Karimnagar: అవినీతికి అడ్డాలుగా మారుతున్న పోలీస్టేషన్లు | NTV

  Рет қаралды 95,904

NTV Telugu

NTV Telugu

Күн бұрын

Пікірлер: 102
@ravirajuanchula1201
@ravirajuanchula1201 7 күн бұрын
ఆ తేదీల్లో స్టేషన్ లో మరియు CI ఛాంబర్లో సీసీ టీవి పనిచేయలేదు అని చెప్తారు పోలీస్ లు సాబీర్ call చేసి నీకు అమౌంట్ ఇచ్చిన అని చెప్పినప్పుడే సీసీ టీవి డేటా డిలీట్ చేసివుంటారు పోలీస్ లు ఫాల్స్ అలిగేషన్ అని మా విధులకు ఆటంకం కలిగించాడు అని పోలీస్ పట్ల అమర్యాదగా మాట్లాడి మనోదైర్యాని దెబ్బ తీసాడు అని తిరిగి సాబీర్ మీద కేసు పెడతారు జరిగేది ఇదే 😂😂
@vamsikrishna1046
@vamsikrishna1046 6 күн бұрын
ఎంత నష్టం జరిగినా పోలీస్ స్టేషన్ కు తెలివి గల వాడు పోడు. పోతే నష్టం ఇంకా ఎక్కువ జరుగుతుంది. ఇది స్టేషన్ కు వెళ్తే ఎవరికైనా అర్థం అవుతుంది
@pudamisuresh2646
@pudamisuresh2646 7 күн бұрын
ఏదైనా సమస్య వస్తే పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలి అంటే భయం వేస్తుంది
@chitrajeevam
@chitrajeevam 10 күн бұрын
భారతదేశంలో కాదేది అవినీతికి అనర్హం
@janvalisk9271
@janvalisk9271 9 күн бұрын
Revenue, RTO, Registration Dept, Panchayat,
@manjunathroyal2133
@manjunathroyal2133 6 күн бұрын
పోలీస్ అంటేనే అవినీతి. పైసా ఇవ్వందే పనిచేసే ఒక్క పోలీసు ని చూపండి. బిల్డప్ ఏమో సాయికుమార్ పోలీసు లాగా ఒర్జినాల్ గా పక్కా వ్యభిచారం
@ameen912
@ameen912 6 күн бұрын
లైఫ్ లాంగ్ డిస్మిస్ చేయాలి
@dieheartchinnu8411
@dieheartchinnu8411 5 күн бұрын
ఇంకా అన్యాయంగా ఉన్నాయి పోలీస్ స్టేషన్ లు.
@প্ৰপত্ৰ
@প্ৰপত্ৰ 3 күн бұрын
Police' స్టేషన్ కీ పోతే న్యాయం జరుగుతుందార
@గరిగాశ్రీనివాస్
@గరిగాశ్రీనివాస్ 7 күн бұрын
లంచం అనేది తప్పు కాదు దయచేసి లంచం అనేది చట్ట బద్దం చేయండి
@Dinu964
@Dinu964 4 күн бұрын
అలాగే వ్యభిచారం కూడా చట్ట బద్దం చేయండి
@prasanthbab1
@prasanthbab1 4 күн бұрын
Evarra nuvvu inta talented ga unnav lancham chatta baddama ante inka money unnodike nyayama appudu?
@chrahul5644
@chrahul5644 6 күн бұрын
Suspend this ci
@dieheartchinnu8411
@dieheartchinnu8411 5 күн бұрын
Great saabir Saab
@gonatinku
@gonatinku 2 күн бұрын
మేడం ఇది తరాతరాలుగా వస్తున్నా తంతే గదా, కొత్త పద్దెతే గదా,
@segue.narayanas.narayana7922
@segue.narayanas.narayana7922 3 күн бұрын
భారత రాజ్యాంగంలో మార్చి పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్లో లంచాలు తీసుకునే విధంగా ఎటువంటి పనులకు ఎంత లంచము ఒక బోర్డు పెడితే బాగుంటుంది.
@OnlyShots-c9y
@OnlyShots-c9y 9 күн бұрын
ప్రతి స్టేషన్ లో పోలీస్ వాళ్లకు బిచ్చమ్ వేయంది పనులు జరగడం లేదు
@vavilalasuresh-d8z
@vavilalasuresh-d8z 10 күн бұрын
No cash no enter police station
@goudsaikumar514
@goudsaikumar514 8 күн бұрын
Yes bro 😢
@ramyamtv2744
@ramyamtv2744 6 күн бұрын
True👍
@MrVasanthrao
@MrVasanthrao 10 күн бұрын
Cash lepothe police station lo case solve kadu
@amandharajkumar4035
@amandharajkumar4035 9 күн бұрын
సాబేర్ బ్రో నువ్ ఫుల్ తగినవ్ నట్టు ఉన్నావ్ 😂దమ్ముంటే లైవ్ ప్రోగ్రాం కి రండి tv వాళ్లు బట్టబయలు చేస్తారు కధ ఎవరు ఏంటి అని🎉
@DSatheeshbabu-k3d
@DSatheeshbabu-k3d 3 күн бұрын
ఒరేయ్ బాత్ రూంలో కెమెరా ఉండదురా ఈ కేస్ నిలవదు
@SubbuPokanati
@SubbuPokanati 3 күн бұрын
ఈ షబీర్ అనేవాడు చాలా కేసుల్లో నిందితుడిగా గా ఉన్నాడు అలాగే లక్షలకు లక్షలు లంచాలు ఇచ్చే స్థాయికి ఎదిగాడు అంటే మీరు ఎంత మందిని దారుణంగా బెదిరించి దౌర్జన్యాలు సంపాదించాడు ఇద్దరినీ కఠినంగా శిక్షించాల సీఏ ని షబ్బీర్ గాన్ని కూడా ఇలాంటి వాళ్ళను ప్రోత్సహించే జనాల మీద కుదరడం కరెక్ట్ కాదు అలాంటి వాళ్ళని ఫస్ట్ లోనే సరైన శిక్షలు పడితే చాలా మంది ప్రాణాలు ఆస్తులు కాపాడిన వాళ్ళు అవుతారు
@SathyamGoli-qq7zp
@SathyamGoli-qq7zp 10 күн бұрын
సాబీర్ మీద చాలా కేసులు ఉన్నాయి
@theadvertiser741
@theadvertiser741 9 күн бұрын
Are haule vadu maa oor lane untadu. Neeketta telsu. Nee friend aa. Pachi abadhalu aadatamlo first manam.
@govindvlogs6220
@govindvlogs6220 6 күн бұрын
ఫోన్ చేసిన వ్యక్తి వాని అవసరం కోసం ఇచ్చి ఉంటాడు ఇతడి ది కూడా తప్పే కదా అందరు నిజాయితీ పరులే మీడియాలో చూపించేవాళ్ళు కూడా
@MandalaSuresh-cz4yj
@MandalaSuresh-cz4yj 4 күн бұрын
ఇల్లంతకుంట మండలం పోలీసుస్టేషన్ లో కూడా ఇదే పరిస్థితి వీడియో సాక్షాలు చూపించిన దొంగతనం చేసిన వాడిని కనీసం విచారణ జరిపింది లేదు
@ashrithkasoji4261
@ashrithkasoji4261 10 күн бұрын
ఇద్దరిది తప్పే లంచ్చం ఇచ్చినవాడిది లంచ్చం తీసుకున్నావాడిది.
@9912415856
@9912415856 10 күн бұрын
Legal action should taken on both parties
@RVRMusicchannel
@RVRMusicchannel 7 күн бұрын
వానికి ఎంత పని ఉంటే మూడు లక్షలు లంచం ఇస్తాడు అది అన్యాయం పని కాబట్టి ఇస్తాడు... న్యాయంగా ఉన్నవాడు డబ్బులు ఇవ్వవలసిన అవసరం లేదు.
@balunaik819
@balunaik819 5 күн бұрын
Police westu Dongalu Best
@bavanarayanabezawada8729
@bavanarayanabezawada8729 6 күн бұрын
ఎన్టీవీ వారు ఆ సిఐ గారు ఒక్కరే మీకు అవ్వ పడ్డారా సార్ ఇంకా వేరే దాంట్లో కూడా ఉన్నారు మేడం చాలామంది ఉంటారు మేడం ప్రతి దాంట్లో లంచం లేనిది లేదు మేడం
@FundAccountTeacher
@FundAccountTeacher 5 күн бұрын
It's quite common in police station.
@kumardasarapu2360
@kumardasarapu2360 4 күн бұрын
💯 suspend this ci
@SubbaRaoCheeday
@SubbaRaoCheeday 4 күн бұрын
Anni police station. Lu elagane tagaladdaye
@vardhasaikumar5677
@vardhasaikumar5677 10 күн бұрын
Definitely their is some other issue enquiry should be done in this case
@balunaik819
@balunaik819 5 күн бұрын
Home goard. Nundi DGP varaku andharu dongale
@gangulapratap2836
@gangulapratap2836 2 күн бұрын
ఆ డిపాట్ మేంటే లంచగుండి😡
@rajbommella5268
@rajbommella5268 5 күн бұрын
Karimnagare kadu prathi police di Ede paristhithi
@ravinderreddykanakuntla2561
@ravinderreddykanakuntla2561 6 күн бұрын
He was collecting his Posting Investment from public.
@nagapachipala1078
@nagapachipala1078 6 күн бұрын
police lu lancham lekunda pani cheyadam ledu, money esthe correct case nu kuda falth case chesi kottivesthunnaru its true
@hhappy7508
@hhappy7508 7 күн бұрын
Nijaayati adhikaarulaki postings ivvakundaa vaarini vr lo unchi sataayiste ilaagr untundi
@rkrebal575
@rkrebal575 6 күн бұрын
Anni police station la lo ide jatugutundi .... inkennallu ee dharunalu goralu police department lo
@yadagiriraomadhavaram5012
@yadagiriraomadhavaram5012 10 күн бұрын
Scamgress పాలనలో ఈ మాత్రం కామన్
@rameshkotapati3887
@rameshkotapati3887 10 күн бұрын
Kaki rowdy
@vijayrocky3737
@vijayrocky3737 7 күн бұрын
This things happens only in india and finnally mara bharat mahan
@dubbasishakunthala
@dubbasishakunthala 4 күн бұрын
Nannu nammadame, nuvu chesina thappu 😮... nammadu sabeer nu 😅
@BalaKrishna-y4q
@BalaKrishna-y4q 6 күн бұрын
Elativalani service nundi tisiveyali nijam ani telis
@BengalTiger.
@BengalTiger. 9 күн бұрын
Inspector.. Shake Shake ithundu
@ramyamtv2744
@ramyamtv2744 6 күн бұрын
2003 lo Warangal..Matvada police station lo..ee C.I Ravi Kumar. S.I post lo unnada .....??ఈ C.I రవి కుమార్ 2003 లో , వరంగల్ మాట్వాడా పోలీస్ స్టేషన్లో లో S.I గా ఉన్నాడా???
@nageswararaopannem9935
@nageswararaopannem9935 6 күн бұрын
పొరపాటున త పులేదు సనాతన థ ర్మం అంతే
@mohanrao5632
@mohanrao5632 5 күн бұрын
Edemi kotta kaadu ayna police valladi tappu yemundi every police station ki target untundi valla pye boss la ki eendulo share untundi target reach avvalante elaaantivi tappadu mari
@RaviShankar-c7c
@RaviShankar-c7c 10 күн бұрын
But mim hamas Bangladesh effect on ci
@TELANGANACITIZENJAICONGRESS
@TELANGANACITIZENJAICONGRESS 6 күн бұрын
THERE IS NO JUSTICE IN POLICE STATIONS AND COURTS
@din-fh7ig
@din-fh7ig 4 күн бұрын
Sri samisti developers located in vivekananda nagar kukatpally. Company owners Bojja sekhar from nellore, kancharla rajasekhar did many real estate scams in Hyderabad and roaming freely in Hyderabad. They changed company names and locations and cheated many people. They cheated many innocent middle class people. These people should be arrested and save middle class people from these cheaters. Please make a video on this company
@balunaik819
@balunaik819 5 күн бұрын
Imidetly dismiss from service CM DGP Sir please
@SaleemuddinMohammad-x6o
@SaleemuddinMohammad-x6o 7 күн бұрын
Eppudu kadhu eappad nunchi 10 year continue telangana lo full famous Prabhakar rou dig in America he need political help visa aply
@syedlatheef9791
@syedlatheef9791 9 күн бұрын
Masthu Mandi unnaru dorikite donga anthe
@AqueelAqueelayaan
@AqueelAqueelayaan 10 күн бұрын
Ilanti langa pookolla vallanera janalaki nammakam potundira vedavallara
@krishnamraju-c4q
@krishnamraju-c4q 4 күн бұрын
Amout lekuda apani vavadu
@AffectionateBeaver-kg3iy
@AffectionateBeaver-kg3iy 5 күн бұрын
Toomuchcorruptioninpolicedepartment
@shivakadarishiva7539
@shivakadarishiva7539 10 күн бұрын
Scamgress 😂
@indian9632
@indian9632 5 күн бұрын
Revenue department is corrupt
@Happy_Soul-n7c
@Happy_Soul-n7c 8 күн бұрын
Police ki double sentence evali same crime ki. Lekapothey valaki Bhayam untadhi. Suspended avuthey em avuthadhi thokka
@Flarefight
@Flarefight 5 күн бұрын
Amit Shah lantivalla valla inkemi expected
@balunaik819
@balunaik819 5 күн бұрын
DGP wata yantha bro
@rajkumarchalla6159
@rajkumarchalla6159 9 күн бұрын
Thirimigalam
@neelimaraniramishetty6937
@neelimaraniramishetty6937 6 күн бұрын
Karimnagar.lo.policestation.5o clock varake but erdarathri eddaru women's oka teenage papani.karimnagar 3town police station nundi.verepolice station knight lo case file chesthara oka abbayee badapeduthunnadante.rape case file chesthara.ardaratri.edi police station charitra. Evarini nammali.respectable ga matladaledanta.
@8142427587
@8142427587 9 күн бұрын
Ci his good he don’t know any thing Kavalani erikisthunnaru ekkada telsuthundhi ah person police station ki velthy bagundu ci rammanppudu appduu telsidhi who is true ani
@NeelamNaveenkumar
@NeelamNaveenkumar 9 күн бұрын
Vadu tagi phone matladutunnadu
@narayanaswamy9712
@narayanaswamy9712 9 күн бұрын
Andhra lo kuda vunnai
@sameermohammad671
@sameermohammad671 9 күн бұрын
even RTO lo ayithe goram ga undi corruption mla mp laga sampadistunaru
@newmanimani5813
@newmanimani5813 2 күн бұрын
Mana deshamlo akramalu anyaayaalu kabjalu dopideelu avineethi ledu jaragaledu
@RaviShankar-c7c
@RaviShankar-c7c 10 күн бұрын
He is Bangladesh or pok
@BandaYadav-b7d
@BandaYadav-b7d 4 күн бұрын
Chhiiiiii government hem pikutundi........
@newmanimani5813
@newmanimani5813 2 күн бұрын
Rendu rashtraallo ide jaruguthondi
@sambaiahp9898
@sambaiahp9898 5 күн бұрын
Ci is thief he is a idiot fellow be dare brother go ahead
@dubbasishakunthala
@dubbasishakunthala 4 күн бұрын
Poye, poye sabeer nu nammadu CI 😅
@chaitanyagoud1721
@chaitanyagoud1721 10 күн бұрын
So blaming officer directly…in audio he is definetely in drunkard state
@LakshmanEegala
@LakshmanEegala 4 күн бұрын
😢
@esampathkumar6304
@esampathkumar6304 9 күн бұрын
Sabeer evvadu vadoko vedava
@kungfupanda9570
@kungfupanda9570 6 күн бұрын
3rd Deegree correct 💯✅ . ANSWER. Is automatically out problem Solve . NICE PLAN . 15Years service low. A kkad em jargutundi CI . Sir ki .telsu . He is POLICE 🚓 . It is planed . Fraud FRIENDS. West Discus . Police Always RIGHT . thagi matladnava Bro. Voice thagi nattey vundi. 😅 Dige Daka . PS . Low 3rd DEEGREE . Veyste. Better. Sir . I respect honest POLICE 🚓 . 🤝.Respect Honest jennune . Coman man .
@paulkattepogu595
@paulkattepogu595 9 күн бұрын
Sabir full tagindu
@sofiahmedshareef
@sofiahmedshareef 6 күн бұрын
Dorkutey donga leka potey dora ide kada mana swatantram antey
@amandharajkumar4035
@amandharajkumar4035 9 күн бұрын
సాబేర్ బ్రో నువ్ ఫుల్ తగినవ్ నట్టు ఉన్నావ్ 😂దమ్ముంటే లైవ్ ప్రోగ్రాం కి రండి tv వాళ్లు బట్టబయలు చేస్తారు కధ ఎవరు ఏంటి అని🎉
Арыстанның айқасы, Тәуіржанның шайқасы!
25:51
QosLike / ҚосЛайк / Косылайық
Рет қаралды 700 М.
Beat Ronaldo, Win $1,000,000
22:45
MrBeast
Рет қаралды 158 МЛН
To Brawl AND BEYOND!
00:51
Brawl Stars
Рет қаралды 17 МЛН
TV9 Telugu News LIVE
TV9 Telugu Live
Рет қаралды 3,5 М.
V6 News LIVE  | Telangana Live TV Channel  | V6 News
V6 News Telugu
Рет қаралды 1,5 М.
LIVE: Dil Raju Press Meet On IT Raids | V6 News
1:27:40
V6 News Telugu
Рет қаралды 3,2 М.
Арыстанның айқасы, Тәуіржанның шайқасы!
25:51
QosLike / ҚосЛайк / Косылайық
Рет қаралды 700 М.