హాట్స్ ఆఫ్ సర్ డిప్యూటీ సీఎం గారు.. ఇన్నాళ్లు మీలాంటి నాయకుడి కొరకే ఎదురుచూశామ్... జై పవన్కళ్యాణ్ గారు
@satyanarayanamurty960Ай бұрын
పవన్ అన్న మీ లాగా అందరూ రాజకీయ నాయకులు ఉంటే దేశం ఎప్పుడో బాగుపడేది తప్పును ప్రశ్నించే వారిని నాయకులు సపోర్ట్ చేయరు ఆర్టిఐ కార్యకర్త
@radhakrishnaprasadneeli1570Ай бұрын
పవన్ కళ్యాణ్ గారు హోమ్ శాఖ తీసుకోవాలి
@muralikrishnachunduru9141Ай бұрын
Pawan sir is very honest great True leader never seen this type of leader..he is bright future of India but his security also very important as he is destroying Mafia gangs
@reachmurugeshanm7750Ай бұрын
Great and worth full leadership for Andhra… thank you deputy cm ji🙏
@reachmurugeshanm7750Ай бұрын
One man army …. Hats off deputy CM sab … ❤❤❤
@naveenroyal6638Ай бұрын
What a leader....🎉🎉
@bisoiseetharam143Ай бұрын
జన్యు పొలిటికల్ లీడర్ ఆఫ్ రియల్ పవర్ స్టార్ ✊✊✊✊
@chiranjeevigang12345Ай бұрын
సమస్యలను ప్రజల ముందు పెడితే జరుగుతున్న క్రైమ్ అర్ధం అవుతుంది. అప్పుడు అధికారుల మీద ఒతిడి పెరుగుతుంది. క్రిమినల్స్ మీద అధికారులు చర్యలు తీసుకుంటారు.
@sukalasukalababu5722Ай бұрын
What a great leader.. TQ pavan Anna
@RamukrRamukr-m7dАй бұрын
Your a God gifted
@ravikumarkumar7838Ай бұрын
Great
@sheksurabhisheksurabhi1725Ай бұрын
Great leader sir meku poltics gurinchi ami teleyadhu ane valandharu pawan Kalyan sir ki inthatelusa anukukuntara sir great leader in Andhra pradesh ❤❤
@lakshmankumar-hy3ckАй бұрын
Honest leader.. jai Pawan Kalyan.. jai janasena
@guttulasrinivas7174Ай бұрын
హాట్స్ అఫ్ టూ యు పవన్ సర్
@-public4191Ай бұрын
ముందుగా ఎవరు రానివ్వకుండా ఆపారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి
@naveen1508Ай бұрын
Antha cinema ledu vademina central ministera
@venkatn4399Ай бұрын
@@naveen1508 అతను అంత కన్నా ఎక్కువే...! ఇప్పటి వరుకు చూసావుగా... తర్వాతది కూడా చూడు...! ఎలా ఉంటుందో....!
@sjy9436Ай бұрын
@@venkatn4399👌👌👌👊👊👊👏👏👏👏👍👍
@sudhakarpasula1280Ай бұрын
జై జనసేన జై పవన్
@deepakvv2675Ай бұрын
Great vision sir for our country,keep up the fantastic work and ur way of pointing out the correct mistakes happening in the society ❤❤
ఇదంతా డ్రామా, మన విమనాశ్రయాలు, పోర్టులు మొత్తం అదానికి కట్టబెడుతున్నారు. కేవీ రావు గారి ప్రైవేట్ పోర్ట్, అదానీకి అమ్మేలా వత్తిడి తెస్తున్నారు.
@yedukondaluchirala3033Ай бұрын
ప్రతి రేషన్ డీలర్ బియ్యాన్ని ఇవ్వడం లేదు. ప్రతి కేజీకి పది రూపాయలు ఇచ్చి ఫింగర్ ప్రింట్ తీసుకుంటున్నారు. ఇది అందరికీ తెలుసు. అప్పుడు YCP ఇప్పుడు TDP రేషన్ బియ్యాన్ని సేకరించేది వీరే. ఎక్సపోర్టర్సు మాత్రం అప్పుడూ ఇప్పుడూ వారే. మన పురంధరేశ్వరిగారే స్వయంగా బియ్యం ఎగుమతి దారులను వెంట పెట్టుకొని కేంద్ర మంత్రిగారిని కలిసారు. మరి ఆమె ఎవరి కోసం ఏమి ఆశించి ఇలా చేసారో?
@-public4191Ай бұрын
@@yedukondaluchirala3033 ఎస్ చాలామంది ఈ విధంగా నే తీసు కోవడం జరుగుతుంది
@satyanarayanamurty960Ай бұрын
పవనన్న ఎప్పుడో ఒకరు వస్తారు అనుకున్నా మీరు వచ్చారు చదువుకున్న వాళ్లకు ఉద్యోగాలు కార్మికులు పని కల్పిస్తే సరిపోతుంది ప్రభుత్వం ఇచ్చే రేషన్ బియ్యం వల్ల దళారులు బాగుపడటం తప్ప ఏమి లేదు ఆర్.టి.ఐ జనరల్ సెక్రెటరీ
@VIJAY1967ifyАй бұрын
Money makes somany things
@rajuarsi2100Ай бұрын
మీరుకేక అన్న. అలాగే పిల్లలకు డబ్బులు వెయ్యండి. ఫీజులు చెల్లించలేకపోతునాము
@vinayakabanners2969Ай бұрын
Jai jenasena
@nandakumar3666Ай бұрын
Mana...baboru gaari ki link vuntadhi andi...check chesukoni matladandi
@yedukondaluchirala3033Ай бұрын
సమస్యాపూరణం చేయండి పవన్ కళ్యాణ్ గారూ. సమస్యల్ని పరిష్కారం చేయాల్సిన మీరే సమస్యలను ఏకరువు పెడితే ఎలా? సామాన్య ప్రజలు సమస్యల పరిష్కారానికి ఎవ్వరిని కలవాలి.
@chiranjeevigang12345Ай бұрын
జగన్ రెడ్డి లాంటి క్రిమినల్స్ ని పట్టుకోవాలంటే కేంద్ర ప్రబుత్వం చర్యలు తీసుకోవాల్సిందే. వీళ్ళ అధికారం సరిపోదు
@chiranjeevigang12345Ай бұрын
అక్కడ అక్రమ బియ్యం సీజ్ చేసారు. ఏమి చేయయలంటారు వదిలేయాలా?
@yedukondaluchirala3033Ай бұрын
@chiranjeevigang12345 కాకినాడ దాకా అవి ఎలా చేరాయో? ఎంత మంది కళ్ళు మూసుకుంటే, ఎంత మంది చేతులు తడిస్తే ఇక్కడి దాకా చేరాయి? దారిలోనే అడ్డు కుంటే ఇలాంటి పరిస్థితి రాదు కదా.
@bisoiseetharam143Ай бұрын
సమస్యల్ని ప్రజలముందుకు తీసుకొస్తున్న వ్యక్తి పవన్ గారు. అదేగని వేరెవరు ఉంటే డబ్బులకోసం వాళ్ళతో చేతులు కలిపేవారు..... కానీ... పవన్ కళ్యాణ్ గారు ఎలా చెయ్యలేదు... ఆ సమస్య ప్రకలముందుకు తీసుకువచ్చిన వ్యక్తి.... పవన్ కళ్యాణ్ గారు. నిజంగానే.... నీతి నిజాయితీ గల నాయకుడు అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు 👍👍👍
@yogireddy8129Ай бұрын
last 5years volunteer ki cheparu ga ipudu jalag daniki dagariki vellu
@gopalachakravarthi9443Ай бұрын
Meeru issues maaku chebite memu evariki cheppaali sir
@chiranjeevigang12345Ай бұрын
జగన్ రెడ్డి లాంటి క్రిమినల్స్ ని పట్టుకోవాలంటే కేంద్ర ప్రబుత్వం చర్యలు తీసుకోవాల్సిందే. వీళ్ళ అధికారం సరిపోదు
@chiranjeevigang12345Ай бұрын
అక్కడ అక్రమ బియ్యం సీజ్ చేసారు. ఏమి చేయయలంటారు వదిలేయాలా?
@chiranjeevigang12345Ай бұрын
వైసిపి క్రినినల్స్ ని పట్టుకోవడం అంత సులభం కాదు. కేంద్రం ప్రబుత్వం రంగం లోకి దిగాల్సిందే
@karunakark5953Ай бұрын
Konni konni visayalu media mundu peditheane prajalaku thalusthundi.... Officers meedha pressure peruguthundi...officers Correct ga work chestharuu
@raviteja1388Ай бұрын
Nuv ration biyyam ammaku.. Renduku valla daggara 10 rs tesukoku, vallu isthanh ante piloce complaint file cheyi.. Marpu ee 10 rs daggare modalavudhi..
@srinivassrinu7681Ай бұрын
Hom minister thisukondi sir
@karunakark5953Ай бұрын
Officers corruption main reason
@manjunathreddy5708Ай бұрын
Jai❤❤❤❤❤❤❤❤🌺🌺🌺🌺🌺🌺🌺🌺❤❤❤💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
@seethusworldbeautiful8358Ай бұрын
Garu ekkada sir pawan kalan kaadhu garu anali nerchuko
@naveen1508Ай бұрын
Purandeshwari garu telusa pk
@rajasekhar3182Ай бұрын
Sir pk kabirlu kadu solku kadu solution ayyinataravata matadandi pls
@naidumusings8268Ай бұрын
Final gaa jagan meedha thoseyyamdi sir okapani iyipothundhi
@SanthoshkumarChabathulaАй бұрын
Abbooooo chepavule....😮😮
@gopikrishna3394Ай бұрын
Good job I am having a doubt deputy CM and party presidents comes local your rural MLA and MP why they are not come to the location.. only TDP MLA available water politics.
@Rock-ed5ebАй бұрын
Jai JANASENA 🔥🔥
@TheAditya0405Ай бұрын
Daring leader. Hat's off to you .
@naveen1508Ай бұрын
Shipey ekkaniva ledu adi ma DCM range
@cbgrgampa7867Ай бұрын
Sir 43 rs petti 1kg rice distribution chesthunnaru kada mana state enkoncham dabbulu karchupedithy Sona masuri rice evachu appudu e frauds undavu
@rajasekhar3182Ай бұрын
Bongu net work sir merh comedy sir
@babuss2324Ай бұрын
Anna oke okadu arjun seen repet ,a officer ni adigana payvadu chepadu ,vadaki vadi payavadu chepadu ,same way yamudu surya garu pory seen repeat
Yes Correct. DCM ithe ne...Uchhapoistunnadu...ika CM ithe...aa Port ni akkade tagalettesevaadu....Ide kada bro! nuvvu cheppalanukunnadi..
@siripurapugovindrao376Ай бұрын
సార్ ప్రతి చోట కూడా రాసిన ఇవ్వడం లేదు ఓన్లీ తమ్ముడు తీసుకుంటున్నారు డబ్బులు ఇచ్చేస్తున్నారు ఎంత 13 రూపాయలు 14 రూపాయలు కేజీ ఆ రైస్ కూడా కాదు వాళ్ళయినా ఎవరైనా సరే తినడం లేదు సార్ ప్లీజ్