ఒగ్గు కళాకారుల గురించి ఎంత చక్కగా చెప్పారు అన్నయ్య సంతోషం🎉🙏🙏
@singamlingam71046 сағат бұрын
శనార్తీ రవి అన్న చాలా బాగా వివరించారూ అన్నయ్య❤ జై మల్లన్న స్వామి జై కురుమ జై ఛండీశ్వరా
@BojjaGangadhar-e6q11 сағат бұрын
నిజం అన్న 👍
@oggusrinumanghalhatofficia565614 сағат бұрын
Super ana🙏
@Mallesham.Enugula10 сағат бұрын
Ok anna
@user-6mp1o22 сағат бұрын
Mallana swamiki jai . Shanardhi anna mana telangana samkruthi ni manam okka thati midha naduvalee. Patnamvesi laggam chesi Nagavalli chesi . Oatnam thokutham edhi .mana samkruthi.evaroo madhyalo vachii mana sankruti ki anyayam chestha urrukomu anna .naku soyi vachina kaninchi nen mundhu patnam vesi tharuvatha gudiloku veltham anna . Manam lagam lo kaludham anna gananga patnam vedham . Bonalu thidham .Jai Bolo komuravelli mallana ki jai❤. Andharam kalasi poradudhan ...😊😊😊😊
@Sriramnyadav9105Күн бұрын
100 percent correct ana jai komeraveli mallanna 🙏🏻🔥
@nareshanarajula64895 сағат бұрын
ఐనవోలు మల్లన్న, కొమురవెల్లి మల్లన్న మా జీవితం లొ మా బడుగు బలహీనవర్గాలకు ఉన్న ఒక వరం. మా దెవ్వులకు మా పూజ లె చేస్తం . బండారి దేవుడు మా బంగారు మల్లన్న.🎉❤
@SrininvasAnde14 сағат бұрын
Anna meru karactga chepparu
@shekaryadav143Күн бұрын
Oggu Ravi. నేను సవాల్ చేస్తూన్న నీవు పెద్దమ్మ తల్లి.యాదవులు గొల్లలు. దేవత కాదు అంటున్నవు . ముదిరాజ్ ల దేవత పెద్దమ్మ తల్లి అంటున్నావు నిరుపీస్తావా. ఒక యాదవ జాతిలో పుట్టి సంస్కరణ మైన శ్రేయస్కరమైన వ్యక్తిగా పేరు పొంది నీవు ఒక యాదవ జాతి కాదు .ఒక ముదిరాజ్ ల జాతిలో పుట్టింది అని అంటావా .జాగ్రత్త 👆👆👆
@NareshBenjari13 сағат бұрын
అన్న పెద్దిరాజు తోడ ఐదుగురు అన్నదమ్ములు పెద్దిరాజు భార్య పెద్దమ్మ వీరికి సంతానం లేక కళ్యాణ పట్నము ఆవులను తోలుకొని వెళ్తారు కళ్యాణ పట్నంలో ముదిరాజ్ వాళ్ళు రాజులుగా ఉంటారు శంభు దేవుని గుడిలో పూజలు చేయంగా కాటమరాజు పుడతాడు ఆ తర్వాత ఆడపిల్ల కోసం మళ్లీ పూజలు చేస్తారు ఆడపిల్ల పాపమ్మ పుడుతుంది కొన్ని రోజులకు పాలి వాళ్లతోనే గొడవలు అయ్యి పెద్దిరాజు చనిపోతాడు పెద్దిరాజు చనిపోయినాక పెద్దమ్మ అగ్నిగుండ ప్రవేశం చేస్తది పెద్దమ్మ ముదిరాజులకు చెప్తుంది దొర కొండ పట్నం నుంచి నా నిజమైన గొల్లలు వచ్చినప్పుడే నా పిల్లల్ని వాళ్లకు అప్పగించాలని చెప్తది ఇప్పటికీ ముదిరాజులు పెద్దమ్మని దేవతగా కొలుస్తారు
@SaiKrishna-xy4nvКүн бұрын
Nijam
@MallshaBirla3 күн бұрын
Jai oggu🚩Ravi
@yadavmalleshmalleshyadav66573 сағат бұрын
👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@Kumaraswamy-o6z16 сағат бұрын
Jai mallanna, eka nundi mallanna gudelo mana oggu pujarulu kuda undalii ...prathi gramamlo mallanna patnalu vesedhi mana oggu pujarulu matrame vestaru .jai mallanna