RK గారు అడగటము బావుంది ,, అనిల్ గారు చెప్పటమూ బావుంది ,, ఇంటర్వ్యూ సూపర్ గా ఉంది,, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కి కంగ్రాట్స్ 💐💐💐💐
@maruthiprasad6312 жыл бұрын
Bhayya, question and answer by RK , For your information few examples, my brother HYPER AADI . 1) BHANUMATHI 2) RAMANAIDU garu 3) T KRISHNA 4) B GOPAL 5) madala rangarao 6) Narra Venkateswara Rao 7) VENKATESH 8) POKURI BABU RAO 9) GIRIBABU garu and RAGHUBABU garu 10) DHARMAVARAPU SUBRAMANYAM 11) MR. SUDHAKAR 12) great actress Garikapati Varalakshmi from ongole( prakasam dt) and legendry continued by grea directors ANIL RAVIPUDI, GOPICHAND MALINENI, A ASHOK and heros GOPICHAND, NAVDEEP, FINALLY NOT LAST , GREAT COMEDIAN ...JOHNEY LEVER FROM KANIGIRI
@welcomevlogs78382 жыл бұрын
Hyper aadi also
@maruthiprasad6312 жыл бұрын
@@welcomevlogs7838 sorry yar, i missed him, he is my relative, thammudu avithadu ...
@jagadishsen86692 жыл бұрын
Interview is nice రావిపూడి very frankly speaking ,if i am not wrong the dialogue which R K tried to recollect is పాత సామాన్లు కొంటాం from చెట్టుకింద ప్లీడర్ మూవీ by తనికెళ్ల భరణి గారు
@sarada6842 жыл бұрын
God bless u anil garu chala plain ga hipocrusy lekunda chakkga matlada ru Really great
@Nine-jo7il2 жыл бұрын
Anil sir speaking skills very nice,like a brother he spoke...
Please interview our natasimha balakrishna.. How many want this to happen?
@indianchannel13912 жыл бұрын
Jai Balayya
@prbulla33032 жыл бұрын
అంత ధైర్యం లేదు...
@naveen.k35612 жыл бұрын
Anavasaram ga debbalu tintadu balayyya garu dagara..etakaram ga untadu debbalu tintadu
@babayaga92 жыл бұрын
Avasaram ledu
@manikanthpugeker15412 жыл бұрын
Please stop talking negative guyz....he is R.K . He knows how to talk with whom. Pilavavane balayya ravali kada antha easy na ravadam.. 1) politician 2) movie shootings 3l unstoppable show shootings Enni works untay. Ikkada kurchoni valla gurinchi meeru matladi waste. 2 states C.M and many senior actors kj intererview chesaru R.K Balayya tho teeyalera.
@prasadkudikala68762 жыл бұрын
అనిల్ రావిపూడి గారికి అభినందనలు ఇలాగే జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటున్నాం
@kalyanarama62942 жыл бұрын
Sikharalu, ippudu kakapothe inkeppudu 😉
@ayyalasomayajulaprabhavati87132 жыл бұрын
Really gentleman,honest,cool Excellent person Ravigaru Wish you all the best for next project with Ballaya Babu
@kalyanarama62942 жыл бұрын
Very very honest... Ippudu kakapothe inkeppudu is my favourite from Ravipudi sir
@srinumortha52742 жыл бұрын
Super good interview mahesh tho malli movie cheiindi anil garu
@shreebalajipapermart66972 жыл бұрын
It's 100% open heart talks Anil sir
@jeevaangalakurthi97232 жыл бұрын
మీ మాటలు చాలా విశాలంగా ఉన్నాయి,👌👌🙏
@krishnayendapallikrishna13812 жыл бұрын
Me Interview baguntundhi sir
@girishaps8462 жыл бұрын
Anna nuvvu ilane Happy❤❤ ga undali, Manchi entertainment movies teeyali Anna love❤❤❤ you
@krishnavaishnavam58444 ай бұрын
Oka jandhayala Oka evvgaaru Oka Anil Vere maatall levvu❤❤❤❤❤
@bharathkumarparchuri32412 жыл бұрын
Good person great positive attitude anil ravipudi 👌
@Thecomper2 жыл бұрын
భానుమతి, గిరిబాబు (by default రఘుబాబు), దగ్గుబాటి రామానాయుడు (by default వెంకటేష్, రానా), ధర్మవరపు సుబ్రమణ్యం (ఈయన తమ్ముడు ఇప్పుడు కూడా సింగరకొండ గుడి దగ్గర సత్రంలో పనిచేస్తున్నారు, చూడటానికి ఆయనలాగే ఉంటారు అని అంటారు), తొట్టెంపూడి (T) కృష్ణ వాళ్లబ్బాయి గోపీచంద్ (హీరో) ఒంగోలులో KMS (కృష్ణ మెమోరియల్ స్కూల్) పేరుతో హైస్కూల్ కూడా ఉంది, వేణు తొట్టెంపూడి, జానీ లీవర్ (బాలీవుడ్ లో ఫేమస్ కమెడియన్), సుధాకర్, గోపీచంద్ మలినేని ఉమ్మడి (విడగొట్టారు కానీ మాకు మాత్రం మాకు మాత్రం ప్రకాశం జిల్లా ఒక్కటే) ప్రకాశం జిల్లా నుండి వచ్చిన ఫేమస్ సినిమా నటీనటులు దర్శకులు.
@chand-fe2lb2 жыл бұрын
Radha garu ekkado agipoyaru.. prakasam gurunchi teleeka..
@brroyal24242 жыл бұрын
మా ప్రకాశం జిల్లా అణిముత్యాం కీ హృదయపూర్వక అభినందనలు...మన ప్రకాశం జిల్లా హిరో Gopichand గారి కీ మంచి బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వడం అన్న
@bangarureddy.d2 жыл бұрын
అవును బ్రో, నాకు ఇదే అనిపించింది..... 👍
@kalyanarama62942 жыл бұрын
Anil ravipudi garu, ippudu kakapothe inkeppudu
@paruchurinirmala478 Жыл бұрын
Qqqq¹¹¹¹11¹¹¹¹¹¹¹
@jayakrishna17382 жыл бұрын
Love you anil ravipudi garu from ongole youth
@venkatasathyasambasivaredd36692 жыл бұрын
The above interview is excellent with Director Anil Ravupudi
@mohammedsoni4351 Жыл бұрын
అనిల్ నీ మాటలకు నేను చాలా ఇంప్రెస్ అయ్యా చాలా బాగా మాట్లాడుతున్నావు 👌👌👌
@sanjukumar5802 жыл бұрын
ఈ వారం OHRK - అనిల్ రావిపూడి గారు రావడం చాలా ఆనందంగా ఉంది 😊👍 F3- పెద్ద హిట్ సొంతం చేసుకున్నందుకు అభినందనలు మీ టీమ్ కి 💐💐💐💐 రాబోయే బాలయ్య బాబు సినిమా కూడా మంచి విజయాన్ని నమోదు చేయాలని కోరుకుంటున్నాను 🙇
@bathulaanjaneyulu32932 жыл бұрын
ఇక్కడ.. కుడా. ఉన్నావా 😂
@telugubandi2 жыл бұрын
F3 review kzbin.info/www/bejne/eprPm3WvbphgfdU
@kalyanarama62942 жыл бұрын
Super hitt, ippudu kakapothe inkeppudu
@maheshwariyallappa92992 жыл бұрын
@@bathulaanjaneyulu3293 w
@fullupdates28342 жыл бұрын
సూపర్ ఇంటర్వ్యూ
@hariaketi91572 жыл бұрын
All the best for all ur future projects anil garu 💕
@jeevaangalakurthi97232 жыл бұрын
మీ రాబోయే కాలంలో అన్ని కూడా మంచిగా జారగలని నా హృదయపూర్వక అభినందనలు 🙏
@jeevaangalakurthi97232 жыл бұрын
మీ అభినయం చాలా బాగుంది అండి 🙏
@t9newschannelt9newschannel682 жыл бұрын
వామ్మో అనిల్ రావుపూడి లో ఇన్ని కళలు ఉన్నాయా సూపర్ సార్
@maruthiprasad6312 жыл бұрын
this information is for the audience, lot of legends are there from prakasam dt
@suryanarayana16402 жыл бұрын
Excellent Anil Ravipudi garu 🙏🙏
@venkatlponnam6778 Жыл бұрын
Nanna Anil babu GOD BLESS 🙏 YOU BANGARAM
@anithakanneganti9302 жыл бұрын
హయ్ , మాది ప్రకాశం జిల్లానే మా జిల్లా అతని సక్సస్ చూస్తుంటే గర్వం గా సంతోషంగా ఉంది
@rajugarikina97732 жыл бұрын
sir rk garu thank you for nice interview with Anil raavipudi great 👍
@durgapenmetsa60802 жыл бұрын
Very nice interview 👏👏👏👏
@nirmalkumarmorampudi52735 ай бұрын
సరిలేరు నికెవ్వరు మూవీ లోని train comidy ఎపిసోడ్ superb...
@kalyanigunda58712 жыл бұрын
You are great direction And great human being 🙏
@venkateshbudaraju2 жыл бұрын
Proud of as Prakasam District Persons, make a movie with Gopichand
@indian66112 жыл бұрын
👍👍👍
@akbaralishaik71192 жыл бұрын
Very very good job Anil SIR A B N SIR 💗💗💗🙏🙏🙏🙏🙏
@srinivasaraog47552 жыл бұрын
దర్శకులు అనిల్ రావిపూడి గారితో వేమూరి రాధాకృష్ణ గారి Open Heart with R K కార్యక్రమం లో అనిల్ రావిపూడి గారు తన మనసులో ఆలోచనలను రాధాకృష్ణ గారి ద్వారా ప్రేక్షకుల తో పంచుకున్నారు...👌👌👌🌹🌹🌹🌻🌻🌻
@manjunathgowdaR1MGR2 жыл бұрын
inspirational interview ❤
@priyaskitchen782 жыл бұрын
బ్రహ్మానందం గారిని ఇంటర్వ్యూ చెయ్యండి..
@manjunaath84862 жыл бұрын
అనిల్ గారు మా నందమూరి తారక రాముడు. తో సినిమా చేయాలని కోరుకుంటున్నాం 👍
@yuktha262 жыл бұрын
You are self made Anil Garu
@harikrishna43282 жыл бұрын
బాలయ్య తో మీరు ప్రోగ్రాం చేయండి Rk garu F3 👌👌 కంగ్రాట్స్ అనీల్ నెక్స్ట్ బాలయ్య తో తీస్తున్నారు బెస్ట్ అఫ్ లక్
@saikumarindiaofficial97272 жыл бұрын
We are proud of You ANIL ANNA Prakasam district
@madgularaju82162 жыл бұрын
Mi acting chala bagundhi anna
@harenparuchuri65622 жыл бұрын
Thanks for making prakasam jilla proud
@ck64712 жыл бұрын
super interview sir. 😊👍
@prasadhari33812 жыл бұрын
Best of one in abn
@baswanth.darapuneni782 жыл бұрын
Actor ga super untaruu..... Jabardast lo super skit
@kesav3612 жыл бұрын
Super interview good duo RK Sir and Anil bro
@sajjagiridhar38772 жыл бұрын
Good anil.r,. Work experience
@lakshminaiduch7992 жыл бұрын
This interview I am seen only for anil
@sivamendragutti19282 жыл бұрын
Maaa "Prakasam district vaasi anil" anna...nuv ee fun ni ilanee continue cheyali ani korukuntunnaa..
Waiting for Mr. Trvikram .....how many are waiting ###
@VidyaSagar-fq7li2 жыл бұрын
Really awesome and interesting interview which is close to heart.
@chand-fe2lb2 жыл бұрын
Prakasam nunchi chala mandi vachharu film industry ki,
@mounikaboyapati2 жыл бұрын
Nak chala istamane director anil garu madhi ongole e I love him
@sagivaishnavi76812 жыл бұрын
చాలా బాగుంది
@JoslinladduJoslinladdu-tq4jg Жыл бұрын
Iam big fan of u...sir Anil ravupudi sir ❤
@venkatanarasimharaonuthala7072 жыл бұрын
Super RK sir, Anil Ravipudi 👍👍👍
@Hulesh_reedy412 жыл бұрын
I like this director coz his is very frendly
@jeevaangalakurthi97232 жыл бұрын
All the best for your next project
@ravivurimi2 жыл бұрын
సొంతం సినిమాలో జెపి గారిది గులాబీ ఇది సూపర్ హిట్ ఇది కూడా సింగిల్ వర్డ్ డైలాగ్
@anilkumarn2602 жыл бұрын
First time Open Heart with RK First nundi last varaku cool ga interview complete avvatam.... this credit goes to Anil Ravipudi...
@manduvanageswararao92982 жыл бұрын
అనిల్ రావిపూడి గారు మనసులో ఉన్నది ఉన్నట్లు చెప్పారు.ఎటువంటి దాపరికం లేదు. పర్ఫెక్ట్ మాన్...
@swathiarinana53792 жыл бұрын
Great Anil garu..very worthy interview
@bhahujanavaadhamjbr86552 жыл бұрын
ములుగు జిల్లా mla సితక్క గారితో ఇంటర్వ్యూ చెయ్యండి సార్
@chandrasekharpokuri93672 жыл бұрын
Super anna
@ashokbattula24502 жыл бұрын
అనిల్ ావిపూడి మన అద్దంకి,మన ప్రకాశం జిల్లా
@rohitmahesh66652 жыл бұрын
Nuvvu yedi sadinchadaaniki avvada....first neeki nuvvu proud feel kavali verevalla gurinchi kaadu....Anil gadu emi Soldier kaadu, scientist kaadu, Doctor Kaadu anthakanna Raithu kaadu....he is just director anthe indulo goppa emundi
@suryanarayana16402 жыл бұрын
Anil Ravipudi 🙏🙏🙏🙏
@jaideep6032 жыл бұрын
With his narration even legends NTR, ANR would have agreed. He is indeed a good speaker.
వైసీపీ కి ఈసారి 175 సీట్స్ పక్క, కేంద్రం మెడలు వంచినందుకు, జనవరి జాబ్స్ ఇచ్చినందుకు,2021 డిసెంబర్ లో పోలవరం కంప్లీట్ చేసినందుకు, బాబాయ్ RIP కేసు సాల్వ్ చేసినందుకు, క్యాపిటల్ రెడీ చేసినందుకు మధ్యనిషేధం చేసినందుకు, ముక్యంగా సినిమా టికెట్స్ రేట్స్ తగ్గించాక పూర్ ప్రజలు చాలా రిచ్ అయినందుకు, గెలిచిన వారంలో CPS రద్దుచేసినందుకు,ఇంకా ఇలాంటివి చాలా ఉండయ్ కుప్పలు కుప్పలుగా 😁😁etc...
@srihari59372 жыл бұрын
😂
@bala90572 жыл бұрын
😂
@ramteja50672 жыл бұрын
మీరు చాలా గ్రేట్ బాసు.. కానీ కేవలం కామెంట్ పెట్టడం వరకే పరిమితం కాకండి.. రాజకీయాలను మార్చే సత్తా మీలో ఉంది..
@kishorebabumallipeddi4492 жыл бұрын
👌👌👌
@VishnuGupta-eo4gh2 жыл бұрын
Vachava inka raleda ani chustunna🤣🤣🤣nee comments ki hatsoff
@gopichandu63722 жыл бұрын
Anil sir very nice
@chand-fe2lb2 жыл бұрын
right from Ramanaidu garu , kanchana .....to anil Ravipudi and Aadi etc......
@durgabhavani30782 жыл бұрын
@21.25 Tamannah
@kalyanarama62942 жыл бұрын
Ippudu kakapothe inkeppudu... ❤️
@RameshBabu-ws5ie2 жыл бұрын
Super Director Anil
@sarajamelodies80462 жыл бұрын
super aniln.
@srinivasaitha12582 жыл бұрын
వంశీ గారి సినిమా లో తనికెళ్ళ భరణి గారి "పాత సామాన్లు కొంటాం" సింగిల్ డైలాగ్...
Next balayya bubu and anil anna cinema biggest blockbuster avvalani balayya babu gari hardcore fan ga jai balayya jai jai balayya
@kale.20112 жыл бұрын
Nice
@rajeshkati57652 жыл бұрын
Honest talk
@rohitmahesh66652 жыл бұрын
Kalyan ram garu gurunchi ee interviewlo goppaga chepalsunde endukante meeku director ga first chance ichindi athade.....so he is god father for you... don't forget....it's my opinion
@9lirika2 жыл бұрын
Vallaki repu evarito avasaramo vallane pogudutaru...andulo Anil ravipudi konchem teda candidate...I don't think he has gratitude...aa picchi comedy cinemalu chesi Edo pedda director la feel autadu
@sai6275 Жыл бұрын
Wow multi talented 👏👏👏👏
@jeevaangalakurthi97232 жыл бұрын
హలో అనిల్ గారు 🙏 నేను కూడా ప్రకాశం జిల్లా లో ఉన్న కనిగిరి తాలుకా