ప. ఓ కంటి చుక్కా - నా చెక్కి లంట జారేవు ఎందుకంటా నా గుండె నుండి - నీ గూటినొదిలి ఊరికేవు యాడికంటా మోయలేనంత వేదనొచ్చిందా - కలత చెంది మనసు భారమయ్యిందా యేసయ్య నీలో నివసిస్తే - ఒంటరైన వాడు వేయి మంది అగును బలహీనుడేమో బలవంతుడగును చ 1. చుట్టు ఉన్న లోకం నిను పట్టించుకోలేదు చేయి చాచినా నీకు సాయం దొరకలేదు నిను చూచిన వారంతా కదిలేటి రాయయితే కష్టంలో కనికరము చూపని వారైతే కనులు మూసి నీవు హృదయం తెరచి చూడు గళమెత్తి గర్వంగా ప్రభుని ప్రార్తించు చేయిచ్చి పైకిత్తి నిలువ బెట్టును - లేడి కాళ్ళతో నీకు పరుగు నేర్పును ఫలియించు ద్రాక్షగా నిన్ను మార్చి వేయును.. చ 2. మధురమైన బ్రతుకు బ్రతకాలనీ ఆశ దారి తప్పి నీవు మారాగా మారావు నువు నమ్మిన వారు నిన్నోదిలి పోయాక నిను నమ్మిన వారికి చేదు చిరకైనావు నడి సంద్రములోన దారి దొరకకుంటే చుక్కాని నీవంటూ ప్రభుని ప్రార్తించు చేయిచ్చి పైకిత్తి నిలువ బెట్టును ఆగాధ జలములను తరిమి కొట్టును జీవ జలపు ఊటగా నిన్ను మార్చి వేయును.
@bodembsynarayana935 Жыл бұрын
Very nice sir chala bavundhi
@SiripuspuHelinaEmmanuel-il6tv Жыл бұрын
Excellent 👌👌👌👍👍🌸🌺
@mailarimallikarjuna15488 ай бұрын
Praise the Lord Sir వందనాలు 🙌🙌🙌🙏🙏🙏🙏🙏👍👍👍
@GVSuryaKumariPSOO Жыл бұрын
Nice song nani
@bhagyasripangi2109 Жыл бұрын
Nice lyrics👍keep going 💐.... Sir
@Nissymeena1012 Жыл бұрын
Wow wonderful song excellent
@johnsurla3441 Жыл бұрын
Nice song. .,,🙏🙏🙏🙏
@sathasivaramaraju7650 Жыл бұрын
very very nice song.. superb 🙏🙏🙏
@paulbilly777 Жыл бұрын
Superb lyrics , tune , singing and music
@settymutyalamma2019 Жыл бұрын
Nice Song 👍👍
@ribkavanga3871 Жыл бұрын
Heart Touching Song Super God Bless All of you
@loveubrother9108 Жыл бұрын
Nice lyrics.. Nice song 👍
@Jesusschrist.V9 ай бұрын
Nice song anna
@sureshbabu-ji3xw Жыл бұрын
Good job john anna ..... Lyrics and signing heart touching
@gujjelichandrasekhar4585 Жыл бұрын
Nice.... lyrics
@vimalakumari8498 Жыл бұрын
మనసును కదిలించే పాట దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వాదించాలి
@somaraju9734 Жыл бұрын
Superb thammudu. Praise the LORD.
@sanyasiraomusunuri Жыл бұрын
🎉
@lidiyaboina1115 Жыл бұрын
Nice song
@mailarimallikarjuna15488 ай бұрын
అన్న ట్రాక్ పెట్టండి
@WisdomWorld-hk7bf4 ай бұрын
Vandanalu anna garu track koraku aduruchustunamu.
@pulidavidrajeev9529 Жыл бұрын
Super
@sivaprakash1768 Жыл бұрын
Nice
@vijaykrupanandofficial5026 Жыл бұрын
Nice song and Music sir
@ranjitkumarguda7563 Жыл бұрын
Praise the Lord....!
@ranjitkumarguda7563 Жыл бұрын
Praise the Lord....!
@deepthibora8407 Жыл бұрын
Brother song was nice but atleast show some gratitude towards people who helped you in the beginning( tune and music)also for this song.