తప్పు నాదే ..! | SP Balasubramanyam Great Words About Super Star Krishna | Open Heart With RK

  Рет қаралды 65,363

Open Heart With RK

Open Heart With RK

Күн бұрын

Пікірлер: 43
@shameert1268
@shameert1268 2 ай бұрын
తెలుగు సినీ పరిశ్రమలో అభిమాన దేవుడు సూపర్ స్టార్ కృష్ణ గారిని పొగడని నోరు లేదు. జీవించి లేకపోయినా ఆందరి చేత కీర్తించబడుతూ.. మంచితనాన్ని, వ్యక్తీ తత్వాన్ని, సంస్కారాన్ని గుర్తు చేసుకుని గౌరవం అందుకుంటున్న ఏకైక నటుడు సూపర్ స్టార్ కృష్ణ గారు. అయినవారు, గిట్టనివారు, తెలియని వాళ్లు, సహాయం పొందిన వాళ్లు, పరిశ్రమలో అవకాశాలు పొందిన వాళ్లు..ఇలా ఎన్నో రకాల వ్యక్తులు ఎవరైనా.. ప్రతి ఒక్కరి నోటా పొగడింపబడుతున్న అరుదైన, విశేషమైన, విశిష్ట నటుడు.. మానవతా వాది, అందరివారు దివంగత మహానటుడు.. అభిమానుల దేవుడు శ్రీ శ్రీ శ్రీ సూపర్ స్టార్ కృష్ణ గారు.
@ChirugudikirankumarChirugudi
@ChirugudikirankumarChirugudi 2 ай бұрын
Super Anna garu
@subbaraoduggirala4856
@subbaraoduggirala4856 Ай бұрын
​@@ChirugudikirankumarChirugudiSame feeling bro
@mamidirohith9147
@mamidirohith9147 2 ай бұрын
One and only superstar krishna gaaru evergreen tollywood legend,chalaa nice person krishna gaaru we love you sir
@umrumr11
@umrumr11 2 ай бұрын
కృష్ణ గారికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కచ్చితంగా ఇచ్చి తీరాలి
@ChirugudikirankumarChirugudi
@ChirugudikirankumarChirugudi 2 ай бұрын
Avunu
@ramana464
@ramana464 2 ай бұрын
సూపర్ స్టార్ హీరో కృష్ణ గారు దాదా సాహెబ్ పాల్కె అవార్డు కు 100% అర్హులు
@sreeramgt5120
@sreeramgt5120 Ай бұрын
చనిపోయారు కదా. కాబట్టి ఇవ్వరు అనుకుంట. బ్రతికి ఉన్నప్పుడు ఇవ్వాల్సిన ది. ఎవరు అప్పుడు మాట్లాడు లేదు.
@subbaraoduggirala4856
@subbaraoduggirala4856 Ай бұрын
ఒకప్పుడు కృష్ణ గారితో విభేదాలు వచ్చినా ఆయన గురించి అంత గొప్పగా చెబుతున్నదాంటే నిజంగా super star అందుకే అయ్యారు
@suryaprakashraokandula4986
@suryaprakashraokandula4986 Ай бұрын
సింహాసనం పాటలు సూపర్ హిట్ ఐయే సరికి కంప్రమైస్ అయ్యాడు బాలు.
@mallikarjunaravindra161
@mallikarjunaravindra161 2 ай бұрын
Devudu Krishna garu
@satyanandamg6315
@satyanandamg6315 2 ай бұрын
Super star Krishna garu SPB garu very good person's in Telugu Industry.sime misunderstands carried between them by some persons . Initially only Krishna given chances to SPB.SPB sung very melodious songs to Krishna .Both are legendary people
@thammunaidu
@thammunaidu Ай бұрын
Industry lo devudu lanti manishi evaru ante andaru cheppemata okkate SUPER STAR KRISHNA GARU 🙏🙏🙏
@RangairkwLakshmi
@RangairkwLakshmi 2 ай бұрын
కృష్ణ గారి గురించి మీరు చెబుతుంటే మా రోమాలు నిక్కబొడుచుకుంటాయి సినిమా ఇండస్ట్రీలో ఎవరెవరి కో అవార్డులు వస్తున్నాయి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కి నిజమైన అర్హుడు కృష్ణ గారు ఈ అవార్డు అర్హతలేని నటులకు ఇస్తున్నారు ఈ అవార్డు కి అసలైన అర్హుడు కృష్ణ గారు సినిమా చరిత్రలో కృష్ణ గారిని పొగడ నోరు లేదు దట్ ఇస్ సూపర్ స్టార్
@ChirugudikirankumarChirugudi
@ChirugudikirankumarChirugudi 2 ай бұрын
Super
@vadlamudivenkakatakrishna7656
@vadlamudivenkakatakrishna7656 2 ай бұрын
Bharatha Ratna Award super star krishna gariki Eligibility A1Hero
@mylapallichandrasekhararao4025
@mylapallichandrasekhararao4025 2 ай бұрын
ఎస్పీగారు చలంగారిని గుర్తుంచు కోవాలి.
@prasadyeeli
@prasadyeeli 2 ай бұрын
కారణం మీరే బాలు గారూ ఎంత బాద పడక పోతే కృష్ణ గారు అలా స్పందించరు. 1st లో మీరు singer గా ఎదగడానికి ఆయనే. మీకు ఎవ్వరూ ఛాన్స్ ఇవ్వలేదు కానీ ఆయన ఇచ్చారు. సింహాసనం మీరు పడలేదు industry hit
@Verdict777
@Verdict777 2 ай бұрын
@@prasadyeeli పచ్చని కాపురం, నా పిలుపే ప్రభంజనం, ఇంకా చాల సినిమాలు కూడా వున్నాయి.
@guptamss
@guptamss 2 ай бұрын
​ఖైదీ రుద్రయ్య, ముద్దాయి
@PravinKumar-rk6ls
@PravinKumar-rk6ls Ай бұрын
Legend Superstar Krishna
@ramakrishnapraturi3280
@ramakrishnapraturi3280 Ай бұрын
కృష్ణ లేందే బాలు లేడు. ప్రస్తుతం ఈ ప్రస్తావన అనవసరం ప్రస్తుతం ఇద్దరు లేరు.
@GangarajuT
@GangarajuT Ай бұрын
కృష్ణ గారు 🙏🙏🙏🙏🙏🙏q🙏🙏🙏🙏🙏🙏q🙏🙏
@krushnamurthy2430
@krushnamurthy2430 2 ай бұрын
❤❤❤❤❤
@Verdict777
@Verdict777 Ай бұрын
అదీ, 20 వేలు కాదు బాబు... 2న్నర లక్ష. ఈయన గారే స్వయంగా prime మీడియా కిచ్చిన interview లో స్వయంగా చెప్పిన సంఖ్య. ఇప్పుడు తన prestige కోసం, చాల చిన్న amount అనిపించుకోడానికి, అందునా RK గారి sympathy కోసం, ఆ figure ని, 20 వేలు చేసేసాడు.... అయినా తప్పలేదు. RK గారు చెప్పినట్టు, ఒక 800 కు గాను, 20 వేలు పోగొట్టుకోవాల్సి వచ్చిందన్న RK గారి ఊహించని ఛలోక్తి కి దొరికిపోయాడు. ఆ రోజుల్లో కృష్ణ గారి పారితోషికం 15 లక్షలు. ఎన్టీఆర్ గారిది 30 లక్షలు. ఈయన గారు, 50% డిస్కౌంట్ తో కృష్ణ గారికి advance ఇచ్చి, balence 2½ లక్ష ఇవ్వలేని పరిస్థితిలో ఉన్న విషయం గ్రహించి, కృష్ణ గారే స్వయంగా, ఆ balence ఇవ్వవలసిన అవసరం లేదని, చెప్పినట్టు... కృష్ణ గారి కి film asson. వారు చేసిన సన్మానం లో కృష్ణ గారికి శభాముఖంగా ఈయనే స్వయం గా చెప్పాడు.
@MadhuBabuPeddada
@MadhuBabuPeddada Ай бұрын
Super star antena one man and gold oka macha Leni legendry ever green trial hero ma
@GangarajuT
@GangarajuT Ай бұрын
కృష్ణ దేవుడు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏కృష్ణ గారు 🙏🙏🙏🙏🙏🙏
@kuthalivenugopal977
@kuthalivenugopal977 Ай бұрын
కృష్ణ గారు చాలా గొప్ప మనిషి అయన సినిమా లు హిట్ కావడానికి SP బాలు గారి పాటలు కూడా కారణమే,,,,,
@kvbrahmam3359
@kvbrahmam3359 2 ай бұрын
Dadasaheb falke awardku arhatalunna only one super star Krishna garu
@Verdict777
@Verdict777 2 ай бұрын
సినీ ఇండస్ట్రీ లో కుల పిచ్చి తో సంబంధం లేకుండా, తన కులస్తుల మెప్పు మాత్రమే కాకుండా, అన్ని శాఖల నిపుణులు, అన్ని కులాల వారి మెప్పు పొందిన ఏకైక హీరో గా... కృష్ణ గారంటేనే... ఒక ప్రభంజనం, ఒక సంచలనం, ఒక సాహస నినాదం, ఒక శౌర్య వ్యక్తిత్వం. అంతేకాదు, మచ్చుకు అయన యొక్క all-time record ను పరిశీలిస్తే.... అందరికంటే ఎక్కువ double action & thrible action సినిమాలు చేయడమే కాకుండా, అందరి hero ల కంటే, ఎక్కువ సినిమాలు నిర్మించడం, ఎక్కువ సినిమాలు screen play-దర్శకత్వం వహించడం, editing చేయడం, ఒక్క పద్మాలయ మాత్రమే కాకుండా, Vijayakrishna, Naagarathna, లాంటి 4 baanner లను స్థాపించి పలు సినిమాలు నిర్మించడం, తొలి color chitram, తొలి scope, తొలి 70 mm, తొలి అంతర్జాతీయ Panindia సినిమా, తొలి hindi సినిమా నిర్మాత మరియు దర్శకుడు, తొలి sterio sound track system లాంటి సంచలనాల హీరో గా ప్రభంజనం సృష్టించిన number 1 హీరో.... ఒక్క కృష్ణ గారు మాత్రమే. ఇలాంటి రికార్డు ఇక హీరో కూడా సాధించలేక పోయారు .. అలా అంతటి ఖ్యాతిని, అదివరకు హీరోలు గానీ, ఇక తర్వాత తరం హీరోలు సుమన్, చిరంజీవి, Naagarathna , వెంకటేష్ లాంటి హీరోలు గానీ ఇంకో జన్మెత్చినా సాహసించలేరు, సాధించను లేరు. ఇప్పటి హీరో లకు, 50 ఏళ్లు వచ్చేసరికి సినిమా ఛాన్సులు మూసుకు పోయాయి . 60 ఏళ్లకు కూడా busy గా సినిమాలు దక్కించుకున్న హీరో ఒక్క కృష్ణ గారు మాత్రమే. అంతటి record దక్కించుకున్నప్పుడే, number 1 hero గా జనాల్లో ను real life లోనూ గుర్తింపు పొందుతారు. ఈ profile, chiranjeevi కాదు కదా, నాగార్జున మరి ఇతర ఇతర హీరో లెవ్వరు సాధించలేరు
@ChirugudikirankumarChirugudi
@ChirugudikirankumarChirugudi 2 ай бұрын
Super
@kvbrahmam3359
@kvbrahmam3359 2 ай бұрын
Fantastic explanation
@Nizam0959
@Nizam0959 2 ай бұрын
తీన్మార్ మల్లన్న ను ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే లో పిలవండీ సార్....చాలా బాగుంటుంది.🙏
@IsmailMohd-tt2mb
@IsmailMohd-tt2mb Ай бұрын
Krishna gariki " Dada saheb falke award ivvali
@IsmailMohd-tt2mb
@IsmailMohd-tt2mb Ай бұрын
అయ్యా సారూ! చిరంజీవి కన్న ముందు దయచేసి కృష్ణ గారికి ' దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు " ఇవ్వండి
@surendran4400
@surendran4400 Ай бұрын
Rk ga na kodaka anthey
@sreeramgt5120
@sreeramgt5120 Ай бұрын
అలాంటి కృష్ణ... NTR ను ఎగతాళి చేస్తూ సినిమా లు తీసాడు కాంగ్రెస్ అధికారం లో ఉండగా అన్నగారి ఆత్మ స్టైర్యం దెబ్బ తీయాలి అని. చివరికి తానే నవ్వల్ పాలు అయి కామెడీ హీరో అయ్యాడు పాపం. అందుకే తనకి గౌరవం కావాలి అంటే... ఇతర లకి ఇస్తేనే వస్తుంది అనేది. చివరికి జనం తిరస్క్ రించే వరకు.... శాంతి సందేశం లాంటి సినిమా వరకు తీస్తూ వరుస ఫ్లోప్స్ తో గిన్నెస్ రికార్డు కూడ తీసుకున్నాడు. NTR రాజకీయ ప్రవేశం తో కొంత స్వల్ప కాలం నెంబర్ 1 గా కొనసాగిన చిరంజీవి రాకతో నేల మీద పడ్డాడు...!!
@thammunaidu
@thammunaidu Ай бұрын
Bro ntr anr pilliki kooda bichham pettaru krishna garitho vallaki polika ee mata industry lo evarini adigina cheptaru. Oka cm ni edirinchi movies teesaru adi daring and dashing don't spoke about krishna garu ayna fans antha manchollu kadu be careful...
@krishnarao1620
@krishnarao1620 Ай бұрын
Anduke poye mundu alludu tho cheppu debbalu tinnadu
@ratnakarsssriadapala6772
@ratnakarsssriadapala6772 5 күн бұрын
హీరో కృష్ణ గారిని విమర్శించే అర్హత ఎవరికీ లేదు
@parashanaboainaramesh7062
@parashanaboainaramesh7062 Ай бұрын
క్రిష్ణా గారిని కాంగ్రెస్ పార్టి వాడుకుని వదిలేసింది లేకపోతే కృష్ణా No. 1
Правильный подход к детям
00:18
Beatrise
Рет қаралды 11 МЛН
黑天使只对C罗有感觉#short #angel #clown
00:39
Super Beauty team
Рет қаралды 36 МЛН
Support each other🤝
00:31
ISSEI / いっせい
Рет қаралды 81 МЛН
小丑女COCO的审判。#天使 #小丑 #超人不会飞
00:53
超人不会飞
Рет қаралды 16 МЛН
Super Star Krishna About Reason Behind Clashes With Sr NTR || Open Heart With RK
6:05
Paruchuri Gopala Krishna About Super Star Krishna and Sivaji Ganesan | Paruchuri Palukulu
17:54
Правильный подход к детям
00:18
Beatrise
Рет қаралды 11 МЛН