"నువ్వూ లేకా సద్ది కూడా సేదయానే... నువ్వు రాకా బంతి తోటా బీడాయానే..." Super lyrics & Super voice anna🙏
@vinesh...official8803 жыл бұрын
Puri gudise meda kada premunte prema kuda godu kada leekunte ...
@mahimahesh27473 жыл бұрын
ట్రూ గా లవ్ చేస్తే చివరికి మిగిలేదీ బాధే ప్రతి ఒక్క నిజమైన ప్రేమికుడి అంకితం ఈ పాట💔😭😭
@hynaedits48902 жыл бұрын
Yes
@kurellamahi58592 жыл бұрын
💯 nijam bro
@satlapavan30472 жыл бұрын
Nijam🙏🏻
@modigondamallesh28542 жыл бұрын
@@kurellamahi5859 full 9o0o0o0009
@mattevenky41832 жыл бұрын
నా లైఫ్ లో కూడా కనీళ్ళు మాత్రమే మిగిలినయే
@MRishi-mp3hj3 жыл бұрын
పూరి గుడిసె మేడ కాద ప్రేముంటెనే మేడ కూడా గోడు కాద లేకుంటెనే👌👌👌
@rameshkomari57333 жыл бұрын
K ram charan
@anandnandu65893 жыл бұрын
True .bro
@SHEKAR-ht3kv2 жыл бұрын
Yes anna true.
@srikanthkothakonda25802 жыл бұрын
జీవించడానికి పోరాడే వాళ్ళు కొందరు, పోరాడడానికి జీవించే వారు కొందరు, జీవితం లో నటించేవారు కొందరు, నటిస్తూ జీవించే వారు కొందరు, పోరాడిన, జీవించిన, నటించినా ఆ జీవితాలు మనవి. దాని ఫలితము మనదే.. Srikanth kothakonda 👈🙋♂️
ఈ పాట రాసిన అన్నకు చాలా ధన్యవాదాలు ఎందుకంటే పాట మొత్తం ఒక వంతు వ్యవసాయం గురించి చెప్పింది ఒక వంతు ఈ పాట రాసినందుకు చాలా వందనాలు అన్న మీరు కలకాలం సంతోషంగా ఉండాలని నా కోరిక ఇలాంటి పాటలు మరెన్నో మంచి మంచి రావాలని కోరుకుంటున్నా
@maahii_3693 жыл бұрын
❤️💫
@mamidipellysrikanth35493 жыл бұрын
అవును అన్న
@kumravinnay92492 жыл бұрын
Avunu bro
@vemulasreesailamvemulasree97633 жыл бұрын
మీరు బాహుబలి ని కట్టప్ప ఎందుకు చంపాడు?అని తెలుసుకోవలనంత ఆసక్తి పెంచేశారు ఈ సాంగ్లో 👌
@anilkolakanianil71343 жыл бұрын
True avunu nenu kuda port 2 kosam waiting
@venkymogili80873 жыл бұрын
S
@kindintisandeep40983 жыл бұрын
Idhi short film ha
@suryiadamosuryia66173 жыл бұрын
🤸
@sunilramancha36243 жыл бұрын
E పాట కోసం ఎంతో ఎదురుచూసిన చూసాక మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపిస్తుంది 👌🏻 Superb Song 😍 ఎన్నిసార్లు చూసినా తక్కువే ఈ పాట
@psandhya90863 жыл бұрын
kzbin.info/www/bejne/iZmmn3itr9iYoZY
@VenkateshMudhiraj99983 жыл бұрын
🥰
@parduraju75249 ай бұрын
ఇలాంటి పాటలు వింటుంటే జీవితం చూసినట్టు ఉంటుంది బ్రో
@ushakoilamahesh5813 жыл бұрын
నిజాయితీగా ప్రేమించిన ప్రతి ఒక్క ప్రేమికులకు ఈ పాట అంకితం 😭👍
@pemmalaganeshyadavswamyfol80253 жыл бұрын
Yes bro
@srinivasdhyagam34053 жыл бұрын
అవును
@nareshramya33073 жыл бұрын
😣😣avunu bro
@vangurideepika79933 жыл бұрын
Right brother
@abhilashbathini84163 жыл бұрын
S broo😭😭😭😭😭😭😭😭😭miss you siri
@vinodsinger67253 жыл бұрын
అన్న సినిమా సాంగ్ కుడా ఇల తియ్యరు......సూపర్❤👌👌👌👌👌👌👌👌👌👌👌
@hatelproductions3 жыл бұрын
అన్న అల్లాడిచ్చారు సాంగ్ ప్రతి సాంగ్ సస్పెన్స్ పెడుతున్నారు 👌👌🤝🤝🤝🤝 ALL THE BEST ALL మెంబెర్స్
@pachalasunilkumar2 жыл бұрын
super 😭😭😭😭
@gdhhfhdyj85353 жыл бұрын
ఒక్క పాటలోనే రెండున్నర గంటల సినిమా చూపించారు 👌👌🙏🙏
@ramremo74893 жыл бұрын
Yas nijam
@freeyt17633 жыл бұрын
Ssss bro
@julurusreenu34273 жыл бұрын
Yenti, rx 100 aaaa😁
@naveenkumarteluguvlogsyout22683 жыл бұрын
Yes
@telugunewmovieclips65112 жыл бұрын
Chaaaa
@hareeshdasagani27793 жыл бұрын
సాంగ్ లో ఒక పెయిన్ కనపడుతుంది బ్రో సూపర్ సాంగ్👌👌...పార్ట్ 2 కోసం వెయిటింగ్...This Song Deserves More likes..❤️
@sathishkumar-px1sd3 жыл бұрын
పాట పాట కి రాకెట్ లాగ దూసుకుపోతున్నావ్ బయ్యా .....All the best.
@creativevillageboys75113 жыл бұрын
kzbin.info/www/bejne/iZmmn3itr9iYoZY
@hema62532 жыл бұрын
అబ్బా ఎలా వస్తాయ్ స్వామి ఇలాంటి పాటలు ఒక్కసారి వింటే మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తొంది
@bharathreddy75743 жыл бұрын
ప్రేమలో మోసపోయిన వాళ్ళు అందరూ ఒక లైక్ వేసుకొండి సూపర్ సాంగ్....kirrak పాట ఎన్ని సార్లు విన్న బోర్ కొట్టదు...
@creativevillageboys75113 жыл бұрын
kzbin.info/www/bejne/iZmmn3itr9iYoZY
@suryiadamosuryia66173 жыл бұрын
అంతే మొసం
@bharathreddy75743 жыл бұрын
@@creativevillageboys7511 nice bt voice cleare ledu
@bharathreddy75743 жыл бұрын
@@suryiadamosuryia6617 ha
@krishna51163 жыл бұрын
Song super❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@abhigadam8243 жыл бұрын
ఎంత గుండె బరువెక్కి రాసావో కానీ బ్రదర్ అంతే బరువెక్కిన గుండెతో పాడాడు ....Superb
@kittudhoni53193 жыл бұрын
Yes
@PATHALAVTHSURYA3 жыл бұрын
తొందరగా పెట్టండి బ్రో ...... నేను వెయిటింగ్
@nareshnani31423 жыл бұрын
Yaa use
@bhavani50513 жыл бұрын
Super Bro
@sathyapollaprashanth2113 жыл бұрын
Xlent anna🙏🏼🙏🏼
@ravimetpelly75303 жыл бұрын
పాట వింటే మతి పోతుందే అన్న సినిమా పాట కూడా దీని ముందు చిన్ననే..🤗❤️
@creativevillageboys75113 жыл бұрын
kzbin.info/www/bejne/iZmmn3itr9iYoZY
@rajuipparaju50392 жыл бұрын
నిజంగా నువ్వు ఎలా రాసావో గాని సూపర్ అన్నా నిజాయితీ గా ప్రేమించుకున్న ప్రేమికులకు ఈ పాట అంకితం అన్న 🙏🙏🙏💓
@gangaiahk86372 жыл бұрын
Anna super na paru shiri nanu kuda okka abbayi love chasanu vadi paru chinttu my present situation edi...
@RoyalKings-v9t3 жыл бұрын
ఈ పాటలో ఒక షార్ట్ ఫిల్మ్ a కనిపిస్తుంది Same members tho Oka short film తీసి ప్రేక్షకులకు అందిస్తారని అనుకుంటున్న 💐💐❤️
@psandhya90863 жыл бұрын
kzbin.info/www/bejne/iZmmn3itr9iYoZY
@parmithabanoth60913 жыл бұрын
షార్ట్ పిలింమ్ కాదు పెద్ద సినిమా చేసిన సుపర్ హిట్ అవుతుంది ఈ మద్య "శ్రీకారం "మూవి ముందు షార్ట్ పిలింమే
ఒక్క సాంగ్ లో సినిమా మొత్తం అర్థమయ్యేలా చూపించారు కదా సూపర్ ఈ సాంగ్ లో హీరో కి హీరోయిన్ కి all teme మెంబర్స్ కి పెద్ద ఆల్ ది బెస్ట్ చాలా చాలా చాలా నచ్చింది సూపర్
@salenarsimulu67133 жыл бұрын
Raju mouni mardhala 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
@mekalakadimohan10633 жыл бұрын
అన్న గుండెల్ని పిండేసే లా సాంగ్ సూపర్ గా ఉంది నా ప్రేమ నాకు గుర్తుకు వస్తుంది
@ravindrareddyeeda26885 ай бұрын
నిజం గా ప్రేమించిన ప్రతి ఒక్క ప్రామికూడా ఈ పాట అమాగితం😭👍ఈ పాట రాసిన వాళ్లు ప్రాణం పోసి ఈ పాట రాసారు. సూపర్ అన్న 👌🏽👌👌👌👌
@malyalasandeepsharma99803 жыл бұрын
తినగ తినగ గారెలు చేదు అవుతాయి అంటారు కానీ...ఇక్కడ అలా కాదు...వింటూ వింటూ ఉంటే ఇంకా తీయగా అవుతుంది ఈ పాట....👌👌👌👌👌👌👌👌
@odyaramshirisha50713 жыл бұрын
Ee saameta kottaga undi
@gugulothsharath84933 жыл бұрын
సాంగ్ మాత్రం సూపర్ హిట్ అవుతుంది వేరే లెవెల్ ఉంది సాంగ్ అల్ ది బెస్ట్ 👍👍
@massmama97473 жыл бұрын
Laxman bro నా లైఫ్ కీ దగ్గరగా ఉంది ఈ సాంగ్ మీరు కనిపిస్తే కచ్చితంగా పాలాభిషేకం చేస్తా
@raajampolu9122 жыл бұрын
తెలంగాణ సాహిత్యం అంటేనే ప్రజల గుండెలకి హత్తుకుంటుంది అనేదానికి... ఈ పాట ఒక చక్కని ఉదాహరణ !! KUDOS Brothers.. keep rocking. at stay real.
@pranayragilla84203 жыл бұрын
మనసులో కలిగే ఒక బాధ పాట వీడియో రూపంలో గుండెను పిండేసే లా ఉంది ,, బాగుంది ❤️❤️❤️❤️❤️❤️❤️
@srinukodati53022 жыл бұрын
HI
@rameshjaligam83713 жыл бұрын
మాటల్లేవు.....అసలు...! పాటలోని ప్రతి అక్షరం మనసును తాకుతుంది. సంగీతం సాహిత్యం నటన ప్రతిదీ చాలా బాగుంది ముఖ్యంగా సినిమాటోగ్రఫీ అయితే వేరే లెవెల్ ప్రతి షాట్ చాలా అద్భుతంగా చిత్రీకరించారు బబ్లూ అన్న👌👌👌👌👌🎹🎥💞❤️😍🎸🎷❤️
@shankartelkapally26753 жыл бұрын
రెండున్నర గంటల సినిమాని ఐదు నిమిషాల పాట రూపంలో చూపించినందుకు ధన్యవాదాలు
అన్న నువ్వు తీసిన ప్రతి సాంగ్ సూపర్ చాలా బాగుంది అన్న 🌹🌹👌👌 అల్ థ బెస్ట్ 👍
@jagapathijaga83583 жыл бұрын
నువ్వు యాదికోస్తే .... వ్యవసాయమే ఎండి నంత బాధ...👌
@kandurbhavitha9543 жыл бұрын
Super song 😭😭😭😭😭😭😭😭😭😭😭😭🖤🖤❤️❤️❤️❤️💓💓💓💓🖤🖤🖤🖤🖤🖤❤️💓💓💓💓💓💓
@sujathach20053 жыл бұрын
Super song
@klaxmikanth8897 Жыл бұрын
నీ పాటలు మనసుతో వింటుంటే దుఖం😢😢 ఆగడం లేదు అన్న, ఏమి పాటలు పాడావు అన్న
@balakrishnakbala40563 жыл бұрын
ఇలాంటి సాంగ్ ఇప్పటివరకు చూడలేదు సినిమా రేంజ్ లో ఉన్నది వెయిటింగ్
@imursabcd3 жыл бұрын
A cinema 😘
@rajanikanthm85023 жыл бұрын
తొందరగా ఆ part 2 upload cheyyandi I'm waiting
@muthyamdharshanam71493 жыл бұрын
ఈ టీమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి కంగ్రాట్స్.. అండ్ all the best.. 💐💐🙏🙏
@saisaipandaga43302 жыл бұрын
ఎన్ని సార్లు విన్నా బోర్ కొట్టాని సాంగ్ చాలా బాగా రాశారు అన్నా ❤️❤️❤️
@pattikasuvarna94212 жыл бұрын
Nejame
@rameshtalla68433 жыл бұрын
దేవుడికి దండ పెట్టి వారం అడిగిన ఈసాంగ్ ఒక్క సారి విన్న తరువాత నన్ను నీదగ్గర కు తీసుక వేళ్ళు మని మొక్కిన 💞💞💞💞🌹🙏🙏🙏
@Luckylaxman84843 жыл бұрын
బాగుంది కృతజ్ఞతలు ఈరోజుల్లో ప్రేమ అంటె డబ్బుతో మొదలయితుంది డబ్బుతో ముడిపడిన ఒక జబ్బు ప్రేమ ⚔️⚔️⚔️
@villagenature49133 жыл бұрын
నువ్వు నటించలేవు అన్న జీవించావు పాటకు ప్రాణం పోసావు.......🤝🤝🤝🤝
@mounika62283 жыл бұрын
kzbin.info/www/bejne/aGPGfYynipJ6pcU
@naveenmothkuri26323 жыл бұрын
Jai laxaman anna❤️
@naveenkota18453 жыл бұрын
@@mounika6228 🙏👍👍👍
@tatajitataji41723 жыл бұрын
@@naveenkota1845 vpvpomo L ... Flol.. Me Mk O. ppk
@mounika62283 жыл бұрын
@@naveenkota1845 kzbin.info
@narendergoude29442 жыл бұрын
ఈ పాట రచయిత ఎవరో కానీ, అక్షరాలకు ప్రాణం పోసి ఈ పాట రాసారు....👌👌👌
@Maisagallajayaraju25403 жыл бұрын
అన్న ఈ టీం ఉన్న అందరికీ పెద్ద సెల్యూట్ అన్న వ్యవసాయం లవ్ స్టోరీ క్లైమాక్స్ సీన్ ఇవన్నీ కలిపి లవ్ ఫెయిల్యూర్ సాంగ్ తీసినందుకు అబ్బబ్బబ్బ మాటల్లో చెప్పలేం సూపర్ సూపర్ సూపర్ సూపర్ 👌👌👌👌
@telugumoviesshorts88953 жыл бұрын
ప్రేమ ఉంటే పూరి గుడిసె కూడా డాబా లాగా కనిపిస్తది ప్రేమ లేకుంటే డాబా కూడా గుడిసె లాగా కనిపిస్తుంది
@parameshbp68083 жыл бұрын
It's true bro 😭😭😭
@Rajualuvala3 жыл бұрын
All the best sravan anna,akshith,rasool, laxman anna preethi akka, definitely Cross 100m
@psrinu10853 жыл бұрын
kzbin.info/www/bejne/iZmmn3itr9iYoZY
@villagelovers18783 жыл бұрын
Yes bro👍
@SAHIMUSIC_3 жыл бұрын
Thank you so much Raju bhai ( Dhoom Dhaam Chanel )
@jabardhasthjans89533 жыл бұрын
Big fan anna niku
@cakalishiva74763 жыл бұрын
@@SAHIMUSIC_ u. .b
@raviteja46135 Жыл бұрын
Madeen sk music 🔥🔥🔥🔥
@satyasmart92773 жыл бұрын
ఇపుడు ఉన్న అమ్మాయిలా గురించి కళ్ళకు కఠినట్టు చూపించావు అన్న 😔😔
@rajumore32203 жыл бұрын
Real ga brooo
@balaswamyjonnadula68544 ай бұрын
😢😢😢
@EreshmadiwalaEreshmadiwala4 ай бұрын
Hi
@varshanagaraju13233 жыл бұрын
ఒక పాటలో ఒక జీవితాన్ని, ఒక సినిమాని చూపించించారు 👌👌👌
@srinandu2403 жыл бұрын
kzbin.info/www/bejne/iZmmn3itr9iYoZY
@suryiadamosuryia66173 жыл бұрын
సీరియల్
@telugu_abbai_Gangadhar3 жыл бұрын
ఇలాంటి పాట నా జీవితం జరిగింది 😥😥 మళ్ళీ ఈ పాట నాకు గుర్తు తెచ్చింది
@shashimoksha25242 жыл бұрын
Ee song ni enni sarlu vinnaa malli mallii vinalanpisthundhi... Singer ee pataki pranam posthe akshith marvel anna jeevinchesadu...
@MANAIRMUSICMOVIES3 жыл бұрын
పాట చాలా బాగుంది. 👌 విజువల్.. ఓ లెవెల్ లో ఉంది😊👍👌. Congrats Team💐💐😊👍
@SAHIMUSIC_3 жыл бұрын
Thank you so much Anna garu ( MMM ) 😍
@nageswaranageswara53713 жыл бұрын
Baahubali 3
@saikaruna40623 жыл бұрын
kzbin.info/www/bejne/jKDMfIeXbJmBoqs
@shaiknayab58993 жыл бұрын
Bagundune part 2 bro daily fighting na pellamto
@shekarvlogs94153 жыл бұрын
@@shaiknayab5899 avunaa
@coolcoffee38903 жыл бұрын
ఈ పాటలో ఒక్కో పదం ఒక్కో ఆణిముత్యం... 🙏
@sathyasathya18883 жыл бұрын
Yes
@coolcoffee38903 жыл бұрын
@@sathyasathya1888 hi
@rachakondakrishna93803 жыл бұрын
Yes bro
@ChashokChashok-sg5og3 жыл бұрын
లవ్ ఫెల్యూర్ సాంగ్స్ కి ఫేమస్ అన్ననువ్వు సాంగ్ కోసం వెటీంగ్ అన్న suprrrrrrr anna
@a2zinformationintelugu3652 жыл бұрын
Bro what is thise bro edo song koncham chudam anukuntey data ipoye daggara chudalsi vasthundi bro thank you so much bro created this song edusthunnam bro sang vini ......
@shekarb92373 жыл бұрын
సూపర్ ఈ పాట ఎన్ని సార్లు విన్న గాని ఇక్క మళ్ళీ మళ్ళీ విన్నలని ఉంది సూపర్ అన్న ఇంతటి మంచి సాంగ్ మ కోసం రాసి పాడినదుకు నా హృదయ పూర్వకం ధన్య వాదాలు ఐ లవ్ సాంగ్
@kumarannarapu76563 жыл бұрын
బ్రదర్ ఈ పాటకు జీవం నటన సంగీతం సాహిత్యం పాట పాడిన వ్యక్తి రామ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు ఫోటోగ్రఫీ కూడా ఎక్సలెంట్ గా ఉందండి నిజంగా ఇది తెలంగాణలోని ఒక అత్యద్భుతమైన సాంగ్ మీరు ఇలాంటి ఇంకా మంచి పాటలు చేయాలని కోరుకుంటున్నాను
@Arrachinthala3 жыл бұрын
బ్రదర్ సాంగ్ సూపర్ 👏👏👏 ఏది ఏమైనా తెలంగాణ గానానికి 🙏
@daretodreamwintoachieve65912 жыл бұрын
Dear singer Ramu anna Nv padina pada vintunte panam yentha shantham aithundhe nv pade okokka lyric gundello kanillu lakkoni osthunnayi 🙏🙏 Pataku pranam poyadam emo kani Na kallaku kanillu mathram thepinchinav anna 😍👌👌👌
@Rakesh_goud3483 жыл бұрын
Akshith bhai... acting tho champestunnav👌👌 Like to akshith marvel💙💙
@podilipictures3 жыл бұрын
వెయిటింగ్ లిస్టులో ఎంతమంది ఉన్నారు నాకు తెలిసి అందరూ లవ్ ఫెయిల్యూర్ నా లాగా
@muguravi91063 жыл бұрын
Has garu
@muguravi91063 жыл бұрын
Haa garu
@suthralanaveen47623 жыл бұрын
😒😒😒😒
@smart42293 жыл бұрын
Same felling
@dasharathbandarapu71413 жыл бұрын
ట్విస్ట్ మాత్రం సినిమా రేంజ్లో ఉంది కానీ మెగానని అలా చూపించి మమ్మల్ని హట్ చేశావ్ బయ్య
@guruprasadguruprasad43472 жыл бұрын
ఈ సాంగ్ వీని నేను మీకు పెద్ద ఫ్యాన్ అయ్యాను మీరు ఇంకా ఎన్నో సాంగ్స్ తియ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ అన్నం 💐💐💐
@Crime72733 жыл бұрын
ట్రూ లవ్ అంటే అబ్బాయిలదే ఇoదులో బాగా చూపెట్టరు సూపర్ అన్న....ఫైట్ సీన్స్ బాగా ఉన్నాయ్🔥🔥
@creativevillageboys75113 жыл бұрын
kzbin.info/www/bejne/iZmmn3itr9iYoZY
@harshachouhan15833 жыл бұрын
వ్యవసాయం మీద చేసిన పాట అయినా ఆట అయినా మంచి లాభం అన్ని సూపర్ హిట్ కానీ వ్యవసాయం చేసీన వారు మాత్రమే ఇప్పటికి నష్టం మాత్రమే.......
@rajeshwarchinnam29273 жыл бұрын
Correct brother
@bokkisairam45683 жыл бұрын
అన్న నీకు సినిమాలో అవకాశం రావాలని కోరుకుంటున్నా అన్న ..నీ acting సూపర్
@ganeshk33493 жыл бұрын
Ururuugjg
@ganeshk33493 жыл бұрын
Ufjfugjhfuht
@ganeshk33493 жыл бұрын
Uhtithuijf
@ganeshk33493 жыл бұрын
Hytirigdg
@tsrinivasulutsrinivasulu80363 ай бұрын
చాలా మంచి గా పాడారు బ్రదర్
@satishdharmavarapu3973 жыл бұрын
పూరి గుడిసె మేడ కదా ప్రేమ ఉంటే నే మేడ కూడా బోడి కదా లేకుంటేనే 🙏లిరిక్స్ 🙏🙏🙏💕💕💕💕💕
@creativevillageboys75113 жыл бұрын
kzbin.info/www/bejne/iZmmn3itr9iYoZY
@ammulamahesh74413 жыл бұрын
Super
@sattysatty66753 жыл бұрын
ఆ మొదలైన కథ ఏంటో చెప్పండయ్యా.. సాంగ్ అదుర్స్ & పర్ఫామెన్స్ 🔥👌
@tejindiaoffical13 жыл бұрын
అసలు కథ తెలుసుకోవడానికి part 2 కోసం ఎదురుచూస్తున్న వాళ్ళు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్😘😘
@mounika62283 жыл бұрын
kzbin.info/www/bejne/aGPGfYynipJ6pcU
@rajenderdevulapally36643 жыл бұрын
Song,song making superb, Akshith baga chesavu...👌
@kasalakridhaynath98233 жыл бұрын
Ok
@tejindiaoffical13 жыл бұрын
@@rajenderdevulapally3664 😘🤝
@mutyaalupanga87633 жыл бұрын
90
@srinivasnakrekal54802 жыл бұрын
ఇలాంటి పాటలు వింటుంటే కంట్లో నుంచి కన్నీళ్ళు పల పల కారిపోతున్నాయి😭😭
@madhukarphotography37213 жыл бұрын
పాట చూసిన ప్రతి సారి మనుసులో నుండి బయటికి వచ్చే నా కన్నీటి బొట్టు సాక్షిగా చెపుతున్న ఐ లవ్ సాంగ్ ❤❤❤
@lovelysagar432 жыл бұрын
Valuable coment anna....E comment lo nee feel kanipisthundhi.
@madhukarphotography37212 жыл бұрын
@@lovelysagar43 download chesi mari roju vintuna.... Part 2 kosam wating venupotu podichina preminchina ammaye ani navu kunna
@prashanthb88213 жыл бұрын
అన్న ఈ సాంగ్ వింటే ఒక మూవీ చూసిన ఫీలింగ్ ఉంది షార్ట్ ఫిల్మ్ తీయండి చాలా బాగుంది💟💌
@mrdileepdj3 жыл бұрын
వేరే లెవల్. Bro. రోమాలు నిక్కబొడుస్తునయ్. Music. వింటే. వేరే లెవల్ ❤️❤️❤️❤️🤙
@malleshwari82912 жыл бұрын
అమ్మాయిలు లవ్ చేస్తే అబ్బాయిలు లవ్ చేయరు అబ్బాయిలు లవ్ చేస్తే అమ్మాయిలు లవ్ చేయరు ఇద్దరూ లవ్ చేసుకుంటే దేవుడు విడదీస్తాండు
@rammahi85609 ай бұрын
Yes 👍
@jmdshyam82505 ай бұрын
😊
@balajip146Ай бұрын
super akka
@vnschannelnaidu88923 жыл бұрын
క్లైమాక్స్ మామూలుగా లేదు ఇరగ తీశారు సూపరో సూపర్ 👌👌🤞🤞🙏 బాక్రౌండ్ ఎడిటింగ్ సూపర్ క్లైమాక్స్ నచ్చిన వాళ్ళూ లైక్ చేయండి
@MediNikhilGoud3 жыл бұрын
అమ్మతోడు సాంగ్ kirrak ఉంది సూపర్ ఇలాంటి మంచి మంచి పాటలు ఇంకా తీయాలని కోరుకుంటున్న
@srinandu2403 жыл бұрын
kzbin.info/www/bejne/iZmmn3itr9iYoZY
@dhannyasrimusic18543 жыл бұрын
రామ్ లక్ష్మణ్ అన్నలు లైఫ్ లో మీరు ఒక్కసారైనా సినిమా తీయాలని ఎదురు చూస్తున్న అన్న నిజంగా ఈ సాంగ్ సినిమాలో పెడితే మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అన్నలు సూపర్ సూపర్ సూపర్ సూపర్ అన్నలు
@gangadharm78362 жыл бұрын
సిన్నప్పుడే సీత్రాలా వాన కురిసేనమ్మ మన గుండె లోన ఆలివైతవనుకున్న జానా ఆగిపోయే మన ప్రేమ వాన naku sink inattu undhi 😭😭
@g.udaykiran8673 жыл бұрын
ప్రేమ అనేది కటికి కనిపించినట్టు తీసావు అన్న చాలా బాగుంది సాంగ్ ❤️❤️❤️💐 ఆల్ ద బెస్ట్ అన్న