నుయ్యి నిండింది|గోడకూలింది|అదేప్రమాదం అంతవర్షం|ఎండఎంతైనాపర్లేదు|రోజులో ఇవన్నీ మామూలే కదా

  Рет қаралды 416,052

Mom and Me talks

Mom and Me talks

Күн бұрын

Пікірлер: 187
@user-nc9tv9oo8o
@user-nc9tv9oo8o 2 жыл бұрын
Baavi daggara eesanyam kadama openga unte mi inti panulu thondaraga ayipothayandi kommalu kotteyandi amma🙏🙏
@yaswanthyashu3480
@yaswanthyashu3480 2 жыл бұрын
అమ్మ రోజు మీరు పెట్టే వీడియోలు ఏదో ఒక విశేషం ఉంటుంది మా గురించి కాకుండా మీ గురించే ఎక్కువగా ఆలోచిస్తాను మీరు అన్ని పనులు ఎలా చేస్తారు నాకు అర్థం కాలేదు వయసులో చిన్న వాళ్ల ము అయినా మేము చేయలేకపోతున్నాము మిమ్మల్ని చూసి మేము చాలా నేర్చుకుంటున్నాము🙏🙏🙏🙏🙏
@bhagyamadhavreddy9397
@bhagyamadhavreddy9397 2 жыл бұрын
తవుడు మంచి బలమైన ఆహారం అమ్మ గోవులకి
@bagyamlakshmi2088
@bagyamlakshmi2088 2 жыл бұрын
అమ్మ మీరు చాలా బాగుంది నాకు కూడా అలాగే కలే ఉండేది ఉంటుంది ప్రహరీ వడ్డీలు ఇవన్నీ పెట్టుకోవాలని ఉండేది కానీ అందు గద్వాల్ పెట్టుకున్నా
@rajanicheruku6515
@rajanicheruku6515 2 жыл бұрын
Ur house is so homely and wonderful andi I love those old style homes
@uma-devi-vlogs
@uma-devi-vlogs 2 жыл бұрын
Namaste Amma me voice vintunte manasuki chalaa happy amma
@bandarilalithabai
@bandarilalithabai 2 жыл бұрын
పక్కింటి వా రి చెట్లు మన ఇంటిలోకి రాకూడదని వాస్తులో వుంటుంది
@anuradhamalleshwara7611
@anuradhamalleshwara7611 2 жыл бұрын
Hi jayanand garu. Nice video, shannu babu aksharabhyasam video chusanu . Chala bagundi.🙏
@sirishach2622
@sirishach2622 2 жыл бұрын
Meru pina white colour bottles plants use chesaru kada avi weight loss power kadandi
@leelakumari8930
@leelakumari8930 2 жыл бұрын
Nenu first'time andi mi video chusanu ventane suscribe chesanandi meeru chala chakkaga matladuchunnaru good video madam
@NenumeKarthik
@NenumeKarthik 2 жыл бұрын
Chala baughandi amma video me voice chala pleasent ga untatundhi amma
@pamidipatikalyani1203
@pamidipatikalyani1203 2 жыл бұрын
మీ మరిది గారి family గురించి చెప్పండి అమ్మ. ఎప్పుడూ చెప్ప లేదు
@divyareddy4064
@divyareddy4064 2 жыл бұрын
Marriage avaledhu athaniki
@madhubabu9198
@madhubabu9198 2 жыл бұрын
@@divyareddy4064 how do u know
@raagasatvikamuppala9766
@raagasatvikamuppala9766 2 жыл бұрын
@@madhubabu9198 she told 100 times till now
@likiteshpebbili1293
@likiteshpebbili1293 2 жыл бұрын
Ayanaki marj kaledandi
@rammohanrao7773
@rammohanrao7773 2 жыл бұрын
Maridigaru single
@vishwateja206
@vishwateja206 2 жыл бұрын
అమ్మ మీ మాటలు వింటూ ఎంత emotion అవుతూ కామెంట్స్ చేస్తున్నారు ఒక్కసారి చూడండి అమ్మ మా కోసం మీరు day lo ఒక one hour time set chesi ph మాట్లాడవచ్చు కదా అమ్మ.. తప్పగా అనుకోకండి అమ్మ🙏
@khadangapadmavati6358
@khadangapadmavati6358 2 жыл бұрын
Amma Vishnu sahastra namam Ela nerchukovali
@rajidasari5554
@rajidasari5554 2 жыл бұрын
మీ వీడియోస్ అన్నీ చాలా బావుంటున్నాయి అమ్మ 👌💐
@abhinaymacha2658
@abhinaymacha2658 2 жыл бұрын
Tulasi kotta chutu pipes chains petiyandi grand ga untadhi
@ramadevichukka4375
@ramadevichukka4375 2 жыл бұрын
అమ్మ మాకు బావి ఉండేది రోజు నిళ్ళూ తోడేదాన్ని. నేనే చిన్నాదాని ఇంట్లో. కష్టం మెత్తం నాదే కానీ ఇప్పుడు పుట్టిన ఇంట్లోనే నేను ఎవరో. మర్చిపోయారూ ఐమ్మ అన్నీ గూర్తూ వస్తే. ఎడుపు వస్తోంది అమ్మ. పెద్ద అక్క పెళ్లైంది వళ్ళా పిల్లలు. చిన్న అక్క పిల్లలు అలా నాచదువూ. కూడా మద్యలో అగిపొయీంది. ఈ రోజు నాకు పెళ్ళై 17 ఇయర్స్ అవూతూంది. కానీసం చేయవలసిన ఎమి చెయ్యలేదు అన్నీ మావరే. చెసారూ. 3కాన్ఫూలు. అన్నీ అయనకి తప్పలేదు అమ్మ .నా కర్మ అలా ఉంది అని. ఎన్నో సార్లు ఎడచ్చానూ. నా. పిల్లాలు పెద్దవాళ్ళు అయ్యారు. నాకూ. తోడు నీడ అన్నీ అన్నీ అమ్మ కనకదుర్గమ్మే. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🥥🥥
@AshrafAli-yb9lp
@AshrafAli-yb9lp 2 жыл бұрын
Jaya garini chudagane mee manasu loni matalu punchukovalani anipinchida good.
@peachugoma9455
@peachugoma9455 2 жыл бұрын
రమాదేవి గారు మీ comment చదివితే నా గురించే రాసరనిపించింది....నాకు 3 అక్కలు అందరి పెళ్లిళ్లు పిల్లలు వాళ్ళు స్కూల్స్ వెళ్లే వరకు అన్ని చేసాను.. తీరా నా పెళ్లి అయ్యి పిల్లలు అయిన కూడ వాళ్ళు రాలేదు చూడలేరు నాకేమి పెట్టలేదు కనీసం ఇంటికి కూడా పిలుచుకోలేదు అందరూ మారిపోయారు లాస్ట్ కి వాళ్ళ పిల్లలూ కూడా నాకు అన్ని మా ఆయననే చూసుకున్నారు నాకు16yrs 14yrs బాబులు ఉన్నారు మా ఆయన కూడా ఒక్కడే అందరు మగవారే కావడం వల్ల చిన్నప్పటి నుండి ఏ పని చూసానో ఈప్పటికి అదే పని చేస్తూనే ఉన్నాను...మాకు పుట్టిల్లు వాళ్ళు పిలవారు అక్కభావాలు పిలవారు... వదిన వచ్చాక అన్న వాళ్ళు మారిపోయారు 17yrs నుండి పండగలు అన్ని మా ఆయన తోనే ఇప్పటికే కాదు ఇంకా ఎప్పటికి అంతే నా జీవితం...నాకు హ రేణుకమ్మ సత్యనారాయణస్వామి ఏ తల్లితండ్రులు అనుకుంటా....ఇంకో విషయం ఏంటంటే నా కొడుకులు అయిన పెద్ద అయ్యాక మమ్మాల్ని చూస్కుంటారో లేదో హ దేవుడికే తెలియాలి...😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
@amruthareddy2156
@amruthareddy2156 2 жыл бұрын
@@peachugoma9455 badha padakandi ..ee prapancham lo devudu maatram ee chivari varaku manatho vundedhi..puttinchina aayane thodu ga vuntaru ...miku bayam badha avasaram ledhu andi..santhosam ga vundandi
@prasunakanumuri35
@prasunakanumuri35 2 жыл бұрын
మీరు చేసిన మంచి ఎక్కడకి పోదు...అవి మీ పిల్లలకి ఫ్యూచర్ లో మీ మంచినే కాస్తుంది...మీ శ్రీవారికి కూడా....ఎవ్వరూ చూడలేదు చెయ్యలేదు అనుకోవద్దు....వాళ్ళకి మీరు రుణం ఉన్నారు...రుణం తీరిపోయింది... వాళ్ళు కనెక్ట్ అయితే మళ్ళీ మీరు చెయ్యాల్సి ఉంటుందని... అలాంటిదేమీ లేదని. ఆనందంగా ఉండండి........
@sunithabavi1206
@sunithabavi1206 2 жыл бұрын
Same to me
@kotasandhyarani2587
@kotasandhyarani2587 2 жыл бұрын
Ma nannagariki goseva istam meru chestunnamu great ammaa
@anjil3788
@anjil3788 2 жыл бұрын
Super.Amma.me voice.chalabagudhi.Amma.
@ramanigosangi4504
@ramanigosangi4504 2 жыл бұрын
Goseva chese avakasam dorakademo chala adrustam Jayagaru
@padmasreeparuchuri4598
@padmasreeparuchuri4598 Жыл бұрын
May God bless you decoration super
@vasantalatav1818
@vasantalatav1818 2 жыл бұрын
Amma nice video.👌🌹Gomatalaku Meeku 🙏🌹🙏🌹🙏🌹🙌🙌🙌🙌
@sushmakurra3832
@sushmakurra3832 2 жыл бұрын
Chaala bagunnai aa kommalu pachaga
@lakshmiv4984
@lakshmiv4984 2 жыл бұрын
Aa chettu kottakapothe maintenance chala kastam amma
@k.medhassnehithreddy3922
@k.medhassnehithreddy3922 2 жыл бұрын
Amma, chavithi roju mudupu kattena blouse malli next month vaadacha,vaadakudadhanty yemcheyyaaki aa blouse cheppagalaru
@sarithareddypagadala5520
@sarithareddypagadala5520 2 жыл бұрын
Tangle heart evvachu kadha అమ్మ
@v.ponduv.nirmal9505
@v.ponduv.nirmal9505 2 жыл бұрын
అమ్మ❤️❤️❤️❤️❤️అమ్మ
@bhanujagonagala7000
@bhanujagonagala7000 2 жыл бұрын
Love you amma💞💞
@bhumakameswarisuresh1551
@bhumakameswarisuresh1551 2 жыл бұрын
అమ్మ నమస్కారం మీ వీడియోలు అన్నీ చూస్తుంటాము. చాలా బాగుంటాయ్ మేము పిరమిడ్ మెడిటేషన్ చేస్తుంటాము. పిరమిడ్ అంటే అమ్మ వారి శ్రీ చక్రం. అందులో కూర్చుని ధ్యానం చేస్తే విశ్వ శక్తి వస్తుంది. మీ స్థలంలో పిరమిడ్ కట్టుకుంటే బాగుంటుంది. మీ ఫోన్ నెంబర్ తెలియచేయండి. మీతో మాట్లాడలని ఉంది. భూమ కామేశ్వరి
@lotus4276
@lotus4276 2 жыл бұрын
Jaya please upload sorakaya masala koora I don't know to make
@padmavathikanuganti5052
@padmavathikanuganti5052 2 жыл бұрын
Amma miru chala manchimatalu cheputharu tq
@kanchanatirumalasetty1273
@kanchanatirumalasetty1273 2 жыл бұрын
జయ గారు చెట్టు కొమ్మలు తీసివేసిన తరువాత చూస్తుంటే, హాయిగా ఆ బావి గట్టున , చెట్టు నీడన కూర్చొని, సేద తీరుతూ, ఏ మొక్కజొన్న కంకులో , వేడి,వేడి మిరపకాయ బజ్జీలు , వేయించిన వేరుశనగ కాయలు ఇలా ఒకటి కాదు మన ఇష్టం ఏదైన తింటుంటే ఆ రుచే అథరహో కదండి, ఏమంటారు?
@velamakannijayalakshmi6941
@velamakannijayalakshmi6941 2 жыл бұрын
Baavi medda jaali cover veyinchandi
@beharabhagyalaxmi8761
@beharabhagyalaxmi8761 2 жыл бұрын
ఆఆ కొమ్మ లు కొట్టించకండి amma😭😭😭😭😭
@jayasreebhamidipalli9071
@jayasreebhamidipalli9071 2 жыл бұрын
Eroju twaraga video pettaru tq amma
@maheshwariu6627
@maheshwariu6627 2 жыл бұрын
Vaddu anna chettlu mokkale baga perugutai andi
@laxmireddy4953
@laxmireddy4953 2 жыл бұрын
Sudigundam laga Rai Rai mani bale annaru funny ga🤣
@kotasandhyarani2587
@kotasandhyarani2587 2 жыл бұрын
Amma merentha lucky win houseki owner ayyaru malanti pedavariki kanisam rent housekuda dirakadm ledu God bless you amma mereppuu happy ga undalani prayer chestunnamu
@bhavanithotakura7069
@bhavanithotakura7069 2 жыл бұрын
Hi amma mi video super👌👌👌👌
@nagamani1667
@nagamani1667 2 жыл бұрын
Miru penchukunna bhagundedhi avulanu avi valla owner valla daggara kantte mi daggare ekuvaga untai Amma maybe avi mimalni like chesthunai bhaga,😊😊
@srujikoti321
@srujikoti321 2 жыл бұрын
Hi Amma 🙏🏻 nice video 👍🏻
@nocostnaturalbeautytips
@nocostnaturalbeautytips 2 жыл бұрын
Chala bagundi amma me illu
@ippilikiranmai2616
@ippilikiranmai2616 2 жыл бұрын
Kommalu kottincheyandi amma akkada ekkuva aakulu padipothai neat ga vuntundi kuda meru intloki vachaka kottincheyandi
@shailajayedulla9982
@shailajayedulla9982 2 жыл бұрын
Amma same cream i got allergy pls do take care while applying on face
@vasuamma8438
@vasuamma8438 2 жыл бұрын
హాయ్ అమ్మ చాలా బాగా చెప్పారు అమ్మా
@surekhaimmadi4869
@surekhaimmadi4869 2 жыл бұрын
Mi video s baga vuntayee nanu roju chysthanu mi marindhi gari family chupichara ok sari chusthanu mi adabaduchu family s chusamu mi chinna papa family chipicharu pedda papa family chipicharu andharini chupicharu alany mi marindhi gari family ni kuda chupichandii
@koyiladasivalakshmi8919
@koyiladasivalakshmi8919 2 жыл бұрын
Amma memu tirupati ki veltunnam Idi pedda vishaysm kaadu kaani me oori meeduga ante bheemavaram meeduga veltunnam meere gurtu ki vachaaru
@alavijaya4909
@alavijaya4909 2 жыл бұрын
Jai Srimannarayana Adiyen Dasohamu Amma👏👏
@srikrishna9443
@srikrishna9443 2 жыл бұрын
Excellent video 🙏
@ushamani8192
@ushamani8192 2 жыл бұрын
Very Nice video 🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌❤❤❤❤❤
@bairampallypadma5858
@bairampallypadma5858 2 жыл бұрын
నమస్తే అమ్మ🙏🙏
@vijayalaxmi9232
@vijayalaxmi9232 2 жыл бұрын
🙏 aunty uncle garu nice video 🙏
@Ssv778
@Ssv778 2 жыл бұрын
Love you Amma.
@lakshmichennam1232
@lakshmichennam1232 2 жыл бұрын
Mee Ananda Nilayam Okasari Chudalani Undamma
@sruthipatnana8425
@sruthipatnana8425 2 жыл бұрын
Super 👌 Amma 🙏
@simplelifestylemytelugucha4992
@simplelifestylemytelugucha4992 2 жыл бұрын
Chala bagundi amma video 👍
@abhilaughs8937
@abhilaughs8937 2 жыл бұрын
Very nice video Amma 👌🙏
@smkjyothijyothy4850
@smkjyothijyothy4850 2 жыл бұрын
Nice 🙏
@anandarao1781
@anandarao1781 2 жыл бұрын
Rajasri kommalu cut cheyyatam valanna bagundandi nadavataaniki ramya vaallu srigeri vellaru kada shannu aksharaabhyaasam kosam ramya voice chala baaguntundi
@radha.r9938
@radha.r9938 2 жыл бұрын
రెయిన్ వాటర్ డ్రైన్ అయే చోట ఫిక్స్ చేసిన జాలీ పెర్మనెంట్ గా సిమెంట్ తో ఫిక్స్ చేయకుండా ఇలా భారీ వాన పడెప్పుడు రిమూవ్ చేసుకునే విధంగా పెట్టండి, మేము అలాగే పెట్టాము వానాకాలంలో తీసి మిగతా టైంలో పెట్టేస్తాం...
@sailap363
@sailap363 2 жыл бұрын
I love so much amma
@sunnammadhavi3861
@sunnammadhavi3861 2 жыл бұрын
హాయ్ అమ్మ 🙏
@sushmasravanam9304
@sushmasravanam9304 2 жыл бұрын
Please tell uncle not to walk without shoes as it’s not good for his feet since he is diabetic. Healing will be very slow if he gets hurt.
@sriramulasudhakar7802
@sriramulasudhakar7802 2 жыл бұрын
Good afternoon jayamma lunch chesara
@sandhyakolluri1316
@sandhyakolluri1316 2 жыл бұрын
Hi.. Amma.. Maa Chinnappu.. Alane chesaydhi.. Maa peddamma.? Tavudhu..
@anisettysiva6061
@anisettysiva6061 2 жыл бұрын
Amma meeto mataladani undi Amma ma amma chinna vayasulone chanipoyaru memulani chustunte ma amme guritustundi
@srimayeemeka1736
@srimayeemeka1736 2 жыл бұрын
Avunu mama Earth manchi brand amma... 🤗
@jalahasinigowthami6416
@jalahasinigowthami6416 2 жыл бұрын
Hii Sandhya garu
@vaniravilla3679
@vaniravilla3679 2 жыл бұрын
Nice video amma 💐💐🌹🌹🌹
@padmavathiyeruva4472
@padmavathiyeruva4472 2 жыл бұрын
Meeru herbalife vaadutaara
@gasna3264
@gasna3264 2 жыл бұрын
Very nice volg amma 👌👍🏾👍🏾
@suchirabar1516
@suchirabar1516 2 жыл бұрын
Nice video amma
@lallitha.88
@lallitha.88 2 жыл бұрын
Namaste amma,🙏🙏🙏🙏🙏
@neharikaamogha7330
@neharikaamogha7330 2 жыл бұрын
Hi Amma namaskaram Amma
@divyach9413
@divyach9413 2 жыл бұрын
Mee baavi like neelu chala fresh ga unnai. 😊
@rohithvarma5084
@rohithvarma5084 2 жыл бұрын
Namaste amma 🙏🙏
@kiranmayi5357
@kiranmayi5357 2 жыл бұрын
Ma intlo bavi nindi chembuto munchukune vallam
@karnekrishnaanjali8146
@karnekrishnaanjali8146 2 жыл бұрын
Nice vlog amma
@madhavich14
@madhavich14 2 жыл бұрын
ఇవాళ నా birthday అమ్మ please wish and bless me🙏😊
@thinkintresting
@thinkintresting 2 жыл бұрын
Happy Birthday Madhavi garu
@lakshmichintakrindhachinta2547
@lakshmichintakrindhachinta2547 2 жыл бұрын
Happy birthday🎉🎁🎁🎉🎉🎁🎁 madavi garu.
@madhavich14
@madhavich14 2 жыл бұрын
@@thinkintresting thank you andi😊
@madhavich14
@madhavich14 2 жыл бұрын
@@lakshmichintakrindhachinta2547 thank you andi😊
@harinitatipelli7869
@harinitatipelli7869 2 жыл бұрын
Happy birthday...
@manaintivantalu1336
@manaintivantalu1336 2 жыл бұрын
Nice sharing amma vlog super
@nagananivlogs703
@nagananivlogs703 2 жыл бұрын
Hiii amma namaste amma 🙏🤗🙏
@durgalakshm5424
@durgalakshm5424 2 жыл бұрын
బావి మీద మోతయించండి అమ్మ ఆకులు రాలిపోతాయి కదా
@devaasujan.msujan4436
@devaasujan.msujan4436 2 жыл бұрын
Amma na koduku kuda ante amma anni ammama ku chupivvalantadu.marks card, toys ,dresses,🥰😍anninu
@SRNIVASAPADMAVATHICOLLECTIONS
@SRNIVASAPADMAVATHICOLLECTIONS 2 жыл бұрын
Amma aa chettu bavundi meeru roju green colour chuste manchidi
@joshnaearna3009
@joshnaearna3009 2 жыл бұрын
👌🏻👌🏻amma
@babysavithri9273
@babysavithri9273 2 жыл бұрын
Hii amma👍👌🥰
@devika6053
@devika6053 2 жыл бұрын
Hi Amma ♥️😍
@haeymart
@haeymart 2 жыл бұрын
నేనే కామెంట్ చేశాను అమ్మ కొమ్మల గురించి. కొమ్మలు kut చేశారు మంచింది మా.
@sivakumarigogineni2789
@sivakumarigogineni2789 2 жыл бұрын
మీరుపెంచకుండా పెరిగి నది చాలఅందంగావుంది తీయకండి
@subhalakshmibhavaraju1360
@subhalakshmibhavaraju1360 2 жыл бұрын
Nice video
@rajeswarihari2465
@rajeswarihari2465 2 жыл бұрын
హాయ్ అమ్మ
@durgapula3106
@durgapula3106 2 жыл бұрын
🙏 అమ్మ
@arunareddy4896
@arunareddy4896 2 жыл бұрын
V,nice
@subhashinijakka8420
@subhashinijakka8420 2 жыл бұрын
Ammmaaaa
@gunnalaramesh1996
@gunnalaramesh1996 2 жыл бұрын
Hii amma namaskaram
@valluriramadevi6518
@valluriramadevi6518 2 жыл бұрын
Namasthe amma
@ambicapinkyteluguvlogspink1200
@ambicapinkyteluguvlogspink1200 2 жыл бұрын
Hi Ammaaa
@subhadracg644
@subhadracg644 2 жыл бұрын
Hi amma 😍
@devikanaidu3779
@devikanaidu3779 2 жыл бұрын
Amma thappuga anukovaddu plz, sthambalaku vesina cover yekkuva rojulu alage unte athukku pothayi, Maa intlo ss metal grils ku athkkupoyi cover thiyadaniki chala dabbulu karchu petti, malli metal polish chesamu..
@vyshu2576
@vyshu2576 2 жыл бұрын
Hai amma...