నన్ను క్షమించు తండ్రీ నేను గోర పాపిని తండ్రీ నా పాపములను మన్నించు దేవా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ammananna36642 жыл бұрын
Thappakunda a Jesus 🙏 neku manchi chestadu amen
@mravi25702 жыл бұрын
pay oh
@RajasekharNegala76752 жыл бұрын
తప్పకుండా క్షమిస్తాడు bro మోకరించి అడుగు
@shashidar-pi8wo Жыл бұрын
Hello
@chintugadusolo6101 Жыл бұрын
@@RajasekharNegala7675mm😅mom lm😊 T
@rambaburallapalli45762 жыл бұрын
మన హృదయాలను కదిలిఇంచే గానము ప్రతి ఒక్కరు కచ్చితంగా వింటే వాళ్ళ జీవితం లో చేసిన తప్పులు ఏమితో తెలుసుకొని దేవునికి దగ్గర అయి అయన మన కోసం చేసిన కలవరి సిలువ శ్రమ ఎవరు అనుభవించి వుండరు
@padhamabommalla45023 жыл бұрын
మాలాంటి పాపుల కోసం నీ రక్తం చిందించిన వయ్యా మాలాంటి మూర్తుల కోసం నీ ప్రాణం ప్రాణాన్ని అర్పించ వయ్యా తండ్రి ఎంత గొప్ప దేవుడవయ్యా ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను అయ్యా మేము ఈ పాపులను నన్ను క్షమించు తండ్రి మా కోసం సిలువలో వ్రేలాడి నా యేసయ్య నీకే కోట్లాది కొద్ది వందనాలు తండ్రి కోట్లాది స్తుతులు తండ్రి ఈ పాపులని క్షమించు ఆశీర్వదించ అయ్యా ఆమెన్
@durgaganapathigantimudi34602 жыл бұрын
Amen🙏🙏
@narasimhanarasimha42902 жыл бұрын
Rryyreetuiyewruu424678
@ranikavuri82022 жыл бұрын
2l
@tellambapu2522 жыл бұрын
Nn ñ
@chpadma54362 жыл бұрын
🙏 amen 🙏
@MaddelaSureshMSuresh-jk7nt Жыл бұрын
తండ్రీ నాలాంటి పాపులకొరకు మీ యొక్క అమూల్యమైన పరిశుద్ధమైన రక్తం చిందిచి కలువరీ కొండపై సిలువలో మరణించిన నా యేసయ్య కే సమస్త మహిమ ఘనత చెల్లును గాక , ఆ మేన్
@ketireddisatyammaster94803 жыл бұрын
మా కుటుంబం సబ్యులకు ప్రార్థన ఆత్మ కావాలి. దయచేసి మీరు మా కొరకు ప్రార్ధనచెయ్యవాలిసినిదిగా కోరుచున్నాను
@rajuisrael13982 жыл бұрын
తండ్రి నేను ఎంతో పాపము చేస్తున్న కానీ నన్ను క్షమిస్తున్నారు తండ్రి అలానే నేను పాపం చెయ్యలనే ఆలోచన తీసివేయండి తండ్రి 🙏🙏........ Amen
నా ప్రాణం నా జీవితం నా గమ్యం నువ్వే నా తండ్రి నేను చేసిన పాపాలు ఈ జన్మలో తీరువనుకుంటున్ దేవా నన్ను మన్నించిన ప్రభువా
@anushauchula5213 Жыл бұрын
🙏🙏🙏🙏
@saiKumar-gc4jw3 жыл бұрын
I'm a hindu,but when I heard this song,I became fan 2 this song,music,lyrics Superb,especially brother voice is heart to this song..
@peace30953 жыл бұрын
God Bless U Bro....🤝💐
@sana65263 жыл бұрын
Yesaiyya nu namukondi
@nagavarudhu97243 жыл бұрын
God bless you bro
@suryanarayanavuppala6063 жыл бұрын
Gghhh
@suryanarayanavuppala6063 жыл бұрын
Suber
@gopingk45654 жыл бұрын
నాకోసం ప్రాణం పెటినవాడ మీకే వందనాలు ప్రభువా
@y.rajendraprasad.y72543 жыл бұрын
Nice song
@king333gaming3 жыл бұрын
Hai
@prashantmortha15402 жыл бұрын
O
@prashantmortha15402 жыл бұрын
Hai
@balrajubondla82464 жыл бұрын
Song chusi manusu marchukovali Jesus loves you
@డాడీ4 жыл бұрын
సూపర్ సూపర్ వండర్ ఫుల్ వీడియో చాలా అద్భుతంగా తీశారు ఇట్లు మీ బాలు
@sannynagularapu143Ай бұрын
Hii balu
@anushamalleboina84013 жыл бұрын
ఓ మానవా.. నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి - నీ బ్రతుకు మార్చవా (2) పాపములోనే బ్రతుకుచున్నచో చెడును నీ దేహము పాపములోనే మరణించినచో తప్పదు నరకము (2) ||ఓ మానవా|| 1. ఎంత కాలము పాపములోనే బ్రతుకుచుందువు ఎంత కాలము శాపములోనే కొట్టబడుదువు ఎంత కాలము వ్యసనపరుడవై తిరుగుచుందువు ఎంత కాలము దుఃఖములోనే మునిగియుందువు యేసుని నమ్మి పాపము నుండి విడుదల పొందుము యేసయ్య తన రక్తంతో నీ పాపం కడుగును (2) ||ఓ మానవా|| 2. ఎంత కాలము దేవుని విడిచి తిరుగుచుందువు ఎంత కాలము దేవుడు లేక బ్రతుకుచుందువు ఎంత కాలము దేవుని మాటను ఎదిరించెదవు ఎంత కాలము దేవుని నీవు దుఃఖపరతువు యెసయ్యే నీ పాపం కొరకు ప్రాణం పెట్టెను యెసయ్యే నిను రక్షించి పరమున చేర్చును (2) ||ఓ మానవా||
@morthasundharakumari2242 жыл бұрын
Tq
@ravikumar4412 Жыл бұрын
Thank you sister
@Praveen-abraham33 Жыл бұрын
TQ sister God bless you 🙏
@karpuramravi Жыл бұрын
Hi
@karpuramravi Жыл бұрын
Hi
@dashok92253 жыл бұрын
Na kosam na teja na usha kosam pranam petav vandhanalu ప్రభువా
@prabhakarprabha983210 ай бұрын
తండ్రి యేసయ్యా నేను ఎంతో పాపము చేసిన కానీ నన్ను 🙏🙏క్షమిస్తున్నారు తండ్రి అలానే నేను చెయ్యాలనే ఆలోచన నా మనసులో నుండి తిసేయండి తండ్రి amen,🙏
@vyshuup76752 жыл бұрын
E papi kosam Pranam vidichina na deva nikee veladhi sthothramulu thandri.... memu eppudu miku lobade biddaluga , ni batalo nadiche biddaluga mammulani dhivinchu yesayya. Ma papalu anni kshamichi maku maaru manassu dhayacheyumu yesayya
@srinivassrinivas5295 Жыл бұрын
యేసయ్యా మీకే ఘనత స్తోత్రం అయ్య మీ నామము పరిశుద్ధ మైనది మీ రాజ్యము వచ్చును గాక తండ్రి
@chjeevamani8865 Жыл бұрын
Priyulara ghamaninchandi yesu brathuku marchunu ayithe christu nandhu devudu christu rajyaniki chrrchunu praise tha lord
@gyarasrinivas Жыл бұрын
ఓ మానవా నీ పాపం మానవా - యేసయ్య చెంత చేరి - నీబ్రతుకు మార్చవా (2) పాపములోనే బ్రతుకుచున్నచో - చెడును నీ దేహము పాపములోనే మరణించినచో - తప్పదు నరకము (2) || ఓ మానవా || 1. ఎంతకాలము పాపములోనే బ్రతుకుచుందువు ఎంతకాలము శాపములోనే కొట్టబడుదువు ఎంతకాలము వ్యసనపరుడవై తిరుగుచుందువు ఎంతకాలము దుఃఖములోనే మునిగియుందువు యేసుని నమ్మి పాపము నుండి - విడుదల పొందుము యేసయ్యే తన రక్తంతో - నీపాపం కడుగును (2) || ఓ మానవా || 2. ఎంత కాలము దేవుని విడిచి తిరుగుచుందువు ఎంత కాలము దేవుడు లేక బ్రతుకుచుందువు ఎంత కాలము దేవుని మాటను ఎదిరించెదవు ఎంత కాలము దేవుని నీవు దుఃఖపరతువు యేసయ్యే నీ పాపం కొరకు - ప్రాణం పెట్టెను యేసయ్యే నిను రక్షించి - పరమున చేర్చును (2) || ఓ మానవా ||
@muraladurga-wj5zz8 ай бұрын
0:17 😮 0:17
@KonduriLallu6 ай бұрын
Super cute 😃😃
@ChallanadoraE6 ай бұрын
❤❤❤
@sivakumarnakkala1616 ай бұрын
Suppr song
@vijayasaradamunipalli5 ай бұрын
👌🏽
@hareeshbangaram37123 жыл бұрын
Na kosam prannam pettina yesaya ki vandhanalu
@suggalalaxmisudharshanrao22473 жыл бұрын
Praise the lord God bless you brother mananaki kanti chupu ledu plg pray super song
@samuelsam49173 жыл бұрын
This song is helpful to live in correct way in Jesus Christ it shows sin of people 🙏🙌
@eshueshu89033 жыл бұрын
Amen
@jhansipenamanuri77523 жыл бұрын
@@eshueshu8903 Amen
@nagulapallisanjeev39983 жыл бұрын
Nakosam maranichina goppa devudavu I love u jesus
@aniljangam99004 жыл бұрын
Jesus I love you so much naku NV echina jivitham chala gopadi
@sagarsri40212 жыл бұрын
Late ga telsukunnav Brooo.... Anyways congratulations
@సిరిశాలవెంకటేష్3 жыл бұрын
నన్ను మార్చిన సాంగ్స్ దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ హల్లెలూయ
@shivajarugumalla36834 жыл бұрын
ఓ మానవ నీ పాపం మానవ. మేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా
@gshivashiva46564 жыл бұрын
శివ
@yohanpushpa36763 жыл бұрын
ఓ
@tony.vlogs122 жыл бұрын
Lirycs
@KondaihKondaih-pn8ih6 ай бұрын
మనవ ., ❤❤❤❤✌✌✌
@vaniboddukolla3933 жыл бұрын
నన్ను క్షమించు జీసస్ 🙏🙏🙏🙏 ఎప్పటికి నీ సన్నిధి లో ఉండే భాగ్యం ఇవ్వు
@laixme18952 жыл бұрын
🙏🙏😭😭😭
@jithendratejamatla5902 жыл бұрын
అలా ఉండె జీవితం దేవుడు నీకు ఇచ మను గాకా........ 🙏🏻🙏🏻
@vijayabhaskarthoguru36922 жыл бұрын
😭😭😭
@dokkukarthik30342 жыл бұрын
🙏
@b.narasimhab.narasimha48023 жыл бұрын
మంచి పాట ప్రజలకి బాగా అర్థం అవుతుంది గుడ్ 🙏🙏👏👏⛪️⛪️
Devudu na kos am pranam vidichenu.....praise the lord...🙏🙏
@ramrao90153 жыл бұрын
Heart touching song... Lyrics superb...👌 Lyrics ni chusi aina andharu maarali Praise the lord👏👐
@kanchipallisatish26139 ай бұрын
యేసయ్యా. నన్ను కషమించండి నేను పాపం చేయకుండ నాకు మంచి మనసను ఇవండీ తండ్రీ
@vraju2759 Жыл бұрын
Very good voice bro super chala bagundhi song
@anipriyapriya6685 Жыл бұрын
Love u jesus 😍 praise the lord 🙏🙏Chala baghundhi song..thank u jesus 🙏
@aasish11613 жыл бұрын
Nice life changing song uncle God bless you
@gaddmprakash55244 жыл бұрын
Praise the lord 🙏🤝 Exllent..song... exllent voice👍 మీ god bless you.. brother Jesus Christ with sevas you.. ..
@mdsani46803 жыл бұрын
Good song God Jesus 👌
@devaprasadfebaindia2 жыл бұрын
Good
@saipriyadarsi2825 Жыл бұрын
Good jesus Good song
@dhanikondaswamy45933 жыл бұрын
Pappulu Kotaku pranam petina. Prabu ki vandanalu
@dandimurali11132 жыл бұрын
Na papalanu kshaminchandi deeva marala nenu aa papala joliki pokumda vundelaga divinchandi deeva ...Praise the Lord
@raju123mutyala83 жыл бұрын
Thanks for giving this song to us i am really thankful to u this song is changing my life
@vulavakayalasheela8203 жыл бұрын
Yes devudu nannu apavadi papam nunchi vidudala chesadu amen yessayya
@chgowramma96413 жыл бұрын
Super song and chalamandi e song ni chuse maru manassu pondali ani korukuntu I love my Jesus
@supersongbabu68834 жыл бұрын
Good lyrics and elanti vallani iyna ee song dwara marchochu praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@anipriyapriya668510 ай бұрын
E song roju vintanu chala baghuntundhii ..praise the lord .lv u jesus😍😍✝️🛐🙏
@chandrikach39554 жыл бұрын
Priase the lord and bless all in the world
@shenigarapumahesh32563 жыл бұрын
I love you this song very much thank you for your singing brother 🙏🙏🙏👏👏👏👏👏God bless you brother
@RRr-rs5jnАй бұрын
Yesayya nannu xmichandi na kutubam devunilo balanga vadabadalani andharu ma gurinchi preyar cheyandi 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
@a.veeranjaneyulu7963 жыл бұрын
💞 LOVE YOU MY JESUS 💞 🎄. PRAISE THE LORD 🌲 ⭐ .............. AMEN..........⛪
@king333gaming3 жыл бұрын
Hai
@amarbabukoppula86883 жыл бұрын
I love you Jesus song Jesus song
@msomayya44993 жыл бұрын
@@amarbabukoppula8688 lokesh
@prashantmortha15402 жыл бұрын
As
@nraju65412 жыл бұрын
@@king333gaming 3lhii kl
@ManjuNandu-rn3jq Жыл бұрын
Deva nenu enno thappulu chesanu na thappu nenu thelusukunnanu nannu kshaminchamani vedukuntunna deva amen 🙏 🙌
@venkatagurrappa96783 жыл бұрын
మంచి పాట దేవునికి వందనాలు
@paraedhaiah43503 жыл бұрын
Hi
@narendrakumarvanka4227 ай бұрын
I am Hindu but Jesus Christ ante naku chala istam ma shivayya ante naku pranam
@RajasekharNegala76752 жыл бұрын
ఓ మానవా.. నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీబ్రతుకు మార్చవా "2" పాపములోనే బ్రతుకుచున్నచో చెడును నీ దేహము పాపములోనే మరణించినచో తప్పదు నరకము. " 2 " " ఓ మానవా " ఎంతకాలము పాపములోనే బ్రతుకుచుందువు ఎంతకాలము శాపములోనే కొట్టబడుదువు ఎంతకాలము వ్యసనపరుడవై తిరుగుచుందువు ఎంతకాలము దుఃఖములోనే మునిగియుందువు యేసుని నమ్మి పాపము నుండి విడుదల పొందుము యేసయ్యే తన రక్తంతో నీపాపం కడుగును "2" " ఓ మానవా " ఎంత కాలము దేవుని విడిచి తిరుగుచుందువు ఎంత కాలము దేవుడు లేక బ్రతుకుచుందువు ఎంత కాలము దేవుని మాటను ఎదిరించెదవు ఎంత కాలము దేవుని నీవు దుఃఖపరతువు యెసయ్యే నీ పాపం కొరకు ప్రాణం పెట్టెను యెసయ్యే నిను రక్షించి పరమున చేర్చును" 2 " " ఓ మానవా " రాజశేఖర్ నేగల
@ssuresh21432 жыл бұрын
Super song bro 👌
@KarunaKumari-sk7gz10 ай бұрын
suppe song🎵 bro
@GaraSambasivarao Жыл бұрын
Devuni Loki ippudu ippudey vellali ani preyrepana unnavaru e song padey padey vininatliyithey thappakunda veelinatha twaraga devuni chentha cheratan8 ki twarapadathaaru such ameaning full song God bless to all❤
@koppuamrutha64714 жыл бұрын
Ma kosam me prana thyagam chesina esu emichi ni runam thirchukodumu hhallelluya♥️♥️♥️♥️
Vandanalu prabhu e lanti song entho mandiki calling chesina papamulu thelusukonu marutharani anukuntunnanu eyaiah❤
@gbharath67862 жыл бұрын
మీరు ఎవరొ కానీ చాలా అద్భుతంగా పాట పాడుతూన్నరు
@rajamanidevara16748 ай бұрын
Jesus nenu eantha papam chesina chemistunnavu nenu malli malli papam chetakunta nannu rakshinchu please Lord please thandri....... Naku manchi abbai dhirakali jesus manchi right person chethilo pettu prabu naku manchi job Ravali JL job please amen
@Godsgrace9992 жыл бұрын
Jesus please remove.my all sins with ur pure blood 😭 love u jesus 🙏🙏🙏
@KarthiKKumar-nm4xs3 ай бұрын
Nen chala papalu chesanu nannu kshaminchandi yesayaa
@chsuresh7784 жыл бұрын
Jesus loves you brother I like this song very much varamani
@kishorebabu74252 жыл бұрын
Yesayya nannu kshaminchandi thandri nenu paninayya deva rakshinchandi
@pylapylaparvathi63193 жыл бұрын
Praise the lord pastor garu
@jessyangel62494 жыл бұрын
Praise the lord Nice song
@rambabut58273 жыл бұрын
I love jesus
@luckyhari14073 жыл бұрын
Yd
@Kalapalapraveenkumar Жыл бұрын
Hii
@143love_mood_23 жыл бұрын
E song nanu papamu nudi marchindi 🙏🙏🙏🙏
@udaygaming23273 жыл бұрын
Super
@srilakshmi..........35753 жыл бұрын
Jesus is great👍
@user-fo5tr6eb8h3 жыл бұрын
Super brother god bless you 🙌
@eyeirislebanon83522 жыл бұрын
Song has change any one good person or bad person
@kkumarkkumar15652 жыл бұрын
Ayya patalu padataniki aakasam evvandi ayya na chinnapatnunchi patalu padalani Aasha tho na devuni koraku
@sumathik39632 жыл бұрын
నిజంగా యేసయ్య నీవే నా కొరకు ప్రాణం పెట్టింది
@lillysupriya98553 жыл бұрын
Na kosam pranam pettina prabhuva meke velaleni sthuthulu chellisthunnanu
@lovelylucky27963 жыл бұрын
Very good voice Bro Praise the Lord
@pakasirisha Жыл бұрын
Ma lati vala kosama ne pranama pettavu neku emi echu ni runnama terachagala yesaha god is garet
@sravanisravs6443 жыл бұрын
Suprrr supr supr supr song brother Ur always to be in Ur god bless u bro praise the lord bro amen🙏🙏🙏
@aramesh16613 жыл бұрын
O manava ni papam manava e song chusi ayina ni papam manu e jivithaniki o ka ardham vuntundhi
@samuelkumar71253 жыл бұрын
I LOVE THIS SONG,SINGER AND THE CONTENTS OF THE SONG EVERY DAY 5 TO 6 TIMES i HEAR THIS SONG.THE WORDS GIVES LOT OF PEACE AND CONVICTION TO MY HEART;
@Rajbhai-hr5vm2 жыл бұрын
Jesus ne daggaraki thisukoni po nannu plz e papam lokamlo nenu vundalenu😭😭🙏🙏
@KasiCh-vf1kv4 жыл бұрын
Praise the lord❤️amen jesus❤️bless me😭
@mallelashyam77684 жыл бұрын
Wsxrbfj ho
@mallelashyam77684 жыл бұрын
Wxffcgdgb cup Co co
@manasasangam45524 жыл бұрын
Hi
@prashanthpati86535 ай бұрын
I love you jesus all my sins forgive me plz zzzzz kindly love me always my lord ...❤❤ na jivithani purthiga marchandi na yesaya
@vennampadma37493 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍❤️ praise the Lord
@ravisalika78062 жыл бұрын
E paatalo manishini marche suvatha undhi thanks for song singing god bless you
@chandraprasadraouppada51553 жыл бұрын
Good lyric, Good song, God bless you brother.
@madhulathahyderabadmadhula24003 жыл бұрын
🌹🌹🌹🌹⛪⛪⛪⛪⛪
@karnesuresh42923 жыл бұрын
✝️✝️✝️
@shaikbasha13493 жыл бұрын
@@madhulathahyderabadmadhula2400 m
@venkatraop74323 жыл бұрын
Thandri nannu marchu dhevaaa😭😭😭yessaya thandri nikee vandhanalu thandri please Jesus same me my life and please give me good health Jesus😓😓 😭😭😭😭😭
@chinnibaby7575 Жыл бұрын
Amen 🙏 Jesus na papalu ne mandhiechu ayya yesu yaaa ..na vala .na entilo valu kuda ..chala bhadalu padharu ...akarike ...ma amma ne kuda chala bhadalu pethanu yesuya......navala chala bhadalu padharu...na vala nanu namukuni...vachina.....na.pranam kana.. akuvaga ..chusukuna......na...bujji amma ne kuda ......chala bhada pethanu eroju.....kadu kadu..... Nanu mamndiechu....yesuya........na papalune..........enka.....apudu.avarune.......bhada pethanu .....amen
@laxmiadigarla61072 жыл бұрын
Praise the lord ammagaru dhevunike mahima kalugunu gaaka amen 🙏🙏🙏🙏🙏🙏🙏
@Sumithra-rm3bk Жыл бұрын
I love my Jesus 🙏🛐 praise the lord 🙏 thank you Jesus amen 🛐🛐 very good song
@Ramanamirapala36729 ай бұрын
price the Lord Amen, God is great, love you Jesus, super song,super singer. God bless you brother.
@mathurthiprasnthi72304 жыл бұрын
Praise the Lord 🙏
@mohant53342 жыл бұрын
Nenu chesina papalu kshaminchandi ... Jesus
@lakshmi7504 жыл бұрын
This song is very good song 👌
@vanthalakrishty28717 ай бұрын
తండ్రి నేను పాపిని ప్రభువా నేను ఎంత పాపినైన ప్రేమిస్తున్నావు దేవ
@daughterofgodrathna63663 жыл бұрын
Beautiful song praise the Lord'🙏🙏
@tammanaboyinanagaraju19232 жыл бұрын
Praise the lord sister
@mahi143thilu79 ай бұрын
Nannu skaminchu thandhri nenu gora papini na papamulanu mannchii thandrii🙏🙏🙏
@chandrikach39554 жыл бұрын
Jesus is the great and is my saviour
@raghavapalivela28102 жыл бұрын
Nenu ennenno papamulu chestunnanu deva nannu kshaminchu prabhu eka nunchi papamu cheyakunda nannu marchandi prabhu🙏🙏🙏🙏 I Love Jesus ❤️❤️❤️🙏🙏🙏