Ayya ayyappa tandri nannu e daredram lo nunche bayata ki lagu tandri ayyappa e tappudu panulu cheaiyancha makandi ayyappa tandri nato
@nagireddysuresh69789 ай бұрын
స్వామియే శరణం అయ్యప్ప ❤
@RamanaChannur11 ай бұрын
Om sri swamy eai... Saranam ayappa......
@SaiSai-kj2ny9 ай бұрын
నా జీవితం అయ్యప్ప అంకితం
@jeedimallasrilatha69792 жыл бұрын
ఓ పంచభూతాలార నా స్వామి ఎక్కడా ఓ సూర్యచంద్రుల్లరా మీరు జాడ చెప్పరా [||2||] ఆ దివిలో ఉన్నాడో ఈ భువిలో వెలిసినాడో [2] ఓ పంచభూతాల్లార నా స్వామి ఎక్కడా ఓ సూర్యచంద్రుల్లారా మీరు జాడ చెప్పరా యాదగిరి నరసింహ స్వామి మంత్రాలయారాఘవేంద్ర శ్రీశైలంలో మల్లిఖార్జున వీరున్నరు మణికంఠుడు ఎక్కడా [2] చెట్టు పుట్టలో దాగి ఉన్నడ కొండల్లో పవలించుచున్నడా [2] చుక్కల్లోన ఇమిడి వున్నడ వెన్నెల వెలుగై వస్తనన్నడా ఓ పంచభూతాల్లార మణికంఠుడు ఎక్కడా ఓ సూర్యచంద్రుల్లారా మీరు జాడ చెప్పరా సమ్మక్క సారలమ్మ ధర్మశాస్త్ర దారి ఎక్కడా కంచిలోన కామాక్షమ్మ మధురలో ఉన్న మీనాక్షమ్మ [2] కన్యకా పరమేశ్వరినడిగ ధర్మా స్థలము ఖాంభికనడిగా తోటనిక్కల మాలిని అడిగా వునికి సుబ్రహ్మణ్యమును వేడగ ఇరుముడినే తల పైన పెట్టుకొని ఎరుమేలివ వరుని చేరుకొని అటుకులు బెల్లం మూట కట్టుకుని కాలినడకన అలగ చేరుకొని అలగా నదిలో స్నానమాడుకొని మేడి పైన రెండు రాళ్ళు కట్టుకొని కఠినమైన ఆ కరిమళగిరిని ఎక్కలేక కుప్పకూలితి.... పంబా నదిలో స్నానమాడి కన్యమూల గణపతిని మొక్కితి నీలిమల కొండ ను దాటి కాంతమలాగిరి చేరుకుంటిని శరణుగుత్తి శబరిపీఠము బంగారు మెట్లను ఎక్కుకొని కోటి సూర్య తేజము నిండిన బంగారు రూపము ను చూచితి ........
@thatipallysiddaramulu49642 жыл бұрын
Good
@adepuanji6203 Жыл бұрын
Super song guru Swamy
@sriramadigitals4937Ай бұрын
tqqqq lyrics pettinduku
@vasamsettijanakiramayya6729Ай бұрын
మీరు చాలాబాగా పడి నరు గురు వుగారు🎉
@esrinugoud44811 ай бұрын
Super song super singer swamiye Sharanam ayyappa
@PillachandhraSekhar4 ай бұрын
మనం పూజ చేస్తే దేవుడు కరుణిస్తాడో లేదో తెలీదు కానీ ఈ పాట వింటే ఖచ్చితంగా కరుణిస్తాడు అంత బాగుంది
@JassiVijji Жыл бұрын
Ayya ayyappa tandri nannu e daredram lo nunche bayata ki lagu tandri ayyappa
@NarasimhuluBhavanasi3 ай бұрын
Sri Swamy Saranam Ayyappa swamy Vijayam🎉🎉🎉🎉🎉
@SkJabber-g5m Жыл бұрын
Ayyappa tandri nannu kapadisilina badyata nedhea tandri nennu entha nammu kunnano Neku telusuga tandri ayyappa brathuku antha namardh brathuku aindhe ayyappa kastha na meadha ne challani chopu unchu tandri ayyappa
@kumararunachalam6292 жыл бұрын
స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏
@SkJabber-g5m Жыл бұрын
Ayya ayyappa tandri na brathuku gurunche pattincho ko tandri
@mounish45804 ай бұрын
Swamiye saranam ayyappa🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@nageshwaraokommuru65662 жыл бұрын
Om sri swamiye sharanam ayyappa.......!
@SkJabber-g5m Жыл бұрын
Ayya ayyappa tandri na godu alakinchu tandri
@SkJabber-g5m Жыл бұрын
Ayya ayyappa tandri na vedana alakinchu tandri ayyappa tandri
@yerrollasrinivasgoud39463 жыл бұрын
Omm sree swamy a sharanam ayyappa🙏🙏🙏🙏🙏
@chvenkataswararao7043 жыл бұрын
ఆహ స్వామీ శరణం అయ్యప్ప ఈపాట నా మనసు లో చలబవుంది
@sharadamummadi58032 жыл бұрын
Om sri ayyappa shatanam🙏🙏🙏🙏🙏
@SkJabber-g5m Жыл бұрын
Ayyappa tandi nannu kapadisilina badyata nedhea tandri ayyappa nennu entha namano neku telusu daya unchu ayyappa tandri
@sayareddysulla29194 ай бұрын
Super song's
@polasureshkurmar2953 ай бұрын
Om sri Swamiye saranam ayyappa,,,
@pavankola45103 жыл бұрын
అవతారాలు చాలించి అంతర్భాగం నుండి అంతరిక్షం దాకా ఎదిగి ఒదిగిన స్మార్ట్ ఫోన్ తోడు మనుష్యులంటే మంచివారు ముందు చూపుతో మార్గం చూపేవారు పండించేది అందించుటకే పండించలేనిది ఆపదలకే గ్యాస్ ఖనిజ ఇంధనమే తరాల భావితరాల బ్రతుకుల బాగుకే సాగుకే కుల సంఘాల పటిష్టమే కోపాన పాపాన శాపాన కాపాడే కాలమా జీవితమా ప్రభుత్వమ ే లక్షణమే రక్షణవే శుద్ధీకరణవే అక్షరమే సాధ్యమే సమస్తం దాసోహమే