OBCCI V. P. రెడ్డి గారు చర్చకు రాకుండా తప్పించుకుంటున్నారా?

  Рет қаралды 29,173

OBCC  MINISTRY

OBCC MINISTRY

Күн бұрын

Пікірлер: 300
@graceofgod4173
@graceofgod4173 24 күн бұрын
ఎవరిని అనుసరించి నడవకూడదు ఈకాలం లో ఎవరికి నచ్చి నట్టు వాళ్ళు మేమే కరెక్ట్ అన్నా బ్రమలో ఉన్నారు వాక్యాన్నే అనుసరించి ఉండాలి ఇంకా
@chantimotukuri3010
@chantimotukuri3010 24 күн бұрын
అయితే మికు దేవుడు గురించి తెలియలేదు
@sudhakar_official769
@sudhakar_official769 23 күн бұрын
అవును ..మనం యేసు క్రీస్తు వారిని మాత్రమే అనుసరించాలి .
@Kp1990-e4q
@Kp1990-e4q 22 күн бұрын
కరెక్ట్ అన్నయ్య బైబిల్ నె ఫాలో అవ్వాలి 🙏💯
@BkrishnaKrishna-tn7kk
@BkrishnaKrishna-tn7kk 24 күн бұрын
అన్న బైబిల్ పై బైబిల్ కి డిబేట్లో వద్దు ప్రేమ పూర్వక చర్చలు చేయండి బాగుంటుంది లేకపోతే అన్యులకు లోకువావుతాము ప్లీజ్
@madhuansm
@madhuansm 24 күн бұрын
నిన్ను వలె నీ పొరుగు వాణ్ని ప్రేమించమని చెబుతూ మీరు చేస్తుంది ఏమిటి???
@OBCCvideos
@OBCCvideos 24 күн бұрын
దీన్ని ప్రేమతోనే చేస్తున్నాం మీరు సరిగ్గా వీడియో చూస్తే ప్రేమతోనే ఇది చేస్తున్నామని చెప్పారు ఇందులో ప్రేమ ఉంది
@arunavadde-hf6od
@arunavadde-hf6od 24 күн бұрын
@@OBCCvideos ప్రేమ లేదు సాటి బోధకుడిని నిధించి నట్లు అవమాన పరచి నట్లు వుంది
@CHANDRA-u3s
@CHANDRA-u3s 24 күн бұрын
Madu గారు మరి vp గారిని చర్చ కూ రమ్మును దమ్ము లేదు vp కి
@milkajesus
@milkajesus 24 күн бұрын
ఇప్పుడు జై కొట్టిన వ్యక్తి రేపు అంత్య అబద్ద్ద క్రీస్తు వచ్చి నేనే దేవుణ్ణి జై కొట్టు అంటే ఆ ఏముందిలే నోటి మాటే కదా నా మనసులో ఏసే దేవుడు అని జై కొట్టడా..??? అప్పుడు సేవకులు ఊరుకున్న దేవుడు ఊరుకోడు అందుకే ఇప్పుడు ఈ ప్రేమాపూర్వక ఆహ్వానం
@madhuansm
@madhuansm 24 күн бұрын
ప్రేమ ఉంటే అతనితో మాట్లాడాలి తమ్ముడు. దీన్ని గలిబిలి, అల్లరి అంటారు ❤️❤️
@k.tejaswinik.tejaswini9521
@k.tejaswinik.tejaswini9521 23 күн бұрын
అన్నా విజయ్ ప్రసాద్ గారి ప్రసంగాల వలన దేవుడు ని ఆకాశం అంత యెత్తున చూడగ లి గాను.నా చిన్నప్పుడు నుంచి దేవుడు అంటే మన యింట్లో వంటి లో ఉండే అవసరాలుతీర్చే వారే అనుకున్న అదే వింటూ వచ్చా ను.యిప్పుడు svp గారి బోధన వల్ల నా అవసరాలు, కష్టాలు తీరిన.తీరక పోయినా. ప్రభువు ను వదిలి పోను. దేవుడు ని ఊహించ లేనంత గొప్పగా ఆయన చూపించారు. మీరు కూడ చాలా అద్భుతం ఆయన ప్రసంగం లు చేస్తున్నారు.వాటి వలన నాకూ తెలిసిన యెంతో మంది అన్యు లు నిజం తెలుసుకున్న ప్రభువు ను అంగీకరించారు . అందుకు మీకు anil అన్న కు,sambha అన్న కు, జాన్ కొయ్య అన్న కు.నా హృదయ పూర్వక వంచన లు. అయితే అన్న ఈ Arguments వదిలి వేయాలని మిమ్ములను పాదాభి వంద నo చేసి అడుగు chunnanu. మీరు యిద్దరు మాకూ రెండు కళ్లు లాంటి వారు అన్నా
@prabhudas9430
@prabhudas9430 21 күн бұрын
రేయ్ బాబు మీ గోల ఏంటి...? అసలు మనం మనం గొడవ పడితే ఎలా ఏదైనా ఉంటే ప్రేమ పూర్వకంగా చర్చ జరుపుకోవాలి ఇలా బహిరంగంగా ఈ గొడవలు ఏంటి...?
@siyonukumari2123
@siyonukumari2123 24 күн бұрын
దారి తప్పి పోయిన వారిని యెహోవానే సరి చేయును గాక బోధలు సరి చేయబడును గాక
@KISHOREKUMARHEBRON
@KISHOREKUMARHEBRON 24 күн бұрын
యెహోవా కాదు యేసుప్రభువు బ్రదర్ 😊
@siyonukumari2123
@siyonukumari2123 24 күн бұрын
యెహోవా వేరు క్రీస్తు వేరు కాదు కదా తండ్రి కుమారుడు ఏకమై ఉన్నారు
@KISHOREKUMARHEBRON
@KISHOREKUMARHEBRON 24 күн бұрын
యెహోవా అని anoddhu nd యేసు క్రీస్తు ప్రభువు anali brother
@siyonukumari2123
@siyonukumari2123 24 күн бұрын
@@KISHOREKUMARHEBRON తండ్రి నేను ఏకమై ఉన్నామని తెలియదా నన్ను చూచినవాడు తండ్రిని చూసినట్లు తండ్రిని
@KISHOREKUMARHEBRON
@KISHOREKUMARHEBRON 24 күн бұрын
@@siyonukumari2123 meeru Cheppe Vakyalu Ok n Yehova Antunnarante Meeru ....????
@dasutalari7511
@dasutalari7511 23 күн бұрын
మీకంత ప్రేమ ఉంటే ఇలా పోస్ట్లు పెట్టడం కాకుండా పర్సనల్ గా మాట్లాడి అందరు మార్చండి ఇలా మీ విలువ తీసుకొని దేవుని విలువ తీయకండి 🙏🙏🙏
@SangeethaVetti-d1w
@SangeethaVetti-d1w 24 күн бұрын
Praise the lord brother 🙏
@mraju8935
@mraju8935 24 күн бұрын
హైందవమతంలో స్వామీజీలు అనబడినవారు బాబాలు అనబడినవారు ఎంత లుచ్చా పనులుచేసినా ఎంత పాపిష్టి పనులు చేసినా చివరికి రేప్ లు చేసినా హిందువులు అందరూ అన్నదమ్ముల్లా కలిసి మెలసి ఉంటారు క్రైస్తవులకు ఇదేమీ దరిద్రం నీవు గొప్ప అంటే నేను గొప్ప అని కొట్టుకుంటున్నారు మీ దేవుడు మీకు ఇదేనా నేర్పించాడు. మీ యేసు ప్రభువు తన శిష్యుల పాదాలు కడగలేదా?
@OBCCvideos
@OBCCvideos 24 күн бұрын
బ్రదర్ గారు ఎమోషన్ అవ్వకండి ఇక్కడ అందరూ అన్నదమ్ములు లాగే ఉన్నారు. బైబిల్ ప్రకారమే ఫాలో అవుతున్నారు తప్పు చేస్తే బైబిల్ ఖండించి గద్దించి బుద్ధి చెప్పమన్నది మనం బైబిల్ ఫాలో అవుదాం ఎందుకు ఎమోషన్ అవుతున్నారు బైబిల్ రేఫులు చేసిన తప్పులు చేసినా పాపాలు చేసిన సమర్థించమని చెప్పలేదు గమనించగలరు
@milkajesus
@milkajesus 24 күн бұрын
వీలున్నప్పుడే కలుపును పీకి పారేయకపోతే రేపు అవే పెరిగి పెద్దవై పంటను నాశనం చేస్తాయి...
@mraju8935
@mraju8935 24 күн бұрын
​@@OBCCvideosనీచమైన పనులు చేసిన హిందువులు ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోరు ఎవరు పాపం వాళ్ళది అంటారు అసత్యము లో ఉన్న హిందువులు ఇలా ఉంటే సత్యములోఉన్న క్రైస్తవులు ఎలా ఉండాలి క్రైస్తవులు ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటారు నేను గొప్ప అంటే నేను గొప్ప అని గొప్పలకు పోతారు ఒక పాస్టర్ బోధించే బోధ మరొక పాస్టర్ కి నచ్చదు మరి హిందువులకు ఎలా నచ్చుతుంది ఎలా నమ్ముతారు ఇది నిజం కాదా ఏసుక్రీస్తు కంటే గొప్ప వారా మీ బోధకులు తన శిష్యుల పాదాలను కడగ లేదా
@tsn9395
@tsn9395 24 күн бұрын
😂😂​@@mraju8935😂😂
@milkajesus
@milkajesus 24 күн бұрын
​@@mraju8935 హైందవ సోదరులు అసత్యం లో ఉన్నారు...క్రైస్తవ్యం లో కొందరు నిజ దేవుణ్ణి తెలుసుకొని సత్యం లో ఉన్నారు vp గారి లాంటి వారు ...కొంతమంది మాత్రమే వాక్యాన్ని బాగా అర్థం చేసుకొని సర్వ సత్యం లో ఉన్నారు... క్రైస్తవులు అందరూ సర్వ సత్యం లోకి రావాలి అంటే ఈ చర్చ వేదికలు తప్పవు అన్నా...
@lordprayerministrykadapa4773
@lordprayerministrykadapa4773 24 күн бұрын
వందనాలు బ్రదర్ God bless you your family ministry 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙌🏻🙌🏻🙌🏻
@sandeepgaming5443
@sandeepgaming5443 23 күн бұрын
రెడ్డిగారి ఎదుగుదలని ఓరయలేకపోతున్నారు
@OBCCvideos
@OBCCvideos 23 күн бұрын
బిగ్ జోక్ అందరికీ జై కొట్టి రావడం ఎదుగుదల విజయ ప్రసాద్ రెడ్డి భక్తుడువా నాయనా 🤔
@jeremiahpatchala
@jeremiahpatchala 24 күн бұрын
ఈ pd sunder rao గారి శిష్యులకున్న జబ్బే ఇది. ఏమంటే మేమే బోధకులం, మేము చెప్పేదే నిజం అనుకుంటూ ఇతరులను తృణీకరించటం, హేళన చేయటం. ఇది మార్చుకుంటే మంచిది
@viswanathmudooru8526
@viswanathmudooru8526 23 күн бұрын
😂
@VenkatramanaNethipude
@VenkatramanaNethipude 23 күн бұрын
మీరంటే మాకు చాలా అభిమానం సార్ పెద్దవారిని ఖండిస్తారా చిన్నవారిని కూడా ఖండిస్తారా క్రైస్తవులమైన మనం కొట్టుకుంటే బలం పెరుగుతుంది దయచేసి దేవుని కృపను వ్యాప్తి చెందేటట్టు చూడవలసిందిగా ఉన్నాము
@ravitejaravi7166
@ravitejaravi7166 24 күн бұрын
ఎందుకు కాలు కలిన పిల్లిలా తొందర పడుతున్నరు డెబెట్ కి వస్తాడు అప్పుడు అన్నయ్య అడిగే ప్రశ్నకు మీరు సమాధానం వెతుక్కోండి
@OBCCvideos
@OBCCvideos 24 күн бұрын
తొందరగా మీ అనన్ని డిబేట్ కి రమ్మని చెప్పు మేము అడిగిన ప్రశ్నలు ఎలా వెతుక్కుంటాడు నువ్వు చూద్దువు గాని ఏమంటావు
@drharshadrharsha6078
@drharshadrharsha6078 24 күн бұрын
హనీ జాన్సన్ అన్నయ్య నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అనే మాటకు అర్థం చెప్పండి మీకు నిజంగా క్రైస్తవం పైన ప్రేమ ఉంటే అందరిని సహోదరుబావాముతో ప్రేమిస్తున్నప్పుడు అతని దగ్గరికి వెళ్లి ప్రేమతో మాట్లాడండి ఒకరు తప్పులు ఒకరు క్షమించుకోవడంలో తప్పేముంది క్షమించు కోవడం ఏసుక్రీస్తు బోధ ఆ బోధకు విరుద్ధంగా ఒకరిని టార్గెట్ చేయడం సేవకులకు తగదు మీరు మంచి కోరితే ఆ తప్పును సరి చేసుకోమని చెప్పండి మన క్రైస్తవం తరపున ప్రతి ఒక్కరు సమానత్వం కలిగి సేవ చేయాలి ఎవరిని దూషించకండి సేవకులైన మీకు మరి కఠినమైన తీర్పు ఉంది ప్రతి ఒక్క సేవకుడు గమనించగలరు 🙏🙏🙏🙏
@nallamalajayaprakash1740
@nallamalajayaprakash1740 24 күн бұрын
ఇదే bp రెడ్డి అమ్మ తేజను ఇంకా కొంతమందిని దుర్భాషలాడి నాడు డిబేట్ కి రమ్మని సతాయించి నాడు అప్పుడు మీరంతా ఎక్కడికి వెళ్లారు అప్పుడు చెప్పొచ్చు కదా విపి రెడ్డికి ఎందుకు నీ పని నువ్వు చూసుకో నీ సేవను చూసుకో వారి విషయం ఎందుకు సహోదరులు బాగుండాలి ప్రేమ కలిగి ఉండాలా ఇవన్నీ చెప్పాలి కదా వీపి రెడ్డికి
@praveenjoy3497
@praveenjoy3497 24 күн бұрын
ఈ వాక్యము vp రెడ్డి కి పెట్టవలసింది కదా నువ్వు
@Vijaykrish-e8i
@Vijaykrish-e8i 22 күн бұрын
God bless you anna godavallu vadhu... God is love❤
@pbaburao3314
@pbaburao3314 24 күн бұрын
⛪🙏PRAISE THE LORD🤝✝️👑🙌 Brother..!!✍️ 🙏❤️🤝
@vijayarathnam972
@vijayarathnam972 24 күн бұрын
praise the lord anna 🙏💟🕎🛐
@balaswamypasala1491
@balaswamypasala1491 24 күн бұрын
అందరికీ వందనాలు రెడ్డిగారు బైబిల్ ని వేరే కోణంలో బోధించడం మాకు బాధాకరం మీరు సరైన అవగాహనతో బోధిస్తే అందరూ మిమ్మల్ని అభినందిస్తారు దయచేసి సరి చేసుకోగలరు ప్రైస్ ది లార్డ్
@yandapallinarasimha5155
@yandapallinarasimha5155 24 күн бұрын
Manmu machi margamlo nadavamu kani Itarulu nadavali Ani ceputamu, Ayana emannadu manchi vatavaranmu cudalani antunnadu
@ThyagarajuThunikoju
@ThyagarajuThunikoju 24 күн бұрын
Veedi యెల్లు మణిపూర్Ki mundhu మణిపూర్ Tharwatha Yentha Abhivruddhi chendhadoo గమనించుడi
@ladinarayana7040
@ladinarayana7040 24 күн бұрын
Prise the Lord brother
@dinakardinakar7794
@dinakardinakar7794 22 күн бұрын
Vijay Prasad Reddy అన్న మాట్లాడింది తప్పేమీ లేదు అనవసరంగా నిందలు వెయ్యొద్దండి బ్రదర్స్
@srimanthulaprasad7232
@srimanthulaprasad7232 22 күн бұрын
మీకు తెలియకపోతే సైలెంట్గా ఉండండి బ్రదర్
@boraalekhya1481
@boraalekhya1481 24 күн бұрын
జ్ఞాలును మౌనంగా ఉంటారు
@OBCCvideos
@OBCCvideos 24 күн бұрын
జోకులు వద్దు తమ్ముడు జ్ఞానులు మౌనంగా ఉంటారు ఈ పి రెడ్డి గారు అందరి మీద కాలు దువ్వుతారు
@GreenHill123
@GreenHill123 24 күн бұрын
@@boraalekhya1481 కెమెరాల ముందు మాత్రం కేకలు వేస్తారు ఈ అక్షర జ్ఞానులు
@CHANDRA-u3s
@CHANDRA-u3s 24 күн бұрын
Vp గారికి వెటకారం ఎక్కువే vp దర్యం లేదు
@boraalekhya1481
@boraalekhya1481 24 күн бұрын
Kaalu dhuvvina ఏమీ aina devudu తీర్పు thirustharu
@boraalekhya1481
@boraalekhya1481 24 күн бұрын
Karisthava సోదరులు కలిసి దేవున్ని gelipinchali అన్నది మా manavi
@ramachandraraokedasi5662
@ramachandraraokedasi5662 23 күн бұрын
సార్ వందనములు
@sandeepgaming5443
@sandeepgaming5443 23 күн бұрын
మీలాంటి వాళ్ళు వాళ్ళ వలన సమాజం చెడుపొంది
@OBCCvideos
@OBCCvideos 23 күн бұрын
నీలాంటి వాళ్ల వల్ల విజయ ప్రసాద్ రెడ్డి వల్ల ఇంకా చెడిపోతుంది నాన్న సమాజం గుర్తుంచుకో
@jeremiahpatchala
@jeremiahpatchala 24 күн бұрын
అతిశయం, అహంకారం చాలా ప్రమాదం
@GreenHill123
@GreenHill123 24 күн бұрын
ఈయన తన పొరపాటును తెలుసుకుని అప్ డేట్ అయ్యారు లేండి
@ajaymanashedasari
@ajaymanashedasari 24 күн бұрын
Praise the lord 🙏
@natruchinnababu1351
@natruchinnababu1351 23 күн бұрын
వందనాలు అన్న ఇలా అడుగుతున్నాను అని ఏమి అనుకోకండి మీరు గానీ విజయ్ కుమార్ గానీ జేమ్స్ గారు కానీ విజయ్ ప్రసాద్ రెడీ గారు కానీ వంశీ గారు కానీ సాగర్ గారు boui లో కొంత మంది గానీ ఇంకా చాలా మంది సత్యాన్ని ప్రకటించే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అన్న మీరు అందరు కలిసి ఉంటే చూసే మా అందరికీ చాలా దైర్యం గా ఉంటుంది హేతు వడుగు ప్రతి దానికి సాత్వికంతో సమాధానం చెప్పే గలిగేల దైర్యాన్ని ఇచ్చింది మీరందరు. మా చుట్టూ పక్కల ఉన్న వాళ్ళు కొంత మంది హైందవులు మంచి వాళ్ళు ఉన్నారు మీరు అందరు చెప్పే వాక్యాలు వాళ్ళకి పెడుతూ ఉంటాను బాగ చెప్తున్నారు అని చెప్పేవారు కానీ ఇప్పుడు మీరందరు ఒకరికోకరు చర్చ లు ఎప్పుడు చర్చలు ఎప్పుడు అని మాట్లాడుతుంటే. వాళ్ళు చూసి call చేసి ప్రేమగా ఉండాలి అని చెబుతూ ఉంటారు కదా ముందు మీరందరు ప్రేమగా ఉండటం నేర్చుకోండి తర్వత మాకు ప్రేమ కోసం చెప్పుదురు గానీ అని అంటున్నరన్న నెమ్మది నెమ్మదిగా ఆలకించారు ఇప్పుడు ఈ డిబేట్ అని వినగానే వీళ్లలో విళ్ళకే సరిగ్గా పడటం లేదు మాకేం చెబుతారు అని అనుకుంటున్నారు అన్న చర్చించుకోవడం వలన కొన్ని వాస్తవాలు ఇంకా తెలుస్తాయి అని క్రైస్తవులకు అర్దం అయినట్టుగా వాళ్ళకి అర్దం కాదు కధ అన్న మీరు అందరు ఒకరినొకరు ప్రేమగా కూర్చొని మాట్లాడుకుంటే తప్పులు ఏమైనా ఉంటే మిలో మీరే సరిచేసి కుంటే చాలా బాగుంటుంది అన్న ఇలా చెయ్యడం వల్ల బైబిల్ అర్దం కాని వాళ్ళు మాట్లాడుకునేది ఏమిటంటే. వీళ్లలో విళ్లకే పడటం లేదు అని అనుకుంటున్నారు బయట ఏమి అనుకుంటున్నారో నాకు తెలిసినది చెప్పాను అన్న దయతో నేను మాట్లాడింది ఏమైనా తప్పుగా అనిపిస్తే నన్ను క్షమించండి అన్న
@narukota1474
@narukota1474 24 күн бұрын
ఒకరి పై ఒకరు వీడియో లు పెట్టుకుని డిబేట్ కి పిలవడం కంటే, కాల్ చేసుకుని మాట్లాడుకున్న తరువాత వీడియో లు పెడితే బాగుండేది (నా అభిప్రాయం )
@jagadishadapa9730
@jagadishadapa9730 23 күн бұрын
గద్ధించి బుద్ది చెప్పుడి అని వుంది కాబట్టి వాక్యానుసారం కానీ బోధ జరిగితే ఖండించాలి కానీ డిబట్లకు వెళ్లడం వలన మనలో మనకే తాగదాలు
@gracekumarapu199
@gracekumarapu199 24 күн бұрын
Praise the lord
@ratnaprakash3151
@ratnaprakash3151 24 күн бұрын
Vp గారు debate చేయాల్సిందే
@TRUTH6650
@TRUTH6650 21 күн бұрын
Backround house ఎడిటింగ్ గెగా బ్రదర్
@jayateja8686
@jayateja8686 21 күн бұрын
After seeing this video all vijayaprasad reddy garu supporters followers fans and haters like here 🤐🧐🤫😎🤔🫵
@shobaraj3240
@shobaraj3240 23 күн бұрын
🙏 Thamudu meru vokasari prasana babu garini pilavochuga Thamudu
@tararecipe5048
@tararecipe5048 24 күн бұрын
Praise the lord Pastor garu 🙏🙏🙏
@sureshk1854
@sureshk1854 24 күн бұрын
Praise the lord brother gaaru
@jesuskumar4152
@jesuskumar4152 24 күн бұрын
Good information bro 👍
@nagalavenkatalakshmi6287
@nagalavenkatalakshmi6287 24 күн бұрын
మొత్తానికి మీరందరు క్రీస్తుకి చెడ్డ పేరు తీసుకురావడం కాయం
@sudhakarrao8981
@sudhakarrao8981 24 күн бұрын
Already క్రీస్తు నామంకు అవమానం, చెడ్డ పేరు తీసుకువచ్చారు.
@venkatab2718
@venkatab2718 24 күн бұрын
మరి ఇలాటి వారి మీదకు దేవుడి ఉగ్రత రాదా ?
@rajesh3558
@rajesh3558 23 күн бұрын
దీనిని ఇక్కడితో వదిలేయండి Brother
@johnpaulministirepenthucos1534
@johnpaulministirepenthucos1534 24 күн бұрын
అన్న ,,,, అపండన్న....దయచేసి
@bschandra330
@bschandra330 24 күн бұрын
Vp reddy garu knowledgeable person hope he will attend for the debate
@johnmax7471
@johnmax7471 24 күн бұрын
We Are All Waiting Brother praise the lord God Hallelujah Amen 😊❤
@kolaganigandhi4317
@kolaganigandhi4317 24 күн бұрын
God bless you
@pvictor803
@pvictor803 24 күн бұрын
HoneyJohnsonSir your range is different,please don't waste your valuable time.
@vijayakumara6156
@vijayakumara6156 23 күн бұрын
Stand with vpr 🎉🎉
@okdude-
@okdude- 24 күн бұрын
Johnson anna, meeru initiative tiskoni meeru mari James garu andaru peddalu kalisi oka చర్చ వేదిక నిర్వహించండి అన్న plz ❤
@Shiva1234-pt3ql
@Shiva1234-pt3ql 24 күн бұрын
Vijay Prasad anna ❤
@njvijay3
@njvijay3 24 күн бұрын
ಸಾಕು ಒಳ್ಳೆ ಮನದಿಂದ ದೇವರ ಸೇವೆ ಮಾಡಿ ಸಹೋದರ
@YesubabuBathula-f6i
@YesubabuBathula-f6i 24 күн бұрын
క్రీస్తు సంఘములకు చెదపట్టిన పురుగులు మీరందరూ! ఒక్కడూ ఒక్క మాట మీద నిలబడడు నిన్న మొన్నటి దాకా హనీ జాన్సన్ కూడా ప్రసాదము తినవచ్చు అని ప్రచారం చేసేడుగా
@OBCCvideos
@OBCCvideos 24 күн бұрын
ప్రసాదాలు తినవచ్చని హనీ జాన్సన్ ఎక్కడ ప్రచారం చేశాడు చూపించు
@SuryaSurya-hk4xz
@SuryaSurya-hk4xz 24 күн бұрын
Aa interviews valla mana Christianity lo godavalu vastunai😢.... Manam kalisi undali..... Ede eme ayina Prema purvakam ga undali manam andaram ani korukuntunananu
@BiblicalLife-hl6kp
@BiblicalLife-hl6kp 24 күн бұрын
అవును బ్రదర్ ,,, మనలో మనం ఇలా వాదులాడు కోవటం వల్లే ,,, అన్యజనుల ఎదుట దూషింపబడుతున్నాం ,,, మన ప్రభువు నామాన్ని దూషించేలా చేస్తున్నాము
@kothemappaji3181
@kothemappaji3181 24 күн бұрын
Title chusi cebuthunna vp reddy garu tho meeru debeta jagratha thaggi thaggi vuntunnaru ani meeru kangaroo paduthunnaru devuni vakyam lo reddy g dhitta saddon ga charcha antaru appudu meeru vakyam lo thala vanchu kovali meeru meeru ante chala prema kani vp reddy g valana ila matladali vachiindhi please reddy garu tho charcha ani mata apeyandi meeru chalamanchi varu please god bless you
@vandeveeraraghavulu3899
@vandeveeraraghavulu3899 24 күн бұрын
వందనాలు అన్నమీరన్న యాక్టివ్గా ముందుకు వచ్చినందుకుఏది పవర్ ఫుల్ రెడ్ అంట అదేదో చూడండి ఒకసారిఆయన క్రైస్తవుడు కాదు క్రైస్తవం ముసుగులో ఉన్న మతోన్మాదిఆయన సినిమాలు కి పార్టీలు పెట్టడాక ఉన్నాడు క్రైస్తవ్యంలోఅని బుర్ర బుద్ధి లేదని మాత్రం అర్థం అవుతుంది అన్న
@jamesch6099
@jamesch6099 24 күн бұрын
మౌనం తాను పొరపాటు చేశాను అన్నదానికి నిదర్శనం కాదా. దయచేసి ఆయనను ఇబ్బంది పెట్టకుండా వదిలేయండి. క్రైస్తవ్యం పరువు తియకండి please 🙏🙏🙏
@OBCCvideos
@OBCCvideos 24 күн бұрын
ఆయన ఇతర సేవకులను అలాగే వదిలేశారా బ్రదర్ అమ్మ తేజ గారితో సహా
@drharshadrharsha6078
@drharshadrharsha6078 24 күн бұрын
మీ డెబిట్లు ఎలా ఉన్నాయి అంటే ఒక టెర్రరిస్టు పైన జరుపుతున్న చర్చల్లా ఉన్నాయి మీరు పాస్టర్ అని చెప్పడానికి సిగ్గేస్తుంది అన్న మిలో మీకు ఎందుకన్నా కక్షలు దేవుని సేవ చేస్తూ డెబిట్ కి రా డెబిట్ కి ఇదే పని మీకు వేరే పని లేదా నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగి సేవ చేయండి అన్నా ముందు ఒక తప్పు కాని దాన్ని పట్టుకొని తప్పు ఒప్పుకోవాలని బలవంతం చేస్తున్నట్టుంది మీరు చాలరాద్ధాంతం చేస్తున్నారు మీరు ఏ మతం వాళ్ళనైనా సరే ప్రేమతో గౌరవించండి అన్న ఈయన జైశ్రీరామ్ అన్నత మాత్రాన వాళ్లకొరిగింది ఏమి లేదు ఆయన పాపం చేసినది లేదు జైశ్రీరామ్ అనే పదం తప్పు అయితే వాళ్ళ దేవుడు ఉన్నాడని మీరు ఒప్పుకుంటున్నారా శ్రీరాముడు దేవుడు కాదని నువ్వు నమ్ముతున్నప్పుడు జై శ్రీరామ్ అంటే ముందు జై హనుమాన్ అంటే ముందు అన్న నీ హృదయంలో ఏసుక్రీస్తు నిజమైన దేవుడు నువ్వు నమ్ముతున్నావు మన విశ్వాసమును కోల్పోకూడదు అన్న నువ్వు అన్నావు నువ్వు అన్నావు నువ్వు అన్నావు అంటే శ్రీరాముడు దేవుడు యేసు క్రీస్తు దేవుడు కాదని మీరు ఒప్పుకుంటున్నారా ఎలా మాట్లాడుతారు అన్న అలా దేవుడు కాని వారికి జై కొట్టడం తప్పేముంది నిజమైనదేవుడు యేసు క్రీస్తు నమ్ముతున్నాం కదా వాళ్ళని దేవుళ్ళని మీరు ఎలానమ్ముతున్నారన్నా ఏసుక్రీస్తు సేవ చేస్తూ సత్య సువార్త చెప్పండి అన్న సొల్లు కబుర్లు చెప్పుకోవడానికి డెబిట్ లు పెట్టకండి ఏదైనా ఉంటే దేవుని సన్నిధిలో చెప్పండి దేవుడు చూసుకుంటాడు మనం నీతిమంతులమ అనితిమంతులమ అని ఆయనకు తెలుసు కదా ప్రేమతో కలిసి మాట్లాడుట అన్ని సమస్యలు తిరుగుతాయ్ అన్న మీ డేబిట్ల వల్ల క్రైస్తవం మధ్య చిచ్చు పెట్టకండి అన్న వేరే వాళ్ళకు ఎగతాళిగా 🙏🙏🙏ఉంది
@vijayababug1600
@vijayababug1600 24 күн бұрын
Dear brother Exemplary life is very important. How can a man of God support himself that he is doing good by praising which is not God. Nothing wrong to conduct healthy debates. If you are a disciple of God plz pray for truth to be established don't discourage people to discuss this otherwise some people follow these mistakes only
@nallamalajayaprakash1740
@nallamalajayaprakash1740 24 күн бұрын
టెర్రరిస్ట్ కంటే ఘోరం తమ్ముడు V p మాట్లాడింది
@graceofgod4173
@graceofgod4173 23 күн бұрын
@@drharshadrharsha6078 nice explanation brother
@steveharshapentapalli9008
@steveharshapentapalli9008 24 күн бұрын
Pastor vs Pastor - No Conclusion never and ever... This argument will continues for long time
@KenchanArjun-bg2nq
@KenchanArjun-bg2nq 24 күн бұрын
Shylom brother
@SparjanMessages
@SparjanMessages 24 күн бұрын
అరే... ఇంతకుముందు ఎవరు సామర్థ్యాన్ని బట్టి వారు చక్కగా వాక్యాన్నిప్రకటిస్తూ కొన్ని ఆత్మను రక్షించాలని తపన కలిగి ఉండేవారు ఇప్పుడు వాక్యాన్ని పక్కనపెట్టి డిబేట్ లంటూ సమయాన్ని వృధా చేస్తారా...🤔ఆలోచింపజేసే బోధ ఏది మీరు అన్యులకు ఏం సంకేతం ఇస్తున్నారు ఈ డిబెట్లు గూర్చి😮 ఏమైనా ఎవరికైనా ఉపయోగం ఉందా.
@Mare-td9iq
@Mare-td9iq 22 күн бұрын
ఎవరన్నా ఫోన్ మాట్లాడితే ఆ ఫోన్ పట్టినట్టుకొచ్చి మళ్ళీ యూట్యూబ్ లో పెడతారు ఏంటో ఏం చేయాలో అర్థం కావట్లేదు కాపరిగా ఉన్న వారు ఇలా చేస్తుంటే ఇంకా విశ్వాసులు ఏమైపోవాలి
@Sandeep81431
@Sandeep81431 23 күн бұрын
Meru matha vunmadamo tho raglipoyi kalisi vunna sodarula madya vebedalu thesthunaru ede chrstiyanitiki chedu sankethame me valla oka viswasi kuda sathym loki raka poga tholagi poye parisdthi vundi eka nina prema tho charcha ani oka vakthi ni target cheya kandi meelo sevakudi laksanale lav please chage your behavior towards vpr gaaru
@lifewithoutjesusishell4560
@lifewithoutjesusishell4560 23 күн бұрын
💯👍👏👏👏🙏😊🤝
@AjithAjithdavid
@AjithAjithdavid 24 күн бұрын
విజయ్ ప్రసాద్ రెడ్డి మీద మీరు ఎన్నీ కుట్రలు పడిన మీరు ఆయనను వొడీచలేరు
@OBCCvideos
@OBCCvideos 24 күн бұрын
అయితే ఆయనను కూర్చోబెట్టండి గెలుపోటములు దేవుని చిత్తం ముందు పని మీద ఉండండి
@m.shyambabu2077
@m.shyambabu2077 24 күн бұрын
​@@OBCCvideosగుడ్ రీప్లే
@milkajesus
@milkajesus 24 күн бұрын
@@OBCCvideos మరీ మీరు కూడా ఏంటి అన్నయ్య ...debate కి రాలేక కాదు లెండి vp గారు పాపం పప్పులో కాలు వేసి సమాధానం చెప్పుకోలేక తప్పుకుంటున్నారు... సమర్డించుకోడానికి సరైన లేఖనాలు ఆయనకి ఇంకా దొరకలేదు అందుకే ఈ ఆలస్యం కొంచెం పెద్ద మనసు చేస్కోండి అన్నయ
@gatrollsrosting
@gatrollsrosting 24 күн бұрын
​@@OBCCvideos Anna Meeru prasadhaalu thunnaru
@chapalaramarao9763
@chapalaramarao9763 24 күн бұрын
Proceed brother.. ఖండించుడి బుద్ధిచెప్పుడి
@srimanthulaprasad7232
@srimanthulaprasad7232 22 күн бұрын
విపి రెడ్డి నోటికొచ్చినట్లు మాట్లడటం తర్వాత కవరింగ్ చేయడం
@shettysuri
@shettysuri 24 күн бұрын
Johnson anna mee videos kuda chusthuntamu, me vaakyam vintamu, ee vishayam inthatitho aapandi
@LJCCHRISTIANSARMY777
@LJCCHRISTIANSARMY777 24 күн бұрын
🙏🙌
@ArunKumar-m5l2x
@ArunKumar-m5l2x 24 күн бұрын
ఎవ్వరూ బాధపడకండి డెబెట్ ఎలాగూ జరగదు ... తెర వెనుక మ్యాచ్ fix చేసుకొని లాస్ట్ కి చేతులు కలుపొని వచ్చేస్తారు అంతకు మించి ఏమీ ఉండదు. ఇదంతా పబ్లిక్ ముందు షో
@OBCCvideos
@OBCCvideos 24 күн бұрын
ప్రేమ కొరకు చర్చి నువ్వు ఏర్పాటు చేయొచ్చు కదా నీది కూడా తెరవెనక షో నేనా
@ArunKumar-m5l2x
@ArunKumar-m5l2x 24 күн бұрын
​​@@OBCCvideos తెరవెనుక షో చేయాల్సిన అవసరం గానీ దాన్ని సోషల్ మీడియా లో పెట్టి ప్రజలను తప్పు త్రోవ పాటించే ఉదేశము లేదు .. నీ లాగా ముందు మీరు రెడీ అయి రండి మీకై వేదికలు రెడీ గానే ఉంటాయి VP garu చాలా సహ్శృదయం తో మత సమర్యం తో ప్రేమ పూర్వకం గా అన్నారు... నీలాగా మత సామరస్యానికి వ్యతిరేకిగా లేరు ... ఫస్ట్ నీ విధానాన్ని మార్చుకో....
@nagarajutalari7057
@nagarajutalari7057 24 күн бұрын
Anna మీరు మాత్రమే బాగా వీడియోస్ చేస్తారు vp garu ayana edi matkadutunnaro అర్థం కావడం లేదు గతంలో ఒక ముసలవ్వ అని చూశాం ఒక పిచ్చం అడుగుతున్న ఒక క్రైస్తవుల రాధ మనోహర్ దాస్ గారు డబ్బులు ఇచ్చి జై శ్రీరామ్ అను అంటే నేను అనను అన్నంది మనం ఈరోజు సిగ్గు పడాలి vp reddy Garu
@VenkatramanaNethipude
@VenkatramanaNethipude 23 күн бұрын
సార్ 3000 సంఘాలుగా సీలు పోయాను కావున ఒక్క సంఘముగా చేయగలరా
@vasuimandi5535
@vasuimandi5535 24 күн бұрын
VPReddy Debate amte bayapaduthunnaadu
@vinayraj9012
@vinayraj9012 24 күн бұрын
VP garu తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు అన్నా
@RamaKrishna-ne5tx
@RamaKrishna-ne5tx 24 күн бұрын
👌
@blesonjwalappa4948
@blesonjwalappa4948 24 күн бұрын
తెలివికె తెలివి తేటలు నేర్పిన వారు విజయ్ ప్రసాద్ రెడ్డి.
@KISHOREKUMARHEBRON
@KISHOREKUMARHEBRON 24 күн бұрын
@@blesonjwalappa4948 వాయమ్మో ....😂
@doraiahkomala-zu1es
@doraiahkomala-zu1es 24 күн бұрын
Nikukuda amata annavemo nuvu kuda telivi galiginadavena tappunu nu samartinchadambudd hinuni pani
@johnpaulministirepenthucos1534
@johnpaulministirepenthucos1534 24 күн бұрын
అన్న,,,,అన్యులు,,,,నవ్వుతున్నారన్న
@drharshadrharsha6078
@drharshadrharsha6078 24 күн бұрын
విజయ్ ప్రసాద్ రెడ్డి గారు ఒకవేళ తప్పుగా మాట్లాడితే మీరు చేసే బోధ కరెక్ట్ అయినప్పుడు మీరు నీతి మాటలు చెప్పొచ్చు కదా అండి సమాజానికి ప్రతి ఒక్కరూ ఒకరి మీద నింద మోపడంలో ముందుంటారు కానీ ఆ మాటలు ఎందుకు అనాల్సివచ్చిందో కూర్చొని మాట్లాడుకోండి మీ డేపిట్లో వల్ల విశ్వాసులు దెబ్బతింటున్నారు దయచేసి అర్థం చేసుకోండి వాక్యం మిందా శ్రద్ధ కంటే డెబిట్ పెడతారు అన్న దాని పైనే శ్రద్ధ ఎక్కువ అయిపోతుంది మనవాళ్ళకి విజయఅన్న తప్పు చేసి ఉంటే చెప్పండి అన్నా దయచేసి 🙏🙏
@OBCCvideos
@OBCCvideos 24 күн бұрын
సార్ ముందు చర్చలో కూర్చుంటే ఎందుకన్నారో ఎందుకు అనవలసి వచ్చిందో ప్రజలకు అన్ని చెప్తారండి మేం కూడా అది బైబిల్ ప్రకారం అన్నంలో అనకూడదు చెప్తాము మీరు క్రైస్తవుడిగా మాట్లాడితే బాగుంటది ఒక అన్యునిగా మాట్లాడకండి ప్లీజ్
@kollithataraju9519
@kollithataraju9519 24 күн бұрын
🙏👏👏👏
@krishna-lx5zn
@krishna-lx5zn 24 күн бұрын
ఇదే విధంగా ప్రేమ పూర్వకంగా చర్చి పెట్టి వాళ్ళతో కూడ ఖండించి మాట్లాడండి క్రిస్టియన్ కి వాల్యూ లేకుండా పోతుంది వల్ల చేసే పనికి...... అసలు బైబిల్ లో దేవుడు కూడ అన్ని పనులు చెయ్యలేదు వీళ్ళు ఇప్పుడు చేస్తున్నారు......
@vanthalalaksmanrao1529
@vanthalalaksmanrao1529 22 күн бұрын
Mano.jesus.anusarulam.mana.god..jesus.pasters.ina.bilivars.ina.jay.kottalsinadi.mana.devunne.v.p.r.jaysriram.antadenti.veedu.pastara😂,vp.daddamm.ilanti.varivalla.devuni.naamam.avamanaparasabadutunnadi
@nagalavenkatalakshmi6287
@nagalavenkatalakshmi6287 24 күн бұрын
అన్నా మీ చర్చ వేదికలో క్యాట్ బాబు ఉంటాడా??
@BulkCommenter
@BulkCommenter 24 күн бұрын
నీ తలకాయ ఉంటాడు....😮
@vijjididla6441
@vijjididla6441 24 күн бұрын
రెడ్డి.గారు.డిబేటుకి రావాలి..
@BulkCommenter
@BulkCommenter 24 күн бұрын
Inko naalugu chukkalu pettu 😂😂
@adinarayanakoniki5844
@adinarayanakoniki5844 24 күн бұрын
VP REDDY JITTULAMAARINA NAKKA ATANA DEBATE KI ASSALU RAADU IDI FINAL FINAL FINAL FINAL FINAL FINAL FINAL FINAL
@sarathsavarapu5075
@sarathsavarapu5075 24 күн бұрын
Vp 100% రాడు
@Krupa918
@Krupa918 24 күн бұрын
Annaya jhonpaul అన్నని కూడా పిలవండి అన్న
@udaypsd4881
@udaypsd4881 24 күн бұрын
ఏంటి గొడవలు పెట్టడానిక
@Krupa918
@Krupa918 24 күн бұрын
@@udaypsd4881 jhonpaul అన్న కూడా correct గా మాట్లాడుతారు
@arunprince7475
@arunprince7475 20 күн бұрын
Brother yendhuku e dibets okkarokokaru samadhana padandi satyam yedho telusukondi chalu devudu yennukunna vallu meeru kaani devuni namaniki dhayachesi avamanam tevadhu please ganatha tiskurakapoyina parledhu devudu yevarithonaina ganapatachabadatharu
@raj_gopalvarma
@raj_gopalvarma 23 күн бұрын
Ma vp gari tho charchaki nuv saripovu😂😂😂😂
@OBCCvideos
@OBCCvideos 23 күн бұрын
అవునా 🤔😁😁😁...
@boraalekhya1481
@boraalekhya1481 24 күн бұрын
Debate ki bayamaa సింహ్ ఎప్పుడు simhame
@OBCCvideos
@OBCCvideos 24 күн бұрын
సింహాన్ని తొందరగా డిబేట్లో కూర్చోబెట్టండి వీర పని చేయండి చాలు అతను సింహమో లేకపోతే ఏదో మరి ఏదో దేవుడే తెలయ జేస్తాడు
@boraalekhya1481
@boraalekhya1481 24 күн бұрын
సింహ్ daggaraki మనమే vellali
@BodammaBoda
@BodammaBoda 24 күн бұрын
🙏🙏🙏🙏🙏👌👌👌👌👌
@user-wlt9ixr4yga7mi
@user-wlt9ixr4yga7mi 24 күн бұрын
తప్పించుక తిరుగువాడు ధన్యుడు సుమతీ
@ShamakkaThimappa
@ShamakkaThimappa 24 күн бұрын
God bless you all brothers
@MaheshMahesh-gn7ft
@MaheshMahesh-gn7ft 24 күн бұрын
Is this God's will, please pray for the debate infront of God, ofter you take decision, don't be emotional brother
@KommuAshok-y4f
@KommuAshok-y4f 18 күн бұрын
Hlo అన్న mi valla maa చిన్న విశ్వాసం విడిచి పెట్ట ప్రయత్నం chesthunar ana ఏంటి ఇట్లా చేస్తే anayula madtya 😂😂 చేస్తున్నారు
@MaheshTrue
@MaheshTrue 24 күн бұрын
Excellent speech Annayya
@thecommonmansresponseisfor9048
@thecommonmansresponseisfor9048 21 күн бұрын
Bro. హానీ జాన్ సన్ నిజాయితీగా ఒక మాట చెప్పు. యీ సోషల్ మీడియా లో మీ వలన దేవుని పిల్లలకు ఎం ఉపయోగం చెప్పు. నీకు ఉపయోగం ఉంది. అదేంటి అంటే నీకు లక్షలు వస్తున్నాయి. నీకు, కరుణాకర్ సుగ్గున కు తేడా ఏంటి. మీరు ఇద్దరు బ్రతికేది క్రీస్తు మీదే. వాడు తిట్టి బ్రతుకుతుంటే నువ్ ఏదో క్రైస్తవులు కు ఏదో చేసేస్తున్నాను అని భ్రమ కు గురి చేసి బ్రతుకుతున్నావ్
@Samdaniel-ii1qz
@Samdaniel-ii1qz 24 күн бұрын
బ్రదర్... నేను విజయ్ ప్రసాద్ రెడ్డి అబద్ధ బోధలకు నేను పూర్తి వ్యతిరేకిని... ఆ మధ్య మీ వీడియో ఒకటి చూసాను ఆ వీడియో లో అన్ని అన్య దేవుళ్ళ గుళ్ళు లో నుండి ప్రసాదాలు మీరు మరీ చెప్పి తిన్నారు దాని సంగతి ఏమిటి? అయన అన్య దేవుడు పేరు జై కొట్టాడు, ప్రసాదాలు తిన వచ్చు అని స్టేట్మెంట్ ఇచ్చాడు, మీరు కూడా అన్య దేవుళ్ళు ప్రసాదాలు తిన్నారు.... మీరు చేస్తే సంసారము vp రెడ్డి చేస్తే వ్య... Bhi... చారమా?//🤔
@OBCCvideos
@OBCCvideos 24 күн бұрын
బ్రదర్ దాని గురించి రెండో వీడియో ఉంటది పూర్తిగా మీరు చూడాలి తోన్మాదుల కోసం చేసిందే తప్ప క్రైస్తవులను ప్రసాదాలు తినమని ఎక్కడా చెప్పలేదు గమనించ మనవి మీ ప్రశ్నకు సమాధానం తదుపరి వీడియోలో చూడవచ్చు
@graceofgod4173
@graceofgod4173 24 күн бұрын
ఎవరి బావన వారిది
@kothemappaji3181
@kothemappaji3181 24 күн бұрын
Vp reddy garu bhodha abadhama yesu chreesthu varu ni maafamily kee satya sandhesam dwara parisayam chesi maa family andaharini vakyam dwara nadipisthynaru prapanchani ela preminchalo devuni kosam bhumi meedha ela brathakalo vakyam dwara nadipisthunaru vp reddy g okka mata chebuthunnanu nenu bible saringa purthiga study cheya ledhu kani manamu matlade prathimanchimata devuni mata satyam reddy garu vakyam lo manche nerchukunnamu memu charchaku reddy g ravakkarladhu maa lanti vallu entho mandhi vunnamu matho randi charh ku god bless you
@suboshgunana2107
@suboshgunana2107 24 күн бұрын
​@@OBCCvideos bokkeam kaadhu ...ealago oka la cover cheyy😂
@urladurga4127
@urladurga4127 24 күн бұрын
​@@OBCCvideosవి. పి గారు కూడా మతోన్మాదుల కోసమే జై శ్రీ రామ్ అన్నారు
@MRVLOGSWIFEANDHUSBEND
@MRVLOGSWIFEANDHUSBEND 21 күн бұрын
Vp reddy radu brother
@pillalasanyasirao1172
@pillalasanyasirao1172 20 күн бұрын
ఆయనకు నచ్చింది జైశ్రీరామ్ అన్నాడు మీకు నచ్చలేదు మీరు మూసుకొని ఉండొచ్చు కదా ఆయన మీద పడి ఏడవడం ఎందుకు మీరు ఏమైనా జనాలు ఉద్ధరించడానికి పాస్టర్ల గా తయారయ్యారు మూసుకొని మీ పనులు మీరు చూసుకోవచ్చు కదా ఆయన మీద పడి ఏడవడం మానేసి ఆయన అందర్నీ కలుపుకుంటూ పోతాడు కెలుక్కుంటూ పోడు మీకు నచ్చకపోతే భారతదేశం వదిలి వెళ్లిపోండి సార్
@Jrd431
@Jrd431 24 күн бұрын
Chinna papa function ki velli , ashirwadapu mátalo cheppalsina Daniki badulu , oka tragic sad incident gurinchi matladu , frustration lo .
@prabharajesh7595
@prabharajesh7595 24 күн бұрын
ఇద్దరు హైందవ కుటుంబం నుంచి వచ్చారు డీ బెట్ కి రావాలి కదా
@drharshadrharsha6078
@drharshadrharsha6078 24 күн бұрын
డెబిట్ పెడితేనే మీకు సమాధానం దొరుకుతుంది అనుకుంటే తప్పనిసరి పెట్టొచ్చు కానీ ఒక వ్యక్తిని టార్గెట్ చేసి దమ్ము లేదా ధైర్యం లేదా అనడం సేవకులుగా మీకు మంచిది కాదు వెళ్లండి దగ్గరికి వెళ్లి మాట్లాడండి తప్పేముంది వెళ్లి మాట్లాడండి ఇది కాదన్నా ఇది తప్పు ఇది రైట్ అని చెప్పండి సంప్రదించి తెలుసుకోండి ఏది మాట్లాడినా ఏది చెప్పినా వాక్యానుసారంగానే మాట్లాడండి బ్రదర్
@OBCCvideos
@OBCCvideos 24 күн бұрын
దమ్ముందా ధైర్యం ఉందా అని అక్కడ అనలేదండి మీరు రారా అని అడుగుతున్నాం చూడండి సరిగా
@Surendrakumar-jr9hz
@Surendrakumar-jr9hz 24 күн бұрын
Mee andari tapana chustumte Aschryamga undi,
@danielrajusavarapu4752
@danielrajusavarapu4752 24 күн бұрын
May God bless you with good health and wealth Bro Honey Johnson Garu
@Satyanarayanarelangi-st4lo
@Satyanarayanarelangi-st4lo 24 күн бұрын
బ్రదర్ మీరు కూడా పాత వీడియో లో హిందూ దేవుళ్ళ ప్రసాదాలు తిన్నారు. దీనిని మీరు ఏ విధంగా సమర్థిస్తారు.
Я сделала самое маленькое в мире мороженое!
00:43
Кушать Хочу
Рет қаралды 2,5 МЛН
Kluster Duo #настольныеигры #boardgames #игры #games #настолки #настольные_игры
00:47
Don't look down on anyone#devil  #lilith  #funny  #shorts
00:12
Devil Lilith
Рет қаралды 44 МЛН
Every parent is like this ❤️💚💚💜💙
00:10
Like Asiya
Рет қаралды 24 МЛН
Я сделала самое маленькое в мире мороженое!
00:43
Кушать Хочу
Рет қаралды 2,5 МЛН