ఇది పాట కాదు__❤️ ప్రాణం _________________❤️ No more words________________❤️ Dileep devgan అన్న పాటకు ఊపిరి పోసి ప్రాణం నిలిపాడు_____🙏
@pedditeyesuratham61713 жыл бұрын
Yes anna
@Vamsii_rocks_ff3 жыл бұрын
Bro maddaguduce
@rowdyrajeshygaming64543 жыл бұрын
Iove Bay
@naveenbolgam90963 жыл бұрын
అవునా బ్రో
@athramashok97322 жыл бұрын
😭
@prasadn72792 жыл бұрын
ఈ సాంగ్ వింటు కామెంట్స్ చదివేవాలు ఒక లైక్ వేసుకోండి
@kirankumar-bc9sz2 жыл бұрын
Nandini love song 💔😭
@bheemrao13832 жыл бұрын
Y
@PrasadPrasad-iz2ij2 жыл бұрын
Bro roju vintuna sachipotunna bro
@naveenkumarnampally6658 Жыл бұрын
Mama
@Aloneboyvigneshwar-8227 Жыл бұрын
@@naveenkumarnampally6658 hhggg
@ShivaBoddupally-wl1dc4 жыл бұрын
పాట విన్నపుడల్లా..బాధేస్తుంది అయిపోయాక మనసు బరువనిపిస్తుంది....మళ్ళీ మళ్ళీ వినాలని అనిపిస్తుంది... కానీ కాలం కదిలిపోతుంటే నేను కూడా తన వెంట వెళ్లి పోవాలి కదా ఇప్పుడు కన్నీరు కార్చిన పరవాలేదు ఏనాడో ఒకనాడు ఆ కన్నీళ్లకు అర్థం దొరికితే చాలు.........
@kinneramahesh4324 жыл бұрын
Hi😥😥😥😥😥😥😥💔💔💔💔💔💔
@prashanthpole41244 жыл бұрын
👌💞😭
@arvindt21283 жыл бұрын
Super bro💔💔💔💔💔
@upparianjaneyulu6593 жыл бұрын
Same feel
@upkumarupkumar25113 жыл бұрын
Hi😇🙏👼😚😍😘❤
@bhanunayak31434 жыл бұрын
వాడుకోవడానికి వస్తారో .. జీవితంతో ఆడుకోవడానికి వస్తారో .తెలియదు .కానీ మనుసుకు భరించలేని బదని . కోలుకోలేని దెబ్బకి కొట్టివెళ్లిపోతారు . ప్రతి అక్షరం ఎంతో అద్భుతమైన అర్ధం ఉంది .. సాంగ్ సూపర్ అన్నా
@aamaniavula23884 жыл бұрын
Super
@alakuntasanjeev13834 жыл бұрын
Avunnu naddi chinnavadini naku 17 vutay Anna na love 2 hers 8th to10 aepodi nanu vaddileydi Anna haa baada peti poydi Chala badaga vudi annA
@bhanunayak31434 жыл бұрын
@@alakuntasanjeev1383 .. . అమ్మాయిలని నమ్మడం అంటే . గాలిలో దీపం పెట్టి దేవుణ్ణి ప్రార్థనలు చెయ్యడం లాంటిది ..బ్రో .. బాధ పడకు
@SaiRam-sk1bu4 жыл бұрын
Correct Anna
@bhanunayak31434 жыл бұрын
Ramya E Aunu nijame e rojullo nijamaina prema ekkada ledu naku telisi
@ramlovelyboy11883 жыл бұрын
అన్నా నీ సాంగ్స్ వింటుంటే జరిగిపోయిన రోజులన్నీ గుర్తొస్తున్నాయి అన్నా దేవుడు నీకు గొప్ప వరం ఇచ్చాడు అన్న అమ్మ గురించి ఒక పాట పాడవ 🙏
@edigimallikarjun30733 жыл бұрын
Aleredy padadu bro
@pnareshrathod8593 Жыл бұрын
అన్న ఈ సాంగ్ వింటుంటే న లైఫ్ లో జరిగిన ప్రతిదీ గుర్తుకొస్తున్నాయి 😭😭😭
@prashanthprashanth4133 жыл бұрын
ఈ పాట లోని pain నిజంగ ప్రేమించినవాడికి తెలుస్తుంది💔💔💔
@penumadamgreenvehicles70723 жыл бұрын
yes
@sreeharisreehari50753 жыл бұрын
Super
@sreeharisreehari50753 жыл бұрын
,super anna
@Simha777Yt3 жыл бұрын
Yes
@Swetha-ke2rr3 жыл бұрын
Yes
@haricharykishore90003 жыл бұрын
ప్రతి అబ్బాయి విజయం వెనక ఒక బాధకరం అయిన ప్రేమ వుంటది అ బాధ నీ పాటలో తెలుస్తుంది అన్న
@udaykumarpatta72704 жыл бұрын
అన్న ఇప్పుడు నా lover నాతో లేదు ఎందుకు అనగా తాను ఇప్పుడు చనిపోయింది నీ పాట చూసినా ప్రతి సారి తాను నా ప్రక్కన వుంది అనే feeling వస్తుంది Bro
@bunnyyadav8964 жыл бұрын
😭😭😭
@ramajiolesh41614 жыл бұрын
@@bunnyyadav896 lh
@ramajiolesh41614 жыл бұрын
@@bunnyyadav896 ni
@ramajiolesh41614 жыл бұрын
N nu in it
@darsisailaja70334 жыл бұрын
Ela anna
@satyanarayanaagullaknr2546 Жыл бұрын
గాయపడిన ప్రతి హృదయం దిలీప్ ను వెతుక్కుంటూ వెళ్తుంది
@SrikanthSri-oe5th9 ай бұрын
Emanna cheppinava ❤
@SwamyMamidi-ie2pw8 ай бұрын
F3gg61😊😢
@Sunitha-kadari513 ай бұрын
Avuna bro
@ParlapellyGanesh3 ай бұрын
Superb Ripley bro
@dj.saikumar..46214 жыл бұрын
దిలీప్ అన్న నువ్వు తొప్ సింగర్ అన్నా ఫ్రెండ్స్ ఈ కామెంట్ నచ్చితే లైక్ చెయ్యండి ఆల్ మై ఫ్రెండ్స్
@balavikacreations4 жыл бұрын
Thanqu
@mdhaseenahaseena71544 жыл бұрын
Dilip Anna super ni song vinty badhaithundhi Anna😅😃😥😥😥😥😥😥😭😭😭
అన్న మీ vice మాత్రం సూపర్ అన్న 👌👌👌👌👌మీరు పాడే ప్రతి పాట కి ప్రాణం పోస్తారు అన్న 😍😊అన్న మీరు ఇంకా మరి ఎన్నో పాటలు పాడాలి అని కోరుకుంటున్న.......... మీ అభిమాని 😇😊
@shanthakumar10494 жыл бұрын
Super
@yangollamayre15794 жыл бұрын
Iiinb
@yangollamayre15794 жыл бұрын
Loveiiinnnniii Anand
@_shankarg_truck_lover4 жыл бұрын
Love💔💔💔😭😭😭
@thippanavanisrikanthsrikan42454 жыл бұрын
Same bro na switch veshan kuda Anthe
@khaleshask793 жыл бұрын
"LOVE" ఫెయిల్యూర్స్ ఒక్క LIKE వేసుకోండి ఈ సాంగ్ కి... 😢😭😭
@SaiKiran-wq2kj3 жыл бұрын
Arey vest ga
@khaleshask793 жыл бұрын
@@SaiKiran-wq2kj enti ra puka
@doremonnobita37983 жыл бұрын
Arey like chey leda dislike chey antey gani titaku
@doremonnobita37983 жыл бұрын
💔💔💔💔
@rowdy_gamers41813 жыл бұрын
Love u bro
@kusumbavarshith99582 жыл бұрын
ఈ లిరిక్ తో,పాట పడినందుకు జన్మ ధన్యం అన్న. .....మేము ఈ పాట విన్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది ...
@sathishyadavasari38673 жыл бұрын
ప్రేమ అనేది ఎంత బాధను మిగులుస్తోందో ఈ పాట వింటే అర్థమవుతుంది ప్రేమిస్తే ఇంతే 😢😢
@rambaaki4 жыл бұрын
దూరమెల్లకే నువ్వలా,తట్టుకోలేకున్న చూడవా నిన్ను నమ్ముకున్న అమ్మలా చేసి వెల్లకే బొమ్మలా 😔 ఏం రాసినవ్ అన్న పాట నీకు నీ పాటకు శతకోటి దండాలు 🙌
@ramanjaneyuluramuffyf2664 жыл бұрын
Super
@BalaWithTrue3 жыл бұрын
దీలిప్ బ్రో నీ స్వరానీకీ పాదాభివందనం🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ఏ పాట పాడీన అద్భుతం....
@RajuRaju-yp5zv Жыл бұрын
నిజం చెప్పాలంటే ప్రేమించం తప్పు 😭😭😭😭😭ప్రేమించవద్దు బాధ పడకూడదు 😭😭😭
@gajjalaramanjaneyulu65703 жыл бұрын
మనిషి ఉన్నప్పుడు వారి విలువ తెలియదు దూరం అయ్యాక తెలిసినా ఉపయోగం ఉండదు వాళ్ళు తిరిగిరారు😥😥😥😥
@nnarsimha20943 жыл бұрын
Yes bro
@thokalafhaneendra35663 жыл бұрын
@@gunnidurgam7621 A
@chilupurammahender19233 жыл бұрын
@@thokalafhaneendra3566 doma
@marutimaruti63443 жыл бұрын
N⃠x⃠j⃠x⃠
@marutimaruti63443 жыл бұрын
N⃠R⃠😪😪😪😪
@naveen-goud15564 жыл бұрын
ఒక అమ్మాయికి లవ్ ప్రపోజ్ చేస్తే వాళ్ళు accept చేస్తే వచ్చే కిక్కు కంటే నువ్వు పాడిన పాటే నాకు double kick echindi Hart touch song bro 😍😍😍😍😍😍😍😍😍👌👌👌👌👌👌👌👌👌👌👌
@kethavathhareeshhareesh80633 жыл бұрын
Super comment
@sumans79473 жыл бұрын
Super anna ❤️ you anna
@mekalaravi99104 жыл бұрын
More than 100times vinnanu E song. Superb Lyrics 👌👌👌
@Lifeof6252 жыл бұрын
నువ్వు లేనిదే ఎందుకే అంతా మోయలేని జ్ఞాపకాలూ గుండెల్లోనా గుండెల్లోనా ... కంట కన్నీరే మిగిలి కాటికి చేరే ప్రాణం నాది వచ్చిపోవ వచ్చిపోవా.. గుండె గూటిలోనా దాచుకున్న నిన్ను, నేను నీకు భారమా.. కంట కన్నీరైన జారకుండ చూసుకున్నానే నేరమా... ఎంత బాధనే తట్టుకోలేను గుండెల్లోనా , ఇంతా మోసమే కలలో కూడా అనుకున్నానా..."2" ఎంత బాధనే తట్టుకోలేను గుండెల్లోనా , ఇంతా మోసమే కలలో కూడా అనుకున్నానా... ఓ కన్నుల్లో నీ రూపమే దూరమైతే ఉంటుందా నా ప్రానామే.. ఆగని కన్నిరులే అడుగుతుంది ఎందుకంత దూరమే... ఇడిసి ఉండ లేను నేను, మరిసి ఉండలేను నిన్నూ .. వధిలి పోకు నన్ను నువ్వూ ఊ ఊ ఊ ఊ.... నువ్వు లేని లోకాన నేను, ఒంటరై పోతున్నాను.. ఇంకో దారి లేని నాకు చావు దారి మిగిలేనా... "దూరమెల్లకే నువ్వలా, తట్టుకోలేకున్న చూడవా.. నిన్నునమ్ముకున్న అమ్మలా, చేసివెళ్లకే బొమ్మలా..."2" "దూరమెల్లకే నువ్వలా, తట్టుకోలేకున్న చూడవా.. నిన్నునమ్ముకున్న అమ్మలా, చేసివెళ్లకే బొమ్మలా... నువ్వు లేనిదే ఎందుకే ఇంతా మోయలేని జ్ఞాపకాలూ గుండెల్లోనా గుండెల్లోనా కంట కన్నీరే మిగిలి కాటికి చేరే ప్రాణం నాది వచ్చిపోవ వచ్చిపోవా.. ఓ గుండెల్లో దాచుకున్న, గాలిలోనా నీ పేరు రాసుకున్నా... సావంచు చేరుకున్న, నిన్ను నేను మర్చిపోలేక ఉన్నా... ఉన్న చోట ఉండ లేను...ఇంతా బాధ నా వల్ల కాదు... తెలలేని మోసం నాకూ ఊ ఊ ఊ ఊ ఊ.... ఎంత నిన్ను నమ్ముకున్నానూ, ఇంత నరకం ఎందుకూ నాకూ... గుండె కోసి వెల్లినావూ ఊ ఊ ఊ ఊ.... "దూరమెల్లకే నువ్వలా, తట్టుకోలేకున్న చూడవా.. నిన్నునమ్ముకున్న అమ్మలా, చేసివెళ్లకే బొమ్మలా... నువ్వు లేనిదే ఎందుకే ఇంతా మోయలేని జ్ఞాపకాలూ గుండెల్లోనా గుండెల్లోనా కంట కన్నీరే మిగిలి కాటికి చేరే ప్రాణం నాది వచ్చిపోవ వచ్చిపోవా...🙏🙏
@pangipaasad41082 жыл бұрын
నిజంగా అన్న పాట వింటుంటే గుండె కరిగిపోతుంది . నాకు లవ్ పెల్ అన్న,,
@anji-prakash3 жыл бұрын
పాటల వల్ల చచ్చిపోయే అవకాశం ఉందంటే అది నీ గానంతో మాత్రమే.....నీ సాంగ్స్ వింటుంటే ఊపిరి ఆడదు ఒక్కోసారి....నేను anji prakash... రచయిత..
@raviking14374 жыл бұрын
మీ స్వరానికి నాపాదాభి వందనాలు మిత్రమా ని ఏమోషనాలు నాకాలలో నీళ్లు తిరిగాయి 🙏🙏🙏🙏🙏
@sayappak.sayappa24623 жыл бұрын
Gccvjdbn
@shobanaboinaswapna35263 жыл бұрын
Gg😭😭😭😭😭😭🙄🙄🙄🙄🙄😭😭😭😭😭😭 to the
@gamingkar5hik Жыл бұрын
మరిచిపోవడనికి కల కాదు మరువ లేని నిజం ని పరిచయం 🥺💔
@dstarraju46313 жыл бұрын
నేను సిడ్ శ్రీరామ్ సాంగ్స్ ఎలా వింటనో ఈ సాంగ్ అలానే పదే పదె వింటాను హార్ట్ touching amazing voice and lyrics bgm ..... ❤️❤️😍
@lovelynaveenyadav19663 жыл бұрын
Yes bro nenu kuda
@jyonaradam5303 жыл бұрын
Yeah 😊 bro me too😊
@vkrsmile33213 жыл бұрын
Same bro
@RajuKumar-gd9oz3 жыл бұрын
Yes bro nenu kuda
@boyaramudu53953 жыл бұрын
Amazing
@the-Rowdy_Raghu-varan2 жыл бұрын
ఎలా పాడతావ్ బ్రో ఇంత ఫీలింగ్ తో Heart Touching 😭😭😭😭
@rakeshkanna62913 жыл бұрын
Ni songs vinnaka na lover eppudu gurthasthadi bro ala untay ni songs full badha anpisthadi edposthadi becoz vallu velli happy ga unaru manam matram i narakam anubavisthu untam... Thnx for ur songs bro love u
@srinujakkalisrinu59062 жыл бұрын
ఈ పాట నచ్చిన వాళ్ళు ఒక లైక్ వేసుకోండి 😭💔
@prashanthyerramaisagalla14434 жыл бұрын
ఎన్ని సార్లు చూసినా ఇంకా చూడాలి అనిపించిన పాట ఇది ఒక్కటే నాకు ❤️❤️
@nagarajudabbeta12114 жыл бұрын
Daily oka 10 times vinta bro
@swapnanani44493 жыл бұрын
No words to express this song..... Super.... Yenni sarlu vinnano nake theliyadhu.... Eppatiki daily vinta.....
@itsmenandini59914 жыл бұрын
Anna voice ki oka like eskondi
@dharavathkishankishannaik76134 жыл бұрын
Hi
@sameersameersameersameer77374 жыл бұрын
S
@nenunaapotti......88042 жыл бұрын
నా కోసం ఒక్క సారి రా బంగారం నిన్ను చూడాలని ఉంది ఎంత ఏడ్చిన కనబడడం లేవు నువ్వు లేని లోకంలో బ్రతకడం చాలా కష్టంగా ఉంది పొట్టి I miss you mummy 💔💔
@Nareshnani_singer4 жыл бұрын
No word's ☝😍Balavika Creations💚 Love Failure song's ante Gurthuku Vachhedi #Dilipdevgan bro meere☝💔 All the Best veerendar brother 😍
@balavikacreations4 жыл бұрын
Thanqu beo
@balavikacreations4 жыл бұрын
Sry bro spelling mistek
@ARMIRRORSHORTS4 жыл бұрын
@@balavikacreations 😁😁😁😁😁😁😋😋😋👏👏👏👏🤝🤝🤝nice song bro😘........
@jabbubharathijabbubharathi91604 жыл бұрын
Supar
@blacklover3384 жыл бұрын
నీ పాట చాలా బాగుంది అన్న ఇలాంటి పాటలు ఇంకా పాడాల నీ కోరుకుంటాను 👌👌👌👌👌👌👌
@SanjeevNagelliGmailCom4 жыл бұрын
అన్నయ్య మీ సాంగ్స్ చాలా బాగున్నాయి హార్ట్ కీ టచ్ ఐతున్నాయి 👌👌❤❤
@princelucky88864 жыл бұрын
ẞ
@kurvavenkatesh2374 жыл бұрын
@@princelucky8886 rrjuf
@kutty__13634 жыл бұрын
👌👌
@ksrinivas51714 жыл бұрын
🙄🙄
@ravitejagandam33584 жыл бұрын
Aannya song super
@daraajay75022 жыл бұрын
నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయికి పెళ్లి ఐపోయిందన్న అన్ని గుర్తుకస్తున్నాయి అన్న ఈ పాట వింటే
@kakkireni_shivani_2 жыл бұрын
Same to u broo
@RajeshRajesh-lu2ed2 жыл бұрын
Hii💯👍👌🤞🙂
@rajubhaikittuofficial2 жыл бұрын
Babai love ledu louda ledu fuck and fly
@maheshvalmiki8469 Жыл бұрын
@@kakkireni_shivani_ hi
@maheshvalmiki8469 Жыл бұрын
Hi shivani
@maheshanuganti56914 жыл бұрын
Super song anna Enni sarlu vinna malli malli vinaali anipistundi
@amruthamvittal88154 жыл бұрын
Super anna song
@tnagaraj71263 жыл бұрын
Miku prema viluva theluste thappakunda like cheyandi 👍👍👍 miss you Bangaram love you so much raaa 😭😭😭😭😭💞💞💞💞💘💘💘💘💘💗💗💗💗💗💗 song Suppor bro 👌👌👌👌👌👌
@raagammusic4 жыл бұрын
Avr & Narender broo....❤️❤️ Mi idhari journey succesfulgaa sagalani... Marenno hit songs mee nundi ravali ani korkutunna.... All the best your team 💐💐💐
@balavikacreations4 жыл бұрын
Thanqu bro
@JANAKICREATIONS4 жыл бұрын
Thanks bro
@sravanireddy19554 жыл бұрын
I feel sad
@raagammusic4 жыл бұрын
Sravani Reddy Ndhuku...?
@gudlingamgangadhar53792 жыл бұрын
Anna e pata vinte naku ma lover gurutu ki vastadi 💞nv matram super singer anna
@varshini14334 жыл бұрын
Anna ni songs super ga vunnavi"" all the best"""bro...
@gurijalarithish13744 жыл бұрын
Super anna
@vadikariganesh67414 жыл бұрын
K
@NARESHGAINI3 жыл бұрын
Ippatiki e song oka 100 times vinna ... Vinnappudalla memory's chala gurthuostunnai edupostundhi💔.... Every line heart ki touch aithunnai anna ..😢😢
@nanisaikumar45783 жыл бұрын
నీ పాట తో అందరి మనసు కదిలిస్తున్నావు😭😭😭😭😭😭😭😭
@LalithaKatravath-us2ms3 ай бұрын
ఈ లవ్ ఫెయిల్ అయినందుకు ఈ సాంగ్స్ సూపర్ హిట్
@subbuyadav96703 жыл бұрын
Anna... Song... Super Anna vintunte na pilla gurtukuvastundi... Really heart touching song... 💔
@vamshi_hifi_19973 жыл бұрын
జ్ఞాపకాలు ఎంత గొప్పవి అంటే ఒకప్పుడు మనం ఏడ్చిన రోజులు గుర్తొస్తే నవ్వొస్తుంది ఒక్కోసారి మనం నవ్విన రోజులు గుర్తొస్తే ఏడుపు వస్తుంది* 😭 పాట వింటూ మళ్ళీ ఏడుస్తున్నా దిలీప్ అన్నా పాటకు ప్రాణం పోసావు నా ఊపిరి కూడా తీసేసావ్ ని గొంతుతో 😭😭😭😭😭
@baluyalalapu8672 жыл бұрын
Yes anna
@rockstaridontcare8552 жыл бұрын
💯👏👏😓😔
@r15rider492 жыл бұрын
,😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
@shankardjduppalli60212 жыл бұрын
Q
@sathishbathula74154 жыл бұрын
దిలీప్ అన్న ఈపాటి వింటే నాకు దూరమైన న ప్రాణం గుర్తస్తుంది అన్న నన్ను అర్థం చేసుకునే తను దూరం ఐపోయేంది అన్న సూపర్ సాంగ్ కానీ వేరే వాడికి సొంతం ఐపోయేది అన్న కానీ తను ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలి అది చాలు 😭😭😭
@harishtheegala29454 жыл бұрын
Super bro....
@tejanukala56184 жыл бұрын
Bro same 😭😭
@sugunasu19614 жыл бұрын
Gakggds
@manoharkuruvamanoharkuruva59964 жыл бұрын
Pavan jgoof Kfkfig
@kittu78704 жыл бұрын
Same situation in my life bro
@burrisandeep73578 ай бұрын
అన్న ఈ పాట విన్న ప్రతిసారి నా ప్రేమ నా గుర్తొస్తుంది గుర్తొచ్చినప్పుడల్లా కంటి నిండా ఏడుస్తాను అన్న
@nareshbhukya35694 жыл бұрын
💘ప్రేమంటే అర్థమయ్యేలా ఆలకించావ్ ఈ పాటతో నీ రాక ఒక భగ్న ప్రేమికుడు ఒక విరహ వేదన లో చిక్కు కుంటే ఎలా ఉంటారో చూపించారు..💖థాంక్యూ బాలవికాస.. అండ్ ఇన్స్పైర్ దిలీప్ అన్న...💘 నైస్ లిరిక్స్¶
@balavikacreations4 жыл бұрын
Thanqu ra
@cinemaupdatestelugu4 жыл бұрын
Anna please give permission
@RebelRamS13 жыл бұрын
ఇలాంటి అద్భుతమైన పాటలు మి స్వరం నుండి ఇంకా ఎన్నో ఎన్నో జాలువారలి అన్నగారు
@shiva-trending_webs3 жыл бұрын
నీ పాట విన్నప్పుడు న లవర్ గుర్తుకొస్తుంది bro pata వినంత సేపు నాకు న ప్రేమ మొత్తం గుర్తు వస్తుంది bro 😭😭😭😭
@mannegundlamahesh76283 жыл бұрын
Same situation Bro 😭😭😭😭😭😭
@upavan77953 жыл бұрын
Avunu ha pain ......😔😔😔🙏
@kolukonumadhava70293 жыл бұрын
..
@premsai42823 жыл бұрын
Same feeling sir
@dayyalasathish4413 жыл бұрын
@@premsai4282. T
@bharatharmy78072 жыл бұрын
ఎంతో ప్రాణం కన్న ఎక్కువగా ప్రేమించాను అన్న నా పిల్లని కానీ నేను తక్కువ కులం అని నా నుంచి దూరం చేశారు అన్న . నేను ఇప్పుడు ఆర్మీ లో ఉన్నాను అన్న నేను ఎం చేయలేని పరిస్థితి అన్న నది నేను డ్యూటీ ఆఫ్ లో ఉన్నప్పుడల్లా మీ పాటలే అన్న మళ్ళీ ఇంటికి వెళ్తే ఎం లేదు సంతోషంగానే ఉన్నట్టు వాళ్ళతో కలిసి ఉంటాను అన్న . మళ్ళీ నేను బాధపడుతున్న అని మా ఇంట్లో తెలిస్తే నా ప్రేమ వల్ల వాళ్ళు కూడా బాధపడడం నాకు ఇష్టం లేదు అన్న . నేరి ఇంత కుల,మత బేధాలు ఎందుకో ఏమో అన్న నాకు ఎం అర్థం కాదు . మళ్ళీ కులం కులం అని ఏ తాగుబోతులకు,లేదా పని పాట లేని వాళ్ళకే చేస్తారు బ్రో అప్పుడు అమ్మాయి ఎంత నరకం అనుభవించాలి అన్న కులం కులం అంటే అన్నిట్లో కలిసి ఉండాలి అన్న . ప్రేమించుకున్నవాళ్ళకి పెళ్లి చేస్తే ఎంత సంతోషం గా ఉంటారు అన్న . అలా అని అందరూ ప్రేమలు మంచివి అని అనడం లేదు అన్న కానీ అలాంటి దొంగ ప్రేమల వల్ల నిజంగా ప్రేమించుకునే వాళ్ళు మధ్యలో ఆగం అవుతున్నారు అన్న . నేను డ్యూటీ అఫ్ లో ఇంటికి వచ్చిన ప్రతి సారి నేను ఏర్పొన్ పెట్టుకొని పడుకోవడమే అన్న ఈగ నా జీవితం మొత్తం ...😔😭💔💔😭😭😭
@sunnyakhil90262 жыл бұрын
😭😭😭
@thotaveeresh51152 жыл бұрын
Jnapakalatho life ala saaagipotundi bro ante iga nadi nilanti paristihe
@srinusadanala3578 Жыл бұрын
Super Anna
@srinusadanala3578 Жыл бұрын
Jay Hind I Love my India
@bharatharmy780711 күн бұрын
Em super Anna na life ki thanu entha important ho Army inka ekkuva anna Love ne vadhileaa ante army ante entha isthamo nuvve ardham chesuko , kani thana kosam educani roju anedhe ledhu anna 💔💔@@srinusadanala3578
@Vinnu344 жыл бұрын
అన్న ని పాఠ ఒక ఐదు సర్ల వినను అన్న మల్లి మల్లి వినలి అనిపిస్తుంది బ్రో
@maheshwarigugulothu90814 жыл бұрын
Super bro me voice &song heart touching song feeling😘😘😘
@_shankarg_truck_lover4 жыл бұрын
😭😭😭👫👫👫👫🙏🙏🙏🙏🙏🙏🙏😥😥😥😭😭😭💔💔💔
@talarirajitha84324 жыл бұрын
Hi
@talarirajitha84324 жыл бұрын
Hi
@kalyandj62004 жыл бұрын
I love you 💔 brother
@kodamharikrishna62823 жыл бұрын
hi. hlo
@jyothichinni8303 жыл бұрын
అన్న ఈ పాటకి నీకు పెద్దఫ్యాన్నీ అయినా నీ గొంతులో ఏముంది అస్సలు సూపర్ అన్న 🥰😔
@iamgeethareddy2 жыл бұрын
దిలీప్ అన్న ప్రతి పాటనీ ప్రాణం పెట్టి పాడి ఆ పాటకు ప్రాణం పోస్తారు.. నిజంగా.. వీడియో చూస్తూ ఏడ్చేసా నేను 😞
@balavikacreations2 жыл бұрын
Tq bro
@boddupooja61064 жыл бұрын
Dilip Bro Ni voice ki fidaaaa 🙏👌I'm big fan of you
@sudhakarreddy70463 жыл бұрын
అన్న చాలా మంచి సాంగ్ పాడారు అన్న సొసైటీకి ఇలాంటి సాంగ్స్ మీరు రాసి పాడాలి అని మనసు పూర్తిగా కోరుకుంటున్న అన్న మీరు నిజంగా చాలా గ్రేడ్ అన్న ఈ సాంగ్ అమ్మాయిలు కు అర్థం ఈ ప్రపంచలో లవ్ ఫెయిల్యూర్ అనే పదం ఉండదు అన్న ...💔💔💔💔💔💔
@shyamluckyramstylehero6473 жыл бұрын
Same fell bro
@DivyaDivyapangi3 жыл бұрын
Anna nenu kuda 🤣🤣🤣love failure 🤣🤣
@rishirishi39594 жыл бұрын
Anna. .❤❤voice aythe nijanga pichilepthav anna..oka feel tho untudi song. ...👍👌👌anna...die heart fan aypoyna anna neeku nenu nijanga anna love you so much anna.❤👍👌👌👌👌anna song
@balavikacreations4 жыл бұрын
Thanqu
@mahesha36544 жыл бұрын
@@balavikacreations super 👌
@saillumalamalla43784 жыл бұрын
Super. I miss
@sumalathajogu7367 Жыл бұрын
నా ప్రాణం పోతుంది అన్న 😭😭😌😌
@KishoreVeerabattini9 ай бұрын
Same 😂
@kathasrikanthsri58113 жыл бұрын
ఈ పాట విన్న వినతసేపు నా లవర్ గుర్తుకు వస్తుంది అన్న సూపర్ అన్న
Nijanga premiste ame vadili velthe bhadha yela untundhoo song Lo chupinchanandhuku chala thanks brother
@murugendramsd68583 жыл бұрын
Emi adinavu ana super .....nee voice lo ne feeling undi...... super song and voice chala nachindi👌👌
@lovelyravi66854 жыл бұрын
Heart touching song...edipinchesavu Anna. 😭😭😭😭😭...love lo failure aina nalanti prathi okariki. కన్నీళ్ళే. .... అన్న 😭😭😭😭😭😭😭
@naveenkittu81584 жыл бұрын
Bro what a song it really great voice sing 💕💗💓💖💖💝❣️❤️❤️❤️💗 wow 👏👏
@anjeetkumarbedki63263 жыл бұрын
మీరు తెలుగు పరిశ్రమలో అత్యంత శక్తివంతమైన గాయకుడు ...
@yourchoice83394 жыл бұрын
అన్న నేను నీ పాట కి ఫిదా అన్నా నా లవర్ గుర్తుకొచిందీ😭 💔 నా కోసం పాడయినట్టు ఉంధ్ధి ఈ సాంగ్👌👌👌
@chunarkarvasudevrao89384 жыл бұрын
Hi
@ramajiolesh41614 жыл бұрын
@@chunarkarvasudevrao8938 l HK
@jakkularambabu89974 жыл бұрын
Anna. I love sang super
@renukamabbu56783 жыл бұрын
👌👌👌💔💔💔
@sanjusandhya36613 жыл бұрын
As as
@mydreamsshortfilmsrrm4224 жыл бұрын
దిలీప్ అన్నా మీ మీకు పెద్ద ఫ్యాన్ నేను మీరు పాడే పాట ప్రతి పాట నాకు చాలా నచ్చుతుంది మీ వాయిస్ సూపర్ అన్న ఇలాంటి పాటలు మరెన్నో పాడాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా దిలీప్ అన్న పాట కి లైక్ కొట్టండి
@balavikacreations4 жыл бұрын
Thanqu
@Laya.banjara3 жыл бұрын
Superb song chala bagundi nenu aithe day ki 20 times vinta miku mi song ki❤️ chala Baga padaru
@av.munirajreddy20753 жыл бұрын
చాలా.చాలా చాలా సూపర్ బ్రో మీ వాయిస్ I miss u bujjy ....nuvvu Leni Jeevitham Naku saapamga undhi bujjy .... Nuvvekadunna happyga undali bujjy.....
@nanikiller51964 жыл бұрын
Die hard fan of this song 🎶
@satharaju20114 жыл бұрын
Super
@shaikmasthan79994 жыл бұрын
Eyebrow
@pnavya43434 жыл бұрын
Super super super super Aanaya heart touching😭😭😭 gaa undhii Aanaya song super Aanaya... Every day e song ply chystanuu Aanayaa
@sureshthallapaka71583 жыл бұрын
సముద్రం లోనికి ప్రేమ అనే పడవ చాలా సులువుగా గా పోయింది కానీ ఆ ప్రేమ మధ్యలో వదిలేసింది గమ్యం లేని జీవితం అయిపోయింది
@satishyandamuri80813 жыл бұрын
సూపర్ సాంగ్ అన్న
@rambaburam42892 жыл бұрын
అన్న సాంగ్ ఒక్క సారి విని జన్మ జన్మల బంధాలు అనుబంధాలు గుర్తువస్తాయి
@sudhakaru10873 жыл бұрын
ఈ సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం ఈ సాంగ్ ని రోజు కి ఒక్క సారీ అన్నా వినాలి అనిపిస్తుంది
@sowmyasowmya42504 жыл бұрын
anna naa peru sowmya ..... nenu neeku picha fan anna ...... idhi naa 3 comment for this song anna ........ iam big fan off u anna .... anna rojuki 10 times vinta ee patani anna....... neee voice super anna ... Nuvvu keka annnaaaaaaaaa iam picha fan of u annaaa.....
@makeasuggestions19043 жыл бұрын
Nennu neku picha fan oye
@mnrmnrmnrmnr29634 жыл бұрын
ఇలాంటి పాటలు వైరల్ కావాలి, సింగర్ బాగా పాడాడు
@mahesha36544 жыл бұрын
Super 👌 bro love 💟💟💟 song
@gunagamingzone99934 жыл бұрын
Yes broooo
@salmasultana61794 жыл бұрын
Super song 😍😍
@palleboinasrikanth28514 жыл бұрын
@@mahesha3654 a
@sunnytrikesstunts79643 жыл бұрын
Super
@ravinanivlogs68173 жыл бұрын
Anna ni patalaki nenu pedha fan ayipoya nilanti valla valle malanti failure ki e pata vinna tharuvatha pain anedhi konchem thagguthundhi nilanti vallavalla prema anedhi chala Artham avuthundhi tq bro
@mamathasmamathas68274 жыл бұрын
ప్రేమా అనే పదం వినడానికి బాగానే ఉంటది కానీ చాలా నరకం చూపిస్తుంది అది బారిచే వారికే తెలుస్తుంది ఎమ్ చేసినా సరే కానీ ప్రేమిస్తే మాత్రం జీవితంలో ఎంత టైమ్ వెస్ట్ చేశామో అర్థం అవుతుంది... నాకు అయింది మరీ మీకు.... 🙏🙏🙏🙏🙏😂😂😂😂😂
Vadhu ee prema vadhu love vadhu love cheyaka mundu manchi worker ni eppudu manchi drinkar ni 😆😆😆😆
@venkannasiriganeni38584 жыл бұрын
@@mamathasmamathas6827 thlsu kabatte chepthunna wrong ani
@ranjithbhukya23504 жыл бұрын
What a feeling when I heard this song.true lyrics from heart of every one who lost his Love💔. thanks to all your team members to giving us a good feel and memorable song.keep it up✌️
@balavikacreations4 жыл бұрын
Thanqu ra
@boyabhaskarboya37444 жыл бұрын
Super anna ❤️💕 naa lover gruthu vastudhi anna nakosam padinavu Anna thankyou anna
@perumandlapavan13802 жыл бұрын
E song vinna prathi sari na love gurthuku vasthunadhi bro tnx for this song..
@pottavenkatappa41374 жыл бұрын
Supr.anna
@rajeshN155064 жыл бұрын
Dilip Anna fans oo like vesukondi friends 😎💚...... Ultimate singer 👍
@chetamonishirisha70324 жыл бұрын
One of favorite song bro daily once altest i listen this song❤
@anugandularaju44353 жыл бұрын
O kannulo ne 😍😍rupame dhuram ayithe untundha na praname ❤❤ nijagane pranam agipothundhi anna
@sugunasugu60403 жыл бұрын
Annaya song chala bhagundi full emotional😢but its 💖touching full fidda too song edhi Na lv ni gurthu chesthundhi e song roju motham vina kani bore kotadhu 👉supeer bro👌 lv u all💖💖
@sourapunavya33713 жыл бұрын
Super brother song .. ... 👌👌👌👌👌👌👌👌👌 Annaya me voice Chala bagundhe
@n.bhaskar159n.bhaskar24 жыл бұрын
Super anna nuvi ela padathavu anna love failure songs maga jathiki Peru techavu anna boys super Felipe devagan anna ki hands off