oil palm సాగు లో అంతర పంటగా, వక్క సాగు.Part 1| A new model that gives high income..| sasyasyamalam

  Рет қаралды 8,358

Sasyasyamalam

Sasyasyamalam

Күн бұрын

పామ్ ఆయిల్ , వక్క సాగులో వినూత్న మోడల్ A new model that gives high income in palm oil and Areca nut farming.
#plamoilfarming #farming #arecanutfarming
ఇరవై ఏడు సంవత్సరాలుగా పామ్ ఆయిల్ సాగులో
అనుభవం ఉన్న శ్రీ కొటికలపూడి నాగభూషణం గారు , రైతులు అధిక దిగుబడులు సాగిస్తూ , ఆదాయాన్ని పొందే విధంగా వినూత్నంగా రూపొందించిన పామ్ ఆయిల్ సాగులో అంతర పంటలుగా ,వక్క ,కోకో ,అరటి ,పిప్పళ్లు ,మిరియాల ద్వారా సుస్థిర ఆదాయాన్ని పొందవచ్చని చెబుతున్నారు . వివరాలకోసం పూర్తి వీడియో చూడండి .
పూర్తి వివరాలకోసం సంప్రదించండి :
కొటికలపూడి నాగభూషణం గారు
దేవరగట్టు గ్రామం , నూజివీడు మండలం
Ph : 98853 96969
..............................................................................
Our villages have stood by every living being who went in search of life in the cities
The farmer fed the human resources who went to the cities for their existence with too low salaries...!
Agriculture is the top class industry Farmer is the most Respectable Employee in the World .
smart Farming , Environment Protection,healthy Food For Everyone.
Sasyasyamalam main theme is that: All About Agriculture and Technology based News. The perspective of the farmer should be changed, the farmer should be treated with the same respect as a software employee. Good food To lead Good Health as Well as Wealth Sasyasyamalam Stands on We will broadcast the news that supporting the farmers who are doing organic farming and providing the farmer with the resources he needs to take advantage of the marketing opportunities for the harvested crop.
Good organic food, nutritious food for the health of the community, business opportunities in agriculture, news related to the new
emerging technology will be provided to you.
Sensations are not news, farmer suicides are not agriculture, there are many stories of successful farmers that are not available to us, we will try to bring them all to you...
Follow Us on
Facebook : / sasyasyamalam
instagram : / sasya_syamalam
Website : sasyasyamalam....
whatsapp : 9502072008 (contact only on whats app)
E-Mail : sasyasyamalam@gmail.com

Пікірлер: 26
@prasadyejarla9931
@prasadyejarla9931 4 күн бұрын
ఉన్నది ఉన్నట్లు బాగా చెప్పారు. మీ విశ్లేషణ చాలా బాగుంది. చాలా అనుభవంతో చెప్పారు.
@sasyasyamalam
@sasyasyamalam 3 күн бұрын
మీ అభిప్రాయాన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలు
@UdumalaJayareddy
@UdumalaJayareddy 2 күн бұрын
Very good advice good farmer
@satyachallagulla2765
@satyachallagulla2765 5 күн бұрын
విశ్లేషణ బాగుంది
@sasyasyamalam
@sasyasyamalam 5 күн бұрын
👍
@basanishowreddy5184
@basanishowreddy5184 2 күн бұрын
Super analysis 👌
@sasyasyamalam
@sasyasyamalam 2 күн бұрын
మీ అభిప్రాయాన్ని తెలిపినందుకు ధన్యవాదాలు
@basanishowreddy5184
@basanishowreddy5184 2 күн бұрын
Yes he told 💯 correct 🎉
@sasyasyamalam
@sasyasyamalam 2 күн бұрын
మీ అభిప్రాయాన్ని తెలిపినందుకు ధన్యవాదాలు
@nagadurgasrinivasarao7106
@nagadurgasrinivasarao7106 5 күн бұрын
Great sir NagaBhushanam garu
@sasyasyamalam
@sasyasyamalam 3 күн бұрын
మీ విలువైన అభినందనలు రైతుకు చేరవేస్తాము...
@srinusrinivas8145
@srinusrinivas8145 Күн бұрын
పామాయిల్ తోట ఏ వాతావరణం కావాలి ఏ ఏ రకాలు మంచి దిగుబడి ని ఇస్తాయి తెలియజేయండి.
@rajannavenshetty4478
@rajannavenshetty4478 4 күн бұрын
మొత్తం వక్క తోట పెడితే చాలా ఆదాయం వుంటుంది
@sasyasyamalam
@sasyasyamalam 3 күн бұрын
మీ అభిప్రాయాలను పంచుకున్నందుకు ధన్యవాదాలు
@prasadyejarla9931
@prasadyejarla9931 4 күн бұрын
నాయకులు, ఓట్లు కోసం మీరు చెప్పే స్లోగన్స్ వాళ్ళు చెబుతారు. "ఉచిత పథకాలు"ఇస్తున్నంతకాలం వ్యవసాయం బాగుపడదు.
@sasyasyamalam
@sasyasyamalam 3 күн бұрын
మీ అభిప్రాయాన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలు
@venkatasubbaiahsurabhi8576
@venkatasubbaiahsurabhi8576 5 күн бұрын
Karanam yenduku sir
@PrasadBujji-dp6ns
@PrasadBujji-dp6ns 3 күн бұрын
With,. Droughtgrant1984oilpalm. Started. 1987c.m..ntr.planted.
@sasyasyamalam
@sasyasyamalam 3 күн бұрын
మీ అనుభవాన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలు
@rameshparvathaneni
@rameshparvathaneni 5 күн бұрын
Palm oil vaddu....
@venkatasubbaiahsurabhi8576
@venkatasubbaiahsurabhi8576 5 күн бұрын
Coranam yenduku sir
@sasyasyamalam
@sasyasyamalam 5 күн бұрын
పర్లేదు మీ అభిప్రాయం చెప్పండి
@rameshparvathaneni
@rameshparvathaneni 3 күн бұрын
పామ్ ఆయిల్ కు ఎక్కువ నీళ్లు కావాలి...... ఈ పంట వేయటం వల్ల భూగర్భ జలాలు బాగా తగ్గుతున్నాయి.... మరియు దోమ పోటు వలన దిగుబడులు పడిపోతుంది దోమకు శాశ్వత నివాసం గా ఈ పంట ఉంది.... ఏ ఇతర పంటలు దోమ వలన పండటం లేదు...
@srinusrinivas8145
@srinusrinivas8145 Күн бұрын
దీని వేర్లు అంత లోపలకు వెళ్లవు.
How do Cats Eat Watermelon? 🍉
00:21
One More
Рет қаралды 6 МЛН
Win This Dodgeball Game or DIE…
00:36
Alan Chikin Chow
Рет қаралды 33 МЛН
Fake watermelon by Secret Vlog
00:16
Secret Vlog
Рет қаралды 16 МЛН
Macadamia Nuts Cultivation | మకడమియా సాగు | రైతు బడి
13:04
తెలుగు రైతుబడి
Рет қаралды 101 М.
How do Cats Eat Watermelon? 🍉
00:21
One More
Рет қаралды 6 МЛН