TDP MLA Nimmala Rama Naidu Reveals Bribe Offers From YCP Party | Open Heart With RK | Season -3

  Рет қаралды 347,292

Open Heart With RK

Open Heart With RK

2 жыл бұрын

TDP MLA Nimmala Rama Naidu Reveals Bribe Offers From YCP Party | Open Heart With RK | Season -3
#ABNRadhakrishna #NimmalaRamaNaiduOpenHeart #NimmalaRamaNaiduOHRK
Open Heart with RK. Number one talk show that captivated the minds of Telugu people. Most Wanted Show hosted by Seasoned Journalist Vemuri Radhakrishna. Marathon Entertainment Open Heart with RK, with its top politicians, colorful celebrities and top professionals in various fields. Direct questions, hot conversations, vacation fun Open heart specialties. Over 400 episodes of entertainment are owned by Open Heart with RK. Copyright @ ABN Andhrajyothy.
For More Season, episodes and Latest OHRK Interviews
SUBSCRIBE: bit.ly/3uibd1u
Like us on Facebook: / ​
Follow us on Twitter: / abntelugutv​
Follow us on ABN Web Portal: www.andhrajyothy.com/​
ABN App Links:
App store: apple.co/2GfnKMt​
Play Store: bit.ly/2Lrb09Q

Пікірлер: 435
@user-lx6uv9zc1m
@user-lx6uv9zc1m 2 жыл бұрын
పార్టీలకు అతీతంగా మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవొచ్చు అందరూ
@kamalkar6339
@kamalkar6339 2 жыл бұрын
Baboi antha credit ivvakandi
@Vzag-Food-Lover
@Vzag-Food-Lover 2 жыл бұрын
@@kamalkar6339 Mari inkem ivvali buthu minister 420cm ani ivvala
@sunil3153
@sunil3153 2 жыл бұрын
@@Vzag-Food-Lover Baga chepperu
@vysyarajushanmukh5502
@vysyarajushanmukh5502 2 жыл бұрын
@@kamalkar6339 మీకు మంచి చేసిన వారు అన్నా చెప్పినా నచ్చదు కదా అంతేలే బూతులు మాట్లాడే వాళ్ళూ అంటే నచ్చుతారు అనుకుంటా
@jaiandhra7437
@jaiandhra7437 2 жыл бұрын
@@kamalkar6339 Tappudu Brathukulu Bratheke meeku ...elanti vallu Nachharu le.
@krishnaraogayakwad4258
@krishnaraogayakwad4258 2 жыл бұрын
ఏది ఏమైనా భోజనం పెట్టడం మాత్రం మంచి కార్యక్రమం .సూపర్
@tulasidas8703
@tulasidas8703 3 ай бұрын
మీ గొప్ప సంస్కారానికి నమస్కారం
@prasadchitturi4595
@prasadchitturi4595 2 жыл бұрын
సార్ మీరు చాలా గ్రేట్ అన్న క్యాంటీన్ ఇంకా జరిపిస్తున్నారు జై టిడిపి
@lakshmisangula4459
@lakshmisangula4459 2 жыл бұрын
మా అన్న రామానాయుడుగారు గ్రేట్ సోల్జర్స్ ప్రజా నాయకుడు🙏🙏🙏🙏🙏
@mutyalasrinivasarao4699
@mutyalasrinivasarao4699 2 ай бұрын
ఏ ఒక్కరూ తప్పు కామెంట్ పెట్టాలదు అంటే మంచి మనిషి అని సూపర్
@singarapukrishnamurty597
@singarapukrishnamurty597 2 ай бұрын
నిమ్మల రామానాయుడు గారు మంచి మనస్సు వ్యక్తి అన్ని పార్టీలు ఆయనను ఆధారిస్తారు 💯
@abhiram9122
@abhiram9122 3 ай бұрын
మీదే విజయం ఇంకా. ప్రజలకి మంచి చెయ్యండి. దేవుడు మీ కుటుంబానికి సహాయం చేస్తాడు.
@BharatkumarchowdaryDivi
@BharatkumarchowdaryDivi 2 жыл бұрын
Really he is a great leader
@srinivasuetakota1686
@srinivasuetakota1686 Ай бұрын
మీలాంటి నాయకులు రాష్టానికి చాలా అవసరం సార్
@yalamanchipradeep5081
@yalamanchipradeep5081 2 жыл бұрын
Great human being and Good leader 👍 Appreciate u MLA sir
@srenivasulu2825
@srenivasulu2825 2 жыл бұрын
ఈ differenceను గమనించి చర్చించండి : NTR ఓడిపోయి ఇంట్లో ఉన్నప్పుడు లక్ష్మీ పార్వతి వస్తే, TDP అధికారంలోకి వచ్చాక చంద్రంతాత ఓడిపోయి టీడీపీలోకి వచ్చాడు. దీన్ని బట్టి ఎవరికి అధికారం అంటే మోజో అర్థం చేసుకోవచ్చు. అప్పటి చంద్రగిరి జనాభా ప్రకారం........ 1983లో చంద్రంతాత 17వేలకు పైనే ఓట్ల తేడాతో వెంకటాద్రినాయుడి చేతిలో ఘోరంగా ఓడిపోయి టీడీపీలోకి వచ్చాడు. అంతేకానీ గెలిచి రిజైన్ చేసి NTR దగ్గరకు రాలేదు. ఓడినవాడు మళ్ళీ చంద్రగిరిలో నిలబడి గెలవకుండా...... కుప్పానికి పారిపోయినవాడికి మీడియా అనే ఒక మాఫియా చేసిన కుట్రలకు ఆంద్ర ప్రదేశ్ ఆనాడే అన్యాయానికి గురి కాబడి చస్తూ బ్రతుకుతోంది. కియా కంపనీ అంటారు జనరల్ ఎలక్షన్స్ నుండి స్థానిక ఎన్నికల వరకు టీడీపీకి డిపాజిట్లు రావు. 23 గ్రామాలకే రాజధాని అని, మరోపక్క ప్రపంచ రాజధాని అని అంటారు. జనరల్ ఎలక్షన్స్ నుండి స్థానిక ఎన్నికల వరకు టీడీపీని సంక నాకీస్తారు. Hi-tech City అంటారు 50 డివిజన్లకు ఎన్నికలు జరిగితే ఒక్క డివిజన్లో కూడా టిడిపికి డిపాజిట్ రాదు. అక్కడ కూడా జనరల్ ఎలక్షన్స్ నుండి స్థానిక ఎన్నికల వరకు టీడీపీకి దిక్కు లేక పార్టీనే క్లోజ్ చేశారు. ఎందుకు??? రాజీవ్ గాంధీ జనార్ధరెడ్డి Hi-tech City తెచ్చారు కాబట్టి. అమరావతీ పక్కన ఉండే గుంటూరు విజయవాడ వారికే భాగం లేదంటే ఇక మిగతా ప్రాంతాలవారి పరిస్థితి ఏమిటి?! విభజన హామీల ప్రకారం కేంద్రం కియా ను సెక్షన్ చేసి రాయలసమలోనే పెట్టాలని పట్టు పట్టింది కాబట్టి. అయినా లక్ష్మిపార్వతి నుండి అంటే ఆడదాని నుండి మాత్రమే పార్టీనీ కాపాడుకుంటాయి. ఎందుకంటే చంద్రంతాత అతని మీడియా మాఫియా కూడా అదే జెండర్ కదా! JAGAN, KCR, కేజ్రీవాల్ లాంటివారు మగాళ్లు రా బుజ్జీ. వారి మాధురి సొంతగా పార్టీ పెట్టి ప్రజల ఆశీస్సులతో అధికారంలోకి వచ్చి ఉంటే చంద్రంతాతాను అతని మీడియా మాఫియానూ ఎవరు పట్టుకోలేరు భాయ్. ఓటుకు నోటు ఎఫెక్ట్ తో 10 ఏళ్ల హైదరబాద్ రాజధాని లేదు....తరువాత టీడీపీ పార్టీ లేదు. నాదెండ్ల భాస్కరరావు NTR నుండి పార్టీనీ తీసుకున్నపుడు లక్ష్మీ పార్వతి లేదు. NTR ప్రజల్లోకి వచ్చి అన్ని పార్టీల మద్దతుతో (ఎక్సెప్ట్ కాంగ్రెస్స్ తప్ప ) అధికారంలోకి వచ్చాడు. Note 1 : "కంచంలో అన్నం తిన్న విశ్వాసం కుక్కకు ఉంటుంది కానీ వాడికి(చంద్రంతాత) మాత్రం లేదు. వాడు వీధికుక్క కూడా కాదు గజ్జికుక్క లాంటివాడు. అన్నం పెట్టిన యజమాని మీద విశ్వాసం లేని గజ్జికుక్క వాడు" అని NTR వైస్రాయ్ హోటల్ చెప్పుల రాళ్ల ఘటన తరువాత NTR ప్రెస్ మీట్ లో చంద్రంతాత గురించి పరిటాల రవి అన్న మాటలు. NTRకు సపోర్ట్ చేసిన అప్పటి వ్యక్తులకు చంద్రంతాత సరైన పదవులు ఇవ్వడు. పరిటాల రవి, బుచ్చయ్య చౌదరి లాంటి వారు ఉదాహరణలు. (ఆంద్ర ప్రదేశ్ కు ప్రాణం పోసింది మాత్రం నాడు YS రాజశేఖర్ రెడ్డి అయితే నేడు YS జగన్ మోహన్ రెడ్డి). Note 2 : స్వతంత్ర భారతదేశంలో ముఖ్యమంత్రిగా ఉండగానే NTRను చంద్రంతాత అతని మీడియా చెప్పులతో, రాళ్లతో కొట్టారంటే.... ఇక సామాన్య ప్రజలకు దిక్కేది. ఆర్థికంగా రాజకీయంగా చంద్రం తాతను అతని మీడియాను ఈ స్థాయికి తెచ్చిన NTR అనే వ్యక్తిని ఇలా చేయడం భావ్యం కాదు. "ఒక వెదవ mp కోసం..... తాగుబోతు వెదవలందరూ ఎన్నో డిబేట్లు పెట్టిన ఈ మీడియా సన్నాసులు అప్పట్లో NTR మీద జరిగిన ఈ విషయం గురించి ఎప్పుడైనా మన మీడియా డిబేట్లు పెట్టిందా?!" చంద్రంతాత భార్యను అన్నారో లేదో కానీ??? NTR గారి భార్యను మాత్రం 30 ఏళ్లుగా చంద్రంతాత అతని మీడియా మాఫియా బ్యాచ్ రకరకాలుగా భూతులు తిడుతున్నారు. NTR గారి ఆత్మ అతని నిజమైన అభిమానులు భాద పడుతున్నారు.
@munagasudheerkumar6618
@munagasudheerkumar6618 2 жыл бұрын
@@srenivasulu2825 🙏🙏🙏🙏paytm ki 💸💰🙏🙏babu. Naku.
@gv6683
@gv6683 2 жыл бұрын
@@srenivasulu2825 meeku anukulam ga enni abaddalina aadavachu good,atleast rastra bavishyattu gurinchi aalochincharu, YSR atma kuda badapadtu untadi na family lone selfish, inka state ki em upayogapadtaru ani
@srenivasulu2825
@srenivasulu2825 2 жыл бұрын
పరిటాల రవి చెప్పిన నాటి మాటలు: "కంచంలో అన్నం తిన్న విశ్వాసం కుక్కకు ఉంటుంది కానీ వాడికి(చంద్రంతాత) మాత్రం లేదు. వాడు వీధికుక్క కూడా కాదు గజ్జికుక్క లాంటివాడు. అన్నం పెట్టిన యజమాని మీద విశ్వాసం లేని గజ్జికుక్క వాడు" అని NTR వైస్రాయ్ హోటల్ చెప్పుల రాళ్ల ఘటన తరువాత NTR ప్రెస్ మీట్ లో చంద్రంతాత గురించి పరిటాల రవి అన్న మాటలు. NTRకు సపోర్ట్ చేసిన అప్పటి వ్యక్తులకు చంద్రంతాత సరైన పదవులు ఇవ్వడు. పరిటాల రవి, బుచ్చయ్య చౌదరి లాంటి వారు ఉదాహరణలు. మల్లెల బాబ్జీ రాసిన మరణ వాంగ్మూలం ఒకసారి చదవండి. అతను కోర్టులో చెప్పిన విషయాలు తెలుసుకోండి. చంద్రంతాత ఎంత మోసగాడో, కుట్రగాడో తెలుస్తుంది. చంద్రంతాత తన స్వార్థం కోసం ఎంత నీచాతీ నీచమైన పనులు చేస్తాడో తెలుస్తుంది.
@gv6683
@gv6683 2 жыл бұрын
@@srenivasulu2825 sonta Chelli, talli , babai ni bajaruna padesi, champinchi, tandri savam meeda padavi erukovadaniki chesina danikante na..kukka Edina viswasam ki Peru, kani veeru chedalu , nasanam chesi kani vadaldu tana, mana difference ledu .
@ganeshg568
@ganeshg568 2 ай бұрын
My హేరో. ।।
@alahariramesh4212
@alahariramesh4212 2 жыл бұрын
మంచి వ్యక్తి .
@SrinuSrinu-og1it
@SrinuSrinu-og1it 2 ай бұрын
గొప్ప ఎంఎల్ ఏ మీరు మనసు ఉన్న మారాజు మీరు
@user-ok1wt2ou2p
@user-ok1wt2ou2p 2 ай бұрын
దేవుడు మీకు న్యాయం చేయాలని మనసు పూర్తిగా కోరుకుంటున్నాను
@grandipadma2208
@grandipadma2208 2 ай бұрын
గొప్ప మానవతావాది 🙏🙏🙏
@meelookadumeethookadu4443
@meelookadumeethookadu4443 2 ай бұрын
Proud of Palakol citizen 🥰 next AP minister 🥳👍🏻
@tallaramesh3677
@tallaramesh3677 2 жыл бұрын
True leader sir meeru jai nimmala jai CBN jai TDP ✊✊
@mastansamudrala2340
@mastansamudrala2340 2 ай бұрын
ఈ సారి మంత్రి పదవి వస్తుంది❤
@subbaraosubbarao4067
@subbaraosubbarao4067 29 күн бұрын
మీరు చెప్పినట్టే మంత్రి పదవి వచ్చింది సార్
@DurgaPrasad-ls4zv
@DurgaPrasad-ls4zv 2 жыл бұрын
Really great sir
@damodarvarma6714
@damodarvarma6714 2 жыл бұрын
I respect you sir and salute you. Such a great person ❣️😊
@venkatrathnam6181
@venkatrathnam6181 2 жыл бұрын
By the people to the people for the people real politician from AP
@basavanagabhadram4849
@basavanagabhadram4849 11 ай бұрын
2024 TDP Next Home Minister nimmala ramanaidu❤🎉🎉🎉😊
@bharathvamsi4966
@bharathvamsi4966 2 жыл бұрын
ABN Radha Krishna sir, please help me out in meeting ramanaidu garu , 🙏🏽, true legend supporting legendary CBN garu , we need this kind of support
@gpavang123
@gpavang123 2 жыл бұрын
Bro u can always meet him palkolu Henis very accessible person
@user-xi8bl4py1n
@user-xi8bl4py1n 2 ай бұрын
మీలోనున్న ఈ తత్వం ప్రతి రాజకీయ నాయకుడు అలవాటు పడి వారు బ్రతికి ఉన్నా లేకున్ననూ మన పేరు శాశ్వతంగా నిలవాలంటే ఇలాంటి వనులు చేసిన మంచి దేశము అవుతుంది
@prasadbanugiri2014
@prasadbanugiri2014 3 ай бұрын
ప్రతీ నియోజకవర్గానికి మీ లాంటి ఏమేల్యే నే ఉండాలి అప్పుడు రాష్ట్రం బాగుపడుతుంది
@venkatrathnam6181
@venkatrathnam6181 2 жыл бұрын
He is real soldier and LEADER from TDP palakollu people are great from ANDHRAPRADESH
@srenivasulu2825
@srenivasulu2825 2 жыл бұрын
అసలు "పార్టీనీ కాపాడుకోవటం అంటే ఏమిటి!?" NTRను ఎవరు మోసం చేయకుండా, అతనికి ఎలాంటి ప్రమాదం రాకుండా, NTR ను కాపాడుకుంటూ అతన్నే CM గా కొనసాగించడాన్ని పార్టీనీ కాపాడుకోవటం అంటారు. కానీ, "నన్ను నా పార్టీనీ చంద్రబాబు కాంగ్రెస్స్ కోవర్ట్ గా వచ్చి నాశనం చేస్తున్నాడు. చంద్రబాబు నా అల్లుడే కావచ్చు. కానీ వాడు ఒక దుర్మార్గుడు నికృష్టుడు. గాంధీని చంపిన గాడ్సేను క్షమించవచ్చు కానీ ఈ వెదవను మాత్రం క్షమించకూడడు. తెలుగువాళ్ళ ఆత్మ గౌరవాన్ని పట్టపగలు నడిరోడ్డుపై హత్య చేశాడని" అని స్వయానా NTR గారే కొన్ని నెలలు, సంవత్సరాలు పబ్లిగ్గా చెప్పాడు. కొంత మంది పెట్టుబడి దారులు మీడియా అధిపతులు NTR ప్రభుత్వాన్ని కుట్రలతో కూల్చి వారికి పనివాడిగా బ్రోకర్ గా చంద్రంతాతను సెలెక్ట్ చేసుకున్నారు. నిజంగా NTR నచ్చకుంటే..... వేరే పార్టీలోకి వెళ్లాలి లేదా దమ్ముంటే కొత్తపార్టీ పెట్టుకోవాలి. అంతా కెపాసిటీ చంద్రం తాతకు అతని మీడియాకు ఉందా?? అందుకే ఇక్కడ అలా జరగలేదు. కోవర్ట్ పనులే ఎక్కువైనాయి. "చంద్రంతాత కాంగ్రెస్లో ఓడిపోయి TDP లోకి వచ్చాడు. TDP ఓడిపోయాక లక్ష్మి పార్వతీ NTR దగ్గర చేరింది. NTR గారు లక్ష్మిపార్వతీనీ ప్రచారానికి తీసుకెళ్ళి ప్రజల మద్దతుతో పెళ్లి చేసుకున్న తరువాతే ..... మొదటిసారి కన్నా రెండవ సారి అత్యధిక సీట్లతో గెలిచాడు". ఇలాంటి నిజాలు TDP చరిత్రలో చాలా ఉన్నాయి. Note : నిజంగానే చంద్రంతాత NTR నుండే పార్టీనీ కాపాడాడా?! 'ఓటుకు నోటు' కేసు నుండి బయటపడటానికి, KCRకు భయపడి NTR పార్టీనే తెలంగాణలో క్లోజ్ చేసిన చంద్రంతాత........ పార్టీనీ కాపాడాడా??!... లేక ముంచేసాడా?! చిన్న కేసుకే తనది కాని TDPపార్టీని చీకటి ముసుగు ఒప్పందాల ద్వారా క్లోజ్ చేసిన చంద్రంతాత ఎక్కడ? వ్యవస్థలను వాడుకొని AP నుండి Delhi వరకు జరిగిన వెన్నుపోటు యుద్ధంలో గెలిచిన జగన్ ఎక్కడ! మధ్యాహ్నం 'తన మనిషీ' పట్టుబడితే రాత్రికి రాత్రే పక్క రాష్ట్రాన్ని వదలి చీకట్లో దొంగలా కరకట్ట చేరుకున్న చంద్రంతాత "కట్టు బట్టలతో వచ్చా. రాష్ట్రంలోకి CBI రాకూడదు" అనే చంద్రంతాతకు కడపలో ఎంతమంది ఎన్ని పార్టీలు తిరిగినా 5లక్షల 45 వేల మెజారిటీ తో దేశంలోనే అత్యంత రికార్డ్ మెజారిటీతో జగన్ విజయం సాధిస్తే.... ఇలాంటివాడు మనకి ఎప్పటికైనా ముప్పే అనుకొని చంద్రంతాత నుండి సోనియా వరకు అన్ని వ్యవస్థలను వాడుకుని ఎవరు ఎలాంటి కంప్లైంట్ చేయకున్నా 1,350 కోట్ల తప్పుడు కేసులు పెట్టి....... తమ మీడియా ద్వారా 50 వేల కోట్లు, 70 వేల కోట్లు, ఫైనల్ గా 'లక్ష కోట్లు' అంటూ ప్రచారం చేసిన, 16 నెలలు జైల్లో పెట్టిన ఎవరికి ఎక్కడ భయపడకుండా..... YCP పార్టీనీ 2014లో 67 సీట్లతో బలమైన ప్రతిపక్షంగా 2019లో 151 సీట్లతో బలమైన అధికారపక్షంగా ప్రజల మద్దతుతో నిలబడిన జగన్. ఇద్దరి మధ్య ఎంత తేడా ఉందో చూడండి "తనది కాని పార్టీ...... తనది కాని విజయం....... తనది కాని డెవలప్మెంట్..... నాది అంటూ చంద్రంతాత అతని మీడియా ఇన్నాళ్లు కార్యకర్తలను అభిమానులను మోసం, ద్రోహం చేయడం వల్ల, ప్రజలకు అసలు విషయాలు తెలియడం ద్వారా చంద్రంతాతకు అతని మీడియాకు ఇప్పుడూ ఈ నీచస్థితి వచ్చింది". పరిటాల రవి చెప్పిన నాటి మాటలు: (("కంచంలో అన్నం తిన్న విశ్వాసం కుక్కకు ఉంటుంది కానీ వాడికి(చంద్రంతాత) మాత్రం లేదు. వాడు వీధికుక్క కూడా కాదు గజ్జికుక్క లాంటివాడు. అన్నం పెట్టిన యజమాని మీద విశ్వాసం లేని గజ్జికుక్క వాడు" అని NTR వైస్రాయ్ హోటల్ చెప్పుల రాళ్ల ఘటన తరువాత NTR ప్రెస్ మీట్ లో చంద్రంతాత గురించి పరిటాల రవి అన్న మాటలు. NTRకు సపోర్ట్ చేసిన అప్పటి వ్యక్తులకు చంద్రంతాత సరైన పదవులు ఇవ్వడు. పరిటాల రవి, బుచ్చయ్య చౌదరి లాంటి వారు ఉదాహరణలు. మల్లెల బాబ్జీ రాసిన మరణ వాంగ్మూలం ఒకసారి చదవండి. అతను కోర్టులో చెప్పిన విషయాలు తెలుసుకోండి. చంద్రంతాత ఎంత మోసగాడో, కుట్రగాడో తెలుస్తుంది. చంద్రంతాత తన స్వార్థం కోసం ఎంత నీచాతీ నీచమైన పనులు చేస్తాడో తెలుస్తుంది.))...
@venkatrathnam6181
@venkatrathnam6181 2 жыл бұрын
@@srenivasulu2825 nee sodi aapuu raa baffun
@marysowjanya6921
@marysowjanya6921 2 жыл бұрын
@@venkatrathnam6181 sodi kadu.its true
@akkk820
@akkk820 Ай бұрын
​@@srenivasulu2825sodhi apu ra pukaaa
@shankarkhandavilli5077
@shankarkhandavilli5077 2 жыл бұрын
You are not a politician you are the best leader in AP
@KowshikMaridi
@KowshikMaridi 2 жыл бұрын
Future Minister Nimmala Ramanaidu garu
@sivakayyuri47
@sivakayyuri47 2 жыл бұрын
Excellent Sir RK garu good programme sir
@PRC429
@PRC429 2 жыл бұрын
Good person ✌ ✌ ✌
@leninkumar9698
@leninkumar9698 2 жыл бұрын
Miku future vundi sir.be with tdp.
@radhakrishnabommakanti9742
@radhakrishnabommakanti9742 2 жыл бұрын
Great job sir 👍👏
@jakkampudisnmurty2706
@jakkampudisnmurty2706 Ай бұрын
Jai nimmala 💪💪💪💪💪 Jai palakollu 👌👌👌👌👌👌 Jai Babu jai Pavan 🚩🚩🚩🚩🚩 Superstar Mahesh fans mori Pandu. E. G dt
@ilovepubg8432
@ilovepubg8432 2 жыл бұрын
Good speech sir Jai tdp
@manemramu3072
@manemramu3072 2 жыл бұрын
Great leader. Jai Nimmala. Jai cbn
@manoharreddy2057
@manoharreddy2057 2 жыл бұрын
Chala Adbudamaina aalochana really hat's up sir
@saikumar9157
@saikumar9157 2 жыл бұрын
Good leader
@vijaykrishna8181
@vijaykrishna8181 2 жыл бұрын
Such a great character
@ganigani4337
@ganigani4337 2 жыл бұрын
Real impressed ur ideas sir...nimmala ramanaidu garu
@Sudarshan-Advocate-Labrador
@Sudarshan-Advocate-Labrador 2 ай бұрын
Great 🎉🎉
@NaveenKumar-he8dy
@NaveenKumar-he8dy 2 жыл бұрын
superb
@v.palavelliv.palavelli4942
@v.palavelliv.palavelli4942 2 жыл бұрын
Very nice andi Rama naidu garu🙏🙏🙏
@sriram-qo5cj
@sriram-qo5cj 2 жыл бұрын
Real soldier in TDP ,
@aswarthreddy7041
@aswarthreddy7041 Ай бұрын
Great & Super MLA Nimmala Rama Nayudu 👌
@maheshinfoservice2175
@maheshinfoservice2175 2 жыл бұрын
Naidu garu, u r program inspired me, If possible i will apply in my village
@abhayram1534
@abhayram1534 2 ай бұрын
నేను ఇదే plan లో ఉన్నాను.. కొన్ని days తర్వాత.. దీని గురించి ఆలోచన లు షేర్ చేస్కోందాం brother.. మనము
@guthigovardhan3553
@guthigovardhan3553 2 жыл бұрын
JAI TDP JAI CBN JAI RAIDU GARU JAI AP
@bow_____dragon99999
@bow_____dragon99999 Жыл бұрын
You are really great human sir 🔥🔥🔥🔥🇮🇳🇮🇳🙏🙏🙏and great mla
@yedidagowtham5041
@yedidagowtham5041 2 жыл бұрын
Superb brother.all the Best.
@saiprakash875
@saiprakash875 2 ай бұрын
Great job sir
@AnilKumar-gp4dn
@AnilKumar-gp4dn 2 ай бұрын
నాకు ఇష్టమైన నాయకుడు రామానాయుడు గారు 🎉
@i.n.r.inturi1764
@i.n.r.inturi1764 2 жыл бұрын
రామానాయుడు గారు మీ అడ్రస్ తెలియజేయగలరు.అన్న క్యాంటీన్ కి సహాయం చేస్తాము.
@kottapallibalaji5602
@kottapallibalaji5602 2 жыл бұрын
Palakol, west godavari
@purethoughtts638
@purethoughtts638 Ай бұрын
Minister of water resources Andhra Pradesh
@hannajayaraoa3764
@hannajayaraoa3764 2 ай бұрын
Dynamic leader and kindly heart person
@surlasrinivas7039
@surlasrinivas7039 2 ай бұрын
Great Sir and You are Great leader.
@bhaskard3
@bhaskard3 2 жыл бұрын
జనాలు ఏమైనా కాని 🙏🙏🙏
@indrab57
@indrab57 2 жыл бұрын
Wow , great sir
@y.uvruvr9987
@y.uvruvr9987 2 жыл бұрын
Genuine leader
@ramireddyv7848
@ramireddyv7848 2 жыл бұрын
Super I impressed 👌
@sanjeevnaidu4836
@sanjeevnaidu4836 2 жыл бұрын
Excellent MLA
@Apనిరుద్యోగులు
@Apనిరుద్యోగులు Ай бұрын
ఈ నాయకుడు పనులు anni సూపర్ 🎉🎉🎉🎉🎉🎉🎉
@krishnaveni-hk9fb
@krishnaveni-hk9fb 2 ай бұрын
Very good human being
@podiliprudhvi964
@podiliprudhvi964 2 жыл бұрын
Jai tdp jai jai tdp
@sudhakarbejavada9928
@sudhakarbejavada9928 3 ай бұрын
Great achievement sir....❤❤❤
@shivaakhandam8052
@shivaakhandam8052 2 ай бұрын
Love you sir loyalty and royalty 💝
@Banisi867
@Banisi867 2 жыл бұрын
Super sir
@venkateshneralla9159
@venkateshneralla9159 2 жыл бұрын
He is good and great
@powerstar7272
@powerstar7272 2 жыл бұрын
23 MLA లను కొన్నప్పుడు ఇలాంటి debate లు ABN TV5 Eenadu లో చూడలేదు... పాపం అప్పుడు మర్చిపోయారు...
@upendrachary6663
@upendrachary6663 2 жыл бұрын
Anna canteen .it's really a wonderful moment But..vadu goranga close chesaru
@kishorebabumallipeddi449
@kishorebabumallipeddi449 2 жыл бұрын
No doubt he is cabinet minister in 2024
@vaidyulagsroy8127
@vaidyulagsroy8127 Ай бұрын
Hat's off Sir! May God bless you always with health and happiness forever! 🙏🙏🙏
@sankarsankar8940
@sankarsankar8940 2 ай бұрын
Really great Sir ..Nijanga cheptunna nenu palakollu lo putti vunte bagunnu
@balususatish1244
@balususatish1244 2 ай бұрын
Great human being
@sripadamurthy7729
@sripadamurthy7729 2 жыл бұрын
N Rama Naidu garu is a dinamic leader.
@BaraSrinu
@BaraSrinu 2 ай бұрын
సూపర్ sir
@PSRAO949
@PSRAO949 2 жыл бұрын
నిజాయితీ కి మారుపేరు నిమ్మల
@ganeshjalla7092
@ganeshjalla7092 2 жыл бұрын
Great
@gramakrishna3479
@gramakrishna3479 2 жыл бұрын
అన్న ధత sukhibhava
@RameshTeja-ef5hv
@RameshTeja-ef5hv Ай бұрын
❤ jai nimmala ramanaidu garu I'm from TANUKU ❤ jai Aramilli Radha Krishna gari jai TDP❤ jai CBN ❤
@sasim6339
@sasim6339 2 жыл бұрын
Cbn should give good positions to ramanaidu sir
@eswarmarass9986
@eswarmarass9986 2 жыл бұрын
Great words sir we learn from you 👃
@lakkojudurgaprasad1202
@lakkojudurgaprasad1202 2 жыл бұрын
Wellcome to nice decesion sir may some more people run in this way of program
@kishorereddy7499
@kishorereddy7499 2 ай бұрын
Super 👌
@cmjasti
@cmjasti 3 ай бұрын
Great Boss.. Super
@yandrapupadmavathi4020
@yandrapupadmavathi4020 23 күн бұрын
Yes sir, every person ki ethics vundali
@vinaybaby7822
@vinaybaby7822 2 жыл бұрын
Superb sir
@DurgaPrasad-ls4zv
@DurgaPrasad-ls4zv 2 жыл бұрын
Great leader ramanaidu Garu
@abhishekayyappusetty6789
@abhishekayyappusetty6789 2 жыл бұрын
Entha Manchi... Nyakulu onaraa....kontha mandhi unnaru thitadam tappa em radhu
@mmalli9229
@mmalli9229 2 жыл бұрын
Ur Great leader sir..
@jpdurgesh5686
@jpdurgesh5686 Ай бұрын
Sir,All the best to you for getting Ministry in the state
@rajasekharbulla4065
@rajasekharbulla4065 2 жыл бұрын
JAI NIMMALA NAIDU GARU
@prk6883
@prk6883 2 ай бұрын
రామానాయుడు గారు మీకు నా వందనములు శుభాభినందనలు నాయకుడు అంటే నీవేనయ్యా❤❤❤❤❤
@imadaabathunisrinivasarao169
@imadaabathunisrinivasarao169 2 жыл бұрын
Super sir super
@VenkataRamana-qs4kx
@VenkataRamana-qs4kx Ай бұрын
నిమ్మల రామా నాయుడు గారు అంటే నిర్మల మైన మనసు గల నాయకుడు.
@rajeshbablu7839
@rajeshbablu7839 Ай бұрын
Sir meru great Sir hat's up JAI BHARAT JAI MOODIJI 🇮🇳 🇮🇳 🇮🇳
@kodaliudayamohan9941
@kodaliudayamohan9941 Жыл бұрын
Very good sir
@ravulachennaiah8451
@ravulachennaiah8451 2 ай бұрын
Great sir
@satishbevara9831
@satishbevara9831 2 ай бұрын
Supper
@sivadurgaprasad7730
@sivadurgaprasad7730 2 ай бұрын
Super Sar 👌
@kalyanbhargav7644
@kalyanbhargav7644 Ай бұрын
Real hero real gentleman ramanaidugaru hatsoff sir
@chekuriyuvaraj7289
@chekuriyuvaraj7289 2 ай бұрын
Nimmala gaariki adv congratulations 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
HAPPY BIRTHDAY @mozabrick 🎉 #cat #funny
00:36
SOFIADELMONSTRO
Рет қаралды 18 МЛН
KINDNESS ALWAYS COME BACK
00:59
dednahype
Рет қаралды 171 МЛН
Beautiful gymnastics 😍☺️
00:15
Lexa_Merin
Рет қаралды 15 МЛН
TDP MLA Nimmala Rama Naidu Open Heart With RK | Full Episode | Season -3 | OHRK
1:28:29
Как мама ухаживает за мной VS гостями
0:50
Время горячей озвучки
Рет қаралды 2,6 МЛН
😱ВСЕМ БЫ ТАКИЕ СТАЛЬНЫЕ НЕРВЫ
0:18
MEXANIK_CHANNEL
Рет қаралды 10 МЛН
Аниматоры в форме СПЕЦНАЗА: Именинника разыграли
0:21
Собиратель новостей
Рет қаралды 3,4 МЛН
Детство злой тётки 😂 #shorts
0:31
Julia Fun
Рет қаралды 4,5 МЛН
Горилла Показала Малыша 😍
0:23
ДоброShorts
Рет қаралды 2,6 МЛН