"అబద్ధం ఆడినా అతికినట్లుండాలి" అనేది మన తెలుగు నానుడి...నువ్వు కూసిన 1556 నాటికి ప్రపంచం ఎలా ఉండేదో కనీస అవగాహన ఉందా మీఛానల్ కి, గుద్దానోటా ఏమొస్తే అది కూసేయడమేనా?? 1556 నాటికి ప్రపంచంలో ఏదేశంలో కూడా బలమైన పక్కా గృహ నిర్మాణ వ్యవస్థ లేదు....రాజ్యపాలకులు మాత్రమే కోట(fort)ల్లో నివసించగా మిగిలిన ప్రజలందరూ ప్రకృతిలో దొరికే వృక్ష ఆధారిత సరంజామాతో నిర్మించుకున్న ఇళ్ళలోనే నివసించే వారు.లిఖిత చరిత్రల్లో కూడా ప్లేగు,కలరా అనే అంటువ్యాధులు కారణంగా మాత్రమే వేలు,లక్షల్లో మరణాలు జరిగాయని తెలుపబడినది...8 తీవ్రత కాదు కదా 18 తీవ్రత గల భూకంపం వచ్చినా కనీసం 1800 మంది కూడా మరణించరు...అధిక బరువుగల నిర్మాణసామగ్రి గృహ నిర్మాణ వ్యవస్థలోనే లేని కాలంలో భూకంపం కారణంగా లక్షలాది మంది మరణించడం పక్కా అబద్ధం...