కోనసీమ కేంద్రంలో కొత్త ఆట..అమలాపురం వైసీపీకి శెట్టిబలిజ సెగలు | Subhash Vs Vishwaroop | OTR | Ntv

  Рет қаралды 38,340

NTV Telugu

NTV Telugu

6 ай бұрын

కోనసీమ కేంద్రంలో కొత్త ఆట..అమలాపురం వైసీపీకి శెట్టిబలిజ సెగలు | Subhash Vs Vishwaroop | OTR | Ntv
--
#offtherecord #amalapuram #ntvtelugu
For more latest updates on the news :
► Visit Our Website : ntvtelugu.com/
► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
► Like us on Facebook: / ntvtelugulive
► Follow us on Twitter At / ntvtelugulive
Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.
#ntv #ntvtelugu #ntvlive #ntvnews

Пікірлер: 47
@Konaseema730
@Konaseema730 6 ай бұрын
జై సుభాష్ అన్న
@umashankar3740
@umashankar3740 6 ай бұрын
Jai subbash anna
@saravanakumar8241
@saravanakumar8241 6 ай бұрын
అబ్బా ఇన్నాళ్లుకు నిజం చెప్పారు వీళ్ళే అల్లర్లు పెట్టి ప్రతి పక్షం మీద నెట్టి వేయడం వీళ్ళే చంపి ప్రతి పక్షం పై వేయడం ఏమి డ్రామాలు.... జనాలు జాగ్రత్త
@Subbu-hb5ze
@Subbu-hb5ze 6 ай бұрын
Subhash ❤
@tatak6257
@tatak6257 6 ай бұрын
Jai Subhash anna
@dawoodsana144
@dawoodsana144 6 ай бұрын
Jai jsp
@Imnsnani
@Imnsnani 6 ай бұрын
❤❤❤jai. Subash❤❤❤
@user-pf6xh5sv8k
@user-pf6xh5sv8k 6 ай бұрын
Viswaroop non local subash local
@radhakrishnavasamsetty3873
@radhakrishnavasamsetty3873 6 ай бұрын
జై సుభాష్ ❤
@mryanamadala5115
@mryanamadala5115 6 ай бұрын
Jai Suboss annyana ✊
@settibalija726
@settibalija726 6 ай бұрын
జై వాసంశెట్టి సుభాష్ అన్న 🔥 జై శెట్టిబలిజ ✊
@SubbuPokanati
@SubbuPokanati Ай бұрын
జై జనసేన జై కాపు జై శెట్టిబలిజ
@Ramu045
@Ramu045 6 ай бұрын
Jai suboss anna🔥
@ramyandra3640
@ramyandra3640 6 ай бұрын
జై సుభాష్
@Khdprasad
@Khdprasad 6 ай бұрын
Jai subhash
@user-md3js8ty5u
@user-md3js8ty5u 5 ай бұрын
జై జనసేన
@satyadevtirupati
@satyadevtirupati 6 ай бұрын
settibalijala meda amalapuram lo godavalu ainapudu caselu 1 year paina petti adipinchi vadilaru. e sari avaru support chasa parishtithi ledhu.
@NB-mi1cr
@NB-mi1cr Ай бұрын
అమలాపురం ఎఫెక్ట్ ఈస్ట్ వెస్ట్ మొత్తం 34 సీట్లు మీద చూపించింది. జగన్ అంటే ప్రాణం ఇచ్చేసే శెట్టిబలిజ లను తప్పుడు కేస్ లలో ఇరికించి జగన్ పార్టీ భవిష్యత్తు ను నాశనం చేసుకున్నాడు.
@user-bx3kl4rn3j
@user-bx3kl4rn3j 6 ай бұрын
Subash anna🎉
@GaneshGanesh-zd4lu
@GaneshGanesh-zd4lu 6 ай бұрын
Good j
@babunani82
@babunani82 6 ай бұрын
ఏమో ఏదైనా జరగవచ్చు
@kiranketha9187
@kiranketha9187 6 ай бұрын
Jai Suboss ❤🔥
@naveen3547
@naveen3547 6 ай бұрын
Jai Subhash jai Settibalija
@veerababum2881
@veerababum2881 3 ай бұрын
Jai. Settibalija. Jaisubasha. Ana
@dommetisuresh3002
@dommetisuresh3002 Ай бұрын
Jai సుభాష్ అన్న
@varalaxmisatya9300
@varalaxmisatya9300 15 күн бұрын
Jai TDP
@maheshkamuju8918
@maheshkamuju8918 11 күн бұрын
జై కాపు జై శెట్టిబలిజ జై మాదిగ
@Maheshbabu-ii1zr
@Maheshbabu-ii1zr 3 ай бұрын
Subash settibalija votes tho game aaduthunnadu...vaadi svaardham kosam thappa ah varganiki yemi use ledhu
@nanisettis8133
@nanisettis8133 5 ай бұрын
Jai subash Vasamsetti
@vasamsettikrishna4552
@vasamsettikrishna4552 Ай бұрын
Jai subhas
@vijaykiranch7906
@vijaykiranch7906 6 ай бұрын
WHY NOT ZERO AMALAPURAM JALAGANNA KU😢
@kesavadommeti6931
@kesavadommeti6931 4 ай бұрын
Kula mantri....
@prasadkandregula1568
@prasadkandregula1568 6 ай бұрын
Jjai subash
@piniperamesh5637
@piniperamesh5637 Ай бұрын
Jai pinipea
@sriramsai9149
@sriramsai9149 4 ай бұрын
Jai subhash anna
@kumarsubrahmanyam5990
@kumarsubrahmanyam5990 5 ай бұрын
Jai subash 💪
@PkPk-uc2bc
@PkPk-uc2bc 6 ай бұрын
Jai jagan
@raju4329
@raju4329 Ай бұрын
Viswaroop and Sathish big damaged for ysrcp how can change district name ? Both are damaged ysrcp. Ambedkar name change big mistake. Jagan taken dicision due Ponnada and viswaroop. Due to ysrcp big damage. Immediately suspend both guys. Otherwise ysrcp will not come konaseema. Konseema is good name for district.
@tvenkataraju9509
@tvenkataraju9509 Ай бұрын
కొత్త ఆట ఇప్పుడే మొదలు కాలేదు.. కోనసీమ జిల్లా కు dr br అంబేద్కర్ కోనసీమ జిల్లా అని పేరు మార్చినప్పుడే మొదలు అయింది.. ఆ సందర్బంగా జరిగిన అల్లర్లలో అటు కాపు శెట్టిబలిజ యువత స్టేషన్ లు కోర్ట్ ల చుట్టూ తిరిగారు... నానా బాధలు పడ్డారు. దానితో అక్కడ కాపులకు వ్యతిరేకంగా వుండే sc శెట్టిబలిజ వర్గాలు విడిపోయి శెట్టి బలిజ లు కాపులతో కలిసి పోయి వైస్సార్సీపీ కి వ్యతిరేకం అయ్యారు...దీనికి తోడు అక్కడ కుల సంప్రదాయం బాగా పాటించే బ్రాహ్మణ వైశ్య క్షత్రియ ఇతర బీసీలు కూడా దేశం లో ఎక్కడా లేనివిధం గా తమ ప్రాంతానికి అంబేద్కర్ గారి పేరు పెట్టడం తో వారు తమ అడ్రస్ లో తమ జిల్లా పేరు dr br అంబేద్కర్ కోనసీమ జిల్లా అని రాయడానికే ఒప్పుకోలేదు అని అక్కడ మా మిత్రుడు చెప్పాడు. ఏడాదిన్నరక్రితమే కోన సీమ జిల్లా లో 7సీట్స్ వైస్సార్సీపీ ఓడిపోతుంది అనిఅక్కడ మా బంధువులకు మిత్రులకు చెప్పాను మేడం గారు... ఓట్ల కోసం అంబేద్కర్ జయంతి వర్ధంతి నాడు రాజకీయ నాయకులు దండలు వేస్తారు కానీ మానసికం గా ఎవడికి కుల దురహంకారం పోలేదు మేడం గారు.అదే కోనసీమ ప్రాంతానికి అప్పట్లో జిల్లా వ్యాప్తంగా అందరి మన్నన లను పొందినదివంగత స్పీకర్ కీర్తి శేషులు శ్రీ గంటి మోహన్ చంద్ర బాల యోగి పేరు పెట్టి ఉంటే బాగుండేది... అలాగే విజయవాడ నడి బొడ్డు న అంబేద్కర్ స్మృతి వనం పేరిట దేశం లోనే అతిపెద్ద విగ్రహం పెట్టారు... అది కూడా బాగా నష్టం కలిగించింది మేడం గారు.. అల్లర్లు జరగ లేదు కానీ అగ్రకులాల వారు ఆగ్రహించి దాన్ని ఓటు రూపంలో గుద్దేశారు... వైస్సార్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారం లో తప్పుడు వ్యూహం అనుసరించారు. నా sc నా బీసీ నా st నా మైనారిటీ అనడం తో అగ్రకులాలఓటింగ్ 40%లో మెజారిటీ కూటమి కి పడ్డాయి మేడం గారు. అలాగే తెల్లారి లేస్తే చాలు వైస్సార్సీపీ కాపు నాయకులు పవన్కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడం స్వయంగా అప్పటి సీఎం గారిని వ్యక్తిత్వహననం చేసే విధంగా కామెంట్స్ చేయడం అలాగే ఆయన బీజేపీ ని టీడీపీ తో కలపడం లో చూపించిన చిత్త శుద్ధి టీడీపీ క్యాడర్ను కూడా నమ్మే విధంగా చేసింది.. దానికి తోడు ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు చుక్కలు చూపించింది గత ప్రభుత్వం.. వాళ్ళు అసలు మాసెక్షన్ ఓటర్లు కాదు అనడం దారుణం.వాళ్ళందరూ కుటుంబసభ్యులతో కలిపి 50లక్షలు ఓటింగ్ వైస్సార్సీపీ పోగొట్టుకుంది... పాపం అన్యాయం అయిపోయారు అనే ఉద్దేశ్యం తో 2014లోనూ 2019లోనూ ఆయన సామాజిక వర్గం వారు అనేక వ్యయ ప్రయాసలకు ఓర్చిఅందలం ఎక్కిస్తే వాళ్ళకు గుండు సున్నా చూపించారు.. ఏం సమర్ధుడు అయిన నాయకుడు గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు మంత్రి పదవికి పనికి రారా మేడం.. అలాగే వివేకానంద రెడ్డి గారి హత్య కేసు లో నిందితులను ప్రభుత్వం కాపాడు తుందనే ప్రచారం ఆయన సోదరీ షర్మిలమ్మ సునీతలు జనం లోకి తీసుకొని వెళ్లడం లో సక్సెస్ అయ్యారు దానితో ex సీఎం గారి సొంత జిల్లాలోనే దిమ్మ తిరిగే ఫలితాలు వచ్చాయి చరిత్ర లో టీడీపీ ఎప్పుడూ 6సీట్స్ కూటమి కి ఒక సీట్ మొత్తం 7సీట్స్ ఎప్పుడూ రాలేదు...వైస్సార్సీపీ దారుణంగా ఓడి పోవడానికి ఇన్ని కారణాలు వున్నాయి.. వీటిని ఆత్మ విమర్శ చేసుకోవడం వదిలేసి ఈవీఎం లు టాంపరింగ్ అనడం హాస్యాస్పదం.. లాస్ట్ న ఒక వారం ముందు లాండ్ టైటిలింగ్ యాక్ట్ రైతుల మీద బాగా ప్రభావం చూపించింది ఇది anti క్లైమాక్స్ అన్న మాట. దీన్ని ప్రభుత్వం సమర్ధ వంతం గా తిప్పి కొట్టలేక పోయింది. ఇంకా గ్రామ స్థాయి లో కార్యకర్తలు చోటా నాయకులు వాలంటీర్ సచివాలయం వ్యవస్థ తో ఓటర్ల కు వీళ్ళతో పని లేక పోయింది..2019ఎన్నికలు 2024ఎన్నికలు కూడా సెంటిమెంట్ భావోద్వేగాలు అంశాలమీద మాత్రమే జరిగాయి. ముందు వైస్సార్సీపీ తరువాత కూటమి లాభ పడ్డాయి. ఏది ఏమైనా ఈ ఎన్నికల్లో గేమ్ చేంజర్ మాన్ అఫ్ ది మ్యాచ్ మాన్ అఫ్ ది సిరీస్ శ్రీ కొణిదెల పవన్కళ్యాణ్ గారే అనడం లో ఏ మాత్రం సందేహం లేదు.. ఇంత వ్యతిరేకత లో వైస్సార్సీపీ కి 40%ఓటు బేసిక్ ఓటు గా పొందడమే వైస్సార్సీపీకి ఊరట కలిగించే అంశం...
@SubbuPokanati
@SubbuPokanati Ай бұрын
మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ సార్
@venkatareddymake2485
@venkatareddymake2485 22 күн бұрын
ఎలక్షన్స్ జరిగినప్పుడు అందరి బొమ్మలకు ముసుకు కప్పుతారు కానీ Dr B R అంబేద్కర్ విగ్రహాన్ని ఎవ్వరూ టచ్ చెయ్యరు చెయ్యలేరు అది ఆయన పవర్ ఆయన క్రిడిబులిటీ
@Nani-xp8cj
@Nani-xp8cj 6 ай бұрын
Jai vasamsetti subhash
@rameshKatta-dv1sp
@rameshKatta-dv1sp 5 ай бұрын
జై సుభాష్ అన్న
@settibalijaandhrapradesh8044
@settibalijaandhrapradesh8044 6 ай бұрын
Jai subhash
@user-md3js8ty5u
@user-md3js8ty5u 5 ай бұрын
జై జనసేన
@GSP_TELUGU_YT
@GSP_TELUGU_YT 6 ай бұрын
Jai subhash anna
@chinababuamp7430
@chinababuamp7430 6 ай бұрын
Jai viswaroop
Gym belt !! 😂😂  @kauermtt
00:10
Tibo InShape
Рет қаралды 14 МЛН
New model rc bird unboxing and testing
00:10
Ruhul Shorts
Рет қаралды 24 МЛН
Cool Items! New Gadgets, Smart Appliances 🌟 By 123 GO! House
00:18
123 GO! HOUSE
Рет қаралды 17 МЛН
Зачем он туда залез?
00:25
Vlad Samokatchik
Рет қаралды 3,2 МЛН
TV9 Telugu News LIVE
TV9 Telugu Live
Рет қаралды 4,9 М.
Gym belt !! 😂😂  @kauermtt
00:10
Tibo InShape
Рет қаралды 14 МЛН