నాగేశ్వరీ రూపకుల గారు చైతన్య ప్రసాద్ గారు చక్కని సాహిత్యం తో కూర్చిన వసంత గీతానికి మీ మధురమైన గాత్రాన్ని జత పరిచి చాలా చక్కగా వినిపించారు. ధన్యవాదాలు.
@srivenumadav15872 жыл бұрын
చాల అందమైన గీతం
@nageswarirupakula632 жыл бұрын
Thank you so much 🙏
@pothurisnraju4868 Жыл бұрын
Very nice and fantastic song madam 👌 😀
@pandurangarajubirudaraju36733 ай бұрын
really great voice perfect gamakas, thank you for presenting such good private songs
@satyanarayanajv30926 ай бұрын
Nice singing
@sambasivarao98Ай бұрын
Good .baga padaaru.
@pothurisnraju4868 Жыл бұрын
Happy Ugadi madam
@Vasanthavallari4 жыл бұрын
ఓహో.. ఓహో నాగమ్మా.. నవమోహన జీవన వికాసమా! 👏🏻👏🏻👏🏻
@nageswarirupakula634 жыл бұрын
Thank you so so much
@padmajamudumby2212 жыл бұрын
చక్కటి గాత్రం
@nageswarirupakula632 жыл бұрын
Thank you very much andi 😀😇🙏
@narenderreddyakkati4019 Жыл бұрын
Paravaledhu,bavundhi
@yedaboinavenkatiyedaboinav68186 ай бұрын
❤ nice voice ra nana🎉 good ok
@ameerjanshaik92102 жыл бұрын
నవ వత్సరాన్ని స్వాగతిస్తూ ఉగాది పర్వదినాన చక్కని వసంత గీతాన్ని ఆలపించారు నాగేశ్వరి గారు! మీకు, మీ కుటుంబ సభ్యులకు శ్రీ శుభకృత్ నామ సంవత్సరాది శుభాకాంక్షలు!💐💐💐
@nageswarirupakula632 жыл бұрын
ధన్యవాదాలు అండీ 😀😇🙏
@sreenathgreddg85882 жыл бұрын
Wow superb Madam
@nageswarirupakula632 жыл бұрын
Thank you so much andi
@SaiDarbhaSisters2 жыл бұрын
Very nice 👏👌
@nageswarirupakula632 жыл бұрын
Thank you so much 🙏
@malladiumabala48423 жыл бұрын
చాలా బాగా పాడారు.
@nageswarirupakula633 жыл бұрын
ధన్యవాదాలు అండీ 🙏
@venkateshkondagunta1230 Жыл бұрын
రచన చైతన్యప్రసాద్ గారు.
@nageswarirupakula63 Жыл бұрын
కాదు అట అండీ.. మొదట నేను కూడా చైతన్య ప్రసాద్ అనే అనుకున్నాను. అలాగనే నేను సాహిత్యం ఆయన పేరే పోస్ట్ చేసాను. తరువాత నేను గూగుల్ లో సెర్చ్ చేసాను మరియూ చాలా మంది నాకు చెప్పారు చైతన్య ప్రసాద్ గారు కాదు ప్రసన్న కుమార్ గారు అని.
@vskchakri4 жыл бұрын
వాణీ జయరాం గారి గానాన్ని గుర్తు చేశార. ఈ పాట రాసినది శ్రీ చైతన్య ప్రసాద్ . దూరదర్శన్ లో ప్రసారం అయ్యేది. శ్రీ చైతన్య ప్రసాద్ పాత్రికేయులుగా ఉన్నప్పుడు ఈ గీతం రాశారు. సినీ గీత రచయిత.
@nageswarirupakula633 жыл бұрын
Avunu andi ... Thank you very much
@chaitanya219623 жыл бұрын
థాంక్యూ చక్రవర్తి గారూ! రచయిత పేరు తెలిసిన తర్వాత కూడా ఇంకా ఎందుకు సవరించలేదు గాయని గారూ!?
@nageswarirupakula637 ай бұрын
నేను ఈ పాట పోస్టు చేసిన కొత్తలో ఒకాయన యూట్యూబ్ కామెంట్స్ లో "రచయిత పేరు అలా ఎలా పెడతారు? ప్రసన్నకుమార్ అయితే చైతన్య ప్రసాద్ అని ఎలా పెడతారు" అని కామెంట్ చేసారు. నేను వెతికితే ప్రసన్నకుమార్ అని ఒక చోట ఉంది. సరే అని మార్చాను. మళ్లీ చాలా మంది చైతన్య ప్రసాద్ అయితే ప్రసన్నకుమార్ అని ఎందుకు రాశారు అన్నారు. ఇంతకుముందు కామెంట్ చేసిన అతని కామెంట్ కోసం యూట్యూబ్ లో వెతికితే లేదు. అంటే నన్ను రాంగ్ గా లీడ్ చేసి అతను కామెంట్ డిలీట్ చేశాడన్న మాట. అదేమి రాక్షసానందమో... సరే నేను నా యూట్యూబ్ వీడియోలో రచయిత పేరు చైతన్య ప్రసాద్ గా మార్చాను. చూడండి . ధన్యవాదాలు. 😃🙏
@srivenumadav15872 жыл бұрын
హయి గొలిపే అలాపన
@nageswarirupakula632 жыл бұрын
Thanks a lot andi 🙏
@padhagaru51663 жыл бұрын
🙏🙏🙏
@vslakshmigollapalli1653 жыл бұрын
బాగుంది మీ గానం... 👌👌👌
@nageswarirupakula633 жыл бұрын
Thank you very much andi
@manikyambakota70413 жыл бұрын
super chslaa baaga paadaru
@nageswarirupakula633 жыл бұрын
Thank you very much andi.
@narasimharaocl31124 жыл бұрын
మధురస్వరము మధురమైన భావానికి.
@nageswarirupakula633 жыл бұрын
Thank you so much sir
@vanimeduri89602 жыл бұрын
Chala baga padaru madam.spashtang impuga teeyaga hrudayam ga padaru madam
@sirivarsha41852 жыл бұрын
ముందుగా మీకు..మీ ఇంటిల్లిపాదికి ఉగాది శుభాకాంక్షలు మేడమ్... నాకెంతో ఇష్టమైన పాటండీ... అప్పుడెప్పుడో శ్రీమతి వాణీ జయరాం మేడమ్ గారు పాడగా విన్నానండీ... అద్భుతమండీ మీ గాత్రం... అచ్చతెనుగులో అద్భుతంగా వ్రాసిన పాటకు జీవం పోశారు...మ్యూజిక్ ట్రాక్ సౌండ్ కొద్దిగా తగ్గి ఉండి ఉంటే ఇంకా అద్భుతంగా ఉండేదండీ... ఉగాదికి అద్భుతమైన పాట వినిపించారు...థాంక్యూ వెరీ మచ్ మేడమ్...
@nageswarirupakula632 жыл бұрын
ధన్యవాదాలు అండీ..ఏదో అలా అయింది. ఈ సారి నుండి జాగ్రత్త పడతాను. 😀🙏😇
@sirivarsha41852 жыл бұрын
గుడ్ మార్నింగ్ మేడమ్... థాంక్యూ మేడమ్...
@sridhartallapragada46493 жыл бұрын
Excellent madam 🙏
@nageswarirupakula633 жыл бұрын
Thank you very much sridhar garu
@kavithabasavoju89083 жыл бұрын
Beautiful
@nageswarirupakula633 жыл бұрын
Thank you
@sugunajoseph39823 жыл бұрын
Very nice
@nageswarirupakula633 жыл бұрын
Thanks
@sailajaskitchen36005 жыл бұрын
Chala Baga paadaru medam.. voice bgundi
@nageswarirupakula634 жыл бұрын
Thank you very much for listening and complimenting my song.
@suryanarayanavangapandu67384 жыл бұрын
Sweet voice and nice presentation
@nageswarirupakula634 жыл бұрын
థాంక్ యు అండీ
@umamaheswarnakka68103 жыл бұрын
Good Evening Beti, You are gifted with melliflous voice. Wishing you happiness, prosperity and success. All the best and good luck. Blessings Uncle
@nageswarirupakula633 жыл бұрын
Thank you very much andi .Thanks a lot .
@sunithapothuri88644 жыл бұрын
బాగా పాడారు
@nageswarirupakula633 жыл бұрын
Thank you very much sunitha garu
@rangineninarasimharao11026 жыл бұрын
Excellent lyrics and beautiful singing madam
@nageswarirupakula636 жыл бұрын
Thank you very much for listening and for your compliments
@kannajie6 жыл бұрын
చాలా బాగుంది నాగేశ్వరి గారు
@kannajie6 жыл бұрын
చాలా బాగుంది నాగేశ్వరి గారు
@laxmip48854 жыл бұрын
Hi ! Nageswari , I am Lakshmi your colleague.. So sweet.nice song, nice rendering
@laxmip48854 жыл бұрын
Do you sing Mamidi komma malliya remma manthanamadinave
@lakshmiprasuna88163 жыл бұрын
Super rendition Madam
@nageswarirupakula633 жыл бұрын
Thank you so much andi
@suseelasomaraju70956 жыл бұрын
చాలా హాయిగా పాడారు. మీ పాటలో బాలసరస్వతి గారి కంఠ మాధుర్యం కూడా వినిపించింది. ఇంకా మీరు మంచి మంచి కొత్త పాటలు వరస కట్టి పాడి తెలుగు లలిత సంగీత సేవ ceayanDi.
@nageswarirupakula633 жыл бұрын
చాలా చాలా ధన్యవాదాలు అండీ .. తప్పకుండా
@mallikarjungolla21164 жыл бұрын
So nice
@nageswarirupakula634 жыл бұрын
Thank you very much
@agdevsai4 жыл бұрын
very nice
@nageswarirupakula633 жыл бұрын
Thank you so much sir
@varaprasadbalineni36286 жыл бұрын
ఆహా...ఆహా..హాయిగా ఉంది ఆలాపన! అభినందనలు చాలా బాగుంది. ఇంకా పాటలు వినిపించండి !