నువ్వు మగాడివే అయితే.. | Vanga Geetha sensational Comments On Deputy CM Pawan Kalyan | Pithapuram

  Рет қаралды 284,002

RTV

RTV

Күн бұрын

నువ్వు మగాడివే అయితే.. | Vanga Geetha sensational Comments On Deputy CM Pawan Kalyan | Pithapuram
#vangageetha #deputycmpawankalyan #pitapuram #rtvnews
►For More News Updates, Visit : www.rtvlive.com
► Join Our Whats APP Channel : whatsapp.com/c...
►Download Our Android APP : play.google.co...
► Download Our IOS App : apps.apple.com...
About Channel:
RTV News Network is your top source for reliable, Unbiased news updates from Telugu States and across the globe. Operating Out of Hyderabad, RTV Network covers news from every corner of Telugu States. We at RTV Network, favour high-quality programming and news, rather than sensational infotainment.
-----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
Please visit our Social Media pages for regular updates:
Like Us On Facebook: / rtvtelugudigital
Follow Us On Instagram: / rtvnewsnetwork
Follow Us On Twitter: / rtvnewsnetwork

Пікірлер: 1 200
@prasad40745
@prasad40745 3 ай бұрын
ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించే అరహత మనకు అసలు లేదు తల్లి
@SUDHARANIKolli-oq7pr
@SUDHARANIKolli-oq7pr 2 ай бұрын
Yenduko e prabuthavm yemanna special yenti
@prasad40745
@prasad40745 2 ай бұрын
@@SUDHARANIKolli-oq7pr వీళ్ళు ఏమైనా పీక్కుంటే వాళ్ళని అడిగేవాళ్లు. వీళ్ళు ఏం పీకలేదు కదా రెస్ట్ తీసుకుని ఐదు సంవత్సరాలు ఏసి రూములో ఇప్పుడేం అడుగుతారు
@Barbiebabe123
@Barbiebabe123 2 ай бұрын
Avineeti parbutvama evdra nu Jane Sena lucha va badcow
@Ssv778
@Ssv778 2 ай бұрын
​@@SUDHARANIKolli-oq7pr quation cheyali ante prathipaksha hodha vundaliga,
@mkdhruva3013
@mkdhruva3013 2 ай бұрын
​​@@SUDHARANIKolli-oq7pr yes yes they have in power star Pawankalyan Jaya Hoo Janasena ✊🚩 jaya Hoo Pawankalyan Anna✊🚩
@PriyamachariPriyamachari
@PriyamachariPriyamachari 2 ай бұрын
అవును........... తిరుపతి కొండల్లో లో చర్చి కట్టాలని చాలా ట్రై చేసాడు. ఇప్పుడు ఇతగాడు అన్న కాంటీన్ లు, తిరుపతి లో కంపార్ట్మెంట్ లో భోజనాలు, పేద ప్రజలకు ఇచ్చే రేషన్ బియ్యాల అక్రమ తరలింపు, ఇసక, మందు,,,,,,,,,, అబ్బో చాలా చేశారు ఎప్పుడు మరచిపోము. మళ్ళీ ఓటు వెయ్యము.
@Prk789
@Prk789 2 ай бұрын
👍😊😊
@geddadapadmaja9402
@geddadapadmaja9402 2 ай бұрын
తమరు చూసారా సర్ ఇవన్నీ?? పిచ్చి మాటలు మీరు ను
@lakshmanaraogurugubelli5916
@lakshmanaraogurugubelli5916 2 ай бұрын
anta jagan palane esuka free annaru 1000rs teda mandu takkuvaretu entillo godavalu tannukoni savadam vipareetanga retlu perigi saraina food lekapovadam raituluki kittubatu ledu
@Prashanthreddy-jai
@Prashanthreddy-jai 2 ай бұрын
Super
@veeravijayalakshmikarupart2734
@veeravijayalakshmikarupart2734 2 ай бұрын
Maha meta
@munagapativenkataaryanlohi4898
@munagapativenkataaryanlohi4898 2 ай бұрын
ఇంకా పిఠాపురం లో ycheepi కీ సమాధి ఐపోయింది ఇంకా ycheepi రాదు వంగమ్మ
@mdileepkumardileep9210
@mdileepkumardileep9210 2 ай бұрын
Nibodhara
@sekharthothadi964
@sekharthothadi964 2 ай бұрын
Bokkem kadhu evm pavalagadi ki singl ga raledu vadi kosam nuv malli matldadam musuko
@venugopalaswamyjyothula
@venugopalaswamyjyothula 2 ай бұрын
నీకు ఏం తెలుసు ?
@luckykk8839
@luckykk8839 2 ай бұрын
​@@mdileepkumardileep9210bye bye ycp
@prasadkss108
@prasadkss108 2 ай бұрын
@@munagapativenkataaryanlohi4898 29 లో కుడా గెలవలంటే లంటే పిఠాపురం నూ రాజధాని చేస్తే బాగుంటది. మరి మన పవన్ అన్న దయ.కనీసం 2nd రాజధాని ఐన చేస్తే గోదారి జిల్లాల వాళ్లకు బాగుంటది
@GangadharamRoyal
@GangadharamRoyal 2 ай бұрын
పోలవరం డ్యామ్ ని సర్వనాశనం చేసిన మహా నేత మాకు వద్దు తల్లి 🌷 మీకు ఒక నమస్కారం తల్లి ఏపీ ప్రజల కర్మ మిమ్మల్ని విడిచి పెట్టదు మీ విధ్వంస పాలనను ప్రజలు కచ్చితంగా మరో 25 సంవత్సరాలు గుర్తుపెట్టుకుంటారు జై జనసేన జై పవన్ కళ్యాణ్ 🌷🙏🏾
@varadalaxmunaidu9188
@varadalaxmunaidu9188 2 ай бұрын
Mundu chandara babu emi chesadu.nuvvu gurtu petteko andarapradesh emi sotti kadu Edo ippudu gelicharu ani pundagala matlu adaku okna
@varadalaxmunaidu9188
@varadalaxmunaidu9188 2 ай бұрын
Neku dammunte okkadene single ga rammanu bokka kaburlu anni enduku me valitho cheppu
@varadalaxmunaidu9188
@varadalaxmunaidu9188 2 ай бұрын
Jai jagan
@suryakrishnaanilkumar949
@suryakrishnaanilkumar949 2 ай бұрын
Details telusuko first
@suryakrishnaanilkumar949
@suryakrishnaanilkumar949 2 ай бұрын
CBN has soiled polavarm damaged first history telusuko bladyflool
@KNDVideosandShorts
@KNDVideosandShorts 3 ай бұрын
ఒక అమ్మాయి 9 నెలలు నుండి కనపడకపోతే 9 రోజుల్లో తీసుకొచ్చారు pk గారు. ఇది development కాదా గీత గారు?
@mrspushpanjali8881
@mrspushpanjali8881 2 ай бұрын
Kavalani vellipothe evaru em chestaru
@abhishekkatari3975
@abhishekkatari3975 2 ай бұрын
Mirei pampi ipudu mirei techaru emo ina adhi etla development ra pila sanika
@KNDVideosandShorts
@KNDVideosandShorts 2 ай бұрын
@@mrspushpanjali8881 తెలియని వయసులో అమ్మాయి వెళ్ళిపోయింది. కొన్ని రోజుల తర్వాత అమ్మాయి కి తెలుస్తుంది తల్లి బాధ ని అర్ధం చేసుకొని బాధ ని పోగొట్టి హ్యాపీ గా కలిపారని.
@davidraju4729
@davidraju4729 2 ай бұрын
​@@abhishekkatari3975dikkulaydu 11 tappa 😂
@Gopinathk17
@Gopinathk17 2 ай бұрын
​@@abhishekkatari3975rey pichi puk..ammayi thappi poyindi 9 nelala mundhu mana jalaganna unnappude.
@srid7272
@srid7272 2 ай бұрын
మేడలో హారం........ ద్వారంపూడి చేసినట్టు ఉన్నాడు
@haswithdavuluri9704
@haswithdavuluri9704 2 ай бұрын
😂😂
@gokarakondasatyasaimakeitp6708
@gokarakondasatyasaimakeitp6708 2 ай бұрын
😄😄
@VaishnaviLingineni
@VaishnaviLingineni 2 ай бұрын
😂😂
@alliswell7967
@alliswell7967 2 ай бұрын
😂😂
@nareshroyal8250
@nareshroyal8250 2 ай бұрын
🤣🤣🤣🤣🤣ఏంటి బ్రో అంత మాట అన్నారు పూసుకున్న
@varahalababugolaganavaraha8811
@varahalababugolaganavaraha8811 3 ай бұрын
పోయినోడు గురించి ఎందుకు గానీ నీగురించి చెప్పు తల్లి
@SivaPrasadBandla
@SivaPrasadBandla 2 ай бұрын
Okkasari. A1. Gadu jail ki poni. A1 gadini 25 years Thihar. Vadi babu vigrahalu Okkati undavu janalu waiting nA1. Gadi jail yatra kosam
@prasannamolli6007
@prasannamolli6007 2 ай бұрын
​@@SivaPrasadBandlaవెంట్రుక కూడా పీకలేరు
@SivaPrasadBandla
@SivaPrasadBandla 2 ай бұрын
Mi ventruka lu yevadu pikaledu. Adhikaram pikesaru ga. Salledaa ?
@ozindian6557
@ozindian6557 2 ай бұрын
😅🤣😂😜🤪😝😀😃😅🤣😂 Come on man, I can't laugh any more 😅🤣😂😅🤣😂 #Jagan #YCP #Janasena 😍😍😍
@jspnaresh5367
@jspnaresh5367 2 ай бұрын
​@@prasannamolli6007ఇలా అనే మొత్తం పికించుకున్నారు జనాల చేత😂😂😂
@rohinipinisetty5838
@rohinipinisetty5838 2 ай бұрын
ఇంతకీ నేను చచ్చి పోతాను,,నా అంతిమ యాత్ర మీ చేతుల మీదుగా చెయ్యాలి అన్నావు..మహా తల్లి నీ లాంటిది వుండాలి
@subrahmanyamchinta5584
@subrahmanyamchinta5584 2 ай бұрын
ఎండబెట్టిన చిత్రాడ బిరకాయలా ఉన్నాది మొఖం.
@chillandthrill
@chillandthrill 2 ай бұрын
Chitrada antey enti bro
@kummariraghuramudu5687
@kummariraghuramudu5687 2 ай бұрын
vaddhu vyakthigatha dhooshanalu vaddhu, PK encourage cheyoddhu annaru.
@SantoshKumar-rw8iq
@SantoshKumar-rw8iq 2 ай бұрын
​@@chillandthrillpitapuram lo oka uri peru
@Greatchiranjeevi_manju
@Greatchiranjeevi_manju 2 ай бұрын
😂😂😂😂
@shrikant6964
@shrikant6964 2 ай бұрын
Please say#no to body shaming or personal attack #
@suseelamoka2035
@suseelamoka2035 2 ай бұрын
ఎప్పుడూ ఎర్ర చీర కట్టుకుంది గీతాక్క ... ఎలక్షన్ అప్పుడు ఎర్ర టవల్ చూసి భయపడింది. కదా?😂
@shanthakumar8751
@shanthakumar8751 2 ай бұрын
Amee mental anukonta bro😂😂😂
@ConfusedLeopard-yv7du
@ConfusedLeopard-yv7du 2 ай бұрын
😅😅
@mohangopi9383
@mohangopi9383 2 ай бұрын
మహా నేత కాదు మహా మేత మహా నేత కాదు మహా మేత మహా నేత కాదు మహా మేత మహా నేత కాదు మహా మేత మహా నేత కాదు మహా మేత మహా నేత కాదు మహా మేత మహా నేత కాదు మహా మేత మహా నేత కాదు మహా మేత మహా నేత కాదు మహా మేత మహా నేత కాదు మహా మేత మహా నేత కాదు మహా మేత మహా నేత కాదు మహా మేత మహా నేత కాదు మహా మేత మహా నేత కాదు మహా మేత మహా నేత కాదు మహా మేత మహా నేత కాదు మహా మేత మహా నేత కాదు మహా మేత మహా నేత కాదు మహా మేత
@Varalakshmi-vm5yf
@Varalakshmi-vm5yf 2 ай бұрын
Noru musuko
@ramgadu6136
@ramgadu6136 2 ай бұрын
@@mohangopi9383 avadu ne babu ahh
@nivasnaturelife5338
@nivasnaturelife5338 2 ай бұрын
😂😂😂😂😂😂
@NissydayaManne
@NissydayaManne 2 ай бұрын
పుట్టగాతులుండవు వైస్సార్ నీ తిడితే
@vijayasakhumalla2300
@vijayasakhumalla2300 2 ай бұрын
వాళ్ల కొడుకే పోయాడు నీకెందుకురా పుట్టగతులు ఉండవు గాడిద గుడ్డు ఉండదని చెప్తున్నా
@Married607
@Married607 3 ай бұрын
Pawan Kalyan is a true leader ❤
@Reddy231
@Reddy231 2 ай бұрын
100%
@govindrao9223
@govindrao9223 2 ай бұрын
A true leader
@HarishbabuMilkboy
@HarishbabuMilkboy 2 ай бұрын
పవన్కళ్యాణ్ గారు కాళ్ళు కడిగిన మీ వైసీపీ పాపాలు పోవు
@moinoddenm6102
@moinoddenm6102 2 ай бұрын
100% Right Bro....
@vijayachalla1002
@vijayachalla1002 2 ай бұрын
Endhuku 3 pellillu chesukunnaduku adarsanga tesukovala,leka cm ni arey ,orey Ani tittinanduka leka evm tho gelichinanduka,cbn kallu pattukunnanduka
@godavariruchulu6463
@godavariruchulu6463 2 ай бұрын
Pawan Kalyan gari padhalu kadigi ah neelu netthina posukunte ycp paapalu koncham thagacchu...kindha vedhava comments pette sannasulaki okate chepthunna...Pawan Kalyan garu evari chetha cheppulu kadiginchukune alavatu ledhu..ycp vaala laaga cheppulu moyinchukune sthithi ki dhigajaraledhu.. vollu kovvekki Roja cheppulu moyinchukundhi.. moyinchukunna dhaniki siggu ledhu mosinavadiki buddhi ledhu..Miku Aina janam chepputho kottinattu che kottina Inka siggu seramu ledhu .Inka radhu kuda
@SUDHARANIKolli-oq7pr
@SUDHARANIKolli-oq7pr 2 ай бұрын
@@HarishbabuMilkboy niku antha pk goppaga kanistey ok nuv.kaddukkoni posyluko. Ycp vallaki antha karma pattaledu e balupu koncham thaggincjukuntey manchidi
@lakshmanaraogurugubelli5916
@lakshmanaraogurugubelli5916 2 ай бұрын
prastutaniki kadagali vaarahi ammakosam taruvaata antadurnga vunte antamancidi
@LegendaryKids510
@LegendaryKids510 2 ай бұрын
వీళ్ళు ఎంత అయితే వాగుతారో అంతకు మించి లోతుకు పోతారు.
@SANKHUCHAKRAశంఖుచక్ర
@SANKHUCHAKRAశంఖుచక్ర 2 ай бұрын
కళ్లు లేని కాబోదు లు వీళ్ళు,, ఏది కూడా కనపడదు
@gsimonpetur1683
@gsimonpetur1683 2 ай бұрын
ఆవిడ బాగానే చెప్పారు మీరు తంబీ్నిల్ తో మీ మీడియా చాలా ఎక్కువ చేసారు
@kasulubabugudepu4105
@kasulubabugudepu4105 2 ай бұрын
Adi కాంగ్రెస్ party పెట్టింది ఆరోగ్య శ్రీ Ys kaadu
@raghuinturi9741
@raghuinturi9741 2 ай бұрын
Ys alochanatho congress tho Arogyssri amalu cheyinchadu
@sumanchatla3402
@sumanchatla3402 2 ай бұрын
​@@raghuinturi9741Central nunche vachhina.alovhanaa vella name pettukunnaru...
@ramamohanreddyvardireddy2116
@ramamohanreddyvardireddy2116 2 ай бұрын
Mari other states lo enduku ledu aarogya sri only AP lo mathram undi kevalam YSR vallane
@sivakurumella4769
@sivakurumella4769 2 ай бұрын
మళ్ళీ నువ్వు తూర్పు గోదావరి జిల్లా లో ఎక్కడ పోటీ చేసిన మీరు గెలవరు ఇంక్కా మీరు తట్ట బుట్ట సద్దుకో అమ్మ
@suryakrishnaanilkumar949
@suryakrishnaanilkumar949 2 ай бұрын
EVM TO MAGIG CHESTAVA NUVVU
@supriyashree6191
@supriyashree6191 2 ай бұрын
​@@suryakrishnaanilkumar949 malli mee Tughlaq jalaga atley gelsadha 2019 lo , Inka 40 % voting fake ba opkora brainless
@balajinaadella8307
@balajinaadella8307 2 ай бұрын
A1 criminal jagan looted you are dog 🐕 A1 criminal jagan
@ramgadu6136
@ramgadu6136 2 ай бұрын
ఎక్కడో చూసాను అనుకున్న సంత లో కకాకరకాయ మొహం వేసుకొని 11 సరిపోలేదా 1 కావాలా తరువాత
@Prk789
@Prk789 2 ай бұрын
😂😂😂
@GANIVILLAGEVISIT
@GANIVILLAGEVISIT 2 ай бұрын
టిడిపి పార్టి వేస్టు ఎవడికి ఉపయోగం లేదు
@lakshmanaswamy84
@lakshmanaswamy84 2 ай бұрын
మీది ప్రతిపక్షం కూడా కాదు అమ్మ, మాజీ గారికి ఇదికూడా తెలియక పోవటం ఆశ్చర్యం..
@lagududora5830
@lagududora5830 3 ай бұрын
Pawan Kalyan is a true leader
@abhinavreddy7510
@abhinavreddy7510 2 ай бұрын
Avuna
@g1kumar299
@g1kumar299 2 ай бұрын
Modda lo pawala
@knash5976
@knash5976 2 ай бұрын
Avunu ra paytym lunzakodaka ​@@abhinavreddy7510
@venkateshyirrinki5029
@venkateshyirrinki5029 2 ай бұрын
A neeku doubtaa​@@abhinavreddy7510
@ParmeshReddy-qx2ti
@ParmeshReddy-qx2ti 2 ай бұрын
Dauta
@balakrishnasekhar8390
@balakrishnasekhar8390 2 ай бұрын
మరి అనిల్ కుమార్ యాదవ్ గారు ఎందుకు ఆ పోలవరం ప్రాజెక్టు ని పూర్తి చేయలేదు
@smilyekiranmaye1672
@smilyekiranmaye1672 2 ай бұрын
Okka sari thulasi chand utube visletiona theludhi😂😂😂😂😂😂😂
@Mphaneendra1992
@Mphaneendra1992 2 ай бұрын
పెన్షన్ల సిస్టం తెచ్చింది ఎన్టీఆర్ 😂😂😂వైఎస్ఆర్ కాదు
@kakavenkatasubbarao2340
@kakavenkatasubbarao2340 2 ай бұрын
ఊరోదిలి పోలేదా?
@Dilipkumar-xj9vs
@Dilipkumar-xj9vs 2 ай бұрын
అవును అన్నారు కధా?🙄ఇంకా పిఠాపురం లో ఉన్నారా..
@voletisatyanarayana3470
@voletisatyanarayana3470 2 ай бұрын
ఎంతకాలం పాలించేము అన్నది కాదు ఎంత దోచుకున్నాము అన్నదే ముఖ్యం 😂
@seeneka
@seeneka 2 ай бұрын
వైసీపీ చేస్తే సంసారం కూటమి చేస్తే యబిచారమా
@MBHemanthacharyuluMBhema-hh1vn
@MBHemanthacharyuluMBhema-hh1vn 2 ай бұрын
డవలప్మెంట్ గురించి వైసీపీ మాట్లాడుతుంటే నవ్వు వస్తుంది...వైఎస్ రాజశేఖర్ రెడ్డి ని ఫెమిలితో పాటు అందరూ టిష్యూ పేపర్ లా వాడుకుంటున్నారు...
@INDIANCHEGUEVARA
@INDIANCHEGUEVARA 2 ай бұрын
Rajashekhar Reddy ఒక్కడే నాయకూడా ... వంగవీటి మోహన రంగా జయంతి వేడుకలు ఎందుకు చేయలేదమ్మ వగంగమ్మ... పేదలకు మేలు చేసిన రంగా గుర్తుకు రాలేదా..
@hariprasad1134
@hariprasad1134 2 ай бұрын
ఒలకో 108 అంబులెన్స్ ఆలోచన సత్యం రామలింగరాజు గారిది. అతని సహాయంతో ఆంధ్రప్రదేశ్ మొత్తం పెడదాం అని ఆలోచన చేసింది YSR.
@ravikishore4423
@ravikishore4423 2 ай бұрын
thiri ramalinga rajukari ni jailo pettinchindi ysr kada
@SivaKumar-me9hu
@SivaKumar-me9hu 2 ай бұрын
Ippudu vachina ambulance kuda aurobindo company provide chesinavi. Adi kuda vadiki benefits Baga vachayi le anduke
@yedukondaluchirala3033
@yedukondaluchirala3033 3 ай бұрын
ఆయన బతికున్నప్పుడు కాంగ్రెస్. చచ్చినోడిని కబ్జా చేసి, పార్టీ ఫిరాయింపు చేయించి, YCP లో కలుపుకుని, అతని పేరు చెప్పుకోకపోతే మనుగుడే ప్రశ్నార్థకంగా మారే వారు మీరు మాట్లాడటం చూస్తే అసహ్యం వేస్తోంది.
@KrishnaInkula
@KrishnaInkula 2 ай бұрын
Vannupotu.verudu.cbn.ne.audugu..sr.ntr.gurechi
@yedukondaluchirala3033
@yedukondaluchirala3033 2 ай бұрын
@@KrishnaInkula నేను చెపుతున్నది కూడా అదే మిత్రమా, ఎవరి పేరో చెప్పుకుంటే తప్ప రాజకీయంగా మనుగడలో ఉండలేని వ్యక్తుల, పార్టీల గురించే.
@kondavenkateshwarrao5607
@kondavenkateshwarrao5607 2 ай бұрын
వారిని చూసే కదా మీ మొహాలకి అధికారము ఇచ్చింది. మీరు అందరు తగల పెట్టేసి ఇపుడు కూడా వారు చేసినవి చెప్పుకొనే పరిస్థితి మీది.....
@malleshyadhav7471
@malleshyadhav7471 2 ай бұрын
ఇక మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో లేరు జనాలు తమరు తమరు అన్ని సర్దుకుని పోవాల్సిందే ఆ బాధ్యత పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారు ఏం భయపడొద్దు
@abhinavreddy7510
@abhinavreddy7510 2 ай бұрын
Telustundi le mundumundu
@KrishnaraoKatta-el1om
@KrishnaraoKatta-el1om 2 ай бұрын
గీత గారు మీకు వ్యక్తి గతం గా అన్ని పార్టీల వారికి చాలా అభిమానం ఉంది కాబట్టి మీరు మాట్లడంలో ఆలోచన చేసి మాట్లడండి సంక్షేమం అనేది ప్రారంభించినది అన్నగారు మీ రు కూడా జిల్లా పరిషత్తు చైర్మన్ గా మీకు తెలుసు
@sankararaoprathi552
@sankararaoprathi552 2 ай бұрын
అబద్దాలు చెబుతున్నారు గీతా గారు...
@GANIVILLAGEVISIT
@GANIVILLAGEVISIT 2 ай бұрын
ఓటు వేసిన వాలకు పథకాలు ఇంవ్వండి చాలు
@JayaraMappa-gj4uz
@JayaraMappa-gj4uz 2 ай бұрын
నోరు ముస్కో
@Varalakshmi-vm5yf
@Varalakshmi-vm5yf 2 ай бұрын
100%
@sreenu81
@sreenu81 2 ай бұрын
మీడియా వల్లే సగం గొడవలు వస్తున్నాయి. లేని ఆలోచన లు కూడా కలిగిస్తున్నాయి.
@puvvulasrinivas2743
@puvvulasrinivas2743 2 ай бұрын
నువ్వు మగాడివైతే అనేమాట గీతగారి నోటి నుండి అసలు రానేలేదు. ఆమె చాలా హుందాగా మాట్లాడారు
@cheepurapallimurali9040
@cheepurapallimurali9040 2 ай бұрын
Avunuu kada😮
@MRGAMING-mh2cb
@MRGAMING-mh2cb 2 ай бұрын
అధికారం ఉన్నప్పుడు, చేసింది అరాచకం తప్ప ఏం లేదు.. అధికారం పోయాక .. రోడ్లు మీద పడి, ఏడుస్తున్నారు 😂😂
@meenavasudeva1970
@meenavasudeva1970 2 ай бұрын
రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ మీరు?😢
@darlingdarling4101
@darlingdarling4101 2 ай бұрын
Correct bro😮 congressloo 1 leader Soo Good leader .... YCP VALLA over actionuu
@Gopi_skater
@Gopi_skater 2 ай бұрын
Murder chesi door delivery chesinavallani , petrol position kalchesina vallani andarini vadileyalani cheptunnara thalli .
@VenkatChesetty
@VenkatChesetty 2 ай бұрын
అక్క ద్వారంపూడి పక్కన నిలబడి ముసిముసి నవ్వులు నవ్వినప్పుడు అప్పుడు ఆనందంగా నవ్వుకున్నా ఇప్పుడు రోజు లెక్కపెట్టుకో అక్క
@Varalakshmi-vm5yf
@Varalakshmi-vm5yf 2 ай бұрын
వాళ్ళు అమ్మ ను తిటినపుడు నువ్వు ఉన్న సంతోషంగా ఖండించాలి అనిపించ లేదు
@pawankumar786
@pawankumar786 3 ай бұрын
era rtv Boku thumbnail volllu daggara pettukuni pettu
@user-ram1893
@user-ram1893 2 ай бұрын
మీరు చెప్పుతున్నారు కదా మేడం రాజశేఖర్ రెడ్డి గారు మంచి పనులు చేశారు అందరికీ తెలుసు కానీ ఏ ప్రభుత్వంలో చేశాడు ఇప్పటికీ ఎప్పటికీ ఆయన కాంగ్రెస్ నేత మాత్రమే వైసిపి నేత కాదు ఆయన గురించి మాట్లాడే అర్హత కూడా మీకు లేదు రాజశేఖర్ రెడ్డి గారిని పొగడాలన్న ఒక కాంగ్రెస్లో ఉన్న నాయకులూ కార్యకర్తలు వాళ్ళకు మాత్రమే హక్కు ఉంది
@Ramakrishnagorentla
@Ramakrishnagorentla 2 ай бұрын
ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం పుట్టారు ప్రజలకు పనిచేసి పెట్టే తమ పెద్దకొడుకు అంటున్నారు మీరు మాత్రమే వై ఎస్ ఆర్ సి పి పవన్ కళ్యాణ్ గారిని తప్పుబడుతున్నారు ప్రజల కోసం పుట్టిన వ్యక్తి విమర్శించే స్థాయి మనది కాదు అయినా తన పని తాను చేసుకుంటూ పోతున్నారు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే వాళ్ళు తర్వాత నోటి మీద వేలేసుకునేలా చేస్తారు ముందుంది ముసళ్ళ పండగ
@Varalakshmi-vm5yf
@Varalakshmi-vm5yf 2 ай бұрын
వాళ్ళు ను అన్నావాళు నాశనం అయిపోతారు
@MaheshMahesh-ng4pv
@MaheshMahesh-ng4pv 2 ай бұрын
Super ga cheppav talli
@somelilakshmayya9172
@somelilakshmayya9172 2 ай бұрын
ప్రజలు విశ్వసించారు మీ తుగ్లక్ రెడ్డి నాయకుడు మీరందరూ బంగాళాఖాతంలోకలిసి పోండి
@ramaseshaiahseshaiah2144
@ramaseshaiahseshaiah2144 2 ай бұрын
Amma meru 2019 to 2024 varaku meru em chesaro...cheppandi...frist....E CM ina tha Money emina ichhda enti....tax lu cadthunte....isthunnaru....dhintlo pogadalisinantha visyam em ledhu....
@kishorebotcha4039
@kishorebotcha4039 2 ай бұрын
నిజాయితీగా పవన్ కళ్యాణ్ గారు మంచి చేయాలని వచ్చారు అతని కోసం తప్పుగా మనం మాట్లాడకూడదు చాలామందికి మంచే జరిగింది ప్రజలు కూడా పవన్ కళ్యాణ్ కి నమ్ముతున్నారు పవన్ కళ్యాణ్ లాంటి నాయకులు మనకు సపోర్టుగా ఉండాలి
@pradeepmangipudi5446
@pradeepmangipudi5446 2 ай бұрын
Don't lose credibility by putting irrelevant thumbnails
@balagee.
@balagee. 2 ай бұрын
వైసిపి వాళ్ళు బయటికి వచ్చి మాట్లాడటానికి వైఎస్ఆర్ జయంతి కారణం.లేకపోతే బయటకి వచ్చే పరిస్థితి లేదు.
@lakshmanaraojangareddy961
@lakshmanaraojangareddy961 2 ай бұрын
ఇది ఆడది ఐతే కదా
@143ilu4
@143ilu4 2 ай бұрын
ఎవరు వచ్చిన మా జీవితాలు మార్చలేరు అది మాత్రం నిజం
@hariprasadyenni791
@hariprasadyenni791 2 ай бұрын
నిజాయితీ పరుడ్ని ఇలాఅనొద్దమ్మ
@NaniAkula-bl9le
@NaniAkula-bl9le 2 ай бұрын
ఇంకా ఆపండి గీత అక్కగారు
@cruxraju5912
@cruxraju5912 2 ай бұрын
సిగ్గు ఎగ్గు... లేనిది.. పిఠాపురం లో.... ఎవరైనా... ఉన్నారా.. అంటే... నిన్ను... చూపిస్తే చాలు... చీ... చస్తాను అన్నావు... మరీ... ఇంకా నా... నీ జగన్‌ గాడు... నీకు... ఏమాత్రం... సహాయం చేయడు.. ఇక నీ ఖర్మ... కానీ nuvvaante ఇష్టం.. పెద్ద దానివి.. కాబట్టి 🙏
@TheSrinu1985
@TheSrinu1985 2 ай бұрын
గీత గారు ఎవరిని పర్సనల్ గా తిట్టలేదు........వీడియో థంబ్ నైల్ చూసి నిజంగా పవన్ గారిని తిట్టారు అనుకోని కొంతమంది విరాభిమానులు భూతులు కామెంట్ చేస్తున్నారు...... ముందు విని తర్వాత కామెంట్ చేస్తే మంచిది.....
@pallasatyanarayana2058
@pallasatyanarayana2058 2 ай бұрын
Amma wait Coming soon Appollo hospital
@shashikumar24156
@shashikumar24156 2 ай бұрын
Geetha gaaru.. Don't keep any expectations on PITAPURAM.. its already power packed constiencey.
@rkadiri-ne7mo
@rkadiri-ne7mo 2 ай бұрын
Bread 5Rs fruits banana 10Rs total 15Rs ...cheva ante elane undali😂
@SathishSathish-u6z
@SathishSathish-u6z 2 ай бұрын
రాజకీయం పుట్టించింది ఎన్టీ రామారావు గారు ఆయన గురించి మాట్లాడే వంగా గీత
@satyanarayanarao7098
@satyanarayanarao7098 2 ай бұрын
బొక్క పెట్టి పోయాడు సిగ్గు లేకుండా నువ్వు ఎందుకు
@balagee.
@balagee. 2 ай бұрын
వాలంటీర్లు తో మిరు ఎందుకు రాజీనామా చేయించారు.దానికి సమాధానం చెప్పండి.
@SadunapalliRaju
@SadunapalliRaju 2 ай бұрын
పోలవరం ప్రాజెక్టు గురించి రాజశేఖర్ రెడ్డికి పిఠాపురం నుండి వంగ గీత గాని నీకు మీరు పదవిలో ఉంటే ఇంకా తల తినేసే వాలి
@srinivasaraokaja1382
@srinivasaraokaja1382 2 ай бұрын
పేదవాళ్ళకి అందుబాటులో ఉండాలని అందరిని పేదవాళ్ళగా తీర్చిదిద్దాలని కంకణం కట్టుకుని మరి మీరు 5 ఇయర్స్ పాలించారు కదా. ఇంక చాలు. 5 ఇయర్స్ ఏ పార్టీలో చేరకుండా చక్కగా ఇంటి దగ్గర రెస్ట్ తీసుకోండి మేడం.
@abdulvadood7432
@abdulvadood7432 2 ай бұрын
ప్రచారం లో ఏడుస్తూ బతిమాలినా నీకు ఓటు వేయలేదు! ఇంకెందుకు బయట తిరగడం?
@dasarinageswararao4694
@dasarinageswararao4694 2 ай бұрын
ఆ మహా నేత తమ్ముడిని దారుణంగా హత్య చేసి 5సం అయ్యింది, హత్య చేసింది ఎవరో మీకు maku andhariki telusu , కాని ఆ వ్యక్తులు నివాళాలు ఆర్పిస్తున్నారు అంటే మాకే సిగ్గు వేస్తుంది.
@143ilu4
@143ilu4 2 ай бұрын
ఇంత చెపుతూనా ఈవిడ మా కాకినాడ జిల్ల ఆడపడుచు అయినా వంగ గీత మా అక్క సామర్లకోట నుండి రాజానగరం వెళ్లే రోడ్డు బాగోలేదని గ్రహించలేకపోయింది పాపం
@damarukamstar1381
@damarukamstar1381 2 ай бұрын
మరి నువ్వు చెప్పినవన్నీ రాజశేఖర్ రెడ్డి గారు పెట్టిన పథకాలు మరి రాజశేఖర్ రెడ్డి గారి కుమారుడైన జగన్మోహన్ రెడ్డి వాటిని ఎందుకు సరిగా అమలు చేయలేకపోయాడు ప్రజల అకౌంట్లకు డబ్బులు వేయడం తప్ప ఏమి చేయలేదు జగనన్న
@Mickeykarthik4fk
@Mickeykarthik4fk 2 ай бұрын
మహా మేత.అవును ముందుగానే కాలువలు తవ్వించి కమిషన్లు కొట్టేశాడు.వెనుకటికి ఎవడో గేదెను కొనకుండానే పలుపు కొన్నాడట.
@Laxman--9550
@Laxman--9550 2 ай бұрын
గత 5 ఐదేళ్లు ఈ జయంతి ఏమైంది.... ఎప్పుడు కూడా చేయలేదు..
@adinarayanamurty7966
@adinarayanamurty7966 2 ай бұрын
Ippudu anthaa avasaramaa
@srinivasprasad5880
@srinivasprasad5880 2 ай бұрын
వైస్సార్ ఎక్కడుంది ఎక్కడికి పోతుంది.వైస్సార్ కాంగ్రెస్డ్ పార్టీ.నీది బులుగు వైఎస్సార్ .తేడా నక్కకి నాగలోకనికి
@Hero99-99
@Hero99-99 2 ай бұрын
Mrs Geetha first hand over your properties to serve poor people Open challenge to YCP & its leaders
@cgkumarkumar5252
@cgkumarkumar5252 2 ай бұрын
సత్య శోధన గురించి మీరే చెప్పాలి... బలే కామెడీ😂😂😂 చేస్తున్నారుగా....
@mediseettinagababu2892
@mediseettinagababu2892 2 ай бұрын
వంగ గీత గారు మాటమీద నిలబడిన లేదు నీ మాటలు ఎవడు నమ్ముడు ఎందుకు అంటే అంతిమ యాత్ర అన్న వు 😂😂😂
@saitanelanka7698
@saitanelanka7698 2 ай бұрын
యక్కడ అవినీతి జరిగిదో chepandi తప్పు లేదు కని తప్పు లేకున్న తప్పు అయ్యింది అంతే బాగోదు
@ganeshbiddika0862
@ganeshbiddika0862 2 ай бұрын
గత 5సంవత్సరం లో మీరేం చేశారో చెప్పండి. కాంగ్రెస్ లో చేసింది చెప్పకండి. ఇప్పుడు మాత్రం నీతులు చెప్పడం లో మీకే చెల్లుతుంది...
@chinapulivarrurocks4307
@chinapulivarrurocks4307 2 ай бұрын
పింఛన్లు పెట్టింది నాకు తెలిసి ఎన్టీఆర్ అనుకుంటున్నా e friends
@Bimbisara-xc4gw
@Bimbisara-xc4gw 2 ай бұрын
గబ్బు ముండా మహా మేత గాడు మహానేత అంటావా స్పెల్లింగ్ మిస్టేక్
@VaraboiniNookaraju
@VaraboiniNookaraju 2 ай бұрын
Great topic,,,,,❤❤
@pathrobehara1798
@pathrobehara1798 2 ай бұрын
రాష్ట్రం లో పేదలు గుండెలో రాజశేఖర్ రెడ్డి ఇప్పటికీ నిలిచే ఉన్నాడు గానీ జగన్ లేడు.
@venkatarao2290
@venkatarao2290 2 ай бұрын
చెట్టు పేరు చెప్పి కాయలు అమ్మడం వద్దు మేడం ఇంతకీ నీ వేశాంవోఅదిముందుచెప్పు.....✌️✌️✌️
@Kishore-zp5dj
@Kishore-zp5dj 2 ай бұрын
కరోనా, వడ దెబ్బ రెండూ కొట్టింది వంగా గీత కి సిగ్గు లేదు, ఒసేయ్ నీకు చిరంజీవి గారు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపించిన వ్యక్తి
@meesalavenkatasatyanarayan987
@meesalavenkatasatyanarayan987 2 ай бұрын
మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే అప్పుడు మీరు మాట్లాడలేదు కదా అప్పుడు నేను నోట్లో ఏ అరటిపండు ఉందో
@varunchanal7714
@varunchanal7714 2 ай бұрын
జగన్ కాదా అక్క.. నువ్వు అంటే అభిమానం... కానీ ఎక్సట్రాలు వద్దు అక్క...
@ramurmk1656
@ramurmk1656 2 ай бұрын
Akka meru chesinadi challu akka
@bhanuputrevu8347
@bhanuputrevu8347 2 ай бұрын
పిఠాపురం వదిలి పోతాను అన్నావు ఇంకా పోలేదా 🎉🎉🎉
@bheemeswararaop257
@bheemeswararaop257 2 ай бұрын
కాని కోడుకు మాత్రం తను చేసిన అక్రమాలకు చనిపోయిన రాజశేఖరరెడ్డి గారి మీదకు తోసేసాడు
@shivalinga7919
@shivalinga7919 2 ай бұрын
ఓడిపోతే మీరు ఎక్కడికో వెళ్ళిపోతాను అన్నారు ఇంకా వెళ్ళిపోలేదు ఎందుకు మేడం మళ్లీ ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నారు మేడం మాట మీద నిలబడాలి కదా
@SrinivasSrinuvas-bw9ei
@SrinivasSrinuvas-bw9ei 2 ай бұрын
బజన.మేంటినేన్స్.చెయటంరాలేదు.జగను.ఏంపీకేరు
@bharath_temple
@bharath_temple 2 ай бұрын
Ys లక్ష కోట్లు సంపాదించాడు మరి అంత మహానేత మరి అగ్రిగోల్డ్ కుంభకోణం పోలవరం కుంభకోణం ఐటీ కంపెనీలను వెళ్లగొట్టడం కడప రిమ్స్ start అయిన 6 మంత్స్ కి జనాలు అద్దాలు పగుల గొట్టారు సరైన వైద్యం అందించలేదు గాలేరు నగరి గండికోట రిజర్వాయర్ 2005 లో స్టార్ట్ చేశారు దాని గురించి ఎవరు పట్టించుకోలేదు వైఎస్ కి మాత్రం బాగానే ముట్టింది కదా ? రౌడీ హత్యలు క్రైమ్ రేట్ పెరిగింది 8.5 కి చేరింది 5.3 నుంచి భూమి కబ్జా లు పెరిగాయి కడపలో చాలా మంది ఉన్నారు బాదితులు బొంగు కడప జిల్లాలో ప్రవహించే ప్రధాన నదులు పెన్నా, చిత్రావతి, కుందేరు, పాపఘ్ని, సగిలేరు మరియు చెయ్యేరు .ఏ నదిని దేవ్లోప్ చేశాడు చెప్పండి
@ravikumar-vd8lo
@ravikumar-vd8lo 2 ай бұрын
Great hope on that Party will survive and bounce backs in 29. Best of luck.
@RS09711
@RS09711 2 ай бұрын
అమ్మా.....దాడుల సంస్కృతి మీది....దాడులు చేసి సమర్ధించుకొవడం మీరు చేసారు 5 సం లు....దొంగతనానికి వచ్చి పొరపాటున రేప్ చేసారు వాళ్ల తప్పు ఏం లెదు అన్నారు ఒక మహిళా మంత్రి.....దీనికి సమాధానం చెప్పగలరా
@lalitalalita9422
@lalitalalita9422 2 ай бұрын
Father N Son good Leaders ❤️❤️❤️🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹❤️❤️❤️❤️❤️❤️❤️
@DurgaprasadSomarouthu
@DurgaprasadSomarouthu 2 ай бұрын
ఎంతసేపూ ఒక ఆడదాని మీద పడి ఏడుస్తారు ఎందుకురా గీతక్క మాట్లాడిన మాటలన్నీ నిజం
@samadanambethapudi2173
@samadanambethapudi2173 2 ай бұрын
Very good message by Geethagaru godbless you smma
@kothavenkat6412
@kothavenkat6412 2 ай бұрын
అప్పుడు మీరు చేసింది ఏమిటి దాడులు అంటున్నవ్... పార్టీ ఆఫీస్ లు ధ్వసం చేసినప్పుడు ఎక్కడ వున్నారు
@venkateswararaopotnuri2525
@venkateswararaopotnuri2525 2 ай бұрын
ఓడిపోయాక వైఎస్ఆర్ గుర్తుకు వచ్చింది
@shivamuddam6545
@shivamuddam6545 2 ай бұрын
పొరపాటున ycp goverment లోకి వచ్చి ఉంటే అసలు వైఎస్ఆర్ గారి జయంతి మీకు గుర్తుండేదా గుండె మీద చెయ్యి వేసి చెప్పండి
@ksrinivas3300
@ksrinivas3300 2 ай бұрын
ఈ వంగా గీత రేపో మాపో జనసేన పార్టీలో కనపడినా ఆశ్చర్యము లేదు
@varunchanal7714
@varunchanal7714 2 ай бұрын
అక్క విగ్రహాలు ఏర్పాటు నువ్వు పెట్టిన డబ్బా లేకా జగన్ పెట్టిన డబ్బా... క్లారిటీ ఇవ్వు.... జనాలు డబ్బులు అంటే నీకు కూడా పగిలిపోయిద్ది అక్కా....
@PadalaRavi-b8u
@PadalaRavi-b8u 2 ай бұрын
యెన్ని రోజులు వుంటుంది. మీ పార్టీ చూద్దాం.
Running With Bigger And Bigger Lunchlys
00:18
MrBeast
Рет қаралды 124 МЛН
GIANT Gummy Worm Pt.6 #shorts
00:46
Mr DegrEE
Рет қаралды 117 МЛН
SHAPALAQ 6 серия / 3 часть #aminkavitaminka #aminak #aminokka #расулшоу
00:59
Аминка Витаминка
Рет қаралды 2,4 МЛН
Former Army Soldier Fire On Pawan Kalyan Comments : Janam Kosam
10:44
Running With Bigger And Bigger Lunchlys
00:18
MrBeast
Рет қаралды 124 МЛН