ఒక కప్పు బియ్యం,ఒక అలుగడ్డ తో చాలా క్రిస్పీ గా tasty 😋గా ఇలా పునుగులు వేయండి సూపర్👌 గా ఉంటాయి

  Рет қаралды 996,001

JJ Food World

JJ Food World

Күн бұрын

ఒక కప్పు బియ్యం,ఒక అలుగడ్డ తో చాలా క్రిస్పీ గా tasty 😋గా ఇలా పునుగులు వేయండి సూపర్👌 గా ఉంటాయి
#ricepunugulu
#crispyandtastysnacks
#ricealoosnacks
@jjfoodworld
#telugucookingchannel

Пікірлер: 150
@padmavathijoshi141
@padmavathijoshi141 7 ай бұрын
కొత్తగా ఉంది రెసిపీ. బాగుంది చెప్పే విధానం
@jjfoodworld4277
@jjfoodworld4277 7 ай бұрын
Thank you 🙏
@ramaraobonagiri9365
@ramaraobonagiri9365 7 ай бұрын
బాగా చేసి చూపించారు, ధన్యవాదములు. తప్పక చేస్తాము.
@jjfoodworld4277
@jjfoodworld4277 7 ай бұрын
Tq
@srinureddy9023
@srinureddy9023 7 ай бұрын
కొత్తగా ఉంది మీరు చెప్పే విధానం కూడా చాలా బాగుంది
@jjfoodworld4277
@jjfoodworld4277 7 ай бұрын
Tq
@SkChinna-t8z
@SkChinna-t8z 7 ай бұрын
Try cheddam ani try chesanu Naku anipinchindi byam Pindi kada biyam Pindi laga vuntayi amo tinalemu anukunna😅tinte matram chala bagunnayi ma mavayya garu chala ishtam ga tinnaru tq akka😊
@jjfoodworld4277
@jjfoodworld4277 7 ай бұрын
Meeku ee recipe nachhinanduku thank you sister
@KiranKumar-hc5sj
@KiranKumar-hc5sj 7 ай бұрын
I will try
@jjfoodworld4277
@jjfoodworld4277 7 ай бұрын
Ok brother tq
@ybhagyalakshmi7486
@ybhagyalakshmi7486 7 ай бұрын
Supar andi memu try chestamu🎉
@jjfoodworld4277
@jjfoodworld4277 7 ай бұрын
Tq
@MerlinamoliaRobert-te1uh
@MerlinamoliaRobert-te1uh 7 ай бұрын
I tried it no words very tasty and good ❤❤
@jjfoodworld4277
@jjfoodworld4277 7 ай бұрын
😋👌
@shaikusabera7595
@shaikusabera7595 7 ай бұрын
Good
@jjfoodworld4277
@jjfoodworld4277 7 ай бұрын
Tq
@swethakatta3904
@swethakatta3904 7 ай бұрын
Very easy recipe
@jjfoodworld4277
@jjfoodworld4277 7 ай бұрын
Tq
@dshailaja8036
@dshailaja8036 7 ай бұрын
Too good 👍❤
@jjfoodworld4277
@jjfoodworld4277 7 ай бұрын
Tq
@korivibharathi2106
@korivibharathi2106 7 ай бұрын
Excellent
@jjfoodworld4277
@jjfoodworld4277 7 ай бұрын
Tq
@LOCALVIDEO960
@LOCALVIDEO960 7 ай бұрын
Super very nice
@jjfoodworld4277
@jjfoodworld4277 7 ай бұрын
Tq
@suneetak8253
@suneetak8253 7 ай бұрын
Bagundi
@jjfoodworld4277
@jjfoodworld4277 7 ай бұрын
Tq
@tmadhulatha4340
@tmadhulatha4340 3 ай бұрын
🎉🎉🎉❤❤superb 🎉🎉❤❤
@jjfoodworld4277
@jjfoodworld4277 3 ай бұрын
Tq 🥰
@AnithaDuvvu
@AnithaDuvvu 7 ай бұрын
Super akka
@jjfoodworld4277
@jjfoodworld4277 7 ай бұрын
Tq sister
@Mramakrishn6633
@Mramakrishn6633 7 ай бұрын
@Mramakrishn6633
@Mramakrishn6633 7 ай бұрын
Super akka
@PrabhakarChadalavada
@PrabhakarChadalavada 7 ай бұрын
Super 👌
@jjfoodworld4277
@jjfoodworld4277 7 ай бұрын
Tw
@starmaker6744
@starmaker6744 7 ай бұрын
Super Andi nenu kuda try chestha
@jjfoodworld4277
@jjfoodworld4277 7 ай бұрын
Ok andi thank you
@umamaheswararaotallam7702
@umamaheswararaotallam7702 7 ай бұрын
super
@jjfoodworld4277
@jjfoodworld4277 7 ай бұрын
Tq
@naveenthuniki2223
@naveenthuniki2223 7 ай бұрын
సూపర్ నాకు చాలా ఇష్టం కానీ పల్లి చట్నీతో
@jjfoodworld4277
@jjfoodworld4277 7 ай бұрын
😋👌
@winningmahasamayal7963
@winningmahasamayal7963 8 ай бұрын
Nice
@jjfoodworld4277
@jjfoodworld4277 8 ай бұрын
Tq madam 🥰
@malathilatha5647
@malathilatha5647 7 ай бұрын
Ginger garlic paste vadha
@jjfoodworld4277
@jjfoodworld4277 7 ай бұрын
Vaddandi kavalante only allam ni chinna chinna mukkaluga chesi vesukovchhu
@AparnaChellaboina
@AparnaChellaboina 7 ай бұрын
👌👌👌👌👌
@jjfoodworld4277
@jjfoodworld4277 7 ай бұрын
Tq Tq
@savithadeopa1446
@savithadeopa1446 7 ай бұрын
Very nice
@jjfoodworld4277
@jjfoodworld4277 7 ай бұрын
Tq
@PeddaReddaiahTanguturu
@PeddaReddaiahTanguturu 7 ай бұрын
Super 👍
@jjfoodworld4277
@jjfoodworld4277 7 ай бұрын
😛
@vrsssarma9608
@vrsssarma9608 7 ай бұрын
Biyyam nanabetti grind chese badulu Vari Pindi (rice flour) kalipi chesam baaga vacchayi.
@jjfoodworld4277
@jjfoodworld4277 7 ай бұрын
👍🏻
@musrathsheik3331
@musrathsheik3331 7 ай бұрын
Super
@jjfoodworld4277
@jjfoodworld4277 7 ай бұрын
Tq
@sailajanivas8161
@sailajanivas8161 7 ай бұрын
Superb madam
@jjfoodworld4277
@jjfoodworld4277 7 ай бұрын
Tq
@jareenabegumk1508
@jareenabegumk1508 8 ай бұрын
Super and yummy 😋
@jjfoodworld4277
@jjfoodworld4277 8 ай бұрын
Tq so much madam
@AdhyatmikaSagar
@AdhyatmikaSagar 7 ай бұрын
👌
@jjfoodworld4277
@jjfoodworld4277 7 ай бұрын
Tq
@kenamanitha9885
@kenamanitha9885 7 ай бұрын
Supar
@jjfoodworld4277
@jjfoodworld4277 7 ай бұрын
Tq
@bhavani8574
@bhavani8574 7 ай бұрын
నేను మీ వీడియో చూడకముందే ఇంకొక వీడియోలు చూసి సేమ్ ఇలానే ట్రై చేశాను బాగానే వచ్చాయి కానీ బియ్యం పిండి కదా ఎక్కువగా తింటే కడుపులో ఇబ్బందిగా ఉంటుంది😊😊😊
@jjfoodworld4277
@jjfoodworld4277 7 ай бұрын
Yes
@vvenkateshamvadla7673
@vvenkateshamvadla7673 7 ай бұрын
Chala bagundi super
@jjfoodworld4277
@jjfoodworld4277 7 ай бұрын
👍🏻
@Dilipviktar11111
@Dilipviktar11111 6 ай бұрын
ఇప్పుడు వచ్చే ఇలాంటి రెసిపీ ఎప్పుడూ చూడలే 😅
@veravekatalakshmiabonam5576
@veravekatalakshmiabonam5576 7 ай бұрын
😊
@jjfoodworld4277
@jjfoodworld4277 7 ай бұрын
🙂
@Renuka123-w7r
@Renuka123-w7r 7 ай бұрын
Akka chala Baga vunnayi punugulu
@jjfoodworld4277
@jjfoodworld4277 7 ай бұрын
Thank you sis 🥰
@brk4980
@brk4980 7 ай бұрын
I will try 👍
@jjfoodworld4277
@jjfoodworld4277 7 ай бұрын
Sure 😊
@KatakamSathyam
@KatakamSathyam 4 ай бұрын
Hi andi memu try chesam kani okadaniki okati antukuntunnayi emaina tip cheppandi plz
@jjfoodworld4277
@jjfoodworld4277 4 ай бұрын
Kadayi lo oil ekkuva posi manchiga kaganivvandi kagina tarvata flame medium lo petti kadayi ninda punugulu veyakunda konchem takkuva vesi veyinchukondi
@rrnewschannel46
@rrnewschannel46 7 ай бұрын
Woooowwww very tasty yummy food 😋
@jjfoodworld4277
@jjfoodworld4277 7 ай бұрын
Thank you sister
@rrnewschannel46
@rrnewschannel46 7 ай бұрын
@@jjfoodworld4277 😊👍
@tmadhulatha4340
@tmadhulatha4340 7 ай бұрын
Super,,,,,,,,akka
@jjfoodworld4277
@jjfoodworld4277 7 ай бұрын
Thank you ❤ sis
@suryakodati6178
@suryakodati6178 7 ай бұрын
Oil బాగా పిలుస్తున్నాయి
@jjfoodworld4277
@jjfoodworld4277 7 ай бұрын
Anta ekkuvaga peelchavandi
@kanimozhi26
@kanimozhi26 7 ай бұрын
Hello, nice Punugulu... Can u explain how to make Punugulu Chutney
@jjfoodworld4277
@jjfoodworld4277 7 ай бұрын
5 మీడియం సైజ్ టమాటాలు కట్ చేసి పెట్టుకోండి తరువాత స్టవ్ పై kadayi పెట్టుకొని అందులో 2tsp పల్లిలు వేసి దోరగా వేయించుకోండి తరువాత అందులోనే 1tsp నువ్వులు కూడా వేసి వేపిన తరువాత కట్ చేసిన టమాటాలు సరిపడా ఉప్పు కొంచెం చింతపండు కొంచెం పసుపు 6 వెల్లుల్లి వేసి కొద్దిగా వేగనివ్వండి తరువాత అందులో మన రుచికి సరిపడా కారం వేసి మరొక 3 నిమిషాలు లౌ ఫ్లేమ్ లో ఉడికించండి తరువాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి చల్లారిన తరువాత మీక్సీ లో వేసి ఒకసారి grind చేసిన తరువాత 1/4 గ్లాస్ నీళ్లు వేసి గ్రైండ్ చేసుకోవాలి అంతేనండి టమాటా చట్నీ రెడి మీకు కావాలంటే పోపు వేసుకోవచ్చు అన్నం,ఇడ్లీ,దోశ లోకి కూడా తినొచ్చు Thank you
@bhargavibaru9779
@bhargavibaru9779 3 ай бұрын
Normal rice or ration rice
@jjfoodworld4277
@jjfoodworld4277 3 ай бұрын
Ee rice ina teesukovachhu
@GeetzzGeetzz
@GeetzzGeetzz 7 ай бұрын
Tomato chutney recipe కూడా చెప్పింటే బాగుండు sister... 🙄 caz.. అదే perfect combination అని చెప్పారుగా!!
@jjfoodworld4277
@jjfoodworld4277 7 ай бұрын
5 మీడియం సైజ్ టమాటాలు కట్ చేసి పెట్టుకోండి తరువాత స్టవ్ పై kadayi పెట్టుకొని అందులో 2tsp పల్లిలు వేసి దోరగా వేయించుకోండి తరువాత అందులోనే 1tsp నువ్వులు కూడా వేసి వేపిన తరువాత కట్ చేసిన టమాటాలు సరిపడా ఉప్పు కొంచెం చింతపండు కొంచెం పసుపు 6 వెల్లుల్లి వేసి కొద్దిగా వేగనివ్వండి తరువాత అందులో మన రుచికి సరిపడా కారం వేసి మరొక 3 నిమిషాలు లౌ ఫ్లేమ్ లో ఉడికించండి తరువాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి చల్లారిన తరువాత మీక్సీ లో వేసి ఒకసారి grind చేసిన తరువాత 1/4 గ్లాస్ నీళ్లు వేసి గ్రైండ్ చేసుకోవాలి అంతేనండి టమాటా చట్నీ రెడి మీకు కావాలంటే పోపు వేసుకోవచ్చు అన్నం,ఇడ్లీ,దోశ లోకి కూడా తినొచ్చు Thank you
@nenu-raasina-kathalu
@nenu-raasina-kathalu 7 ай бұрын
Thank u 😊​@@jjfoodworld4277
@amanagantiswathi2546
@amanagantiswathi2546 7 ай бұрын
Super 🎉🎉
@jjfoodworld4277
@jjfoodworld4277 7 ай бұрын
Tq
@rajinireddy9940
@rajinireddy9940 7 ай бұрын
Super gaunnavi
@jjfoodworld4277
@jjfoodworld4277 7 ай бұрын
Thank you 🥰
@jjfoodworld4277
@jjfoodworld4277 7 ай бұрын
Thank you ❤
@sridhark5491
@sridhark5491 7 ай бұрын
full oil
@shaikrizwaan1943
@shaikrizwaan1943 7 ай бұрын
Bondalu kuda veyyocha?
@user-rf3jc3cn1s
@user-rf3jc3cn1s 7 ай бұрын
Oil lo kaaalchu kovatam ani anaru oil lo veyinchatam ani antaaaru
@jjfoodworld4277
@jjfoodworld4277 7 ай бұрын
Sis telangana side naaku telisinantavaraku itlane antaru maa intlo eppudu ade padam vadutam suppose cheptunna purrile manchi kalcu ani antamu kani veyinchali ani eppudu analedu Nenu KZbin kosam naa yasanu vadilesi ala matladutunnanu Thank you 🙏 sis comment pettinanduku
@bhavani8574
@bhavani8574 7 ай бұрын
Haha 😀
@narasimhareddy5864
@narasimhareddy5864 7 ай бұрын
చెప్పే వ్యక్తి voice మరి తక్కువగా ఉంది. స్పష్టంగా మంచి voice లో present చేస్తే బాగుంటుంది.
@jhansik4683
@jhansik4683 7 ай бұрын
Podi biyyam pindi to chesukunte baga rava andi
@jjfoodworld4277
@jjfoodworld4277 7 ай бұрын
Chesukovachhau kani biyyam pindilo water posi kalipina tarvata 15min pakkaku pettina tarvata rubbina aloo veyasi kalupukondi Thank you
@jhansik4683
@jhansik4683 7 ай бұрын
@@jjfoodworld4277 ok thank you so much andi
@pavanichetty4404
@pavanichetty4404 7 ай бұрын
❤❤❤❤ రుచికరమైన బెండకాయ చింత పులుసు||Taste Okra Tamarind Gravy||Pavani's Cookhouse #bendakayarecipes kzbin.info/www/bejne/nKq5h514jt12rKc
@satyamahi953
@satyamahi953 7 ай бұрын
2 sp sabudana naanabetti veyochu
@jjfoodworld4277
@jjfoodworld4277 7 ай бұрын
Avunandi veyochhu
@laxminarayanadoddi324
@laxminarayanadoddi324 7 ай бұрын
Sabudana anty yenti
@vshailaja2358
@vshailaja2358 8 ай бұрын
అక్కా...కాస్తా పులిస్తే ఆ రుచి వేరుగా..పునుగులు అంటే చిరు పులుపు ఆశిస్తాం గా 😮😮
@jjfoodworld4277
@jjfoodworld4277 8 ай бұрын
అవును చెల్లి పునుగులు కొంచెం పుల్లగా ఉంటేనే బాగుంటాయి వాటిని ఇడ్లిపిండి&మైదా లో పుల్లటి పెరుగు వేసి చేస్తాము కానీ ఇందులో పెరుగు కాకుండా ఆలూ వేసుకున్నాము కదా దీన్ని పులవ పెట్టలేము వీటిని ఇలా చేస్తేనే బాగుంటాయి Thank you sis
@RatnaKumariM-kr5vt
@RatnaKumariM-kr5vt 7 ай бұрын
❤❤❤❤❤❤⁶​@@jjfoodworld4277
@ballunagaswapna6140
@ballunagaswapna6140 7 ай бұрын
enka konni snaaks cheppandi
@jjfoodworld4277
@jjfoodworld4277 7 ай бұрын
Na channel playlist lo chala snack recipes unnati meeku intrest unte plylist page ni check cheyandi
@divyabandi8316
@divyabandi8316 7 ай бұрын
Biyam Pindi use cheyacha akka
@jjfoodworld4277
@jjfoodworld4277 7 ай бұрын
Yes
@Geethabhukya143
@Geethabhukya143 7 ай бұрын
Night nanabetti morning chyarada reply me akka
@jjfoodworld4277
@jjfoodworld4277 7 ай бұрын
Cheyochhu sister kani ekkusepu nanabedite pindi rubbetappudu water chusi vesukondi
@HaseeNArT
@HaseeNArT 7 ай бұрын
*அம்மா சமையல்* 😊😊😊😊😊😊😊😊 நீ சமைத்த சமையலை ருசிபார்க்க ஒருநாள் போதாது உன்சமையல சாப்பிட இந்தவயிறு பத்தாது...
@jjfoodworld4277
@jjfoodworld4277 7 ай бұрын
Tq so much
@HaseeNArT
@HaseeNArT 7 ай бұрын
@@jjfoodworld4277 🤝🤝
@bhavani8574
@bhavani8574 7 ай бұрын
వాళ్ళ లాంగ్వేజ్ మీకు ఎలా అర్థం అయింది
@jjfoodworld4277
@jjfoodworld4277 7 ай бұрын
@@bhavani8574by google translation
@telanganaa_ruchulu
@telanganaa_ruchulu 7 ай бұрын
Skip Cooking Soda Amma
@jjfoodworld4277
@jjfoodworld4277 7 ай бұрын
Ok andi tq
@Spuvvnian
@Spuvvnian 7 ай бұрын
కాల్చుకోటం కాదు. వేయించుకోవాలి
@jjfoodworld4277
@jjfoodworld4277 7 ай бұрын
మాది నల్గొండ బ్రదర్ మా సైడ్ ఇట్లనే అంటారు ఇట ఎక్కిరిస్తారు అనే నేను యూట్యూబ్ లో ఇట మాట్లాడుతున్న ఎం చేస్తాం మా యాస atne ఉంటది అలవాటై పొరపాటున వచ్చింది
@rajyalakshmigoparaju4504
@rajyalakshmigoparaju4504 7 ай бұрын
Oil పీలుస్తాయకదా. సోడ వేస్తే కూడ నూనె పాలిస్తాయని పిస్తుంది. చూడడానికి చాలా బాగున్నవి
@jjfoodworld4277
@jjfoodworld4277 7 ай бұрын
Ok
@ayaan7329
@ayaan7329 7 ай бұрын
పాలు ఇవ్వడం ఏంటి అండి
@visishtacreations9265
@visishtacreations9265 7 ай бұрын
పీలుస్తాయి అని అనబోయి
@moonyminecraft5147
@moonyminecraft5147 7 ай бұрын
​@@jjfoodworld4277all she got to say is "ok" 💀💀💀
@viswaknaidu1096
@viswaknaidu1096 5 ай бұрын
@@ayaan7329😂😂😂😂
@bathulaupendar2450
@bathulaupendar2450 7 ай бұрын
Suji రవ్వ add చేశారా
@jjfoodworld4277
@jjfoodworld4277 7 ай бұрын
Ravva add cheyaledandi
@siri8144
@siri8144 7 ай бұрын
Uppu marchipoyaru
@jjfoodworld4277
@jjfoodworld4277 7 ай бұрын
Aloo paste vesinapudu salt vesanandi
@rajagollapalli-fo5vn
@rajagollapalli-fo5vn 8 ай бұрын
good small request andi achalamba yoga mata asramam vundi vijayawada nundi kankipadu miduga vaya gannavaram vellu margam lo vundi e asramam,punadipadu ane vuri lo. ammavaru sajivasamadi chendi 50 years avutundi, aa asramam sidhilavasta lo vundi aa asramam nirvahakulu sahayam kosam yeduru chustunnaru miku interest vunte velli sahayam cheyagaligite,sahayam cheyandi tqu madam
@devireddysreedevi1180
@devireddysreedevi1180 7 ай бұрын
Nanduri sreenivas &nanduri hamamalini gariki message pattande (videos chudande vallu help chayavachu
@rajagollapalli-fo5vn
@rajagollapalli-fo5vn 7 ай бұрын
@@devireddysreedevi1180 chesanandi,thank you andi west godavari eluru side lands flots stalalu polalu investment perpus ga kavalante please contact mi genuine ga deal chestanu tq andi
@puttaindira7190
@puttaindira7190 7 ай бұрын
Give Cell phone number madam
@prakashsudha2894
@prakashsudha2894 7 ай бұрын
నోరు ఊరతుంది 😅
@jjfoodworld4277
@jjfoodworld4277 7 ай бұрын
Tq
@RaviJakkala
@RaviJakkala 7 ай бұрын
Niku vatallu ravu em ravu ninu try chayasa asalu em ravadam ledhu bro vest mokAm
@jjfoodworld4277
@jjfoodworld4277 7 ай бұрын
చూడు తమ్ముడు నువ్వు పెట్టిన కామెంట్ లో ఎన్ని తప్పులు ఉన్నాయో ఒకసారి చూసుకున్న తరువాత నా ముఖాన్ని తిట్టొచ్చు ఒకే నా
@pournamicreation9191
@pournamicreation9191 8 ай бұрын
Wow different yummy 😋 recipe sis like don 👍 i am New friend jon me 😊
@jjfoodworld4277
@jjfoodworld4277 8 ай бұрын
Tq so much sister 👭🥰
@amaheswari4213
@amaheswari4213 7 ай бұрын
Super akka
@jjfoodworld4277
@jjfoodworld4277 7 ай бұрын
Tq sis
@srinvasbhumi795
@srinvasbhumi795 7 ай бұрын
Good
@jjfoodworld4277
@jjfoodworld4277 7 ай бұрын
Tq
Как подписать? 😂 #shorts
00:10
Денис Кукояка
Рет қаралды 3,8 МЛН
Girl, dig gently, or it will leak out soon.#funny #cute #comedy
00:17
Funny daughter's daily life
Рет қаралды 14 МЛН
Как подписать? 😂 #shorts
00:10
Денис Кукояка
Рет қаралды 3,8 МЛН