ఒంగోలు రోడ్లపై నటుడు అజయ్ ఘోష్ | Actor Ajay Ghosh Leads Normal Life in Ongole

  Рет қаралды 6,092,095

Samatha News

Samatha News

Күн бұрын

Rangastalam, Pushpa Movies Actor Ajay Ghosh Behave Like Very Normal Person in Ongole. Ajay Ghosh says that He is Acting in Pawan Kalyan Starer OG, Raviteja Eagle, Mahesh Babu Guntur Karam And four Small Movies.

Пікірлер: 1 400
@jandaa2591
@jandaa2591 Жыл бұрын
నూటికి కోటికి కొందరే ఉంటారు ఇలాగా..మీరు గ్రేట్ సార్
@bhaskarv405
@bhaskarv405 Жыл бұрын
Grt
@Srikanthroy79
@Srikanthroy79 Жыл бұрын
Great meeru
@varuns-u8y
@varuns-u8y Жыл бұрын
Pawan Kalyan kuda anthe
@dr.downvote
@dr.downvote Жыл бұрын
@@varuns-u8yevadadigadu bradar ippudu adi? Bhajana cheyyakapothe thinindi aragada?
@DilipKumar-eq3yk
@DilipKumar-eq3yk Жыл бұрын
great
@krishjajimoggala1666
@krishjajimoggala1666 Жыл бұрын
R. నారాయణ మూర్తి గారి తరువాత ఇంత సింపుల్ గా అతి సాధారణంగా పబ్లిక్ లో ఉండే నటుడిని చూసాము..Really Great Actor..Talented & Genuine Artist Of Tollywood 😎⭐🙇🏻‍♂️💯💥🔥🙌
@veerababudarling7939
@veerababudarling7939 Жыл бұрын
😢
@g.naveenkumar402
@g.naveenkumar402 Жыл бұрын
Prathiokkahironielage chudalanivumtumdhi kanivalludhagaragaranivvaru mirugretbabay
@yuvir773
@yuvir773 Жыл бұрын
R narayana Murthy gaariki ithanaki polika enduku Murthy gaaru great
@paladishekhershekar9603
@paladishekhershekar9603 Жыл бұрын
ఉన్నదున్నట్టుగా మాట్లాడే స్వచ్ఛమైన మనిషి అజయ్ ఘోష్ గారు❤❤❤❤
@someshnukala804
@someshnukala804 Жыл бұрын
True
@FIGHTER130
@FIGHTER130 Жыл бұрын
ఆయన జీవితం అంటే ఏంటో తెలుసుకున్నాడు 👏🏻 సమాజానికి ఎంత గొప్ప మెసేజ్ ఇచ్చాడో ఇవ్వాళ 🙏
@pandurangarao6026
@pandurangarao6026 11 ай бұрын
Why his name is Ajay Gosh North Indian name.
@amaravatiroadlines6850
@amaravatiroadlines6850 Жыл бұрын
గొప్పలకు పోయి అప్పులపాలవకుండా ఉండాలి అంటే నటులు మిలాగా బ్రతకాలి
@ghanibhai2347
@ghanibhai2347 Жыл бұрын
Yes
@Publicchannel5
@Publicchannel5 Жыл бұрын
Payments takkuva istunnaru,heroine ki 15 mins Patra unna ekkuva payment istaru.
@jagadeeshthaviti3404
@jagadeeshthaviti3404 Жыл бұрын
​@@Publicchannel5kg ఇనుము 1000 రూపాయలకు ఇచ్చారని kg బంగారాన్ని కూడా 1000 రూపాయలకు అడిగితే ఎలా??డిమాండ్ ని బట్టి రేటు ఉంటుంది
@Publicchannel5
@Publicchannel5 Жыл бұрын
@@jagadeeshthaviti3404 Rate takkuvaki oppukunte takkuve istaru granted ga,mereu anedi heroine 15 mins Aina demand unna character aa,character artist full length role unna no use aiyte.
@jagadeeshthaviti3404
@jagadeeshthaviti3404 Жыл бұрын
@@Publicchannel5 no use mari ..Vallaki money kaavali...Guest role ki kuda crores ivvali because vadi valla profit vasthundi...Rate thakkuva accept cheyaru if ala chesthe vadi market pothundi
@Lucky00069
@Lucky00069 Жыл бұрын
వీదిలో నాటకాలు వేసి నోల్లె బూమ్మిద నడవట్లెదు అటువంటిది మీరు నిజంగ గ్రేట్ సర్
@AnilKumar-wk6xc
@AnilKumar-wk6xc Жыл бұрын
మంచి నటుడు మంచి మనసుగల మనిషి
@jaijaijai5434
@jaijaijai5434 Жыл бұрын
Kota srinivas gaari replacement ajay gosh in telugu industry
@umaakkala4285
@umaakkala4285 Жыл бұрын
Yes
@omnamosivaom5132
@omnamosivaom5132 Жыл бұрын
నేను అజయ్ ఘోష్ 10 సంవత్సరాల క్రితం పావులూరు ఆంజనేయ స్వామి గుడి లో చూశాను.. విష్ చేసి పలకరించాను.. మా అమ్మగారిని కూడా పరిచయం చేశాను.. ఎంతో వినయంగా మా అమ్మ గారికి నమస్కారం చేశారు.. గర్వము అతిశయం లేదు ఎవరు మాట్లాడినా చక్కగా 👌👌 మాట్లాడతారు
@jangamsaivali
@jangamsaivali Жыл бұрын
Great
@chandrakalachandu4065
@chandrakalachandu4065 Жыл бұрын
సూపర్ అన్నా మీలాంటోళ్ళే గ్రేట్ చాలా సింపుల్ గా చెప్పారు సూపర్
@Publicchannel5
@Publicchannel5 Жыл бұрын
Payments nil ekkada,heroine ki 15 mins Patra unna ekkuva payment istaru.
@gbr9615
@gbr9615 Жыл бұрын
శ్రీ అజయ్ ఘోష్ గారు గొప్ప విలక్షణ నటులు. ఆడంబరం లేనిమనిషి. సినీ పరిశ్రమ ఇలాంటి గొప్ప నటులను ఇంకా ప్రో్చ్చ హించాలి. 👌👌👍👍🙏🙏
@sreenubujju8140
@sreenubujju8140 Жыл бұрын
గతం మర్చిపోతే భవిష్యత్తు ఉండదు అంటారు దానికి నిదర్శనం మీరే సార్ హార్ట్స్ ఆఫ్ sir ❤
@tulasi86
@tulasi86 Жыл бұрын
సినిమాల్లో నటిస్తూ కూడా తన నిజ జీవితాన్ని మరచిపోకుండా సాధారణ మనిషిగా వెళ్తున్నా అజయ్ ఘోష్ గారు చాలా గ్రేట్🙏🙏. God bless you. ఇలాంటివారు నూటికో కోటికో ఒక్కరు ఉంటారు
@venkatasubbarao9923
@venkatasubbarao9923 Жыл бұрын
ఇలాంటి తెలుగు విని చాలా రోజులు అయింది thank you అజయ్ ఘోష్ సార్ 😊
@annapurnapedavegi2777
@annapurnapedavegi2777 Жыл бұрын
అన్ని సినిమాలు చేసి అంత సూపరిచితులు అయినా అజయ్ గోష్ గారు చాలా సింపుల్ గా ఉన్నారు ఎటువంటి హుందా లేదు అక్కడో అరుదు ఇలాంటి వ్యక్తులు మీకు వందనాలు సార్.
@narralokanadharao6006
@narralokanadharao6006 Жыл бұрын
మంచి గొంతు. మనం మనిషి గా మెదలాలి. అంతస్తులు , అర్హతలు పెరగొచ్చు జనంలో మనం అంతే.
@chakritv9094
@chakritv9094 Жыл бұрын
కష్టపడి ఈ స్థాయికి వచ్చిన వ్యక్తి🙏మా ఊరు (అజయ్ ఘోష్ గారి ఊరు)వేటపాలెం వచ్చిననూ సాధారణ వ్యక్తిలానే వుంటారు, అందరితో కలివిడిగా వుంటారు, స్వచ్ఛమైన మనసు...
@saimaths5856
@saimaths5856 Жыл бұрын
Sir phone number ivagalara
@srinivassurisetti5797
@srinivassurisetti5797 Жыл бұрын
Superb
@saimaths5856
@saimaths5856 Жыл бұрын
Sir ni maa school ki invite cheyali
@chakritv9094
@chakritv9094 Жыл бұрын
@@saimaths5856 were is place
@audiq7audiq712
@audiq7audiq712 Жыл бұрын
విలనిజంలో కామెడీలో డైలాగ్ డెలివరీలో జయప్రకాశ్ రెడ్డిగారి తరవాత మళ్ళీ నటనలో ఆ స్థానాన్ని భర్తీ చేయగల నటుడు ఈయన అని అనిపిస్తుంది.
@skrafi2818
@skrafi2818 Жыл бұрын
100%
@saduuuuuuuuuuu
@saduuuuuuuuuuu Жыл бұрын
అంత లేదు.... మన pawan కళ్యాన్ తర్వాతేలే ఎవరైనా
@THESTONER07
@THESTONER07 Жыл бұрын
​@@saduuuuuuuuuuucomedians lo ra babu manod annadhi pk antav entra erripuka
@Mahesh-hu2ug
@Mahesh-hu2ug Жыл бұрын
​@@saduuuuuuuuuuuakkada maatlaadedi charecter artists gurinchi
@thans_2906
@thans_2906 Жыл бұрын
​@@saduuuuuuuuuuumi Pavan comedian kada ? Ekkada dorikaru raaa Babu desaniki cheeda purugulu laga thu 😡
@peddojibhaskarchary7060
@peddojibhaskarchary7060 Жыл бұрын
❤పుష్ప సినిమాతో చాలా పెద్ద పేరు వచ్చింది సార్ మీకు మీరు లేకుండా సినిమాలు ఊహించలేము❤ సంవత్సరానికి 100 సినిమాలు చేయండి సార్ 🌹🌹🌹🌹🙏🚩
@telugufactsworld5798
@telugufactsworld5798 Жыл бұрын
Pushpa vala kadhu bro😂😂😂 Rangasthalam movie vala
@mdsha5466
@mdsha5466 Жыл бұрын
Pushpa lo kadu Rangastalam secretary vasulu ga pedda peru vachindi
@boyakarthik4923
@boyakarthik4923 Жыл бұрын
Rangasthalam Anna Inka Manchi rojulu vachai Good Father Carecter ❤❤❤
@veer5827
@veer5827 Жыл бұрын
@@telugufactsworld5798 you are correct
@rajesh_reb
@rajesh_reb Жыл бұрын
Pushpa 2 lo meru రావాల్సిందే
@donaldtrump7665
@donaldtrump7665 Жыл бұрын
ఇతను చాలా పెద్ద నటుడు అవుతాడు కోట, amrish puri లా 🤗🤗🤗👍
@Mahesh-hu2ug
@Mahesh-hu2ug Жыл бұрын
Charecter artist like Jayaprakash Reddy Charecter like R Narayaana Murthy
@MOUTHBOXPLAYER
@MOUTHBOXPLAYER Жыл бұрын
Yes.. He is best.. Villen
@rajesh_reb
@rajesh_reb Жыл бұрын
పుష్ప 2 లో నటించాలని ఎంత మంది అనుకుంటున్నారు 👉❤️
@nagababu8490
@nagababu8490 Жыл бұрын
Puspa 1 chanipoyadu kada bro. 2 Ela chestadu
@rajarajendra1000
@rajarajendra1000 Жыл бұрын
Ha ha😊
@parimalam125
@parimalam125 Жыл бұрын
Nenu
@rajesh_reb
@rajesh_reb Жыл бұрын
@@parimalam125 nice
@rajesh_reb
@rajesh_reb Жыл бұрын
@@nagababu8490 malli vadi koduku ga ravochuga bro
@ILoveThirupathi
@ILoveThirupathi Жыл бұрын
గొప్ప నటుడు
@chggkksarma5926
@chggkksarma5926 Жыл бұрын
అసలు సిసలు మనిషి..మాటలో ఖచ్ఛితత్వం..నిజాయితీ కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. సహజ నటుడు ఆయన. Great
@jeevankottala3287
@jeevankottala3287 Жыл бұрын
చాలా గ్రేట్ సార్.... మీరు ఇగ కొందరు ఉంటారు.....😂😂🤣🤣😄😄 కొంచెం టీవీలో కనిపించగానే ఓ..... తెగ బిల్డప్ లు.....
@kavi09876
@kavi09876 Жыл бұрын
Vaishnavi chaitanya 😂😂😂
@srikanthgampa4045
@srikanthgampa4045 Жыл бұрын
చాలా గొప్పగా మంచిగా మాట్లాడుతూ మీలాంటి వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు చాలా గ్రేట్
@umamahesh6306
@umamahesh6306 Жыл бұрын
Ajay gosh గారి simplecityకి నా అభినందనలు, ఉన్న దాన్ని చూసి మిడిసిపోతున్న ఈ రోజుల్లో ఈ విధంగా ఉండడం అయనకే చెల్లింది once again హ్యాట్సాఫ్ for his సింప్లిసిటీ
@user-et2wn8mv1t
@user-et2wn8mv1t Жыл бұрын
మంచి వీడియో. ఏంత పైకి వెళ్లిన సామాన్య జీవితం గడపడం. ఒక గొప్ప వరం 🙏
@prabhakarindrakantiprabhak5614
@prabhakarindrakantiprabhak5614 Жыл бұрын
అజయ్ ఘోష్ గారు నిగర్వి అని అర్థమవుతుంది భవిష్యత్తు బాగుండాలని ఆశిస్తాను
@venkataramakrishnagovvala7571
@venkataramakrishnagovvala7571 Жыл бұрын
మీరు గ్రేట్ సార్ అజయ్ గారు మీరు ఇంకా సినిమా ల్లో బాగా పేరు తెచ్చు కోవాలని కోరుకుంటున్నాను 🙏🙏
@bhanuprakashdasari1019
@bhanuprakashdasari1019 Жыл бұрын
Every celebrity should behave like this.... Super sir❤
@peddojibhaskarchary7060
@peddojibhaskarchary7060 Жыл бұрын
❤ ప్రతిరోజు సినిమాలు చేయండి సార్ చిన్న సినిమాలను పెద్ద సినిమాలు అని ఉండదు సంవత్సరానికి 365 రోజులు సినిమాలు చేయండి సార్ 🙏 🌹🌹🌹🌹🌹
@RaviM6N7
@RaviM6N7 Жыл бұрын
సూపర్ సార్ 🙏🙏.. మా జగనన్నా ఈ ఇంటర్వ్యూ చూసాడంటే మనకి నాలుగో రాజధాని ఒంగోలు అయిపోద్ది.. 👍👍
@Abhishek-sloka
@Abhishek-sloka Жыл бұрын
Prathi dhaniki jagan ni lagadam em baledhabba...bolli gadi Valle kadha ila jarigindhi,vadu kevalam kammolla kosame kammaravathi kakunda andharu prajalu vunde rajadhani select chesunte entha bagundedhi....ippudu chudu kanesam pedhalaki illa pattalu isthamanna kuda vadhu ani golachesthunnaru kammaravathi kammollu....andhuke vizag pettadu..
@modernekalavya3276
@modernekalavya3276 Жыл бұрын
Illa pattalavalla avariki am use ledhu anna 10000 patta theesukelthe bank vaallu loan ivvamu annaru use less jagananna bomma lekunte bavundedhi govt sheel undali
@chbalakrishna9654
@chbalakrishna9654 Жыл бұрын
అజయ్ గారు మీ నటనా చతుర్యానికి హ్యాట్సాప్ సార్ మరియు మీ కామెడి కి హ్యాట్సాప్ 👌👌👌👍
@harikrishna1341
@harikrishna1341 Жыл бұрын
Never seen a man like this in film industry 🙏🙌🙌🙌🙌
@GENUINE9832
@GENUINE9832 Жыл бұрын
Nijjanga chulledhaa
@tamirijagath
@tamirijagath Жыл бұрын
​@@GENUINE9832except hero and heroines every artist life will be like this only
@vamsym
@vamsym Жыл бұрын
Narayana murthy
@laxmanneelam2319
@laxmanneelam2319 Жыл бұрын
ఇదే మీ గొప్పతనం సార్ మీరు ఎంత సంపాదించినప్పటికీ ఒక సాధారణ వ్యక్తిగా మీరు ఆలోచించడం సాధారణ వ్యక్తులకు మార్గదర్శకం సార్ నీకు దండాలు సార్ 🙏
@harshaharsha2981
@harshaharsha2981 Жыл бұрын
మీరు చాలా సూపర్ సార్ కొందరు ఒక్క సినిమాలో నటిస్తే చాలు ఏదో సాధించినట్టు చేసి చూస్తారు కానీ మీరు గ్రేట్
@Nagalakshmi.Queen7
@Nagalakshmi.Queen7 Жыл бұрын
0:21 Nenu manishini ra babu nenu manishini superooo super
@rameshcheboyana6802
@rameshcheboyana6802 Жыл бұрын
Natural action, natural man
@uggiralasrinurc5785
@uggiralasrinurc5785 Жыл бұрын
ఇతను లాగా సింపుల్ గా బ్రతికే వాళ్ళు ఒక లైక్ చెయ్యండి
@bobbilinag905
@bobbilinag905 Жыл бұрын
Voice lo base matram superb wt a voice great sir
@madhu80555
@madhu80555 Жыл бұрын
అజయ్ ఘోష్ గారు మంచి విలక్షణ నటుడు,కళావాచస్పతి జగ్గయ్యగారిలాంటి స్వరంతో, నవరసహావభావాల నటనతో ఆకట్టుకొని ప్రేక్షకుడిని రంజింపచేస్తున్నారు.తెలుగు చిత్రసీమ ఒక మంచినటుడుని పొందినందుకు గర్వపడుతుంది అని నా అభిప్రాయం.
@ganeshyt2056
@ganeshyt2056 Жыл бұрын
సార్ మీరు ఎప్పుడూ ఇలాగే ఉండాలి మీరు జీవితం లో మంచి స్థాయి కి ఎదగాలి
@gedamnaresh9606
@gedamnaresh9606 11 ай бұрын
చాలా అంటే చాలా.... ఒక సాధారణ వ్యక్తిగా మిరు ఇలా.. 🙏.. మీ మంచి వ్యక్తిత్వంకి మరోసారి 🙏🙏🙏
@dudekulachinnasubbarayudu1037
@dudekulachinnasubbarayudu1037 Жыл бұрын
చాలా గొప్ప వ్యక్తి
@ayyappaayyappa7218
@ayyappaayyappa7218 Жыл бұрын
అతన్ని చూసి ఎవరు గుర్తు పట్టరు, అలా సాధారణ వ్యక్తి ల కనిపించడం గొప్పే,, ఇక యాంకర్ వేస్ట్, లేదంటే ఎక్కువ సేపు అడుగుంటే వీడియో కి మంచి స్పందన వచ్చున్ను
@ayyappaayyappa7218
@ayyappaayyappa7218 Жыл бұрын
🙏🙏🙏🙏
@Rushisworld-dy3kk
@Rushisworld-dy3kk 10 ай бұрын
Nice voiceover.. god gift
@user-gz9qf9of3d
@user-gz9qf9of3d Жыл бұрын
Super sir మీ యాక్షన్.రుద్రమాంబాపురం లొ మీ నటన చాలా బావుంది sir.. u r గ్రేట్ ట్యాలెంటd యాక్టర్.
@anupbehera
@anupbehera Жыл бұрын
I don’t understand Telugu, but this much I understood that this guy is a movie actor and leads a very simple life. That too in a small town Ongle. 👌🏻
@arunreddy1843
@arunreddy1843 Жыл бұрын
Super actor his performance and voice brings intensity on screen his real life simplicity will bring him great opportunities ahead would feel blessed to meet him in person
@hyderabadvlogs8464
@hyderabadvlogs8464 Жыл бұрын
సినీ ఇండస్ట్రీస్ లో మీలాంటి వాళ్లు చాలా తక్కువ వాళ్ళు ఉంటారు సార్ మీరు చాలా చాలా సూపర్ సార్
@BrsloveTeam-ow5mq
@BrsloveTeam-ow5mq Жыл бұрын
ఈ ఇంటర్వూ వల్ల నాకు ఒకటి అర్థమైంది షూటు బూటు వేసుకొని టిప్ టాప్ గా తాయారై ఏ రెస్టారెంటలలో ఏ ఫైవ్ స్టార్ హోటల్లో ఉంటే సంగ కార్చుకుంటూ వెళ్లి అరగంట ఇంటర్వూ ఇస్తారు సామాన్యుడిగా ఉండడం వల్ల 2 నిమిషాల్లో ముగించారు
@hkldr
@hkldr Жыл бұрын
Interview cheyyadam lo professionalism ledhu. Interview chesina vyakti ki creativity ledhu
@radhaartprinters886
@radhaartprinters886 Жыл бұрын
Voice is god's gift..... command in his voice. Very down to earth person 😊😊😊
@satya2846
@satya2846 Жыл бұрын
ఒక అరగంట అయిన ఇంటర్వ్యూ చేస్తే బాగుండును.వేరేవాడు అయితే ఊపిరి జలపకుండా అడిగేవారు
@BrsloveTeam-ow5mq
@BrsloveTeam-ow5mq Жыл бұрын
ఎలా ఇస్తారు నల్ల కళ్ళజోడు షూట్ భూటు వేసుకొని సెలబ్రెటీ లాగా తయారైతే సంగ కార్చుకుంటూ ఇంటర్వూ ఇస్తారు
@satyavani5925
@satyavani5925 Жыл бұрын
@@BrsloveTeam-ow5mq baga chepparu.b100 sarlu batimalukovali kuda
@satyavani5925
@satyavani5925 Жыл бұрын
Same opinion
@luckymohin9649
@luckymohin9649 Жыл бұрын
Akada vadu adige questions ke telustundi m prepare lekunda vachadani evaro okati cl chesuntaru ila actr unadu vachi chudandi ani vachesadu munde information unte plan chesevalu
@parvezmustafa6699
@parvezmustafa6699 Жыл бұрын
Yes
@madanagopalaswamychinta2383
@madanagopalaswamychinta2383 Жыл бұрын
Man while born is simple, while death also simple but in between shows their antics. Having no such antics by Sri Gosh is commendable ❤
@salmanraju7887
@salmanraju7887 Жыл бұрын
అతని చివరి మాటలకి... వందనాలు చెప్పాలి 🥰 🙏💕 ఎందుకంటే.. నీవు ఏ గొప్పస్థాయిలో ఉన్నా ఎన్ని సక్సెస్ లు వచ్చినా... మెుదట ఎక్కడనుండి ఎదిగామెా.. ఏ.. పరిస్థితి లో నుండి వచ్చామెా.. ఆ.. స్థితి మర్చిపోకండి అని వివరంగా చెప్పారు.. ఇప్పుడు కూడా అలానే తన పని తను చేసుకొని చాలా Happy గా ఆనందముతో సమాధానము చెప్పారు 😊😊
@jaggenachanakya6952
@jaggenachanakya6952 Жыл бұрын
మీలాంటి మంచి నటుడు సినిమాల్లో వుండటం వల్ల ఆ సినిమాలు సమాజాన్ని ఎంతో ప్రభావితం చేస్తుంది
@scv3909
@scv3909 Жыл бұрын
Super sir, you are best example for simplicity 🙏🙏🙏 🎉🎉🎉
@harimalkedhi6700
@harimalkedhi6700 Жыл бұрын
SIR... NO..WORDS.. Ur..REAL..HERO. GOD... BLESSED....SIR.
@sivak7401
@sivak7401 Жыл бұрын
నేను కూడా ఒంగోలు లో చుసాను 👍 చాలా సింప్లిసిటీ మనిషి 👌👌
@kkaruna3516
@kkaruna3516 Жыл бұрын
Ekkada valla hotel
@padmapriya2880
@padmapriya2880 Жыл бұрын
He is one of the greatest artists. Natural star in any character.
@rams9762
@rams9762 Жыл бұрын
Recollecting Jayaprakash garu. His humor and bass voice 👏
@MOUTHBOXPLAYER
@MOUTHBOXPLAYER Жыл бұрын
Best villan 😅😅😅😅😂 Love from ODISHA Lots of Love.. Real star ⭐⭐⭐⭐⭐... He is best
@ranivinnakota2277
@ranivinnakota2277 Жыл бұрын
Rangastalam❤
@mimicrysrinivas4049
@mimicrysrinivas4049 Жыл бұрын
మనిషి జీవితం ఎంత సింపుల్ గా ఉంటే అంత బాగుంటది
@Movie_talks6
@Movie_talks6 Жыл бұрын
Ntha pedda stars tho act chestunna antha simple ga meelanti vaallu andariki inspiration great thaata gaaru ❤
@RAMAVATHSURYA-fy8vj
@RAMAVATHSURYA-fy8vj Жыл бұрын
Super sir comedy 😂 ❤ i love you 💘 iam RAVITEJA ANNAYA HEART FANS 💕
@satyavani5925
@satyavani5925 Жыл бұрын
Ajay garu. Mee natana ante chala istam. Ammorulo mee bhakti dance bhale untundi.😂
@srinivasululingampally7053
@srinivasululingampally7053 Жыл бұрын
మీ నటన అద్భుతం అమోఘం మీరు నా అభిమాన నటులు.
@telugutales2024
@telugutales2024 Жыл бұрын
Sir di maa voore, kalisi tea taagyam oka saari. Real down to earth person with real commitment towards acting.
@lakshmancherukuthota6276
@lakshmancherukuthota6276 Жыл бұрын
Ajay Ghosh gari di ye ooru, District & State name
@avulajayasankar3327
@avulajayasankar3327 Жыл бұрын
​@@lakshmancherukuthota6276vetapalem
@maddylivy2405
@maddylivy2405 Жыл бұрын
తనని కలవాలి అంటే ఒంగోలు లో ఎక్కడ కలవాలి..?
@mbbharath2659
@mbbharath2659 Жыл бұрын
​@@avulajayasankar3327Ghosh అని ఎందుకుంది అతని పేరు లో తెలుగు అతను కాదా '??
@maddylivy2405
@maddylivy2405 Жыл бұрын
@@mbbharath2659 same doubt
@KiRocking_RayapaTi
@KiRocking_RayapaTi Жыл бұрын
Being simple makes celebrity more Brighter 🎉🎉🎉🎉, Hats off Sir❤
@vinayaryan9964
@vinayaryan9964 Жыл бұрын
We luvvv Ongole tooo Sadaranga kakpotey security gaurds ni pettukuntara He is right
@kannakanna9368
@kannakanna9368 Жыл бұрын
Cinemalo villainse kani bayata entha soft nature velantha...great sir
@sathishreddy5055
@sathishreddy5055 Жыл бұрын
అజయ్ గారు మీ నటన చాలా బాగుంటది మీరు మరిన్ని ఇంకా చాలా సినిమాలు ముఖ్యంగా పుష్ప వన్ లో చాలా బాగా చేశారు పుష్ప టు గుంటూరు కారం మిగతా మిగతా సినిమాలు కూడా చేయాలని😊🙏
@mpbabu80
@mpbabu80 Жыл бұрын
Really i like the way he spoke great person he seems to be
@riaz8774
@riaz8774 Жыл бұрын
i wish all actors are like this down to earth and reachable but the only problem is the media haunt them and dont let them live like normal humans
@vallabudasarijeevarathnam4522
@vallabudasarijeevarathnam4522 Жыл бұрын
సూపర్ సార్ మీలాంటి నటుడు ఎవరూ లేరు
@nagarajupaluru7252
@nagarajupaluru7252 Жыл бұрын
మీరు great sir. ❤ మీలాంటి వారు చాల తక్కువ మంది ఉంటారు.
@saimanikanta7904
@saimanikanta7904 Жыл бұрын
🌹🙏🙏🙏🌹గ్రేట్ ఆర్టిస్ట్
@chillaginjalu4997
@chillaginjalu4997 Жыл бұрын
సూపర్ ఏక్టర్.. నిజానికి సరైన ఛాన్సులు ఇప్పుడే వస్తున్నాయి.. విలన్ గానే కాకుండా కామెడీ కూడా అదరగొట్టేశాడు.. పుష్ప సినిమాలో రాజయోగం సినీమా లో సూపర్ ఏక్షన్ చేశాడు.. చాలా ప్రతిభ గల నటుడు.. తన నటన చాలా నేచురల్ గా వుంటుంది.. ఎంతోమంది పరభాషా విలన్ల కంటే సత్తా ఉన్న నటుడు..మంచి వ్యక్తి కూడా.. తెలుగు సినిమా పరిశ్రమ ఇలాంటి సత్తా ఉన్న నటులకు మంచి అవకాశాలు ఇవ్వాలి..ఇంకా చాలా మంచి సినిమాలు చేయాలని ఆశిస్తాం..👌👌👌🌹
@ketinihariarmytirupatiINDIA
@ketinihariarmytirupatiINDIA Жыл бұрын
Yes I met him in a vegetable market. He is just a normal person with good charector. God bless him 🙏
@Publicchannel5
@Publicchannel5 Жыл бұрын
Payments nil ekkada anukunta.
@manikantaa811
@manikantaa811 Жыл бұрын
సరిగ్గా సూటిగా మాట్లాడే వాళ్ళకు డబ్బులు ఉండవ్.. చాలా బాగా సిపుల్గా మాట్లాడారు 🙏🏻
@Moligebros
@Moligebros Жыл бұрын
మీరు దేవుడు సమి
@GENUINE9832
@GENUINE9832 Жыл бұрын
Orei aapandraa ika,,inkentha mandhini devullani chesthaaraa baabu?mahanubavuduvi ani cheppu
@kaladar5377
@kaladar5377 Жыл бұрын
​@@GENUINE9832మనుషుల్లో దేవుణ్ణి చూడాలంటారు
@SharanyaShekar
@SharanyaShekar Жыл бұрын
Okati rendu movies serial chestene pedda feel itu untaru alanitidhi miru chala pedda sinimalu. Chesaru ina simple ga unnaru great
@muralikrishna5534
@muralikrishna5534 Жыл бұрын
Interview సరిగా లేదు. సరైన ప్రశ్నలు అడిగుంటే బాగుండేది. సడన్ గా కనిపించేసరికి రిపోర్టర్ ఖంగారు పడ్డాడు, తడబడుతున్నారు. వాళ్ళబ్బాయి గురించి అడగలేదు
@mittujagadeesh1807
@mittujagadeesh1807 Жыл бұрын
మీరు ఎప్పుడు నవ్వుతూ ఆరోగ్యంగా ఉండాలి అయ్యా 💙
@Content_creative7942
@Content_creative7942 Жыл бұрын
రంగస్థలం లో me acting bhaguntundhii sir
@prasanthsatsangi2176
@prasanthsatsangi2176 Жыл бұрын
Nice actor, great timing in his acting, more down to earth person 😊
@DrBhVPRaju
@DrBhVPRaju Жыл бұрын
Real Man hat's off to you 🙏
@puttajrlswamy1074
@puttajrlswamy1074 11 ай бұрын
మీరు మరిన్ని చిత్రాలలో నటించాలని కోరుకొంటూ.
@saikumarkota4183
@saikumarkota4183 Жыл бұрын
పుష్ప -1లోనే గోతిలో పడి చస్తాడు... ఇక పుష్ప 2లో ఇంకెలా ఉంటారు సార్ 😂😂
@muralikrishna1584
@muralikrishna1584 Жыл бұрын
Flash back scenes lo ra erri pushpam ga
@saikumarkota4183
@saikumarkota4183 Жыл бұрын
@@muralikrishna1584 Flash back aaa nv em ayinaa story vinnaava ledhaa director cheppaada erripulkaaa
@manavillagevoice2970
@manavillagevoice2970 Жыл бұрын
😂
@Publicchannel5
@Publicchannel5 Жыл бұрын
Pushpa 2 lo leru anta,video lo chepparu.
@Anilkumar-jk4jo
@Anilkumar-jk4jo Жыл бұрын
​@@saikumarkota4183😂😂
@pavannanip7743
@pavannanip7743 Жыл бұрын
Eppati kalam loo kuda melanti valani chusthunaduku chala happy gaa undi ur the symbol of simplicity sir hats off 🔥🔥🔥
@upsc-gsprasadhu1516
@upsc-gsprasadhu1516 Жыл бұрын
మీ వాయిస్ లో బేస్ సూపర్ సార్
@hkk4213
@hkk4213 Жыл бұрын
Can't stop appreciating him, hats off sir
@jiitsanzgiri7704
@jiitsanzgiri7704 Жыл бұрын
He's character of Konda Reddy is iconic ❤
@prasadart5898
@prasadart5898 Жыл бұрын
మంచి వారు సాదా సీదాగా మాట్లాడతారు మంచి స్నేహ శీలి అజయ్ ఘోష్🎉
@Whoami00456
@Whoami00456 Жыл бұрын
ఇంత కాలం మీపేరుకూడా సరిగ్గా తెల్వదు నాకు. కాని ఇది చూసాక మీ అభిమానిగా మారిపోయా❤
@reddyseenu5434
@reddyseenu5434 Жыл бұрын
We have to give respect like this actors they know the value of hardwork👏👏👏🙏
@vasanthtanneru
@vasanthtanneru Жыл бұрын
Pushpa ... Super
@Zoyaafreen786
@Zoyaafreen786 Жыл бұрын
Pure soul...nijanga meeru great sir😍
@jagadeeshbabubanka
@jagadeeshbabubanka Жыл бұрын
He is always simple. Even Hyderabad lo kooda tiffen shop evining park ki vacchestharu. Even ayina keypad mobile vaadathaaru.
@pnlpnl9105
@pnlpnl9105 Жыл бұрын
...so simple n humble person...👏👏👏...
@savalamviswanath3825
@savalamviswanath3825 Жыл бұрын
Good actor with great voice base like Amrish Puri.
这三姐弟太会藏了!#小丑#天使#路飞#家庭#搞笑
00:24
家庭搞笑日记
Рет қаралды 121 МЛН
Пришёл к другу на ночёвку 😂
01:00
Cadrol&Fatich
Рет қаралды 7 МЛН
At the end of the video, deadpool did this #harleyquinn #deadpool3 #wolverin #shorts
00:15
Anastasyia Prichinina. Actress. Cosplayer.
Рет қаралды 18 МЛН
Cute kitty gadgets 💛
00:24
TheSoul Music Family
Рет қаралды 22 МЛН
The Dark Side of Hyderabad Rowdies | Amberpet Shankar | Jaffar files
20:44
"The Best of Hyper Aadi & Rising Raju : Top Comedy Scenes!"| Jabardasth | ETV
33:07
这三姐弟太会藏了!#小丑#天使#路飞#家庭#搞笑
00:24
家庭搞笑日记
Рет қаралды 121 МЛН