I faced caste discrimination. As Prof. Nageswar told still it exists with some degree but not openly. He spoke many facts. That is why I appreciate him.
@manchisreedharrao5892 жыл бұрын
"సమాజాన్ని మార్పు వైపు తీసుకెళ్ళాలి కానీ విద్వేషం వైపు కాదు" 👌👌👌
@kechi_kechi2 жыл бұрын
Theory is simple...Practical is complicated
@danielsamuelkollabathula4752 жыл бұрын
Totally your argument is---it is possible only with the higher caste people even to fight against the exploiters because at that time they were only educated. But it is not completely true. The people who really suffered the oppression can fight in a better way
@gognene15132 жыл бұрын
అంటే prof. Nageswar విద్వేషం వైపు తీసుకెళ్తున్నాడా?
@manchisreedharrao5892 жыл бұрын
మీరు అలా అర్థం చేసుకున్నారా ??
@Dailytopicswithashok Жыл бұрын
విద్వేషం లో ఆయన దిట్ట..
@rampakishore41442 жыл бұрын
Good conversation with sensible approach..Thanks RK .
@Dailytopicswithashok Жыл бұрын
RK తన అభిప్రాయాలను ఎదుటి వారిచే చెప్పించాలని చూస్తాడు.... anyway he has good knowledge
@sivaprasad6832 жыл бұрын
ప్రపంచ మేధావి గా ఫీల్ అవ్వడం లో RK తరువాతే ఎవరైనా
@sambashiva26782 жыл бұрын
Feel avvali bro
@shhanmadshaiku51292 жыл бұрын
Nee comment chusi ni taruvata nav vastundi bro kerosene mokkam esukoni Einstein feeling ***##@%%
@amarbreaks2 жыл бұрын
సహజంగా కల్లు తాగిన కోతి దానికి ఇష్టం వచ్చినట్టు గెంతుతుంది ! ఆర్కే కూడా అంతే
@hotpolitics68572 жыл бұрын
ఐలయ్య ఒక... చాలాబాగా చెప్పారు సార్.
@NaveenKumar-pj7vh2 жыл бұрын
ఐలయ్య వల్లే ఇంగ్లీష్ మీడియం వచ్చింది
@anjani40972 жыл бұрын
Matha marpidulu koodaa jarigaayi
@SreekanthUndela2 жыл бұрын
In 2008 , English Medium was in introduced in many Government High Schools.
@anjani40972 жыл бұрын
@@SreekanthUndela yes ummadi raastram lo !!! Ilayya bharath virodhi
@ArvindSaha-g3v2 ай бұрын
kodi kuyyadam valle tellaarindi
@tigergopal94202 жыл бұрын
కంచలయ్య గ్రేట్ పర్సన్
@anjani40972 жыл бұрын
Krustnudu ni memu muddugaa venna dongaa ani piluchukuntaamu!!!! Krushnudu Golla vaadu kaabatti DONGA ani annaru ani Maha goppagaa kulaanni theesuku vacchi adbhuthanga interpret chesina Maha Maha medhaavi KANCHE . reservation medhaavi
@chintureddy92542 жыл бұрын
Aite without sugar vadi sanka naaku
@studycircle52 жыл бұрын
@@chintureddy9254 brother em mstaladuthumnvu
@rameshmaloth74802 жыл бұрын
Yes True
@gopi_dg2 жыл бұрын
Lucha
@sitharama21962 жыл бұрын
Rk garu Nageswar garu oka Jugalbandhi.so so thank you sir. Expert lecture.our society is so blessed that it will never ever be left over to loose its track .Gaurded it is
@venkateswarlukokkiligadda6912 жыл бұрын
At present vaisya community in rural areas become poor since retail trading Is decentralised. All communities entered
@chakriboyana9132 жыл бұрын
s
@Tadepalli_paleru_Reddy2 жыл бұрын
Yes, it's true
@ratnamrentala2 жыл бұрын
నాగేశ్వర్ గారు కరెక్ట్ రాధా కృష్ణ వేరు మాట్లాడుతున్నాడు
@raipramodkumar79892 жыл бұрын
కులం అనేది అన్నీ అంశాల్లో ఉంది.
@swathisri11742 жыл бұрын
Kanche Ilaiah and Nageshwar both are Great personalities
@suryanarayana16402 жыл бұрын
No caste,no religion Only two caste good or bad Good RK garu good answers Because of your questions Good and reliable answers by Mr k nageswar 🙏🙏
@ashokj58712 жыл бұрын
No caste no religions exactly but only two castes dabbu unna caste dabbu leni caste
@satishbabu39432 жыл бұрын
Nageshwar Rao garu you are an asset of the people
@chimmitimahalakshminaidu26112 жыл бұрын
ఐలయ్య గారితో వీళ్లిద్దరికీ డిబేట్ పెట్టండి
@gummakondakurumaiah26472 жыл бұрын
నీవు ఉండు రా రాదా.. ఆయనను మాట్లాడనివ్వు.. ఎంతసేపు నీవు స్విచ్ పెట్టబోకు.. ఆయన చాలా తెలివిగల్లోడే...
@SMBCM-kz9kf2 жыл бұрын
Good Analysis 👍👌
@ssg33382 жыл бұрын
ఐలయ్య వాదనలు వితండంగా ఉంటాయి ....
@srinivasaraonoolu6912 жыл бұрын
కులవృత్తులు తగ్గి రక రకాలుగా వృత్తులకు అందరూ అన్ని ఉద్యోగాలు చేస్తున్న ఈ రోజుల్లో మరిచి పోయిన కులాకుంపట్లు రాజేస్తున్నరు ఐలయ్య
@rainbow94182 жыл бұрын
Sir.. మనిషిని మనిషి అణగదొక్కలనుకోవడం ఎప్పుడూ ఉంది..ఇప్పుడూ ఉంది..ఉదా..పూర్వం బ్రాహ్మణులు ఇతరులను అణచివేసే వారు..సరే ఇప్పుడు దళితుల్లో చాలా మంది తమకు దక్కాల్సిన హక్కులు అధికారాలను వాళ్ళలో కొంతమంది పూర్తిగా అనుభవిస్తూ మిగిలిన వారిని అణగదొక్కడం లేదా?అందుకే కదా కృష్ణ మాదిగ గారు అలుపెరుగని పోరాటం చేస్తున్నారు.నిజం ఏమిటంటే ఎవరికి అవకాశం ఉన్నప్పుడు వారు మిగతా వారికి దూల తీర్చేస్తారంతే..ఇక్కడ నీతులు నియమాలు ఉండవు.
@ConstitutionTV2 жыл бұрын
నాణ్యమైన ఆలోచనలతో నాణ్యమైన జీవితం కలుగుతుంది. భారత రాజ్యాంగం | ప్రతిరోజు ఒక ఆర్టికల్ విందాం షేర్ చేద్దాం kzbin.info
@edlamallareddy12892 жыл бұрын
వాల్లకున్న బంగారం కావాలె, వాల్లకున్న పెద్ద నౌకరిలు కావాలె , వాల్ల బంగ్లలు కావాలె - ఇది ఐలయ్య ఏడుపు. సరె పోయి గుంజుకో. గుంజుకుంటె గు... పలగ్గొడతరు. కాబట్టి అది పలగకుండ రాజ్యంగం ద్వారా అవి నాకు వస్తె బాగుండు. అంబెద్కర్ రాజ్యాంగం ప్రైవేటు ఆస్తికి పూర్తి రక్షణ ఇస్తది. అది మారేది లేదు. ఐలయ్యది పగలకుండ రక్షణ ఇచ్చింది, ఇగ నోరు మూసుకొమ్మని.
@eruguveerababu72772 жыл бұрын
Mr.reddy gudda మూసుకొని పడుకో....production vata leni ప్రతి na message చేస్తాడు.....
@sridhar2achutas2 жыл бұрын
Amara veerulaki kulam antakattadam dourbhagyam - well said statement
ఇప్పటికి వ్యాపారం వైసులా చేతిలో వుంది. ఒక బేగంబజార్. Malakpet మార్కెట్, పండ్లు మార్కెట్ లో ఒక్కడు దళితులు లేడు
@kechi_kechi2 жыл бұрын
Google DICCI
@DkDk-ek9wm2 жыл бұрын
పెట్టుకొర....nibba
@anjani40972 жыл бұрын
Meeru koodaa vyaparam chesukondi evaru aapaaru? E edupenduku?
@kishor222 жыл бұрын
Begam bazar lo marvaadis
@humanityfirst45382 жыл бұрын
@@anjani4097 its easy to tell but background lo chala jarguthaya avvi direct ga velli chusthaya gani teliyadu its just like saudi arabia kee velli kerala or muslims vallu easy ga business cheyochu but migatha countries vallaki chala kastama cheppatam easy miru kuda velli cheyochu kada ani but deep inside everyone knows truth
@nagarajpanda89846 ай бұрын
సరే మీరు మాట్లాడేది నిజం అనుకుంటే ఐలయ్య గారు చెప్పిన SC, ST, BC ఎందుకు పూజారులుగా నియమించట్లేదు? వాళ్లలో చాలామంది అర్హత ఉన్నవాళ్లు ఉన్నారు కద. దీన్నిబాట్టి అర్ధమవుతుంది ఏంటంటే వీళ్ళుకూడా ఆ కోవకు చెందినోళ్లే
@vipparlasowjanyakumar43829 ай бұрын
ఐలయ్య చెప్పిన దానికి అర్ధం చేసుకుంటే ఈ చర్చ అనవసరం. ఆది so called people కి అర్ధం కాదు. చెంద్రబాబు చెప్పాడుగా ఎవరు పుట్టాలి అని అనుకుంటారు అని ఇలాంటి చర్చ వలన టైమ్ దండగ.
@Sohan_Krishnamurthy2 жыл бұрын
Chance echela leru RK gaaru... Give time to talk...
@AGRIWALLAH1432 жыл бұрын
కులం గురించి నువ్వే మాట్లాడాలి RK🤷🏼♂️
@santoshmamidi76022 жыл бұрын
ప్రొఫెసర్ కి కొంచం అంటిస్తాడు RK.. RK గురించి వాళ్ళ కులపోడు మోహన్ బాబు మాటలు వినాలి
@Simplifies075 ай бұрын
Vyavasam Andaru chesthunnaru vyavasayam chesevarandariki samanamga boomi unda RK garu cheppali. Elanti chala asamanathalu examples unnai
@bunny-pg6se2 жыл бұрын
Super analysis
@chandu20802 жыл бұрын
విడిపోతే కదా కలిసిపోయేది.. 😄
@RaviRavi-yr4nm11 ай бұрын
సమాజం పట్ల ఎంత అవగాహన నాగేశ్వరరావు కూడా ఇలా అవహేళన చేసి అన్నగారు వర్గాలను కించపరచడం కంచ ఐలయ్య మాటల్లో ఆవేదన బాధ ఇది అర్థం చేసుకోవాల్సింది పోయి ఎగతాళి చేయడం కరెక్ట్ ఐలయ్య గారు మిమ్మల్ని కాబట్టి మిమ్మల్ని కానీ మీరు మోసం చేశారు ఒకసారి మీరు ఆత్మ విమర్శ చేసుకోండి మీకే అర్థమవుతుంది
@srikanthpuli74052 жыл бұрын
Who is guest, who is host?
@johansmith61992 жыл бұрын
తమ దాకా వస్తే కానీ ఏ విషయం తెలియదు అన్నట్లు వీరిద్దరూ ఒకే ఒక కులం మీద విమర్శలు చేసుకుంటూ ఆ కులమే హిందూ సమాజ దుస్థితి కారణమంటూ ప్రచారం నిరంతరంగా జరిగినప్పుడు వీళ్ళు పల్లెత్త మాట కూడా అనలేదు ఇప్పుడు అందరి మీద దాడి జరుగుతున్న సమయంలో ఇప్పుడు వీళ్లు దాన్ని విమర్శించడానికి ముందుకు వచ్చారు. అన్ని కులం వాళ్లు నడుము బిగించి సంస్కరణ చేస్తేనే హిందూ సమాజం బాగుపడుతుంది కానీ ఏ ఒక్క రెండు కులాల మూలంగా తప్పు జరిగిందని ప్రచారం చేయడం తగదు. రాజ్యాధికారం కోసం ప్రాకులాడే రెండు మూడు కులాలు అన్ని కులాలను ఉపయోగించుకొని రాజ్యం చేపట్టాలని ప్రయత్నిస్తుంటారు దానికి వీళ్లిద్దరు సహకరిస్తుంటారు ఇది ఎంతవరకు సబబు, ఈ నీతి వాక్యాలు ఇతరుల వరకే కాకుండా తాము కూడా ఆచరించి చూపాలి అప్పుడే కుల వ్యవస్థ నశిస్తుంది
భారతరాజ్యాంగం ప్రకారం కాకుండా ఏవిషయంలో గొప్ప మీ అర్ధజ్ఞాని
@venkatgoud67292 жыл бұрын
Yes he is right
@gopi_dg2 жыл бұрын
Lafoot
@pratapreddyperam86032 жыл бұрын
Em cheddham antavu mari
@akmand0092 жыл бұрын
కంచ ఐలయ్య దిమాక్ చెడిపోయింది. ఆయన గురించి చర్చ ఎందుకు?
@swathisankar12 жыл бұрын
ఇప్పటికి కూడా ఎస్సీ ఎస్టీ ప్రజలలో చాలావరకు వాళ్లని 1910 నుంచి 1910 26 టైం లోనే ఆపేశారు అప్పటి భావాలు వర్గాల్లో రేపు తున్నారు ఇంకా అగ్రకులస్తులు మమ్మల్ని తొక్కేశారు మమ్మల్ని హింసించారు ఎంత డెవలప్ అయి అన్ని కులాల వాళ్ళు అందరు డెవలప్ అవుతున్నా కూడా ఇంకా వాళ్ళని స్థితిని మానసిక స్థితిని అట్లనే ఉంచేందుకు మేధావులు చాలామంది ఒక స్పూన్ టానిక్ పోస్తూనే ఉంటారు వాళ్లకి ఏది ఒక దేశవి చిన్న గ్రామంలో ఒక కుట్ర ఇలాంటి మేధావులుగా గుర్తించిన కన్నా దేశద్రోహులుగా గుర్తించడం చాలా ముఖ్యం
@vijaykuruma62819 ай бұрын
ఐలయ్య ఒక్కడు వివక్ష చూపిస్తే తట్టుకోలేకపోతున్నారు మరి పాత కాలంలో వివక్ష ఎంత వివక్ష చూపించారు ఆలోచించండి మిత్రులారా
@chandra.nihithaАй бұрын
అయ్య RK గారు మీరు ఆగండి
@_RajuRathod2 жыл бұрын
జై కంచె ఐలయ్య గారు..... గ్రేట్ హ్యూమనిస్ట్.... సోషలిస్ట్.
@ramaraogalla2 жыл бұрын
వాడి మోడ్డ చీకు
@bharat.sanathana2 жыл бұрын
Moddalist
@sainadha29892 жыл бұрын
Vadidi notlo pe........ko
@srishorts97312 жыл бұрын
Interview RK ni chesthunnaaraa
@shaikzakirhussainzakir16712 жыл бұрын
great professor garu
@masthanmasthan22242 жыл бұрын
Rk Garu Question answer mera chepandi ayani chepanivandi
@chramesh4713 Жыл бұрын
Rada sir great
@ముచ్చట2 жыл бұрын
ఈ కంచె ఐలయ్య మీద మీరు ఎం చెప్తారు అని గారికాపాటి అడిగితే ఒకటే అన్నాడు.ఒక వ్యక్తి తో మాట్లాడాలంటే మూడు మార్గాలు ఉంటాయ్.నేను అలాంటి వారితో మాట్లాడుత కానీ అనవసర రాద్ధాంతం చెఏ వాడితో నేను మాట్లాడాను అన్నాడు.అంతే వాడికి అంత కంటే గొప్ప చెంప చెల్లుమనిపించే వారు ఉండరు.
Rk ku santosh babu గారి name తెలియదు కానీ caste తెలుసు....how rk garu...
@karunsagar64152 жыл бұрын
Sooper
@govjob45692 жыл бұрын
Point is he is trying to proove the truth...Mee laga manchi ni marchipoyi cast ni pattukoni undala....neeku rk ki Theda ledhu.
@మీడియామాయ2 жыл бұрын
కుల గజ్జి గాడు అని టైటిల్ ఊరికే రాలేదు
@yedlapallirao351710 ай бұрын
The problem with RK never give chance to Guests to open thier hearts. Himself opens more than Guests.
@bennisivakumarsatyada4088Ай бұрын
I support Iల్లయ్య ❤
@telugu-infoclub99642 жыл бұрын
Ilayya gurinchi maatlaade harhatha miku ledhu
@chiranjeevirajubuddaraju53012 жыл бұрын
Aa bokkale.adoka bokedava
@prafulraj8748 Жыл бұрын
The upper caste social reformists fought for the social evils like sati, child marriages etc. which affected their people but they never fought against untouchability. It was Ambedkar who fought. So what Prof Nageshwar Rao said is wrong.
@StuffPacket Жыл бұрын
Because untouchability has some meaning involved with respect to health and spirituality. It is never confined to caste based. You see some brahmins within their family follow this untouchability. People misunderstood that concept entirely. Part of cleanliness.
@prafulraj8748 Жыл бұрын
@@StuffPacket Untouchability has no meaning and it is a pure evil. Don't try to justify it. Shame on you for trying to justify it.
@StuffPacket Жыл бұрын
@@prafulraj8748 happy covid bro
@prafulraj8748 Жыл бұрын
@@StuffPacket Don't try to interchange the context of your comment with covid now.
@StuffPacket Жыл бұрын
@@prafulraj8748 same context only why not if it is valid? I am not an idiot. Every tradition has some meaning involved. Some people want to became activists. Actually untouchability is also present with in brahmin families inside. No one knows that.
@rangacharykalvapudi63802 жыл бұрын
Prof. Nageswar 's analysis is more sensible. He is not against anybody including Modiji. He made positive comments on PM and justified his observations wherever required. On the other hand, Ilayya is biased and his comments are always targetting upper castes and also present government. Such one sided observations are dangerous to the nation.
@SAKS3692 жыл бұрын
Vyavasayam ki kulam yentraa?
@venkeyv372 жыл бұрын
RK ki Matter lo 100 ki 100% telidu but covering mamuluga cheyadu, ownu, ante, adi correct, ade kada ani mamuluga cover cheyadu sir.
@Thirupathi.kushanapalli2 жыл бұрын
I like kanche ilaiah, Nageswara rao, both are legend
@sksk915yerra32 жыл бұрын
Ayana kuda appudu jarigina vishayanni cheppadu
@msureshbabu75216 ай бұрын
Ilaiah great
@_RajuRathod2 жыл бұрын
మీరు చెప్పేది వినడానికే బాగుంది..... కుల వివక్ష అడుగడుగునా ఉంది
@manchuru58802 жыл бұрын
Kancha illiaha andhra jyothi paper lo chala articles rasaru
@munnat80732 жыл бұрын
Thanks RK for pointing colonel Santosh is a vaishya......ppl like ilayya are stuck 60years back like you pointed out
@eruguveerababu72772 жыл бұрын
Rk ku Santosh babu గారి name తెలియదు...caste ela telugu ani question chey murkudaa.....కులం, మతం muttu emi message chestav ....పడుకో......
@munnat80732 жыл бұрын
@@eruguveerababu7277 ee context lo name kante caste ey mukhyam ra murkhuda......by the way nenu vaishya ni kaadu.....
@NikhilNicolasKedasi2 жыл бұрын
We want Kanche Iliaiah gaaru in this show. Please invite.
@swathisankar12 жыл бұрын
ఇందులో కూడా ప్రొఫెసర్ నాగేశ్వరావు గారు ద్వంద నాలుగతోనే ప్రవర్తిస్తున్నారు ఎప్పుడో పాత కాలం జరిగిన దాన్ని ఇప్పుడు ముడి పెడుతూ ఇప్పుడు సమాజానికి ఇప్పటికీ ఉన్న కాలానికి ముడి పెట్టే ఈ ప్రొఫెసర్ నాగేశ్వరావు గారు చిత్తశుద్ధికి చాలా వందనాలు రెండు మేధావుల్ని జీవనలో దీని వీక్షించే వాళ్లే తెలుసుకోవాలి
@jagadeeswarnadimaveedi89392 жыл бұрын
Resp.Ilaihi said truth,u can check present situations
@sashidharkaranam26182 жыл бұрын
"ఐలయ్య" అని రాశారా , నేను గభాల్న "ఇలాహి" అని చదివి ఆయనెవరబ్బా అనుకున్నా !
@jagadeeswarnadimaveedi89392 жыл бұрын
@@sashidharkaranam2618 😅😅😅 sorry
@tronicchannel28402 жыл бұрын
It's open hear of rk naaas
@kondamonimallaiah658510 ай бұрын
Sir matladu thunte madhyalo andhuku matladu thaouv
@kandelliravikanth18782 жыл бұрын
Ayyani matladanivaraa
@VINODKUMAR-dw7gf2 жыл бұрын
Don't talk ill about third person who's not there.
@rk - 60 ఏళ్ల వెనక ఆగిపోలేదు ఐలయ్య...ఇప్పటికీ ఐలయ్య చెప్పిందే జరుగుతుంది.... ఎన్ని న్యూస్ చానల్స్ దలిట్స్ వి...ప్రైవేట్ ట్రావెల్స్ అన్ని ఏ కులం వి... ప్రైవేట్ హాస్పిటల్స్?ప్రైవేట్ స్కూల్స్, కాలేజెస్? ఎదో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటే అందరూ సమానం అంటావు ఎంది... జీడి పప్పు పాయసం తినేవాళ్లకి సామి...మా గంజి లోని ఉప్పు చూసి గొనుగుడు ఎందుకు...
@godiselaraju21232 жыл бұрын
Ilaiah manchi vaadu
@amarnathkande19362 жыл бұрын
CASTE PICHCHI MARI TOO MUCH AYINDHI SO CALLED SOCIETY ; EDUCATES KU MARI CASTE KAAVAALI ;
@nagarajpanda89846 ай бұрын
మీకు కంచె ఇళయ్యను విమర్శించే అర్హత లేదు
@cnukrishna77912 жыл бұрын
ఏమన్నా ఉపయోగం ఉందా ఆంధ్రప్రదేశ్ కీ.. ఈ స్వయం ప్రకటిత మేధావులు వల్ల .. ఆంధ్రాలో అన్ని సమస్యలు ఉంటే మాట్లాడరు..జగన్ కి కష్టం వస్తే..మాత్రం ..మీడియా ముందుకు వచ్చి తెగ చించుకుంటారు.. YCP ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి రౌడీయిజం దౌర్జన్యాలు చేస్తూనే వుంది. మాట్లాడారా ఈ మేధావులు.. ఎయిడెడ్ స్కూల్స్ పై మాట్లాడారా..ఈ ప్రొఫిసర్ నాగేశ్వరరావు.... హిందూ దేవతల విగ్రహాలు పగలగొట్టడం ఆలయ రధాన్ని తగలపెట్టటం పై మాట్లాడారా.. అమరావతి ధ్వంసంపై ..పోలవరం రివర్స్ పై..మాట్లాడారా ఈ టూ ఇయర్స్ నుండి జగన్ పరిపాలన విధానాలపై..ఎప్పుడైనా విమర్శించారా... కాలేజీ స్టూడెంట్స్ పై పోలీసుల దాడి..రైతుల పై పోలీసులు దాడి..వరద బాధితుల పై పోలీసుల దాడి చేసినప్పుడు నోరు తెరవని ఈ మేధావులు ..జగన్ ని ఎవరైనా తిడితే మాత్రం..బట్టలు చించుకొని మరి మొరుగుతున్నారు.. రాష్టాన్ని నాశనం చేసారు కదరా..ఏమన్నా ఉపయోగం వుందిరా ఆంధ్రప్రదేశ్ కి .. YCP ముసుగు వేసుకున్న మీలాంటి PAY TM మేదావులతో..
@kondaiahvadde2202 жыл бұрын
Eppudu kuuda graamaallo kulavivaksha undikadaa
@zoppy22162 жыл бұрын
Paiki chepukodaniki baguntai elantivi kochem depth ga alochinchandii
@RameshBabu-vb4tp2 жыл бұрын
Guest ni matladanivvara kittiga
@sivarambodavula2 жыл бұрын
Ee panikomalina vaadito interview entiraa babu...😀
@haribabudamathoti70492 жыл бұрын
Show dengamaku radhakrishna
@thanirugangadhar5024 Жыл бұрын
ఓరి వీడి బిల్డప్ ఐలయ్య తో వీడికి
@varnikaswathi9483 Жыл бұрын
But, Kancha ilaihi more or less better.
@pradeepkumararepally34162 жыл бұрын
Ayyo rk garu army ok kani chetthanu Anni kulalu thestalev🍼🍼
@laxmirajampothu9084Ай бұрын
Avatar Meher Baba ki jai. Kanche Ilaiah gaaru base less gaa matladuthadu.Houses kaalchina vaallu santhosha padi AGNI Devunni poojinchinaaru ani cheppinaadu voka vedio lo. Kaani poorvamu jakumuku raayi tho AGNI ni puttinchi poyyi veliginchi naaru kadhaa.Mari Kanche Ilaiah gaaru cheppinaattu ekkada adhaaramu ledhu. Ayana Barre ante Nalupu ante istamu antaadu.Adhi ayana personal. Ayana 24 hrs cheekatla ne vunte evvaru vaddhu ani anaru kadhaa.
@komaraiahjakkinaboina54152 жыл бұрын
Ilaiah famlilo entha mandhihi javanlu vunnaru valla thathala nundi evvaru layru e viluvalu laynodu inka samajanlo samskaranalu theesuka vasthada
@dattatreyadasari87242 жыл бұрын
RK is not interviewer, He always disturbing the guest and insist the opponents, In opinion he is not good interviewer. 100% caste supported person He called Nageshwar for talking opposite of kanche ilaiah sir
@M.Shrinevasnaik10 ай бұрын
Ilaiah is a good philosopher but radhakrishna garu matlede matalu evari kosam artham chsukondi preshkulara
@prabhakarrao60212 жыл бұрын
Sollu cheppali ante chineswar Rao
@cbhaskar48172 жыл бұрын
Sorry sir...You didn't read Illaiah book's... you first read the books than discuss... fact is always bitter
@vishvapradhan8476 Жыл бұрын
There is community called Romani in Europe they have been discriminated by Europeans for 1000 years. They were killed enslaved with support from church and women were force sterilized where? in Germany, Norway, Sweden and Switzerland. so that their population would be completed destroyed. Even now they are living an absolute poverty nothing has done to improve their life's till date. What was their crime because they look different than Europeans. We Indians are made to feel guilty about our past as we discriminated, and Europeans are compassionate and just people. Let me tell persecution is much bigger crime than discrimination. Indians are barbarians and we are God people to bring you out of dark is the narrative people like Kanche ilayya would like to spread. The atrocities committed by Missionaries are unparallel in the human history. so do not get fooled. Having said that we too need to change for better, castes should be banned in India no doubt about it.
@chaitulion26722 жыл бұрын
caste enduku ledu ippudu kuda kullalu perlu chepukoni tittutunnaru
@shivashankar42 Жыл бұрын
Bharath maata ki Jai 🚩🚩🚩
@vijaykrishna81812 жыл бұрын
నాగేశ్వర రావు గారిని maatladanivvu rk
@rammohansonte85632 жыл бұрын
సాధువులు సాధువులు రాసుకుంటే బూడిద అనే సామెత మీ ఇద్దరినీ చూస్తే అర్థం అవుతుంది. ఇక్కడ పెద్ద మొత్తంలో చూడాలి. ప్రతి వంద మందిలో ఎంతమంది సైన్యంలో ఉన్నారు అనే కోణంలో చూడండి. ఏదో ఒక్కడూ ఉన్నంత మాత్రానా మొత్తం కులమే ఉన్నట్లు చెప్తున్నారు .
@karthikk69952 жыл бұрын
Neeku em ardham ainde Babu asalu..... They both meant that No link caste to Army, they also agreed.
@lantherpagdi2 жыл бұрын
Neelanti kulagajji yedhavalu prathi kulamlo untaru. Kulagajjiki aa kulam ee kulam bhedam ledu andari gajji same.
@NARESHKUMAR-yu3lj2 жыл бұрын
నీ గుద్దల దమ్ముంటే నువ్ వెళ్ళు ఎందుకు ర బాబు తెలిసినట్టు చాలా నే ఉన్నారు..తెలియకపోతే తెలుసుకో...ఆఫీసర్ క్యాడర్ లో ఉన్నారు...
@karthikd28572 жыл бұрын
@ram mohan Aythe okkadu komatodu thappu chesthe andarni Ela antaru.