పల్లవి: ఓ భక్తులారా మనమందరము నిత్యము యేసుని స్తుతియించెదము 1. గత కాలమున మన ప్రభుయేసు నూతన దీవెనలను - ఖ్యాతిగా నొసగె మనకు స్తుతియించెద మేసుని నూతన అనుభవములతో - ఖ్యాతిగా సర్వశక్తుని 2. శక్తిమంతుడు మన ప్రభు యేసు నిత్యమును దీవించును - రక్షించును మనలను తానే సంపూర్ణముగా కాయున్ సత్యవంతుడు మన ప్రభువు - మాట తప్పని మహారాజు 3. ఎన్ని శోధనలు భువినున్న తానే మనలను విడిపించును - శోధింపబడెను యేసు తన సహాయము నొసగున్ కనుపాపవలె ప్రభువు కాయున్ - నిత్యము నిలుచు మనతో 4. శక్తిమంతుడు మన ప్రభు యేసు తొట్రిల్లకుండ కాపాడును - నిర్దోషులనుగా ప్రభువు నిలుపును తన మహిమతో తలచుము తన కృపలను - ఎన్నడు విడువడు మనల 5. కృంగిన భక్తులారా మీరు భంగపర్చు శత్రువుపై జగముపై చాటుడి - జయము జయము జయమని ప్రభుకే యుగ యుగములు మన ప్రభుకే - హల్లెలూయ గీతములతో
@dukirepaul94934 жыл бұрын
Prais the lord anna. ఈలాoటి పాటలు ఇంకా పెట్టండి మేము నేర్చుకుంటాము.
@kanninarsimha9243 Жыл бұрын
Praise the lord elaanti paatalaku elaga pettandi please
@subbaraobadnaini17782 жыл бұрын
"తొట్రిల్లకుండ మిమ్మును కాపాడుటకును, తన మహిమ యెదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులనుగా నిలువ బెట్టుటకును, శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి ..." యూదా Jude 1:24 పల్లవి: ఓ భక్తులారా మనమందరము నిత్యము యేసుని స్తుతియించెదము 1. గత కాలమున మన ప్రభుయేసు నూతన దీవెనలను - ఖ్యాతిగా నొసగె మనకు స్తుతియించెద మేసుని నూతన అనుభవములతో - ఖ్యాతిగా సర్వశక్తుని 2. శక్తిమంతుడు మన ప్రభు యేసు నిత్యమును దీవించును - రక్షించును మనలను తానే సంపూర్ణముగా కాయున్ సత్యవంతుడు మన ప్రభువు - మాట తప్పని మహారాజు 3. ఎన్ని శోధనలు భువినున్న తానే మనలను విడిపించును - శోధింపబడెను యేసు తన సహాయము నొసగున్ కనుపాపవలె ప్రభువు కాయున్ - నిత్యము నిలుచు మనతో 4. శక్తిమంతుడు మన ప్రభు యేసు తొట్రిల్లకుండ కాపాడును - నిర్దోషులనుగా ప్రభువు నిలుపును తన మహిమతో తలచుము తన కృపలను - ఎన్నడు విడువడు మనల 5. కృంగిన భక్తులారా మీరు భంగపర్చు శత్రువుపై జగముపై చాటుడి - జయము జయము జయమని ప్రభుకే యుగ యుగములు మన ప్రభుకే - హల్లెలూయ గీతములతో
@youdonthavetoactreligioust38362 жыл бұрын
brother, such a beautiful song .. please don't monetize the videos. Our God is a rich God. don't need money from you tube.
@Amjoseph-mg3gd5 күн бұрын
Praise the lord brother spiritually inspiring. AM Joseph pastir
@praveenkumarpilli46553 жыл бұрын
Anna Nee swaramu yehova neeku Anugrahinchinanduku Devuniki vevelu shotralu
@lyadellaanil9015 Жыл бұрын
కృతజ్ఞతలు బ్రదర్ మీరు ఇలాగే మరెన్నో పాటలు పాడలని ఆశిస్తూ Praise the lord 🙏
@samsontelangana32064 жыл бұрын
రాజ్యవంతుడు మన ప్రభు హలేలుయ యేసు దేవుడే నిజమైన దేవుడు ఆమెన్.... కరోన కాలంలో సంతోషగానములతో ప్రభునేసుని స్తుతించెదన్....ఆమెన్
@thomasragidi16084 жыл бұрын
చాలాసార్లు ఈ పాట విన్నాను కాని ఇంక ఇంక వినాలనిపిస్తుంది Praise the Lord
@samueldadi77663 жыл бұрын
Praise the Lord...sir..అద్భుతమైన సీయోను గీతం...చక్కగా పాడారు.
@samsontelangana32064 жыл бұрын
పరమ తండ్రి వల్లే సంతోష గానములు పుట్టుచున్నవి యేసు దేవునికి నేను రునపడి ఉన్నాను ప్రేమతో, భక్తితో ఆరాదించుటకు యేసు దేవునికే కృపవందనములు అంకితం.
@crazyncutesisters5 жыл бұрын
Praise the lord uncle I'm a big fan of your voice
@rangaiaharangaiah485 Жыл бұрын
ప్రైస్ ది లార్డ్ చాలా చాలా విన్నాను మళ్లీ మళ్లీ వినాలనిపించింది నిజంగా దేవుని గొప్పతనం
@bsraju14784 жыл бұрын
Praise the lord uncle. I am listening 🎧 this song twice a day. Your voice is awesome uncle.
@bro.johnsukumarpitta53484 жыл бұрын
Thank you so much and God bless you
@Navtej7092 жыл бұрын
Fdytygd ❤️❤️🔥 ffrdjghr 🔥😘 to 🔥😎
@Navtej7092 жыл бұрын
Fdgfhte
@Navtej7092 жыл бұрын
Gfhcxn
@Navtej7092 жыл бұрын
Ffyttydjt to se
@obulesubaligandla65713 жыл бұрын
Many more saints are being inspired by your melodious voice.the way you sing is extraordinary
@rajuchinthala25555 жыл бұрын
Good singing well tune prise the lord
@alvalaanand8355 Жыл бұрын
❤ praise the lord Anna
@sangemsanjeev71212 жыл бұрын
Praise the lord uncle 🙏 U r voice soo much good Oldest days i remember s 💐❤️
@pwcb20126 жыл бұрын
Wonderful music and signing.
@shobhasathyadevotionalstre76954 жыл бұрын
My favorite song. Singing exllent uncle. 🙏👍praise the lord
@rajuchinthala25553 жыл бұрын
Nice సింగింగ్ well playing key board music god bless you
@suvarnanraj5 жыл бұрын
Nice singing uncle praise the Lord
@purnachandarrao56644 жыл бұрын
వందనాలు ...ఈరోజుల్లో చాలా దేవుని పాటలు వింటున్నాను మరియు చూస్తున్నాను అందులో rock music ఎక్కువైపోయింది ...చాలా బాధాకరం, మీరు పాడుతున్న పాటలు వింటుంటే నా హృదయం దేవుని స్తుతిస్తుండి , దేవునికే మహిమా ఘనత చెల్లునుగాక ఆమెన్ .
@hadassahjones36324 жыл бұрын
Wonder full song
@rajuchinthala25553 жыл бұрын
Wonderful song playing key board
@dorathigrace76295 жыл бұрын
Praise the lord uncle...... wonderful singing..👍
@nhanokpaulgs60926 жыл бұрын
Praise the lord 🙏 ancule thanks for your loading
@nangirabbanipal38463 жыл бұрын
Yentha manchi melosy song.yenni maarlu vinna enka vinalanipistundi.manchi gonthu ayyagaaru.
@vidyasagar71072 жыл бұрын
Praise the Lord ANNA garu may jesus bless you .👏
@krishnakumar-il8il4 жыл бұрын
I'm very happy to see my classmate and friend praising God
@gantedarajesh3544 жыл бұрын
God gifted 🙏 tanks 🙏 uncle more song please send me my god 🙏 mimmulunu batti dovuniki vandanaalu
@bachchanpradadyadav22052 жыл бұрын
Praise the lord bro wonderful voice jesus christ saves you
@br.bgeorgekumar7776 жыл бұрын
Praise the Lord Jesus Christ
@vinodkumarirapani4933 жыл бұрын
Prise the lord brother amen.
@dara40063 жыл бұрын
Very very Heart touching song I like it and listening so many times. Hallelujah.
I am fan of this song...almost every day I listen. Thanks uncle for such a wonderful singing
@chinnaguruduggepogu14834 жыл бұрын
Praise the lord
@srinuvasulupolicherla37863 жыл бұрын
Prise thelord brother God bless you
@srinuvasulupolicherla37863 жыл бұрын
Good songs niceourtouns
@ysubbarayudu91552 жыл бұрын
Praise God. Glory to God
@ruthkumari50175 жыл бұрын
This was sung by a brother in our church , when i was searching this song ur amazing singing made me mad at this song. I wish God honour ur voice more abudantely. Amen.
@surepallyashok24663 жыл бұрын
My favorites song 🎵 uncle
@suryamiitandneetchemistry1295 ай бұрын
నా హృదయము దేవుని ఎంతో స్తుతించుచు ఉన్నది
@johnmoses77366 жыл бұрын
Praise the Lord brother.wonderful singing
@obulesubaligandla65713 жыл бұрын
Unmatchable singer you are uncle
@rajpaul6845 жыл бұрын
Fine tune! Praise the Lord!
@bhimthapa61282 жыл бұрын
Blessed song praise the Lord 🙏
@kalyanaraopilli3 жыл бұрын
Excellent, praise the lord
@bro.johnsukumarpitta53483 жыл бұрын
PRAISE THE LORD
@ernestnakka66063 жыл бұрын
Really a wonderful and inspiring song.I also repeatedly hear this. Thank you, Sir.
@bro.johnsukumarpitta53483 жыл бұрын
Thanks for listening
@rajusunny83942 жыл бұрын
Great Hebron fellowship 🙏🙏🙏
@samueljohnpitta33093 жыл бұрын
Praise the Lord nanagaru🙏🙏
@timothyunda98773 жыл бұрын
Praise the Lord uncle God bless this wonderful songs ministry. And God be with you
@bro.johnsukumarpitta53483 жыл бұрын
Thank you so much
@nandigamvijayasagar99814 жыл бұрын
Really spiritual song. God bless you sir
@porapupaul2831 Жыл бұрын
praise the lord sister to day Christ resurrection today morning this song vintunna sadanaga emosinal iee devooni Aathama nannu kadhilinchindi kannilu vachaee god's servant paul
@bro.johnsukumarpitta5348 Жыл бұрын
God bless you
@ravadajohn33305 жыл бұрын
Praise the Lord.
@mavullumattaparthi74055 жыл бұрын
PRAISE THE LORD
@vijay.nutulapati4 жыл бұрын
Wonderful rendering sir; may the good Lord bless you
@kalamvenkanna48134 жыл бұрын
Super super super super super song 👌👌
@alvalaanand8355 Жыл бұрын
❤praise the lord Anna
@rajihepsi7645 жыл бұрын
Praise the Lord brother supper
@ajaymashih55205 жыл бұрын
Praise the Lord uncle very good
@basamallaarjunkumar59034 жыл бұрын
Praise the LORD, Anna wonder full.
@chikki11164 жыл бұрын
Praise the lord Great voice Am a big fan of this song.....
Very spiritual song anna glory to god first time e song vinna
@sunnyinad75186 жыл бұрын
Superb singing. Glory be to our Lord
@rameshpapolu32185 жыл бұрын
SUPAR SONGS
@centurion12045 жыл бұрын
Wow very very nice 👍
@nandigamasudhakar49426 жыл бұрын
ఆమెన్....దేవునికే మహిమ
@VijayVijaykumar-iv5ng2 ай бұрын
ఆమెన్ దేవుని కే మహిమ
@rambabuyalamanchili26246 жыл бұрын
Praise the Lord Glory to God
@Karma-nc3kg4 жыл бұрын
Praise the Lord really wonderful song pastor garu
@bro.johnsukumarpitta53484 жыл бұрын
Thank you so much brother
@aswinInfotec5 жыл бұрын
God Servent's are written this song in Spiritual Experience. More Hebron Songs you can singing in Harmonium music in future Praise The Lord Uncle. Nice Singing in Harmonium music
@manjubojjappa88443 жыл бұрын
Praise the Lord uncle your voice is awesome
@pittaprakash73462 жыл бұрын
🙏🙏 Praise the lord 🙏🙏
@solomonrajumsr4 жыл бұрын
💫🔥Thank you for video🔥 💫 ✨Plz upload more videos ✨💫💫🔥Praise the Lord🔥 ఆన్ని విషయాలలో💫దేవుడు మీకు సహాయం చేయును గాక ఆమెన్,🙏
@bro.johnsukumarpitta53484 жыл бұрын
Amen
@ramakrishnapremkumar12092 жыл бұрын
Praise the Lord 🙏🙏🙏🙏🙏🙏 e
@KishorKumar-yt8gx5 жыл бұрын
ట్యాంక్ వ్ బ్రదర్ఇపాట పాడినందుకు చక్కని మదర మైన పాట
@rambabuyalamanchili26244 жыл бұрын
Beautiful song Heart touch song
@yashiakodirekka1725 жыл бұрын
Very nice message sir. PL upload more videos
@daskurapatie22355 жыл бұрын
God bless you my father good song
@alvalaanand83553 жыл бұрын
Good morning 🌄 god bless you all 👍 praise the lord 🙏 Anna god Love 💕 isfree all friends
@mohanmercila6434 жыл бұрын
This song gives me courageous as I am under tension I facing deep sorrow
@yprasad8169Ай бұрын
Praise the lord brother
@pedapenkisatyanarayana72473 жыл бұрын
Praise the lord brother garu
@bro.johnsukumarpitta53483 жыл бұрын
PRAISE THE LORD BROTHER
@jessisatya49156 жыл бұрын
I love this song..hebron song good lyrics..
@brosamuel91265 жыл бұрын
Praise the lord
@jillapallianvesh44614 жыл бұрын
Avunu akka excellent ee song
@hitachikobelco32306 жыл бұрын
ప్రైస్ ద లర్డ్
@kotich45662 жыл бұрын
Your voice super 👌🔥👌
@hebronprayerhousegiddalur55416 жыл бұрын
praise the Lord. more old zionsongs up loads
@soorikurnool56466 жыл бұрын
Super Uncle please upload more songs ASAP
@spullaiah17744 жыл бұрын
Vandanalu uncle super voice
@madhukarpurra99416 жыл бұрын
Praise the Lord uncle baga padaru
@joshuauppari48596 жыл бұрын
Praise the LORD
@bommelalaxmanbommelalaxman80023 жыл бұрын
Preaise the Lord uncle I'm big fan of ur voice.....❤️❤️❤️❤️❤️❤️❤️