పల్లవి:-ఓడిపోనివ్వడు యేసయ్య ఓడిపోనివ్వడు ''ఊ '' ఓడిపోనివ్వడు యేసయ్య ఓడిపోనివ్వడు ''ఊ'' అ:పల్లవి:-ఓటమి తప్పని రోజైననూ ఓడిపోనివ్వడు ''ఊ'' చెయ్యిదాటి పోయిన స్థితు లైననూ ఓడిపోనివ్వడూ'ఊ' ''2'' ''ఓడిపోనివ్వడు '' చరణం:-పందెమందు ఉండగా ఓపికతో సాగలిగా -ధైర్యం ప్రభు మనలో నింపెగా పౌలు లాగా సాగలిగా ''2'' గురి యొద్దకే నీ ప్రయాణము -ఉన్నత పిలుపునకు బహుమానము ''2'' సీయోనులో మన స్థానము సుస్థిరము ''2'' ' ఓ ఓ ఓ ఓ ' సిగ్గుపడనియ్యడు యేసయ్య సిగ్గు పడనియ్యడు ''2'' హీనస్థితిలో మనమున్ననూ సిగ్గు పడనియ్యడూ ఆశలు అనగారి పోయిననూ సిగ్గు పడ నియ్యడూ అందరు హీనంగా చూచిననూ సిగ్గు పడనియ్యడు ''ఓడిపోనివ్వడు '' చరణం:-నా అన్నవారే కాదనగా రక్త సంభంధులై వెల కట్టారుగా బానిసలు చేసి అమ్మారుగా యోసేపును చూసాడుగా ''2'' తోడుండెనన్న వాగ్దానము రాజుల యెదుటే తనకు సన్మానము ''2'' మహచక్రవర్తి క్రీస్తు మదిలో స్థానము ''2'' ''ఓ ఓ ఓ ఓ '' దాటిపోడెన్నడు యేసయ్య ''2'' దీనస్థితి లో మనమున్ననూ దాటి పోడెన్నడూ నవ్వుల పాలైన రోజైననూ దాటిపోడెన్నడు ''2'' ''ఓడిపోనివ్వడు ''
@SamuelPalakollu-yk3kw Жыл бұрын
0:19
@PremaSonga Жыл бұрын
❤
@jhansi9820 Жыл бұрын
❤
@kantharaogollapalli1978 Жыл бұрын
❤🎉
@vaishnavimeenuga907311 ай бұрын
😮😊
@rajeshpaul1601 Жыл бұрын
ఓడిపోనివ్వడు యేసయ్య - ఓడిపోనివ్వడు (2) ఓటమి తప్పని రోజైననూ - ఓడిపోనివ్వడు చెయి దాటిపోయిన స్థితులైననూ - ఓడిపోనివ్వడు (2) ||ఓడిపోనివ్వడు|| 1.పందెమందు ఉండగా - ఓపికతో సాగాలిగా ధైర్యం ప్రభు మనలో నింపెగా - పౌలు లాగా సాగాలిగా (2) గురి యొద్దకే నీ ప్రయాణము ఉన్నత పిలుపునకు బహుమానము (2) సీయోనులో మన స్థానము సుస్థిరము (2) ||ఓడిపోనివ్వడు|| 2.నా అన్న వారే కాదనగా - రక్త సంబంధులై వెల కట్టారుగా బానిసను చేసి అమ్మారుగా - యోసేపును చూసాడుగా (2) తోడుండెనన్న వాగ్ధానము రాజుల యెదుటే తనకు సన్మానము (2) మహా చక్రవర్తి క్రీస్తు మదిలో స్థానము (2) దాటిపోడెన్నడు యేసయ్య - దాటిపోడెన్నడు (2) దీన స్థితిలో మనమున్ననూ - దాటిపోడెన్నడు నవ్వుల పాలైన రోజైననూ - దాటిపోడెన్నడు (2) ||ఓడిపోనివ్వడు||
@Rameshbabuchinnam Жыл бұрын
Lyrics పెట్టినందుకు చాలా చాలా కృతజ్ఞతలు 🙏🙏🙏🙏
@krupasundarkolabatull2541 Жыл бұрын
Lyrics పెట్టినందుకు థాంక్స్
@kkchittikkchitti848 Жыл бұрын
Nice song annayya and nice voice god bless you 💖
@davidrajukaturi6350 Жыл бұрын
What's up
@devealdeve Жыл бұрын
Thanks so much 🙏🙏
@g.s.r4151 Жыл бұрын
యేసయ్య గొప్ప దేవుడు ఆయనకు ప్రార్థించిన ఆయన సహాయం కోరిన ఆయన కోసం జీవించే ప్రతి ఒక్కరిని ఎప్పుడు ఆయన గెలిపిస్తూ ఉంటాడు ఆయన తోడుగా ఉంటాడు యేసే నిజ దేవుడు ఆయన ఎప్పుడూ తన బిడ్డలను విడువడు ఎడబాయడు ఈ పాట వినడం ద్వారా నాకు చాలా ఆదరణ కలిగింది యేసయ్యకే మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్
@nuluramamohanrao8314Ай бұрын
Thank you my jesus నా దేవా నా promotion విషయములో నజరేయుడైన యేసు నామము నందు నాకు గొప్ప విజయం ఇచ్చి నందుకు వేలాది వందనాలు తండ్రి Amen Amen Amen🙏🙏🙏🙏🙏🙏 Hallelujah Hallelujah Hallelujah🙌🙌🙌🙌
మీనుంచి మరెన్నో పాటలను ఆశిస్తున్నాము అన్న..... మీ టీం అందరూ కలిసి పాటను చాలా అందంగా మలిచారు.. May God be glorified, Amen.
@sandeepg5222 ай бұрын
Brother చాలా మంచిగా songs రాసారు మంచిగా పాడారు .. దేవుడు మిమ్మును మీ పరిచర్యను మీ ఫ్యామిలీ ని దీవించును గాక... ఆమేన్
@giriyadagiri9825 Жыл бұрын
నిజంగా,దిక్కులన్నీ మూసి ఉన్న ఓ దిక్కు తెరిచే ఉంటుంది.అదే నా యేసయ్య దిక్కు.దేవునికే మహిమ.
@meenakshikarri187 Жыл бұрын
Yes
@kk144000 Жыл бұрын
Yes amen
@karemax6uj10 ай бұрын
ప్రైస్ ది లార్డ్ దేవునికే మహిమ ఘనత ప్రభావములు ఆయనకే చెల్లును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏
@vijayam12849 ай бұрын
Amen
@macharlaravikumarofficial2 жыл бұрын
ఒడిపోనివ్వడు - ఈ పాట రోజులో 4,5 సార్లు చూస్తూ దైర్యం పొందుకుంటున్నాను ,నా ఇబ్బందుల్లో చాలా ఓదార్పు కలిగింది ఈ పాట ద్వారా
@santhiajaychoragudi57522 жыл бұрын
Avunu
@seerapuvenkatalaxmi9351 Жыл бұрын
super song
@yehoshuvapandu6375 Жыл бұрын
Praise lord brother
@Parameshp6717 Жыл бұрын
Yes
@badugudurgarani2547 Жыл бұрын
Super annayya chala Baga padaru
@Raaz206 ай бұрын
ఇలాంటి పాటలు మీరు మాత్రమే పాడగలరు ..,, మీ పాటలు వింటువుంటే పోయిన విశ్వాసం మర్ల తిరిగి వస్తుంది బ్రదర్…. థాంక్ గాడ్ ఫర్ థాట్ యంగ్ మాన్ సర్వీంగ్ ది లార్డ్ అలొనె ….
@nanichinari52509 ай бұрын
🙏🙏👌👌 nanna
@blessyraj903510 ай бұрын
Praise the lord yessaya nannu na biddalanu annadu odiponiyadu odiponiyadu cheidati poina sithilo kuda odiponiyadu amen amen amen
ఈరోజు నేను కచ్చితంగా కామెంట్ పెట్టి తీరాలి ఎందుకంటే ఈరోజు నేను ఓడిపోయే స్థితిలో ఉన్నప్పటికిని దేవుడు ఎంతగానో మూడు రోజుల నుంచి ఓడిపోయే స్థితి వరకు వెళ్లి ఈరోజు 5 అయితే నిజంగా ఓడిపోతాను అనుకునే లోపులో దేవుడు ఎంతగానో విజయాన్ని ఇచ్చి తప్పు నాది కాకపోయినా తలదించుకున్న స్థితి నుంచి తల ఎత్తి దేవుడు ఎంతగానో హెచ్చించాడు దేవుడు ఎప్పుడు ఎప్పుడు ఓడిపోనివ్వడు నా దేవునికి మహిమ ఘనత ప్రభావములు సమస్తమును ఆయనకే చెల్లును గాక
@abhirammuppidi45372 ай бұрын
God bless you brother
@subhashinikodali85802 ай бұрын
My Jesus bless you
@Sudheernatural17 күн бұрын
Yes 👍 నిజంగానే ఓడిపోనివ్వాడు యేసయ్య
@johnpauljaddu514 Жыл бұрын
Anna emi patta anna నిరుత్సాహంలో ఉన్నప్పుడు ఈ పాట వింటే నూతనంగా బలం వస్తుంది అన్న సమస్త మహిమ మన దేవునికి కలుగునుగాక చెల్లును గాక ఆమెన్🙏🙏🙏🙏
@Prashanthpanjugula8 ай бұрын
ఈ పాట విని యెంతో విశ్వాసాన్ని పొందుకున్నాను Praise God ❤
@lovakumarik9585 Жыл бұрын
జార్జ్ బుష్ అన్న ప్రైస్ ది లార్డ్ అన్న 🙏🏽🙏🏽సాంగ్ చాలా బాగా పాడారన్నా
@AkumarthiLalitha Жыл бұрын
చాలా చాలా శోధనలో ఉన్నాను ధైర్యాన్ని కోల్పోయాను ఆ సమయంలో ఈపాట చాలా ఓదార్పునిచ్చింది నిజమే ఆయనను నమ్మినబిడ్డలను ఓడిపోనివ్వడు దేవునికే మహిమ కలుగును గాక ఆమేన్ 🙏🙏🙏🙏
@ranimalozi26855 ай бұрын
Amen amen amen
@AkumarthiLalitha Жыл бұрын
ఈ సాంగ్ విన్న తర్వాత చాలా ఓదార్పు పొందుకున్నాను అవును ఓడిపోనివ్వడు నా యేస్సయ్య 😭😭😭😭
@marybejjenki11594 ай бұрын
Heart touching song ❤👌🎵
@mhsuhasinamma65136 ай бұрын
Yes brother idi na jeevitham lo jarigindi yesayya manalanu odi poniyyadu
@Rajesh-gf4mb Жыл бұрын
దేవుని నాకు వందనాలు... మా Sis.Suguna కి TB మరియు PLATE LATES తక్కువుగ ఉన్నాయి మరియు ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది, అయసంగ ఉన్నది...దయ చేసి sis Suguna గురించి prayer చెయ్యవలసింది గా prayer request కోరుతున్నాము ఇప్పుడు hospital ఉన్నాము మా కోరకు ప్రార్థన చెయ్యండి. Please pray for my sister and her Health 🙏🙏🙇♂️🙇♂️
@phanikumari.p8465Ай бұрын
na yesayya goppavadu nannu ekkada odiponivvaledu🎉❤ na yesayya ke mahima ghanata prabhavamulu kalugunu gaka Amen Amen Amen praise the lord annayya
@vijayaranilakkapaka9 ай бұрын
Praise the lord brother Nenu okaroju night chala tenction lo vunnanu na gunde chala baranga vundhi nenu. Mally dairyam techukoni adhe time lo e song naku gurthuku vachindhi E song vunnanu naku na badhanundi relax ayyanu Chala tq somuch brother
@spargeonrajudadala75724 ай бұрын
ఎన్ని సార్లు విన్న.... వినాలి అనిపిస్తుంది అన్నా 🙏🙏🙏🙏praise the lord❤
@velagapallianilkumar9221Ай бұрын
Odiponivvadu na yesayya🙏
@vskumar9573 Жыл бұрын
హల్లెలూయా దేవునికే మహిమా. నా దేవుడు నన్ను వొడిపోనివ్వడు
@sateeshkumar5694 Жыл бұрын
Deva adigurthu rakunda nen em cheyali baku oka samadhanam evvu thandri... chala bhalaheenam ga unna thandri naku Shakti nu evvu thandriii
@satyavathijoseph9274 Жыл бұрын
Exllent song siggupadaniyyadu amen
@Kollivenkatrao-k3e6 ай бұрын
👍praise the Lord
@vijayam128410 ай бұрын
నా కష్టం లో దేవుడు నాకు తోడుగా ఉన్నడని నేను తెలుసు కున్న పాట.నన్ను ఓడిపోనీయ్యడు నా దేవుడు అన్ని పరిస్థితులు చేదాటి పోయినా నా దేవుడు నన్ను ఓడిపోనీయ్యడు
@s.k.yesuyesu62017 ай бұрын
9
@s.k.yesuyesu62017 ай бұрын
9
@s.k.yesuyesu62017 ай бұрын
9
@s.k.yesuyesu62017 ай бұрын
9
@s.k.yesuyesu62017 ай бұрын
9
@a.harshavardhan54808 ай бұрын
E song nannu chala dairya parachindi odipoe sthithi unna bhayapadanu na deuvdu gelipistadu Amen
@sateeshkumar5694 Жыл бұрын
Nannu aa vesanam nundi marchu devaaa nannu xhaminchu thandriii
@mrajakumari4 ай бұрын
Wow beautiful one more song brother glory to God beautiful tune really blessed song God bless you all team 🙏🙌 😍
@sateeshkumar5694 Жыл бұрын
Nen bhanisanu ina Deva nannu marchu thandriii... koddi sepatiki eda mamule avtunna devaaa
యేసయ్య నన్ను ఎప్పటికిని ఓడిపోనియడు. యేసయ్యా బలము కలిగి ముందుకు సాగుతను. ఆమేన్ ఆమేన్ ఆమేన్.
@VictorDeva-es4nt5 ай бұрын
Praise the Lord brothers & sisters 🙏🙏🙏🙏🙏🙏🙏 Please prayer for my family We are going to through so many strangling from strangers Let all Satan's works cease all yours prayers Glory to God 🙏🙏🙏🙏🙌🙌
@Samuelponnaganti3 жыл бұрын
అన్న మిమ్మును బట్టి దేవుని స్తుతిస్తున్నాను. దేవుని కే సమస్త మహీమ కలుగును గాక అమెన్
@soujanyapradeep18222 ай бұрын
S దేవుడు మనము ఏ స్థితిలో ఉన్నను మనలను ఓడిపోనివ్వడు. ఆమెన్ 🙏🤝🙏
@meghahari8834 Жыл бұрын
Yesayya ke mahima kalugunu gaaka
@madhurijohnsonmachagiri609013 күн бұрын
Excellent brother
@rajuveer296 Жыл бұрын
Yes, he never never lets us down as there is nothing which is impossible for him. He has absolute and solid plannings on our lives. Glories to heavenly father forever and forever.
@chtatharao5868 Жыл бұрын
Yes Aya nbarya valla babai valapinni Naku narakam chupistunaru kani nadevudu vodiponivaledu
@danduraju3819 Жыл бұрын
యేసయ్య నీకే స్తుతి కలుగును గాక! ఆమెన్.
@SatishRavada Жыл бұрын
ఈ పాట ఇంతవరకూ ఎందుకు నేర్చుకోలేదు అనిపించింది అయ్యగారు.👌✍🏻✍🏻🎙️🎤🎹🎼🎵🎶🥁
@PalliMary14 күн бұрын
Praíse tha lord ayyagaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@mudhirajrashi4950 Жыл бұрын
Supr anna song dhevudu epodu odiponivadu
@Dumbu_Vlogs Жыл бұрын
E song chala bagunde
@Vijayasree-m3j13 күн бұрын
naku chala istamina song praise the Lord brother
@bennichavala2556 Жыл бұрын
Praise God. మంచి సాంగ్ విన్నాము, దేవుడు ఓడిపోనివ్వడు
@elulusuryanarayana8604 Жыл бұрын
Praise the lord Annaya
@SleepyFox-ht8lb3 ай бұрын
👌 👌👌👌👌👌💯 ameen praise the lord annaya mi ku mi family members ki ma ♥️🙏 andi 💯💯 tq soooooo much Jesus
@jessyjudy3 жыл бұрын
Wow.. awesomely played! Keep going❤🙌🏻😇 all Glory to Jesus, very meaningful touching song!
@noeljyothi3 жыл бұрын
Amen Thank you nana 🤝
@mariyaranishalem81113 жыл бұрын
Hii
@judahj24032 жыл бұрын
@@noeljyothi how sweet. Thanking God for you both. May you both became an inspiration to many couples.
@vijayvijju25672 жыл бұрын
@@noeljyothi 1111
@vijayvijju25672 жыл бұрын
@@noeljyothi 1
@sumankumar-rn6ej4 ай бұрын
❤ AMEN AMEN AMEN ❤
@danieldanielprathipati44748 ай бұрын
Good song bro❤ I love song
@HasiniNalli4 ай бұрын
Anna super ga padaru anna hudhayani Hadhukunndhi anna Yasayya goppa devudu manathony unnaru manaki prthe karyamulu jaregisthadu manam Eee kastam lounna i love jesus ❤❤my heart thankyou anna suparga padaru
@TatapudiAruna-c6x Жыл бұрын
Jesus.thinkyou.anna.think.you.parise.the.lord
@yeshovardhanvarma234411 ай бұрын
praise the lord brother😭😭😭😭😭😭😭😭😭😭😭😭👋👋👋👋👋👋👋👋
@karumanchimahalakshmi43428 ай бұрын
NAA yessayya goppadevudu devunike stothamulu
@AbrahamKommaraАй бұрын
Great 👍
@swathitulimeli61698 ай бұрын
Praise the lord brother chala levanethina sond balaparchina song
@VijaySanketh-oq2fs2 ай бұрын
Yes naa yesu naaku thodu vundaga naaku apajayam ela..
@Lasya.Channel.91611 ай бұрын
😊😊😊😊 God bless 🙏 you
@NarsayyaPitla Жыл бұрын
Praise the Lord prayer for my family & my job
@bethiSwarupa-pz3eb Жыл бұрын
Chaalaa baagaa padaranna adaranagaa vundi
@anilkumarasthoti307 Жыл бұрын
Annaiah vandhanalu sullurepeta church lo nee vakyam mammalni marusthundi anna devuniki sthothram⛪⛪🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏