Sir, మీరు govt ఒక రిప్రెసెంటేషయిన్ చెయ్యాలి. స్కూల్ స్టడీస్ 10 th క్లాస్ వరకు ఆరోగ్యం కరమైన ఆహారం ఎలా సిద్దపర్చుకోవాలో ఒక సబ్జెక్టు పెడితె, ప్రజలకు ఒక అవగాహన కలగుతుంది. సమాజం లొ సగం రోగాలు పోయి ఆరోగ్యం వంతమైన రాష్ట్రం గా ఏర్పడుతుంది. అవసరం లేని సబ్జక్ట్స్ స్కూల్ లొ బట్టి పడుతున్నారు
@rameshkavali95992 жыл бұрын
Yes 💯 right 👍
@akumari8113 Жыл бұрын
Yes
@satishb7640 Жыл бұрын
Yes 👌👌👌Advice
@raghavendraboga9235 Жыл бұрын
Super msg good bro❤
@shanker-tc3qk Жыл бұрын
@@rameshkavali9599)
@Holistfamilywellnessmentor4 жыл бұрын
సార్ మీరు దేవుడు ఎంత చక్కగా మెడిసిన్స్ లేకుండా ఆహారంతో ఆరోగ్యం గురించి చెప్తున్నారు థాంక్యూ. GSL
@veerajokes9473 Жыл бұрын
మంచి సూచనకు మన:సుమాంజలి🌻🌻 మంతెన గారికి మహాభివందనాలు🌺🌺
@muralipotnuru4414 жыл бұрын
ఎంత గొప్ప విధానం మాకు అందించారు మీ రుణం తీర్చుకోలేం 🙏🙏🙏
@mupendar57914 жыл бұрын
Hastha prayogam
@sureshnula18623 жыл бұрын
@@mupendar5791 😂
@Zen24-h9i4 жыл бұрын
Total video matter. 1. 2Carrot +1 beetroot+1 tomato with dry karjura powder... juice in the morning 2. Evening 5-5:30 pm. orange or battaayi or sugarcane or daanimma with honey, dry kharjura powder 3. Dinner..Eat Dry fruits and seasonal fruits 4. Include Leady vegetables in diet especially in lunch.
@swathisuresh98042 жыл бұрын
Thanks 😊
@yasaswinikolli25902 жыл бұрын
Thanks😄
@akankshaakanksha80202 жыл бұрын
Tq
@satyam92632 жыл бұрын
Tq
@nagamalliswari43142 жыл бұрын
🤭😅😅
@GoodHealthh5 жыл бұрын
ప్రముఖ ప్రకృతి వైద్యులు మంతెన సత్యనారాయణ రాజు గారు ఏయే ఆరోగ్య సమస్యలపై సూచనలు, సలహాలు అందించాలో కామెంట్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను తెలియచేండి. డాక్టర్ మంతెన సమస్యతనారాయణ రాజు గారి బరువు, థైరాయిడ్, మోకాళ్ల నొప్పులు ఇతర సమస్యలపై సూచనలు సలహాల PDF ఫైల్ కోసం మీ ఫోన్ నెంబర్ ను కామెంట్ చేయండి. ఛానెల్ ను సబ్ స్క్రైబ్ చేయండి. వీడియో లైక్ చేయండి. షేర్ చేయండి. ధన్యవాధాలతో....
@achyutakrishna5 жыл бұрын
Good Health Let Raju garu keep sharing the good info. All his tips are very useful. He is the one started this health awareness 25 yrs back.
@akkachannel97375 жыл бұрын
Hearing lose problems ki solution cheppandi sir please Hearing machine pettukokunda Hearing peragadaniki solution cheppandi sir
@boppanapadmaja1565 жыл бұрын
Peptic alsar taggataniki solution cheppandi
@satishmynampati80734 жыл бұрын
Thanks for this information.....
@laxmanammanaboina44583 жыл бұрын
మాతమ్ముడికి ఆపరేషన్ చేసారు అప్పటి నుండి రక్తం పెరగడం లేదు సార్ బ్లడ్ పాకెట్ ఎక్కిస్తే మూడు నెలలు కంటే ఎక్కువ ఉండటం లేదు పరిస్కారం చెప్పండి
@satishmynampati80734 жыл бұрын
మాకు అత్యంత valuable information ఇచ్చినందుకు ధన్యవాదాలు రాజుగారూ!!!
@lakshmannarayana16304 жыл бұрын
అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకొనే మీకు నా శిరసు వంచి పాదాభివందనాలు గురువుగారు. మీ నిత్య విద్యార్థి 🎈🎈🎈👏👏👏👏🇮🇳🇮🇳🇮🇳
@VinodKumar-ov4vo2 жыл бұрын
Super
@ramanakumarchv Жыл бұрын
బాగుందండి . middle class వాళ్ల కు ఇద్దరు పిల్లలు ఉన్నవాళ్లు పైవిధంగా చెయ్యగలరా రోజూ.
@GaneshKumar-kf6yi5 жыл бұрын
Chinnappudu mi videos early morning vosthunte thala noppi anukunna.. vaati viluva ento ippudu telusthandi Raju garu.
@SureshSuresh-xi1zp4 жыл бұрын
Same bro
@satishmynampati80734 жыл бұрын
నాది కూడా same feeling bro
@leelagaddipati39334 жыл бұрын
PEDDA la Maata chaldi moota...
@srikanthnany61504 жыл бұрын
Nenu kuda alage anukunna
@pravipatel13454 жыл бұрын
Same bro
@deepaknetha56852 ай бұрын
Sir mi tricks and tips anni scl pillalaku chinnapatnunche healthy ga undalante mi health tips anni subject la public looki osthe evaru hsptls chuttu thiragaru❤
@sudhakarboya6617 Жыл бұрын
మీ కాలంలో మేము ఉండడం మా అదృష్టం సర్
@amazingshorts16844 жыл бұрын
Meeru inkoka vandayalu brathakali sir elanti important visyalu chepinandhuku chala thanks 🙏🏻 sir
@spencers52054 жыл бұрын
డబ్బులు ఎంత ఖర్చు పెట్టినా ఇలాంటివి వాస్తవాలు ఎక్కడ చెప్పరు సార్. 🙏
Sir mi videos naaku Chala baaga upayogapadutunai sir superrrr videosss
@bnrao97874 жыл бұрын
చాలా బాగుంది భారత్ మాతాకీ జై
@naninani79713 жыл бұрын
సార్ మీరు ప్రతి రోజూ ఉదయం సాయంత్రం పూట చాలా మంది రక్తం పేరంగడనీకి హర పంధతలు 🍒🍓🍉🥭🍍🥕🥒🥬🍅 కృతంథలు నాకు చాలా రక్తం 12 గ్రాములు ఉంటుంది కాబట్టి నాకు 5 గ్రాములు ఉంది సార్ త్వరలో పెరిగేలా చూపండి 🙏😓
సుగర్ వ్యాధి వ్యక్తులు కూడా తెనె ఎండు ద్రాక్ష ఖర్జూరం జ్యూస్ కలుపుకొని తాగితే ఎమీ కాదా సార్
@peddintikrishnarao3404 жыл бұрын
Maku manchi vishyalu chepputunaru tq sir
@kaushikm50675 жыл бұрын
Sir mee daily food routine follow avthunte chala energy ga vundi
@mahimayetukuri82754 жыл бұрын
Sir pigmentation povadaniki emanna cheppandi
@mdruksana14255 жыл бұрын
Pigmentation treatment chepandi manthayna garu plzzz meeku pedha fan
@sudhainjeti56924 жыл бұрын
Sir 🤗 Namaste me message chuste Manavulo unna bayalu anni poyi chala happy ga untundi 🙏
@seetharatnam2111 Жыл бұрын
Super ga చెప్పారు, Sir నమస్తే సార్
@PrasunaChandrika4 жыл бұрын
Raju garu. Mee gurinchi entha cheppina adhi takkuvey. Miru kaarana janmulu. Samaajaniki miru entho meylu cheysthunnaru. Thank you so much. Nijanga Mee gyaanam parigyaanam entho prasansaneeyam. You're truly a wonderful person. Hat's off to you. I am a big fan of you.
Maa kosam meeru chala rojulu nundi manchi aarogya vishayaalu chaputhunaru. Intlo amma nana chepjthuntey vinnaru chala mandhi
@kotireddymf43255 жыл бұрын
చాళామంచి విషయాలు చెప్పారు సార్💐💐💐🙏
@kamalaballa25054 жыл бұрын
Thank you so much sir mee video lanni kooda chaala use full and very perfect ending GOD BLESS YOU SIR
@NeelamSundar869622 ай бұрын
మా అబ్బాయి 6/7 సం వయస్సులో బలహీనంగా అవుతుంటే హాస్పిటల్ కి తీసుకు వెళ్తే డాక్టర్ గారు blood test చేయిస్తే 4.5 మాత్రమే ఉంది. అప్పుడు డాక్టర్ గారు చెప్పింది రోజూ ఒక గుడ్డు నెలపాటు తినమన్నారు. అంతే, సమస్య పూర్తిగా తగ్గిపోయింది. మంతెన సత్యనారాయణ గారి ట్రీట్మెంట్ చాలా costly. అంతే కాక ఎన్ని రోజులు కూడా చెప్పరు. అది నిరంతర ప్రక్రియ కూడా.
@muralidharrao88154 жыл бұрын
మంతెనగారిమంచిమాటలు ఆరోగ్య వరాహమూటలు.ఆచరించిన దీర్ఘాయు సోపానాలు
@michaelmamidi1892 жыл бұрын
వరాహం అంటే పంది కదా
@MRRzz-n5f5 жыл бұрын
Real solution starts from 3:00
@goodfood3245 жыл бұрын
Thank you dear
@sg28625 жыл бұрын
Thank u
@buntymalathi97215 жыл бұрын
Tq
@shaikmdkhasim76385 жыл бұрын
Tq
@ranikanna34825 жыл бұрын
Thank you
@penchalaiahchepuri58424 жыл бұрын
గురువుగారు బ్లడ్ బాగా 15% కంటే ఎక్కువ ఉన్న వాళ్లు కూడా రోజూ ఈ విధానం పాటిస్తే బాగుంటుందా లేదా అప్పుడప్పుడు పాటిస్తే బాగుంటుందా తెలుపగలరు
@ranidhumale87654 жыл бұрын
Sir naki 31year HB 7point undi chala baga chepparu thank you SO much sir🙏🙏
@nganapathi98624 жыл бұрын
Hb baga thakkuva undi meku
@ranidhumale87654 жыл бұрын
@@nganapathi9862 yes
@RameshRaj-de4sz9 ай бұрын
డయాలిసిస్ రోగికి రక్తం తగ్గిపోయింది త్వరగా రక్తం పెరగాలంటే ఎం చేయాలి
@AmbikaV.Ambika2 ай бұрын
🙏 thank you sir for your help of our life stile and satisfied sir 🙏
@panduboddupally98093 ай бұрын
Super ga cheppinar sir
@rameshrami98894 жыл бұрын
Wow sir yentha goppaga cheppthunnaro sir rellay ur great
@loverloverboy85984 жыл бұрын
Sir Na Peru Rajendar Miru Chala usefull vidios chesthunnaru chestharu thank you very much sir
@jesseyjatin09684 жыл бұрын
Great information sir.... Thank you sir...
@SurekhaPabbineedi7 ай бұрын
Helh benfet seenear doctor garu thank you very much sir your tips amazing 😍
@mokshareddy15104 жыл бұрын
Abha em cheparadi raju garu supar
@srind4024 жыл бұрын
Guruji Awesome ga cheptaru Love you GuRuGaRu
@kukatlasunitha4824 жыл бұрын
Meru chepvu nijang super sthna perugudalki chegalruu
@sss-og8zf5 жыл бұрын
Watch 3:00 seconds
@amarhomoeo5 жыл бұрын
Thank you so much
@sandeepkantumuchu47684 жыл бұрын
Tq bro
@nikithasrinivasulu59024 жыл бұрын
Cancerchast
@palnatiraghu74324 жыл бұрын
సార్ మా బావగారికి ప్లేట్లెట్స్ 50 వేలకు పడిపోయినవి త్వరగా కోలుకోవడానికి మీ సలహాలు సూచనలు తెలుపగలరు
@GoodHealthh5 жыл бұрын
మీ ఆరోగ్య సమస్య ఏదైనా, ఎలాంటి వ్యాధికి అయినా పరిష్కారం కావాలనుకుంటున్నారా.. డా. మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమంలోని ప్రముఖ నేచురోపతి డాక్టర్లు మీకు అందుబాటులో ఉంటారు. ఎలాంటి ఆహారం తీసుకుంటే మీ వ్యాధులు, అనారోగ్య సమస్యలు తగ్గి పోతాయి.. ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు అందిస్తారు... ప్రతి రోజు ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య ఫోన్ నెంబర్ 9848021122 కి ఫోన్ చేసి మీ సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవచ్చు. దీంతో పాటు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమంలో ట్రీట్ మెంట్ వివరాలు తెలుసుకోవాలనుకుంటే 0863-2333888 కి ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8.30 గంటల మధ్య ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.🙏🙏🙏🙏🙏🙏🙏
@sulochanaratnakaram35395 жыл бұрын
Diabitic vallu juse tagali
@rupasrisrigadde65405 жыл бұрын
Good
@sohelbb4219 Жыл бұрын
Call connect cheyatledu doctor gariki
@nepallyshantha52863 жыл бұрын
Namaste Rajugaru. tq Sir.
@gandiranjithgoud80892 жыл бұрын
Meeru super Rajugaru
@nagakrishnaduppalapudi26574 жыл бұрын
Challa thanks Andi guru Vu g🙏👏👏👏👏
@thummalafathima42604 жыл бұрын
Mi namskaraniki prathi namaskaram sir mi advice ki ma hrudhaya purvaka kruthagnathalu.
@dnsudarshan21944 жыл бұрын
Sir worms kosam oka video cheyandi sir please.....
@NeelamSundar869622 ай бұрын
అసలు స్టోరీ 3.00 నుంచి 😊
@CHINNITALLi-KJ3 жыл бұрын
సూపర్
@venkatalakshmim19362 жыл бұрын
Kidiney stone unnavalu blood improve chesukiniki emi cheyali edi vadali please inform uncle
@prashanthg226110 ай бұрын
God bless you 🙏 ❤️ Jesus loves you 🙏 ❤️ Praise the Lord 🙏 ❤️
@lakshmibhavani95894 жыл бұрын
Tq..u sir your valuable information
@dancelover5034 жыл бұрын
Super ga unddi Tq sir
@vanithabitla75954 жыл бұрын
Very good suggestion
@manoharnarsingam41084 жыл бұрын
Very good recommendationds
@anjilaiahyadav61212 жыл бұрын
గురువు గారి కి నమస్కారములు.నాకు స్కిన్ ఎలర్జీ చాలా వుంది.రాత్రి అయితే చాలు విపరీతమైన తిండి అనగా గోకుడు పెడ్తుంది.అలా గోకడం వలన నా చర్మం పై నల్లటి మచ్చలు ఏర్పడుతున్నాయి.చాలా రోజులనుండి బాధ పడ్తున్నాను.పరిష్కారం చెప్పగలరు
@BonuBharathimutya Жыл бұрын
Sir thalassemia gurinchi cheppandi please
@devipappla5043 Жыл бұрын
Ok andi Tq🙏🙏🙏
@deepakprabhas6584 жыл бұрын
Super 👌 sir tq
@vinnupadma92863 жыл бұрын
కాయ కష్టం చేసే ట్టోనికి,,రాళ్ళు కూడా అరుగుతాయి,,మీరు చెప్పే ఆరోగ్య సూత్రాలు,,ఇంట్లో ఉండి ఏమి పని చేయని గాడిదలు కు చెందుతుంది గురువు గారు
@suryakalga37475 жыл бұрын
చాలా బాగు ఉంధి
@gayatrivasantham89314 жыл бұрын
Thank you father
@srinivaskokkula4224 Жыл бұрын
Sir Very Vell Suggestion
@mrudhulamrudhula39754 жыл бұрын
Tq so much sir One month nundi follow avthuna Chala change iya nenu 👍🙏🙏🙏
@aprasad54212 жыл бұрын
Work avuthunda bro ma Nanna ki 4 gramms undi please cheppandi
@Saru_18864 жыл бұрын
Sir naku juices thagadam nachadu.. Fruits direct ga thinte blood improvement untada plz suggestion ivvandi
@Lion-wp6eu4 жыл бұрын
Untundi sister
@SKcreationsRvp4 жыл бұрын
మా మేనత్త కి పక్షవాతం వచ్చి తగ్గింది. ప్రస్తుతం ఆమెకు రక్తం తక్కువగా ఉంది, గుండె దడగా ఉంది ఆమెకు ఆహారం ఎం తింటే ఆరోగ్యంగా ఉంటుంది చెప్పండి sir
@ravitejaborlakunta65543 ай бұрын
Pakshavatam yela taggindhi
@ravitejaborlakunta65543 ай бұрын
Chetla mandhulu vadara
@BabjiChavvakula10 ай бұрын
Super💛💛💛💛💛💛
@gorlanagamani63434 жыл бұрын
Sir, ఎండు ఖర్జురము పొడి వారి కాంటాక్ట్ no. చెప్పగలరు
@naginenimanasasindhura19307 ай бұрын
No doctor will tell like you sir.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@porumamillamadhumuralimoha49094 жыл бұрын
Super sir baga chepparu
@jyothinageswarao45563 жыл бұрын
సార్ మీరు చాల మంచిగావివరించారు థాంక్యూ సార్ ...
@deenaschannel53664 жыл бұрын
Yes,currect .naku 7undi himoglobin.kallu tiragatam ,chaala problems vachay,raju garu chepinavi anni patinchanu.epudu chala improve indi,chala chala healty ga unnanu.11ki vachindi himoglobin
@bhagyalaxmi47833 жыл бұрын
Nijama
@dkrishna11502 жыл бұрын
Super Sir God bless you ji
@prasadbale38912 жыл бұрын
Sugar patient s Beet root, 🥕 carrot juice theesukovacha.
@pallepoguusharani43015 жыл бұрын
Sir please give the suggestions for blood improvements in diabetic patients
@IndraDhanassu-explore4 жыл бұрын
kzbin.info/www/bejne/iWOQXmxnnc-aaK8 try this
@sanjeevkumarn30264 жыл бұрын
Sir, కడుపులో నులి పురుగులు సమస్య తగ్గడానికి ఉపాయాలు వివరించండి
@mallelaradha9148 Жыл бұрын
Sir sugar patients ఎలా తీసుకోగలరు
@kummariswamy44512 жыл бұрын
Sir aplastic animeia prlm tho face chesuna treatment chepadi sir plz.....
@bujjireddy.94984 жыл бұрын
We follow... Healthy diet... Wat u r saying 👩🏫
@PRADEEP_SUNKARI5 жыл бұрын
Sir mee videos bagunatayi Anni follow avtanu
@_relax_tone5 жыл бұрын
Thank u sir
@PRADEEP_SUNKARI5 жыл бұрын
@@_relax_tone who are u
@shivamgamer27503 жыл бұрын
🙏 Danya vadalu sir
@mramprasadmramprasad41714 жыл бұрын
Tq Sar mi salahalu Maku into uapayogam..
@amaranarendra34224 жыл бұрын
Tq sir
@schandrakalalaxmilaxmi31294 жыл бұрын
Supper 👍👍👌🙏🙏🙏
@ROJORAKAM4 жыл бұрын
Sir sugar ఉన్నవాళ్లు dry ఖార్జురం,తేనె వాడొచ్చా దయచేసి yes or No చెప్పండి చాలు
@neeradinarayana74944 жыл бұрын
Sir me salha laku ma namaskar mulu doctor Ghar ki 👏👏
@somakavali17694 жыл бұрын
థాంక్స్ సార్
@gaijgnikrishna3797 Жыл бұрын
Sir ice cubes తినటం వల్లన ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా teliyacheyandi plz