్ఛ........ ఏమి స్వాతంత్రం...... తూ...... మీ బతుకులు చెడ ఏమి....... కోర్టులు ఏమి........ తీర్పులు ఏమి......... రాజకీయ నాయకులు ఏమి........ పాలన ఇవన్నీ ఒక చావుకేనా........ మీకో దండాలురా 🙏🙏🙏బాబు.......
@cttctt6970
@cttctt6970 2 жыл бұрын
Chala cotrect chepparu
@kumarc1968
@kumarc1968 6 ай бұрын
ఆడ వారికి చట్టాలు వున్నట్టే మగవారికి కూడా చట్టాలు తీసుకురావాలి. అప్పుడే దేశం బాగుపడుతుంది లేదంటే నాశనమే..
@dorababu6582
@dorababu6582 2 жыл бұрын
అడ్డంగా ఆలోచించి సంసారాన్ని పిల్లల్ని రోడ్డు పాలు చేసే ఆడది ఎన్ని సంవత్సరాలకైన బయట పడతది
@pushpakalajakkula7642
@pushpakalajakkula7642 2 жыл бұрын
ఒకప్పుడు ఆడపిల్ల పెళ్లి అంటే తల్లి తండ్రులు బయ పడే వాళ్లు . ఇప్పుడు మగపిల్లల పెళ్ళిళ్ళు చెయ్యాలంటే బయంగా vuntodi
@eeeee704
@eeeee704 2 жыл бұрын
@@pushpakalajakkula7642 s ,correct ga chepparu andi
@basinaveerabhaskar7663
@basinaveerabhaskar7663 2 жыл бұрын
@@pushpakalajakkula7642 kamam ekkuva aa aunty ki
@ravivarma-cz5xx
@ravivarma-cz5xx 2 жыл бұрын
vamooo vayooo parthivratha popcorn 🙏🙏
@satya6530
@satya6530 2 жыл бұрын
ఒకస్త్రీ వల్ల చాలానే కుటంబాలు పాడుఔతాయి, విషం ఒక్కచుక్కయినా ప్రమాదమేకదా.
@ran18988
@ran18988 2 жыл бұрын
ఒక మగాడు ఎఫైర్ పెట్టుకొని తప్పు చేసి సొసైటీలో పది మందికి తెలిసినా కూడా, వేరే చోటికి వెళ్లి ఒంటరిగా బ్రతకగలడు..., కానీ ఒక ఆడది తప్పులు చేసి వచ్చి ఒంటరిగా బ్రతకలేదు, అందరి మగాళ్ళ చూపు కామంతో ఉంటాయి, ఒక్కరూ కూడా ఆదుకోవాలని చూడరు, వాడుకోవాలని చూస్తారు. అందుకే స్త్రీ మొఖాన్ని చూపించరు.
@psb3643
@psb3643 2 жыл бұрын
Avanni maku telvadu photo pettali anthe...
@prasad6245
@prasad6245 2 жыл бұрын
Haloo sir, ikkada meru chepindi kontamandike, alanti ammaynundi be carefull ga undadaniki, she can do any crime so one can relation with her
@narasingarao2348
@narasingarao2348 2 жыл бұрын
ఇక్కడ భార్య భర్తను తప్పు బట్టడం లేదు భర్త భార్యను తప్పు బట్టడం లేదు పెళ్ళాన్ని గాలికి వదిలేసిన భర్త తప్పు వుంది తప్పుడు సంబంధం పెట్టుకున్న భర్తను సమర్దించడం భార్య తప్పు
@kandulakumar7282
@kandulakumar7282 2 жыл бұрын
గాలికి ఒడిలెయ్యకపోతే ఎం చేయాలి అంటారు. రూం లో కట్టి పడేలా. బయటికి వెళ్ళొద్దని లేదా ఫోన్ ఎక్కువ మాట్లాడొద్దు అని సీరియస్ గా చెపితే గృహ హింస కేసులు పెడుతున్నారు శాడిస్ట్ మొగాడు అని ప్రచారం చేస్తారు అది అందరూ నమ్ముతారు - ప్రపంచం లో ఇప్పటికీ కూడా ఓకే విషయం నమ్ముతారు - అడది అమాయకురాలు పాపం ఎం తెలియదు - మొగవాడు దుర్మార్గుడు రాక్షసుడు - Englisn లో ఒక సామెత చెప్తారు ఇలాంటి విషయాలు మాట్లాడేటప్పుడు - Man is a demon and women is a victim - ఇంక అంతే మిగాతాది చేసేది మాట్లాడేది ఎం లేదు ఇంకా ఇది ఒక బ్రాండింగ్ లాగా ఒక stamping లాగ అన్న మాట - మరి గాలికి ఒడిలేయ్యోద్దు అంటే కాళ్ళు చేస్తులు కట్టి ఇంట్లో లాక్ చేయాలి ఇంక అప్పుడేమవుతుందో మన అందరికీ తెలుసు కదా సదరు మొగుడు జైల్ లో ఉండాలి
@prasad6245
@prasad6245 2 жыл бұрын
Opposite venkatesh family kada...
@lakshmip3233
@lakshmip3233 2 жыл бұрын
Yes
@achyuthanandan3614
@achyuthanandan3614 2 жыл бұрын
@@kandulakumar7282 Super cheppavu, bajaru mundalu, if he scold or oppose her talking, 498A pettutaru, serious ga ante suicides chesukoni sanka nakistaru. Mistakes cheyadam, if husband or parents scold cheste suicide chesukodam. Lekapothe baretheginchi husband ni lovers tho murder cheyadam eppudu common ayyipoyai.
@jamuna3022
@jamuna3022 2 жыл бұрын
Yas
@adumullerabindar942
@adumullerabindar942 2 жыл бұрын
ఇది కలియుగం కడ్డు కాలం. మోసం చేస్తారు. అందుకే దయచేసి ప్రేమ పెళ్లిళ్లు చేసుకోవదు. తర్వాత తమ తమ ప్రాణాలు పోగొట్టుకోవదు.
@rakeshdarnasi6328
@rakeshdarnasi6328 2 жыл бұрын
Arranged marriage lo kooda same problems, so pelli cheskokapovadame better
@prabhakarR9830
@prabhakarR9830 6 ай бұрын
Love marriage lo ekkuva murders
@philiprao1370
@philiprao1370 2 жыл бұрын
పాపం చిన్న పిల్లలు ఉన్నారురా - వ్యామోహం కొద్దిరోజులు మాత్రమే ఉంటది, పిల్లల కోసం తల్లితండ్రులు ప్రాణాలుకూడా త్యాగం చేస్తారు - కానీ వీళ్లేంటి ఇలా !! ఛీ ఛీ
@shankark9118
@shankark9118 2 жыл бұрын
ఇందుకు ఈ గోల ఆ లేచిపోయిన వారిని వొదిలేసి ఇక్కడ మీ ఇద్దరు (వాడిపెళ్ళాం, నువ్వు) happy గా enjoy చేసుకోవచ్చు కదా!🤔🤔🤔
@sagaripala3085
@sagaripala3085 2 жыл бұрын
🤭
@venkataramanareddy211
@venkataramanareddy211 2 жыл бұрын
❤❤❤❤
@venkataramanareddy211
@venkataramanareddy211 2 жыл бұрын
Eealanteadadanrkepuvulogurrmutokaveatukavrayale dulaterutunde
@harindarrao4467
@harindarrao4467 Жыл бұрын
😂😂😂😂
@karnaprathap3663
@karnaprathap3663 2 жыл бұрын
ఉప్పు కారం తక్కువ తింటే సరిపోతుంది
@JS.104
@JS.104 2 жыл бұрын
Falthu Media... Ammai Dhi thappu ani chepthu kuda Photo Blurrr cheyadamenti ?
@MRREDDY-ih7wb
@MRREDDY-ih7wb 2 жыл бұрын
Chala open ga cheppadu naku divorce ichi vadine chesukommani. Papam
@mahendershere60
@mahendershere60 2 жыл бұрын
ప్రేమకు మనసు ఉన్నటుంది కండ్లు ఉండవు కదా లాజిక్ folow ఇయ్యేరు 😢😊
@jamuna3022
@jamuna3022 2 жыл бұрын
Waht bro 🤔🤔🙄🙄
@changlingpong6659
@changlingpong6659 2 жыл бұрын
Same my story......my ex wife still alive... But my father passed away 😢 I'm out of India....iam not present my father last journey 😭...don't do love marriage 🙏....
@bhanuprasad3559
@bhanuprasad3559 2 жыл бұрын
😩😩😩
@changlingpong6659
@changlingpong6659 2 жыл бұрын
@@bhanuprasad3559 🙏
@prasad6245
@prasad6245 2 жыл бұрын
Bad luck bro, but try to marriage a good girl
@Deadshot-ry3iw
@Deadshot-ry3iw 2 жыл бұрын
లవ్ మ్యారేజ్ ఒద్దు అమ్మా నాన్న చూసిన సంబంధం ముద్దు
@dwaraka8059
@dwaraka8059 2 жыл бұрын
This is trending from past 15 years&will continue for ever......
@prasad6245
@prasad6245 2 жыл бұрын
Courts have to think about this issue seriously.
@dwaraka8059
@dwaraka8059 2 жыл бұрын
@@prasad6245 I think no court can change their attitude but, that should be come out from their birth to build up a good character.
@abiramt2676
@abiramt2676 2 жыл бұрын
ఒకా రు,ముగ్గురు కాదు పుష్పక విమానం, ఎవరైన ఎలక్ట్రికల్ మెషిన్ తయారుచేయండి బాబూ, మగ జాతిని కాపాడవచ్చు, ఎలాంటి వాళ్ల దూల తిరుగుతుంది, మగ జాతిని రక్షించండి.
@jamuna3022
@jamuna3022 2 жыл бұрын
Abo abbo a auna idi darunam 🙋
@sivaprasad-ff3ei
@sivaprasad-ff3ei 2 жыл бұрын
Geneder inequality chupistharu endhuku media vallu,abbai la face chupunchi ammai face ni blur cheyyadamendhuku,thappu chesina valla face chupinchadamlo thappu emundhi
@prasad6245
@prasad6245 2 жыл бұрын
Endukante villa ku news kavali, anayam kadu bro.
@kandulakumar7282
@kandulakumar7282 2 жыл бұрын
ఒక్క అడది కూడా ఇక్కడ కామెంట్ చేయలేదు
@prasad6245
@prasad6245 2 жыл бұрын
Me pi post sandya sandya chesru, she also feel shame.
@ramareddy7712
@ramareddy7712 2 жыл бұрын
అందరూ అలా ఉండరు.కథ.బ్రో.అడవల్లలో.కూడా.మంచివాళ్ళు.ఉంటారు.కథ.బ్రో.అందరినీ.కలిపి.మాట్లాడకూడదు. బ్రో.దాని.ఒక్కదాని. తిట్టుకొండి.బ్రో
@Sasi_1002
@Sasi_1002 2 жыл бұрын
@@ramareddy7712 Ila nila vaallu antara bro magaallallo kuda manchivaallu untaru ani ledhu ga.. Magaallu andharu okate andharu edhavale andharu mosagaalle antaru akkadiki vaalledho peddha pathivratha lu laga chesevanni boku panule malli..
@nareshswathi3858
@nareshswathi3858 2 жыл бұрын
ఒక్క ఆడ దాని వల్ల రెండు సంసారాలు నాశనం అయింది
@ganguneninagaraju9767
@ganguneninagaraju9767 2 жыл бұрын
ఏరా ఎస్ఐ అది ఒక నైట్ కి వస్తాను అని అందా అది
@prasad6245
@prasad6245 2 жыл бұрын
May be setting ayu untundi, anduke husbend ki pi level vellali, I hope IPS cadre people only give clear justice in this issues,
@kumaryella1212
@kumaryella1212 2 жыл бұрын
ఆమె మాయలో పడి ని జీవితాన్ని నాశనం చేసుకున్నావు అన్న
@surya-gp6gh
@surya-gp6gh 2 жыл бұрын
Love is precious
@SamiSami-kt3dh
@SamiSami-kt3dh 2 жыл бұрын
ముందు ఆడవాళ్లకు న్యూస్ చూపించాలి ఎప్పుడు సీరియల్ మీద పడకండి మీ దుంపతెగ
@sagarnagar1785
@sagarnagar1785 2 жыл бұрын
దుంప తెగ 😄😄😄😄
@peddareddaiahenugolu7594
@peddareddaiahenugolu7594 2 жыл бұрын
Y no showing her face She was N T V reporter ?
@peace3095
@peace3095 2 жыл бұрын
Yes.
@sridharbathula9396
@sridharbathula9396 2 жыл бұрын
Divorce chesi Manchi life lead chey bro Kuka toka tinaga avadhu.
@shashankg2910
@shashankg2910 2 жыл бұрын
What about the children...
@abhishekreddy76
@abhishekreddy76 2 жыл бұрын
Padmashri ivvandi ...at new Delhi.
@chandrakanthagadde2542
@chandrakanthagadde2542 2 жыл бұрын
Chachaka case takeup chestara, Haritha pai case pettali, pl save Bhaskar
@bissyadav4990
@bissyadav4990 2 жыл бұрын
When police can't help public? Why didn't do such a job policeman should suspend. Any kind of case he is duty to attend.
@prasad6245
@prasad6245 2 жыл бұрын
Police only for their income and their safty chusukuntaru, not for people's problems, and they obidient with political partys and pise wala kath rahega.
@seetharamaiahsalika9435
@seetharamaiahsalika9435 2 жыл бұрын
Venkatesh wife emi chepparu ardhamkaala
@venkateswarluvattem7942
@venkateswarluvattem7942 14 күн бұрын
పసి పిల్లోడిని చేసి ఆదుకుంటారా .మా ఆయన పసి పిల్లోడు మా ఆయన బంగారం..
@bashashaik3912
@bashashaik3912 2 жыл бұрын
Naa question ,,, aa tv channel valaki ,, Meeru asal maneshii jyathi ha,, tappu evaru chesaroo meeku telusu,, headlines lo pics Matram boy's pics emoo picha clarity tho advisement,, adhey ammai pic, ithey face blur chesii covering chesthara,,, meeku budhii undha,, leka merru nerchukuna journalism idhena,,,, endhukuu raa meeru,, chii,, 😡😡😡😡🙏
@next1872
@next1872 2 жыл бұрын
I agree with your demonstrative words
@peace3095
@peace3095 2 жыл бұрын
Lafoot media anthe bro. Na badha kuda ade
@madhubabu8452
@madhubabu8452 2 жыл бұрын
2019 lo peli 10years 😀
@RajuK-qy8lb
@RajuK-qy8lb 2 жыл бұрын
Nenu objer chesanu bro😄
@Xfggbjgfbjb
@Xfggbjgfbjb 2 жыл бұрын
Ha nenu Ade anukunna ayyoo 🤦🏻‍♀️🤦🏻‍♀️🤦🏻‍♀️🤦🏻‍♀️🤦🏻‍♀️
@sanguthakur9602
@sanguthakur9602 2 жыл бұрын
😂😂😂😂😂
@tiramdasubalakrishna6291
@tiramdasubalakrishna6291 2 жыл бұрын
😂
@aswint2506
@aswint2506 2 жыл бұрын
Ammai face enduku blur chestunaru?
@VS-ov2ce
@VS-ov2ce 2 жыл бұрын
పువ్వు కోసం ఆరాటపడితే ఇంతే జరుగుతుంది.
@universalfriend5522
@universalfriend5522 2 жыл бұрын
Adhuke sanyasam better, ammai gurinchi sexual alochinchadam maanesaanu wow entha happy gaa undhi 4months nundi kaneesam ammai gurinchi alochinchadam maanesaanu oka thalanoppi poyindhi
@bashashaik3912
@bashashaik3912 2 жыл бұрын
Vadhu bro,, akkada kuda vadhalaruu ,,
@universalfriend5522
@universalfriend5522 2 жыл бұрын
@@bashashaik3912 akkade safe bro, lekunte aghora inkaa better😂
@AshokKumar-by2il
@AshokKumar-by2il 2 жыл бұрын
4 Months ha impossible bro .. it is possible if u use ur hands daily🤓🤓
@universalfriend5522
@universalfriend5522 2 жыл бұрын
@@AshokKumar-by2il possible bro try cheyyi, inkaa full happy gaa undochhu, manaku aadavaalla gurinchi alochinchadam vyasanam ayyindhi avi thencheyali, appude manam full happy
@universalfriend5522
@universalfriend5522 2 жыл бұрын
@@AshokKumar-by2il hands use choosthe malli waste bro veeryam lopala storage undaali appude manam strong gaa untaamu adhi asalu eppudu vaadakkodadhu paddhathigaa time vachhinappudu marriage life lo thappa, ippudu youth kee pattina oka shani idhe vaaru veeryam waste cheskuntunnaru
@Rakesh79172
@Rakesh79172 2 жыл бұрын
Orey chetha ga.. Dhani face nduk blur chestunav ra
@eyefeelingsravivlogs5925
@eyefeelingsravivlogs5925 2 жыл бұрын
Heroin e face clear ga ledu bro
@mareddyupenderreddy870
@mareddyupenderreddy870 2 жыл бұрын
NTV ki aa ammayiki edho relation undhi andhuke aame photo blur chesi choopisthunnaru..👍
@venkateshpydakula1987
@venkateshpydakula1987 2 жыл бұрын
2019 to 2022 how ten years?
@lovesongsvideos1578
@lovesongsvideos1578 2 жыл бұрын
🤭
@m.jamadagnim8128
@m.jamadagnim8128 2 жыл бұрын
☺☺☺
@sv1732
@sv1732 Жыл бұрын
As per supreme court judgement a woman can use her body for any purpose except for demanding money.
@kailashs5355
@kailashs5355 2 жыл бұрын
Ekkadda Saccharruuu Ee Mahila Sangalluuu DEVI and Sandhya
@angadisowjanya6903
@angadisowjanya6903 2 жыл бұрын
Ha ekkada sacharu bro
@krishnasaikolla92
@krishnasaikolla92 2 жыл бұрын
Venkata
@merabharatmahaan9872
@merabharatmahaan9872 2 жыл бұрын
బరితెగించి.....తప్పు చేసిన... ఆడ మగ... బాగానే వుంటారు..... తూ దీనమ్మ జీవితం
@హనీవీడియోస్
@హనీవీడియోస్ 2 жыл бұрын
ఒకరి మోగని ఒక్కరు చేసుకోండి Very సింపుల్
@vision819
@vision819 2 жыл бұрын
Show the face of women
@gandhamsrirdhar6764
@gandhamsrirdhar6764 2 жыл бұрын
Hi
@bhanuprasad3559
@bhanuprasad3559 2 жыл бұрын
SI ki konchem kuda siggu ledhu
@shekharbolishetty9033
@shekharbolishetty9033 2 жыл бұрын
Endhuku vurike marrage cheskovadam samajam lo marrage ki viluva lekunda chestaru
@entertainmentravi221
@entertainmentravi221 2 жыл бұрын
Nice society
@rrr-1
@rrr-1 2 жыл бұрын
Yera pic endkura blurr chesar,milanti sannasula media valle ra sagam rechipoyedi,photo chupiste,bayamaina ostad kasta.
@manikantakagithala2667
@manikantakagithala2667 2 жыл бұрын
Ammai photo enduku revel cheyyaru abbabailanu chupinchinattu
@naiduramakrishna3397
@naiduramakrishna3397 2 жыл бұрын
ప్రియుడు కావాలి హరిత మొగుడు పిల్లలు వద్ద తల్లి
@omkart4121
@omkart4121 2 жыл бұрын
మాంచి రసికురాలు
@kumaryella1212
@kumaryella1212 2 жыл бұрын
వెంకటేష్ అన్నా ఎంత పని చేసావే... పేరు మొత్తం పాడు చేసుకున్నావు.....
@veerbabum3880
@veerbabum3880 2 жыл бұрын
Love 💞
@sampathchittela1071
@sampathchittela1071 2 жыл бұрын
Chivariki love marriage chesukunnaka kuda inkokaditho affair pettukuntarru chala great 👍 ......
@dakshayini681
@dakshayini681 2 жыл бұрын
హరిత మనసు దోచాడ?😂
@aquans1751
@aquans1751 2 жыл бұрын
Akrama manasu dochadu..hiii
@JS.104
@JS.104 2 жыл бұрын
Venkatesh Wife dhi Video Chuinchina E Falthu Media , Aaaa Broker Haritha ni Enduku chuinchatleru ?
@sailenderchetan3027
@sailenderchetan3027 2 жыл бұрын
6;14 comedyyy
@krishnachaitanyas2084
@krishnachaitanyas2084 2 жыл бұрын
Why her face was masked?
@madhuburri2133
@madhuburri2133 2 жыл бұрын
2019-2022=10year super drama
@ravivarma-cz5xx
@ravivarma-cz5xx 2 жыл бұрын
vamooo vayooo parthivratha popcorn 🙏🙏
@syamaluri3834
@syamaluri3834 2 жыл бұрын
Elanti దాన్ని కొయ్యలి మొగవడికి rakshana ledu
@boyapatiarvindarvind6327
@boyapatiarvindarvind6327 2 жыл бұрын
Arvind
@shashim7392
@shashim7392 2 жыл бұрын
Why are you hiding her face???
@venugopalraju1190
@venugopalraju1190 2 жыл бұрын
అమెజాన్ ల లో Mishan lu అమ్ముతరు కడా
@vvnarayanareddyveeramreddy7361
@vvnarayanareddyveeramreddy7361 2 жыл бұрын
2019 lo pelli 10 years ayindi entoo
@mallikarjunaakula7332
@mallikarjunaakula7332 2 жыл бұрын
maa oorilo anthele bro 😄
@feelgood6368
@feelgood6368 2 жыл бұрын
@@mallikarjunaakula7332 😂😂😂😂😂😂
@naturelovers-ol9gv
@naturelovers-ol9gv 2 жыл бұрын
😃
@maheshchandra6380
@maheshchandra6380 2 жыл бұрын
Mahanatulu andaru
@ananda3716
@ananda3716 2 жыл бұрын
ok
@sravanthidamala7002
@sravanthidamala7002 2 жыл бұрын
Mahilalu kosam Inka chattalu cheyandi , maga jathini lekunda cheyandi..
@akkalababu4125
@akkalababu4125 2 жыл бұрын
ధనం మూలం ఇదం జగత్ అన్నారు పెద్దలు .... కష్టపడి బతకడం అనేది చాలా కష్టమైన పని ....
@Sasi_1002
@Sasi_1002 2 жыл бұрын
Ante ni uddhesam enti?
@samsmith7473
@samsmith7473 2 жыл бұрын
Whoever knows this man venkatesh like here😉😝
@basinaveerabhaskar7663
@basinaveerabhaskar7663 2 жыл бұрын
Police lu criminals ki help chestunnaru ,i hate police
@palakurivenkanna5752
@palakurivenkanna5752 2 жыл бұрын
🙏🙏🙏
@gatturamarao9234
@gatturamarao9234 Жыл бұрын
ACP SADULA SARANGAPANI తప్పించుకున్నాడు
@psb3643
@psb3643 2 жыл бұрын
Ame photo pettandi...
@lavnyavenky3665
@lavnyavenky3665 2 жыл бұрын
Avasaramvachinavalu.usechesukuntaru.kada
@skjunaid6851
@skjunaid6851 2 жыл бұрын
2019 lo itha 10 years ala madam 3years kada
@user-px3vu3ol6m
@user-px3vu3ol6m 2 жыл бұрын
2009 ki 19 anesindhi
@mm-zo3pp
@mm-zo3pp 2 жыл бұрын
Papam eee phillalu eee husband paristithi yemitee..eee mahila sangalu yekkadaaaa...
@vijayabhaskararaotadalaram1225
@vijayabhaskararaotadalaram1225 2 жыл бұрын
Madam pasc pattindi madam
@subhanmabu1066
@subhanmabu1066 2 жыл бұрын
Maa power star fan's Ante mamulga undadu
@marojushankerganesh9313
@marojushankerganesh9313 2 жыл бұрын
6:30 2019 lo mrrg ayendhata 10 years pelli aye 😆
@syamaluri3834
@syamaluri3834 2 жыл бұрын
అబ్బా అబ్బా అబ్బా ఆహా atna
@psb3643
@psb3643 2 жыл бұрын
Wher is mahila sangalu...
@highflyvlogs4807
@highflyvlogs4807 2 жыл бұрын
2019 lo marriage ayithe 10 yers yala avuthundhi thalli
@janujani3857
@janujani3857 2 жыл бұрын
2019 to 2022 . 10 years good 🙏
@Shiva-c3x
@Shiva-c3x 2 жыл бұрын
Kosi masala pettali kattesi..
@cttctt6970
@cttctt6970 2 жыл бұрын
Barta nu save chesela baskar barya.
@ashokreddy5803
@ashokreddy5803 2 жыл бұрын
Magadi face chupistharu adadi thappu chesina face chupinchara idem samajam ra nayana
@SriAnjaneyam5349
@SriAnjaneyam5349 2 жыл бұрын
Face teliste inkokallani mosam cheyyatam kudaradu Kada anduke choopinchaledu anukunta. Malli villaki news kavali kada😀.
@ravis2344
@ravis2344 2 жыл бұрын
Face enduku bro pila lu lekunte ani vipi chupetdi
@ananda3716
@ananda3716 2 жыл бұрын
hi
@kbhaskareddy1261
@kbhaskareddy1261 2 жыл бұрын
Maga aadaa ani kaadu asalu mosam cheyatAlu, champatalu varaku vellatam durmargam...marpu raavali.
@ramanachodavarupu5456
@ramanachodavarupu5456 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Srikanth79-s6p
@Srikanth79-s6p 2 жыл бұрын
Idhentayya idhi
@yourssrihita2574
@yourssrihita2574 2 жыл бұрын
Horrible
@dhoni9612
@dhoni9612 2 жыл бұрын
Tappu cheste abbayilu photos chupistaru kani ammayilu photos matram chupincharu
@maheshmahi6311
@maheshmahi6311 2 жыл бұрын
2019 లో పెళ్లి ఐంది ఇప్పటికి 10 సంవత్సరాల ఐందా తల్లి
@user-px3vu3ol6m
@user-px3vu3ol6m 2 жыл бұрын
2009 ki 19 anesindhi
@sudheersudheer4045
@sudheersudheer4045 2 жыл бұрын
Chetha media ammaidhi tappu inapudu photo chupinchadaniki enti problem, abbailu photos matram pade pade scroll chestaru
@muralimurai7414
@muralimurai7414 2 жыл бұрын
🧠❤😥
@devanshgowd8587
@devanshgowd8587 2 жыл бұрын
Adavallu meku joharlu
My scorpion was taken away from me 😢
00:55
TyphoonFast 5
Рет қаралды 2,7 МЛН
Tuna 🍣 ​⁠@patrickzeinali ​⁠@ChefRush
00:48
albert_cancook
Рет қаралды 148 МЛН
UFC 310 : Рахмонов VS Мачадо Гэрри
05:00
Setanta Sports UFC
Рет қаралды 1,2 МЛН
7 AM | ETV Telugu News | 15th January "2025
21:15
ETV Andhra Pradesh
Рет қаралды 4,6 М.
Man Cheats Women In The Name Of Marriage, Arrested | NTV
5:56
NTV Telugu
Рет қаралды 537 М.
My scorpion was taken away from me 😢
00:55
TyphoonFast 5
Рет қаралды 2,7 МЛН