బ్రదర్ చూసి గారికి వందనాల. ఒక్క సాక్ష్యం కోసం మీరు ఎన్నో ప్రయాణాలు చేస్తూ, ఎంతో ఇబ్బందులు పడుతూ ఆ సాక్ష్యం వల్ల ఎంతోమంది మారుమనస్సు పొందాలని ఆశపడుతున్నారు. ఆ దేవుని పని మీరు ఎంత జాగ్రత్తగా చేస్తున్నారో, ఆ దేవునికే ఘనత మహిమ చెల్లిస్తున్నాను. ఈ సిస్టర్ చెప్తున్నా మాటలు వింటుంటే ఆనందము, ఆశ్చర్యం కలుగుతున్నాయి. నాతో కూడా దేవుడు ఏదో ఒక రోజు మాట్లాడకపోతాడా, అనే ఒక ఆశ నాలో బలంగా ఉంది. కన్నీళ్లు ఆగక నాలో మాట రావడం లేదు 🙏🙏🙏
@anilkumartalluri568318 күн бұрын
జోషి అనే బదులు చూసి అనే పొరపాటు పడింది బ్రదర్ సారీ
@jesustalks820811 күн бұрын
దేవునికే సమస్త మహిమ ఘనత కలుగును గాక ❤
@suseelakothala61915 күн бұрын
Praise the Lord amma.Mee సాక్ష్యం వింటే ఒళ్ళు జలదరించింది.అద్భుతమైన సాక్ష్యం వినిపించి న జోషి తమ్ముడు కి వందనాలు❤
@Susanna83518 күн бұрын
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ 🙌
@thotapurushothamrao94818 күн бұрын
Praise the Lord 🙏 Amma 🙏 మన ప్రభువైన యేసుక్రీస్తు వారి మహ కృపను బట్టి, మీ అమూల్యమైన సాక్షం వినే కృప చూపించారు 🙏. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి మహ కృపను బట్టి, మీ అమూల్యమైన పరిచర్య బహుగా దీవించు లాగున ప్రార్థన చేస్తున్నాను 🙏. మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి మహ మహిమ కలుగును గాక ఆమెన్ 🙏.
@rathanmatthewmerylin36916 күн бұрын
యేసయ్యా నీకు కృతజ్ఞతా స్తుతులు స్తోత్రము హల్లెలూయ ఆమేన్ యేసుక్రీస్తు నామమున వందనాలు బ్రదర్ జోషి గారికి అక్కకు రాబోయే రోజుల్లో ఈ అక్కను యేసయ్య బహుబలంగా ఆయన సూవార్త సేవలో వాడుకుని ఏకమంది రక్షించబడే యేసుని స్తుతించే వారిగా మార్చబడడానికి అనేక చోట్ల దేవుని పరిచర్య చేయడానికి మీ అక్కను బలపరిచి బహుగా వాడుకోవాలని ప్రార్థిస్తున్నాము మీ సాక్షం ఇలాంటి సాక్షాలు వల్ల అనేకమంది అసత్యములో బ్రతుకుతున్న వారు నిజ దేవుడైన యేసుక్రీస్తును తెలుసుకొని మనస్సు మార్చుకుని రక్షణ బాప్తీస్మము పొందితే నిత్య జివము పరలోక రాజ్యములో యేసయ్యతో గడిపే అవకాశం మనకు దొరుకుతాది ఈ సత్యాన్ని అందరూ తెలుసుకోవాలి మన యేసుక్రీస్తు సర్వ సృష్టికర్త జీవాధిపతి సర్వాధికారి నిరంతర స్తోత్రార్హుడా సమస్తము కలగజేసినవాడు సహస్తము సృష్టించి నడిపించి కాపాడుతున్న ఒకే ఒక్క దేవుడు యేసయ్య యేసుక్రీస్తు అందరికీ ప్రభువు యేసుప్రభువు ఆయనే దేవుడు యేసయ్యకు సమస్తము సాధ్యమే యేసుక్రీస్తు రక్తమే జయము ఆమేన్
@shankerg208016 күн бұрын
గొప్ప గా ఇంకా వాడుకో వాలి మీమలని అమ్మ గా రు ✝️🛐✝️🛐✝️🛐✝️🛐✝️🛐
@ChalapakaSubhashini18 күн бұрын
తమ్ముడు జోషికి వందనాలు
@swapnathota3032Күн бұрын
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ గాడ్ బ్లెస్స్ యు 🙏🙏🙏❤❤❤
@JesusJesus-j6z18 күн бұрын
ఆసమ్ testymony may god bless u and ur మినిస్ట్రీస్
@luerslivingstone7817 күн бұрын
God bless you amma. God be with you amma.
@dsrani778415 күн бұрын
తండ్రీ వందనాలు amen amen amen ❤️🙏🏻🙏🏻🙏🏻
@Anu_amara14 күн бұрын
Praise the lord Joshi Anna 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 God bless you Anna 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 sister Garu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 Inka devuni Pani lo bahuga vadabadali Akka God bless you Akka And save you And love's love's love's ❤❤❤❤❤❤ Akka chala vandanalu Akka 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@Pmohammedkhan17 күн бұрын
అమ్మ వందనాలు 🙏
@Salomi-c2t17 күн бұрын
Praise the Lord amma మీ సాక్ష్యం విన్నాను చాలా ఆత్భుతంగాఉంది అమ్మా మీ జీవితంలో వచ్చిన భయంకరమైన తుపానులో కూడా దేవుని కొరకు నిలబడ్డారే దేవున్ని కలిగి జివించారే అది దేవుడు చూసాడు ఇంకా దేవుని కొరకు వాడబడాలని అనేక ఆత్భుత ఆశ్చర్య కార్యములు మీద్వారా దేవుడు చేస్తారు దేవుడు మిమ్మల్ని దీవించును గాక
Devgan ki Mahima 🙏🙏🙏🙏✝️🕎🔥🙌👏🥀🛐🎄🌹💥💐💐💐💐💐 Amma gariki nayaka vandanalu Nagaur se Mana kutu ma Kasam pratidin Chandi please Amma please please please Sama
@nallijaiprakash974616 күн бұрын
ఆమెన్ ఆమెన్ హల్లెలూయా హల్లెలూయా 👏👏
@ramalakshmammaa244918 күн бұрын
నాకు విపరీతంగా మోకాళ్ళ నొప్పి నా కొరకు యేసయ్య కు ప్రార్ధించండి
@prasadrokkam40318 күн бұрын
Triphala choornam vadandinamma
@kaivalyat121214 күн бұрын
Hallelujah Glory to jesus amen amen amen
@Swarnalathasam16 күн бұрын
Praise the lord amma.excellent testimony.i losed my 3 thulaas gold in October month amma.pray for my losed gold amma.everyday I am praying.i am expecting a miracle from God.thankyou for yours prayers amma.🙏
మార్కు16:17 నమ్మినవారివలన ఈ సూచక క్రియలు కనబడును; ఏవనగా, నా నామమున దయ్య ములను వెళ్లగొట్టుదురు; క్రొత్త భాషలు మాటలాడు దురు, మార్కు16:18 పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకర మైనదేది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పెను.
@rakeshpinapati128314 күн бұрын
Very good testimony.... glory to God....
@abhinavabhi-n3k18 күн бұрын
❤❤❤ Prise the lord ammagaaru aameen❤❤❤
@sujatharamakuri206418 күн бұрын
దేవునికి కోట్లాది స్తోత్రములు మీకు వందనాలు రత్నకుమారి గారు నాకు వెన్ను పూస అరిగి చాలా బాధ పడుతున్నాను నాకోసం ప్రార్థన చెయ్యి మని దేవుని పేరిట వేడుకుంటున్నాను
@RaniRani-mm4bs18 күн бұрын
Praise the Lord brother chala goppa sakshyam brother meeku vandanamulu
@luerslivingstone7817 күн бұрын
Chala goppa saksham. Saksham visvasam lo balaparustundi.
@PadmaMarka-i3s12 күн бұрын
అక్క నీకు వందనాలు అయ్యా అక్క కష్టాలు బాగున్నాయి అక్క ఇంట్లో బాగా ఇబ్బంది అవుతుంది అక్క అప్పు ల సమస్యలు బాగున్నాయి అక్క మా అప్పులు తీరాలంటే అక్క ప్రార్థన చెయ్ అక్క దేవునికి వందనాలు అక్క కర్మినగర్మా మాది అప్పు లసమస్యలు బాగున్నాయా కం ప్రార్థన చెయ్ అక్క
@saradhiesuru16 күн бұрын
God bless you brother
@Coravent-hi9tn17 күн бұрын
Praise the Lord akka ne saksyam chala ganam ga undei akka mana prabu agni kada aayananu moses garu kuda mukhamukhi chdaleadu megalalo ayanatho matladaru kada metho chepende duta engle anukunta akka God is always great Praise the Lord jesu chirst
@Glorytogod511 күн бұрын
Devudu mimmalni ennukunnadu sister chala goppa ga deevesthadu
@VijayReddy-gb5li16 күн бұрын
Praise and Glory to Lord Jesus..
@gkamalathomas25016 күн бұрын
Devuniki mahima kalugunugaka
@MeenaKumari-eb2ok18 күн бұрын
Thank you Jesus Amen Amen Amen 🙏🙏🙏
@sailajamummana335618 күн бұрын
Glory to God Amen Amen Amen
@murtyjanapareddy73914 күн бұрын
Glory to Jesus God bless you and your family.
@nri-r114 күн бұрын
Jesus is great saviour in every moment
@KatakamSandhyarani-wf7cs18 күн бұрын
గొప్ప సాక్ష్యం దేవునికి స్తోత్రం
@rajeerajeed695518 күн бұрын
Amen 🙏 God bless you sister
@p.d.v.prasadaraopathuri565317 күн бұрын
Praise the lord sister garu 🙏
@subramanyamreddivari597517 күн бұрын
Ex paster shiva shakthi. Thank you . Good videos🙏🙏🙏🙏👏👏👏
@mukkerayellaiah108817 күн бұрын
Thank you lord Jesus Christ amen amen amen amen amen amen amen
@madeena274818 күн бұрын
God bless you 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Joshi thamudu
@vimalakumari779117 күн бұрын
Praise God
@luerslivingstone7817 күн бұрын
Devudu mimalni balamuga vaadukovali.
@rosehildahemant671916 күн бұрын
All Glory to God alone. Wonderful testimony sister. May God bless you Pastor Joshi Garu
@VijayakumariKumari-iu4on18 күн бұрын
Vandanaalu brother and sister
@ramyakonga700018 күн бұрын
Devuniki vandanalu🙏
@Devarapalli18 күн бұрын
God bless you abundantly 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@JESUS-john77716 күн бұрын
JESUS BLESS you joshi
@nsivabalaji961918 күн бұрын
Praise the lord brother 🙏🙏🙏🙏🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
@Devarapalli18 күн бұрын
వందనాలు sister 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@gandilaxman782417 күн бұрын
✝️🙏🙏🙏👌👌👌👌🙌🙌🙌🙌 Amen Amen Amen
@YgjvkTogruvk17 күн бұрын
Praise the lord thamudu 👏 🎉
@Chinnu_Reddy_18 күн бұрын
May God bless both of you abundantly
@Moshab-jo1oo18 күн бұрын
Praise the lord 🙏🙏🙏
@bharathimiryanam396818 күн бұрын
✝️ఆమెన్ ✝️ఆమెన్ ✝️ఆమేన్ ✝️
@lalithachakravarthiasuri330518 күн бұрын
Praise the lord heavenly father in the name of Jesus amen...!!!
@prasadpalaparthi985318 күн бұрын
Praise the lord sister garu Godbless you 🙏🙏🙏🙏🙏 Wonderful testimony 🙏Amen 🙏 Godbless you joshi garu 🙏🙏🙏
@parvatiparvati930714 күн бұрын
👏👏👏🙏
@satvikammedapati362613 күн бұрын
Praise the lord sister garu na kunna Runa samasyalu nundi vidudala koraku prayer cheyadi sister garu 🙏🙏🙏
@karunaqatarkaruna341016 күн бұрын
AMen AMen AMen AMen AMen AMen
@KandrakotaPadma16 күн бұрын
Praise the lord 🙏 sister Na bhatha paster kutumbanni pattinchukokunda thiruguthu avamanisthunnadu meelage garbinitho akali badalu bharinchanu prardinchandi