Agri phero solutionz, cherlapally lo traps available ga vunnai
@bhaskar04916 ай бұрын
Bucket traps available
@tsyadav9191 Жыл бұрын
లింగాకర్షణ బుట్టలు ఖర్చు ఎంత వరకు వసుతాది
@TeluguFarmer Жыл бұрын
కంపెనీ ని బట్టి ఉంటుంది 400-900//బ్యారిక్స్ కంపెనీ వాళ్ళది 800-850 వరకు ఉంది.
@vijaykumarkommagni11 ай бұрын
@@TeluguFarmercontact number evvabdi traps di
@pabbakirankumargoud6621 Жыл бұрын
Sir pesticides names clear ga choopettandi sir
@TeluguFarmer Жыл бұрын
వీడియోలో వాటిని ఉదా.. చూపించాను మోనో, క్లోరో, ల్యముడ,క్లోరాంత్రనిపోల్ & 4G,10G గోలీలు మార్కెట్ లో మంచి బ్రాండ్స్ తీసుకోండి
@chityalabhoomareddy9531 Жыл бұрын
పెడలో ఉండే పురుగు కు ముందు తల వద్ద నోరు వద్ద కోడ్లు ఉండవి అండి పేడలో ఉండే నల్ల పురుగు వర్ష కాలం చలి కాలం లో ఉంటవి అవి నున్నగా చిన్నవి గా ఉంటవి ఒక్కా సారి మిరు చూడండి నేను చూసాను కాభట్టి మికు చేపుతున్నను
@TeluguFarmer Жыл бұрын
Please click 1:50 👈 పేడ పురుగు & కొమ్ము పురుగు రెండు వేరు. మగ కొమ్ము పురుగుకి కొమ్ము పెద్దదిగా, ఆడ పూరుగుకి కొమ్ము చిన్నదిగా ఉంటుంది.