*ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నోడు జగన్* *మద్య నిషేధం* - తప్పాడు - ఓటు వేయొద్దు *200 యూనిట్ల వరకు గృహాలకు ఉచిత విద్యుత్* - తప్పాడు - ఓటు వేయొద్దు *ప్రత్యేక హోదా తో ఉద్యోగాల విప్లవం* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు *2021 లోపు రాయలసీమ ఉక్కు ఫ్యాక్టరీ* -మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు *2021 డిసెంబర్ లోపు పోలవరం* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు *ప్రతి జనవరి లో జాబ్ క్యాలండర్* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు *2,30,000 ఉద్యోగాల భర్తీ* ( సచివాలయ ఉద్యోగాలు కాకుండా ) - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు *23 వేల పోస్టుల తో మెగా డియేస్సీ* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు *చిన్న, సన్న కారు రైతులకు ఉచితంగా బోర్లు* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు *కరెంటు చార్జీలు తగ్గిస్తా* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు *బస్సు చార్జీలు తగ్గిస్తా* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు *పెట్రోల్, డిజిల్ ధరలు పక్క రాష్ట్రాలతో పోలిస్తే తక్కువ ఉండేలా చూస్తాను* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు *కులానికొక కార్పొరేషన్* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు *ఇస్లామిక్ బ్యాంకు ఏర్పాటు* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు *మైనారిటీ లకు 5 లక్షల ఉచిత ఋణం* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు *30 లక్షల ఇండ్లు కట్టి తాళాల గుత్తి లబ్ధిదారుల చేతుల్లో పెడతాను* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు *టీడ్కో ఇండ్లు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయించి లబ్ధిదారుల చేతుల్లో పెడతాను* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు *నియోజకవర్గం లో ఒక అనాధ ఆశ్రమం* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు *నియోజకవర్గం లో ఒక కోల్డ్ స్టోరేజ్* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు *నియోజకవర్గంలో ఓక గోడౌన్* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు *3 వేల కోట్ల తో ధరల స్థిరకరణ నిధి* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు *4 వేల కోట్లతో విపత్తు స్థిరికరణ నిధి* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు *2021 లోపు రైల్వే జోన్* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు … ఇలా చెప్పుకుంటూ పోతే…. 👉చెత్త పన్ను విధింపు 👉ఇంటి పన్ను పెంపు 👉రిజిస్ట్రేషన్ చార్జీలు పెంపు 👉ఆస్థి పన్ను పెంపు. 👉ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కట్ 👉పీజీ విద్యార్థులకు ఫీ రియాంబర్స్ మెంట్ కట్ 👉అన్నా క్యాంటిన్ రద్దు 👉ప్రజా వేదిక కూల్చివేత 👉నూలు సబ్సిడీ కట్ 👉కరెంటు మగ్గం కు కరెంటు సబ్సిడీ కట్ 👉దోబి ఘాట్ కు కరెంటు సబ్సిడీ కట్ 👉మాత్సకారులకు డిజిల్ సబ్సిడీ కట్ 👉మాత్సకారులకు వల కొనుగోలు పై సబ్సిడీ కట్ 👉కుమ్మరులకు మట్టి హక్కులు కట్ 👉వడ్డెరలకు రాతి పై హక్కులు కట్ 👉రజకులకు చెరువుల హక్కులు కట్ 👉గొల్ల, యాదవులకు గడ్డి పై హక్కులు కట్ 👉గిరిజనుల కు కలప పై హక్కులు కట్ 👉రైతుల గోల్డ్ లోన్స్ పై వడ్డీ రాయితీ కట్ 👉సబ్సిడీ తో కూడిన స్వయం ఉపాధి లోన్స్ కట్ 👉విద్యోన్నతి కట్ 👉నిరుద్యోగ భృతి కట్ 👉సంక్రాతి కానుక కట్ 👉రంజాన్ తోఫా కట్ 👉క్రిస్మస్ కానుక కట్ 👉డ్రిప్ ఇరిగేషన్ పై సబ్సిడీ కట్ 👉1000 SFT, మూడు చక్రాల వాహనం, కరెంటు బిల్లు పేరిట సంక్షేమ పథకాలు కట్ ప్లీజ్ పార్వడ్... friend's@family 🙏🌳💧🤝👆✍️
@siripireddysugreevareddy12367 ай бұрын
Super
@bro.rajeshbabugs59817 ай бұрын
Super
@Jafferpeer7 ай бұрын
అబ్బా ఏం చెప్పారు సార్.. అందుకే ఈసారి ఎన్నికల్లో మనందరి ఓటు తెలుగుదేశం జనసేన కే జై పవన్ కళ్యాణ్ గారు జై చంద్రబాబు గారు
@harisshnaidusaragadam27607 ай бұрын
Correct
@krrishcvk7 ай бұрын
Correct sir👍🏻
@landtonlinecompetition73157 ай бұрын
నిజమైన మెంటల్ పోసాని మురళీకృష్ణగారు .
@anjireddysoma42616 ай бұрын
యఫ్ డి సి చైర్ మెన్ గా పోసాని మురళీ కృష్ణ గారు నంది నాటకోత్సవాలను నిష్పక్షపాతంగా నిర్వహించారు.నందినాటకాలలో పాల్గొన్న నేనె సాక్ష్యం.కళాకారులందరికి మొదటి సారి అన్ని సౌకర్యాలతో ఉన్న లాడ్జ్ లు, రవాణా, భోజనం ఏర్పాటు చేశారు ఈసందర్భంగా ఆయన ప్రత్యేక అభినందనలు శుభాభినందనలు 🌹🌹 🙏🙏అంజిరెడ్డి సోమ
@chaitanyapadi7 ай бұрын
Naku school exams gurthostunnai… question tho sambandham ledu nachina answer raskoni pages nippedame..😂😂😂
@justmekamal7 ай бұрын
😂👏
@ravikirankona46847 ай бұрын
Same bro. Pedha mental fellow veedu 😂😂
@manjuvivek40137 ай бұрын
😂😂😂😂
@yourfriendramesh56187 ай бұрын
మెంటల్ కృష్ణ గారితో అన్ని నీళ్ళు తాగించారేంటండి.
@boggubhaskara617 ай бұрын
Sir ప్రజలకి ఏమి చేశాడు, ఏ పదవి లో వున్నాడు sir తో question hour పెట్టారు.
@pavanchowdary15937 ай бұрын
Lokesh kante posani better
@challajanardhanarao68627 ай бұрын
@@pavanchowdary1593veediki mental
@vinodkumar-on5vp7 ай бұрын
Mental pawala gaadu package 300crore per year from tdp 2crore per meeting Panjab poonam pregnancy 😂😂😂
@ynagendra74345 ай бұрын
Super sir జై పోసాని
@mahendarpolasa35777 ай бұрын
అబ్బా చారీ గాడికి ఈ రొజు తగిలింది కరెక్ట్ గా😂😂😂
@challajanardhanarao68627 ай бұрын
వివేకానంద రెడ్డి గారి మర్డర్ కోసం అడగండి
@DK-eq3em7 ай бұрын
Super interview
@naremani41327 ай бұрын
ఇదంతా బ్లూ మీడియా చేస్తున్న డ్రామాలు అసలు ఈ మెంటల్ గాడితో ఏంట్రా ఇంటర్వ్యూ..
@vinodkumar-on5vp7 ай бұрын
Mental pawala gaadu package 300crore per year from tdp 2crore per meeting Panjab poonam pregnancy 😂😂😂
@prasadraonanupatruni5356 ай бұрын
Okasari me intielo valnie tidete a pain telustundhi
@nlokesh19867 ай бұрын
Adiginadaniki Sutiga Answer evaru chepparo... valle YCP vallu.. 😂😂😂
@srinivasaousali72717 ай бұрын
వాడు ఏంచెప్తున్నాడో వానికే తెలీదు 😂😂😂😂😂😂 బీపీ..... వస్తుంది వానికి మీరు ప్రశ్నలు అడుగుతే 😂😂
@bimalism91197 ай бұрын
How you become journalists , it is spirit of democracy , questioning and choosing better leader
@GopaiahKodimela6 ай бұрын
I like this program
@Sushma_TGsetti7 ай бұрын
Chaari garu… super questions
@talluri-4457 ай бұрын
పోసాని నిజంలా మాట్లాడుతున్నారు
@srinivaslakkoju64617 ай бұрын
❤
@Mahesh6234-z4j7 ай бұрын
Sri reddy, rgv, పోసాని veelu em pani cheyyanavasaram ledhu పవన్ ని thidithe money vastundhi chi me brathuku
@rajagopalvudayagirisomanna33387 ай бұрын
ఇది క్వాషన్ హౌర్ కాదు, ప్రెస్ మీట్ లా వుంది. ప్రతిపక్షాళను తిట్టేందుకు ప్రెస్ మీట్ పెట్టినట్లు వుంది.
@prasadraonanupatruni5356 ай бұрын
Nenu evadina tidete aa pain telusthundhi
@dorababu16037 ай бұрын
Super question Mahesh garu
@nisarnagri86974 ай бұрын
Hello AP bye bye YCP 😂😂
@youngtigers7 ай бұрын
Journalists- 10,000 RBK’s , Village secretariats, Village Clinics, 1 lakh crore pvt companies investments, 10 fishing harbours, 4 ports, Modernisation of 30,000 schools, 17 govt medical colleges- Are these not development??? Why are you not talking about this done during Jagan tenure? Is building IT parks alone development?
@bandisridher40737 ай бұрын
Present roads veyendi
@vijaykrishna74607 ай бұрын
39:10
@kotasubhash47297 ай бұрын
జై టిడిపి
@praveengoud2367 ай бұрын
అడిగే ప్రశ్నలకు... వీడు చెప్పే సమాధానాల కు ఏమన్నా పొంతన ఉందా?
@tadikondabutchiraju14227 ай бұрын
మెంటల్ యెర్రిపూకుతో ఇంటర్వ్యూ లేంట్రా 😅😅😅😅😅😅😅
@vinodkumar-on5vp7 ай бұрын
Mental pawala gaadu package 300crore per year from tdp 2crore per meeting Panjab poonam pregnancy 😂😂😂
@ChinnaramaiahMondru7 ай бұрын
Super speech posani sir
@sunilchintham92692 ай бұрын
Plz interview now a dayss with him sir ...
@ramuv72657 ай бұрын
❤❤❤
@maharajbvk88367 ай бұрын
Jai Prakash Narayana కోసం కరెక్ట్ గా చెప్పారు
@maharajbvk88367 ай бұрын
@@santoshkandikuppa6144 నువ్వు వెళ్ళి చంద్ర బాబు నాయుడు ది
@bvr31977 ай бұрын
పోసాని గ్రేట్ పర్సనాలిటీ. గ్రెట్ హ్యూమన్ బీయింగ్ ❤
@rajeshmanubolu47967 ай бұрын
Nilagy lagaga
@Mahesh6234-z4j7 ай бұрын
Sri reddy, rgv, పోసాని veelu em pani cheyyanavasaram ledhu పవన్ ని thidithe money vastundhi chi me brathuku
@Cutesisters3697 ай бұрын
Excellent speech sir posani gaaru 🎉
@maharajbvk88367 ай бұрын
పోసాని కృష్ణమురళి కంప్యూటర్ కోసం చెప్పింది కరెక్ట్
@ChinnaramaiahMondru7 ай бұрын
No1 person posani sir
@naidunaidu13497 ай бұрын
Super posani Krishna garu 🤝🙏
@boinamahesh93187 ай бұрын
Poye suli cheku
@konaramana-iu3bp6 ай бұрын
సార్ ఎన్ టీవీ వారు పోసాని మురళీకృష్ణ గారికి కూడా అభిమానులు ఉన్నారంటే ఎలా సార్ తట్టుకోవాలి
@varahalokesh43687 ай бұрын
పోసాని మీకు కూడా లండన్ మందులు అవసరం ఉంది. ఈ సారి మీ గురువుగారితో పాటు మీరు కూడా లండన్ వెళ్ళండి.
@prabhukumararjumpudiprabhu10337 ай бұрын
Posani is a extream personality don't underestimate him
@rajagopalvudayagirisomanna33387 ай бұрын
అసలు పోసానికి ఏమి అర్హత ఉందని క్వాషన్ హౌర్ పెట్టారు. క్వశ్చన్ హౌర్ అంటే మీరు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పాలి కాని, అతను పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు.
@Mahendrajam7 ай бұрын
Posani garu genuine person
@shaikbaji75247 ай бұрын
👌✊✊✊✊💪💪💪😀😀😀😀
@annajipusarla26807 ай бұрын
😂😂వైస్సార్ బ్రతికే ఉన్న అయ్యే వాడు
@kotasubhash47297 ай бұрын
జై టిడిపి,జనసేన
@ynagendra74345 ай бұрын
పవన్ పట్ల మీమాటలు cerrect
@Calabi-yau117 ай бұрын
People dont question jagan only the intermediaries who even doesnt have anything to do with the administration of A.p 😅
@aniljonna35287 ай бұрын
Good person posani
@mahendarpolasa35777 ай бұрын
అన్నా మీ పేరేంటి???.... దొంతు రమేష్ from తట్టుపల్ల్లి
@challajanardhanarao68627 ай бұрын
మెంటల్ కృష్ణ
@srinivaschowdary89667 ай бұрын
పొసానిగ.నిన్ను సంఫాలి
@dravidianculture227 ай бұрын
JP నారాయణ కోసం చెప్పింది అయితే అక్దరాల నిజాం 💯💯 ఆయన పెద్ద అవకాషవాది లాగా మారిపోయాడు.. కమ్మ ఆధిపత్యం మళ్లీ తీసుకురావాలి అనుకుంటున్నాడు 😑😑
@sigatapumuralikrishna23797 ай бұрын
😂😂😂😂😂😂😂 vidiki pichi patindhi
@ynagendra74345 ай бұрын
పవన్ కూడా రంగులు వేసుకుంటున్నారు
@manthina.thrimurthulthrimu52656 ай бұрын
Jai మెగా ఫ్యామిలీ
@Madhalamohankrishna7 ай бұрын
మీ పార్టీ గురించి చెప్పరా అంటే అమెరికా నుండి వచ్చిన ఉన్న గూట్లే అంటావ్ ఏందిరా గూట్లే😅😅
@MAANVI_KALKI6 ай бұрын
Pawan Kalyan about 39:00
@amarnathkande19367 ай бұрын
What is Capital of AP ,,,? Why POLAVARAM not completed ,,,? Where is INFRASTRUCTURE development,,? Where is INDUSTRIAL DEVELOPMENT ,,,? What is GROWTH rate in SOFT WEAR INDUSTRY,,? Giving money to PUBLIC , is it the RULING ,,?? Where is especial STATUS ,,? How much EMPLOYMENT Created ,,,? Can Jagan give answers ,,?
@kalyankumarreddy98707 ай бұрын
Go and see jagan interview from his manifesto announcement also see the question hour with perni nani... the exact count is explained in detail for all of your questions.... realize the truth... don't follow blindly those most spreaded questions from yellow media
@rajendrabannu7 ай бұрын
Vote bank politics was running successfully in AP ....
@kosuriramesh76396 ай бұрын
అంటే మోడీ విలువలేనివార లేక మురళి విలువలేనివాడ
@DinniDinnu7 ай бұрын
👍
@maharajbvk88367 ай бұрын
జై ప్రకాష్ నారాయణ కి కమ్మ కి సపోర్ట్
@samubabumanchala59567 ай бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@bhavanidurgasivaprasad92457 ай бұрын
Great sir మీరు చాలా నిజాయితీ పరులు sir
@SivaSiva-vs4gi7 ай бұрын
❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉
@LakshmiV-zz4kx5 ай бұрын
Latest interview
@shaikbaji75247 ай бұрын
😀😀😀😀😀😀😀😀😀😀 deniama full entertainment 😀😀😀😀🤩🤩🤩🥰🥰🥰🤣🤣
@venkatvallabhaneni91217 ай бұрын
Oh god save AP
@Rayalasimha7 ай бұрын
Andaru Appuchesaru Bro ..
@BhanuPrakash-pv1zi7 ай бұрын
Super sir correct ga Cheparu mela Dhrayam ga Unnadhe Unnattu Matladavuu Super
@sridharganjarapalli50837 ай бұрын
Jagan gaady uccha baaga thaagadu
@pavanchowdary15937 ай бұрын
Nuv naa ucha taagu ra vp
@justmekamal7 ай бұрын
Tikka naa…. Jagan backstabbed his own sister. He doesn’t answer question directly
@pavanchowdary15937 ай бұрын
Mama ni mosam chesina cbn kante own party ycp jagan ki.. Tdp cbn dhi kaadu kadu kadha
@KoteswaraoThiruvedhula6 ай бұрын
Super posani gharu
@shivakumarnaidu7 ай бұрын
Media tricking questions ❌ His dedication towards jagan reddy 👍👍👍👍
@chirunaiduchiru19397 ай бұрын
Super sir
@skrahamthulla87497 ай бұрын
Jai jenasena
@VanamAppajiVanamAppaji-uh3vd7 ай бұрын
జైశ్రీరామ: చదువుకున్న వారైతే అంతమంది లో వెంట్రుక అనే పదం వాడొచ్చా?
@dravidianculture227 ай бұрын
వాడొచ్చు No prblm 👍🏻👍🏻
@youngtigers7 ай бұрын
Eduti vaadiki ela artham avthundho alage kadha matladali….
@VanamAppajiVanamAppaji-uh3vd7 ай бұрын
జైశ్రీరామ:మీ సంప్రదాయం ద్రవిడం కదా మీరు వాడుకోవచ్చు.
@VanamAppajiVanamAppaji-uh3vd7 ай бұрын
జైశ్రీరామ: పాపం మీకు ప్రతిదీ వెంట్రుక ఉదాహరణగా చెపితేనే అర్ధం అవుతుంది, వెంట్రుక అని సంబోధిస్తూ మాట్లాడటం మీకు చాలా ఇష్టం.
@JohnJohn-lg5bu7 ай бұрын
జై పోసాని అన్న జై జగన్
@narendrakumar53037 ай бұрын
sir pawan kalyan public kosam chala fund donation chesaru meru yenta donation chesaru sir
@nagasrikanth-gz5ls7 ай бұрын
Good question
@youngtigers7 ай бұрын
Pawan kalyan collection chesi chesinattu athani pi abhiyogalu unnai…. Posani ekkada samaja seva chesthunna ani cheppukoledhe….
@youngtigers7 ай бұрын
Pawan Kalyan funds ichinantha mathrana, athani abhimanulu thama nayakuduni vimarsinche/vyathirekinche vaarini amma naa boothulu thidithe pawan kalyan funds ichadu ane kaaranam valla silent ga undaala?
If it is ok with actors to park the car and walk then how about Ambani and Adani etc?
@Jagankosamsidham6 ай бұрын
పోసాని నిజాయతీ తెలుసుకొని మాట్లాడండి నార్కో టెస్ట్ పెట్టమని ధైర్యం గా చెప్పారు గ్రేట్ సార్
@konaramana-iu3bp6 ай бұрын
ఏపీ రాజకీయాలు ఒక జోకర్ ఉన్నాడు సినీ ఇండస్ట్రీలో ఒక జోకర్ ఉన్నాడు వాడే పోసాని
@Gnapikastore7 ай бұрын
Question ki answer no relative
@charantejaxenuine40576 ай бұрын
50:00 posani sir 10000% correct pk fans chaala harassment chestharu online lo comment box lo.
@anc92226 ай бұрын
Rama Rao ani Annappude thelusthundi Nee samskaaram.
@siddharthavvn7 ай бұрын
The most nonsensical question hour ever. Not even one direct answer.
@magamvenkateswarlu32027 ай бұрын
SIR MERU CHEPPINDI HUNDRED PERCENTAGE CORRECT
@lvshwl7 ай бұрын
posani answers are straight forward. He clearly explained the BG story what led him to say those words. Everyone is blaming Posani for using bad words but PK fans are actual culprit here. Actors can control fans’ discipline. Actors can say not to use abusive language but the sad reality is actors themselves are lacking dignity.
@PrasadKothamusicchanel7 ай бұрын
ఇలాగే ప్రెస్ మీట్ పెట్టి పవన్ అన్న ని అడగగలరా మీడియా సోదరురాలారా....
@narendrababu64877 ай бұрын
Jai janasena jai TDP jai pawar stor jai 🙏 ❤❤❤❤❤❤❤❤❤❤😂😂😂😂❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
రామారావు గారి మీద గొరవం ఉంటే మరి ఎందుకు టీడీపీ లో చేరారు
@sanalalucky7 ай бұрын
100 crores frm paytm ante pedda amt eh ....
@sumanchunchu89707 ай бұрын
వీడి గురించి తెలిసే పరుచూరి ఇంట్లో నుండి వెళ్లగొట్టారు, తిన్నింటి వాసాలు లెక్క పెట్టటం లో దిట్ట
@subbaiahr25727 ай бұрын
Itanito matalenduku sir,,,, mentalodu ani telisi kuda vellaruuuuu????
@naveenallu39597 ай бұрын
Chari garu enduku roasted chicken ni deep roast chestaru.
@vijaykrishna14177 ай бұрын
Mega Mafia Family sent some fake journalist 😂😂😂
@vinodkumar-on5vp7 ай бұрын
Mental pawala gaadu package 300crore per year from tdp 2crore per meeting Panjab poonam pregnancy 😂😂😂
@ch.ravikishorechilukuri32637 ай бұрын
Question tagga answers rawtledu
@dr.jaganmohanreddy38757 ай бұрын
Biggest Fan of posani❤❤❤❤❤❤❤❤
@devudunarsi99137 ай бұрын
ఎందుకు మీ జగన్ జైల్లో దొరుకుతారు భయపడుతున్న ఇప్పుడు మోడీ పవన్ కళ్యాణ్ మరి బాబు మోడీకి మరి పవన్ కళ్యాణ్ గురించి ఆ మాత్రం తెలీదు అంటావా సపోర్ట్ చేస్తా నాడు
@viswa_thummala48046 ай бұрын
Okay madya taragathi vadi jeevitham Ela vundo evaryna choosthunnara e rajakeeya nayakulu 😢😢 naligipothunnam sir first madya taragathi kutumbalu nasanam avuthunnay sir meeku dhammunte variki help cheyyandi e roju nunchi
@shatagopamanillobo46257 ай бұрын
Posani Garu Plzz Dont Use Ur Volue Ur Talking Unnessasary ,and very Cheap TLks
@ynagendra74345 ай бұрын
మూడుసార్లు ఇంటర్ చదివి నాలుగు చోట్ల పుట్టిన యోధుడు పవన్