మీరు చెప్పిన విషయం చాల బాగుంది ఎందుకంటే ఈ విషయములో చాల మందికి అనుమానం ఉన్నది మీరు దాని సరిగా అందరికి తెలిసేటట్టు చేసారు ధన్యవాదములు.
@neerusart11313 жыл бұрын
Yes
@ramagirikeerthanavlogs70685 ай бұрын
Yes correct 😅
@pranavbhardwaj1137Ай бұрын
Plz translte it in hindi or english plzzzzzz@@ramagirikeerthanavlogs7068
@Winnerhunk-b3sАй бұрын
ఎన్ని బర్నర్లు వున్న స్టవ్ ఒక్కటే కదా. అంటే పొయ్యి ఒక్కటే అనే భావన వుండాలి 😂ఇది తెలియని వాళ్ళు తల కొట్టుకు చేస్తుంటారు. చాలా చక్కగా చెప్పారండి చిర్రావూరి గారు. మీ లా చెప్పే పెద్ద దిక్కు లేక నాశనం అవ్తుంది మన ధర్మం.
@sunithamltdmltlabtechnicia999Ай бұрын
Yes
@SreenidhiTvАй бұрын
🙏🙏🙏🙏 కరెక్ట్ టైమ్ లో చాలా మంచి విషయం చెప్పారు గురువు గారు
@prasadrao5902Ай бұрын
ఇటువంటి వంకర తెలివి తేటలు మన హిందువులకు మాత్రమే వుంటాయి గురువుగారు
@mm-tz9io3 жыл бұрын
Thank you sir. naku 3poyallu vuna stove పెట్టుకోవచ్చా అన్ని. మీరు చెప్పిన దాని బట్టి న doubt kuda Clear అయింది.
@krajeevalochanadevi1273 жыл бұрын
చాలా బాగా చెప్పారు. 🙏
@gayatrimaata3999Ай бұрын
చాలా సంతోషం గురువు గారు. నా డౌట్ క్లియర్ అయింది.🙏🙏
@TeluguOnlineTeaching3 жыл бұрын
మా సందేహాన్ని తీర్చేశారు...👌 చాలా ధన్యవాదాలు గురువు గారు 🙏🙏
@ranivarmav76353 жыл бұрын
మీరు సూపర్ గురువుగారు🙏🏻 నేను కొత్తగా3 బర్నల్ పొయ్యి కొన్న అంతే చూసినవాళ్ళు మొదలు పెట్టారు గోల🤦🏻♀️నేను పట్టించుకోలేదు అనుకోండి, కానీ మైండ్లో ఎక్కడో చిన్నగా కొడుతుంది,మీరు క్లియర్ చేశారు నేను తప్పు చెయ్యలేదు అని👌🏻👍🏻😷tq sir🙏🏻
@nihithavarma7383 жыл бұрын
Same problem
@satyavathia72923 жыл бұрын
E vishayam lo ma intlo pedda godavale jarigay. Tq guruvugaaru
నమస్కారం 🙏 మీరు చాలా బాగా చెప్పారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి పిచ్చి అనుమానాలు ఎక్కువ అవుతున్నాయి. మనిషి మంచిగా బ్రతకాలి ఒకరికి మించి చేసి బతకాలని ఆలోచన కన్నా ఇలాంటివి ఎక్కువ అవుతున్నాయి. మనం పూర్వీకులు ఇలాంటి వి కాకుండా అందరూ ఎలా కలిసిమెలిసి ఉండాలని అనుకుంటూ ఆనందంగా జీవించారు
@bhagyalakshmi17813 жыл бұрын
Thank you sir andaru negitive ga cheptunte nijame anukunna but e roju me vedio chusaka happy anipinchindhi
@vadlalatha3953 жыл бұрын
పంతులు కి ఎంతమంది అడిగి విసిగి చారో అందుకే అంత గట్టిగా సమాధానం చెబుతున్నాడు😄😄😄😄
@TeluguGuru-md9jyАй бұрын
Maa intlo ,3 burners stove. Vachinavaaranthaa stove topic. ధన్యవాదాలు గురువు గారు
@sunithaalluri80193 жыл бұрын
Maa intlo 3burner stove undi,andaru bhayapettaaru,clearga explain chesaru
Very nice ,moodha nammakam mana india nunchi inka Wadala ledu wallaki jawabu iwvadaniki ee prasna adiginamu so meeru sari gga jawaabu ichi naaru thank you so much sastri garu.., mana madya off knowledge wallu unnanta varuku ilanti questions adagawalsi wastundi ..... TQ so much for your kind information sir 😊
@Radhika8888-f6k3 жыл бұрын
Meeku mukkoti namaskaraalu. Super ga chepparu sir.
@anillap2173 жыл бұрын
ఎక్కడున్నారు స్కమి ఎందుకు ఇన్ని రోజులు వీడియోస్ చేయలేదు స్వామి వీడియోస్ రెగ్యులరగా చేయండి 🙏🙏
Super sir,inni rojulu mooda namakamtho maggipothunna vallaku pattina thuppuni vadilincharu...🙏🏻🙏🏻🙏🏻👏🏻👏🏻
@saisantosh98253 жыл бұрын
Guruvugaru chaanipoyina taravatha manishi puttataniki aantha time paduthundi . Ee topic meeda oka video cheyandi guruvugaru
@haripriyamadhavabhotla66613 жыл бұрын
Thank you so much andi. Ma kitchen lo 4burner saripodani 3burner konukunnam. Apudu chala mandi nannu bhayapettaru But nenu Adige konukunnamu.aa taravata ma variki manchi central government job vachindi. Manchi anukuni cheste emi avadu manche jarugutundi. Ekkado Naku konchem bhyam undedi. Adi ipudu purtiga poyindi. Dhanyavadmulu 🙏🙏
@karunasree88833 жыл бұрын
3 Burners store konukunna.chalamandi vaddu ani chepparu.kani naku chala khalisi vachindi. Gold n other items chala konukunna.