ఇంటర్వ్యూ పెద్దదే. సమయం చేసుకు చూడండి. Interview అంటే ఆసలు అర్థం ఏమిటోగాని, యూట్యూబ్ లోని వరదల్లో వరద కాదు. సమాధానాలు వింటుంటే శరీరం నిక్కబొడుచుకుంది. దృష్టి అనంత విశ్వంలోకి పయనించింది. జై శ్రీమన్నారాయణ. మీకు నచ్చినా నచ్చక పోయిన మీ ఆలోచనలలో కొద్ది మార్పు, అవగాహన తప్పనిసరి.
@MSAachaarya0853 ай бұрын
పంచమూర్తులు అనగా మను బ్రహ్మ అయిన శివుడు, మయ బ్రహ్మ అయిన విష్ణువు, త్వష్ట బ్రహ్మ అయిన చతుర్ముఖ బ్రహ్మ, శిల్పి బ్రహ్మ అయిన ఇంద్రుడు(పౌరాణిక ఇంద్రుడు కాదు),విశ్వజ్ఞ బ్రహ్మ అయిన సూర్యుడు వీళ్ళందరూ కొలిచే దైవం అందరి దైవం సృష్టి కర్త అయిన విశ్వబ్రహ్మ(విశ్వకర్మ)... Yours Truly Wellwisher& Spiritual Humanitarian Psylawgist&Adv& Politician (Raajneeti): Manusoju Sreenivaasaachaarya VishwaBrahma (Sreenu)
@rajanidevirao58724 ай бұрын
53:16
@KrishnaReddy-jz6ot3 ай бұрын
There is no God existing I want KALKI to come Into Existence immediately
@sujathavaddepalli33203 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🪷🍇🍎🍍
@srinikoganti3 ай бұрын
ఈయన పొలిటికల్ స్వామి ....YSRCP స్వామి ....ఇప్పటివరకు లడ్డు లో జరిగిన అపచారం ను ఖండించలేదు