ఏనుంగు నెక్కి పద్యం - ఏనుంగునెక్కి పద్యం - yenungunekki padyam - enungunekki padyam

  Рет қаралды 75,740

gangadhar jannu

gangadhar jannu

Күн бұрын

Пікірлер: 20
@gjannu
@gjannu Жыл бұрын
సీ. ఏనుంగు నెక్కి పెక్కేనుంగు లిరుగడ రా పురవీధుల గ్రాలగలదె మణిమయంబగు భూషణ జాలములనొప్పి ఒడ్డోలగంబున నుండగలదె కర్పూర చందన కస్తూరి కాదుల నింపు సొంపార భోగింపగలదె అతి మనోహరలగు చతురాంగనల తోడి సంగతి వేడ్కలు సలుపగలదె గీ. కయ్యమున నోడిపోయిన కౌరవేంద్ర వినుము నాబుద్ధి మరలి ఈ తనువు విడిచి సుగతి బడయుము తొల్లింటి చూఱగలదె జూదమిచ్చట నాడంగరాదు సుమ్ము
@kirankumar-qs7gq
@kirankumar-qs7gq 9 ай бұрын
Ghantasaala ganam,NTR gaari natana Wow wow wow
@satyaduba4583
@satyaduba4583 2 жыл бұрын
ఘంటసాల మాస్టారు 👌
@sagisubbaiah3514
@sagisubbaiah3514 Ай бұрын
🙏🙏
@ippaguntaramarao5042
@ippaguntaramarao5042 4 ай бұрын
Golden period
@ramarajubora8020
@ramarajubora8020 2 жыл бұрын
Thanks bro 👍 super
@chviswaprakasharao244
@chviswaprakasharao244 Жыл бұрын
తిక్కన గారు నర్తనశాల సినిమాలో ఈ సీన్ చూడగలిగితే ఎంత సంతోషించి ఉండే వారో.
@balachandrudu.ghatti1082
@balachandrudu.ghatti1082 Ай бұрын
ఔను.తిక్కన గారు తాను అక్షర బద్ధం చేసిన దానిని శ్రీ కమలాకర కామేశ్వర రావు గారూ,అన్నగారు శ్రీ నందమూరి తారకరామారావు గారూ ఆవిష్కరించిన తీరుకు , అమరగాయకుడు శ్రీ ఘంటసాల వేంకటేశ్వరరావు గారి గానానికీ,పద్యం పాండే తీరుకు ఆయన తప్పనిసరిగా ముౘ్చట పడి పరవశించే వాడు. 11-09-2024
@prakaasaraoijjurouthu7502
@prakaasaraoijjurouthu7502 2 жыл бұрын
Marvelous
@abhinavsatyam5272
@abhinavsatyam5272 2 жыл бұрын
Super
@poornimamohan3876
@poornimamohan3876 6 ай бұрын
🎉🎉🎉🎉🎉🎉
@eswararaoimandi7364
@eswararaoimandi7364 11 ай бұрын
Please display Srikalasthimahatmyam Padyalu (Devaa divya krupaakaraa bhavahara padyam lyric)of Sri Ghantasala .
@gjannu
@gjannu 10 ай бұрын
ఆ వీడియో నాకు కనపడలేదు, మీరు KZbin లింకు షేర్ చేయండి
@shekarchandra5228
@shekarchandra5228 11 ай бұрын
SIR PLEASE EXPLAIN THE MEANING OF ALL THE SLOKAS IN YOUR CHANNEL
@dilipkrishnaalimeli2917
@dilipkrishnaalimeli2917 Ай бұрын
మహా గాయకుడి నోటివెంట ఏమి పలికిన అమృత ధార
@venkbsr
@venkbsr Ай бұрын
తెలుగు లో అర్ధం చెప్పగలరా🙏
@satyanarayanam5452
@satyanarayanam5452 7 ай бұрын
'ఎడ్డోలగంబున' 'మణిమయంబైన' ' పాడిన పద్యంలో ఈ పదాలు ఉన్నాయి. మీరిచ్చిన script లో మరోలా ఉన్నాయి.
@gjannu
@gjannu 7 ай бұрын
వ్రాసింది ఈ వెబ్‌సైట్ నుండి eemaata.com/em/issues/201201/1885.html, ఒక్కోసారి పాడటానికి వీలుగా ఒకే అర్థం వచ్చే పదాలు వాడతారు
@balachandrudu.ghatti1082
@balachandrudu.ghatti1082 Ай бұрын
మణిమయం బైన అనేదే కరెక్టు సీస పద్య ఛందస్సు ప్రకారం.మణిమయం బగు అని ఉంటే ఛందస్సు తప్పుతుంది 11-09-2024
@balachandrudu.ghatti1082
@balachandrudu.ghatti1082 Ай бұрын
ఎడ్డోలగం అనే మాట లేదు.ఒడ్డోలగం అనేదే ఉంది.ఒడ్డోలగం అనే అౘ్చ తెలుగు పదానికర్థం రాజాస్థానం, సభాస్థలి, దర్బారు అని . 11-09-2024
Seetamma Jaada Padyam | Vamsi Performance | Padutha Theeyaga | ETV
9:18
Pouranika Padyalu - Mythological Padyams | Tribute to NTR | Vemuri Syama Sundara Rao
13:57
My MEAN sister annoys me! 😡 Use this gadget #hack
00:24
JOON
Рет қаралды 3,5 МЛН
When u fight over the armrest
00:41
Adam W
Рет қаралды 22 МЛН
Top 50 Telugu melodies of music director G.K Venkatesh.
3:24:08
Ragam Tanam Pallavi Sarada Akunuri
Рет қаралды 59 М.
Tikkana Padya Sourabham
1:48
Balakrishna Rao Nalla
Рет қаралды 42 М.
My MEAN sister annoys me! 😡 Use this gadget #hack
00:24
JOON
Рет қаралды 3,5 МЛН