మన ప్రభువైన ఏసుక్రీస్తు నామములో 👏👏👏👏👏అందరికీ వందనములు ఈరోజు ఈ దేవుని వాగ్దానం మా కుటుంబంలో ప్రతి ఒక్క కుటుంబంలో నెరవేరాలని నజరేయుడైన 🛐🛐🛐🛐🛐యేసు క్రీస్తు నామములో అడిగి పొందుకుంటున్నాము మా పరమ తండ్రి ఆమెన్ 🙏🙏🙏🙏🙏
@GALINKIsatyanarayanaSatyanarayАй бұрын
Amen
@శ్రీదేవీఅల్లు2 ай бұрын
హల్లెలూయ స్తోత్రము స్తోత్రము తండ్రీ నీకే మహిమ ఘనత ప్రభావం కలుగును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్
@kvankatasarao16222 ай бұрын
Praise the Lord ayyagaru Amma garu 💐💐✝️🛐💐🙏✝️🛐✝️🛐💐🙏💐🙏💐🙏✝️🛐✝️💐🙏🙏🙏💐✝️🛐✝️💐🙏💐🙏💐🙏✝️🛐✝️💐🙏💐🙏✝️💐🙏💐💐🙏✝️🛐💐🙏💐✝️💐🙏✝️🛐💐✝️🛐💐🙏
@SujathaJalem2 ай бұрын
Amen 🙏🙏praise the lord Ni కృప చూపు దేవా Naku ఆరోగ్యం bagundulaguna Ni కృప chupu దేవా Amen 🙏🙏🙏🙏
@ArjunKumar-h2t8u2 ай бұрын
Maranatha amen 🙏 God bless you all haleluya Jesus Christ maranatha amen 🙏❤
@geethaMadhuri-o1v2 ай бұрын
🙏🙏🙏Ee vagthaname maa patala naravayrunu gaaca amen amen amen amen amen halilluya thank you Jesus ❤️ ❤️ ❤️ ❤️ ❤️ I
@munisaikumarkambham32632 ай бұрын
అందరికి ప్రభువు నామమున వందనాలు 🤝 దేవుడు మనందరి జీవితాలలో ఈ వాగ్దానాన్ని నెరవేర్చును గాక🙏 ఆమేన్ Praise the lord to all 🤝 May God fulfill this promise in all our lives 🙏 Amen
@gudalayesuyesu29722 ай бұрын
మహోన్నతుడా ఈరోజు వాద్దనం మా కుటుంభం లొ నేరవేర్చు నన్ను బాగ్యవంతురాలుగా దీవీంచు తండ్రి అమేన్🙏🙏🙏🙏🙏
@swarnalatha99872 ай бұрын
ఒక సమస్య వచ్చినది దాని నుండి విడిపించు దేవా దేవా దేవా
@meesalapadmalatha71002 ай бұрын
యసునామములో నా పెద్ద కుమారుడు అవినాష్ జీవితంలో స్థిరత్వాన్ని కలిగించండి యేసయ్య హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ
దేవునికి మహిమ కలుగును గాక నా భార్య గర్భంతో ఉన్నది ఒక చక్కని కుమారుని గురించి ప్రార్థన చేయగలరని కోరుచున్నాను చెయ్యండి ఆమెన్ 🙏🙏🙏🙏🛐
@skpavithra89582 ай бұрын
యేసయ్యా కుళ్ళు తనం ఉన్నమనస్సులు ఉన్న రు అప్పు తీర్చే మార్గం మాకు ఇవ్యండి నరగొస ఎక్కువగా ఉంది అయ్యగారు దేవదేవ కఠినమైన శిక్ష విధించింది దేవుడు చేసిన మనుషులు మాత్రం ఈ రోజుచే
@jemipedapalli-Sureshuppaada2 ай бұрын
దేవుడు నా భర్త సురేష్ ను దర్శించి కృప చూపించి నడిపించి దేవునికి సాక్షులుగా నేను నా భర్త సురేష్ మా జీవితాంతం జీవించాలి అని ప్రార్థించండి
@harshadirisam2 ай бұрын
Amen 🙏 hallelujah 🙏 praise the lord ayyaguru 🙏 eeorju devuni vagdhanam ma kutumbam pattla naravarunu gaka Aman amen 🙏
ప్రియమ్మా కి ఆయుష్షు ఆరోగ్యం జ్ఞానాన్ని ఇచ్చి. ఉద్యొగం అంతటిలో తోడుగా ఉండి నడిపించు యేసయ్య ఆమెన్ 🙏🙏🙏🙏🙏 సైతాన్ శక్తులు అంధకార శక్తులు పార ద్రోలి ప్రియమ్మా చుట్టూ నీ దేవదూతలు ఉంచండి యేసయ్య. ఆమెన్ ప్రియామ్మ కి నెగిటివ్ ఆలోచనలు తీసివేసి మంచి ఆలోచనలు కలిగి దేవుని దయతో కాపాడాలని కోరుకుంటున్నాను ఆమెన్ యేసయ్య 🙏🙏🙏🙏🙏
@ApparaoNalla-k4h2 ай бұрын
ప్రైస్ ది లార్డ్ అన్నయ్య గారు తలలోని ప్రతి ఒక్క చరిత్రలు తలంపులు తొలగించినట్లు ప్రార్థన చేయండి
@AdapaJyothi-jc9vn2 ай бұрын
Praise the Lord anna makutubham koraku prayer cheyandi amen 🙏🙏🙏
Praise the lord Jesus hallelujah strostram yesaiah Amen
@gandamjhansirani80712 ай бұрын
Praise The Lord Amen Hallelujah. కృప గల మా దేవా నీకే స్తోత్రం దేవా, ఈ దిన వాగ్దానం మా కుటుంబంలో మరియు మా ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరును గాక అని యేసయ్య నామములో అడుగుచున్నాను తండ్రీ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్.
@jyothikallem15032 ай бұрын
Praise the lord brother 🙏 ma annaya Ne polamlo kotti champaru avvaro teleydu a nindha ma Amma meda pettaru annaya valla attagari family members mottam a lokamlo Lene ninda ma Amma 15 year s nundi mesthune undi a nindha appudu testhav na thandri Jesus 🙏🙏🙏😭😭😭😭😭😭😭😭
@sravanijyothi79722 ай бұрын
Praise the lord father God please don't be delay i can't bare with any trouble and struggle please do miracles in my life soon so that i want to tell you testimony Amen hallelujah 🙏🏻.
@nirupamayarlagadda7872 ай бұрын
Praise the lord brother, పిల్లల ఆరోగ్యం బాగుండాలని, మారుమనస్సు, పశ్చాత్తాపం, క్రమశిక్షణ కలిగిన జీవితం జీవించాలని, మంచి ఉద్యోగాలలో స్థిరపడాలని ప్రార్థన చెయ్యండి ఆమెన్. Pray for my family peace and health and salvation amen pray for my family financial blessing and husband contract works pray for my mother health and salvation amen pray for my sons studies and good behavior pray for their bright future pray for their exams and best results pray for our world peace and health and salvation amen. మా అప్పులు తీరాలని, బ్యాంకులోను కట్టుకోవాలని ప్రార్థన చెయ్యండి ఆమెన్ 💒✝️🎄👑🔔🍇🙌
@SandhyaSandhya-gb4uw2 ай бұрын
కృప గల మా తండ్రి యేసయ్య ఈ దిన వాగ్దానo మా అందరి కుటుంబంలో నీ నామములో నెరవేర్చుము తండ్రి ఆమెన్ 🙏🙏🙏⛪💐⛪💐⛪💐✝️🙏✝️🙏✝️🙏
@JoshiUndrasi2 ай бұрын
Thank you lord Jesus. yasayya🙏🙏🙏 Nee kariyamulu Eantha Goppavi Prabhuva Naaku Kaligina samasthamu thavinchavu Prabuva thank you lord Jesus God bless you my family members thanks u lord Jesus 🙌🙌🙌🙌🙌🙌🙌 Amen. Amen Amen 🙏🙏
@Anil1234Lingampalli2 ай бұрын
❤❤❤❤🎉
@Anil1234Lingampalli2 ай бұрын
❤
@katurichandini15472 ай бұрын
Praise the lord pastor garuuuuu plzzzzzzzzz pray for my brother studies and pray for my brother healthhh
@JSneha-eg9hy2 ай бұрын
Praise the lord ayyagaru 🙏🙏🙏 amen amen
@gangarajupedapati2 ай бұрын
దేవునికి స్త్రోత్రం దేవుడు ఈ పరిశుద్ద వాగ్దానం మన జీవితాలలో నెరవేర్చునుగాక ఆమేన్ హల్లెలూయ యేసురక్తమే జయము
@santhadevipuli70322 ай бұрын
AMEN AMEN AMEN AMEN AMEN AMEN AMEN AMEN AMEN AMEN AMEN AMEN AMEN AMEN AMEN....PRAISE THE LORD
@yushasri13642 ай бұрын
ప్రైజ్ లార్డ్ అయ్యగారు వందనాలు. దేవా ప్లీజ్ ప్రభువా సహాయం దయచేయు తండ్రి ప్లీజ్ కక్షమించు ప్రభువా ప్రాబ్లమ్ లేకుండా చూడూప్రభువా
@gantarani84972 ай бұрын
ఈరోజు వాగ్దానము నా కుటుంబము మా అందరి జీవితంలోని నెరవేరాలని దేవుని కృప నిత్యము మన మీద ఉండాలని ఆమెన్
@VimalaNehasri2 ай бұрын
దేవునికే మహిమ కలుగును గాక.. ఆమెన్.. యేసుని నామంలో ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేరును గాక ఆమేన్
@lorialmani82162 ай бұрын
Amen amen amen praise the lord brother ❤❤❤❤❤❤
@BujjammaMylaram-c8y2 ай бұрын
Ashirvadam na jeevitham Lo niraverchu thandri Amenu
@BayyaSaritha-f7v2 ай бұрын
నాకు మారుమనస్సు రక్షణ 🙏🙏నా నడతలు నా తలంపులు నా ఆలోచనలు ని యందు స్థిర పరచు ప్రభువా 🙏🙏నా కాన్సర్ నుండి స్వస్థత 🙏😢నా అప్పులు తిరుటకు స్థలం అమ్ముటకు సహాయం చేయి ప్రభువా 🙏😢నాకు ప్రమోషన్ వచ్చుటకు 🙏నా భర్త తాగుడు నుండి విడుదల బలహీనత లనుండి స్వస్థత దయచేయి ప్రభువా 🙏🙏😢😢😢😢
@navyapalpati15672 ай бұрын
🤲🙏😭😭🙏🙏🤲
@navyapalpati15672 ай бұрын
🤲😭😭😭🙏🤲🤲
@soujanyapradeep18222 ай бұрын
యేసయ్య నేను మీ సన్నిధికి వెళుతున్నాను ప్రభువా నన్ను భాగ్యవంతురాలిగా చేయండి ప్రభువా నాకు నాకు కలిగిన కుటుంబమునకు క్షేమము దయచేయండి ప్రభువా నాకు మీ స్వస్థత, క్షేమము, స్థిరత్వము నాకు దయచేసి నన్ను నా కుటుంబాన్ని మీ సాక్షిగా నిలబెట్టండి తండ్రి. ఆమెన్. థాంక్యూ యేసయ్య 🙏🤝🙏
Aamen Halleluya priese the lord Jesus thandri ee roju meerichhina vakyaniki vandanalu deva meeku samasthamu sadyame deva meeku mahima ganatha prabavamu thandri 🙏🙏🙏🙏🙏
@VijayakumarT-mb8nh2 ай бұрын
అయ్య గారికి యేసయ్య దీవెనలు ఆశీర్వాదాలు వందనములు ఆమెన్ 🙏✝️🙏అయ్య గారు మా కొరకు కుటుంబము కొరకు ప్రార్థన చెయ్యండి అయ్యగారు ఆమెన్.నిన్ను వలె నీ పొరుగు వాణినిప్రేమించుము.దేవునికి మహిమ స్తుతి ఘనత ప్రభావము లు చెల్లును గాక ఆమెన్.ఈ వాక్యము అందరి జీవితాలలో నెరవేరును గాక ఆమెన్ దేవునికి మహిమ స్తుతి ఘనత ప్రభావము లు చెల్లును గాక ఆమెన్ ✝️✝️✝️🛐🛐🛐👏👏👏🔥🔥🔥🙋🙋🙋👫👫👫🌺🌹🌺🌹🌺
@Pamelarani-uf7ne2 ай бұрын
Praise the Lord pastor garu🙏🙏today promise yesayya ma kutumbamu patla neraverchunu gaka...Amen🙏 Yesayya nakunu na kutumbamunu naku kalegena anthtekeni kshemamu kaluga cheyuchunnduku meku velade velade sthuthe sthotramulu thank you Jesus 🙏THANK YOU JESUS🙏 Thank you Jesus 🙏 thank you Jesus🙏thank you Jesus🙏 Thank you Jesus🙏thank you Jesus🙏 hallelujah
@luckyr15v3rider92 ай бұрын
Praise the lord 🙏 MAMMY DADDY nenu nadavalenu asalaku accident aedhi ae 3 years avuthudhi nakosa pradhana cheyadi nenu nadavalni dhivichadi 🥺 please please 🥺⛪MAMMY DADDY 🙇🙇🙇✝️✝️✝️ 🙏🙏🙏😭😭😭😭
@uumessh45302 ай бұрын
Thank you Jesus for ur word I received the word in the name of Jesus,thank you lord for ur word 🙏Thank you pastor Garu🙏🙏God Bless You abundantly and long life pastor Garu and pastor Amma and children 🙏
@meesalapadmalatha71002 ай бұрын
దేవా ఈ వాగ్దానం మా జీవితాల్లో మా కుటుంబంలో నెరవేర్చండి దేవా వందనాలు యేసయ్య వందనాలు యేసయ్యా వందనాలు యేసయ్య హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ
@sumalathak-lf8uy2 ай бұрын
Praise the lord sir 🙏🙏 nku 9zmnths running nrml delivary avvalani pray cheyandi sir..❤❤na office files kuda move avvalani pray cheyandi
@bharathiyadla36772 ай бұрын
Praise the lord Ayyagaru 🙏 maroka nuthana dhinamunu anugrahinchina dhevathi dhevuniki vandhanamulu Ayyagaru 🙏🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺
@samrajyamenikepalli28252 ай бұрын
ఆయ్యగారువందనాలు. వందనాలు. 🙌🙏🙌🙏🙌🙏🙌🙏🙌🙏🙌🙌🙌🙌
@johndevid39332 ай бұрын
Amen 🙏🙌🙌
@PunnaGeetha-z7d2 ай бұрын
Prazalal🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@dasaresyambabudasaresyambabu2 ай бұрын
అయ్యగారికి నా వందనాలు
@vijayaganugula2862 ай бұрын
కుటుంబం అంతటికి మీ కాపుదల దయచేసి మీరు క్షేమం దయచేయండి 🙏🙏🙏🙏🙏
@SrinivasV-sw9ns2 ай бұрын
Thank you jesus, nakunu, na intiki kshemamu dayacheyumu, ma paadamulu jaarakunda mamu kapadumu tandri, kushala ku yuvaraj ki nee gnanam gnapaka shakthinichi asheervadinchamani pillaliddariki bright future dayacheyamani manchi health ichi asheervadinchamani yesu namamulo prarthisthunnamu tandri🙏🙏🙏 amen
దేవునికి మహిమ కలుగును గాక🙏🙏 అయ్యగారికి అమ్మగారికి వందనాలు 🙏🙏 ఈరోజు వాక్యం అందరి హృదయములో ఫలింపజేయును గాక ఆమెన్ 🙏🙏🙏🙏🛐
@johndevid39332 ай бұрын
Amen 🙏🙏🙌
@kalyanigadam75112 ай бұрын
Thank you Jesus for your promise Amen Amen Amen 🙏🙏🙏
@Narasimha15502 ай бұрын
నా పేరు వినయ్ బాబు అన్నయ్య నేను చేసేది ఉద్యోగం RBL Bank free credit card జీతం 16,000 అన్నయ్య జీతం సరిపోవట్లేదు స్కూటీ బండి కూడా కొనుక్కోలేదు అన్నయ్య ఇంకా మ్యారేజ్ అవలా ప్రార్ధన చేయండి అన్నయ్య ప్లీజ్ 😔🙏😔🙏✝️😔
ఆమెన్ దేవునికి స్తోత్రం❤️✝️🙏🏼 ఈరోజు దేవుని వాగ్ధానం మన అందరి జీవితంలో యేసయ్య నామంలో నెరవేరును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్🛐🛐🛐🛐🛐✝️✝️✝️✝️🛐🛐🛐🛐 ప్రైస్ ది లార్డ్ అయ్యా గారు వందన💐🙏💐🙏💐🙏
@vijaykumar-bm4yz2 ай бұрын
పరిశుద్ధుడా పరిశుద్ధుడా యేసయ్య మా పాపాలు క్షమించిన నా కొరకు నా చుట్టూ నా కుటుంబం చుట్టూ ప్రార్థన చేయండి అయ్యగారు 🙏🏠🙏🏠🙏🏠🙏🏠🙏🙏🏠🙏🏠
@duvvadachandravathi26162 ай бұрын
E రోజు వాగ్దానం మన అందరి జీవితాలలో నెరవేరును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్ స్తోత్రం వందనాలు యేసయ్య క్షమించు నాన్న మీ సహాయం సన్నిధి కాంతి సమాధానం ఙ్ఞానం వివేచన తెలివి ఆరోగ్యం దయ చేయండి ప్రేయర్ చేయండి అయ్యగారు 🙏
@PalepuLalithakumari2 ай бұрын
Pls pray for Geetha Praneet prasannakumar health studies and bright future
@nanikolluri47852 ай бұрын
ఆమెన్ హల్లెలూయ ప్రైస్ ది లార్డ్ మమ్మీ డాడీ ఈ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ ఆమెన్ 🙏
@mychristismylord-imliving2 ай бұрын
Thank you Jesus for giving one other day.. praise the Lord 🙏🙏🙏
@darsiwilliambabu56532 ай бұрын
ఈ వాక్యం మా జీవితములో నెర వేరును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్
@psujatha20052 ай бұрын
Amen
@janni.Appanna2 ай бұрын
దేవాది దేవునికి కృతజ్ఞత స్తోత్రములు అలాగే గారికి వందనాలు Amen 🙏🙏🙏🙏
@chantichintada2452 ай бұрын
మా జీవితాలను మంచిగా మార్చండి అయ్యా
@BayyaSaritha-f7v2 ай бұрын
నా పిల్లలు భావన సృజన చదువు కాలేజీ హాస్టల్ ప్రయాణం అంతటిలో మీ కృప కాపుదల తో నింపి మీ జ్ఞానం బుద్ధి తెలివి తో మీ వాక్యం అనుసరంగా నడిపించు ప్రభువా వారి బలహీనత ల నుండి స్వస్థత దయచేయి ప్రభువా వారు రాసిన ఎగ్జామ్స్ అన్ని పాస్ అవ్వటానికి సహాయం చేయి ప్రభువా మంచి భవిష్యత్ మంచి జాబ్ దయచేయి ప్రభువా 🙏🙏🙏🙏
@SuhailRaza-un4hn2 ай бұрын
🌹✝️🌹🙏🙏🙏🙏🙏🙏🙏🛐
@AnjaliVenkate2 ай бұрын
Amen 👍✝️ Amen 👍✝️ Amen 👍✝️ Amen 👍✝️ Amen 👍✝️ Amen 👍✝️ Amen 👍✝️ praise the lord 🙏✝️ Hallelujah 🙌✝️ Thank you lord for your promise and your grace 🙏✝️Hallelujah 🙌✝️ All glory to the mighty God lord Jesus Christ 🙏✝️Hallelujah 🙌✝️
@gurindapalliveeraprakashra68322 ай бұрын
AMEN... Praise the Lord Brother Grace be with you Always I'm Received GOD Blessings Glory to GOD AMEN
@marimamarima16822 ай бұрын
అయ్యగారు నాబిడ్డ ఇప్మాయేలు కి గ్యాస్ నొప్పి నుండి జ్వరము నుండి నిత్యము విడుదల కలుగునుగాక అని🛐🛐 ప్రార్థనచెయ్యండి ఆమెన్🙏🏼🙏🏼🙏🏼
Amen amen amen thankyou lord e vaakyam prathi okkare jeevithamlo maa jeevithamlo yessayya namalo neraverunu gaka amen
@SanthiCheli2 ай бұрын
దేవుని నామానికి అందరికీ వందనాలు అండి అయ్యగారికి అమ్మగారికి వందనాలు అండి ఈరోజు వచ్చిన వాగ్దానం ప్రతి అందరి కుటుంబంలో నెరవేర్చును గాక ఆమెన్ దేవా ఈ రోజంతా మేము చేసే ప్రతి పనిలో మాకు తోడై ఉన్నందుకు మాకు మంచి ఆరోగ్యం దయచేసి నందుకు ఈరోజు మేము ఎలా ఉన్నామంటే అది నీ కృప నా తండ్రి వందనాలు యేసయ్య ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలని స్వస్థత పరచండి దేవా ప్రతి తల్లిదండ్రులను మంచి ఆరోగ్యం దయచేయండి దేవా నాకు ఇచ్చిన తల్లిదండ్రులని జ్ఞాపకం చేసుకోండి దేవా స్కూల్ కి వెళ్తున్న బిడ్డలకి చక్కటి జ్ఞానాన్ని దయచేయండి దేవా బిడ్డలు రాకపోకలు నీకు కాపుదల కంచి వేయండి దేవా బిడ్డలకి మంచి జ్ఞానాన్ని దయచేయండి దేవా ఆమెన్ అలాగే ఈ రాత్రి కాల సమయంలో ప్రయాణం చేస్తే వెళ్ళుచుండగా బిడ్డలపై మీ కోపదల కంచి వేయండి ఆమెన్ 👏👏🙇♀️
ఈ రోజు నా కూతురు సృజన పుట్టినరోజు ఇన్ని సంవత్సరంలు మీ కృప లో కాచిన దేవా నీకే వందనాలు 🙏🙏🙏ప్రభువా ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపకోవాలని మీ వాక్యం తో నింపి బుద్ధి జ్ఞానం మంచి ఆరోగ్యం మంచి భవిష్యత్ తో మీ వాక్యం అనుసరంగా నడిపించు ప్రభువా 🙏🙏🙏🙏🙏