నాగేంద్ర అంటేనే ఒక నాగుపాము... దానికి కామం ఎక్కువ 🤭
@savitri7311 Жыл бұрын
సాంబయ్య garu మీరు great 👍👍👍👍ఆ దరిద్రపు దానిని వదిలెయ్యండి.. 👍
@prabhakarv2682 Жыл бұрын
అన్నా మీరు ఏది దాచుకోకుండా నిజాయితీగా వీడియో పెట్టారు చాలా TQS అన్నా మ ఇటువంటి అక్రమ సంబంధాలు జరగకూడదని కోరుకుంటున్న
@philosopherthoughts8 Жыл бұрын
Video బయటపెట్టినందుకు, అతనిని కొట్టినందుకు వారిపై క్రిమినల్ కేసు వేస్తారు.
@DeshPremi-zn2qm Жыл бұрын
కోరికలు ఎలా తీర్చుకోవాలి మరీ...
@ChakradharReddy-ub6jxАй бұрын
@@DeshPremi-zn2qmnee amma daggariki po
@gonatinku22 күн бұрын
మరి అంతే కదా, ఒరిజినల్ భర్త కు పటేల్ గిరి లేకుంటే మరి ఆమెదీ ఏమి తప్పు చెప్పండి? ఆ కొట్టే తోనికి సిగ్గు ఉండాలి.@@DeshPremi-zn2qm
@bhuvanchand775 Жыл бұрын
ఐతే సాంబయ్య కుక్కలోడిని కుక్కని కొట్టినట్టు కొట్టాడు.. సూపర్ సాంబయ్య.. పెళ్ళానికి కూడా గట్టిగా పడుంటుంటాయి యార్కర్స్.. Good presence of mind Sambayya.. 👌
Court le వివాహేతర సంబందం,, తప్పు కాదు,, అని చెబుతుంటే,,ఏమి చేస్తారు,,,
@K.naidu143 Жыл бұрын
Salute సాంబయ్య గారు
@bellamkishore6998 Жыл бұрын
Meru devudu sir vaanni enka champakunda vadhilesharu
@tejayellaboina Жыл бұрын
@@vckg4414)👌
@sarojinihemalata6882 Жыл бұрын
@@bellamkishore6998 i lo I'm ke baad iu
@nagendraaravind8085 Жыл бұрын
😊😊😊😊
@wellnesstrends2076 Жыл бұрын
ఈరోజుల్లో ఇది కామన్ ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటున్నారు ఆ బిజీ లో ఎక్కడ దొరికితే అక్కడ తీట తీర్చు కుంటునారు
@ramcharan1412 ай бұрын
Aithe ni pellam
@Naag007 Жыл бұрын
తప్పు అంతా మా మగాళ్ళదేనట.. ఆడోళ్లు అమాయకులు అంట. 😁😁😁
@erakkaerakka1700 Жыл бұрын
సూపర్ స్టార్ 👏👏👏👏👏📚📚📚📚📚
@maruthigowd2130 Жыл бұрын
ఆడవాళ్ళు ఇలా తయారు అవ్వడానికి మీ మీడియా వాళ్ళే కారణం,తప్పు ఇద్దరూ చేస్తే,,, మీరు మగవాడి డీటైల్స్ పూచిక పుల్ల తో సహా చెప్తారు,,కానీ ఆడవాళ్ల కు సంభందించి కనీసం పేరు కూడ చెప్పక పోవడం,,,ఆడ దాని మొహం కనిపించకుండా చూపించడం ఇలా చేస్తున్నారు కాబట్టే,,,ఆడవాళ్ళల్లో ఇలాంటి నీచపు పనులు చేయడానికి ధైర్యం కలుగుతోంది,,,
@powerfulman331Ай бұрын
100 percent correct✅
@yashwanthkrishna706815 күн бұрын
Correct ga Chepparu Anna..! Ala Evaru Dorikina ee vidhanga Sikshiste Chalu
@rajashekar3389 Жыл бұрын
అది వాళ‌్ళతప‌్పుకాదు మన చదువులో సంస‌్కారం లేదు అందుకే ఈ విపరీత బుద‌్దులు
@mana.velpur143 Жыл бұрын
సూపర్ మంచి పని చేశావు తగిన బుద్ధి చెప్పావు
@koppelagangareddy9676 Жыл бұрын
వివాహేతర సంబంధాలు నేరంకాదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది ,నిర్బంధించి కొట్టడమే నేరం, tv లలో చూపడం నేరమే .
@PramilaraniVojula7 ай бұрын
సాంబయ్య గారికి 🙏 అయ్యా మా శ్రీకాకుళం లో. టీచర్ ఆమె నాకు తెలిసి ప్రతి స్కూల్ లో ఒక మగ టీచర్ తో అక్రమ సంబంధం పెట్టుకొని. చివరికి తను ఉంచుకున్న వారితో భర్తను చిత్రహీంశాలు పెడుతుంది. పోలీస్ /కోర్ట్ ఆమెకు సపోర్ట్. 🤔 పిల్లలకు పాటాలు చెప్పకుండా. రంకు మొగుళ్లతో ఫోన్ లో మాటలు.
@gonatinku22 күн бұрын
ఇంకా ఎం చేయాలె? ఆడ వారిది తప్పు ఉండదు సార్, మనోడికి పటేల్ గిరి లేకపోతే మరి ఆమె గతి ఎట్లా, సెప్పు,
@mibsdm9794 Жыл бұрын
ఇప్పుడు ఇది మన దేశం తప్పు కాదు 🤦🏻♂️🤦🏻♂️🤦🏻♂️
@BhimavaramTodayNews Жыл бұрын
కాదు,మాన Constitution ప్రకారం తప్పు కాదు , ఇలా తయారు అయారు స్వతంత్రం ఏకువా ఐపోయి
@MBO12345 Жыл бұрын
@@BhimavaramTodayNews ఎందుకు తప్పు కాదు? అక్రమ సంబంధం నేరం, దానికి బాధితుడు భర్త, అతను బాధింపబడ్డడు అని నిరూపిస్తే తప్పకుండా శిక్ష పడుతుంది..!!
@BhimavaramTodayNews Жыл бұрын
@@MBO12345 adultery isn't a criminal offence and not punishable ,law was changed 😑
@BhimavaramTodayNews Жыл бұрын
@@MBO12345 కొని సార్లు భార్య కూడా బాధితురలు
@udaykiran-zb2cd Жыл бұрын
@@BhimavaramTodayNews yes but a reasonable ground for divorce under hindu marriage act........the section was removed because it is applicable only for women.....kani adhe law ni men ki kuda apply chesi vunchalsindhi🥲...amantaru?
@kavatisrinivasu8354 Жыл бұрын
పాపం teacher,,, దెబ్బలేక బాధ,, వీడు దొరికిండు, పోలీసోడు అమాయకుడు కాదు,, వాళ్ళు అంతే,,, 😄😄😄
@ganapathi.krishna5710 Жыл бұрын
వీరిద్దరికి సుప్రీంకోర్టు అండ ఉన్నదనే ఇలా రెచ్చిపోయి ఉండచ్చు...
@sujibsuji5589 Жыл бұрын
అది వచ్చిన తరవాత జనం మరి బలితెగిస్తునారు
@navyagold Жыл бұрын
, సుప్రీం కోర్టు ఎం చెప్పింది
@philosopherthoughts8 Жыл бұрын
@@navyagold అక్రమ సంబంధం తప్పు కాదు అని
@Zzzzz_w5Ай бұрын
What about who are dating even after marriage ..
@prakashprakash-hi7mm Жыл бұрын
వాళ్ళ ఇద్దరికి ఇష్టం అయితే మనకి ఎందుకు.... వాళ్ళ personal life లోకి involve అవ్వడానికి సిగ్గులేదా TV channel కి. Film industry లో ఇటువంటికి ఎన్ని జరగవు... అందరికీ తాడ్లు కట్టాలంటె ఒక తాళ్ల factory కావాలి
@kumarkumar-md7ee Жыл бұрын
correct. cheap mentality... as both are matured he would have given divorce or something.. low class mentality.
@mattmurdock1052 Жыл бұрын
If the police were involved and justice is to be served to the victim, it is no longer a personal issue. Treat it as an eye-opener and a caution.
@srinivassr7058 Жыл бұрын
వాళ్ళ భర్త కదా బంధించింది అతనికి రైట్స్ ఉంటై కదా , నీకు పాపం అనిపిస్తే మీ ఇంట్లో ఆడవాళ్లు ఆలా చేస్తే enkourage చెయ్ sopport చెయ్ , మంది విషయాల్లో ఏది చేయాలి వద్దు అనేది వారి ఇష్టం
@kumarkumar-md7ee Жыл бұрын
@@srinivassr7058 antha scene ledu bro.. me intlo ma intlo kadu.. idi elauntandey nenu na kodukuni champuthani.. nuvvu ne kodukuni champuko kavalantey.. anthey kani..nenu naa kodukuni emichestano adi family vishayam.. annttundi.. its law.. our law wont allow this.. thats wat he is trying to say. chustuntey... neku evarina verey vallu valla ladies ni support chestey.. aaa chance kosam nuvvey first line lo undelaa unnav ga bayaa... manchi salahalu istunnav..hahahha
@srinivassr7058 Жыл бұрын
@@kumarkumar-md7ee ila encourage chesthe line kadathaaru kadha mari , bayam anedhi lepothe repu ni paristithi enthe,, a bartha sthaanam lo nuv undalani korika niku unnattu undhi bahusha tappe ledhu ani chepthavemo
@Thirupathibadi Жыл бұрын
సీరియల్ చూస్తే అసలు భార్య భర్తలు కూడా అలా ఉండరు
@DeshPremi-zn2qm Жыл бұрын
అందుకే కదా ఒంటరి ఆడ వారికీ భద్రత ఉండదు అని ఇస్లామ్ ధర్మం చెబుతుంది.. తోడు తోబుట్టువులు వారి వెంట లేకుండా ఉంటే ఇలాంటి గుంతనక్కలు తోడేళ్ళు తోడేస్తరు.. జాగర్త. ప్రతి ఒక్కరి తల్లీ చెల్లి కూతురూ భార్య సురక్షితంగా ఉండాలని కోరుతున్న 🙏 కోరికలు అందరిలో ఉంటాయి కానీ వాటికి హద్దుల్లో ఉంచాలి.
భర్తకు తెలిసింది...తాను చెయ్యాల్సిందేదో చేసుకుంటాడు..వాళ్ళ కుటుంబీకులు మధ్యనో లేదా...చట్టం ద్వారానో తేల్చుకుంటారు.ఇదో అంతర్జాతీయ వార్త లాగా,అసలు దేశం లో ఒక్క అక్రమ సంబంధమూ లేనట్టు..దీన్నొ ప్రముఖ న్యూస్ లాగా TV లకు ఎక్కించేయాలా? ఏమైన సమాజానికి ఉపయోగం ఉందా? ఒక్కసారి మీ చుట్టూ చూడండి..ఎన్ని కనబడవు అక్రమ బంధాలు..... వార్తలు చూపించండి..వ్యక్తిగత వ్యవహారాలు చూపించకండి. ఇంకా పెరుగుతూ పోతాయి..రాజకీయాల్లో నేరస్తుల సంఖ్య పెరిగినట్టే.
@avanigaddayesoburaju7134 Жыл бұрын
Nuvvu maravu
@nallaapparao69 Жыл бұрын
అవును...మనిషిలానే ఉండి పోయాను...
@divya3158 Жыл бұрын
Meku kuda yemainaaa?
@nallaapparao69 Жыл бұрын
@@divya3158 లేనిదేవరికీ...చెప్పండి.ఇవే చెప్పుకుంటూ పోతే....ఛానెల్ కు 24 గం.లు చాలవు
@nallaapparao69 Жыл бұрын
@@sridharsridhar8098 అంటే ఆడిగినోళ్లందరూ అక్రమమైన వాళ్ళు..అడగని వాళ్ళు,వంత పాడేవాళ్ళు ఉత్తమ పుణ్య పురుషులన్న మాట....ఎం జడ్జిమెంట్ సర్....! ...వ్యక్తి గతాలు తవ్వుకుంటే..అందరూ గురివిందలే
@sidduofficial4298 Жыл бұрын
అతని పేరు చెప్పారు. మరి ఆవిడ పేరు కూడా చెప్పండి ఇదేనా సమన్యాయం😡
@ahmmedsultana4498 Жыл бұрын
ఇంతకు ఇద్దరి ఉద్యోగం ఊస్టింగ్ పోస్ట్ చేశారా లేదా
@venkatdachuri8893 Жыл бұрын
ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఉపాధ్యాయులలో ఎక్కువమంది ఉపాధ్యాయులు ఆంధ్రప్రదేశ్లో ఇదేవిధంగా ఉన్నారు బాధ్యత లేదు పిల్లలకి చదువు చెప్పరు పిల్లల చేత వారు అన్నం తిన్న క్యారేజీలు కడిగిస్తారు.బాత్రూములు క్లీన్ చేయిస్తారు.ఎక్కువమంది ఉపాధ్యాయుల చేతగానితనం వల్లే గవర్నమెంట్ స్కూళ్లలో విద్యార్థుల మార్కుల శాతం తగ్గిపోయింది ఈ ఉపాధ్యాయులలో రాజకీయాలు వంట పట్టించుకున్న ఎక్కువమంది ఉపాధ్యాయుల సమర్థత లేని క్రమశిక్షణ లేని తనం విపరీతమైన వివాహేతర సంబంధాలు వీటివల్ల విద్యార్థుల్లో క్రమశిక్షణ తగ్గిపోయింది బాధ్యతగా చదువులు చెప్పి ఉత్తీర్ణత శాతం పెంచుదాం అనే ఉద్దేశం చాలామంది ఉపాధ్యాయులలో అసలు కనపడలేదు ఎక్కువమంది ఉపాధ్యాయులు ఇంకా మాకు జీతాలు పెంచడం లేదు.మా ఇంక్రిమెంట్ ఇవ్వడం లేదు ఏం ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలి అని చదువు చెప్పాల్సిన టైం లో టీ కోట్ల దగ్గర రాజకీయాలు మాట్లాడతారు.వీళ్ళు ఉద్యోగస్తులో రాజకీయ నాయకులో అర్థం కావట్లేదు ప్రజలు కట్టిన పన్నులతో జీతాలు తీసుకునే వీళ్ళు విద్యార్థులకు సరైన పద్ధతిలో విద్యాబోధన చేయాలని ఇంగిత జ్ఞానం లేకుండా విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన ఎక్కువమంది ఉపాధ్యాయులు రకరకాల అలవాట్లతో వివాహేతర సంబంధాలతో విద్యార్థులను చెడగొడుతున్నారు.గవర్నమెంట్ టీచర్స్ చెప్పేదానికంటే ప్రైవేటు స్కూళ్లలో టీచర్స్ చెప్పే విద్యాబోధన చాలా బాగుంది.గవర్నమెంట్ కూడా ఆలోచించి టీచర్స్ రిక్రూట్మెంట్ కూడా తగ్గించి కన్సాల్ డేట్ పే ద్వారా ప్రైవేటు వార్ని ఎంపిక చేస్తే ఉత్తీర్ణత శాతం పెరిగి విద్యార్థుల భవిష్యత్తు బాగుపడుతుంది ఈ ఉపాధ్యాయుల వల్ల ఉపయోగం లేదు.నేను అందర్నీ అనటం లేదు వీరిలో చాలామంది యోగ్యులు ఉన్నారు వారిలో వృత్తికి ప్రాధాన్యత ఇచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఉపాధ్యాయులారా ఆలోచించండి మీ కుటుంబాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది హెల్త్ కార్డు ఉంటుంది అన్ని రకాల ఫెసిలిటీస్ ఉద్యోగానికి తగ్గట్టు ఉంటాయి కానీ దారిద్రరేఖకు దిగువన ఉన్న స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అవుతున్న ఎటువంటి పురోగతి లేని కుటుంబాలకు ప్రభుత్వం ఎంతో కొంత సాయం చేస్తుంటే కొన్ని అనివార్య పరిస్థితి వల్ల జీతాలు లేట్ అవుతుంటాయి చంద్రబాబు నాయుడు దిగిపోయేటప్పటికీ ఖజానాలో ఉంది 100 కోట్లు మాత్రమే.2019 ఎలక్షన్లకు మూడు నెలలు ముందు అన్ని రకాల కాంట్రాక్టులు తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులైన కాంట్రాక్టర్లకు ఇచ్చేసి బిల్లులు ఇవ్వకుండా 53 వేల కోట్లు కాంట్రాక్టర్లకు బకాయిలు జగన్ ప్రభుత్వం మీద అదనంగా మోపాడు. ఈ బకాయిలు ప్రతి సంవత్సరం కొంత తీర్చుకుందాం అనుకుంటే కోర్టులో కేసులు వేసి కాంట్రాక్టర్ల బాకీలు ముందు తీర్చమని కోర్టుల ద్వారా చెప్పించాడు.ఏ విధంగానైనా గవర్నమెంట్ నీ పని చేయకుండా చేయాలని ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ఈ పని చేశాడు ఈ విషమ పరిస్థితులలో ఈ పథకాల అమలకు గవర్నమెంట్ దగ్గర డబ్బు సరిగ్గా లేని కారణం చేత మీ జీతాలు కొద్దిగా లేటు కావచ్చు మీ ఇంక్రిమెంట్లు కూడా కొద్దిగా లేట్ కావచ్చు కానీ ముఖ్యమంత్రి గారు ఎవ్వరికీ అన్యాయం చేయడు.ఎలక్షన్ లోపల మీ బకాయిలన్నీ సాధ్యమైనంత వరకు తీరుస్తాడు దయచేసి సంయమనంతో విద్యార్థులకు విద్యాభివృద్ధి నేర్పే విషయం మీదనే శ్రద్ధ పెట్టండి టీ కోట్ల దగ్గర రాజకీయాలు మాట్లాడి ప్రభుత్వ వ్యతిరేకులుగా ముద్ర వేయించుకోవద్దు మీ గురించి ప్రజలనుకునే విషయాలను మీకు తెలియపరుస్తున్నాను ఎక్కువ మాట్లాడితే క్షమించండి
@@kalyan.obilesu అందర్నీ అనటం లేదు బ్రదర్ ఎక్కువమంది ఈ రకంగా ప్రవర్తిస్తున్నారు విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులలో ఎక్కువమంది రాజకీయాల్లో మునిగితేలుతున్నారు ఎక్కువమంది రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ప్రాధాన్తిస్తున్నారు చదువు చెప్పాల్సిన టైం లో టీ కొట్ల దగ్గర చేరి ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం నిర్వహిస్తున్నారు ఇప్పటికైనా కళ్లు తెరిచి ప్రభుత్వ వ్యతిరేక ప్రచారానికి తావు ఇవ్వకుండా విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పే దాని మీద దృష్టి పెట్టండి ఈ ఉపాధ్యాయులలో ఎక్కువ మందికి వారి జీతాలు వారికి అన్ని వస్తున్నాయి అణగారిన వర్గాల వారే గవర్నమెంట్ స్కూల్ లకు వస్తున్నారు వెనుకటి రోజుల్లో ఉపాధ్యాయుడు అంటే విద్యార్థులకు ఆదర్శంగా ఉండే ప్రవర్తన కలిగి ఉండేవారు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ ఉద్యోగులుగా మాకు రాజకీయాల అవసరమా అని ఆలోచించి దారిద్ర రేకకు దిగువన ఉన్న విద్యార్థులకు విద్యాభుద్ధులో నేర్పి తద్వారా వాళ్లు మంచి నడవడికతో మంచి ఉద్యోగాల్లో స్థిరపడేలా కృషి చేయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉంది.రాజకీయాలు కట్టిపెట్టి మనము తీసుకున్న జీతానికి న్యాయం చేస్తున్నామా లేదా అని ఆలోచించండి నేనేమన్నా తప్పు మాట్లాడితే క్షమించండి
@ajmeeraugendarАй бұрын
ఇలా దారితప్పిన ఉపాధ్యాయులు సమాజంలో చాలా మందే ఉన్నారు, వీరు మాత్రమే దొరికారు.
@Abluemoon_asthetixsАй бұрын
మాధురి -దువ్వాడ శ్రీను కాంబినేషన్లో 😂😂😂
@dnaathiest537 Жыл бұрын
Sex సరిగ్గా లేనప్పుడు, ఇద్దరికీ ఇష్టం లేనప్పుడు ఇలాంటివి వస్తాయి..... ఆ కోణంలో ఆలోచించాలి
@GJDest Жыл бұрын
Divorce తీస్కో బే...
@ravimothe3985Ай бұрын
వీళ్లను dismiss చెయ్యండి
@g4u454 Жыл бұрын
ఇదెక్కడి ప్రాబ్లెమ్ ర legal చేశారు కదా సామి..🤗
@kasibhattasivaramakumar2804 Жыл бұрын
Very commonly seen nowadays in educated, rich, celebrities also. Only a few cases come out and others are suppressed.
@philosopherthoughts8 Жыл бұрын
It's legal now
@srikanthgudeti4643 Жыл бұрын
Hats off sambaiah garu
@ramaraomarri8250 Жыл бұрын
Both are committed in the issue......
@babu4693 Жыл бұрын
అతను ఇంటి పేరు కన్నా అతను ఇంకా చండాలంగా నాడు
@sureshsugoor Жыл бұрын
Waste ఛానల్.. ఇతరుల ప్రైవసీ ని పబ్లిక్ చేయడం తప్పు ... Oyo రూమ్ రిలేషన్ గురించి vedio తీయగలరా... సినిమా వాళ్లని, రాజకీయ నాయకుల రిలేషన్ గురించి ఇలా చూపించగలరా... వాళ్ల భార్యభర్తల సమస్యని పరిష్కారం కోసం చట్టం ఉంది, కోర్ట్ లు ఉన్నాయ్, పోలీస్ లు ఉన్నారు... తెలివైన వాళ్లు అయితే ఈ ఛానెల్ పైన పరువు దావా నష్టం case వేయాలి... మా ఇద్దరి ఇస్ట ప్రకారం కలిసినపుడు మధ్యలో మీది ఏంది అని case వేయొచ్చు... భర్త ఆ కారణం చూపించి విడాకులు తీసుకోని హాయిగా జీవించొచ్చు... అంతా చట్టం చూసుకుంటుంది... న్యూస్ చెప్పే వాళ్ళ అఫైర్స్ గురించి ఇలాగే చేస్తారా...
@ManojKumar-sf7cb Жыл бұрын
Aa panedo divorce teesukuni ame kuda cheyyachu kada.
@deloitesai Жыл бұрын
mee intlo itla jargutademo kani andari intlo kudradura lucha
@nagurowtula8364 Жыл бұрын
Babu chitti yedaiena ne varaku vaste kani neku teliyadhu chattalu ,courtlu bokka antu kurchunte vunna jeevithalu kuda nasanam aiepothai
@edigagangadhar985 Жыл бұрын
Meru side afair pettukunnara valla iddarini kattinari tappu amundi
అందుకే ఇస్లాం దర్మం.. స్త్రీలు ఒంటరిగా ప్రయాణం చేయరాదు అని చెబుతుంది
@timothy5596Ай бұрын
కమ్మగ ఉద్యోగం ఉంది ఉద్యోగం లెక బాధపడేవల్లు ఎంతమందో
@gogulakshmikanth2008 Жыл бұрын
🇸🇱🇸🇱💯🎯✔️❤ సూపర్ ❤సార్ 🇸🇱🇸🇱
@samsothrahul3966 Жыл бұрын
Oka ఆడది correct untte ఎ మగాడు vachi gelikina em cheyaledu kani vallu correct undaali 🙏🏻🙏🏻 but nuvvu greate anna
@MahaLakshmi-kn4yu Жыл бұрын
Boys kuda correct ga vundale kadaa andi frst
@saiprasadj2554 Жыл бұрын
ఇలాంటివి బాగా ప్రసారం చేస్తారు ఈ NTV వాళ్ళు. Illegal contacts లాంటివి చూపించడానికి చాలా interest సిగ్గు లేని జర్నలిస్ట్ లు. వీళ్లకు నిజం చెప్పడం రాదు. అన్యాయం గా చెప్పేవని మీకు భవిష్యత్ లో తాగుళ్తాయ్
@durgadevil1995 Жыл бұрын
అదే.. ప్రతిసారి ఇదే తప్పు మీడియా చేస్తుంది.. ఇన్ని లక్షలు ఉన్నా ఉపాధ్యాయులలో ఒకడు.. ఎవరో ఒకడు.. అందరినీ ఇన్ని లక్షల నా గురువులను కలిపి అంటున్నారు.. ఇదే తప్పు..
@chandu4849 Жыл бұрын
Supreme court cheppinidi kada tappukadani🤔
@sreejayalakshmiacworks7278 Жыл бұрын
Good job Bro
@mprasad2582 Жыл бұрын
ఇలాంటి వారిని కిందా పైనా కోసి ఉప్పు పసుపు రాస్తే ఇలాంటి వారు ఒళ్ళు దగ్గర పెట్టు కుంటారు .పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది వీరి వల్ల తెలుసుకోవాలి
@Sairam45269 Жыл бұрын
కోయాల్సింది మగవాళ్లదా లేక ఆడవాళ్లదా 😕
@katigarisekharreddy5984 Жыл бұрын
Rayalsindi vuppu pasupu kadu Karam baga pettali
@jayalakshmisingaraju7623 Жыл бұрын
@@katigarisekharreddy5984 simplega divorce tisukunte poyedaniki ivanni avasarama cheppandi.inkanina ilanti kosi karam pettali etc lanti thinking manukondi .asalu enduku kosi karam pettali adi cheppandi.ala chese hakku evarikina vuntunda.
@kbseshareddy518 Жыл бұрын
But there is no punishment now. The constable can take divorce from that lady.
@arjayyagulleli8758 Жыл бұрын
దరిద్రం టీవీ ntv.ఉపాధ్యాయుల పరువు తీసేస్తున్నారు
@katigarisekharreddy5984 Жыл бұрын
Tisindi tv vallu kadu bro teacher job lo vunna villu
@hussainjesusfamily Жыл бұрын
Supreme court cheppinaka alage untadi mari
@balakrishnamanga6228Ай бұрын
Correct ga chesaru..
@shaikibrahim6757 Жыл бұрын
సాంబయ్య పెళ్ళాన్ని పద్దతిగా పెట్టుకొంటే ఈ గోలంతా ఉండదుగా
@shaikrasul8146 Жыл бұрын
ఇదే వివాహేతర సంబంధం ఏ సినిమా హీరో నో హీరోయిన్ ఒ పెట్టుకుంటే ఆహా ఓహో అంటారు , నా డౌటు ఏమిటంటే వివాహేతర సంబంధాలు పెట్టుకున్న వారందరినీ ఇలా ఎందుకు చెయ్యరు అని ?
@prakashprakash-hi7mm Жыл бұрын
మరి పవిత్రా -లోకేష్ లను కూడా ఇలా ఎందుకు చెయ్యలేదు..... వాళ్ళు బాగా డబ్బులు ఉన్న వారానా.,...
@philosopherthoughts8 Жыл бұрын
ఎందుకు అంటే... వివాహేతర సంబంధం తప్పు కాదని సుప్రీం కోర్టు చెప్పింది
@dlentertainments5456 Жыл бұрын
అసలు అది ఆడదేనా మొగుడ్ని మోసం చేసే mosagatte
@bavanarayanabezawada8729Ай бұрын
సాంబయ్య గారు మీరు చేసింది మంచి పని కాకపోతే ఈ పనిష్మెంట్ మీ భార్య కూడా ఇవ్వాలి అప్పుడే మీకు విలువ వస్తుంది
@nandishkumar4245 Жыл бұрын
Relationship lo unna vaalla kante, kottina vaalle most dangerous to society
@ashokbolagani5821 Жыл бұрын
Chaa avuna
@eligetiramu7221 Жыл бұрын
Are. Sambi. Ga... Valle edari. perla kante. Ni. Pere. Ekkuva.. .. Vunipisthundhi... Ra.... repu poduna duty ela e mokam pettukoni pothav... Ra.. Ni connection anni ni frn Or staff telusu. Kadara.... Esko ra sambi... Ga....
@Rev_cults Жыл бұрын
Chala varaku hatyalu valla akrama sambandhalaki addu vastunnaru ani champuthunnaru. Jarige hatyallo 60% ilantive untunnay.
@jackjordan9250 Жыл бұрын
Kottina dhantlo maximum andharu chance osthe vallu kuda adhey pani chese mentality Valle bayataki show lu anthe
@karanamsrinivasarao8329 Жыл бұрын
వాడు మగాడ్రా బుజ్జి,తప్పంతా ఆడవాళ్లదే, వాళ్ళని వదిలేసి వీడిని కొట్టడం న్యాయం కాదు.
@bharathlessons Жыл бұрын
పాపం పండింది. మనిషి కి మిగతా జంతువులకు 60% తేడా ఉంటుంది. మిగతా 40% ఒకేలాగా ఉంటుంది. దానిని అదుపులో ఉంచుకోవాలి లేదంటే ఇదే గతి పడుతుంది.
@yadlajalandar4875 Жыл бұрын
ఛానల్ కి సిగుండదా. మీ చేళ్లో అక్కలో e TV lo చూపించండి
@madhuinuom6758 Жыл бұрын
Nin
@deloitesai Жыл бұрын
neeku singuda mee chelo akko itla chesta vurkuntava
@sakanani84782 ай бұрын
ఇద్దరికీ కోసేయాలి
@sureshsirigiri6859 Жыл бұрын
దారి తప్పిన... ఇద్దరు ఉపాధ్యాయులు అని చెప్పండి అందరు కాదు.. అన్నం అడుకతినే స్థాయి నుండి అన్నం పెట్టె స్థాయికి చేర్చిన ఉపాధ్యాయులకు పాదాభివందనం.... కొందరు ఉంటారు ఉపాధ్యాయులు అందరు కాదు...
@saraswathitelugulessons8538 Жыл бұрын
ఔను
@pavank8737 Жыл бұрын
Well done 👍
@saiaslam9852 Жыл бұрын
పేరు లో కుక్క ఉంది పాపం కుక్కల పరువు కోసం తీస్తున్నారు
@m.balakrishnakrishna9921 Жыл бұрын
Super bro good.
@gopimantraratnam4563 Жыл бұрын
Super bro your right decision
@Kiranchalla75 Жыл бұрын
Lucky boy sambayya.......
@NeeratiSomashekhar22 күн бұрын
కుటుంబం ఎంత బ్బందుల్లో ఉన్నా సరే ఆడవారిని ఉద్యోగాలకు పంపకూడదు ఇల్లు,కుటుంబాన్ని ఎలా చుసుకోవాలో అటువంటి చదువు చవించి పెళ్ళీలు చేయాలి.అప్పుడే ఈ అక్రమ సంబంధాలు ఆగిపోతాయి.
@suhanikorada587 Жыл бұрын
Super sambayya Garu
@space4549 Жыл бұрын
Mari intalaga chupistunaru
@g.sivajivarma2190 Жыл бұрын
Teacher aina ,inko employe aina manushule kada , mi vidilo Leda, mi vurilo,Leda inka cheppalante anni chotla ,anni office llo jaruguthune vunnayi ..
@nandishkumar4245 Жыл бұрын
Yess, ela attack chesevallaku kuda untai, but over action people, veelle most dangerous
@g.sivajivarma2190 Жыл бұрын
Legal ayyinappudu enti problem,court le cheppayi
@deepthinker1710 Жыл бұрын
idhi legal a ???????? 👿👿👿👿😠.ohooo ne pellam kuda ilanti legal affairs naduputunda paray vaaditho. sigguleni vedava, illegal affairs perulo ne undi kada ra chaduvu leni yedava. adhi legal or illegal ippudu cheppu ra sunta?😠😠😠😠
@purnachandraraokodali Жыл бұрын
గ్రామాలలో ఎద్దులకు వట్ట కొడతారు, వాడికి కూడా అదే పని చేయాలి.
@ultimatespyderman85062 ай бұрын
ante tappu vadidena ame di tappu leda
@byereddypradeepreddy4010 Жыл бұрын
సిగ్గు వుండాలి వీళ్ళ చదువు చెప్పేది దానికి ఏమైంది దానికి భుది లేదు ఇంకేముంది పరువు మొత్తం పోయె
@philosopherthoughts8 Жыл бұрын
చదువు....బుద్ది... పరువు.... 🤣
@Vijay-qe1jd13 күн бұрын
చట్టంను మన చేతిలో కి తీసుకు కూడదు పోలీసుల కు చెప్పాలి ఒక వ్యక్తిని శిక్ష వేశే అధికారం మనకు లేదు
@bheemeswararaop257 Жыл бұрын
సూపర్ కాని చట్టం ఏమీ చెయ్యదు ఇష్టపూర్వక శృంగారం తప్పు లేదు అని వదిలేస్తుంది. ఆ ఆడది నాకు భర్త వద్దు అని మనోవర్తి డబ్బూ తీసుకొని రంకుమొగుడి దగ్గరకు వెళ్ళిపోతుంది
@VigneshNelapudiАй бұрын
మీరు చేసిన ఈ తప్పు పని సూసి సరస్వతి తల దించు కొంటుంది.
@chavaamu Жыл бұрын
So school became brothel homes. What a pathetic condition. Both of them should be dismissed from service.
@ahmmedsultana4498 Жыл бұрын
మీకు ఇది ఒకటే తెలుసు చాల చోట్ల పిచ్చి ముదిరిన వాళ్ళు కూడా ఉద్యోగం చేయకుండ జీతం తీసుకుంటున్నారు
@vjnrdnreddy8107 Жыл бұрын
దీని వల్ల ఛానెల్ రేటింగ్ కోసమా?సమాజం శ్రేయస్సు కోసం దృష్టి పెట్టండి.
@Venkatvenkat-wz7ur Жыл бұрын
Jaishreeram 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
@LaxmanPowerstar Жыл бұрын
గురువు దేవో భావ
@guruvunaidub.6670 Жыл бұрын
Super ga chesadu ,real police,eddariki kaalu narike valsindi
@charyulukk4124 Жыл бұрын
సూపర్ 👌
@shivasairam8925 Жыл бұрын
వీళ్లు సమాజానికి కాబోయే పౌరులకు విద్యా బుద్ధులు నేర్పే ఉపాధ్యాయులా ?
@philosopherthoughts8 Жыл бұрын
They know how to use law.. May they are law teachers...🤣
@jovinaangel5971 Жыл бұрын
ఇంతకీ ఈ పోలిసొడు తన భార్యని తప్ప ఇంకే స్త్రీని టచ్ చేసి ఉండడని మీలో ఎంతమంది నమ్ముతున్నారు? ఇంకో స్త్రీ ఎవరైనా సాంబయ్యకి అవకాశం ఇస్తే వద్దని అంటాడని ఎంతమంది అనుకుంటున్నారు?
@ITsmoviestime25 Жыл бұрын
చూడండి మిత్రులారా! మీరు ఆ సార్ ని ఎన్ని తిట్టిన ఆయన నా గురువు గారు ఆ సార్ కి మేడమ్ కి నచ్చని పెళ్లి చేశారేమో, వారిద్దరూ కలిసి బ్రతకాలి అనుకున్నారేమో ఐనా సుప్రీమ్ కోర్టు తీర్పు ఇచ్చింది కదా వివాహేతర సంబంధాలు తప్పు కాదు అని, ఇంకా చెప్పలంటే 1. మా sir పరువు నష్టం case వెయ్యవచ్చు 2. మా sir ని మాత్రమే కస్టడీలోకి తీసుకున్నారు ఆ మేడమ్ నీ వదిలేశారు ఇదెక్కడి న్యాయం 3. కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా FIR రాయడం పోలీస్ వాళ్ళది కూడా తప్పే 4. Finally నరేష్ పవిత్ర వీరికి ఒక న్యాయం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కి ఇంకో న్యాయమా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి
@k.jagadish2916Ай бұрын
Nik siggundhara..manishi la yela puttav
@sairam-rw6lo2 ай бұрын
Illegal relationship Vala Eni families trouble ayithunayi eroju lo.. Very very sad. 😢
@rudraakkuluru170 Жыл бұрын
చెత్త వార్త!!! నీ భార్య ఇంకొకరి తో పోకుండా చుస్కో!
@telugunewschannel11telugun53 Жыл бұрын
మంచిగా బుద్ధి చెప్పారు
@seelamanand Жыл бұрын
వాళ్ళు ఇద్దరు ఇష్టపడీనపుడు ఏందుకు అలా తీసుకుపోవడం
@ajaypasupula419 Жыл бұрын
sakkani pooku pani kadha sanmanam cheddamani.. madya lo bakra evadu
@shankarrsoyenugula7956 Жыл бұрын
Good treatment for both teachers. This punishment is not sufficient for great Teachers
@philosopherthoughts8 Жыл бұрын
Unfortunately court(law) is not giving punishment.
@mokshithagosala Жыл бұрын
ఈది మనుషుల తప్పు కానీ దేశానిది కాదు
@shanthjmd6763 Жыл бұрын
ఇద్దరి ఫేస్ లు చూపాలి , అప్పుడు సిగ్గు వస్తుంది
@Sivanarayana7187 Жыл бұрын
Schools llo patalu sangathi vadhili akrama sambandhalu real-estate vyaparalu cheeteelu ila ithe ela
@bhaskarramajeertham9689 Жыл бұрын
వాళ్ల ను రాంగోపాల్ వరమ దగ్గర కీ పంపించండి, వాళ్ళు తప్పక మారుతారు.
@selvamblake3452 Жыл бұрын
నాగేంద్ర తో పాటు దాన్ని కూడా నాల్గు ఉతకాలి , చేసే ఉద్యోగం టీచర్ మల్లి ? లోబర్చు కోవడం ఏంటి ఎదో చిన్నపిల్లకి చాక్లెట్ ఇచ్చినట్టు ?
@జైహిందు Жыл бұрын
డబ్బు పిచ్చి ఎక్కువగా ఉంటే ఇలానే ఉంటుంది
@kaleyadagirikaleyadagiri4238Ай бұрын
ఇలాంటి వి మీడియా ముందు పెట్టడం గొప్పతనం మల్లీ భార్య తో ఎలా కాపురం చేస్తాడు ఇజాతిపోయినంక
@bharathinowpada8592 Жыл бұрын
meeru cheppedi bagane vundi nenu12 years nundi Srikakulam lo Orissa board lo Baruva govt junior colleg lo work cheytm valana 7 th mont lo baby boy chenipoydu ante kadu akkda vunna students chetta msg lu chestunnaru night calls chestunnarani commssioner office ki RJD office cheppi akkda nundi vere college ki transfer kani deputation veyandani cheppina adikaruli pattinchkovtm ledu nenu chenipoyina vatiji paravaledu
@prabhakarkhm Жыл бұрын
తప్పే కానీ పోలీసులు ఏం చేస్తారు సుప్రీంకోర్టు మీ ఇష్టం వచ్చినట్టు అన్నది
@gopal.kesarikesari33003 ай бұрын
ఫ్యూచర్ లో ఇ లౌడలా సొసైటీ అంత ఎలాగ తయారవుతుంది... ఇది sure..😡😡
@komarirajesh4450 Жыл бұрын
సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది కదా ఇద్దరికి నచ్చితే సెక్స్ చేయొచ్చని అలా తీర్పు ఇచ్చిన కోర్టు మీద కేసు వెయ్యాలి ఒకడు పెళ్ళాం తో మరొకడు సెక్స్ చేయడం ధర్మమా అలా చేసుకోవచ్చు అని తీర్పు ఇచ్చిన ఎదవని తొక్కేయ్యాలి