Jayalalithaa: తలైవి ఆస్తుల్లో తేలింది ఎంత..? కబ్జాలెన్ని? కష్టపడ్డవెన్ని? | Special Focus | NTV

  Рет қаралды 444,086

NTV Live

NTV Live

Күн бұрын

Watch Live Here : • Video
Jayalalithaa: తలైవి ఆస్తుల్లో తేలింది ఎంత..? కబ్జాలెన్ని? కష్టపడ్డవెన్ని? | Special Focus | NTV
#jayalalitha
#ntvtelugu #ntvlive #ntvpolitics
For more latest updates on news :
► Visit Our Website : ntvtelugu.com/
► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
► Like us on Facebook: / ntvtelugu
► Follow us on Twitter At : / ntvteluguhd
► Circle us on NTV News Channel G+: goo.gl/sJy2d8
Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.

Пікірлер
@jyothifromsrikakulam3685
@jyothifromsrikakulam3685 6 күн бұрын
ఆస్తులు అక్కడే ఉంటాయి పోయేది మనుషులు మాత్రమే. అది గుర్తుపెట్టుకుని ప్రతి మనిషి మంచి గా ఉండడానికి ప్రయత్నం చేయాలి.
@sudarsanaraokomma9244
@sudarsanaraokomma9244 6 күн бұрын
తీసుకెళ్ళేది ఏమివుండదని కామెంట్ పెడదామని, మీకామెంట్ చూసి నేనాగిపోయాను 100%👌
@Seenu-j6t
@Seenu-j6t Күн бұрын
ఈ కలియుగం లో ఇలాంటి ఆలోచన ఎవ్వరూ చేయరు. ఇది కలియుగ మహాత్యం
@kvmani2025
@kvmani2025 5 күн бұрын
మన రాష్టృం దీన్ని ఆదర్శం గా తీసుకొని అక్రమ సంపాధనలు కూడ బేట్టిన వారి నుండి ఆస్థులు ప్రభుత్వం కి చేందేలా చూడాలి..
@srinivasc5014
@srinivasc5014 6 күн бұрын
స్వర్గమూ ఇక్కడే, నరకమూ ఇక్కడే మరుజన్మ అసలు ఉందొ లేదో తెలియదు మనిషి ఎక్కడికి వెళతాడో తెలియదడానికి ఎవ్వరూ తిరిగి రాలేదు. ఆస్తులు మాత్రం ఇక్కడే మిగిలిపోతాయి.వాటి హక్కులుపై పేర్లు మారతాయి అంతే. ఎవ్వరూ స్థిరం కాదు ఒక్క భూమి, భూమిలో సంపదా తప్ప. అన్నీ తెలిసి....... మనిషి ఎన్నటికీ మారలేడు. అదే జీవితం మనలను ఆడించే ఆట 💐🌹
@srinivasc5014
@srinivasc5014 6 күн бұрын
నా పేరు జయలలిత 💐 పేరు నిండా విజయమే అయితేనేం..... నా బ్రతుక్కి తృప్తి అనే మాట నచ్చలేదు. చేతినిండా సినిమాల్లో సంపాదించాను రాజకీయాల్లోనూ సంపాదించాను. నాకు అమ్మా నాన్నలు ఇప్పుడు లేరు నాకు పిల్లా జెల్లా లేరు నేను కల్యాణ తిలకం దిద్దు కోలేదు. నా అనే నా దగ్గర బంధువులు ను నా పోయస్ గార్డెన్ ఇంటికి రానివ్వలేదు. నేనిప్పుడు చివరి క్షణాలలో హాస్పిటల్ బెడ్ పై పడి ఉన్నాను. నా బంగారు అబార్నాలు, వజ్రాలు నన్ను రక్షించలేక పోతున్నాయి. కొన్ని వందల చెప్పులు జతలు దారి చూపించ లేకపోతున్నాయి. విలాసవంతమైన నా భవనం నాకు శాశ్వతంగా దూరంయిపోతుంది. ఒక రోజంతా నడచినా తరగని నా tea estate పరులు పరం అవుతుంది. Alexander the great చెప్పిన ఆఖరి మాటలు గుర్తుకు వస్తున్నాయ్. దర్పం, హోదా, పదవి నా పోరాటాన్ని ఆపలేకపోతున్నాయి. దేశంలో ఎంతో మంది అవినీతిపరులున్నారు. వారు వారి వారసులు కోసం సంపాదించారు. ఇంక నాకు మిగిలింది ఏమీ లేదు. నేను లేని ఈ ప్రపంచం రోజూ లాగే గడుపుతూ అనుకుంటుంది 'ఎవరి కోసం ఈ పాడు సంపాదన అని ' ఇదొక్క మాటే నాకు మిగిలేది వారికి గుర్తు ఉండేది.
@VenkateshhGNT
@VenkateshhGNT 5 күн бұрын
@@srinivasc5014 ఈవిడ పుణ్యాన ఆంధ్రుల అందగాడు బాగు పడ్డాడు. ఎలా అంటే. రాజకీయ నాయకులకు స్విస్ బ్యాంక్ లలో రహస్య ఖాతాలు ఉంటాయి. వాడి బొచ్చు టోపీలో వాడి ఖాతా నెంబరు ను తస్కరించి వీడికి చెరవేసి స్విస్ నుండి అందగాడు డబ్బు కొట్టేశాడు . అందుకే అంతలా ఆస్తి సమకూరింది.
@gampalaArundhathi
@gampalaArundhathi 5 күн бұрын
Wow ntha manchi ma chepparu .🙏
@srinivasc5014
@srinivasc5014 5 күн бұрын
@gampalaArundhathi ధన్యవాదములు అరుంధతి గారూ 🙏
@Ssr78964
@Ssr78964 4 күн бұрын
Excellent
@srinivasc5014
@srinivasc5014 4 күн бұрын
@Ssr78964 Thank you!
@venkatarr
@venkatarr 7 күн бұрын
నాకు ఆస్తులు పంచుకున్నాక 8 ఎకరాలు లాండ్ వచ్చింది. అది కాకుండా కొంత డబ్బు పంచాడు మా నాన్న నాకు, మా అన్నకు. నేను హెల్త్ ఇష్యూస్ వలన పెళ్లి చేసుకోలేదు. మా అన్నకు స్వార్థం ఎక్కువ. నేను ఇప్పుడు జాబ్ కూడా చేస్తున్నా. నా తదనంతరం ఒక ధ్యాన కేంద్రానికి నా ఆస్తులు చెందేటట్లు వీలునామా రాశా. ప్రశాంతత కోసం అక్కడికి వెళ్తా రెగ్యులర్ గా. జీవిత చరమాంకం లో వాళ్ళే చూసుకుంటారు. తల్లి తండ్రి బాగా ముసలి వారు జీవిత చివరి దశలో ఉన్నారు😢😢.
@eshagoldskm1309
@eshagoldskm1309 6 күн бұрын
​@@Kellavenkatalaxmiనాకు ఇవ్వండి 100 మంది కి పని కల్పించగల నాలెడ్జ్ ఉంది పెట్టుబడులు లేక తనకలడుతున్న
@anjalisubryamanyamyoutubec9521
@anjalisubryamanyamyoutubec9521 6 күн бұрын
Nannu dhatha thisukovachu ga oka chelli ga​@@Kellavenkatalaxmi
@tarakaramarao6141
@tarakaramarao6141 6 күн бұрын
Bt chasanu no job please help me bro
@MaheshmahiChimata2
@MaheshmahiChimata2 6 күн бұрын
Hi
@Ramakrishna.N
@Ramakrishna.N 6 күн бұрын
​​@@Kellavenkatalaxmi - ... ఒక వజ్రం దగ దగ మెరుస్తూ కనిపిస్తుంది... బంగారం కంటే వజ్రం గొప్పది.. కాబట్టి ఆలోచించండి,
@NaniAlthi-c5s
@NaniAlthi-c5s 6 күн бұрын
అసలు politics లోకి వెళ్ళేది కొట్టేయడానికి.......😂😂😂😂ఆకరకు పిల్లలకు, మనవళ్లకు,ముని మనవళ్ళకి.......కూడా ఒక్కడే సంపాదిస్తున్నాడు.ఇంకా పని ఎవ్వడు చేయడు.2,3,4, తరాలకు కొట్టేసిన proparties అంతా తాతల నాటిది అంటారు వాడు ఎంత మందిని కోటేసాడో..........తెలియదు.🤣🤣🤣🤣🤣🥰🥰🥰🥰😍
@gangaraju5479
@gangaraju5479 6 күн бұрын
మన దేశం మొత్తం అన్ని రాష్ట్రాలలో దాగిన అవినీతి సొమ్ము లక్షల కోట్లు దాటి చంద్ర మండలం వరకు పేరుకు పోతుంది. 😊
@rankumogudu-ramaswamy
@rankumogudu-ramaswamy 6 күн бұрын
దొంగలు అని తెలిసీ అలాంటి వాళ్లకి ఓటు వేసి మళ్లీ దోచుకునేలా చేసే నీలాంటి వాళ్ళను అదే చంద్రమండలానికి పంపించి అక్కడి నుండి భూమి మీదకు తోసెయ్యాలి.
@Seenu-j6t
@Seenu-j6t Күн бұрын
ఇండియా లో పేదరికం మే ఉండదు వాటిని govt కు అప్పగిస్తే.
@LataM-c4o
@LataM-c4o Күн бұрын
Ohralage spurthihagethare god bless
@Ramakrishna.N
@Ramakrishna.N 6 күн бұрын
అందుకే ఆస్తులు కొంతవరకే ఉండాలి.. అది పక్కాగా మన పేరు మీద ఉండాలి, ముందు జీవితంలో పుణ్య కార్యాలు చేయాలి... దైవ అనుగ్రహం సాధించాలి.. ఆస్తులు మన తర్వాత తరానికి కాస్తైనా ఉంచాలి లేని యెడల క్షేత్రాలకు ఆలయాలకు అన్న సత్రాలకు విరాళంగా ఇవ్వాలి...✍️ 📔
@srinivasc5014
@srinivasc5014 6 күн бұрын
జన్మ ఉందని gurantee లేదు
@rakingkingking
@rakingkingking 7 күн бұрын
రేపు జగ్గడి అక్రమ సొమ్ముకూడా ఇలాగే ఐపోతుంది. పాపపు సొమ్ము ఎవరి దేగ్గరా ఉండదు. ఆ టైం వచ్చినప్పుడు రక్తం కక్కుకుంటూ తిరిగి వెళ్లిపోవాల్సిందే.
@rakeshkumarchippe5433
@rakeshkumarchippe5433 7 күн бұрын
Ayanaku daughter s vunnaru but jayalalitha ku no family 👪so this situation
@arunak1689
@arunak1689 7 күн бұрын
CBN kuda anthe kada
@exploringwithnani5329
@exploringwithnani5329 7 күн бұрын
​@@arunak1689CBN meeda akramastlula caselu levu jagan meeda undi 45000 kotlu akramastlulu ani astlu japtu chesi courts ki attachment chesaru CBN skill case net worth 300 crores kuda ledu
@rakingkingking
@rakingkingking 7 күн бұрын
@@arunak1689 , Paapapu sommu evari daggara unnaa , okate result. Jaggadu dochukunna Lakshala kotlu kalla munde kanabadutunnai kada.. Uriki oka raja soudham.
@rjoythirvenkastes
@rjoythirvenkastes 6 күн бұрын
చంద్రబాబు నాయుడు కూడా చాలా ఉన్నాయిలే అవి కూడా రాళ్లపాలు అయిపోతాయి
@vinod-ik6jo
@vinod-ik6jo 5 күн бұрын
ఆ జప్తు చేసిన ఆస్తులను fixed deposit చేసి వచ్చిన interest తో పేదవారికి అన్నదానం చేస్తే జయలలిత గారి ఆత్మకు శాంతి కలుగుతుంది...
@DasariNagaraju-uj8vy
@DasariNagaraju-uj8vy 2 күн бұрын
వీడియో మిత్రునికి నమస్కారం సార్ మీరు మాట్లాడేటప్పుడు కొద్దిగా ఆలోచించి మాట్లాడండి జయలలిత అనే బదులు జయలలిత గారు అంటే బాగుండేది అంతేకాకుండా పారుపల్లి నుంచి అంత వయసు కూడా మనకు ఉండదు దయచేసి పెద్ద వాళ్ళనిఏక వసంత పిలవకూడదు దయచేసి జయలలిత అనే బదులు జయలలిత గారు అంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది ఏమన్నా మేము తప్పుగా మాట్లాడితేనన్ను క్షమించండి సార్ ప్లీజ్ థాంక్యూ సో మచ్
@RajendraprasadAbburi
@RajendraprasadAbburi 6 күн бұрын
Super judgement
@srinuralls4403
@srinuralls4403 6 күн бұрын
ఇంకా కొంతమంది మూర్కులకు జ్ఞానోదయం కావటంలేదు. నిరుగ్యోగులను విద్యార్థులను రెచ్చకొట్టి వాళ్ళను బలిదానాలకు వుచికొల్పి (పెట్రోల్ పోసుకొని ఎలాచావాలో పోజులు ఇచ్చి ) అధికారం ఎలగబెట్టి ఫార్మ్ హౌసెస్ తో పాటు లక్చల కోట్లు వెనకేచుకున్న వీళ్ళ ఆస్తులను ప్రభుత్వం ఎప్పుడు స్వాధీనం చేసుకుంటుందో ?
@RaoAslk
@RaoAslk 6 күн бұрын
జయలలిత ఎవరినీ nominee గా పెట్టక పోవడం లోనే జయలళిత ఉద్దేశం తెలుస్తోంది. అది govt కి చెందాలని.
@rankumogudu-ramaswamy
@rankumogudu-ramaswamy 6 күн бұрын
మీలాంటి మేక మెదడు గాడికి మాత్రమే అలా అర్థం అయింది😂😂😂
@padmapriyarajavarapu514
@padmapriyarajavarapu514 6 күн бұрын
జయలలిత తల్లి సంధ్య పక్కా తెలుగు
@shivasairam8925
@shivasairam8925 6 күн бұрын
దురదృష్టకరమైన విషయం శోభన్ బాబు తో అమ్మ [ యిష్ట పూర్వకంగానే ] కడుపున పుట్టిన బిడ్డకు కొంతైనా యిస్తే బావుండేదేమో . 😢😮
@2041manila
@2041manila 3 күн бұрын
వుండేది కొన్ని సంవత్సరాలు సంపాదించేది అక్రమంగా తరతారలకు సరిపడినంత గడిపేది నెమ్మది లేని, నిద్ర లేనిజీవితం ఆ తర్వాత పోయేది ఎవడికో ఆ ఆస్తి! కళ్ళముందే ఎందరికో ఇలా జరగటం చూసినా మనిషికి తన పద్దతి మార్చుకోడు ఏమిటో గదా ఈ జీవితం!!
@VenkateshhGNT
@VenkateshhGNT 7 күн бұрын
ఈవిడ సినిమా రాజకీయ రంగంలో మగవారిని గిల్లి గిచ్చి పై కి వచ్చింది. ఎందరో మగవారు తనకు సాష్టాంగ నమస్కారము చేస్తుంటే వద్దు అని వారించకుండా అందరి చేత కాళ్ళకు మొక్కించు కుంది. ఇంత అహంభావం తో చెలరేగి పోయింది. తన కన్న పెద్ద వయసు వారి నీ ఎంత మాట పడితే అంత మాట వాగింది. నా వైభోగం కరుణానిధి కళ్ళారా చూడాలని ఆయనకు దీర్ఘాయుష్షు ఇవ్వాలని దేవుడిని మొక్కు కుంది. అలానే జయలలిత చనిపోయాక కరుణానిధి చని పోయాడు. తమిళులు ఎన్నికల ప్రచారంలో ఈమె పై రాళ్లు వేశారు పూలు వేశారు.
@nageswararaoavasarala7603
@nageswararaoavasarala7603 5 күн бұрын
మన దేశ దౌర్భాగ్యం ఏమిటో వ్యక్తి పూజ.అంత దరిద్రం మరొకటి లేదు.
@KameshwaraRaoUpadhyayula
@KameshwaraRaoUpadhyayula 5 күн бұрын
Jayalalitha is an iyengar tamil brahmin who has played an important role after MGR in tamilnadu politics
@Deva-gz8gh
@Deva-gz8gh 6 күн бұрын
CBN అస్తులు కూడా లాక్కోవాలి 2 ఎకరాలు నుండి లక్షల కోట్లు ఎలా సంపాదించాడు
@chakravartyvellanki2070
@chakravartyvellanki2070 6 күн бұрын
😂
@DraksharaniDevabhaktuni
@DraksharaniDevabhaktuni 6 күн бұрын
👍
@brammeswarijavvaji4581
@brammeswarijavvaji4581 6 күн бұрын
Ayana 50 years nunchi politics lo vunnaru Anni padavulu alakarincharu, 4 times Cm fa chesaru , 3 times IP petti road meeda kochina roja asthulu 10000crores anta, Inka Jagan gaari adthulakithe nembers levu Anni vunnaye. Ila andari vi teeyali 😂😂😂
@Deva-gz8gh
@Deva-gz8gh 6 күн бұрын
@brammeswarijavvaji4581 jagan garu politics ki raakamunde pedda business man adhi teliyadhu meeku😅
@satyadevtirupati
@satyadevtirupati 6 күн бұрын
@@Deva-gz8gh business man a rajsekhar reddy illu takattu pettadu cm avvakamundhu. bhumuli tini alla chatha vatalu ippinchukoni kada sakshi tv paper rajeha scam bharathi cement .
@jaimaheshbabu
@jaimaheshbabu 4 күн бұрын
కంచి పీఠానికి ఎంతోమంది హిందూ భక్తులు భూములను విరాళంగా ఇస్తే కొన్ని లక్షల ఆస్తులు ఉన్నాయి అని అక్కడ ఉన్న స్వామీజీని అక్రమంగా అరెస్టు చేయించి లాక్కున్న భూములు మళ్లీ స్వామీజీ వారు జైల్లో ఉండి కూడా మళ్లీ ఆయన నిర్దోషిగా బయటపడ్డారు అక్కడ ఉన్న ప్రభుత్వం ఆయనను క్షమాపణ కోరింది మళ్ళీ పోలీసులు కూడా చాలామందిని సస్పెండ్ చేశారు. ఏ పాపం తెలియని వాళ్ళ మీద కేసులు పెట్టింది అందుకే ఏడు నెలలు కుళ్ళి కుళ్ళి ఏడ్చి ఏడ్చి చచ్చిపోయింది ఆమె. పైకి ఎంత మంచిగా కనిపించినా వారు ఎలా చచ్చారు అన్నదాన్ని బట్టి వాళ్ళు ఎంత ఘోరంగా బతికారు ఎంత మంచిగా బతికారు అన్నది తెలుస్తుంది... లోపట లోటారమే ఆమె
@raghupati1451
@raghupati1451 6 күн бұрын
పొరుగు రాష్ట్రములో వారసులు లేని అక్రమాస్తులను ప్రభుత్వం తీసుకుంటుంది.OK. మరి AP లో వారసులున్న ₹43వేలకోట్ల ఆర్థిక నేరాల కేసుల అక్రమాస్తులను ఎలా handle చేస్తారు? భారత న్యాయ వ్యస్థ ఇప్పటికీ దశాబ్దకాలంగా సాగదీసింది.ఇంకెంత కాలం సాగ దేసే అవకాసాన్ని ఆర్థిక ఉగ్రవాదులకు బోనస్ గా ఇస్తుందో!
@rajeswrarao
@rajeswrarao 6 күн бұрын
Cbn అక్రమ ఆస్తులు వేల కోట్లు బయిటికి తియ్యాలి
@jaiho3382
@jaiho3382 5 күн бұрын
జయలలితకు సరైన వారసుడు మన జగనన్న.....కాబట్టి ఆవిడ ఆస్తులు అన్ని మన అన్నకే చెందాలి.....జై జగన్ జై జై జయా
@pcr8208
@pcr8208 4 күн бұрын
అక్రమాస్తుల సంపాదనలో ఎంత మంది అమాయకుల ఆక్రందనలు ఉన్నాయో... ఎంత సంపాదించినా వెంట ఏమి తీసుకు పోలేము... అది మరచి సంపాదన సంపాదన అని వెంట పడితే చివరికి తన చావు కూడా ఎవరికి అర్థం కాని చావు..😮😢
@chsureshkumarkumar4562
@chsureshkumarkumar4562 5 күн бұрын
🙏🙏టైటిల్ రాళ్ళ పాలు అన్నారు @ అక్రమ సొమ్ము మళ్ళీ ప్రభుత్వం కే గా వెళ్లాయి రాళ్ళ పాలు ఎలా అయ్యాయి 😜😜😜
@chintalaparamasivaiah1502
@chintalaparamasivaiah1502 6 күн бұрын
మొగుడు పిల్లలు లేక పోయిన వేల లక్షల కోట్లు దోచుకుంది
@sekharchandu6555
@sekharchandu6555 6 күн бұрын
Ippudu avida velu nama kuda rayakunda poiyendhi ante adhi prajalu ki dakkali ani kadha
@KrishnaBodramoni
@KrishnaBodramoni 7 күн бұрын
తెలంగాణాలో. మేసింది చెప్పు మల్లారెడ్డి
@umarani3204
@umarani3204 6 күн бұрын
Janam dabbu janamkosame jayaho nyayasthaanam
@sramarao2649
@sramarao2649 7 сағат бұрын
Great victory day for BJP in Delhi. Vodhai to all workers of BJP and voters
@parvathaluj2356
@parvathaluj2356 6 күн бұрын
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ ముఖ్యమంత్రి అధికారంలో ఉంటే ఆ ముఖ్యమంత్రికి భజన చేస్తూ డబ్బులు సంపాదిస్తున్న మీ ఛానల్ సొమ్ము కూడా రాళ్లపాలే అవుతుంది
@BasubabuBasubabu
@BasubabuBasubabu 6 күн бұрын
😂😂😂😅😅😅
@Navyasri2022
@Navyasri2022 7 күн бұрын
అవినీతి ఆస్తి ఇలా గవర్నమెంట్ తీసుకొని.. ప్రజలకు పంచినట్టు.... ఆంధ్రప్రదేశ్ లో జగన్ ఆస్తి కూడా ఇలా పంచాలి
@Bhaskar-f1y
@Bhaskar-f1y 6 күн бұрын
చంద్రి గాడిది కూడా పంచాలి.‌ వాడిది అక్రమ సంపాదనే
@MadhavJK
@MadhavJK 6 күн бұрын
జగన్ను మోదీ కాపాడుతున్నాడు.
@karthikareddy9987
@karthikareddy9987 6 күн бұрын
Chemba gadi aasthi pedhalaki panchali 2 ekarala nunchi 6 lakh crores ela vachay ani enquiry jaragali..
@yanadireddy.n9616
@yanadireddy.n9616 6 күн бұрын
Ne yamma,neeku kuda property rastaru teesuuko, jagan Adugu gudda pagala denguthadu
@PraveenmuraganPraveenmuragan
@PraveenmuraganPraveenmuragan 6 күн бұрын
@@Navyasri2022 చంద్రబాబు ఏమైనా నోట్లో వేలు పెట్టుకునే వాడుకుంటున్నా వదిలేస్తే ఊరంతా ఊరంతా ఆక్రమించి పడేస్తాడు
@kopparthisureshnaidu2899
@kopparthisureshnaidu2899 6 күн бұрын
మా సైకోగాడు ఆస్తులు 1 లక్ష కోట్లు...9 ప్యాలెస్ లు.
@yanadireddy.n9616
@yanadireddy.n9616 6 күн бұрын
Nuvvu chusava Na kodaka, Anni musukoni kurcho Ra
@PraveenmuraganPraveenmuragan
@PraveenmuraganPraveenmuragan 6 күн бұрын
@@kopparthisureshnaidu2899 మీ పావలా చిరు చాలా అక్రమాలు చేశారు కాబట్టే ఇవి వెలికి లోకి రావట్లేదు
@rankumogudu-ramaswamy
@rankumogudu-ramaswamy 6 күн бұрын
​@@PraveenmuraganPraveenmuraganఅయితే వెళ్లి వాళ్ళ ఉచ్చ తాగరా
@rankumogudu-ramaswamy
@rankumogudu-ramaswamy 6 күн бұрын
​@@PraveenmuraganPraveenmuraganఏం చేశారు రా వాళ్ళు అక్రమాలు? ఇద్దరు కలిసి మీ అమ్మకి కడుపు చేశారా?😂😂😂😂
@PraveenmuraganPraveenmuragan
@PraveenmuraganPraveenmuragan 5 күн бұрын
@@rankumogudu-ramaswamy , మీ అమ్మకు కడుపు కడుపు చేశారు కదరా ఈ ల** ప*** డైలాగులు మాట్లాడుతున్నావ్ వాళ్లకి టైం పడుతుందా ఒక అమ్మ మీద రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతున్నావ్ అంటే నువ్వు ఎంత చండాలపు నా కొడుకు ఇప్పుడు తెలుస్తుంది వాడి ఫ్యాన్స్ అంటే ఇంతే ఉంటారు అమలు దగ్గరికి పోతారు ఎప్పుడు మిగతా ఎన్ లేక చేతకాక నాకు వస్తావా మీ బతుకులు
@clarityshot1560
@clarityshot1560 5 күн бұрын
Chachaaka teeskupoyedi ledu..vunnapudu pertindi..vaalla pocket loving kaavu.. But the one man I respect Dr.Abdukkalam sir... Some other people are der..? Even chiranjeevi I don't know what he had done tovcountry😂..blood gathered from people got padmabhushsn comedy king
@pagoluprasad1887
@pagoluprasad1887 6 күн бұрын
జనం డబ్బు జనం కి ఇవ్వాలి
@SaiKumar-gc5ib
@SaiKumar-gc5ib 6 күн бұрын
అందుకే నేను ఆస్తులు సంపాదించలేదు.
@rankumogudu-ramaswamy
@rankumogudu-ramaswamy 6 күн бұрын
అంటే అమ్మానాన్న కష్టపడి సంపాదిస్తే కూర్చుని తినే సోంబేరివి అన్న మాట😂😂😂
@sairama9248
@sairama9248 6 күн бұрын
న్యూస్ ని ఒక సమాచారం ల చెప్పు. చించుకుంటావేంటి? మెంటల్ ???
@ksenterprises2259
@ksenterprises2259 6 күн бұрын
End is bad ; కష్టించి సాధించి జయించి భాధించి వెల్లింది
@Saidhu8340
@Saidhu8340 2 күн бұрын
అమ్మ😢
@janardhan270
@janardhan270 5 күн бұрын
న్యూస్ రీడర్ జయలలిత కాదు జయలలిత గారు అని చదువు రెస్పెక్ట్ గా మాట్లాడు
@kanchanachowdary9011
@kanchanachowdary9011 6 күн бұрын
Manchi pani chesindhi court motham swadhenam chesukovali .
@brn8176
@brn8176 6 күн бұрын
జయలలిత ఎంత పేరు తెచ్చుకున్నారో, అంతకంటే ఎక్కువ అవినీతి తో చెడ్డ పేరు తెచ్చుకున్నారు.బతికి ఉన్నంత కాలం బాగా ఎంజాయ్ చేసి మంచి పేరుతో ఏ మచ్చ లేకుండా పోయుంటే ఎంతో బాగుండేది.ప్రజల సంపద దోచుకుని పోయేటప్పుడు ఏమైనా తీసుకుని పోయిందా. మన సైకో గాడు కూడా ఇంతే.వాడి పాలన కాలం మొత్తం ఒక పీడ చరిత్రగా ఉంటుంది. ఎవరైనా సరే పోయేటప్పుడు ఏమీ తీసుకుపోరని తెలిసి ఇలా నికృష్ట బతుకు బతుకుతారు
@guttasangamitra5452
@guttasangamitra5452 6 күн бұрын
😂 జయలలిత మొదట గా సీఎం గా హయాంలో మొత్తం దోపిడీ వేల కోట్లు, బెదిరించి మరీ, చెన్నైలో చాలా మందీ పారిపోయారు 😢 ఇంకా ఎక్కువగానే, మొత్తం ప్రజలకు చెందాలి, కుటుంబ సభ్యులు అర్హులు కాదు కదా, జయలలిత నటిగా ప్రారంభం లో, ఆమెను ఇంటినుండి వెళ్ళ గొట్టారు కూడా 😢.
@clarityshot1560
@clarityshot1560 5 күн бұрын
Asalu politicians key aasthulu yela ? This is the main to detect..😂
@chantbabupalli1772
@chantbabupalli1772 3 күн бұрын
ఇన్ని కోట్లు సంపాదించింది కదా ఒక్క రూపాయి కూడా చచ్చినపుడు తీసుకువెళ్లిందా? మరి ఎందుకో ఇంత ఆశ.
@nanigas7845
@nanigas7845 6 күн бұрын
The AP Tadepalli hero's illegal property should also be handed over to the AP government.
@jayanaganna3109
@jayanaganna3109 6 күн бұрын
All politicians should learn lessons from the life of Jayalalithaa. Politicians are looting public and private properties in discriminately and unlimited. They simply think power is licence for looting. There neglect or influence any authority. They are major reason for falling value in the country. Ethical values should improve in the country.
@umarani3204
@umarani3204 6 күн бұрын
But courts in ap?
@SwathiPedavalli
@SwathiPedavalli 5 күн бұрын
It’s not Rajulu sommu it’s people’s.
@amjadalikhan1194
@amjadalikhan1194 6 күн бұрын
Any politician or government employee taking one rupees means he playing with taxes
@NagammaDanda
@NagammaDanda 6 күн бұрын
😊
@venkateshwarluk3060
@venkateshwarluk3060 7 күн бұрын
Political leaders money vari own kaadhu ! Population money !
@Ramsri93
@Ramsri93 4 күн бұрын
Dmk will face this in future
@kakarla83
@kakarla83 7 күн бұрын
How about YSRCP LEADERS CORRUPTION
@PraveenmuraganPraveenmuragan
@PraveenmuraganPraveenmuragan 6 күн бұрын
టీడీపీ జనసేన ఏమన్నా పత్తిత్తులు అంటరా
@ramadevirongali4787
@ramadevirongali4787 7 күн бұрын
Manishi edo okaroju chanipotharani telusu, kani enduku innikotlu sampadistaru, pedavariki help cheyochukada
@ssss2310
@ssss2310 6 күн бұрын
Jagan asthulu kuda govt tesukovali Anni akrama asthulay jagan
@ManojKumar-vz7vq
@ManojKumar-vz7vq 5 күн бұрын
Baapaanamee kootlaaku kootluu deengi poindi😂😂😂😂😂
@satyadevtirupati
@satyadevtirupati 6 күн бұрын
alaga andhra gaja donga asthulu kuda povali ani korukutunnanu.
@vuppaladeepu4568
@vuppaladeepu4568 6 күн бұрын
Arey entra babu 6 సార్లు సీఎం అయితే 14 ఏండ్ల పాలనా ఎలా వస్తుంది 30 ఏండ్ల పాలనా kada
@croopabindu6128
@croopabindu6128 6 күн бұрын
How many advertisements
@umarani3204
@umarani3204 6 күн бұрын
Raaju elaa unte prajaloo alaane
@guduru76
@guduru76 6 күн бұрын
420 jagan reddy looted AP. Modi should not support Jagan reddy anymore
@RaoYeluri
@RaoYeluri 6 күн бұрын
Oka manchi teerpu.
@ramunelapu5878
@ramunelapu5878 4 күн бұрын
Food position CHESI mari champaru....
@krishnaveni-bx9uq
@krishnaveni-bx9uq 7 күн бұрын
Nako pattu chera pls
@DraksharaniDevabhaktuni
@DraksharaniDevabhaktuni 6 күн бұрын
😅
@rankumogudu-ramaswamy
@rankumogudu-ramaswamy 6 күн бұрын
పట్టుచీర ఇవ్వరు కావాలంటే పిర్రలు పగిలే దాకా కొడతారు.😂😂😂
@bhushanrao4822
@bhushanrao4822 6 күн бұрын
Every one cheated her . No happy to her life 😢😢😢😢
@BheemeshGoudThallapelly-ig1lo
@BheemeshGoudThallapelly-ig1lo 6 күн бұрын
Ex cm jaya lalitha yadhav akrama astulu tgs looka mla rendu sanchula dabbu rendu sanchula aabaranalu fifty ekaras atanike dhakkayata 🎉🎉😢😢🫣🫣
@chintalaparamasivaiah1502
@chintalaparamasivaiah1502 6 күн бұрын
ఇంకా ఆ సొమ్ము లూ ఎవరైవరు పంచుకుంటారో
@saikrishna24796
@saikrishna24796 5 күн бұрын
Sashikala 😂😂😂😂
@asadl1767
@asadl1767 7 күн бұрын
Amma ki evi ekkadivi
@jayalakshmisingaraju7623
@jayalakshmisingaraju7623 7 күн бұрын
ame hundreds of movieslo chesindi.aa moneytho astulu konukkundi.avanni ame hard earned money
@balanagammap
@balanagammap 7 күн бұрын
Antha prajala sommu
@machirajuramaprasad4153
@machirajuramaprasad4153 6 күн бұрын
వీలునామా ఇవ్వాలి సింది
@SKsuper20
@SKsuper20 6 күн бұрын
Veella public servants?
@naraharivenkatesh6568
@naraharivenkatesh6568 6 күн бұрын
Sannasi.di
@perurikanakadurga8419
@perurikanakadurga8419 7 күн бұрын
Jaylalita Tamilnadu prabhutv aani mosamchaysindi. India democrasy cheated.,.,.. Peruri venkateshwar rao, journalist, hyderabad
@nimmadivaralakshmi2171
@nimmadivaralakshmi2171 6 күн бұрын
Avedave ani government de so valu tesukovale
@geethajadapalli8223
@geethajadapalli8223 6 күн бұрын
Ala government ki ivalapothe polam lenivalaki ivachuga
@Kshaker-k8g
@Kshaker-k8g 6 күн бұрын
jayalalitha.garu.chinnapatinunchi,movie.lo.kastapadi.sampadhinchukunnaru.jagan.gani.laga.akramanga.sampadhinichaledhu.ame.midha.nidhaleyadanki.sigguledha.meeku
@SwamiSwami-yl1eo
@SwamiSwami-yl1eo 4 күн бұрын
jagan.ki.kuda.ady.parestundi.vastundi
@veerabhadraraoseelam9003
@veerabhadraraoseelam9003 7 күн бұрын
Anthaa saasvwtham anukunte migiledhi yemi undadhu mana bhuudidha kuuda nadilo kalasi pothundhi
@brammeswarijavvaji4581
@brammeswarijavvaji4581 6 күн бұрын
Emi saadhinchindi Emi pattukupoledu, kaneesam poyemundu Tana vallu antu okkarini kuda sampayinchikoledu hospital lo aanadha laaga vundi,
@BhaskarraoM-tf7fn
@BhaskarraoM-tf7fn 7 күн бұрын
Valla varasulu tinte anandama ?
@jammunabhukya5825
@jammunabhukya5825 6 күн бұрын
Rajkiya naayakulaku melu..
@kakarla83
@kakarla83 7 күн бұрын
YS Jagan Mohan Reddy Illigal income assets, ??
@chakrapudurga1000
@chakrapudurga1000 6 күн бұрын
Kcr ktr astu lu telangana government appudu swadinam chesu kuntudho
@PratapJetty-ii3gg
@PratapJetty-ii3gg 6 күн бұрын
Rajula sommu kadura lafoot prajala sommu Ani chepu
@rajasekharreddyvajrala730
@rajasekharreddyvajrala730 6 күн бұрын
Are pulka naa
@santhoshkumar-wx6xv
@santhoshkumar-wx6xv 5 күн бұрын
Janam sommu addagolugaa dochukoni em teesukellindi chacchaka
@SKsuper20
@SKsuper20 6 күн бұрын
Daniki picha?
@thotashanmukham8918
@thotashanmukham8918 6 күн бұрын
Amma asthulu yakkadivi raa n tv prajala sommu adi paniki malina varthu lu vaddu
@naraharivenkatesh6568
@naraharivenkatesh6568 6 күн бұрын
Mandi.sommu.mandiki.evvandi.
@bommedilaxmi9867
@bommedilaxmi9867 6 күн бұрын
DONGABODDI😅
@KumarP-k9r
@KumarP-k9r 5 күн бұрын
Pedda timingalame
@PratapJetty-ii3gg
@PratapJetty-ii3gg 6 күн бұрын
420 gadi sommu kuda AP kii vastea bagundu
@usrinivas5864
@usrinivas5864 6 күн бұрын
CORREPTION C.M......WROST CM....JAYA
@usrinivas5864
@usrinivas5864 6 күн бұрын
TOMMAROW WILL BE SAME SEEN REPEAT TO C B.N.......BABU
@dr.meghanchukka9561
@dr.meghanchukka9561 6 күн бұрын
ఎవర్ కి ఎందుకు పొదీ governamaent కీ పోదీ అందెకే గా జయ గారు కీ అస్సలు mareige ఏ చేసుకో లేదు
@syedsayeed3748
@syedsayeed3748 5 күн бұрын
Maku chennai City lo 60 acres land undevi. Ee mahatalli gundalu kabza chesaru. Maku tamil raka valato godawa padaleka vadilesam.
@sairama9248
@sairama9248 6 күн бұрын
న్యూస్ ని ఒక సమాచారం ల చెప్పు. చించుకుంటావేంటి? మెంటల్ ???
TV9 Exclusive : అమ్మ ఖజానా..!! - TV9
17:38
TV9 Telugu Live
Рет қаралды 73 М.
The evil clown plays a prank on the angel
00:39
超人夫妇
Рет қаралды 53 МЛН
Гениальное изобретение из обычного стаканчика!
00:31
Лютая физика | Олимпиадная физика
Рет қаралды 4,8 МЛН
小丑教训坏蛋 #小丑 #天使 #shorts
00:49
好人小丑
Рет қаралды 54 МЛН
Kethireddy venkatarami Reddy Exposed | First Podcoast
34:32
Itlu Mee Jaffar
Рет қаралды 820 М.
The evil clown plays a prank on the angel
00:39
超人夫妇
Рет қаралды 53 МЛН