విరాటకొలువులో పాండవులు వారి నిజరూపాలు చూపే వివరణ గతంలో విన్నదానికి బిన్నంగా ఉంది.... గురువుగారికి పాదాబివందనాలు
@psambamurti11152 ай бұрын
జై శ్రీ రామ్ జై శ్రీకృష్ణ
@balajip1327Ай бұрын
HERO OF MAHABHARATH, ONE AND ONLY ARJUN ❤❤❤❤❤
@sramakrishna7574Ай бұрын
అరివీరభయంకరుడు జగదేకవీరుడు అందాలరాజకుమారుడు సవ్యసాచి సకల సద్గుణ సంపన్నుడు ఎల్లవేళల ధర్మ నిరతికై పాటుపడే శౌర్య ధనుడు దేవ దానవ కిన్నెర కింపురుష యకక గంధర్వ మొదలైన అందరిని జయించి ముల్లోకాలలో తనకు ఎదురు లేని వీరుడు సాక్షాతూ పరమేశ్వరునితో యుద్ధం చేసి పరమేశ్వరుని మల్లయుద్ధము లో శివుని శరీరంతో తన శరీరం కలిపిన అదృష్ట వంతుడు మహాతేజోవంతుడు శౌర్య ధనుడు దైవాంశసంబూతుడు అర్జునుడు