అ నవ్వులో అమాయకత్వం అ మాట లో నిజం అ మనిషి లో మంచితనం Real హీరో real star శ్రీహరి......🙏
@mallakkamallakka82173 жыл бұрын
Yes
@pogirisurendra94083 жыл бұрын
Baga cheppav bro
@harikrishnaande16323 жыл бұрын
@@mallakkamallakka8217 ssssst
@anilbabukalluri50132 жыл бұрын
Y
@harishsingampalli6006 Жыл бұрын
@Harikrishna Ande
@nareshregu13863 жыл бұрын
90 పైసల కోసం ఇబ్బంది పడ్డ శ్రీహరి గారు ఎంతో మందికి ఎన్నోవిధాలుగా సహాయం చేసారు నిజంగా పైసల విలువ కష్టం విలువ తెలిసిన వారు ఎదుటివారి కష్టాలను కూడా అర్ధం చేసుకుంటారు ఇప్పుడు వున్నా పరిస్థితిలో తల్లి తండ్రులు పిల్లలకి పైసల, కష్టం విలువ తెలిసేలా పెంచేతే వాళ్ళు మంచి విలువలతో పెరుగుతారు
@RajKumar-xp3jh3 жыл бұрын
నువ్వు మా మథ్య లేవంటే ఇప్పటికీ నమ్మబుద్ధి కావడం లేదు, మిస్ యూ " రియల్ స్టార్ శ్రీహరి గారు"🙏🙏
@ssmbcreation56043 жыл бұрын
Hhjj.
@ratodshankar17453 жыл бұрын
@@ssmbcreation5604 👍
@darlingrocky23203 жыл бұрын
సహాయం చేయడం లో శ్రీహరి గారి తర్వాతే ఎవరైనా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో. నేను చూసిన ఇంటర్వ్యూస్ లో andharikante ఎక్కువ హెల్ప్ చేశారని వినిపించిన గొప్ప పేరు శ్రీహరి గారు🙏!! Publicity lekunda help chesina oke okka Hero Srihari. TFI lucky to have you sir 🙏👏
@gokulgopi72853 жыл бұрын
నిజాయతీతో కష్టపడి పైకొచ్చిన మనిషి హ్యాట్సాఫ్ శ్రీహరి గారు we. Miss u🙏❤️
@Reportking-zr4kn7 ай бұрын
ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం అంటే ఇదే 💞💞💞
@ramupennamulapennamularamu84223 жыл бұрын
చాలా సంవత్సరాల తర్వాత శ్రీహరి గారిని చూసి చాలా అనందం గా అనిపించింది ..
@venkatanarayanagurram73922 жыл бұрын
Happy
@srinivasbabu74153 жыл бұрын
అ నవ్వులో అమాయకత్వం అ మాట లో నిజం అ మనిషి లో మంచితనం Real హీరో real star
@K.K.VoiceWar3 жыл бұрын
49 సంవత్సరాల చిన్న వయసులో #శ్రీహరి అన్న చనిపోవడం చాలా బాధకారం..😓😓
Emi ra balraju emi ra upayogam deshaniki nee valla
@rajeshbhattu1143 Жыл бұрын
చాలా గొప్ప మనసు ఉన్న వ్యక్తి మన రియల్ స్టార్ శ్రీహరి గారు..కొంచెం సహాయం చేస్తేనే బయట చెప్పుకునే రోజుల్లో చాలా మందికి సహాయం చేసి ఆ రోజుల్లోనే 3 గ్రామాలను దత్తత తీసుకున్న వ్యక్తి గ్రేట్ సార్❤❤😍😍
@sunkarynagaraju11773 жыл бұрын
మళ్ళీ పుట్టాలి శేర్ ఖాన్ 🙏🙏🙏i love you sir
@sekharpusula50093 жыл бұрын
🙏🙏🙏🙏 రియల్ స్టార్ అన్నా మాటకి నిజమైన అర్థం... శ్రీహరి గారు...
@mannelaxman31673 жыл бұрын
Epatki ee time lo ee interview Chussay Vallu. okka like
@giridharsarva25433 жыл бұрын
Video upload chesindi e time loney ayya babu
@shravp7693 жыл бұрын
Inkoka like bicchagadu
@upendrak23193 жыл бұрын
ప్రతిరోజు శ్రీహరి విగ్రహాన్ని నేను చూస్తుంటాను ప్రతిరోజు ఉదయం 6 గంటలకు అక్కడే కూర్చుని t తాగుతాను ప్రతి రోజు మిమ్మల్ని తలుచుకుంటూ ఉంటాను మీ నవ్వు చాలా బాగుంటది
@ashokreddygurrala7814 Жыл бұрын
Plz ఎక్కడ ఉంది విగ్రహం reply me.
@viratmdf10 ай бұрын
శ్రీహరి గారి విగ్రహం బాలానగర్ హైదరబాద్ లో ఉంది
@sidhurider2 ай бұрын
Miss u Anna
@PoleThirupathi10 ай бұрын
2024 లో ఎంతమంది చూస్తూ ఉన్నారు
@satyasaipavanallu16512 жыл бұрын
మీరు చేసిన మంచిలో మీరు ఎప్పుడూ బ్రతికే ఉంటారు శ్రీహరి గారు😊🙏🙏
@medaboinaprashanth6612 жыл бұрын
2022 లో చుసిన వాళ్ళు లైక్ చేయండి.. ఎందుకు లైక్ అంటే చాలా మందికి శ్రీహరి సార్ గురించి తెలుస్తుంది ఇప్పుడు...
@shalinideviduggi925311 ай бұрын
సుఖం తెలిస్తెనేగా.. కష్టం కు .. సుఖం కు తేడా తెలిసేది.. హార్ట్ టచింగ్ 😢.. శాంతి గారిని చూసి.. సమంతా లాంటివాళ్ళు సిగ్గు తెచ్చుకోవాలి.. మీరూ.. అస్తమించని సూర్యుడు Sir Really Miss You Sir 😢
@srujanmupparapu45093 жыл бұрын
శ్రీహరి గారు చనిపోయాక aa రోల్స్ అన్నీ జగపతిబాబు కి వచ్చాయి
@NDR-fi8gy3 жыл бұрын
Ala anaddu bro Sri Hari ji srihare jagapatibabu jagapatibabe
@logicspunches9813 жыл бұрын
టాలెంట్ బట్టి వస్తుంది
@pothanuribhaskar29363 жыл бұрын
Yes
@sujathacharan21532 жыл бұрын
S
@Andhrapolitics202411 ай бұрын
శ్రీకాకుళం జిల్లాలో శ్రీ కూర్మ నాధ స్వామి ఆలయ ధ్వజస్తంభం పునః ప్రతిష్ట చేసిన దాతలు శ్రీమతి అండ్ శ్రీ శాంతకుమారి హరి అని ఉంటుంది
@manaammavodi46223 жыл бұрын
శ్రీహరి చనిపోయినాడు అని తెలవగానే నాకు తెలవకుండానే గోరగా ఏడ్చాను నిజంగా miss u sir
@rajuraju-ix1ud3 жыл бұрын
మా ఊరు లో చాలా మంది భద్రాచలం అనే పీలేచేవారు నన్ను తినేజలో
@kumarkumar-md7ee3 жыл бұрын
He spoiled his life...due to drinking 😒😢
@sparessynergyearthmovers66432 жыл бұрын
@@kumarkumar-md7ee 0iiduUuuuuXsizU9Devi IUi
@sparessynergyearthmovers66432 жыл бұрын
@@rajuraju-ix1ud Sai PD
@sparessynergyearthmovers66432 жыл бұрын
@@rajuraju-ix1ud Nd Infratech nd iidisisUIss4iuxuui99Sudheer dz i
@rameshrathod69193 жыл бұрын
2022 లో చూస్తున్న వారు ఒక లైక్ వేసుకోండి
@gviswanatha7115 Жыл бұрын
2023 lo chusthunna
@mdlateefuddin5878 Жыл бұрын
2024 chustuna
@nareshsunkara34623 жыл бұрын
శ్రీహరి గారి జిమ్మికి మేము పెయింటింగ్ పని చేసాం. అప్పుడు మమ్మల్ని చాలా బాగా చూసుకునే వారు శ్రీహరి కూడా ఒక సోనూసూద్ పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం కలవారే సాయం చేయడంలో
@porandlasrikanth13233 жыл бұрын
మీ జన్మ ధన్యం అయిపోయింది అన్న
@nageshwarraoramadugu64953 жыл бұрын
,,,
@surayanarayanabaram40083 жыл бұрын
,,/1/ @@nageshwarraoramadugu6495
@poojithareddy57903 жыл бұрын
Ppp
@poojithareddy57903 жыл бұрын
PLyra
@Shan-sg7mm10 ай бұрын
మంచివారిని దేముడు తొండరగా తీస్కుపోతాడు 😢😢😢
@madhavaraomanne6133 жыл бұрын
శ్రద్ధాంజలి సర్ శ్రీహరి గారు చాలా కష్టపడి సినిమా ఎక్ట్రార్ అయ్యారు మీరు మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను
@rameshnaidutualgapu22473 жыл бұрын
Anna we miss you .. Real Hero ...Sri Hari garu
@telugu_993 жыл бұрын
ఏ సినిమాలో అయినా కథకు న్యాయం చేసే హీరో the real hero srihari garu
@luckykrishna74293 жыл бұрын
vvvvv
@luckykrishna74293 жыл бұрын
vvvv
@luckykrishna74293 жыл бұрын
vv
@vamsigantada26983 жыл бұрын
19:50 his ultimate greatness
@Reportking-zr4kn7 ай бұрын
ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం అంటే ఇదేనేమో మీరు సూపర్ సార్ ❤❤❤
@venkataramakrishnagovvala75713 жыл бұрын
ఒక ఎన్టీఆర్ ఒక ఎ ఎన్ ఆర్ ఒక శ్రీహరి అని అంటాను నేను
@cskumar33133 жыл бұрын
Rip 😭 Sri Hari garu great legendary actor
@Deepakdasvskp Жыл бұрын
క్రీస్తుశస్సులో శ్రీహరి గారికి నా హృదయపూర్వక అభిమానాలు తెలియపరచుకుంటున్నాను
@srinivasuluchoudary698910 ай бұрын
రియల్ హీరో అని ఏ టైమ్ లో పెట్టారో కరెక్ట్ గా సరిపోయారు థాంక్స్ శ్రీహరి గారికి జోహార్
@balajiupputuri14463 жыл бұрын
Very much inspiring story. Real star real experiences
@southindianmovies57693 жыл бұрын
శ్రీహరి మరియు అతని భార్య మధ్య బంధం నేటి యువ తరానికి గొప్ప ఉదాహరణ. అతను సినిమాలలో వాంప్ పాత్రలు పోషించిన వ్యక్తిని వివాహం చేసుకున్నాడు. అతను ఎంత విశాలమైన మనస్సు గలవాడు? అయితే నేటి యువత చిన్న చిన్న కారణాల వల్ల విడాకులు తీసుకుంటున్నారు.
@sagorisatya9953 жыл бұрын
I miss you sir మంచోళని దేవుడు త్వరగా తీసుకెళ్లిపోతాడు
@gaddameedianurag89323 жыл бұрын
The motive behind Srimanthudu movie should have been surely this man.
@SoumyaRaj.b Жыл бұрын
Who is watching in 2024 ❤
@trinathedupuganti10 ай бұрын
👍
@manojvalmiki2110 ай бұрын
I'm also watching😊
@durga05249 ай бұрын
❤ yes
@king_maker77999 ай бұрын
Yes
@paseddulasunil8889 ай бұрын
Hii
@adinarayanadarla98672 жыл бұрын
శ్రీహరి.... అన్నా..... మీరు .... చనిపోయినా... ఎప్పటికి... మా గుండెల్లో.. ఉంటావు.... ప్రతి కుటుంబానికి.... మీరు అన్న లాంటి వాడవు 🙏
@KrishnaMurthy-cl6ts2 жыл бұрын
Even after death of Sri Hari he is in our hearts for ever.
@suseelach.836 Жыл бұрын
?? 😊😊😅! 😊? 😊!
@pink_hail....60243 жыл бұрын
Inspirational words.... ❤️
@trinitybricks9522 Жыл бұрын
A very humble person, I wish he was still around...
@firstclassstudent92963 жыл бұрын
A man with golden heart❤️ Miss u Sree hari gaaru🙏
@rajeshreddy37913 жыл бұрын
Cinema industry lo first srimanthadu mire sir🙏🙏🙏
@chaparalarajasekhar72103 жыл бұрын
Best actor srihari garu
@starking43072 жыл бұрын
Wow!! it is super simplicity in Srihari gaaru. Srihari gaaru still wear the slippers in the show. Very honest and genuine talking.
@adithreddysama78293 жыл бұрын
Really a great Actor ... We miss you Sir🥺🙏🙏
@ramarajumantena97763 жыл бұрын
Naku challa estamaina hero realstarsrihari Anaya Miss you 😭😭😭
@bejjankishankar94442 жыл бұрын
శ్రీహరి గారికి మీకు మరొక్కసారి వందనములు
@jackraju25717 ай бұрын
మై ఫేవరెట్ హీరో శ్రీహరి లైవ్❤😂😮😅😅😊🎉
@trulycinema60323 жыл бұрын
Very good actor....He can do any kind of role very easily....
@nikkikranthi10032 жыл бұрын
జై శ్రీహరి గారు🙏 రియల్ స్టార్ నిజమైన అభిమానులు 👍👍👍👍👍👍👍
@hyderabad36983 жыл бұрын
Nice interview. The best episode
@raviteja2963 жыл бұрын
aa pure smile eppatiki marchipolemu...genuine smile....
@gorleappalanaidu23843 жыл бұрын
Srihari garu great actor and great human being 🙏🙏🙏
@ajayajju98523 жыл бұрын
No words is enough to describe Srihari gaaru ❤️❤️ ##TFI loose a legend, we always luv u & u were still alive in our hearts😍😍 when I come to see durgam cheruvu, firstly I will always visit ur home. It gives some unknown happiness for me. The only thing I wanna to tell about u ,I always luv❤️ u forever nd ever😊😊😊.........
@prabha633 жыл бұрын
The 1 and only Real hero 👌❤️❤️❤️❤️😘😘😘😘we miss u sir 😭😭
@MAKTHALNAGARAJU Жыл бұрын
I love and miss you sreeharanna ❤❤😢😢❤❤
@psaikumarnaik1979 Жыл бұрын
Sir ur my inspiration for helping someone 😊😊😊😊 miss you so much sir
@gamingsanjay36032 жыл бұрын
Always great person really great man sri hari garu my hero I miss u sir😔😔 🙏🙏🙏
@jayanths21042 жыл бұрын
Real star is always a Real star whether he is not with us he is in our hearts and he is immortal
@pallapuraju89863 жыл бұрын
Real star and real hero real good human being person...love you annayya...we miss you a lot
@ramamanda40863 жыл бұрын
I mishu u 😭
@mearn_ctaftsman8 ай бұрын
Thank you very much for posting this video sir . We miss you Srihari Anna 😢😢😢😢
@janaiahbanat61403 жыл бұрын
Real star రియల్ హీరో
@reddyda3 жыл бұрын
RIP Srihari !!! 😢😢😢It was an untimely death. By now he would have earned lot more money and done good social services and would have been a minister.
Legendary Real Hero Sri Hari garu we miss you sir 🙏🙏🙏
@thirumalkatkuri8818 ай бұрын
శ్రీహరి గారు మిమ్మల్ని కొల్పోతాము అనుకోలేదు సార్ 😢😢😢😢మీ నటన ఇప్పటికీ నాకు చాలా ఇష్టం సార్😭😭😭
@raghavamaari3783 жыл бұрын
Missing this legendary hero 🔥🥺
@BalavenkataratnamDundi10 ай бұрын
Sri Hari garu you are excellent Actor nobody cannot forgot you and your tremandus action, God will be blessed you in the Heaven and also your family namaste.
@vandrangisrinivasakumar32233 жыл бұрын
Sreekurmam temple devloped by sreehari, temple lo sree hari and santhi names vuntayee
@lonestarfun83893 жыл бұрын
Villages adopt chesukovatam ippudu fashion statement ayyindhi . Srihari garu aa rojullo chesaaru
@remorams80403 жыл бұрын
Yes.. And also it may be fashion, but good for needy.
@akarapuraman95223 жыл бұрын
000
@shaiknagulmeera95503 жыл бұрын
Acharanalo chestunadu Mahesh Babu
@kallepallisai8783 жыл бұрын
Wow Srihari annanu chala rojula tharuvatha chusa . love annaya ❤️.miss you annya 😭.
@chilakarajukarunakar18083 жыл бұрын
శ్రీహరి గారు చాలా మంచి మనిషి
@guntujyothi56824 ай бұрын
Ee channel ki nenu like cheyyanu srihari anna valla like kottanu
@yellasubbaiah-b5sАй бұрын
శ్రీహరి గారు స్వచమైన మనసుకు నిలువెత్తు రూపం, ఖచ్చితంగా మిస్ అవుతున్నాం ❤️❤️❤️
@sampathbabu16903 жыл бұрын
46:00 you are real hero sir
@narts5579 Жыл бұрын
ఆ శ్రీహరి నిజంగా చిరునవ్వు నవ్వితే నిజంగా మా శ్రీ హరి అన్నా లాగే ఉంటారేమో❤❤❤😢😢😢
@rajukanakam2822 Жыл бұрын
శ్రీహరి మరణం చాల బాధ కారం ఆయనను చూస్తేనే అతని తో అన్ని చెప్పుకోవాలని వింటాడు అని నమ్మకం ఆయనలో కనిపిస్తుంది
@HarishKumarG-pt1ui6 ай бұрын
Sri hari garu antha genuine ga matladuthunnaru . Really miss u sir. really really miss u sir . Kalmasham leni maatalu . And , my all time favourite hero , Bruce Lee garu, miku kuda favourite hero ani chepparu its really happy to me . Miss u sir
@sureshmanikala72573 жыл бұрын
He is a real hero love u Sri Hari sir
@rajupati48023 жыл бұрын
అన్న మీరు నిజమైన హేరో.
@juvvalanaveen842 жыл бұрын
నవ్వు నిజమైన నిజాయతీ నవ్వు....
@nagulmeera96423 жыл бұрын
miss u annaya in my life star శ్రీహరి అన్నయ్య లవ్ ఉ అన్నయ్య 💖💖💖
@sudhayarram20583 жыл бұрын
Miss you Haranaa
@సరాష్ట్రధర్మనిష్ఠావాన్అఖండంభార2 жыл бұрын
భయంకరమైన విలనిజం, కరుడు కట్టిన శాడిజం, గుండెల్ని పిండేసే అమాయకత్వం, బాణాల్లా దూసుకొచ్చే డైలాగులు,కన్నీరు పెట్టించే పేదరికం ఇన్ని రకాల నటనలు కలిస్తే మా శ్రీహరిబాబు
@VamsiKrishna-zn9rc6 ай бұрын
Manchi comedy timing, avida maa avide lo and bavagaru bagunnara
@modeldurga88310 ай бұрын
Anna Srihari Anna you are evergreen and legend❤❤❤❤❤❤❤❤
@kingsuman93003 жыл бұрын
రియల్ స్టార్ రియల్ హీరో శ్రీహరి అన్న గారు మిస్ యూ 😭😭😭🙏🙏🙏
@srinivasbabu74153 жыл бұрын
Looks like very honest interview and resposneses very nice gentleman
@bellapusrinath64783 жыл бұрын
Shraddhanjali 🙏🙏🙏
@baggammanmadharaoculturals13946 ай бұрын
శ్రీహరి గారూ , మీరు మంచి నటులు .. మానవతావాది .. మీ నడవడిక మాకందరికి ఆదర్శం .. మీరుంటే సినీపరిశ్రమకి పెద్ద దిక్కు అయ్యేవారు.
@RaviTeja-jk8lf3 жыл бұрын
Real Star ⭐⭐⭐🙏🙏🙏
@bhaskarrayapati54033 жыл бұрын
అందుకే ఆ భగవంతుడు ఇంత మంచి వాన్ని తొందరగా పైకి తీసుకెళ్లి పోయాడు
@ratnakumar999 Жыл бұрын
Golden moments for srihari sir rip sir ur action in movies
@gayathrichinnu2667 Жыл бұрын
people watching in 2023..... still v miss u no one can replace u sir
@surya-rd9gx3 жыл бұрын
Industrylo avaru mimmalni marchiporu sir .... ❤️🔥
@MIDRaju6 ай бұрын
ఉన్నతమైన మానవత్వపు విలువలు మూర్తీభవించిన అంత మంచి వ్యక్థి జీవితం ఆలా ముగియటం చాలా విచార కరం.
@perlapraveen3 жыл бұрын
Love you Srihari Anna❤️❤️❤️❤️
@purnagourisetti83498 ай бұрын
Shri Hari is very humble , diplomatic and thoughtful person .
@ukanthdevghar66372 жыл бұрын
శ్రీహరి అన్న కళ్ళలోనే కల్మషం లేని గుణం కనబడుతుంది....... ఆయన మనసు గొప్పది..... నిజంగా . నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమా ఒక సీన్ లో శ్రీహరి గారి కళ్ళల్లో నీళ్లు తిరిగే సెంటిమెంట్ సీన్ ఉంటాది ఆ సీన్ ఎన్నిసార్లు చూసినా ఏడ్చేస్తాను..... అంత గొప్ప సహజ నటుడు Real హీరో 👌👌👌👌👌