/O Prabhuvaa ne Sevan cheseda /hebron live songs/

  Рет қаралды 9,030

Living Lord Library

Living Lord Library

Күн бұрын

Пікірлер: 7
@hebronprayerhousebonakal5938
@hebronprayerhousebonakal5938 Жыл бұрын
ఓ ప్రభువా నీ సేవన్ - చేసెద నిత్యము - 2 నీ మాటే వినెద - నరుని మాట వినకుందు - 2 1 శోధించు స్వరములు - వినబడుచునున్నవి వేధించు నేరములుపైబడుచునున్నవి - బోధించు నీ మార్గం - వినిపించు నీ స్వరము|| ఓ ప్రభు || 2 బలమైన శత్రువు - బాధించుచున్నాడు విలువైన నీ రక్తంప్రోక్షించు నాపైన - నీ హస్త బలముతో - జయమును నాకిమ్ము|| ఓ ప్రభు || 3 లోకాశలు నన్ను - కదిలించుచున్నవి నిరాశ సమయములుబెదిరించుచున్నవి - ఆకాశము నుండి - ఆదరించుము నన్ను|| ఓ ప్రభు || 4 బేతేలు దర్శనము - స్పష్టముగా చూపించు పెనుయేలు పోరాటందినదినము నేర్పించు - నా కాలమంతయు - నను నడుపు నా ప్రభువా|| ఓ ప్రభు || 5 మెల్లని నీ స్వరమున్ - మధురముగా వినిపించు తిన్నని నీ త్రోవన్నా కొరకు చూపించు - నీ వెలుగులో నన్ను - నిత్యము నడిపించు|| ఓ ప్రభు || 6 పరిశోధించుము నన్ను - పరిశుద్ధ వాక్యముతో పరిశుద్ధాత్మ చేనన్ప్రభునింపు నీ కొరకే - పరిశుద్ధ సంఘములో - అంగముగా ధౄఢపరచు|| ఓ ప్రభు || 7 క్రీస్తే నా జ్ఞానము - క్రీస్తే నా నీతియును క్రీస్తే నా విజయముక్రీస్తే నా ఆశ్రయము - క్రీస్తే నా రారాజు - క్రీస్తే నా సర్వము|| ఓ ప్రభు ||
@premalathamuthyalapremalat4129
@premalathamuthyalapremalat4129 Ай бұрын
Praise the lord 🙏🙌✋♥️👌👌👏👋
@muralikrishnagonchala6122
@muralikrishnagonchala6122 4 ай бұрын
I love song 😢😢❤❤
@AB_Ephraim_Gaming.
@AB_Ephraim_Gaming. Жыл бұрын
Thank you ❤ Praise The Lord 🙏
@samselvingarden
@samselvingarden Жыл бұрын
దేవా me సేవ Chese bagyamu na బిడ్డలకు dayacheyandi
@emmanuelisraelsagili8637
@emmanuelisraelsagili8637 Жыл бұрын
Praise the LORD
@justy_chords
@justy_chords Жыл бұрын
❤🙌🙏🏻
Brother Bakht Singh Garu short message|| #hebronheadquarters
12:49
Everlasting life
Рет қаралды 31 М.
Жездуха 41-серия
36:26
Million Show
Рет қаралды 5 МЛН
Почему Катар богатый? #shorts
0:45
Послезавтра
Рет қаралды 2 МЛН
Arpinthu prabhuva naajeevitham / సియోను Geetalu
5:48
Berachah Stone
Рет қаралды 42 М.
Zion House of Worship Narayanakhed  Church Dedication in 2016- 03
18:40
D laxman Maharaj
Рет қаралды 8 М.
Songs Of Zion||Siyonugeethamulu||Siyonu Paatalu||#hebronsongs
22:04
Sudarshan Atmakuri
Рет қаралды 308 М.
Жездуха 41-серия
36:26
Million Show
Рет қаралды 5 МЛН