ప్రేమ ఆశచూపినవే నా జన్మకీ.. వదిలేసిపోయావే నా ఇంటిని.... రాత రాసిన దేవుని తోడు...... నువ్వు లేనిది ఉండలేను... అలవాటు లేని బాధయే నేను మోయలేనే..... ఏడిపించడం జోలపాట కాదే.... ఓహల్లో నన్ను జోకొట్టి చంపాకే..... ఈ లిరిక్స్ చాలా బాగున్నాయ్ బ్రో సూపర్ వాయిస్ . 🤍💜
@pavanmudhirajcreations2 жыл бұрын
ఎంత ప్రాణంగా ప్రేమించిన తల్లి దండ్రుల మీద ప్రేమతో... ప్రేమించిన వ్యక్తి నీ మనస్సులో దాచుకొని ఏడ్చే గుండెలను పగల కొట్టారు.... బ్లాక్ బస్టర్ హిట్స్ 🔥👌💟❤️💟🥺
@Mr.Karthik_143982 жыл бұрын
😇😂😂😛😛😛😛PATA KOSAM PADA EKKINA PREMEKULU😅😅😅😅 #PAYMENT ANTHA BRO🤣🤣🤣🤣🤣🤣 COMMENT NACHITEA LIKE KOTTANDI BROOOOOO👍👍👍
@sidduchinni40072 жыл бұрын
Male version chudu frist bro
@dhanrajgali1312 жыл бұрын
@@Mr.Karthik_14398 ok
@pavanmudhirajcreations2 жыл бұрын
@@sidduchinni4007 alredy వాచింగ్ bro
@mamathayellala84422 жыл бұрын
Yes
@mahendarn3652 жыл бұрын
5 years love madhi,edhari studies complete ayyay,edharam job chesthunnam settle ainam, next marriage cheskovali anukuntunnam,kani caste problem,chanipoina sare kani vidipoi brathakalem,ma love success kavali ani mammalni aashirvadhinchandi❤️ , hi ee comment ni edit chesthunna, recent ga memu marriege cheskunnam , entlo chepthe oppukoledhu, bayataki vachi cheskunnam happy ga unnam, Friends recent ga nenu KZbin channel start chesanu,andharu subscribe cheskondi konchem support chesina vallu avtharu please🙏
@ashokvorsu16772 жыл бұрын
Yedhaina help kavalante chesta
@mahendarn3652 жыл бұрын
@@ashokvorsu1677 tq
@binnu.36542 жыл бұрын
Chanipovaddu pls amma నాన్నకి badapetoddu matladi voppinchandi 👍
@kiTtUmUmMy_952 жыл бұрын
Sm problem madi kuda ...all the best bro
@mahendarn3652 жыл бұрын
@@kiTtUmUmMy_95 tq, miku kuda all the best sister
@Janasenaforpublic2 жыл бұрын
కంట్లో నీరు సిద్ధంగా ఉంది....😰😰😰గుండెలో భాద రెడీ గా ఉంది.ప్రేమలో ఓడిపోయిన ప్రతి ఒక్క వ్యక్తిని ఏడిపించింది 😥😥😥😥ఈ పాట..నీ చేయివదిలిన ఆ రోజే నేను చచ్చినా బాగుండుగా చివర్లో ప్రేమ దక్కని బ్రతుకు ఎందుకని💞💞💞💞 ఒక్కొక్క అక్షరం ఆణిముత్యం లాగా ఉంది😍......వందసార్లు విన్న తనివితీరని పాట... ప్రాణం పెట్టి పాడారు👏👏
@FlyOnReels2 жыл бұрын
❤
@andbanga66072 жыл бұрын
Love
@duptaluckylaxman10172 жыл бұрын
Love pain💔
@bandarisrikanth87682 жыл бұрын
సూపర్
@Janasenaforpublic2 жыл бұрын
@@bandarisrikanth8768 Tq
@bandisampath39572 жыл бұрын
ప్రేమ అనే రెండక్షరాల పదం మనిషి జీవితం మొత్తాన్ని షాషిస్తుంది. That is power of LOVE
@lavanyakankipati7493 Жыл бұрын
Nijame 😢😢
@kvkaudiosvideos8912 жыл бұрын
కళ్ళ ముందు ఉన్నప్పుడు వాళ్ళ విలువ తెలియదు కానీ మన ముందు లేనప్పుడు మనసంతా ఎదో పోగొట్టుకున్నట్టు అనిపిస్తుంది ఎదైన మన కళ్ళ ముందు ఉన్నప్పుడే దక్కించుకోవలి..సాంగ్ సూపర్ అన్నా టీమ్ అందరికీ ధన్యవాదాలు🙏🙏🙏
@rakeshbandi81872 жыл бұрын
దేవుడు ఇచ్చిన గొప్ప వరం కన్నిరూ ప్రేమలో ఓడి పోయిన వల్ల అందరికి ఈ పాట ఆకీతం సూపర్ సాంగ్
@FlyOnReels2 жыл бұрын
❤
@ShivaKumar-gw2iq2 жыл бұрын
18 years love maadhi athi thondharalo maa marriage 👍🙏bless mee frds
@szameer8107 Жыл бұрын
Congratulations
@palinkibalaram28538 ай бұрын
Congratulations bro
@padmapaila88178 ай бұрын
Congratulations bro
@padmapaila88178 ай бұрын
Madi chinnapatinundi love marriage bava nenu kani entiki oppukovadam ledu
@sridharvemulapelly19097 ай бұрын
Mari 18 years enti bro
@shivabhaifollowers18062 жыл бұрын
అందరికి ఉండేది పిడికిలి అంత హృదయం కానీ అందులో ఉన్నదేమో సముద్రామంతా గాయం 💔💔
@kingraawan1342 жыл бұрын
అవును ఆ గాయాన్ని మోయడం కన్నా చవడమే నయం 😭😭😭💔💔
@Nani-sj5um2 жыл бұрын
Avunu anna
@Mr.Karthik_143982 жыл бұрын
😇😂😂😛😛😛😛PATA KOSAM PADA EKKINA PREMEKULU😅😅😅😅 #PAYMENT ANTHA BRO🤣🤣🤣🤣🤣🤣 COMMENT NACHITEA LIKE KOTTANDI BROOOOOO👍👍👍
@mounikaramancha65772 жыл бұрын
Avnu bro
@sandhyakallemchitty51732 жыл бұрын
Avnu
@kshivakumarshiva55432 жыл бұрын
"ఒద్దు ఒద్దు ఈ బాధ తట్టుకోలేకున్న ఎంతలా ఏడ్చినా రానేరానంటు వేలిపోయావ నా గుర్తే గుచ్చంగా "2 పదిలంగా నే లేను నే కోరుకున్నా ప్రేమలో ఏన్నాడు నీ ఇంటి దిపని అనుకున్నా గాని కనీల్లే నా రాతా చిన్ననాటి నుండి నీలొ పెరిగిన ప్రానానీ వదిలి వెళుతుంటే బాధ సంపుతుంది లొలోపలా నీ కాళ్ళు పట్టుకుని ఏడవాలని ఉందిలే నువ్వు లేని ఈ లోకాన ఒంటరై నే బతకనే "తల్లడిల్లే నా దెహనీ ఒంటరిచేసావ తల్లడిల్లే నా దెహనీ కాల్చెసావ ప్రేమ ఆశచూపినవే నా జన్మకి వదిలిపోయినవే నా ఇంటినీ రాత రాసీన దేవుని తోడు నువ్వు లేనిదే ఉండలేను అలవాటు లేని బాదాయే నేను మోయలేనే ఏడిపించడం జోలపాట కాదు ఊహల్లో నన్ను జోకోట్టీచంపకే నువ్వు నేను జంటగా తీరిగిన రోజులు ఎమైనయౌ వాలు వీలు మనల్ని చూసీ నూరేళ్ళూ దీవీంచీరా ఊరంతా తేలూసు నువ్వు నేను ఒక్కటని చెపినం నువ్వేలీపోతే వాల్లాడుగుతుంటే చెప్పలేక ఈ క్షణం జన్మంతా నా తోడుగా వెంటాడే నీ రూపం ఇన్నేళ్ల ఈ బందం ముగిసింద ఈ నిమిషం ఇన్నాళ్లు కలిసి ఉంటే కాదనీ వెళ్లానే ఇంతలో నావల్లే కదా ఈ గాయం ఒద్దు ఒద్దు ఈ బాధ తట్టుకోలేకున్న ఎంతలా ఏడ్చినా అయ్యో రానే రానంటు వేల్లిపోయావ నా గుర్తే గుచ్చంగా తల్లడిలిన తలచీ చుసీన నువ్వేరావుగా నీ చేయి వదిలీన ఆరోజే నే సచ్చీన బాగుండునా పుట్టగానే ఈ నేలపైనే నీ ప్రేమ చూసానే సక్కనీ సుక్కల గుర్తొచె మాటలు నన్నోదిలీపోయేనే నే తట్టుకోనుగా నికోసం వస్తునా ఎక్కడ నువ్వునా ఆచోటే నేనుంటా నీ ప్రేమనే కొరుకుంటునా నీ ఊపిరే అవుతున్నా ఒద్దు ఒద్దు ఈ బాధ తట్టుకోలేకున్న నిన్ను చేరెదాక రానే రానంటూ నువ్వు వెళ్ళిపోతే నే రాననుకున్నావ నువ్వు నేను జంటగ కలిసీన ఇరోజే బాగున్నదే వాల్లు వీల్లు మనల్ని చూసి కన్నిల్లే దీవీంచగా ఊరంతా ఒకటై సాగనంపుతుంటే కలిసెటీ మన సంబురం మట్టీ కడుపుకీ పుట్టుక కాదా మన ప్రేమ జీవితం K shiva Kumar 💓💓💔💔💔
@vangalapraveen18602 жыл бұрын
సూపర్ సాంగ్ 👍👍👍👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@kshivakumarshiva55432 жыл бұрын
@@vangalapraveen1860 థ్యాంక్స్
@chittibhumesh18352 жыл бұрын
Last lines matram mamulaga ledhu bro edupastundhi😭
@kshivakumarshiva55432 жыл бұрын
@@chittibhumesh1835 అవును అన్నా
@pullabethaiahmudiraj63572 жыл бұрын
Super song gundenu kadelinchena song
@lavanyakallem91422 жыл бұрын
Preminchi vidipothe chala badhaga untundi kada..,. super song 💚💛
@msreddy41022 жыл бұрын
😭😭నువ్వు నేను జంటగ కలిసిన ఈ రోజే బాగున్నదే... వాళ్ళు వీళ్ళు మనలని చూసి కన్నీళయ్ దీవెంచే గా..ఊరంతా ఒక్కటై సాగానంపుతుంటే కలిసేటి మన సంబరం... మట్టికడుపుకె పుట్టుక కాదా మన ప్రేమ జీవితం.....👌..
@FlyOnReels2 жыл бұрын
Thank you ❤
@nani_kannaoffical84032 жыл бұрын
Ya really super 😭😭
@nareshvlogsofficial14372 жыл бұрын
ప్రేమలో ఓడిపోయిన ప్రతి ఒక్క వ్యక్తిని ఏడిపించింది ఈ పాట మరిన్ని అద్భుతమైన్న పాటలను ఎన్నో మ ముందుకు తీసుకు రావాలని కోరుకునం all the best 👍👍
@sandhanavenimahender25402 жыл бұрын
❤song. super
@dr.lingamurthyrmp45282 жыл бұрын
Very good song thak u all participating actors very very good
@chittinagendra83862 жыл бұрын
Super song
@pittakrishna6040 Жыл бұрын
Avunu miru chepindhi nijam
@ammunaidugariammai1432 жыл бұрын
😔నాది మా బావ ది 3yrs లవ్ బట్ అత్తమ్మ వాళ్ళకి డాడీ కి మాటలు లేవు ఐన సరే మా ప్రమేయం లేకుండా నే మా ఇద్దరి మనసులో ప్రేమ పుట్టింది 🥰అలా 3yrs లవ్ లో ఉన్నాం డాడీ ఒప్పుకుంటారానే ఒక హోప్ తో ఉండేదాన్ని అత్తమ్మ వాళ్ళకి మా లవ్ తెల్సు వాళ్ళకి కూడా ఇష్టమే.. బట్ ఎలా ఐతేనో డాడీ కి మా లవ్ విషయం తెల్సింది 😢నిన్ను వాడికి ఇచ్చి ఐతే అస్సలు చేయను.. నువు వేరే వాళ్ళని ప్రేమించి డాడీ నేను ఏ అబ్బాయి ని ప్రేమించాను అని చెప్తే సంతోషం గా చేసేవాడిని కానీ నేను లైఫ్ లో ఎవరి మొహం ఐతే చూడకూడదు అనుకున్నానో వాళ్ల ఇంటికే వెళ్తా అంటే ఎలా ఒప్పుకుంటావ్ అని😔వేరే అబ్బయి కి ఇచ్చి మ్యారేజ్ చేసారు.. నా మ్యారేజ్ అయి 5 yrs అయ్యింది బట్ మా బావ మాత్రం అలా ఒంటరిగానే ఉండిపోయాడు 😢... పేరెంట్స్ :-Plzz దయచేసి మీ పిల్లల హప్పినెస్స్ కంటే మీకు ఏది ఎక్కువ కాదు కదా వాళ్ళు ఎవరితో ఐతే హ్యాపీ గా ఉంటారో వాళ్ళతో నే లైఫ్ లాంగ్ ఉండేలా చేయండి..మీరు వేరే వాడిని తీసుకొచ్చి చేస్తే హ ముక్కు మొకం తెలియనివాడు మీ కూతుర్ని హ్యాపీ గా చూసుకుంటాడు అన్నా నమ్మకం ఉంటదా 🙏🙏ప్ల్జ్ దయచేసి మీ పిల్లల ప్రేమని గెలిపించండి 😔🙏
@niharikatraders64672 жыл бұрын
😭😭😭😭😭😭😭😭 మాటలు రావడం లేదు అక్క
@sallasubhash70782 жыл бұрын
🙏🏾😭
@kingoflife89392 жыл бұрын
👌👌🙏
@akhila11922 жыл бұрын
🥺🥺😭😭😭😭
@chinnasknagulmeera52972 жыл бұрын
Madhi 9years love but thana family kosan nannu vadhu anukundhi so nenu thana kodam naa premaney vadhulukunna twaralo ee swasa kusa vadhilestha
@luckyashok3612 жыл бұрын
సాంగ్ వింటుంటేనా మనసులో ఏదో తెలియని అలజడి భారము నా అధీనం లేకుండానే నా కన్నుల నుండి కన్నీరు ఉప్పెన లా పొంగుతుంది....... 💚💚❤❤😥😢😢😭😭
@Mr.Karthik_143982 жыл бұрын
😇😂😂😛😛😛😛PATA KOSAM PADA EKKINA PREMEKULU😅😅😅😅 #PAYMENT ANTHA BRO🤣🤣🤣🤣🤣🤣 COMMENT NACHITEA LIKE KOTTANDI BROOOOOO👍👍👍
@luckyashok3612 жыл бұрын
@@Mr.Karthik_14398.... హాయ్ అండి మీలో మంచి కవయిత్రి ఉన్నారండి వహ్వా వహ్వా.... 🙏
@shaliniiyer19302 жыл бұрын
kzbin.info/www/bejne/Z2OUpnZmdr1_qac
@ramakrishnaramakrishna13892 жыл бұрын
@@luckyashok361 K9Œ yuy juul mk l) people p look popo OOOOO9OOYU
@divyakonda6302 жыл бұрын
Yes
@kitturockcreations51882 жыл бұрын
Video is very good.... నిజాయితిగా ప్రేమించే వారికి అ దేవుడు ఇచీన గొప్ప వరమే ఈ కన్నీరు... Climax superbbbbbb
@Question4142 жыл бұрын
Avunu
@KorraChandhu-u8m2 ай бұрын
🥰🥰🥰🥰🥰🥰🥰🥰
@kummarivenkatesh87602 жыл бұрын
ప్రేమలో ఉన్నప్పుడు ఎంత సంతోషంగా ఉంటారో ఇద్దరు అంతకు మించి ప్రేమలో ఓడిపోయిన తర్వాత అంతకు మించి బాధ ఉంటుంది...❤️
@rameshsorupaka6463 Жыл бұрын
100%
@village90842 жыл бұрын
పాట వింటే కన్నీళ్లు ఆగడం లేదు 😓😭😭😭 ఇంట్లో వాళ్ళు చూసిన అమ్మాయి నీ చేసుకోలేను నిన్ను మరవలేను ఏంటో ఈ బాధ 😭😭😓
@veerababu404 Жыл бұрын
Hi🎉
@jaipalrathod46212 жыл бұрын
ఒక్కో అక్షరం ఒక్కో ఆణిముత్యం నీ హృదయం ఎంత బాధ వుదో పాటలో కనబడుతుంది చాలా బాగుంది మిత్రమా.....
@Mr.Karthik_143982 жыл бұрын
😇😂😂😛😛😛😛PATA KOSAM PADA EKKINA PREMEKULU😅😅😅😅 #PAYMENT ANTHA BRO🤣🤣🤣🤣🤣🤣 COMMENT NACHITEA LIKE KOTTANDI BROOOOOO👍👍👍
@jaipalrathod46212 жыл бұрын
@@Mr.Karthik_14398 chepputho kodtha fallthuna kodaka adhi real story chettana koduka neelanti vedavaku Alla kanipistundi ......
@kvcreations4902 жыл бұрын
@@jaipalrathod4621 avnu bro real🥺🥺
@venkanapandhula19492 жыл бұрын
👏👏👏
@shaliniiyer19302 жыл бұрын
kzbin.info/www/bejne/Z2OUpnZmdr1_qac
@devotionaltheories40562 жыл бұрын
ఈ పాట మాత్రం సూపర్ గా ఉంది అన్న. మనల్ని నిజంగా ప్రేమించేవారు కోసం ప్రాణం ఇచ్చేయవచ్చు అన్నా. నిజాయితీగా ప్రేమించే ప్రతి అమ్మాయికి నా పాదాబి వందనం.
@KorePaandu Жыл бұрын
Sinsior ga chese vallakii rescept leshu ga 😢😢😢😢😔😔
@manchikatlamahesh57182 жыл бұрын
*సముద్రమంత మీ ప్రేమకి ధన్యవాదములు...❤️🙏* బ్లాక్ బాస్టర్ హిట్ 🔥🔥 ఇలాంటి పాటలు ఎం ఆలోచించి రాస్తారో కానీ అన్న గుండె నుండి బాధ కంటినుండి నీరు తన్నుకొస్తోంది...😥
@Mr.Karthik_143982 жыл бұрын
😇😂😂😛😛😛😛PATA KOSAM PADA EKKINA PREMEKULU😅😅😅😅 #PAYMENT ANTHA BRO🤣🤣🤣🤣🤣🤣 COMMENT NACHITEA LIKE KOTTANDI BROOOOOO👍👍👍
@shaliniiyer19302 жыл бұрын
kzbin.info/www/bejne/Z2OUpnZmdr1_qac
@ShyamalaSandhya-ff6xv Жыл бұрын
@@Mr.Karthik_14398😂
@ajayharivlogs2 жыл бұрын
ఆరోజు నేను నీకోసం ఎంత ఏడ్చాను ఈ రోజు నువ్వు నా కోసం అంత ఏడుస్తున్నావ్ కానీ నిజమైన ప్రేమ ఎప్పుడూ ఓడిపోదు అని మన ప్రేమ నిరూపించింది 😭😭😭😭😭😭😭
@tigullasusheela61092 жыл бұрын
రానే రానే రానని నువేల్లి పొతే నే రాననుకున్నావా superb broo can't stop my tears😭😭😭😭
@purushothammarepally47562 жыл бұрын
ఈ పాటతో ఎంతో మంది హృదయాలను గాయపడిన మనసులను గాయం చేసిన మనిషిని వారి జ్ఞాపకాలను మళ్ళీ గురుతు చేశారు నిజమైన ప్రేమ ఎప్పటికీ ఓడిపొదు అనడానికి ఈ పాట నిదర్శనం నా జీవితంలో కూడా ఇలానే జరిగింది కానీ మేము ఇప్పుడు కలిసి లేము....
@nareshmouni39922 жыл бұрын
రియల్ గా అన్న సాంగ్ కి 🙏 వింటుంటే కంటి నుండి కన్నీరుగా😭 వస్తుంది.. నిజ జీవితంలో కూడా ఇలాంటి సంఘటన ఎన్నో జరిగాయి.. క్లైమాక్స్ సీన్ అద్భుతంగా ఉంది అన్న 🙏🙏
ట్రూ లవ్ కి చివరకి కన్నీళ్ళే 😭 సాంగ్ లో కనిపిస్తుంది heart touch చేసింది super సాంగ్ బ్రో
@FlyOnReels2 жыл бұрын
Thank you ❤
@madhulathamadhulatha75002 жыл бұрын
Avunu true love ki appudu adupe
@gopichennuri64142 жыл бұрын
క్లైమాక్స్ మాత్రం సూపర్ అన్న... 🥰 నిజమైన ప్రేమికులు చావులోనైన కలిసే ఉంటారు... 😘
@nayabshaik2723 Жыл бұрын
Her acting is awesome u have bright feature ma God bless you ❤
@lavudyaramesh74722 жыл бұрын
ఏంటండీ ఈ సాంగ్ పాత జ్ఞాపకాలని గుర్తుకు తెప్పించి ఏడిపించి పిచ్చి లేపుతుంది. సూపర్ సాంగ్ .l feel this song.
@sidduyadav20042 жыл бұрын
Climax ayithe vere level Avarmau kuda oohinchalem but hats of to your dedication hats of real story edhi broo 👍👍👍
@FlyOnReels2 жыл бұрын
❤
@mckrishana93232 жыл бұрын
Kalam anni questions ki answar s cheputundhi wait bro
@sagarkallepelli63972 жыл бұрын
ఈ పాట రాసిన రైటర్ గారికి మరియు సింగర్లకు నటీనటులకు అందరికి ధన్యవాదాలు ఈ పాట చూసిన తరువాత కళ్ళకు నీళ్లు వచ్చాయి
@shivarathrisrikanth47392 жыл бұрын
8
@yadavsrinu19872 жыл бұрын
వేరే levalo ఉంది ఫుల్ సాంగ్స్ ఇంత మంచి సాంగ్స్ అందించిన మీ టీమ్ మిత్రుల అందరికి ధన్యవాదాలు 💐💐
@boddedasanthosh88372 жыл бұрын
Super
@swathiraj71242 жыл бұрын
బాధకి మాటలు వస్తే ఇలా పాటగా పాడుతుంది 👌💐💐
@maggidilaxmi9482 жыл бұрын
చాల చాల సూపర్...యూట్యూబ్ హీరో మరణించే పాత్రలో సూపర్ జీవించాడు.... హిరొహిన్ సొంతగ యెడ్చీనట్టు యాక్ట్ చేసింది...ముగింపులో ఆత్మలు కలుసుకోవడం..... అపురూపం....💕💕👌👌👌👌👌👌👌👌👌👌💕💕 మీ ఇందుర్ నేస్తం...పుస్తక కవయిత్రి....జనపద రచన గాయనీ...ఇందుర్ నేస్తం........
@shivasomuofficial25272 жыл бұрын
🙏🙏🙏 అసలు మాటలు లేవు ఎంత మంచి ఫీల్ గుడ్ సాంగ్ చూస్తూ ఉంటే ఫీలింగ్స్ సాడ్ ఎమోషనల్ అస్సలు కంట్రోల్ కావు అట్లు ఉంది 🔥🔥🔥🔥🔥🔥 ఇండ్ల అఖిల్ దుమ్ము లేపు అది లెక్క, 🔥🔥 హీరో RA1 TAGGEADEA LEA 🔥🔥
@Mr.Karthik_143982 жыл бұрын
😇😂😂😛😛😛😛PATA KOSAM PADA EKKINA PREMEKULU😅😅😅😅 #PAYMENT ANTHA BRO🤣🤣🤣🤣🤣🤣 COMMENT NACHITEA LIKE KOTTANDI BROOOOOO👍👍👍
@shivaofficial95162 жыл бұрын
అందరికీ ఏదో పనుంటుంది కానీ నాకు మాత్రం నీ గురించి ఆలోచించటమే పని అయిపోయింది కానీ ఆ పనిలో నువ్వు నాకు ఇచ్చే salary ఏంటో తెలుసా కన్నీరు....🤤 ఇట్లు =లవ్ ఫెయిల్యూర్ ప్రేమించి మోసపోయిన వాళ్లకు ఈ పాట అంకితం...😢😢😢
@Mr.Karthik_143982 жыл бұрын
😇😂😂😛😛😛😛PATA KOSAM PADA EKKINA PREMEKULU😅😅😅😅 #PAYMENT ANTHA BRO🤣🤣🤣🤣🤣🤣 COMMENT NACHITEA LIKE KOTTANDI BROOOOOO👍👍👍
@naveennani5902 жыл бұрын
అలవాటు లేని బాధయే నేను మోయలేనే 😭ఏడిపించడం జోల పాట కాదు ఊహల్లో నన్ను జోకొట్టి చంపకే 😭
@pavankalyansorakonda28102 жыл бұрын
మర్చిపోయిన జ్ఞాపకాలు నీ మళ్ళీ ఈ పాట ద్వారా గుర్తుకు తెచ్చారు.. Thankyou.. Team members
@ranjithkandhula83892 жыл бұрын
The pa
@kummarisingotam21418 ай бұрын
Karekt
@kingraawan1342 жыл бұрын
అంత గాయాన్ని బరిస్తూ మోయడం కన్నా చవడమే నయం 😭😭😭💔💔
@Mr.Karthik_143982 жыл бұрын
😇😂😂😛😛😛😛PATA KOSAM PADA EKKINA PREMEKULU😅😅😅😅 #PAYMENT ANTHA BRO🤣🤣🤣🤣🤣🤣 COMMENT NACHITEA LIKE KOTTANDI BROOOOOO👍👍👍
@Mr.Karthik_143982 жыл бұрын
@@kingraawan134 ARRAY LANJODUKA NA ISTEM RA ADI
@kingraawan1342 жыл бұрын
@@Mr.Karthik_14398 ok Ra LamidiKodaka... Mari Lanja Ni Pellama Ledha Ni Avvana 🖕
@Mr.Karthik_143982 жыл бұрын
@@kingraawan134 MODDA SHEKU RA SALY CHAKKA LANJODUKA🖕🖕🖕🖕🖖🖖🖖🖖🖖🖖
@Mr.Karthik_143982 жыл бұрын
@@kingraawan134 ARRAY SALEYY GUDDA MUSUKONI UNDU BAMRDHI LEAKAPOTEA GUDDA PALADENGUTEA OK NA RA
@peramsrinu26352 жыл бұрын
మనల్ని ఇష్టపడే వాళ్లని చేసుకోవాలి
@kummarisingotam21418 ай бұрын
Ok
@padmapaila88178 ай бұрын
Kani entiki oppukovadam lede
@kkumartelugustatusofficial41202 жыл бұрын
ఈ పాట వింటుంటే ఏదో కోల్పోయాను అని బాధ గుర్తుకొస్తుంది.. 😭😭💯🙏
@devayajjala74982 жыл бұрын
Nijaam
@mightysai6872 жыл бұрын
Nijamm bro ..
@balakishankukudam96122 жыл бұрын
మన జీవితం మనం అనుకున్నటుంటే ఏంత బాగావుండూనో 💕💕💕💕
@RanjithSamanthula-r3r7 ай бұрын
Bro nadhi 8 years love ammai ki suddenga marriage fix aindhi kani thisukledhamante money levu inthalo ammaiki marrieage aindhi kani bro a ammaini maa village lone icharu intha kanna narakam ekkada undadhu bro please nala pirikivallu evaru love ki pani ki raru soo tanks 😢😢😢😢😢
@AnilVanga91432 жыл бұрын
ప్రేమలో ఓడిపోయిన ప్రతి ఒక్కరికి ఈ పాట అంకితం💟
@RaviKumar-wb5yt Жыл бұрын
Good right
@kummarisingotam21418 ай бұрын
😢
@rajasiraboina23672 жыл бұрын
సముద్రమంత ప్రేమ ఆకాశమంత ఆశతో అష్ట దిక్కులు పెక్కటిల్లెలా ఏడ్చినా కూడ తిరిగి రాని నిజమైన ప్రేమకి ఈ పాట నిజరూప నిదర్శనం
@chandumech75312 ай бұрын
మాది 10yrs ప్రేమ.కొంతమంది ప్రేమ కి కులం, మతం అడ్డొస్తుంది. కానీ, మా ది ఒకటే కులం, ఒకటే మతం. కానీ, అటువాళ్ళ కుటుంబ సభ్యులు పగ, పంతం తో మా ప్రేమ ని ఒప్పుకోలేదు 😓.. మా కుటుంబ సభ్యులు కూడా ఒప్పుకొన్నారు. కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు లు ఒప్పుకోలేదు.. ఇటు వైపు తల్లి, దండ్రలును బాధ పెట్టలేము. తను ఇంకా మనకు దక్కదు అని బాధ ని తట్టుకోలేము.. ఇది చావు ని మించిన నరకం 💔😓
@venkatanagarajumorla70482 жыл бұрын
రాను.. రాను.. అని నీవు అనుకుంటే..రానానుకున్నవా..... 👌👌❤❤❤❤❤
@FlyOnReels2 жыл бұрын
Thank you 😊❤
@gayathribhanu68942 жыл бұрын
సూపర్ సాంగ్ చాలా వెయిట్ చేసిన ఈ సాంగ్ కోసం చాలా బాధ గా ఉంది సాంగ్ 😍
@kinnerasambashivarao21622 жыл бұрын
అన్న నన్ను ఏడిపించిన ఈ పాట పాట కాదు ఎంతో మంది ప్రేమించిన ప్రేమను కోల్పోయిన వారికి ఈ బాదా గుర్తుకు వచ్చింది 😭😭😭😭😭❤️❤️❤️❤️❤️👍👍👍👍👍👍👍
@padmaganniyya62822 жыл бұрын
Khbii
@uttemrajesh44742 жыл бұрын
😂😂😂😂💚❤️💙💚❤️👌👌👌👌
@mrfailure37492 жыл бұрын
ఎం అయిన యాక్టింగ్ సిస్ సాంగ్ కి కావల్సిన అంత న్యాయం చేశారు అల్ దా బెస్ట్ హోల్ టీం ❤️😉
@Rudhra-memories-adda2 жыл бұрын
😭 చివరి చరణంతో మా అందరి కళ్ళల్లో కన్నీళ్ళు తెప్పించారు........ True Love is very painful
@FlyOnReels2 жыл бұрын
❤
@Shekaranu-in3lc2 жыл бұрын
నిజంగా ఎవరైతే ప్రేమలో ఉండి ఓడిపోతారో వారికీ అంకితం 🙏🙏🙏
@IdenaaModhatiPremalekha2 жыл бұрын
ఎంతటి గాయాన్నైనా తట్టుకునే శక్తి నా శరీరానికి ఉంది. కానీ, మీ పాటల ద్వారా నామనసుకైన గాయం నొప్పిని తట్టుకునే శక్తి నాకు లేదు. కానీ, ఇలాంటి పాటలు విన్నప్పుడు ఎంతటి నొప్పినైనా భరించాలనిపిస్తుంది. ప్రేమకి పుట్టడం మాత్రమే తెలుసు. కానీ, చావడం తెలీదు. ఒకవేళ చావడం తెలుసుంటే ఈప్రపంచంలో ఎవరికీ జ్ఞాపకాలనేవి ఉండేవికాదు. నిజానికి ప్రేమలో గెలుస్తాం అని ప్రేమిస్తాం. కానీ, చివరికి ఓడిపోతాం అని మొందే తెలిస్తే ఇలాంటి పాటలు రాకపోవునేమో. రచయిత పాట రాస్తున్నప్పుడు, గాయని పాట పాడుతున్నప్పుడు నేను మీకు ఎదురుగా లేను. అయిన నా మనసులో ఉండే బాధను మీ పాటల రూపంలో చూపించినందుకు Fly On Reels టీమ్ సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.
@dhadichesthaentertainment29252 жыл бұрын
నీ లేఖ చదువుతుంటే మనసులో మాట బయటికి వచ్చినట్లు ఉంది బ్రో సూపర్ line
@nithishkumarmedi8782 жыл бұрын
😭😭😭🍫
@ravindergajam68302 жыл бұрын
😪😔😔💞💞
@dattanaikpotti26542 жыл бұрын
😭😭😭నన్ను ఎప్పుడు వెంటాడే నీ జ్ఞాపకాలు అంటే ఇష్టం ఏదో ఒక రోజు వస్తావు అని ఎదురు చూస్తు ఉన్నా ❤️❤️❤️
@mattevenky41832 жыл бұрын
రారు బ్రో
@TulasiMukkera-bz2hc Жыл бұрын
Ending supper 🙏😭 very emotional song ❤️ hart touching lyrics 👍💫
@Satishchimata482 жыл бұрын
వింటూ వుంటే ఈదో తెలియని బాధ😭ఎలా బ్రతకగలరో 😭
@AnithaAnitha-gz7ir Жыл бұрын
బావ నువ్వు గుర్తుకు వస్తుంటే చచ్చిపోయిన పర్వాలేదు అనే ఫీలింగ్ కలుగుతుంది 💔💔💔లవ్ యూ బావ
@bhavaniramya5099 Жыл бұрын
Ok
@bhavaniramya5099 Жыл бұрын
Yes
@Pandu-Reels16Ай бұрын
😢😢
@nagababu58382 жыл бұрын
మీ ఇద్దరు చనిపోయారు తరువాత మీ ఇద్దరు బ్లాక్ డ్రెస్సులో కనిపిస్తుంది, అప్పుడే వైట్ డ్రెస్ లో ఉంటే చాలా బాగుండేది. సూపర్ సాంగ్ గత జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి
@Raju-qm3cl2 жыл бұрын
ఎంత మంచి సాంగ్ ఇచ్చినందుకు నిజంగా దేవుడివి ఇంకా ఎన్నో మంచి సాంగ్స్ చేయాలని ఉన్నావు👌👌👌👌👌👌👌
@sriharshaphotostudiomanala89052 жыл бұрын
ఎంతలా ప్రేమించిన ఆఖరికి మిగిలేదే గుండెకు గాయం తప్పా మిగిలేది ఏమి లేదు 💔💔💔💔💔💔💔💔చివరికి చేతిలో ఒక మందు బాటిల్ తప్పా🍾🍾🍾🍺
@@sreekanthpetkule6332 niku em artham indhi aasalu
@mattevenky41832 жыл бұрын
మందు బాటిల్ కాదు bro నేను ప్రేమలో మోస పోయాను ala అని బాటల్ పట్టుకొని కూర్చోలేదు మనం ప్రేమించిన అమ్మాయి కి ఏ కష్టం వచ్చిన నువ్వు ఉన్నావు అనే ధర్యం ఉండాలి 🙏🙏🙏🙏
ఏం కామెంట్ చెయ్యాలో అర్థం కావట్లేదు... మీ అందరికి శతకోటి వందనాలు.. ఇంతకంటే ఏం చెప్పాలో అర్థం కావట్లేదు 🙏🙏
@FlyOnReels2 жыл бұрын
Thank you 😊🙏❤
@rajugoud97482 жыл бұрын
Climax vere level bro....evaru oohinchalendhi,,,,
@FlyOnReels2 жыл бұрын
❤
@mudavathhanmanthuhanmanthu43982 жыл бұрын
అన్నయ్య మాటలు లేవు.😭😭😭😭❤️❤️❤️ అతే ల స్టులో వుంది. సిన్ చాలా భాగుంది.
@vonimiradha66802 жыл бұрын
😭😭😭😭
@govardhangoud71 Жыл бұрын
Pelli ayina ammayila gurinchi ala tiyakandi..... koncham valla tappu kuda undi kada. .. 💟💟💟
@daragani76182 жыл бұрын
నువ్వు ఉన్నవానే ఆశా తో ఉన్నా నువ్వు వస్తావని ఆశా తో ఉన్నా Love you Manju ❣️❣️❣️♥️
@daragani7618 Жыл бұрын
❤
@SPA_1342 жыл бұрын
ప్రేమ అంటే ఇదే కాబోలు ప్రాణం తిస్తాది ప్రాణం పొస్తాది❤️😭😭😭❤️
@FlyOnReels2 жыл бұрын
💔😥
@chandragiri36392 жыл бұрын
భయ్యా సూపర్ ఉంది భయ్యా సాంగ్ అంటే ఇలా ఉండాలి ఈ జనరేషన్ కి తగిన సాంగ్ ఇలాంటి సాంగ్స్ ఇంకా మరీ మరీ కావాలని కోరుకుంటూ మీ చంద్రగిరి చిన్ని
@pashamohammad63312 жыл бұрын
Vaishnavi Sony acting next level. Divya Mallika voice excellent. Climax lo Ramu anna voice ki no words. All are on 🔥🔥🔥
@sudharibangaramofficial7332 жыл бұрын
నేను ప్రేమించిన అమ్మాయి కూడా ఇదే పరిసథితుల్లోఉంది😭😭 కానీ నా లైఫ్ చాలా సంతోషంగా ఉంది కానీ ఆమె ఆ రోజు నన్ని కాదు అని వేరే పెళ్లి చేసుకుంది ఈ రోజు చాలా బాధ పడుతుంది ఆమె 😭😭😭😭 ఇప్పుడు ఆమెను చూస్తూ రోజు చస్తు బ్రతుకుతున్న ను 😭😭😭😭బుజ్జి నువ్వు మళ్లీ తిరిగి నా లైఫ్ లోకి రావాలి అని కోరుకుంటున్న i love you Ne Sudha
@@SPoojitha- ఆమె ఇప్పుడు ఎల ఉన్న అప్పుడు ఎల ఉన్న నేను ప్రేమించిన అమ్మాయి కదండీ ఆమె ఎప్పటికీ సంతోషంగా ఉండాలి అనుకుంటాను అండి
@KrishnaVeni-dp1fk2 жыл бұрын
నేను కూడా అంతే ప్రేమించిన అబ్బాయి నీ కాదని వేరే పెళ్లి చేసుకున్న ఫ్యామిలీ కోసం తనను మార్చి పోలేక ప్రతి రోజూ నరకం చూస్తున్న😭😭😭
@manoharsunnapu74662 жыл бұрын
ప్రేమ వలన పొందే "ఆనందం" శాశ్వతమో కాదో తెలియదు కానీ. ప్రేమ వలన పొందే దుఃఖం మాత్రం శాశ్వతం
@Rajmopala2 жыл бұрын
Enni rojulu wait chesinanduku okka goppa song aandhincharu brother thank you all team ❤️❤️❤️❤️
@1stlovesingam1212 жыл бұрын
Actors Performance Next Level... 🖤🖤
@Mr.Karthik_143982 жыл бұрын
😇😂😂😛😛😛😛PATA KOSAM PADA EKKINA PREMEKULU😅😅😅😅 #PAYMENT ANTHA BRO🤣🤣🤣🤣🤣🤣 COMMENT NACHITEA LIKE KOTTANDI BROOOOOO👍👍👍
@itrinadhitrinadh81772 жыл бұрын
Super song
@maramrajender7151 Жыл бұрын
ఈ పాట చాలా బాగుంది పాటను వ్రాసిన వారికి పాడిన వారికి నాయొక్క ధన్యవాదాలు
@mallareddyelka87802 жыл бұрын
సూపర్ సాంగ్ అన్న నిజమైన ప్రేమ కు ఎప్పటికీ చావు ఉండదు అని నిరూపించారు అన్న 💖💖
@sreekanthpetkule63322 жыл бұрын
No comments 🙏🙏🙏
@vilasmengre38642 жыл бұрын
Waiting for a blockbuster Song ❤ 😘
@FlyOnReels2 жыл бұрын
Thank you
@Mr.Karthik_143982 жыл бұрын
😇😂😂😛😛😛😛PATA KOSAM PADA EKKINA PREMEKULU😅😅😅😅 #PAYMENT ANTHA BRO🤣🤣🤣🤣🤣🤣 COMMENT NACHITEA LIKE KOTTANDI BROOOOOO👍👍👍
@bravinder96372 жыл бұрын
ఈ పాట వింటుంటే కన్నీళ్ళు ఆగడం లేదు మా marudal గుర్తుకు వస్తుంది 😭😭😭 But పాట చాలా బావుంది క్లైమాక్స్ చాలా చాలా బావుంది సూపర్ All the Very Best 👍👍👍
@ShivaKumar-ln7xr2 жыл бұрын
ప్రేమకి చావు లేదు అని నిరూపించారు.. నిజమైన ప్రేమకి కన్నీరు తప్ప సంతోషం లేదు.. ఒక మంచి పాట మా ముందుకు తీసుకొచ్చారు... 😭😭😭 💔 💔
@FlyOnReels2 жыл бұрын
❤
@rickyrishika26192 жыл бұрын
నిజాయితీగా ప్రేమించే ప్రతి ఒక్కరికి ఆ దేవుడిచ్చిన గొప్ప వరం ఇ కన్నీరు కానీ నిజమైన ప్రేమ ఎప్పటిక ఓడిపోదు
@hansiminsicreation63352 жыл бұрын
చివరికి పడే మీద సీన్ కేక చాలా చాలా సూపర్ మీకు చాలా మంచి బౌషేత్ వుంది . అలాంటి సీన్స్ ఒక్క సినిమా లో మాత్రమే చేస్తారు అలంటి సీన్ మీరు చేస్తూ సూపర్.🙏🙏♥️
@srisri36322 жыл бұрын
కలిసి బ్రతకాలేని పరిస్థితులు వస్తే , కలిసి చనిపోదాం అన్నా నా పిల్ల మాటలు గుర్తొచ్చాయి....తన ఫ్యామిలి తో నా కోసం పోరాడుతుంది..🥺😢😭. కన్నీళ్లు అగట్లేదు బ్రో....
@dasarivenkatesh4932 жыл бұрын
All the best
@srisri36322 жыл бұрын
Tq bro
@bittupandu26632 жыл бұрын
All the best andi
@venkatyadav24612 жыл бұрын
😭
@anushadandempelly Жыл бұрын
All the best
@gaddamkeerthangoud2 жыл бұрын
ఈ పాట విన్నాక జన్మ ధన్యమైంది పాట మాత్రం సూపర్ సూపర్ హిట్
@ramcharanutuguru4630 Жыл бұрын
Meru yedusthuntte naku yeduposthundhi super sister 👌👏👏👏
@rameshsape56332 жыл бұрын
E song chusthu 😞 na love story gurthosthundhii😭😭😭😭😭 E song andharini adipisthundhiii ann Super undhiii e song nenu roju vinta ann
@degondakumar5382 жыл бұрын
♥️♥️ఒద్దొద్దుఈ బాధ తట్టుకోలేకున్న ఎంతల ఏడ్చిన...💔💔 కలిసిననుండి నాలోపేరిగిన ప్రాణమా వదిలి వెల్లుతుంటే బాధ సంపుతుందే లోలోపల....💖❤️💖💔💔☺️
@FlyOnReels2 жыл бұрын
Thank you 😊❤
@shaliniiyer19302 жыл бұрын
kzbin.info/www/bejne/Z2OUpnZmdr1_qac
@GiraganiSrilatha8 ай бұрын
Super song so much crying full 😅😅😅😢😢😢😂😂😂😂
@premikudu27672 жыл бұрын
నేను కూడా ప్రేమలో మోసపోయాను 🖤🖤😩😩😩....
@saideswarraaosamudrala41302 жыл бұрын
Awesome start with beautiful lyrics both acting is absolutely good no need to say .😊😊 And a beautiful sad end, may be it's the heart of the whole song😭 anyways all the best 👍
@Mr.Karthik_143982 жыл бұрын
😇😂😂😛😛😛😛PATA KOSAM PADA EKKINA PREMEKULU😅😅😅😅 #PAYMENT ANTHA BRO🤣🤣🤣🤣🤣🤣 COMMENT NACHITEA LIKE KOTTANDI BROOOOOO👍👍👍
@saideswarraaosamudrala41302 жыл бұрын
@@Mr.Karthik_14398 yes bro but their acting and pada akkadam alanti scenes andaru cheyyaru kada .so that it's beautiful . I know it's just a song but meaningful one
@shaliniiyer19302 жыл бұрын
kzbin.info/www/bejne/Z2OUpnZmdr1_qac
@siriblocks68002 жыл бұрын
ప్రతి ఒక్కరు లైఫ్ లో ఇలాంటి సిచువేషన్ ఒకటి ఉంటుంది.. ఆ బాధను భరించాలి అంటే చాలా కష్టం.. మాటల్లో చెప్పలేము....."హా" బాధ భరించే వాళ్లకి తెలుసు..... సాంగ్ చాలా బాగుంది
@vamsibhargavreddy2 жыл бұрын
Enti bhayya every song tho yedipisthav! Naveen Abhi The Love Failure star!
@SrinivasReddy-ig2xz2 жыл бұрын
💔💔💔💔💔💔 ఒక్క అప్పుడు నా జీవితం లోకి వచ్చినపుడు ఎలా వచ్చావు. ఇప్పుడు నా జీవితం లో నుంచి వెళుతున్నప్పుడు ఎలా వెళ్లిపోతున్నావొ నీకు అర్ధం అవుతుందా. ఎందుకు ఇంతలా మరిపోయవు. ఇష్టం లెక్క పొతే ఇష్టం లేదు అని చెపుతే సరిపోతుందిగా. ఎందుకు ఇంతలా అందరి ముందు నటించడం. ఏమి మిగిలింది చివరికి నీ జీవితంలో నా జీవితం లో. నీ వల్లకు నువ్వు దగ్గర కావడానికి. నా వల్ల ముందు అందరి ముందు నా పరువు తీయాలని. నువ్వు చేసింది మోసంమొ నా గుండెల్లో చెసింది గాయంమొ. అది కాలంమే నిర్వహిస్తూంది. ఒక్క అప్పుడు నా జీవితం అనుకున్నాను నువ్వు. ఇప్పుడు మల్లి నా జీవితం లోకి రావొద్దు అనుకుంటున్నాను. ఒక్క అప్పుడు నా జీవితంలో నీకు ఎంతా విలువ ఇచ్చినొ ఎవరికి ఈయని + నా జీవితంలో నీకు ఇచ్చాను💔💔💔💔💔💔 ఇప్పుడు ఇష్టం లేదు అని వెళ్లిపోతున్నా. మల్లి జీవితంలో రాను నీ జీవితం నీ ఇష్టం. ఇప్పుడు నీ మీద నాకు ఇష్టం లేదు. ఒక్క అప్పుడు నువ్వు అంటే ఎంతో ఇష్టం పెంచుకున్ననొ నీకు అర్ధం కాదులే. ఇప్పుడు నీ మీద నాకు అసహ్యం పెరిగింది. ఇప్పుడు ఇది అయిన అర్ధం చేసుకో. 💔💔💔💔💔💔
@sureshsalla4254 Жыл бұрын
Congratulations brother 🎉🎉🎉 all the best for great future
@FlyOnReels Жыл бұрын
Thank you
@pasularajuraju76152 жыл бұрын
Big hit all the best
@FlyOnReels2 жыл бұрын
Thank you
@Mr.Karthik_143982 жыл бұрын
😇😂😂😛😛😛😛PATA KOSAM PADA EKKINA PREMEKULU😅😅😅😅 #PAYMENT ANTHA BRO🤣🤣🤣🤣🤣🤣 COMMENT NACHITEA LIKE KOTTANDI BROOOOOO👍👍👍
@pasularajuraju76152 жыл бұрын
@@Mr.Karthik_14398 niku entho vallaku anthe bro
@prankgurugsr10262 жыл бұрын
నేను నా జీవితంలో మరిచిపోలేని పాటగా మిగిలిపోయింది.
@FlyOnReels2 жыл бұрын
Thank you for your love and support 🖤
@somusomanna40 Жыл бұрын
E re@@FlyOnReels
@ramravi67982 жыл бұрын
1:57 to 2:20 vammo andha a pata superb
@shekarluckyvlogs2 жыл бұрын
యాక్టర్స్ పెర్ఫామేన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్❤️
@licmurali79492 жыл бұрын
ఈ సాంగ్ వింటుంటే నా ప్రాణం💔 పోయినట్లైంది మిస్ యూ ఉష 😭