Cocopeat fertilizer కాదండి. Cocopeat use చేస్తే soil కొంచెం గుల్ల గా ఉంటుంది.
@lyakajivenkateshwar70675 ай бұрын
Flower plants ki vesukovacha
@Meethocheppalani5 ай бұрын
Yes
@floraflavour17602 ай бұрын
All type mixture dorukutundaa madam garu?
@Meethocheppalani2 ай бұрын
గార్డెన్ స్టోర్స్ లో ఉండవచ్చు
@lakshmiykv Жыл бұрын
Mattilo padda pedda purugulunnayi. Ela Mokkani kapadali
@Meethocheppalani Жыл бұрын
మట్టిలో ఉన్న పురుగులు రాత్రి ఆకులు తినడానికి బయటకి వస్తుంటాయి. రాత్రిపూట టార్చ్ లైట్ వేసి చూడండి. వాటిని తీసి పడేయొచ్చు. వేపాకులు, వెల్లుల్లి కషాయంగా చేసి మట్టిలో పోయండి. ఘాటుకు దూరంగా పోయే అవకాశం ఉంది
@padhmak560110 ай бұрын
Water Lo mix chesi ivvacha andi
@Meethocheppalani10 ай бұрын
All mix fertilizer solid గానే ఇవ్వండి. రోజూ నీళ్లు పోస్తున్నప్పుడు నెమ్మదిగా పోషకాలను మొక్క గ్రహిస్తుంది. విడిగా ఆయిల్ కేక్స్ నీళ్లలో నానబెట్టి వాడటం ఎలాగో ఛానల్లో ఉంది కావాలంటే చూడండి
@avakayawood Жыл бұрын
మీరు వీడియో పెట్టారు బాగుంది కానీ సగానికి సగం ఇంగ్లీష్ లోనే చెప్తున్నారు ఇంగ్లీష్ తెలియని వాళ్ళు కూడా ఉన్నారు
@Meethocheppalani Жыл бұрын
అలాగే నండి. కొన్ని పదాలు ఇంగ్లీష్ లో నే సాధారణంగా అందరూ వాడతారు. తెలుగు లో కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను.
@Sasikala-wy2zn Жыл бұрын
పశువుల ఎరువు గోరిల ఎరువు ఎక్కడ దొరుకుతుంది.
@Meethocheppalani Жыл бұрын
గోశాల నుంచి మాగిన పశువుల ఎరువు తెచ్చుకోవచ్చు. గొర్రెల ఎరువు నేను మనెల్ ట్రేడర్స్ నుంచి తెప్పించారు.