డ్రామా లో డైలుగ్స్ ల ,పాఠం అప్పచెప్పినట్టు ఆ డైలుగులు చెప్పటం , రొటీన్ స్టోరీ, డైలుగులు కన్న bgm ఎక్కవ గా ఉంటాం . సారీ బ్రో నాకు ఏమి నచ్చలా, నాకు అనిపించింది నాకు సినిమా మీద ఉన్నా కొద్ది నాలెడ్జి తో చెప్పను ,సారి తమ్ముడు, నేను రైటర్ డైరెక్టర్ గా ట్రై చేస్తున్న