ఇల్లు చాల బాగుందండి. House= ఇల్లు Door = తలుపు Bed room = పడక గది Kitchen = వంట గది North = ఉత్తర Touch = తగలకుండా Work= పని ఇంకా చాలా పదాలు ఉన్నాయి ఏవైతే ఇంగ్లిష్ పై ఆధార పడకుండా మాట్లాడవచ్చు. పైనవేవి తెల్లదొరలు కనుక్కొనికాదు.
@ramagiribagyasri74912 жыл бұрын
నాకు పెయింటింగ్ చాలా చాలా బాగా నచ్చేసింది హౌస్ బాగుంది సూపర్ సూపర్ వీడియో సూపర్
@iamwithyou3822 жыл бұрын
Hi Bagyasri..
@ladyramgopalvarma78632 жыл бұрын
మూడు లక్షలు మీకు..మాకు మాత్రం పది లచ్చలు లాగుతారు... తినడానికి గంట... T కి రెండుసార్లు రెండు గంటలు కబుర్లు చెప్తూ గంట టైం పాస్ చేసి 600 నుంచి వెయ్యి కూలి దొబ్బుతారు
ఇల్లు మొత్తం సూపర్ గా నిర్మించినారు అన్న ఐ యాం పులివెందుల
@godavarisurya9392 жыл бұрын
Super super ,ఇది డాబా పైన కట్టారు,పెయింట్స్,ఫ్లోర్ టైల్స్,డోర్స్, Toilets, very Excellent.Toilet లో టైల్స్ బాగున్నాయి,కలువ పువ్వులు,గోడ పై నీరు పడినట్టు ఉంది cement Doors చూడటానికి Wood Doors లాగే ఉన్నాయి. పెయింట్ లైట్ గ్రీన్, orange ,light Biscuit colour బాగున్నాయి. ఇటువంటివి జగనన్న కాలనీ ఇళ్లు కట్టుకునే వారికి చాలా బాగుంటాయి,ప్రభుత్వం ఇచ్చేది కాక 120,000 రూ.లబ్ది దారులు వేసుకుంటే సరిపోతాయి.ఇది చెప్పాలంటే చాలా చాలా బాగుంది.ఒక్క సీలింగ్ కూడా చేసుకుంటే డాబా లాగే ఉంటుంది.same ఇలాగే జగనన్న కాలనీ ఇళ్లు కడితే మీకు చాలా మంది నుండి ఆఫర్స్ వస్తాయి.ముఖ్యం గా క్వాలిటీ(సిమెంట్) బాగుండాలి.
@electricianvijay54092 жыл бұрын
ఇల్లు బ్రహ్మాండంగా ఉంది ఇంటి యజమాని చాలా అదృష్టవంతుడు
@zoomcolourlabproddatur31712 жыл бұрын
ha
@narayanareddyambati9915 Жыл бұрын
X😅😅❤😂❤
@nandhureddy56052 жыл бұрын
3 laks లో చాలా బాగా చేసారు సింక్,,, గుమ్మాలు సిమెంట్ తో చెసి... టైల్స్ వుడ్... బలే సెట్ చేసారు..... Ok కాని ఎన్ని ఇయర్స్ mannika వస్తాయి చెప్పలేదు but super టాలెంట్ 👌👌👌
@gangadharao4756 Жыл бұрын
సీలింగ్ కూడా వేస్తే అదిరిపోతుంది
@godavarisurya939 Жыл бұрын
మీరు చూపిన రేకుల షెడ్డు మేడ మీద కట్టారు.స్థలం ఉన్న వారు కట్టుకున్నా ఇంతే అవుతుందా? చాలా బాగుంది.3 లక్షలతో,.ప్రభుత్వం రూ. 1,80,000 ఇస్తున్నారు.మరో రూ. 1,20,000.వేసుకుంటే సరిపోతుంది.ఇది మేడ మీద కాబట్టి హాల్ కి గ్రిల్ లేవు, అదే క్రింద అయితే గ్రిల్ ఉండాలి. సీలింగ్ వేసుకుంటే super, డాబా లాగే ఉంటుంది,కట్టిన మోడల్, paints, very super💐🤔 జగనన్న ఇళ్లు లబ్ది దారులకు బాగుంటాయి.
@sankarrao69352 жыл бұрын
Low budget lo rich ga design chesaru superb planning 👌
@revathibandi66692 жыл бұрын
Yes bro super
@vanjaankamma93582 жыл бұрын
@@revathibandi6669 u
@vanik90572 жыл бұрын
Super vundi sir👌👌👌ma lanti variki manchi plan sir🙏🙏🙏👌👌👌👌
@sanjeevrao8670 Жыл бұрын
అస్సలు ఇది జరిగే పని కాదు కాదు కాదు కూలీలకు 60వేలు రూపాయలు అవుతాయి కాఫీ కలిపినంత ఈజీ గా చెప్పేశారు
@bhavanibhavani4580 Жыл бұрын
ఇల్లు చాలా చాలా చాలా బావుంది సూపర్ సార్
@PriyankaYvl7 күн бұрын
Super bro😊 ,middle class variki andubatulo manchi sadupayamuga kattaru
చాలా బాగా ఉంది అన్నయ్య ఇల్లు మాత్రం నిజంగా చూడడానికి రెండు కళ్ళు సరిపోతాయి చాలా బాగుంది
@chillbro67202 жыл бұрын
Andarki unna doubts.. 1. Entha place lo e house avuthundi? 2. Idi ye area lo chesaru? 3. Ye vuru ki vachi ina meeru chestara? 3 lakhs lo house complete chestaru ante.. house kattikche vallu velallo unnaru bro e video chuse Valle Endukante andariki ilaanti sontha illu anedi oka kala
@chandhhrrahaanh33762 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@chandhhrrahaanh33762 жыл бұрын
Meeru chala chala correct questions adigaru
@chandhhrrahaanh33762 жыл бұрын
And correct chepparu
@JDbuildingconstruction2 жыл бұрын
Thank-you bro tvaralo mana subscribers doubts reply ista
@sakutumbasaparivaarasametham2 жыл бұрын
చాలా బాగుంది 👏👏👏
@surekhachotu16732 жыл бұрын
Super
@vasuparchuri90542 жыл бұрын
Iwant this type of low budget house .
@Hiteshwar222 жыл бұрын
Super very nice house in loq cost i cant believe awesome planning
@kondurusowmya3377 Жыл бұрын
super గా ఉంది ఖర్చు తక్కువగా ఉంది ఇలా ఇళ్ళు కట్టుకోవాలి సార్ బాగుంది
@LAXMIVLOGS2232 жыл бұрын
సూపర్ గ ఉంది అన్న..తక్కువ బడ్జెట్ లో
@p.subbarajup.subbaraju66992 жыл бұрын
అన్న ఇల్లు సూపరో సూపర్ కాని ఈ రేకుల ఇల్లు ఇంటి పైనకట్టారు 3లక్షలు అయింది అన్నారు. మరి కింద ఇదే మాదిరిగా కట్టుకుంటే ఎంత ఖర్చు అవుతుందో చెప్పగలరా ప్లీజ్
@arikatirupathirao22702 жыл бұрын
ఇ ఇల్లు నిజంగా, చాలా బాగుంది..!!
@naskantinarsimha5390 Жыл бұрын
1:26 1:28 😅😊😊😊😊😊
@roshinibqtp39222 жыл бұрын
Very very beautiful house brother simply superb
@durgadebi87592 жыл бұрын
ఇల్లు చాలా బాగుంది బ్రదర్
@pushpakalajakkula76422 жыл бұрын
చాల చాల బాగుంది .
@suni56312 жыл бұрын
Antha baagundhi reku badhulu slab veste excellent
@PooluBanjaraVlogs2 жыл бұрын
3 Lakshala Anna Reli Ellu Super Ga Vunnadi Anna Na Ok Korika Vunnadi Anna Elage Ok Ellu Kattukovalani 🙂
@Anandvyshnavi2 жыл бұрын
Ekkada bro e house 🏡?How many days will take to build this house?
@varshiniv47772 жыл бұрын
Maadhi chaala chinna family elanti house chaala baaguntundhi
Good evening sir Meru chupinchina contraction antha Frist floor lo contraction Ground floor lo ithe akkuva avuthunga group contraction takkuva amount lo ala chalo plan cheppra pls
@tirupathialakunta13582 жыл бұрын
Super.bro..god job .god bless you.. Twaralo information cel chesthanu
@avlnmurthy19952 жыл бұрын
ఈ రోజు రెట్ల ప్రకారం 10 నుంచి 15 లక్షలు అవుతుంది.. బిల్డింగ్ పైన అయితే.. కొద్దిగా తగ్గుతుంది.. మెటీరియల్ కంటే లేబర్, ట్రాన్స్పోర్ట్ కాస్ట్ ఎక్కువ.
@akhilp17 Жыл бұрын
Correct anna...naku 10 lakhs ayinay
@bhagyalaxmi17132 жыл бұрын
Super Naku nachindhi,👌🙏💐
@krishnaveni9968 Жыл бұрын
Naku chala baga nachindi I want this opportunity sir
@vinodareddy358428 күн бұрын
Super nice chaala bagundi❤🎉
@ramadevi-vg8tm12 сағат бұрын
E house ki karchu vachinde Sir warangal lo construct chayale
@poojithadyagamwar28532 жыл бұрын
Super anna order estey kattistara ela
@kondaramana512 жыл бұрын
చాలా బాగుంది అన్న
@RakeshKumar-tl7qt Жыл бұрын
Kitchen platform main wall కి touch కాకూడదు అని ఇంటి wall కి toilet touch కాకూడదు అని వాస్తు లో వుందా అండీ
@vijayaNagalakshmi-bl6px Жыл бұрын
Ee house chala chala bagundi naku machindi
@bhukyakiran5758 Жыл бұрын
Shop paytadaneki rooms thakuvalo untay video cheyandi bro
@MaheshPatelgoli3 ай бұрын
House super unnadi bro❤
@arunanet30282 жыл бұрын
kitchen lo sink ki side wall ki space icharu endhukani motham enni gajalu built area
@satyanarayanal25764 ай бұрын
మీరు చెప్పడానికి ముందు అసలు దానికి ఎంత అయిందో చెబితే బాగుంటుంది.