Congress Leaders Konda Murali, Konda Surekha Open Heart With RK || Full Episode || OHRK

  Рет қаралды 535,109

Open Heart With RK

Open Heart With RK

Жыл бұрын

Congress Leaders Konda Murali, Konda Surekha Open Heart With RK || Full Episode || OHRK
#abnradhakrishna #openheartwithrk #kondamurali #kondasurekha
Open Heart with RK. Number one talk show that captivated the minds of Telugu people. Most Wanted Show hosted by Seasoned Journalist Vemuri Radhakrishna. Marathon Entertainment Open Heart with RK, with its top politicians, colorful celebrities and top professionals in various fields. Direct questions, hot conversations, vacation fun Open heart specialties. Over 400 episodes of entertainment are owned by Open Heart with RK. Copyright @ ABN Andhrajyothy.
For More Season, episodes and Latest OHRK Interviews
SUBSCRIBE: bit.ly/3uibd1u
Like us on Facebook: / ​
Follow us on Twitter: / abntelugutv​
Follow us on ABN Web Portal: www.andhrajyothy.com/​
ABN App Links:
App store: apple.co/2GfnKMt​
Play Store: bit.ly/2Lrb09Q

Пікірлер: 340
@praveen_vattipally
@praveen_vattipally Жыл бұрын
వీరు ఇంత great అనీ నాకు ఈ వీడియో ద్వారా తెలిసింది.news లో చూసి వీరి పైన ప్రతికూల ఆలోచన వుండేది but real hero heroine Ani వీలు బెస్ట్ example, ఎంత మంచి couples, strong confidence, ఒక జంట ఆలోచనలు షేర్ చేసుకోవడం మంచి దాంపత్యం సూపర్ వీడియో, ఈ వీడియో చాలా మంచి messge and response వస్తుంది
@manideeputi
@manideeputi Жыл бұрын
Open Heart with RK is the one of the best Telecast should every one watch
@jrbrahmanandam8026
@jrbrahmanandam8026 Жыл бұрын
RK గారికి కృతజ్ఞతలు ఇలా ఒక మంచి దంపతుల interview మాకు ఇచ్చినందుకు.సురేఖమ్మ గారంటే YSR గారి 7 ముద్దుల చెల్లెళ్ళలో ఒకరు.అయన మంత్రి వర్గం లో 7 మహిళా మంత్రులు అంటే చాలా గొప్ప.మురళి గారి మంచి మనసుకు కృతజ్ఞతలు.
@a2poster943
@a2poster943 Жыл бұрын
అయనవొదిలిన నేను వదలను కదా అనే మీ మాట నాటి భర్త ప్రాణాలను కాపాడుకునేందుకు యముడి తో పోరాడిన సావిత్రి ని గుర్తుకు తెచ్చారు . .మీ దంపతులకు హ్యాట్సాఫ్ ! సురేఖ గారు
@sriharishakomallapati7933
@sriharishakomallapati7933 4 ай бұрын
❤😂🎉❤😢❤❤😂🎉❤❤❤❤❤❤😂🎉😂😂❤
@saireddy5343
@saireddy5343 Жыл бұрын
ఆర్కె సార్ చల మంచి ఇంటర్వూ కొండా దంపతులు లకు ధన్యవాదాలు 🙏🙏
@SwamydassKommula
@SwamydassKommula Жыл бұрын
No no vi hu CT XD XD
@SwamydassKommula
@SwamydassKommula Жыл бұрын
} Lo po lo po Mo no ni
@SwamydassKommula
@SwamydassKommula Жыл бұрын
M0
@shivashankaruske4706
@shivashankaruske4706 6 ай бұрын
మొండి మనిషి (ప్రజల మనిషి) మంచి మనసున్న మహానుభావులు కొండా మా అండ
@burrapavankumargoud
@burrapavankumargoud Жыл бұрын
ABN లో ఫస్ట్ టైం ఫుల్ ఇంటర్వ్యూ చూసా... సూపర్ ఓరుగల్లు బిడ్డలు అంటే మాములుగా ఉండదు మరి 😍
@fernandisjude2870
@fernandisjude2870 Жыл бұрын
I studied in Warangal KU campus but I owned Warangal as my own city.
@opking8980
@opking8980 Жыл бұрын
మేడం మీరే కాదు ఈరోజు మా రాష్ట్ర ప్రజలకు కూడా ఒక మంచి జరిగింది ఎందుకంటే మూర్ఖత్వంగా ఆలోచించేవాడు ఎప్పుడు వాడు ఒక సైకో మూర్ఖుడే జగన్ రెడ్డి అనే వ్యక్తి రాష్ట్రం విడిపోయిన తరువాత టీడీపీకి అధికారం ఇచ్చారు ప్రజలు ఆంధ్రప్రదేశ్ దాన్ని ఐదేళ్లు మా అధినేత చంద్రబాబునాయుడు గారు ప్రతిఫలం లోటు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రాన్ని మిగులు బడ్జెట్ గా చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు రెండోసారి అధికారం కోల్పోయాం కూడా 2019 తెలుగుదేశం పార్టీ అధికారం కానీటిడిపి మా నాయకుడు అధినేత కింద స్థాయి నాయకుని మేమందరం ఎమ్మెల్యే ఎంపీ క్యాండిడేట్ లో వరకు టిడిపి వాళ్ళు మొత్తం ఐదు కోట్లు లో మా టిడిపి అభిమానులు మొత్తం ఎందుకంటే మేడం వాట్ psychology కి దేవుడు కూడా కనిపెట్టి ఒకసారి అవకాశం ఇచ్చాడు ఎందుకంటే వాడు మూర్ఖుడు ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వాడికి వాడి మనసులో ఉంది కాబట్టి ఈరోజు ఐదు కోట్ల ప్రజలు ప్రపంచంలో తెలుగు వాళ్ళు ఎక్కడున్నా తెలుసుకున్నారు website ముఖ్యంగా ఐదు కోట్ల ప్రజలు అంటున్నారు ఓడిపోయామని బాధ ఎంత తెలుగుదేశం పార్టీ ఎంత ఓడిపోయామని కూడా సంతోషంగా ఉంది ఎందుకంటే మేం గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని అభివృద్ధి పాటలు పెడితే నారా చంద్రబాబు నాయుడు గారు చేసిందా వైద్యులు చేసింది రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశాడు ఈ రోజు రాజధాని లేని రాష్ట్రం చేసాడు దేవుడు ఆలోచించండి ఇది ఎవరికి అధికారం కూడా ప్రజలు తెలుసుకోవాలి అని ఒక్క అవకాశం ఇచ్చి ఈరోజు నైజం ప్రపంచంలో తెలుగు వాడు ఎక్కడున్నా అమ్మడు ఎందుకంటే పది సంవత్సరాలు చేసిన అభివృద్ధిని కూడా సర్వ నాశనం చేయడానికి ముందు ఉంటారు ఎందుకంటే మేడం ఎందుకంటే రాజశేఖర రెడ్డి అభిమానంతో మీ మంత్రి పదవిని కూడా త్యాగం మీరు త్యాగం చేశారు మీరు మోసపోయారు వాడు మూర్ఖుడు ఉత్తరాంధ్ర కూడా చాలామంది నాయకులు మోసపోయారు మేడం పార్టీ ఒక సబ్బం హరి సుజయ్కృష్ణ రంగారావు కొణతాలరామకృష్ణ గండి బాబ్జి గిడ్డి ఈశ్వరి ఆఖరికి సైకో అధికారంలోకి వచ్చాక ఈ రోజు చాలామంది నాయకులు మోసపోయారు అందుకు ఉదాహరణ కోమట్ రెడ్డి శ్రీధర్ ఆనం రామ రెడ్డి మేకపాటి చంద్రశేఖర్ ఉండవల్లి శ్రీదేవి లాంటి వ్యక్తులు ఈ రోజు జగన్ రెడ్డి నమ్ముకొని మోసపోయి అధికారం వచ్చిన తర్వాత మీతో పాటు ఐదు కోట్ల ప్రజలు కూడా మోసపోయారు website రాజధాని రాష్ట్రం చేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ని అప్పులపాలు రాష్ట్రం చేసేది నా కొడుకు అందుకే దేవుడు ఉండదు పార్టీ ఉండదు దేవుడి ఆశీస్సులు ముగింపు తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా ఉండడం పదం తప్ప దేవుడు కూడా మంచి కోపంతో సైకో నా కొడుకు అంటే సమైక్య ఆంధ్రప్రదేశ విడిపోవడానికి కారణం కూడా జగన్ రెడ్డి గాడు చీకటి ఒప్పందాలు చేసుకుని ఏది ఇప్పించుకుని తర్వాత మాట మార్చుకున్నాడు కేసీఆర్ గాడు ఈ జగన్ రెడ్డికారణం కూడా మూలకారకుడు ఈ సైటు స్వార్థం కోసం పనిచేసే నాయకుడిని నా నా ప్రజలు సెంటిమెంట్ ఒక్కసారి నమ్ముతారు ఈ నా కొడుకులని రెండు రెండు రెండు రాష్ట్రాల ప్రజలు భూస్థాపితం చేయడానికి రెడీగా ఉన్నారు తెలంగాణ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ జగన్ రెడ్డి కొట్టక రెడీగా ఉన్నారు ఎందుకంటే మా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన కొడుకు ఎవడు ఉన్నాడు అంటే జగన్ రెడ్డి లక్ష కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్న కొడుకు వీడే ఇప్పుడు అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని అప్పులు చేసి కొంత సొమ్ము దోచుకున్నారు ఉంది రాష్ట్ర ప్రజలు ప్రపంచంలో సిమెంట్ తో పార్టీలకు నా కొడుకులు ఎవరైనా ఉన్నారంటే అది జగన్ రెడ్డి రెండు కేసీఆర్
@prasadyerragunta7510
@prasadyerragunta7510 Жыл бұрын
జగన్ మోసగాడు. బాబు గారు అలా కాదు ఎవరిని మోసం చేయరు. అధికారం కోసం అడ్డదారులు thokkadu. అధికారం పోగానే సీఎం రమేష్ సుజనాచౌదరి TG venkatesh వారికి అన్యాయం కాకూడదని బిజెపి లోకి పంపారు. NTR గారిని సీఎం చేసి నందమూరి ఫ్యామిలీ కోసం త్యాగం చేసిన మహనీయుడు బాబు గారు. 40 year's industry సీనియర్ లీడర్ ఇన్ వరల్డ్ ఎందరినో సీఎం లను రాష్ట్రపతి లను ప్రధాని లను చేసిన అపర మేధావి విభిన్న పార్టీలతో అంటే తెరాస కాంగ్రెస్ బీజేపీ వామపక్షాలు ఇలా ఒక్కోసారి ఒక్కో పార్టీతో చేతులు కలిపే అపర చాణక్యుడు బాబు గారికి భారత రత్న అవార్డు ఇవ్వాలి
@revarendveerraju5393
@revarendveerraju5393 Жыл бұрын
ఒరే నువ్వు ఏమి రాసావో నీ కైనా అర్ధం అవుతుందా
@sambasami9998
@sambasami9998 Жыл бұрын
Very bold couple, wow what a life , great wife and husband, love u guys
@jaipalbheemanapally
@jaipalbheemanapally Жыл бұрын
Welcome back you both sir and medam,at this moment people like you are very much needed in Telangana state.
@sekharmaddela7901
@sekharmaddela7901 Жыл бұрын
Super next level ❤
@gopiangara9185
@gopiangara9185 Жыл бұрын
Good... Good
@sudhabachina268
@sudhabachina268 Жыл бұрын
Excellent
@emanjunath4702
@emanjunath4702 Жыл бұрын
Excellent interview
@kanupururajesh2305
@kanupururajesh2305 Жыл бұрын
Sir Exlent interview sir
@4511raj
@4511raj Жыл бұрын
1:03:00 clear ga cheppesadu, RK and Surekha expressions😂
@dileepkumar5839
@dileepkumar5839 Жыл бұрын
Haa tongue slip ipoyadu flow lo 🤣🤣🤣🤣
@BANDAMAHESH1990
@BANDAMAHESH1990 Жыл бұрын
Great interview sir.
@prasadkollas
@prasadkollas Жыл бұрын
One of the best interviews in open heart with RK. Konda dampatulu valla korika neraveralani manasara korukuntunna…made for each other ante Meeru …. Really hats off…
@crm3507
@crm3507 Жыл бұрын
Super interview
@greatindia4162
@greatindia4162 Жыл бұрын
Happy couple. Great to watch your video
@dora4king492
@dora4king492 Жыл бұрын
best interview
@challavenkateshwarlu4397
@challavenkateshwarlu4397 Жыл бұрын
మనిషి జీవితం చాలా చిత్రమైనది కొండ మురళి గారు సురేఖ రియల్లీ గ్రేట్
@nareshk2433
@nareshk2433 Жыл бұрын
కొండా మూవీ లో నక్సల్ అటాక్ తర్వాత .. ఇంటికి వచ్చిన సందర్భంలో మీ అమ్మ గారు ఏడుస్తారు ..అప్పుడు కళ్ళలో నీళ్లు తిరిగాయి నాకు... పది మందికి కష్టం వస్తే మీరున్నారు..కన్న కొడుక్కి కష్టం వస్తే ఆ కన్న తల్లి భాధ ఎలా వుంటుందో అనిపించింది...మురళి అన్న ప్రతి సామాన్యుడికి మీరే ఆదర్శం అన్న...మీరు పది కాలాల పాటు ప్రజాసేవలో వుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను...
@KCKiranChandra
@KCKiranChandra Жыл бұрын
Movie ott lo vundha bro??
@nareshk2433
@nareshk2433 Жыл бұрын
No ... brother..
@balakrishna288
@balakrishna288 Жыл бұрын
Tqp❤ in
@krithikasworld5125
@krithikasworld5125 Жыл бұрын
😊😊😊
@chatlaswetha231
@chatlaswetha231 Жыл бұрын
6UU
@srinathreddy9279
@srinathreddy9279 Жыл бұрын
Good interview
@varaprasadvelpula7784
@varaprasadvelpula7784 7 ай бұрын
ఏ కాలంలో అయినా సరే ప్రజాధనంతో నిర్మించిన ఏ కట్టడమైన అది ప్రజల సొత్తు. దానిని నిర్మూలించే అధికారం ఏ రాజకీయ నాయకుడికి లేదు. ఏ భవనాన్ని, కట్టడాన్ని ఏ రాజకీయ నాయకుడైనా కూల్చి వేసినట్లయితే ఆ కట్టడము విలువను దానిని కూల్చివేసిన ఆ రాజకీయ నాయకుడి సొంత ఆస్తి నుండి దాని విలువను ప్రభుత్వ ఖజానాకు జమ చేయవలసినదిగా ఒక చట్టాన్ని రూపొందించాలి. అది ఆంధ్రప్రదేశ్ లోని ప్రజావేదిక కావచ్చు, లేక తెలంగాణలోని అసెంబ్లీ కావచ్చు. ఒక ఆందోళనలో ఒక బస్సును తగలబెట్టిన ప్రజలకు శిక్ష వేస్తారు. మరి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని నష్టపరిచే ముఖ్యమంత్రులకు ఎందుకు శిక్ష విధించరు? దీనికి వారిని అరెస్టు చేసి జైల్లో పెట్టడమే తగిన శిక్ష. ప్రజాధనాన్ని ఏ రూపంలో అయినా నష్టపరిచే వారిని జైల్లో పెట్టినప్పుడు మాత్రమే రాజకీయ నాయకులకు భయం కలుగుతుంది. ఏ విధమైన నేరంచేసి జైలుకు వెళ్ళిన వారిని ఎన్నికలలో పోటీ చేయకుండా ఉండేలా విధి విధానాలను రూపొందించాలి.
@bathinavenkaiah4807
@bathinavenkaiah4807 Жыл бұрын
Super super super 👏👏👏
@banothraghuram152
@banothraghuram152 Жыл бұрын
Nice interview
@aravindchary9669
@aravindchary9669 Жыл бұрын
Nice
@jeedikantisreenu5793
@jeedikantisreenu5793 Жыл бұрын
RK gaariki dhanyavadalu .best interview.
@KodepakaSrinu-ye2tp
@KodepakaSrinu-ye2tp 11 ай бұрын
Super interview Anna
@mudavathudaykumar2072
@mudavathudaykumar2072 7 ай бұрын
Good interview full video chusa
@KalyanDilli
@KalyanDilli Жыл бұрын
thank u so much RK SIR 🙏
@crickethistorychannel2213
@crickethistorychannel2213 Жыл бұрын
Excellent couple courage and humble as well love they have
@yeshwanthsanjeevanakapalli3286
@yeshwanthsanjeevanakapalli3286 Жыл бұрын
Nice Anchoring, Nice Couple.
@INDIAN-nx1ju
@INDIAN-nx1ju 6 ай бұрын
Good couple @ Good poltisions
@naidubojanki9432
@naidubojanki9432 Жыл бұрын
Super RK Garu
@srinath8129
@srinath8129 Жыл бұрын
Honest people
@gaddupallia2200
@gaddupallia2200 Жыл бұрын
Sir miru Chandrababu kosam nijam baga chepparu sir/ medam you're great leader konda family, jai konda sir jai CBN garu
@Harishr74
@Harishr74 Жыл бұрын
Super interview all the best both of you ❤
@B.vReddy-he4uj
@B.vReddy-he4uj Жыл бұрын
Super amma
@gurramchandrababunaidu4381
@gurramchandrababunaidu4381 Жыл бұрын
40:39 నిమిషాల దగ్గర నుంచి చూస్తే నా కంటిలో నీళ్లు నాకు తెలియకుండానే వచ్చాయ్.
@lttechannel7806
@lttechannel7806 Жыл бұрын
RK garu super Interview.
@rajarammaddi6068
@rajarammaddi6068 Жыл бұрын
ఆదర్శ దంపతులకు జేజేలు మీరు పది కాలాల పాటు ప్రజాసేవ లో ఉండి సామాన్య ప్రజలకు కొండంత అండగా ఉండాలని ఆదిదంపతులు పార్వతీ పరమేశ్వరుల ఆశీస్సులు కొండా దంపతుల పై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు
@venkateshjagan2507
@venkateshjagan2507 Жыл бұрын
Super anna
@MittapalliNaveen
@MittapalliNaveen Жыл бұрын
Love from Warangal
@subbusandhya7731
@subbusandhya7731 5 ай бұрын
Super
@sureshboddu8836
@sureshboddu8836 Жыл бұрын
Supar sir
@sushmarao9407
@sushmarao9407 Жыл бұрын
VERY INTRESTING EPISODE..VEELA GUNDE DARYANIKI JOHAARLU..VERY INSPIRING IN FEW WAYS..
@sushmarao9407
@sushmarao9407 Жыл бұрын
WHO IS THIS ADMIRER ALWAYS LIKING MY COMMENT
@rameshm3838
@rameshm3838 3 ай бұрын
RK గారు చాలా బాగా ఇంటర్వ్యూ చేశారు. మీరు చేసినా ఎపిసోడ్స్ లో "కొండా" ఎపిసోడ్ ఉత్తమం, "కొండా మా అండా" అనేది వరంగల్ జిల్లాలో చాలా ఫేమస్ నినాదం , మురళీ గారూ ఒక పులి లాంటి వారు , అందుకే వరంగల్ జిల్లా ప్రజలు ఆయన్ను "జిల్లా టైగర్" అని పిలుస్తుంటారు. మీరు కూడా సరదాగా నవ్వుతూ బాగా ఇంటర్వ్యూ చేశారు. Thank you RK గారు
@arjunk2119
@arjunk2119 Жыл бұрын
Good interview RK garu
@Umakanthonline
@Umakanthonline Жыл бұрын
Great interview... Love to see this couple.... @reventhreddy should give to 2 tickets to this couple !...
@greatindia4162
@greatindia4162 Жыл бұрын
Great people 🎉🎉🎉
@VICKY-je5nn
@VICKY-je5nn Жыл бұрын
💥💥
@truthrocks6507
@truthrocks6507 Жыл бұрын
ఇద్దరూ చాలా కూలం కుషంగా ఓపెన్ హార్ట్ విత్ RK గారు తో చేశారు. జంకు బొంకు లేకుండా నిజాయితీ గా చెప్పారు
@fernandisjude2870
@fernandisjude2870 Жыл бұрын
40:39 CBN is a great human not like Jagan. Murali told truthhful FACTS.
@user-qi9zf5pv8r
@user-qi9zf5pv8r 7 ай бұрын
Yes.basheerbagh incident
@Gsrinivas-kl9wk
@Gsrinivas-kl9wk Жыл бұрын
❤❤❤❤❤❤❤
@jaruguratnakar5071
@jaruguratnakar5071 Жыл бұрын
Great leader konda murali garu
@cknnews5659
@cknnews5659 Жыл бұрын
❤❤❤
@uttaraup4210
@uttaraup4210 Жыл бұрын
Really great leader God will give him good future
@chanduchandrasekharp2749
@chanduchandrasekharp2749 Жыл бұрын
GREAT COUPLE'S
@narsivadranapu3039
@narsivadranapu3039 Жыл бұрын
The Best Couple❤
@margalimahesh125
@margalimahesh125 Жыл бұрын
డాక్టర్ విశారదన్ మహరాజ్ గారినీ ఇంటర్వ్యూ చెయ్యండి RK సార్
@kalyanmangu721
@kalyanmangu721 Жыл бұрын
Idi matram correct, konda Murali manushulu evaridaina kabja cheyali anukunte nizalu telusukoni nyayam vaipu nilabadutadu
@padamatabalendra
@padamatabalendra Жыл бұрын
పిరికొడు అన్న వాడు వధిలై👌👌👌
@thummathomasreddy3669
@thummathomasreddy3669 Жыл бұрын
Well said Konda family regarding on CBN
@murallraju1959
@murallraju1959 Жыл бұрын
దొంగొడి ని దొంగొడు అని చెప్పి నందుకు కొంత మంది ఏడుస్తున్నారు కొండ దంపతులు చెప్పేవి అన్ని నిజాలే
@mahenderlinga5916
@mahenderlinga5916 Жыл бұрын
మంచి ఇంటర్వ్యూ🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@Mkk12384
@Mkk12384 Жыл бұрын
One of the best interview, konda family long live. Sureka madam madam anthay great wife.
@temurout6052
@temurout6052 Жыл бұрын
అందరు ఈ వీడియో మొత్తం చూడండి 1:02:55 దగ్గర చూస్తే వీళ్ళు ఎలాంటి వాళ్ళో మీకే అర్ధం అవుతుంది, వీడియో మొత్తం చూసే వాళ్ళకే అర్ధం అవుతుంది, మధ్యలో చూసే వాళ్లకు అర్ధం కాదు, మహేష్ బాబు అర్జున్ మూవీలో ప్రకాష్ రాజ్ మరియు ప్రకాష్ రాజు భార్య క్యారెక్టర్ చేసిన పాత్రలు గుర్తుకు వస్తాయి, నా ఉద్దేశం దయాకర్ రావు మంచోడు అని కాదు,
@padmajagandikota4057
@padmajagandikota4057 Жыл бұрын
RK garu legendary
@suryanarayan1530
@suryanarayan1530 Жыл бұрын
కొండ దంపతులు జిందాబాద్ జిందాబాద్.... ధైవ సమానులు కొండ దంపతులు
@kiranmba1568
@kiranmba1568 Жыл бұрын
Am a pure bjp party voter But parkal lo Surekha madam ke na vote Vesa.. bocoz valla kalleja humanity, vallu icchhe diryam
@thirupathiakuthota2770
@thirupathiakuthota2770 Жыл бұрын
@ashs4705
@ashs4705 Жыл бұрын
Start cheyyandi saar 😊
@t.narasimhulunarasimhulu9660
@t.narasimhulunarasimhulu9660 Жыл бұрын
మేడమ్ కొండ సురేక గారు మీరు కాంగ్రెస్ పార్టీ లో వుండి వుంటే పెద్ద లీడర్ అయుండెేవారు
@kranthikumarchaganti9088
@kranthikumarchaganti9088 Жыл бұрын
Good Interview.. Genuine couple
@neveaspire
@neveaspire Жыл бұрын
Romantic...adventurous...
@anandhareddy6813
@anandhareddy6813 Жыл бұрын
Soooo happy RK garu RK garu support only congress...
@rinku_reddy
@rinku_reddy Жыл бұрын
1:02:58 konda murali power...🔥
@geethamadhuri4.033
@geethamadhuri4.033 3 ай бұрын
🙏🙏🙏🙏
@lakshmanjarugu2008
@lakshmanjarugu2008 Жыл бұрын
All the best both of you... Sir and medam.
@KalyannaiduNaidu
@KalyannaiduNaidu Жыл бұрын
Best in recent times
@bujjisosanju5231
@bujjisosanju5231 7 ай бұрын
Nuvvu thopu Anna....
@kavyasri999
@kavyasri999 Жыл бұрын
Lovely couple i have ever seen
@ittehadeummat9561
@ittehadeummat9561 Жыл бұрын
waiting ❤
@mogilimogili7514
@mogilimogili7514 Ай бұрын
Super anna akka
@rajareddy1577
@rajareddy1577 Жыл бұрын
Good couple's
@vasusandys
@vasusandys Жыл бұрын
Excellent couple
@RameshKumar-lv6to
@RameshKumar-lv6to Жыл бұрын
Shurekha gaaru memu mee abhimanulam .. Welcome to Andhra pradesh.
@pavannannapu8610
@pavannannapu8610 Жыл бұрын
Really great leaders..both of you..and good pair..king of warangal..KM
@DR-ut2nt
@DR-ut2nt Жыл бұрын
1.05.15 what hey episode ❤
@Teja.real.explorer
@Teja.real.explorer 10 ай бұрын
Abba mee iddhari smile ki padipoya peddamma superr ❤❤
@g.shyamsunder8358
@g.shyamsunder8358 8 ай бұрын
Heart full couples❤
@shaikhkhadeer1535
@shaikhkhadeer1535 Жыл бұрын
🎉
@rajeshbammidi7515
@rajeshbammidi7515 Жыл бұрын
Good interview RK sir
@sravaniamu2705
@sravaniamu2705 Жыл бұрын
Konda murali anna eppudu bagundali 😊😊😊
@saichundhuofficial198
@saichundhuofficial198 Жыл бұрын
Jai konda 💪💪🤝🤝
@sureshkumar-ie3dy
@sureshkumar-ie3dy Жыл бұрын
1:03:00 😂
@SrinivasTummala-tk1jp
@SrinivasTummala-tk1jp 10 ай бұрын
Konda Murali anna & Rekamma ....chana happy ga undi madam mee iddari interview choosinanka, Super ... mee lanti vallu tug of war lekka nilabadali malla and gelavali malli...All the Best.
@addankisuryakanthamani2771
@addankisuryakanthamani2771 Жыл бұрын
Talking with open heart
ОСКАР vs БАДАБУМЧИК БОЙ!  УВЕЗЛИ на СКОРОЙ!
13:45
Бадабумчик
Рет қаралды 3,9 МЛН
Was ist im Eis versteckt? 🧊 Coole Winter-Gadgets von Amazon
00:37
SMOL German
Рет қаралды 35 МЛН
Konda Surekha Exclusive Interview With Teenmaar Chandravva | V6 News
1:17:40
YSRTP Chief YS Sharmila Open Heart With RK | Full Episode | Season-3 | #OHRK | ABN
1:16:02
МЛАДШАЯ СЕСТРА И МОРОЖЕНОЕ ИЗ АРБУЗА
0:41
ОЛЯ ПЕРЧИК
Рет қаралды 996 М.
One Two Buckle My Shoes ! #spongebobexe #shorts
0:17
ANA Craft
Рет қаралды 49 МЛН
Слепой парень помог раскрыть тайну 😱
0:45
Фильмы I Сериалы
Рет қаралды 1,3 МЛН
БЕЛКА ПЕРЕПУТАЛА ТАРЕЛКИ #юмор #cat #топ #cats
0:13
ПОМЫЛ МАШИНУ #shorts
0:26
Паша Осадчий
Рет қаралды 1,3 МЛН
Как в моей семье едят КЛУБНИКУ 😂🍓 #shorts
0:43
Владислав Шудейко
Рет қаралды 2,1 МЛН