గురు సహస్రావధాని డా. కడిమిళ్ళ "వర ప్రసాద" సంచాలకత్వంలో - ఈ "అసాధారణ" "ధారణాశక్తి" మహాద్భుతం. అవధానిని డా. బులుసు అపర్ణ గార్కి నమస్సులు.
@sarmakgk Жыл бұрын
అద్భుత ధారణ. ఈ మాధ్యమం ద్వారా మేము చూడగలగడం మా అదృష్టం. అవధానిని గారికి ధన్యవాదములు. వీరి ధారణా పటిమ చూస్తుంటే త్వరలోనే సహస్రావధానం చేయగరనిపిస్తోంది. విజయోస్తు!
@venkateswararaokaikala5905 Жыл бұрын
It is really amazing hats off Aparna garu
@nnssrr7543 Жыл бұрын
శతావధాన సరస్వతి పాద పద్మములకు నమస్కారములు
@satyasrilokanandham768410 ай бұрын
అమ్మ అపర్ణా అధ్భుతం మీ అవధానం, ఇన్నేళ్ల కు ఇలలోసాక్షాత్ సరస్వతీ దేవి సాక్షాత్కరించి నవైనంగ సెలవిచ్చితివి తల్లీ నీ జన్మ ధన్యంబు,ఆలించిన మా కర్ణంబులు అమృత పేయమాయె,
@hemasundararaonagapalli39193 ай бұрын
అమ్మా అద్భుతముగా ధారణ చేశారు.
@mpraoin4 ай бұрын
Great.God given gift.May perform many more avadhanams like this
శతావధానం చేసిన, చేయించిన ప్రతి ఒక్కరికీ నమస్సుమాంజలులు
@rangabhumiprakasamchannel Жыл бұрын
ధన్యవాదాలు అండి
@mohanacharyavelagaleti8789 Жыл бұрын
అద్భుత ధారణ తల్లి.భగవత్కృప నిరంతరం మీకు లభించాలని కోరుకుంటూ….
@geethapasumarthi3293 Жыл бұрын
అమ్మా ! బులుసు అపర్ణ గారు , ఈ మాధ్యమం వలన నా జీవితం లో నేను చూసిన మొదటి శతావధానం , మీ ధారణ, మీ గాత్రం , మీ పద్యాలు , మీ సమయస్ఫూర్తి , కొన్ని విషయాల్లో మీరు పడిన వేదన ( నాస్తికుల గురించి చెప్పినప్పుడు ) అన్నీ అద్భుతం, ఇదంతా మా వరకు చేరడానికి ప్రయత్నం చేసిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు 🙏, తొందరలో మీ సహస్రావధానం తిలకించాలి అని కోరుకుంటూ .......
@tangiralajayaram40433 ай бұрын
It is great memory of u madam,may god bless
@kravindranath9819 Жыл бұрын
మహా అద్భుతం ... ఇంకా ఎన్నో అవధానాలు చేయాలనీ మా కోరిక
ఇంతటి అద్భుతమైన అవధానము చూడగలగడం మా అదృష్టం మీరు ఇటువంటివి మన హిందూ దేశ సంప్రదాయం మా చిన్న పుడు నాటకాలు, బుర్ర కతలు, వినాయక చవితి కి, దసరా పండుగలు, ఆంజనేయ జయంతి ఇలా ఎప్పుడు వస్తవి అని ఎదురు చూసేవారము ఇప్పుడు కనుమరుగయి పోయినవి ఇప్పుడు 🙏🙏🙏 మీకు నా నమస్కారం
@VijayaLakshmi-kc6gp Жыл бұрын
అపర్ణ గారు - శతావధాన ధారణ- జ్జాన ధారణ మహా అద్భుతం.🙏👍🙌👏
@rangabhumiprakasamchannel Жыл бұрын
ధన్యవాదాలు అండి
@suryanarayanamurthybhagava97 Жыл бұрын
భభభభ😊😊😊😊😊😊?😊
@suryanarayanamurthybhagava97 Жыл бұрын
@RANGABHUMI PRAKASAM
@suryanarayanamurthybhagava97 Жыл бұрын
@RANGABHUMI PRAKASAM
@saradavasireddy6265 Жыл бұрын
@@suryanarayanamurthybhagava97 😊😊😊😊😊bbye noor bhul bhuk
@dhanvantariaripirala62754 ай бұрын
అసాధారణ ధారణా థూ రీ ణ , - aparnagaaru
@కందిశంకరయ్య Жыл бұрын
అద్భుతమైన శతావధానం! అభినందనలు అపర్ణ గారూ!
@regallakrishnamurthy7185 Жыл бұрын
Meelo unna aa saraswarthi dharanaku naa paadabhi vandanaalu
@ramadevik1960 Жыл бұрын
అద్భుతమైన ధారణ అపర్ణగారు.మీ విజయ పరంపర ఇలాగే కొనసాగుగాక!
@bhagavathulasatyavathi4649 Жыл бұрын
అద్భుతమైన శతావధానం🎉🎉😊
@ramakrishnavadlamani1618 Жыл бұрын
అవధాన సరస్వతి డా.బులుసు అపర్ణ గారికి నమస్సు మాం జలి. అమ్మా మీ ధారణా శక్తి అమోఘం.
@JaiSriKrishna6346 ай бұрын
మీ అవధానాలు ,పద్యాలు అన్నీ ,నిత్యంవింటాను.శారదాకటాక్షం ,పరిపూర్ణంగాపొందినమీజన్మధన్యం.మీ అవధానాలువినటంవలన మేముధన్యులం .ఇది 5వసారినేనువినటం.live కూడాచూస్తానం. డా.గాయత్రీదేవి.
@ramprasadkankipati7063 Жыл бұрын
Bhagwan babas blessings be showered to smt bulusu aparna.dhanyajeevi.
@spkarra Жыл бұрын
అపర్ణ గారు, amazing , చెప్పడానికి నాకు సరిఅయిన పదములు లేవు. Sorry, lost touch with Telugu after I passed 10th grade in 1979😢😢😢
@KonthamBikshapathi27 күн бұрын
Vow great. May God bless u happiness nong life😂😂
@msreddyism Жыл бұрын
Excellent sister and I now my head to pay my greetings and may God bless you for ever
@ANMurty9 ай бұрын
బులుసు అపర్ణ గారికీ నమస్కారములు రాయగడ. ఒడిస్ ubbs
@balagrc Жыл бұрын
తమ శతావధానం నకు శత కోటి వందనములు..
@arkreddy5060Ай бұрын
శభాష్ అపర్ణగారు,MAY GOD BLESS YOU🎉
@AnnaiahSannidhi10 ай бұрын
ధన్య మౌను జన్మ ధరణినం దందునన్ ! విశ్వ ఖ్యాతి పొంది వెలుగు మయ్య ! కన్న వారి జన్మ కడుపావనంబగున్ ! అవని నందు మీరు యలరు చుండి !! డా,,పల్లా.అన్నయ్య సరస్వతి
@పురుషోత్తంభువనగిరి Жыл бұрын
ఇంతటి ధారణా ప్రతిభగలవారిని చూడటం జరగలేదు... పైగా పృఛ్ఛకుల పేర్లు తో సహాచెప్పడం..ఆశ్చర్యం కలిగిస్తోంది.. శయమానం భవతి..
@krishanaprasadcherukuri5876 Жыл бұрын
అవధాన సరస్వతికి శుభాభినందనలు
@ritantareprises7967 Жыл бұрын
ఇది ధారణ అంటారా? టేపు రికార్డెడ్ లా ఉంది అన్యులకు అసాధ్యం.🙏🙏🙏👏👏👏
Adbhutam talli. Sri Venkateswara Swamy bless you ever
@ramanaiahkanisetty5970 Жыл бұрын
Bulusu aparna vari ki ongolu lo sathavadanam chesinanthuku dhanyavadamulu
@kamaleswararaokari9586 Жыл бұрын
Excellent programme👏🏼👏🏼👏🏼👏🏼🙏🙏🙏
@ramanaiahkanisetty5970 Жыл бұрын
Aparna gari ki subhabhinandhanamulu,mee sathavadhanm adhubhu
@ramanapisipati1634 Жыл бұрын
MADAM BULUSU APARNA GARU IS GOOD GREAT WONDERFUL INTELLECTUAL MONARCH OF OUR TIMES IN OUR TELUGU STATES
@satyanarayanamoorthyjonnal8534 Жыл бұрын
నమస్తే.... ఒక్కటే మాట... అద్భుతం, అద్భుతం,మఱియు అద్భుతం... నీవందుమమ్మ ఆయురారోగ్యభోగభాగ్యాదికములు!! విహారి.
@RamaKrishna-zd1pr Жыл бұрын
చిన్న వయస్సులో మహా అద్భుతం
@ramasubbaiah9 Жыл бұрын
Excellent. Outstanding Performance...
@saideepakkappagantula9153 Жыл бұрын
Madam, The day is not far away for you to publish a super telugu Padyala book - you are a gem All the best and good luck. God Bless you to achieve all your endeavors.
@krsna302 Жыл бұрын
Unbeleivable🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@ahahaemipadhyam3 ай бұрын
అద్భుతంగా ఉంది మీ అవధానం,. అమ్మ మీరు pumbhava సరస్వతి .
@venkatarambabunarayanam61262 ай бұрын
పుంభావ అని అనకూడదు.
@medurisubbalakshmi3870 Жыл бұрын
Aparna gaariki dhanyavaadaalu...
@cvrmurthy3918 Жыл бұрын
May Saraswati maatha bless you Aparna gaaru🎉
@rangabhumiprakasamchannel Жыл бұрын
🙏🙏🙏
@gonaanjaneyareddy9770 Жыл бұрын
Really you are so great, saraswati putrika aparna madam garu
@munukutlaramakrishna6959 Жыл бұрын
Excellent and wonderful dharana Sakthi.Aparna Gari ki padabhi vandanalu
@rangabhumiprakasamchannel Жыл бұрын
🙏🙏🙏
@jhansiborra9147 Жыл бұрын
Very Nice
@meharswaroop146 Жыл бұрын
ఆపాద మస్తక శత సహస్ర వందనాలు... అపర్ణ గారు
@venkatraonallagorla7459Ай бұрын
Very good madam garu
@jhansichintamaneni5827 Жыл бұрын
excellent Aparna garu.
@choragudiramamanohar8200 Жыл бұрын
Satha koti pranamam me sathaivadanamuku🎉🎉
@saideepakkappagantula9153 Жыл бұрын
Presented with such an authority and masterly - You are amazing madam. Namskarams for your dedication - You are blessed and God speaks thru you. So proud to listen to have the fortune to hear and see this video. You deserve the Oscar award not that song
@premajoyice_thummuru73743 ай бұрын
విద్యలెన్ని వున్ననూ ఇల మంచిదే గానీ ప్రభువును కొనియాడని విద్య విద్య గాదు. జీవన వ్యాపారములో జిల్లేడులు ఎన్నో పాపములు మురిపించగా ప్రేమకుమార.
@subrahmanyamy2385 Жыл бұрын
It's amazing Jai guru Datta Sri guru Datta
@siddenkibabu6753 Жыл бұрын
అమ్మా అభినందనలు శుభాకాంక్షలు శుభాశీస్సులు అద్భుతమైన ధారణ!
పుంభావ సరస్వతి అంటే పురుష రూపము ధరించిన సరస్వతీ దేవి అర్థము. మగవారిని ఇలా అంటారు గానీ ఆడవారిని ఇలా అనకూడదు. ఈ అవధానములోనే గురువుగారు కడిమిళ్ళ వరప్రసాద్ గారు చెప్పారు. మొదటి భాగంలోనే ఉంది.
@పురుషోత్తంభువనగిరి Жыл бұрын
అవునండీ.. అపర సరస్వతీ అనవచ్చు...
@veenkateswaratradingcompan1050 Жыл бұрын
Great Dr aparnagaru👌🙏🙏🙏🙏🙏
@kannepallivenkatakameswara6360 Жыл бұрын
Chala Baga avadanam chesavu talli
@rangabhumiprakasamchannel Жыл бұрын
🙏🙏🙏
@rangasai6184 Жыл бұрын
ee Vidya andarikiandariki raadu.Saraswathi Devi anugraham undaali.Devikrupaundaali.Devikrupa sarvadaundalani bhagavantunni prardhusthu.,
@rangabhumiprakasamchannel Жыл бұрын
🙏🙏🙏
@krishnabommixx96828 ай бұрын
God bless you
@Vicky-br3cw Жыл бұрын
After Nanduri Srinivas garu video i am coming Avadani's are the human computers