Swamy Swaroopanandendra Saraswati-Open Heart With RK || Season:1-Episode:13 || 10.01.2010||

  Рет қаралды 381,315

Open Heart With RK

Open Heart With RK

Күн бұрын

Пікірлер: 438
@ajaykumarmaruvada2845
@ajaykumarmaruvada2845 Жыл бұрын
నేను ఎన్నో ఇంటర్వ్యూలు ఇప్పటి వరకు చూడటం మరియు వినటం జరిగింది. కానీ ఇంతవరకు ఏ సా ఇంత దాపరికం లేకుండా అన్ని సమాధానాలు తనదైన శైలిలో ఎవ్వరినీ కించపరచకుండా ఇంత సుదీర్ఘన్గా ప్రస్థావించటం చాలా గొప్పగా అనిపించింది...పాత జీవితం ఎలా ఉన్నప్పటికీ ప్రస్తుతం ఉన్నటువంటి కొనసాగుతున్నతువంటి నిజంగా జోహార్లు....చాలా ఆదర్శంగా అనిపించారు....
@madhubabuboggavarapu6002
@madhubabuboggavarapu6002 9 ай бұрын
Llllll0
@gudururajeswari1051
@gudururajeswari1051 2 жыл бұрын
చాలా మంచి క్యూస్షన్స్ వేస్తున్నారు సాములు వైరాగ్యాల గురించి వ్యామోహాలు ఆశలు కోరికలు ఇంద్రియ నిగ్రహం మనసు నిలకడ ఉంటారు మాత్రమే లేదు మనసు నిలకడ లేదు వ్యాపార సంస్థల గా తిరుగుతూ ఉంటారు
@gudalalakshmi4082
@gudalalakshmi4082 9 ай бұрын
చాలా మంచి ప్రశనా 🌹🙏🌹ఆశ్రమాలకు ఖర్చులు పెటేబదులు లేనివారికి ఉపయోగిస్తే బాగుంటుంది గురువుగారు 🌹🙏🌹🙏🌹🙏🌹
@chinnaroyal895
@chinnaroyal895 Жыл бұрын
ఈ ప్రోగ్రామ్ పూర్తిగా చూసాను ఇప్పుడే ఈ స్వామికి ఆత్మ దర్శనం కాలేదు కాబట్టే స్వామి వివేకనందుని తులనాదరు . ఇలాంటి వాళ్ళ వల్ల హిందూ ధర్మం దెబ్బ తింటోంది.ఆత్మ దర్శనం చేసిన ఏ జావి అయిన ప్రతి జావిలో ఆత్మ ని చూస్తాడు 🙏🙏
@mohan71712
@mohan71712 10 ай бұрын
Yes video donga baba
@pyllasudarshanreddy2000
@pyllasudarshanreddy2000 Жыл бұрын
Swami Swarupanandenra Open heart RK INTERVIEW is very typical, useful to common people , as well as to Jignasus. ఓం శాంతిః శాన్తిః .శాంతిః !
@JadavNitish
@JadavNitish 3 күн бұрын
స్వామి వారు మొత్తం మాఫీ గవర్నమెంట్ సపోర్ట్ ఉంది సార్ కు సపోర్ట్ బిగ్ బాస్ బినామీ సూపర్ స్వాములు లకు ఆస్తులు కావాలి స్వాములు పొలిటికల్ ఎంట్రీ అర్చకులకు మీరు 2019 నుండి కద స్వామి
@venkateswararaopattamatta1676
@venkateswararaopattamatta1676 4 ай бұрын
Interview is very interesting and both have nice time. Swamijis is very pious and have qualified but had adverse name when entered politics and politicians
@BabuBabu-ls5db
@BabuBabu-ls5db 2 жыл бұрын
విశాఖపట్నం వెంకోజిపాలెం పూర్ణ నంద స్వామి ని intervew చేయండి ఎందుకంటె ఆయన జీవన విధానం లాగా ఎవరు ఉండరు చాలా కష్ఠాలు పడుతున్నారు జెంటెల్మన్
@prakashveeduluri980
@prakashveeduluri980 Жыл бұрын
Hari om, Swamy Swarupanandendra గారు చాలా చక్కగా RK గారి ఒపెన్ హార్ట్ లో విషయాలు ఏమాత్రం దాచకుండా ఎపిసోడ్ పూర్తి చేసారు. స్వామి వారు vision ఉన్న గ్రేట్ పీఠాధిపతి, ఈ ఎపిసోడ్ చూశాక నా అభిప్రాయం మార్చుకున్నా. స్వామీ మీలాంటి ఉన్నత భావాలు కలవారు నేటి హిందూ ధర్మానికి ఎంతైనా అవసరం. క్రొత్త వొరవడితో మన ధర్మాన్ని ముందుకు నడిపి ఆదర్శం గా నిలుస్తారని మీకు విద్యాబుద్దులు నేర్పిన రిషికేశ్ గంగాజీ ఆశీర్వాదం సదా మీపై ఉంటుందని ఆకాంక్షిస్తూ మీ అభిమాని గా మీ పాదపద్మములకు నా సాష్టాంగ ప్రణామములు.
@naniop1475
@naniop1475 Жыл бұрын
cheppina matalu vinu mosapokandi bro
@gnani4148
@gnani4148 10 ай бұрын
నీకలాగ అర్థమయ్యిందా 😊😊😊
@sudhacarawraunaccaw4659
@sudhacarawraunaccaw4659 Жыл бұрын
The interview is open and frank.. and yet quizzical. The Rev Swamy ji is highly balanced,cool, stoic and civil in his presentation of himself. It seems, he is unique and spiritual...🌹🙏
@svsramanjaneyulu29
@svsramanjaneyulu29 Жыл бұрын
Wgqqq11111111111a
@gudalalakshmi4082
@gudalalakshmi4082 9 ай бұрын
నన్ను క్షమించo డి గురువులు ఆస్తులకి చాలామంది పోటీకి వస్తారు ఆలావాళ్ళకి మీరు అవకాశం ఇ వ్వ కండి గురువుగారు 🌹🙏🌹
@krishnaprasadboppana6130
@krishnaprasadboppana6130 Жыл бұрын
మీ ఇంటర్వ్యూలు పేరుకు తగ్గట్లుగా open heart… wonderful…💐💐🌷🌹
@jvvasudevarao5899
@jvvasudevarao5899 Жыл бұрын
Great Video. Thanks for thanks.
@sivasankar848
@sivasankar848 2 жыл бұрын
ఆర్ కే విత్ ఓపెన్ హార్ట్ లో ముస్లిం మత గురువుతో ఇదే ధోరణితో ఓపెన్ హార్ట్ పెట్టి చూపే దమ్ముందా ? హిందు మత గురువులు స్వామిజీలంటే చులకన భావంతో అవహేళన చేస్తూ వికటట్టహాసంతో నవ్వులు పూయించారు
@bandapallysreenivasarao4663
@bandapallysreenivasarao4663 2 жыл бұрын
R k gadiki vollu Balupu
@mahendersiddi
@mahendersiddi 9 ай бұрын
Swamy swaroopanandendra is very kind , therefore, rk could behave like this
@Devops-cloud-school
@Devops-cloud-school 5 ай бұрын
Vadu duplicate swamy 😅
@tenumbutgowri4493
@tenumbutgowri4493 Жыл бұрын
ప్రజలు మతపిచ్చి, అజ్ణానంతో ఇలాంటి స్వాములను ఆరాధిస్తారు. ఆత్మవిశ్వాసం, సద్గురు కటాక్షం, శరణాగతి వలన నిష్కామభక్తి, అద్వైత జ్ణానం కోసం సాధన చేయాలిగాని, ఇలాంటి స్వాములను మూఢభక్తితో ఆరాధిస్తూ దేవుణ్ణి మరచిపోకూడదు.
@Surendartirukkovallur-xb8kg
@Surendartirukkovallur-xb8kg 9 ай бұрын
wonderful very ideal.swamy vaari padamulaku namovaakamulu.
@neelakantachinni6355
@neelakantachinni6355 Жыл бұрын
చెప్పేదొకటి చేసేదొకటి అయిపోయింది మన హిందూ ధర్మం సనాతన ధర్మం
@rajyalaxmilaxmi7005
@rajyalaxmilaxmi7005 10 ай бұрын
Veshadharana choodandi manishannavishayam marichinattu. Veella veshadharana karnanga , manamu siggupadalsinastithi. Chala Baga adigaru vaalla adarshalagurinchi. Avi sarinavi anukonu. Manukuni modata decentga dress avadam veellu nerchukovali. Mana paruvu theestunnaru. Manchinadavadika patiste gourawinchabadataru. Manamu veerini a dowalo nadichela cheyali. Prati intiki velli adukunnevadini vanchalu kaliginche veshadharanato ante , edutivari thappe thappu jarigite ante ela? Vedalu, sanskruti,samskaram iyanake levu. Sir meeru varu chestunna thappula gurinchi baga adigaru. Veellani, Politicians ni manaku chedu cheyakunda adupulovunchali
@seshagiriraokakarla8740
@seshagiriraokakarla8740 10 ай бұрын
😊​@@rajyalaxmilaxmi7005
@raghuuv73
@raghuuv73 2 жыл бұрын
RK గారు స్వామీజీ ని చాలా మంచి ప్రశ్నలు అడిగారు. ఇదే విధంగా ఏ ముల్లా గారినో తీసుకువచ్చి వారి ధర్మం లోని అహేతుకమైన విషయాలు కూడా అడగండి.
@vedavathibotlaguduru2112
@vedavathibotlaguduru2112 2 жыл бұрын
99r
@sridatha2013
@sridatha2013 2 жыл бұрын
ఇంకా ఆ దమ్మున్న న్యూస్ చానల్స్ లేవు
@damodaraprasadbikkina2958
@damodaraprasadbikkina2958 2 жыл бұрын
Hi hi yy hi I have
@devilking-fs2sn
@devilking-fs2sn 2 жыл бұрын
@@sridatha2013 0p
@DhaVarPDP
@DhaVarPDP 2 жыл бұрын
అవును, అదే నిజమైన దమ్ము..మతం పేరుతో ప్రపంచవ్యాప్త ఉగ్రవాదం కనపడదు వీరికి ....
@MAKTHALNAGARAJU
@MAKTHALNAGARAJU Жыл бұрын
చాలా బాగా అడిగారు అలాగే చెప్పారు రాధ కృష్ణ గారు నాకు కూడా చాలా సందేహాలు ఉన్నాయి
@gangadharmahajan2332
@gangadharmahajan2332 10 ай бұрын
Rkగారి ప్రశ్నలకు స్వామిజి ఎంతో ఓపిగ్గా సరియైన సమాధానాలను ఇచ్చినారు ప్రాణామములు🙏🙏🙏👍👍👍
@namburinagaseshu137
@namburinagaseshu137 2 жыл бұрын
. సాధకుడు ఐన వాడు తోలు వస్తువులు వాడరాదు కానీ జింక చర్మం ఉపయోగించటం కొంత బాధగానే ఉంది జీర్ణించుకోలేము కానీ అలాంటి స్వాములు క్రుష్ణాజినము పేరుతో దానిని వినియోగిస్తారు వారు నిష్ఠ కోసం ఆత్మ సిద్ధి కోసం అదైనా వయసు మళ్ళి సహజంగా చనిపోయిన దాని చర్మమును వాడుటలో పాపం శాతం తక్కువ అని చెప్పవచ్చు
@chinnaroyal895
@chinnaroyal895 Жыл бұрын
మా గురువుగారి గురువులు అయిన శ్రీ యుక్తేశ్వర్ మహారాజ్ గారు చెప్పారు.ఆత్మ జ్ఞానం పొందని వారు కషాయం కడితే సమాజాన్ని తప్పుదోవ పట్టించడమే అని మిమ్మల్ని చూస్తే తెలుస్తుంది నాకు🙏🙏🙏
@hitaishitv
@hitaishitv 2 жыл бұрын
రుచి మరగడం అనరు. విలువ తెలుసుకో గలిగారు అనాలి ఆర్. కె.గారు
@gopalacharyulurvv9883
@gopalacharyulurvv9883 Жыл бұрын
Thanks for the important discussion
@SubhadraCh
@SubhadraCh Жыл бұрын
​@@gopalacharyulurvv9883😊😊0,⁰
@BheemaiahMedivelli
@BheemaiahMedivelli 9 ай бұрын
​@@gopalacharyulurvv9883❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤p
@balajitupurani5221
@balajitupurani5221 9 ай бұрын
Pramukha patrika naduputhu........maatladadam nerchukondi......eduti varini gowravinchandi deae RK.....
@Surendartirukkovallur-xb8kg
@Surendartirukkovallur-xb8kg 9 ай бұрын
satsangatyem, poorva janma sukrutem. om namah shivasya.
@pinkybakshi1305
@pinkybakshi1305 Жыл бұрын
People of other religious also pay money on regular basis. To their respective religious institutions why RK does not question them
@Jaya-yx4tt
@Jaya-yx4tt 9 ай бұрын
Rk sir very good👍 your intrve thanksgiving
@ramkyk5384
@ramkyk5384 Жыл бұрын
4.10 to 4.20 chala clear ga explain chesaru swami
@gsridevi4247
@gsridevi4247 2 жыл бұрын
ప్రతి ఎపిసోడ్ చూస్తా మీ నమస్కారమే బాగోలేదు rk గారు
@mayaamma7935
@mayaamma7935 Жыл бұрын
E RK ki Baga pogaru namaskar kavalane ala chetuku modichi pedthadu
@lnreddy2317
@lnreddy2317 10 ай бұрын
Veediki pogaru chala ekkuva shoes kuda swamy ki thagile tatlu ga pettukunnadu waste fellow
@m.bharadwajayyappa4552
@m.bharadwajayyappa4552 4 ай бұрын
నమస్కారం ముఖ్యం కాదు అసలు మేటర్ ఏంటనేది విషయం
@gudalalakshmi4082
@gudalalakshmi4082 9 ай бұрын
ప్రసనలు చాలా బాగా అడుగుతారు మీరు వక గురువు 🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹
@క్షత్రియ
@క్షత్రియ 8 ай бұрын
Manava seva chese manava janma adbutam pranamam swami
@eswarmk6825
@eswarmk6825 3 жыл бұрын
Kittigadi cunning questions and donga swami innocent answers Wah great
@rameshparemi1653
@rameshparemi1653 Жыл бұрын
సార్ నమస్కారం నాకు తెలిసి ధ్యాన సాధన చేయడానికి మూడు రకాల ఆసనాలు ఉన్నాయి. 1 క్షుద్ర సాధన చేయువారు పులి చర్మము 2 సాత్విక సాధన చేయువారు జింక చర్మము మరియు ధావళి ఆసనంగా ఉపయోగిస్తారు . ఇవి అన్ని కంపల్సరిగా ఉండవలసిన అవసరం కూడా లేదు . ఇవి సాధనకు ఒక వాహనం లాంటివి.
@venkatadrikakunuri3311
@venkatadrikakunuri3311 8 ай бұрын
పాదాలు పట్టుకొనే, లేకకడిగే కార్యక్రమం, లేదనుకో. మనుషులలో,నేను, నేనే, అనే అహంకారం, ఎలాతగ్గుతుందో, మీరిద్దరూ వివరిస్తే, అహంకారం రహిత పర్చుకో వాలని, కోరుకునేవారు, వింటారు. దయచేయండి, మీరు సరియైన వివరణ ఇవ్వకపోతే, ఎలా.
@durgakumari979
@durgakumari979 3 жыл бұрын
ఈయన యోగా? ఆ ఆఁహాఁ మాటల్లో కనీసం జ్ఞాన పరివర్తన ఏమాత్రం ఏకోసానా కానరావటంలేదు. వాహ్ ప్రపంచం ఎటుపోతోందో ఆ పరమాతాకే తెలియాలి
@tenumbutgowri4493
@tenumbutgowri4493 Жыл бұрын
ఓపెన్ హార్ట్ ప్రోగ్రాం రాధాకృష్ణ గారి ప్రశ్నలు జవాబులు చాలా ఆసక్తికరంగా ఉంటుంది,విజ్ఞానం కలిగించే విధంగా ఉంటుంది. సామాన్యుడికి కూడా జాగృతి కల్పిస్తున్నందుకు జేజేలు, కృతజ్ఞతలు
@rameshparemi1653
@rameshparemi1653 Жыл бұрын
రాధాకృష్ణ గారికి గురువు గారికి నమస్కారము సర్ గురువుగారిని చెక్క పాదుకల గురించి అడిగారు చెక్క పాదుకలు కుండలిని నీ జాగృతి చేసుకున్నవారికి ఆ ఎనర్జీ భూమికి న్యూట్రలైజ్ కాకుండా కాపాడుతుంది అంతేకాకుండా పాదుకల మధ్యనున్న గ్రీప్ వల్ల వారి బ్రహ్మచర్యము కాపాడబడుతుంది.
@suvarchalagogineni6006
@suvarchalagogineni6006 3 жыл бұрын
పేరెందుకు మార్చుకున్నాడో ... ఈ పరమపావన మూర్తి .... జేరేడే ఇంటర్వూకి ....
@bandapallysreenivasarao4663
@bandapallysreenivasarao4663 2 жыл бұрын
Suvar cala ninnu vunchukovataniki mathram varu Peru marchukoledu
@yvr655
@yvr655 3 жыл бұрын
పేరులో ఏముంది.....పేరు గొప్ప ఊరు దిబ్బ.. ""పూజకన్నా భుద్ది - మాటకన్నా మనసు ప్రధానం.
@perumalgupta2097
@perumalgupta2097 3 жыл бұрын
Orey dongs swamy
@sarvarayudumenda1588
@sarvarayudumenda1588 2 жыл бұрын
@@perumalgupta2097 దొంగలకు అందరూ దొంగలుగానే కనిపిస్తారు ................ కానీ మీకు స్వామిజి గారు కూడా దొంగలుగానే కనిపించారు అంటే స్వామిజీ గారివాలన మీకు ఏమి కష్టం , నష్టం కలిగింది . అది చెప్పి తరువాత మీరు మీయిష్టం వచ్చినట్లు మాట్లాడండి ........ అటువంటివి ఏమి చెప్పకుండా తప్పుగా మాట్లాడడం మంచిదికాదు ..
@promodhiniaa1633
@promodhiniaa1633 2 жыл бұрын
@@sarvarayudumenda1588 yes, great question
@bjayyy
@bjayyy Жыл бұрын
​@@perumalgupta2097. Ok. You feel happy after calling him thief?. He is making you happy atleast in that way
@Surendartirukkovallur-xb8kg
@Surendartirukkovallur-xb8kg 9 ай бұрын
there are plenty of problems for immidiate attention and to be solved on war-foot.they know pretty well about the issues. unnecessary discudsion leads to dangerous conflicts. thanks.
@girijabomma5541
@girijabomma5541 Жыл бұрын
ఏబీఎన్ ఆర్కే గారికి నమస్కారములు, ఒక పీఠాధిపతి శ్రీ శ్రీ స్వరూపాననేంద్ర స్వామి గారితో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొనడం తో సమాజానికి మేలు చేస్తుంది, స్వాముల తో సమాజం అనుబంధం.. చిన్న తనంలోనే వైరాగ్యం కలగడం పూర్వ జన్మ సుకృతం అనుకోవచ్చని మన ఆలోచన, కాని నాస్తికులు ఒప్పుకోరు సన్యాసం= సైన్స్ అంటారు, కోరికలు అదుపులో ఉండేందుకు చిట్కాలు, ఆయుర్వేదం, జ్యోతిష్యం ఉపయోగం, ముఖ్యంగా ఆడ సాంగత్యం ఉండదు.. అమ్మవారి తో మమేకం కావడం వల్ల ప్రతి ఆడవారిలో దేవత అనుభవం.. సమాజంలో స్వాములు అవతరిస్తుందని చూపారు , ఆశ్రమాలు సిటిలో కొకొల్లలు వేల ఎకరాలలో ప్రస్తుతం లేవు, నాయకులు ఊరుకోరు , దేవుడి భూములు కూడా కబ్జ, జీవహింస చేయకూడదు అని చెప్పుతు జీవతోలు వాడకం మామూలే.. చెప్పేది శ్రీరంగ నీతులు. ..దూరేది దొమ్మరి గుడిసెలు లా ఉండొద్దు, 60% జీవన ప్రమాణాలు మార్చాలి, కొందరు మనల్ని ఆదుకున్న వారిని మరిచి పోవడం తప్పు వారు సాధారణ జీవితం లో వారు గడిపి వారే దూరం అయ్యారు, కొత్త వారు రావడంతో వారితో మమేకాన్ని తట్టుకోలేదు, అనుమానం పెనుభూతం లో కొందరు దూరం, పాపులర్ అయ్యాక కొందరు దూరంలో అవడం సహజం, పబ్లిక్ ప్రాపర్టీ పై సామాన్యుల కు అందిస్తూ ఉంటాం.. లైంగికంగా స్వాములు లొంగరు, ఏ ఆహారం తీసుకున్న ధాతు వృద్ధిని మనస్సులో క్రోడికరించుకుంటాం.. ఈశ్వరుడే ఎధో విదంగా కాపాడుకుంటారు, ఆర్థికంగా ఆద్యాత్మికంగా సామాజికంగా వ్యాపారం గా ఆదుకుంటారు.. భూ ఆక్రమణ పై నిందారోపణలు నాకో కోసం సమాజం కోసం కృషి, ఫ్రీలాన్స్ రిపోర్టర్ మరియు డిటెక్టివ్ ట్రేనర్ ఆన్లైన్, సుప్రీం సేవ సోసైటి ఫౌండర్, పీయస్ మ్యాట్రిమోనియల్ సర్విసెస్ సికింద్రాబాద్, జాతీయ చేనేత ఐక్య కార్యాచరణ సమితి సికింద్రాబాద్ కన్వీనర్, బీసీ రాజ్యాధికార సమితి కోర్ కమిటీ సభ్యులు, బీ పీ యల్ పార్టీ రూపకర్త త్వరలో ఏర్పాటు మీరు చేరండి తెలుసుకోండి ఆదరించడం మన హక్కు, వారాసిగుడ పద్మశాలి నరేందర్,9866053921... హోమియోపతి మందులతో స్వాములు అభివృద్ధి సాధిస్తది,అలోపతి తో కుంటు..
@vijayalakshmiamaravai7028
@vijayalakshmiamaravai7028 Жыл бұрын
Tcv
@s.j.vtutorialanddaycare5868
@s.j.vtutorialanddaycare5868 3 жыл бұрын
Jayajay Sankara sivasiva Sankara🙏
@ramanakoppuravuri6737
@ramanakoppuravuri6737 Жыл бұрын
Vadha vyavastha meru sarega nirnmaenchearu
@venunuthalapati9561
@venunuthalapati9561 2 жыл бұрын
Good job and I like it very much.
@ksuryanarayana2946
@ksuryanarayana2946 Жыл бұрын
Swamiji like thease mahatmas are Not be inrerwed.
@ksuryanarayana2946
@ksuryanarayana2946 Жыл бұрын
Conversation should be careful And be fair all time.
@ksuryanarayana2946
@ksuryanarayana2946 Жыл бұрын
Peetdhipaties are not be treated Like this..
@voice_oftelugu_youth3827
@voice_oftelugu_youth3827 Жыл бұрын
ABN RK ne swamy ji Lage vunnaru
@bjayyy
@bjayyy Жыл бұрын
Best interview of RK
@sreedharpeddi9525
@sreedharpeddi9525 3 жыл бұрын
రాధ గారు మీకు కాస్త తెలివి తేటలు ఉన్నాయి బాబు...
@nivarnov2668
@nivarnov2668 2 жыл бұрын
Can he say the same dialogues "dabbu ruchi marigaru" charmalu , can the ABN krishna ask the same questions any other caste or religion person.
@rajeshparimkayala6435
@rajeshparimkayala6435 2 жыл бұрын
RK Garu very impressive I always love the way you ask questions. All swamijis are of the same type they always charge money for visiting houses and take money for feet cleaning this is ridiculous
@IAMSIGMACHERRY99
@IAMSIGMACHERRY99 2 жыл бұрын
You correct
@csrao6393
@csrao6393 Жыл бұрын
Rk note advityam mangalakaram, do not ask qsrns. In thatway swamjis, anti-hindu qstns.
@DALLIAPPALARAJUMUSIC
@DALLIAPPALARAJUMUSIC Жыл бұрын
కూర్చున్న విధానం rk బాగులేదు. అతను మీద కోపం ఉంటే ఉండచ్చు కానీ అయన ఓక సాధువు ఆది గుర్తుందా rk
@sivas-xk4im
@sivas-xk4im 11 ай бұрын
Sir, Those days yogis used to sit on any kind of animal skin not necessarily deer skin or any particular deer skin. It was one's personal choice as per their belief and knowledge. But the core purpose those days yogis sit on animal skin is to elevate Kundalini Shakti. Earth has gravitional pull it will obstruct Kundalini elevation that's why yogis sit on animal skin. These days no need of sitting on animal skin. One can sit on any kind of non conductors like: woolen blanket, bed/cushion, sponge, thick mat etc. ( RK Sir, the answer to your question with regard to sex drive is: One who elevates kundalini will have control on sex drive and many other drives bcoz such person will be in bliss/ecstatic which is ever new. Many spiritual people have no knowledge of this bcoz fault is their Gurus as Gurus don't know about this. As per Karma you will get the right Guru). Mahima or Ashtama siddhi is still there even today. But, you cannot see such yogis with the kind of eyes we have even though such yogis are around us. Untouchability: The main reason some don't touch others while giving prasadam etc is they are scared where the other person's bad Karma will attract the prasadam giver. When one has full control on Pancha Bhuttas they will not practice untouchability. RK Sir, I hope your Karma allows you to get a right Guru and come out of this Maya and become ecstatic.
@lakshmann.malepu5822
@lakshmann.malepu5822 3 жыл бұрын
Vashista Ramayanam Kaadu , Yogavashistam ,
@g.rameshkrihshna7678
@g.rameshkrihshna7678 2 жыл бұрын
మీరు ఆత్మ జ్ఞానం వైరాగ్యం మాట్లాడుతుంటే సూపర్
@venkannachannuru7181
@venkannachannuru7181 2 жыл бұрын
RK గారు మొదలు నీవు ఏక్కడ నుండి వచ్చిన నావు నీ గతం చెప్పు .నీవు ఒక ముస్లిం గురువు ఒక క్రిస్టియన్ గురువు ముందు తోలు బెల్టు, తోలు బూట్లు, వేసుకుని ఇంటర్యూ చెయ్ చాగంటి కోటేశ్వరరావు గారు ఆ స్వామిని ఎంత గౌరవ విస్తారో తెలుసుకొ రాదా క్రిష్ణా .
@Divya21Sri_200
@Divya21Sri_200 Жыл бұрын
ఆస్తుల మీద స్వామి వారికి చాలా భక్తి శ్రద్ధలు బాగానే ఉన్నాయి
@lakshminarasimhamurthymadd5540
@lakshminarasimhamurthymadd5540 Ай бұрын
స్వామీజీ లు ఇలాంటి ఇంటర్వ్యూలకి అవకాశం ఇవ్వకూడదు
@kumarksanthosh7973
@kumarksanthosh7973 7 ай бұрын
RK Garu Please arrange Other community members if possible ours sincerely request.. Will see yours sincerity 😮😊😅😂
@ramanakoppuravuri6737
@ramanakoppuravuri6737 Жыл бұрын
Adhichppatamudhnuci chnagiyaru garu srevushnamu dwaar meru saregavunnara
@sweetybabu6316
@sweetybabu6316 Жыл бұрын
జై శ్రీ రామ్ రాధా కృష్ణ నువ్వు అనుభవిస్తే తెలిసిద్ధి
@venkateswarlugodugu8001
@venkateswarlugodugu8001 Жыл бұрын
ఫాస్టర్లన్ ముల్లాలను కూడా ఇంటర్వ్యు చేస్తే బాగుంటుంది
@sriramajayamsarma8198
@sriramajayamsarma8198 10 ай бұрын
Mr. రా. కే 😃😃.. (RK) నీకు దండం పెట్టె ఉద్దేశం లేనప్పుడు... ఎందుకు ఇంటర్వ్యూ కి పిలవడం.
@crm3507
@crm3507 Жыл бұрын
Super chepparu Swami vaaru🙏🙏🙏
@gannavarapuprabhakararatna4743
@gannavarapuprabhakararatna4743 2 жыл бұрын
Mr.Radhakrishnagaru I do coin side with the allegation made by swarupa .Most of the reporters expect money from the public figures and employees who acts key role in the public. When I worked in Karampudi in Guntur district a reporter of Eenadu continuously wrote articles against me. Later the vigilense wing proved that the reporters made were wrong.
@ramaraoramachandruni879
@ramaraoramachandruni879 2 жыл бұрын
Ppppppppppppppppp pp vi
@venkatanarasareddythathire7858
@venkatanarasareddythathire7858 2 жыл бұрын
@@ramaraoramachandruni879 ****
@venkatanarasareddythathire7858
@venkatanarasareddythathire7858 2 жыл бұрын
AaAA
@vasudevareddy6749
@vasudevareddy6749 2 жыл бұрын
Please post the article's.. don't do bullshit allegations...we will read it please post it here ,if it is true
@nagarajug4526
@nagarajug4526 Жыл бұрын
స్వామీజీ....ఇలాంటి అధర్మ చక్రవర్తులకు(జర్నలిజం ముసుగులో రాజకీయ,సామాజిక దౌర్జన్యం చేసే వాడికి) మీలాంటివారు ఇంటర్వూలు ఇవ్వడమేంటి స్వామీ...?
@Surendartirukkovallur-xb8kg
@Surendartirukkovallur-xb8kg 9 ай бұрын
r.k. garu goppa manishi. voice rupem baguntundi.
@Divya21Sri_200
@Divya21Sri_200 Жыл бұрын
ఏమి లేదు వీడు రాజకీయ నాయకులకి భినామి
@Divya21Sri_200
@Divya21Sri_200 Жыл бұрын
వీడిని స్వామి అనడం దౌర్భాగ్యం....ఒక సాధారణ మనిషి లా మాట్లాడుతున్నాడు....నో మెచ్యూరిటీ ఇన్ his speech
@arjungoud2267YES
@arjungoud2267YES 2 жыл бұрын
Rk garu swamidagarki merey vellali
@svrmurthy51
@svrmurthy51 Жыл бұрын
RK కి ముల్లాలని ఎదిరించే ధైర్యం ఉందా . హిందూ గురువు లే దొరుకుతారా
@thimothigowla1773
@thimothigowla1773 Жыл бұрын
Rk super
@gsnmurthy3239
@gsnmurthy3239 8 ай бұрын
మేడిపండు చూడ మేలిమి యుండు, పొట్ట విప్పి చూడ పురుగులుండు. ఈ స్వామి పురాణాలు వగాయిరా వినడమే కానీ వంట పట్టించుకోలేదు. ఏనాడు వేదాంతం గూర్చి గాని ఆత్మజ్ఞానం గూర్చి ప్రవచించిన దాఖలాలు లేవు.
@narendrakanukolanu6036
@narendrakanukolanu6036 Жыл бұрын
నమో స్వామిజి
@baddambikshapathi6743
@baddambikshapathi6743 Жыл бұрын
Chermamu dwara cheyabadina padarakshaalu vaadatam thappainappudu puli mariyu jinka chermamu paruchukuni swamulu kurchovadamu kuda thappe ane RK gaari vaadananu Nenu kuda samarthissthaanu
@ramanakoppuravuri6737
@ramanakoppuravuri6737 Жыл бұрын
Bakthululaku adiadhio chbuthu adavarenu msbyapattye sampadhunchycunnavaru chalamandhi vunnaru
@kik1139
@kik1139 2 жыл бұрын
All Babas do good deeds like free hospitals, schools, water tanks, free food etc. They also do drugs, sex slaves, land grabbings etc. Judges, police, politicians, rich people are their clients. This is true for those who maintain ashramam and got thousands of crores properties.
@rajakumarjampalajampala1973
@rajakumarjampalajampala1973 2 жыл бұрын
Wow super question
@venkatasuryanarayan8879
@venkatasuryanarayan8879 Жыл бұрын
The same ABN critisied Swaroopananda with pictures of wrong doings few years and now calls Swamiji for open hear interview. This shows real picture of Radhakrishna.
@s.j.vtutorialanddaycare5868
@s.j.vtutorialanddaycare5868 3 жыл бұрын
Omnamah sivaya 🙏 jayajay Sankara sivasiva Sankara 🙏🙏🙏
@praveenkumaryata
@praveenkumaryata 2 жыл бұрын
Very good swamy grate swamy
@baddambikshapathi6743
@baddambikshapathi6743 Жыл бұрын
Manandharam sri mahavishnuvu sri krishnudu sri raamudu sri venkateshwara swamy vaaru shivudu veere devullu anukuntunnappudu mari ee swamyjila vekkthi poojalu cheyyadamu vokarakanga thappe ani namme vaarilo nenu vokadini
@tg9660
@tg9660 Жыл бұрын
😂😂😂😂👽 సామి
@gatturavi2281
@gatturavi2281 2 жыл бұрын
స్వామి జీ గారి ముందు బూట్లు వేసుకోవడం అవసరమా... ఇది హిందూ ధర్మానికి అవమానం... కాస్త ముందు వెనుక చూసుకోవాలి స్వామి జీ ఎక్కడ కూడా తడ బడలేదు గ్రేట్ స్వామి జీ గారు ఒక పెద్దాయన ముందు వినయ విధేయంగా ఉండాలి...
@రాధ-ద3ళ
@రాధ-ద3ళ 2 жыл бұрын
నిజమైన స్వామి జి కాదు కధ అందుకే.... బూట్లు వెసుకుంన్నాడు
@moodnaresh1290
@moodnaresh1290 2 жыл бұрын
Devudike Leni Manta nikenduku nayana
@రాధ-ద3ళ
@రాధ-ద3ళ 2 жыл бұрын
@@moodnaresh1290 దేవుడు ఎక్కడ ఉన్నా లేకపోయినా కలియలియుగంలో మనుషుల ను ఆశ్రయింఛే వుంటాడు
@moodnaresh1290
@moodnaresh1290 2 жыл бұрын
Raadhagaroo of knowledge tho matladakandi
@రాధ-ద3ళ
@రాధ-ద3ళ 2 жыл бұрын
@@moodnaresh1290 తెలుగు లో చెప్పండీ
@emmiemmanuel7337
@emmiemmanuel7337 Жыл бұрын
Service which was only con we look at indirect quantity of Gujarat cuisine regions herbs are more cultivated control mirror cuticles and cardamom in them
@chandrakalavathamma5925
@chandrakalavathamma5925 Жыл бұрын
Prasad ethunundi veyyadam venuka rk sir it is clean procedure andarini thaki thaki isthe cleanga vundadu sir
@subbaraopalakodeti1971
@subbaraopalakodeti1971 10 ай бұрын
Swamyji's interviews should be on matters related to spirtual not on trash. Better u appoint a anchor who is well versed in this field and u confine to make programmes of irrelevant questions.
@bakshiadithya5185
@bakshiadithya5185 2 жыл бұрын
Mr. ABN.. ముందు నీ అవినీతి మరకలు చూసుకో నీ కాంటాక్ట్ చూసుకో ఎవరికైతే కొమ్ముకాస్తావు వాళ్ళత భయంకరమైన అవినీతిపరులు హిందూ ధర్మం గురించి ఆయన పరిధిలో ఆయన చేతనైనంత కృషి చేస్తున్నప్పుడు మద్దతు ఇవ్వాల్సింది పోయి కేవలం చంద్రబాబు ని వ్యతిరేకించి జగన్ తో సన్నిహితంగా ఉన్నందుకు నువ్వు ఇలాంటి ప్రశ్నలను అడుగుతున్నావు ఇది నీకు ఎంత వరకు సమంజసం
@ramasarma6543
@ramasarma6543 5 ай бұрын
శంకర మఠం గట్టు తో మీఅనుభవం
@Surendartirukkovallur-xb8kg
@Surendartirukkovallur-xb8kg 9 ай бұрын
for journey car is required. they lead very simple life style.
@ramanakoppuravuri6737
@ramanakoppuravuri6737 Жыл бұрын
Visakapatanamu appudu akkadyavundalu anukovali
@lakshminarasimhamurthymadd5540
@lakshminarasimhamurthymadd5540 Ай бұрын
R. K. గారు ఎక్కడో ఒకచోట నువ్వు అనే సంభోధన ఉంటుంది. అది ఆయన నైజమ్. అందుకు సిద్దపడితే నే ఇంటర్వ్యూ ఇవ్వాలి
@pavan4901
@pavan4901 Жыл бұрын
okasari bhagavanthudu anubhavam ayyaka ee kaamam , korikalu lantivi ivanni thuchham anipisthundi aah anubhavam mundu ee prapanchika sukhalu deniki panikiraavu and manam theeskune aaharam kuda decide chesthundi manalo eh aalochanalu raavalo satvikamaina aaharam theeskunte satvikangane untam , mamsam lantivi theeskunte alaanti aalochanale osthuntay
@gotetijagannadhasarma5973
@gotetijagannadhasarma5973 2 жыл бұрын
రాధా కృష్ణ.... అప్పుడు నీ సంపాదన ఎంత? ఇప్పుడు ఎంత? నీ కారు రేటు ఎంత? అన్నివేల కోట్లు ఎలాగ వచ్చాయి? నీ పత్రిక లో ఎంతమంది నిజాయితీ పరులు వున్నారు? మీ మీ ద......... పై అధికారులు ఎవరూ లేరని విరగబాటా?
@Devops-cloud-school
@Devops-cloud-school 5 ай бұрын
😂😂donga swamy 😅
@pbhagawan6803
@pbhagawan6803 2 жыл бұрын
rk garu porvam emi chesi inthaty sthai vachharo sir jeevitha cheritra pillala ki cheppali
@ramanakoppuravuri6737
@ramanakoppuravuri6737 Жыл бұрын
Jaha avaredhu adhitamaga sanstha
@ramanakoppuravuri6737
@ramanakoppuravuri6737 Жыл бұрын
Saradhapitadhipathiga avaru nirnayincharu
@rajutvs-dn7tn
@rajutvs-dn7tn 10 ай бұрын
Prathivariki Hindu Devullu, S wamiji 15:49 lu chulakana.Ade vere dabbunnavallatho ollu daggara pettukuni matladataru.Asalu elanti Interview laku attend avakudadu.Ekkada politics chala vunnai.
@paruchrilaxmi4839
@paruchrilaxmi4839 2 жыл бұрын
Rk.sir.you.are Great.sir
@piridisankararao6145
@piridisankararao6145 Жыл бұрын
Sir RK garu, You interviewed one Swamy or Sanyasi. Did he read all scriptures of Hinduism? If so, who is so called God anointed him as spiritual being of swamy. Swamis way of talking is quite different to their way deeds. These now a days swamis are quite common person but some are advertising them as Swami.
@ramanakoppuravuri6737
@ramanakoppuravuri6737 Жыл бұрын
Swamulu kadakatamu karanamu varu doshukintaya varu swardhachinthana tho kalugdiginavaredhagara bhukabja bagachsara kadha
@revinipati1234
@revinipati1234 2 жыл бұрын
RK is right person to take interviews for cinima actresses not Swamiji's
Chinna Jeeyar Swamy | Open Heart With RK | Full Episode | ABN Telugu
2:01:09
Молодой боец приземлил легенду!
01:02
МИНУС БАЛЛ
Рет қаралды 1,7 МЛН
Sri #Govindaananda Saraswathi Swamiji vs #Ramanaananda Maharshi debate part 3
1:09:35
Dharmaporatam PhaniRajesh
Рет қаралды 76 М.