Sir పాదయాత్ర చేయండి మీకు అన్ని problems తెలుస్తాయి ground level nundi party బలపడలి
@durgaprasadgdp69603 жыл бұрын
Super Anna Baga chypparu
@VaMsiKrishepic3 жыл бұрын
Yesh waiting for that
@chandusrinivas60393 жыл бұрын
First he should stay in ap not Hyderabad
@balajireddy84053 жыл бұрын
Neku 2 months tarwata reply ista
@ravireddy28653 жыл бұрын
మీరు తిటు కోవడం సరే పోతుంది జనల కి ఎం చేస్తారు
@malgakishankishan21923 жыл бұрын
అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీరు మాట్లాడినప్పుడల్లా కులం ప్రస్తావన తీసుకురావద్దని. ✌️
@veerachariphanitapu10453 жыл бұрын
పర్సనల్ opinion - ila మాట్లాడి use enti ? మొదటి నుంచి తిట్టడం తిట్టించుకోవతమే చూస్తున్నాను.. మీరు win aithe em చేస్తారు , ఎన్ని పథకాలు తెస్తారు, వాటి వల్ల జనాలకి ఉపయోగం ఏమిటి అని చెప్పాలి.. రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే కాసేపు మీ అభిమానులు పూనకం తో అల్లరి చేస్తారు..తర్వాత మర్చిపోతారు... గ్రౌండ్ లెవెల్ లో అందరి సపోర్ట్ కావాలి అంటే మీరు వేస్తే రాష్ట్రానికి వచ్చే మేలు ఎంతో అందరికీ తెలియాలి.. మీరు నిజాయితీ పరుడు అని తెలుసు..కానీ ఏం చేస్తారో teleekapote ప్రజలు ఎలా ఓట్లు వేస్తారు.. Same continue aite next time kuda kastame..so pls think and go forward .....and one more .ఎక్కడైనా సీట్ కలి వుంటే జనసేనని పెట్టండి..అది use autundi
@Saresarele3 жыл бұрын
Adhi nv titteyvallani adagali pawan kalyan gelvadaaniki oka rupaay panchals neek ardam kaavadam le akkadey tanu am cheyagalado
@rajashekarchinna71043 жыл бұрын
Time undhi bro dhaniki... ఆయనకి telusu
@veerababudevavarapu57983 жыл бұрын
Last time election lo chala asayalu,agenda cheppadu emaindi?
@g.sreenu78033 жыл бұрын
Padhakalu panchi somalapothulani chesthunnadu jagane garu
@Krishna-rm6ri3 жыл бұрын
Avi chaala sarlu chepparu...
@thotasatyanarayana64453 жыл бұрын
మీరు మీ ప్రసంగాలలో ఎప్పుడూ ఏ కులం పేరు ఎత్తకండి అన్న మీరు కేవలం విధాన పరమైన విమర్శలు, సమస్యలు గురించే మాట్లాడండి, జనం ఎప్పుడూ మీ వెంటే ఉంటారు.
@srv2623 жыл бұрын
Ottakaya untaru...kapu ki evadu vote veyyadu...Reddy veyyadu Kamma Veytadu RAJU veyyadu . .......Maa BC Velama Veyyadu Any BC Veyyadu SC ST lu asaleke Kapu ki vote veyyaru Most hated and illiterate caste kapu in Andhra
@srinivasmukkella41083 жыл бұрын
@@srv262 nvupootichaineekuvestaru
@sarathranger97503 жыл бұрын
Bagaa cheppaav anna
@bhargavdoddi16693 жыл бұрын
@@srinivasmukkella4108 poootinchai nice word God dam pooootinchaivestaru
@bhargavdoddi16693 жыл бұрын
Well said bro i appreciate
@ksatheeshkumar65393 жыл бұрын
Roads e kadu inka chala problems unnati AP lo Pavan work hard this time you get best results
@inaspower79833 жыл бұрын
బొల్లి నాయుడు అధికారం లో ఉన్నప్పుడు రోడ్స్ గుర్తురాలేద రా సన్నాసి పిల్ల బ్యాచ్
Avnu problems emo pawan sir solve chestaru... vote matram ycheap ki vestaru...
@kishorerudrapati75253 жыл бұрын
శవ రాజకీయాలు అయిపోయాయి. ఇప్పుడు కుల రాజకీయాలు మొదలయ్యాయి ఏంటి సార్ ఇది. మీరంటే చాలా గౌరవం ఉంది దయచేసి దాన్ని అలాగే ఉంచండి..
@pascvp3 жыл бұрын
తప్పదు బ్రదర్. వెధవలకు బుద్ధి చెప్పాలి కదా
@sarvanthulasi85813 жыл бұрын
This is very powerful blow 😂🤣 HE MAY BE HITTING STRONG YSRCP TRUST among Voters.
@heycooldudee3 жыл бұрын
Bokkeam kaadu....
@Chudam_le3 жыл бұрын
Speech Lo una power. Pspk Lo ledu
@sunrams1723 жыл бұрын
perni nani pelu peekadu pk
@vish66363 жыл бұрын
Mamulga kadhu government padipodhi next jsp 170 seats vachestai
@Chudam_le3 жыл бұрын
@@vish6636 with any alliance or single gana??
@govardhanabaluguri41913 жыл бұрын
పావలా గాడు పుట్టింది 1971 లో . లాల్ బహుదూర్ శాస్త్రి గారు ప్రధాన మంత్రిగా చేసింది. 1964 నుంచి 1966 వరకు అనుకుంట. అప్పటికి వీడుపుట్ట లేదు కానీ వీడి అమ్మమ్మ పాకిస్తాన్ యుద్ధ మప్పుడు ఒక్క పూట తినిందంట . వీడు అడిగితే శాస్త్రి గారు పాకిస్తాన్ యుద్దం వల్ల అలా తినమని చెప్పాడని చెప్పిందని పెద్ద అబద్ధం
@javvadivasu71583 жыл бұрын
జనసేనకి ఓట్లు వెయ్యలేదు కాని, అది చెయ్యి ఇది చెయ్యి అని సలహాలు, నీతులు, కామెంట్లు పెడుతున్నారు క్రింద ......భలే వుందిరా బాబు ఇది......
@Arif20163 жыл бұрын
సార్ మీకు రాజకీయాలు సెట్ కావు
@vasukakumanu41203 жыл бұрын
మొదటిగా కమ్మ కాపు రెడ్ది కులం మాత్రమే జాతి కాదు. PK గారు ముద్రగడ గారు తరుచూ జాతి అని అంటారు. అలా దయచేసి అనకండి. తెలుగు జాతి అంటారు. ఇకనుంచి కులం లేదా సామాజిక వర్గం అనండి.
@rajendraraj87573 жыл бұрын
సినిమా వాళ్ళ డబ్బులకీ, రాజకీయ నాయకుల ఆధిపత్యానికి జరిగే గొడవలో ప్రజలే గొర్రెలు..మాకెందుకురా మీ గోల?? దమ్ముంటే విద్య వైద్యం ఉద్యోగాల గురించి మాట్లాడండి
@BalaKrishna-my3fb3 жыл бұрын
Matladindhi adhey ra lucha
@srirajani85793 жыл бұрын
Vote veyyi, తప్పకుండా సమస్యలు తీరుస్తాడు
@rajendraraj87573 жыл бұрын
@@BalaKrishna-my3fb ఒరే ఎర్రిపూకా..బుర్రవాడు. అసలు నేనేం చెప్పానో అర్ధమైందా?? మీలాంటి ఎర్రినాయళ్ల వల్లనే ఇలా సంకనాకిపోయింది పార్టీ
@@BalaKrishna-my3fb ఎరా paytm బానిస బ్యాచ్ గాడివా🤣🤣🤣.పాపం మీ బతుకంతా భజనచెయ్యడమే.
@nandiniaruaru58993 жыл бұрын
You are great person sir
@trolz75223 жыл бұрын
ఇప్పుడు బానే అరుస్తారు....కానీ ఓటు మాత్రం మీకు వేయారమ్మా రేయ్....
@ViratFansPage073 жыл бұрын
Idi kada kavalsinde arisinanta matrana votelu padav next 2 kadu 5 potichesina telustadi matalev inka anni chetale jai jagan
@parlapalli06063 жыл бұрын
Sir first know the difference between movies and politics. The day you know the difference, you will be successful.
@santoshkarthi20833 жыл бұрын
ohooo aunaaa
@SandeepSandi-ko8ni3 жыл бұрын
కులం కులం అని మీరు అందరిని రెచ్చగొడుతున్నారు.....mataku mundu oka kulam tarvata oka kulam.. Wt msg u r giving to the society...kulala gurinchi matladakunda undi unte meeru chala goppa stayilo undevaru.. Losing ur value...
@buyyasatyam1923 жыл бұрын
పవన్ గారు, మీరు ఆంధ్ర లో, మీ సినిమాలు నిలిపి వేయాలి, మీ సినిమా రిలీజ్ అవ్వకుండా ఉంటే, మీ అభిమానలు, రోడ్డు పైకి వచ్చి, రాస్తా, రొకో ధర్నాలు, చేస్తరు, ప్రభుత్వం నికి, ఆటంకం వస్తుంది, గుద్దని మూసుకొని ప్రభుత్వం మే, అయ్య, పవన్ గారూ, మీ అభిమానుల, పోరు పడలేకుండ పోతున్నాము, దయచేసి, నీ సినిమాను ఆంధ్ర లొ రిలీజ్ చేయండి అని నీ కాళ్ళు మొక్కి వేడుకోటారు yes ఇది నిజం,
@gkgszonetelugu33093 жыл бұрын
Super speech anna
@chilakalasubbu8883 жыл бұрын
super speech
@janasivaprasad3 жыл бұрын
Jai janasana Jai Pawan Kalyan 🙏❤️❤️❤️
@udayteja29293 жыл бұрын
పవన్ కళ్యాణ్ సర్ ఆయన కోసం బతకాలి అనుకుంటే మహారాజు కన్నా గొప్పగా బతకగలరు... కానీ మన కోసం ఈ నీచపు రాజకీయాలను ప్రశ్నించడానికి వచ్చిన మహనాయకుడు... ఒక మంచికి మనం అండగా ఉందాం. మన భవిష్యతుని మనం తీర్చిదిద్దుకుందాం... అన్యాయాన్ని ఎదిరిదాం... పోరాడుదాం... జై హింద్🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏💪💪👏👏🤗🤗
@sumanganga91523 жыл бұрын
Kulam kosame
@cherry-jagan55313 жыл бұрын
Emitanna jagan,Chandrababu brathakalera bro papam mahathmudu pk okkare ee state lo
@kirankumar-vq1wp3 жыл бұрын
సర్ మీరు ఏ కులం ఐన మా బలహీన వర్గాలు వారి సపోర్ట్ ఎప్పడు ఉంటుంది . మీమల్ని మేము నమ్మం.... జై జన సేన
@vijaykumaryelumarthi90843 жыл бұрын
Alaga
@lakshmannaikchirutha34333 жыл бұрын
Jai Power Star ✨🐅🔥
@rakshakyt82303 жыл бұрын
Nagitive comments పెట్టిన వాళ్లకు చెప్తున్న ...sir మీ మనసాక్షి మీద ఒట్టేసుకుని చెప్పండి ...ఇప్పుడు జరుగుతున్నది రౌడీలా రాజకీయం ...ఇక్కడ అన్ని పండుగలు ప్రశాంతంగా చేయనియ్యారు ...పెద్ద పెద్ద ఉద్యోగాలు వాళ్ళ వాళ్ళ సొంతవాళ్లకే వస్తున్నాయ్... ఈ ఆంధ్ర లో ప్రస్తుతం చాలా అవినీతి జరుగుతోంది దయచేసి మళ్ళీ ఇలాంటి అవినీతి రాజకీయాలు మనకి వద్దు ..నిజయితిగా వచ్చి ఎలక్షన్స్ లో డబ్బు ఇవ్వకుండా నిలబడే వ్యక్తి జనసేనని పవన్ కళ్యాణ్ గారు. ఆయనకు డబ్బు లేకుండా కాదు ఆయన అవినీతిని పొగట్టడానికి నిలబడుతున్నాడు ...నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేయని ప్రతి ఒక్కడు అవినీతిపరులే..ఎందుకంటే మిగతా పార్టీలంతా డబ్బుకు ఓటును కొనుకుంటున్నారు ...మీరు అవినీతి పరులైతే మీ జగన్ గారికి మరియు చంద్రబాబు నాయుడి గారికి ఓటు వేసి గలిపించండి...
@juttusrinivas91453 жыл бұрын
Anna nuvvide dhairyamtho mundukellu.. migithadi mem chusukuntam 🙏🙏❤️❤️🔥🔥
@srinivasjadhav67423 жыл бұрын
నీవు ఒకటి అంటే ఎదుటి వారు వంద అంటారు
@arebuchireddy20543 жыл бұрын
ని లైఫ్ లో సీఎం కాలేవు అన్న
@maridas66093 жыл бұрын
సార్ వాళ్లను వంద మాటలు కానీ మీరు రెడ్లు అని దిల్ రాజు గారి విషయంలో కులం పేరు ఇతర లేరా మీరు ఇప్పుడు మళ్ళీ కులం కులమని మళ్లీ మాట్లాడతారు మాకు వాళ్ళన్న మళ్ళీ మధ్యలో రెడ్ల మా ఫ్రెండ్స్ మా బాబాయ్ అంటారు అంటే రెడ్లు తో స్నేహం గా ఉన్నాను రెడ్లు ఓట్లు కూడా కావాలనా లేపి అక్కడున్న రెండు ఇబ్బంది పెడతానని మీరు వాళ్ల పేరు పెట్టారు మీ మేనిఫెస్టో చెప్పండి మీ ప్రచారం చెప్పిన మీరు ఏం చేస్తారో చెప్పండి వాళ్ళు ఉన్నారు అని మీరు మర్చిపోకు మీరు కంట్రోల్ తప్పు తావు అని మీకు తెలుసు తెలుస్తుందో లేదో తెలియట్ల
@madhutadakamalla88703 жыл бұрын
Tdp+janasena=victory...otherwise waste....janasena must go with pk...otherwise timwwaste
@kummarisudarsanam24063 жыл бұрын
రాష్ట్ర అభివృద్ధి కి పాటు పడండి sir
@kpardhasaradhi33703 жыл бұрын
Unna govt em pika ledu kanisam okka mla kuda chetilo leknda problm unnadagrki velli solve chytnki try chestunadu…. Vote vesi gelipinchaka apdu adagandi abivruddi gurinchi
5min. నాలుగు బాషలంటే. 1,తెలుగు 2,మరాఠీ 3.రష్యన్ 4,పంజాబీ 5,ఒడిశా నా. లేక. చైనీస్ హ😂😂
@gowthamsiddu65873 жыл бұрын
Ledura ni amma pukuu
@rajm22933 жыл бұрын
😂🤣😂
@RoyalPropertiess3 жыл бұрын
Paytm language
@HARISHHari-oi5ht3 жыл бұрын
PAYTM LANJA RA NUVVU
@MuraliKrishna-dg5fb3 жыл бұрын
Idupulapaya Italy anukunta 😂😂
@g.ngrajug.ngraju54173 жыл бұрын
వీడు దేశంలోనే పుణ్య పురుషుడు వీడు వీడి వేషాలు జనం మొఖం మీద ఉమ్మివేస్తారు అనే సిగ్గు లేదు రా, ఏమైనా ప్రజల గురించి ఎమైనా4 మంచి మాటలు చెప్పు
@muralimohanvangapandu30483 жыл бұрын
Yekkadanunchi cherlepalli jailnuncja
@hemasundher2193 жыл бұрын
Jai janasena 🙏🙏🙏🙏 jai janasena 🙏🙏🙏
@sunrams1723 жыл бұрын
perni nani pelu peekadu pk
@ramupasupuleti49213 жыл бұрын
Sir u can work hard and u'll become a leader of ap
@abdulhafeezmohammedhumaapk47033 жыл бұрын
చాలా బుద్ధి మంతుడివి కనుక సార్
@sambayajavvaji44203 жыл бұрын
జై జనసేన జై పవన్ కళ్యాణ్
@A.J.V.M3 жыл бұрын
Always Power Star fan
@darapudil10153 жыл бұрын
కులాల ప్రస్తావన స్టార్ట్ చేసింది నీవే రా సామి
@Deekshith553 жыл бұрын
Sare le aadukopoo
@darapudil10153 жыл бұрын
@@Deekshith55 already foot ball adutunnam kada💪💪💪
@SatishReddy.5683 жыл бұрын
Kulapicchi kaama kalyan
@balaaditya71603 жыл бұрын
Jagan mohan reddy garini jagan reddy ani start chesindhi pawankalyan garee ga first uu
@naturearts2263 жыл бұрын
@@SatishReddy.568 kaama nara kalyan😂😂
@sriranga10003 жыл бұрын
మన రాజకీయ నాయకుల భాష చూసి వీడి రౌడీలు చాల సంతోషిస్తారు .ఆహా వీళ్ళు మన భాష కి ఎంచక్కా యింత గౌరవం ఇస్తున్నారు అని
@murthynarsimha83353 жыл бұрын
మీరేంటో మీ విదానాలేంటోఅర్దం కావటం లేదు
@Deekshith553 жыл бұрын
Thalakayi unnolakki artham ithadi... Meeku artham kavadam ledu ante... That's your matter...
@murthynarsimha83353 жыл бұрын
@@Deekshith55 అన్నా మీ ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములుంటే ఓకోకరు ఓక మాట మాట్లాడితే ఏవరిది నమ్ముతారు ఇది అంతే చిరంజీవి గారు జగన్ని పోగుడుతారు ఇయన తిడతారు మరి తలకాయ నీకు లేదో నాకు లేదో జనాలు తేలియజే స్తారు
@srinuvasaraoch91643 жыл бұрын
అమలు జరగని ముఖ్యమంత్రిగారి హామీ అయ్యా ముందుగా మీ అందరికి నమస్కారములు ముందుగా మీడియా మిత్రులకు ప్రభుత్వమునకు సంబంధిత అధికారులందరికి కూడా మరలా విన్నపములు అయ్యా మాపిల్లలు 2018/2020 బ్యాచ్ డైట్ సెట్ రాసి క్వాలిఫై అయి వివిధ ర్యాంకులు సాధించి డైట్ సెట్ వారు సీట్ అలాట్ అయి కూడా. కాలేజీ మోసపూరిత మాటలు నమ్మి మోసపోయిన విద్యార్థులు ఆవేదన. సార్ ఈ కరోనా సమయంలో కరోనా కంటే ఎక్కువగా వేదిస్తున్న సమస్య . అయ్యా మేము మాకు జరిగిన అన్యాయం గురుంచి సంబంధిత అధికారులందరిని అనేక మార్లు కలసి మా సమస్య గురుంచి వారికి తెలియజేసాము ధర్నాలు కూడా చేసాము ఈ విషయములు ప్రముఖ దినపత్రికలలో కూడా ఈ వార్తలు వచ్చాయి మన (CM)గారు కూడా స్పదించి వెంటనే ఆపిల్లలకు పరీక్షలు పెట్టండి అని మాట కూడా ఇచ్చారు తరువాత మన విద్యాశాఖ మంత్రిగారు కూడా శాసనమండలిలో డైట్ సెట్ క్వాలిఫై అయిన అందరికి పరీక్షలు పెడతామని జగనన్న ప్రభుత్వములో ఏ ఒక్క విద్యార్థి నష్ట పోకూడదని (CM)గారు చెప్పారని శాసనమండలిలో హామీ ఇచ్చారు కానీ. అమలు జరగలేదు కావున ఇప్పటికయినా వీరికి పరీక్షలు జరిగేలా చూస్తారని త్వరలో జరిగే టెట్ కి. వీరికి కూడా అర్హత కలిగేలా చూస్తారని మా ఈ ప్రయత్నం అందరికి ధన్యవాదములు 🙏🙏🙏. Pn.9866027888అందరికి నమస్కారములు తెలియజేస్తున్నాను సార్ ముఖ్యముగా ప్రభుత్వమునకు తెలియజేయునది ఏమనగా సార్ 2018/2020 డైట్ సెట్ రాసి క్వాలిఫై అయి వివిధ ర్యాంకులు సాధించి ప్రభుత్వం ద్వారా సీట్ అలాట్ అయి కూడా? కాలేజీ వారి మోసపూరిత మాటల వల్ల మోసపోయిన విద్యార్థుల ఆవేదన సార్ అనేక సందర్భాలలోమాకు జరిగిన అన్యాయం గురుంచి సంబంధిత అధికారులు అందరిని కలవటం ధర్నాలు చేయటం ప్రముఖ దినపత్రిక లలో కూడా ఈ వా ర్తలు వచ్చినవి ప్రభుత్వం కూడా స్పందించటం జరిగినది మన మంత్రి గారు కూడా శాసనమండలిలో పరీక్షలు పెడతామని జగనన్న ప్రభుత్వంలో ఏ విద్యార్థికి అన్యాయం జరగదని మన ముఖ్యమంత్రి గారు కూడా ఈమాట చెప్పారని కావున త్వరలో అందరికి పరీక్షలు పెడతామని హామీ ఇచ్చారు కానీ నేటికీ అమలు జరగలేదు కావున ఇప్పటికయినా పరీక్షలు పెడతారని పిల్లల భవిష్యత్తు నిలబెడతారని మా ఈ ప్రయత్నం
@kanamarlapudiniranjan36063 жыл бұрын
AP Heroine HUB, ganjai Mafia more more increase in AP that issue focus on people sir
@akhiljonnavithula57733 жыл бұрын
Jai Janasena
@kirankumar-vq1wp3 жыл бұрын
జై పవర్ స్టార్
@vivekvarma28743 жыл бұрын
Jai power 🌟
@RamanaRaoMamidi3 жыл бұрын
మీ అభిమానులు అందరి ఆడపడుచు లను కూడా అలాగే తిడుతున్నారు సార్ అది గమనించగలరు 🙏
@digitaldemon29743 жыл бұрын
Abhimanulu andariki untaru, andharu tittukuntaru not only pawan fans... Don't blame pa1 for everything. Think..
@ravireddy28653 жыл бұрын
మీరు తిటు కోవడం సరే పోతుంది జనల కి ఎం చేస్తారు
@mylatirupal54933 жыл бұрын
Mundhu meru
@heycooldudee3 жыл бұрын
Samajam loo chetta mari eam chestam....
@gudururajeswari10513 жыл бұрын
ఈరోజు గాంధీ పుట్టినరోజు ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు గాంధీ మాటలు గుర్తు చేసుకోండి
@srinivaspvs73233 жыл бұрын
జై జనసేన జై పవన్ కళ్యాణ్🙏
@srinukantamsetty96753 жыл бұрын
జై జనసేన 💥🔥
@maridas66093 жыл бұрын
పవన్ కళ్యాణ్ garu రెడ్డి రెడ్డి ఎత్తింది నువ్వు ఫస్ట్ దిల్ రాజు గారి విషయాలు ఆ తర్వాత పేర్ని నాని ఇంటర్వ్యూలు పవన్ కళ్యాణ్ గారు మా కుల పాడు అని అన్నాడు తిట్టుకున్నారు ఇక్కడ ఫస్ట్ సన్నాసులు రెడ్లు అన్నావు నువ్వు ఇప్పుడు మీరు అన్నది ఏంది సార్ సినీ పరిశ్రమ గురించి కులం గురించి ఎత్తింది నువ్వు
@AjayKumar-ew7qt3 жыл бұрын
Clearly he is showing interest to work with TDP That is the best choice for TDP tooooo Jagan ni Maaji cheyyadaaniki denikaina ready la unnadu First time I m seeing most agressive politician in him After N.T.R he(P.K) is the person......
@karunakarkaruna26833 жыл бұрын
Pawan Kalyan tdp veellandharu okkate
@venkatvarada21083 жыл бұрын
Super Anna
@k.satyanarayanarao11593 жыл бұрын
Ippatiki oka mogaadu vachhadu.
@bhanuthumpuru36003 жыл бұрын
నువ్వు మగాడివి కదా.....
@luigim36983 жыл бұрын
@@bhanuthumpuru3600 night ki boom boom tagi po chupistadu 😂
@krishnamtrineth66493 жыл бұрын
@@luigim3698 😂😂🤣
@bhanuthumpuru36003 жыл бұрын
@@luigim3698... మీవాడి ఆడవాలేకేకాక మగవాళ్ళకి కూడా కడుపు చేస్తాడా...,, 🤔🤔😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄
@bhanuthumpuru36003 жыл бұрын
@@luigim3698.. మీ అయ్యా మగాడు కాదరా...
@girishaps8463 жыл бұрын
I Love❤❤❤ you Anna
@venkatt64503 жыл бұрын
మీకు ప్రెష్టేషన ఎక్కవై కేవలం కులాలని తూలనాడుతు, కుల రాజకీయాలు చేయడానికి ఈ మీరు తలపెట్టిన మీటింగ్ అని అందరికీ అర్థం అవుతుంది కల్యాణ్
@prudhvyraj39463 жыл бұрын
First MLA
@shaikamzad45723 жыл бұрын
Asalu miru em matladutunnaro mikanna ardham aaindha 🤔🤔
Loss ayithe nijayithi gelusthe nijayithi kadu pawala logic
@suryateja93913 жыл бұрын
@@aquans1751 rally ki permission ivvaledu ga starting lo, em? Malli enduku icharu? Rod బలం ga diginda??? Speed speed ga roads enduku paddayo telusa mari???? 😆 😆 😆 😆
@sreekarchpg3 жыл бұрын
Full comedy
@djmaheshmjmahesh21303 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@durgaprasadgdp69603 жыл бұрын
Next CM of Andhra Pradesh
@ksiva54313 жыл бұрын
ఆతులు కట్టే మి కాదు
@madhukar.d4873 жыл бұрын
రేపు జూనియర్ ఎన్టీఆర్ గారు politicsloki వస్తే అప్పుడు మీరుkondaru anti fans కూడా ఇలానే మాట్లాడుతారా..🤔 ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని తిడుతున్నారు అని మిగతా హీరోల ఫ్యాన్స్ కొందరు మాత్రమే పోసాని శ్రీ రెడ్డి కి సపోర్ట్ బానే చేస్తున్నారు రేపు జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా వస్తే అప్పుడు గుర్తుంచుకోండి వీళ్ళ రియాక్షన్ మీ రియాక్షన్.... పవన్ కళ్యాణ్ గారు సుఖవంతమైన జీవితాన్ని వదులుకొని ప్రజల కోసం వచ్చాడు.... రేపు జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా సుఖవంతమైన జీవితాన్ని వదులుకొని రావాలి మీరు సపోర్ట్ చేయకపోయినా పరవాలేదు కానీ కొన్ని మొరిగే కుక్కలకు మాత్రం సపోర్ట్ చేయకండి
@titus250619773 жыл бұрын
పదవ తరగతి ఫెయిల్ అయిన వాళ్లు కూడా మమ్మల్ని పరిపాలిస్తారు అంట అందుకే మన దేశంలో ఇంకా వెనుకబడే ఉంది
@rangaswamy20673 жыл бұрын
తిక్క గా ఉంది ఆయన మాట
@sureshk48703 жыл бұрын
Prasent పాలనా yala undi...yala undakudado...cheppandi Anna..yendukante vallani yeppudu manam tittadam valana use undadu..next manam em chestam yala chestamo cheppandi Jai janasena 💪
@muthkapallymanikanta35763 жыл бұрын
Already chepadu anna Inka time undhi kada 2 1/2 yrs undhi kada Jail jsp Jai janasenani
@sunrams1723 жыл бұрын
perni nani pelu peekadu pk
@kishoregolamaru3 жыл бұрын
సారు.. రాజమండ్రిలో మాత్రమే చేస్తారా?? మా సందులో కూడా రోడ్డు పాడైపోయాయి.. డ్రైనేజీ కూడా బ్లాక్ అయింది..దయచేసి వచ్చి బాగుచేయాలి..మాకు తోచింది కూలి గా ఇస్తాం.. అయిన ప్రజసేవ కదా..డబ్బులు వద్దులే.. రాష్ట్రం అంతా తిరిగి బాగుచేయాలి అని ప్రజలు కోరుతున్నారు.. ఎందుకు ఈ ప్రాంతీయతత్వమ్.. మా శ్రీకాకుళం లో కూడా రోడ్లు వేయాలి..
@sudicivil40103 жыл бұрын
Perni nani garu mee speach kosam waiting
@ViratFansPage073 жыл бұрын
Nani daka andhuku brother pk annaduga grama simhalu ani title vadiladuga vallu cheptaru next election lo result 500 members to meeting petti akkada meeting pettina ade 500members ravatam idi kotten kadu simham(Jagan anna)okkasari juli veppukoni bayataku vaste ha impact ala vuntundo valla anchanalaku kuda andavu
@heycooldudee3 жыл бұрын
Pawala puku chiri pothadii,
@sudicivil40103 жыл бұрын
@@ViratFansPage07 nijam anna
@sureshsurya98303 жыл бұрын
కులం, మతం మనకు వద్దు అన్నా మనది ఒక్కటే కులం ఒకటే మతం మనం భారతీయులం రాష్ట్ర అభివృద్ధి కోసం పోరాటం చెయ్యండి మేము ఎప్పుడు మీ వెంట ఉంటాము జై పవన్ జై జనసేన 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@gandrapuramesh51273 жыл бұрын
Mari kulam gurichi andhuku anna
@Subbu_is_reinforced3 жыл бұрын
Pawan kalyan is mad of caste...but he will act like he doesn't care of politics...he is unfit for politics... Just a time pass politician...
@vickyandy80793 жыл бұрын
ముస్కొరా నువ్వు నీ డ్రామాలు లాస్ట్ కి టీడీపీ లో కలుస్తవు... మాట్లాడటం చేతకాదు నువు జగన్ కాలి గోటికి సరిపోవు ముందు ఒక సీట్ గెలుపు చుడామ
@saireddy73183 жыл бұрын
దగారాజ్యం చూసాం 2014 లో tdp తో దోస్తి 2024 లో అయినా పోటీ చేస్తావా మళ్ళీ tdp తో భాయ్ భాయ్ అంటావా
@pattikondajanardhan36073 жыл бұрын
Good leader
@Kp-rf4fj3 жыл бұрын
2019 repeat
@somaganiupender78023 жыл бұрын
Nee gorrey brathuku kuda malli repeat.... Kojjs
@nagababumulukuri59173 жыл бұрын
Reapt aytey AP modda gudisi potadhi...
@Pawan-kg2rs3 жыл бұрын
2009 sep 2 helicopter blast repeats
@Saresarele3 жыл бұрын
Konchem neek buddhi kalagalani korukuntunna kaani adhi jaragadu but korukuntunna
ఈ మధ్య కులాలు పేరు చెప్పి votes పరొక్షము గా అడుగుతున్నారు,కానీ. భహూశా, Representative of people Act 1951, section 125 ప్రకారము , కులము,race, భాష, మతము,community, ప్రాంతము పేరుతో votes అడగకూడదు, పైగా punishable
@videlamaheshkumar3 жыл бұрын
Super anna , nice counter 👍🏻
@kkavita35223 жыл бұрын
అంత తోపు సిని హీరోల్లో, రాజకీయాల్లో ఎవరన్నా ఉన్నారా అంటే ఎవరు cm ఐన కొన్ని రోజులే జగన్ అంతే నువ్వంతే ఆవేశం మనకు వద్దప్ప కక్ష వద్దు పవన్ అంత నీవల్లే నీ స్వార్థం కోసం రాజకీయం, నీ స్వార్థం కోసం సినిమాలు అందరు మితిన్నే చెప్పేది చివరకు అంతే సినిమాల్లు తీయకుండా, రాజకీయం లేకుండా సేవ చేయండి తరువాత రాజకీయాల్లో రాండి నిజమైన లీడర్ ship జనాల్లో అంతే కానీ రెచ్చిపోయి ఏదేదో ప్రక్కన ఉండి చెప్పడం కాదు గెలిచి చెప్పండి పవన్ గారు.
@ramasatyammadireddy50883 жыл бұрын
Ji pawankalyan
@shaikmohammadshareef35863 жыл бұрын
Jai power star
@kancharlalaxminarsimharedd5893 жыл бұрын
మీరు ఏమి చేయాలనుకుంటున్నారో చెప్పండి అంతేకాని పనికిరాని సోది చెప్పి టైం వేస్ట్ చేసుకుంటున్నారు మీ మీటింగ్ కు వచ్చిన వాళ్ళు మీరు తుమ్మినా, దగ్గినా కూడా మా హీరో ఎంత గొప్పగా తుమ్మినాడో అని చప్పట్లు కొడతారు కాని ఓటింగు నాడు మాత్రము ఓట్లు వేయరు అందుకే వారిని ఓటు బ్యాంకుగా మార్చుకోండి. మీ సభకు పెద్ద మెుత్తం లో వచ్చిన వారిని చుాసి ఓటర్లు అనుకుంటే మాత్రము పొరపాటే
@rajengineering12623 жыл бұрын
Next C M
@srisaimushrooms26003 жыл бұрын
ప్రతిరోజు ఇలాగే ప్రజలలో ఉండాలి,2024 అధికారం మనదే.
@balaiahbalu23913 жыл бұрын
Super super
@GENUINE98323 жыл бұрын
Nellore peddha reddy teliyadha sir meeku
@vangapandukrishnavamsi40872 жыл бұрын
జై జనసేన జై పవన్
@pavanreddy62503 жыл бұрын
State motham padhyathra chesi prajala samasyala gurunchi prasnisthae cm avachu 🖤
@sunrams1723 жыл бұрын
perni nani pelu peekadu pk
@ksp38203 жыл бұрын
Super sir Jai janasena Jai Hind sir
@village.boy1233 жыл бұрын
Jai jagan🔥
@hemanth63583 жыл бұрын
Comedy ki ekkuva, sad scene ki thakuva
@Balavenkateshnadiminti3 жыл бұрын
Kulam peru ethaddu ...PK Nee goyya nuvvu teeskoku... YOU ARE OUR ONLY HOPE
@rameshbabudonepudi67033 жыл бұрын
వుండరు ఎందుకు అంటే నువు కాపు కదా
@koteswararaouv64433 жыл бұрын
ఇంకా ఎక్కువ గా ప్రశ్నించాలి
@rakeshkondeti28133 жыл бұрын
Jai janasena jai power star pawan kalyan
@arvinddhanavath19553 жыл бұрын
సూపర్
@shyamkalyani68993 жыл бұрын
Jai pspk 🔥🤙🏻
@venkatnagendra76353 жыл бұрын
కులం గురించి మాట్లాడాడు అని మొరిగే PayTM batch.... మీ CM అసెంబ్లీ సాక్షిగా కులం గురించి మాట్లాడింది గుర్తు లేదా? మీకెందుకుంటాయిలె... మీకు కావాల్సింది ఒక్కటే... PAYTM KARO 😀
@parvathichittineni6203 жыл бұрын
శ్రీ రెడ్డి కానీ, పవన గారి అధికార ప్రతినిధులు, రాష్ట్ర మంత్రులు లో వీళ్ళందరూ కూడా డైవర్షన్ రాజకీయాల్లో బంతులు లాంటి వాళ్ళు , పెగాసస్ హెరాయిన్ స్పెషల్ స్టేటస్ లాంటివి వచ్చినప్పుడు, వీళ్ళ ఆటను విరామము లాగా డైవర్షన్ కు కేంద్ర పెద్దలు, కేసీఆర్ ,జగన్ ,పవన్ గారు ఉపయోగిస్తూ ఉంటారు, హెరాయిన్ లాంటి తీవ్రమైన రక్షణకు సంబంధించి మరియు ఉగ్రవాదానికి సంబంధించి ప్రైవేటు పోర్టుల్లో జరుగుతున్న అక్రమాల గురించి బయటకు వచ్చినప్పుడు, అదే గుజరాత్ అదానీ పోర్టుకు ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్ ద్వారా రావటం అక్కడ నుంచి ఆంధ్రకు వచ్చి ఆంధ్రా నుంచి దేశమంతటా సప్లై అవుతుంది అని బయటికి వచ్చినా కూడా, ఇంతటి తీవ్రమైన సమస్య పై చర్చ జరుగుతున్నప్పుడు, దానిని డైవర్ట్ చేయడానికి , హెరాయిన్ పై స్పందించకుండా స్టీల్ ప్లాంట్ 30వ తేదీన లీగల్ అడ్వైజర్ ని తీసుకువచ్చారు దానిపై స్పందించకుండా, డైవర్షన్ చేయటానికి పవన్ పోరాటం చేస్తున్నట్లు మీడియా లో జరిగే చర్చలతో చూడాలనుకోవడం ఇదంతా డైవర్షన్ రాజకీయాలు. 2019 ముందు మనం అప్పుడు ఇప్పుడు ఇక భవిష్యత్తులో కూడా ఇదే ఆట ఆడతారు. అర్థం చేసుకుని, వాళ్ళ ఆటను భాగం అవ్వకూడదు. ఆటను చూస్తూ ఉండాలి అంతే. హే ఎవరు అభివృద్ధి ప్రయోజనాల గురించి వాళ్ళు ఆలోచించాలి , ఆట వాళ్ళ స్వార్థం కోసం ఆడుతున్న వాళ్ళ లాగా ,ప్రజలు కూడా తమ గురించి తాము ఆలోచించాలి., అభివృద్ధి పై చర్చ జరక్కుండా కుల రాజకీయాలు ప్రజలను విడగొట్టడానికి, జగన్ మోడీ షాలు పవన్ ఆడుతున్న ఆట , లేకుంటే కమ్మ వాళ్లకు మద్దతు ఇచ్చాను అంటున్నాడు టిడిపి కి 2014 లో 2019లో ఎందుకు ఇవ్వలేదు? 2019లో జగన్ తో కలిసి ప్రయాణం అన్నాడు కదా జనవరి 27న. రాష్ట్రానికి ఎంతో అవసరం టిడిపి !ఇప్పుడు ఎలా అయింది! నాశనం చేసి ఇంకా నాశనం చేయాలని పవన్ గారు మరల ఆటలు ఆడుతున్నారు .దానికి మిగిలిన వాళ్ళు తిరుగుతున్నారు వాళ్ళ బంతులు విసురుతున్నారు.