Sharwa’s script selection is always the best👌👌👌 all his movies are a treat to watch
@HarishSharwa2 жыл бұрын
Congratulations🎉🥳👏 #SharwaAnna🧡
@sowmya34512 жыл бұрын
Beautiful picturisation! Kudos to director Shree Kartik!
@sadhikpasam53702 жыл бұрын
A heart warming dream travel... congratulations 🎉🥳🥳
@July090713 күн бұрын
I have no words, Sharwa is a genius actor❤
@Ganesh-i3q4 ай бұрын
One of the best songs ❤ but not many know this masterpiece 😢
@Ganesh-i3q2 ай бұрын
Underrated
@freaker54192 жыл бұрын
Crazy Stuff For Telugu Audience..Fresh Music And Vocals 👍
@varunteja39422 жыл бұрын
😍💙🖤 fresh music 🎶🎵 vocals feels
@_king__bobby62852 жыл бұрын
I loved ❤😇this movie Amma scene emotional 🥺💕💕😎very very super movie 🍿🎥
@sadhikpasam53702 жыл бұрын
Encourage the excellent content movie....💐💐💘👏👏
@gouselazam15882 жыл бұрын
Ritu Varma 💕💕💕💕 🤩😍😍
@aravindchowdary10512 жыл бұрын
Added to fav bucket list ♥️♥️
@chivalrynik30642 жыл бұрын
This song feels so good in tamil too
@saigangadharrao23752 жыл бұрын
Catchy lyrics😘
@rahul192 жыл бұрын
Can you please say the catchy lyric in the song
@poornanavya9226 Жыл бұрын
2:39 bhayame yedhurai jayame tholagi Mari evvala manase tholichena 😢
@rajashekar15422 жыл бұрын
Beautiful song
@adharshgoud12302 жыл бұрын
Can anyone say what is the guitar and beats name when paul calls for house to vennala Kishore
@sadhikpasam53702 жыл бұрын
Movie 💘💝......💐💐💐🎉
@RamKumar-zc8bo2 жыл бұрын
Hit cinema 🔥
@dineshsoma46602 жыл бұрын
1st like ♥
@sanghipavan70242 жыл бұрын
Nice song 🎉🎉🎉😘😘
@IamAnIndianNenuBarathiyudini2 жыл бұрын
Feels good music🎶 😇
@SrikanthBellary232 жыл бұрын
Did we missed this song on big screen 🤔
@srikanthram42462 жыл бұрын
It comes so seamless in the movie and adds to the narrative, we don't realise that a song came in the hall !!
@SrikanthBellary232 жыл бұрын
@@srikanthram4246 or like the mother song it comes as bits at different place..
@ganeshbhaskar82492 жыл бұрын
Ee song mind lo nunchi povatle
@saibonula42512 жыл бұрын
Good movie resent times
@kishorebudumuru4919 Жыл бұрын
2:02☺️❤️
@MotivationalMarathonOfficial2 жыл бұрын
Nice movie.
@gaayyak2 жыл бұрын
♥️♥️♥️♥️
@kailasaraonandivada50102 жыл бұрын
Arey koncham... Ante koncham aina promote cheyandra 🥲🥲🥲
@venkat-qo6md2 жыл бұрын
మంచి సినిమా 🚩🙏🚩
@saigangadharrao23752 жыл бұрын
Loop song 😍
@RomuXWick2 жыл бұрын
Most beautiful interesting i am from nepal
@t.satish75552 жыл бұрын
Nice songs
@विनितरावराणे2 жыл бұрын
i like song
@devnarsir2 ай бұрын
Hii
@harisangala8063 Жыл бұрын
పరిగెడుతుంటే కాలమే మన బ్రతుకో చోటే ఆగింది కదరా ట్రెడ్ మిల్ పై పరుగై ఎగుడు దిగుడు దారిలో పడుతుందా లేవక లైఫే నేడు పదరా ఇక చాలీసరదా అనుకుందే కాకుండా వెనకే ఉండేరా విననందే మనసందే పిలిచేస్తుందే మార్చే వీలుందా ఓ ఓ వేరే దారుందా, హొహో ఒకటే కదా… ఒకటే సదా ఒకటే కదా… ఒకటే సదా ఈ జీవితం ఆగిందిరా ఆ నిన్నలో కాదా టెన్ టు ఫైవ్ ఒకటే కదా… ఒకటే సదా ఒకటే కదా… ఒకటంటే ఓటే ఏముందో చూద్దాం సోదరా ఆ ఆ ఏడుందో నాకు నచ్చే మనసే దోచే కాబోయే వధువే ముగిసేనా గొడవే..? ఓ మై గాడు నాకు మ్యాచ్చే దొరికేలోపే అయిపోతోంది వయసే ఇక పడదా శుభమే మౌన వీణతో మూగ రాగమే వీడునెన్నడో మోగునెన్నడో ముఖాముఖి అయ్యే విధంగా జారింది నింగి తారా మనస్సులో ఉండే బలంగా ఇవ్వాళ పాడతారా ఏ దీవెనో… లేదన్న వేదన బాధే తీరగా… భయమే ఎదురై జయమే తొలగి మరీ ఇవ్వాల మనసే తొలచేనా దునియా మొత్తం ఏలుతుండే జర్రింతైనా ఉంటే నాకు చదువే ఆ లేవలే వేరులే హే, ఎవడో ఎవడో ఎదుగుతూనే కనిపిస్తుంటే గుచ్చే ఏదో దిగులే ఆ ఫేటే లేదులే ఇన్నినాళ్ళుగా జాడ లేదుగా ఇంత దగ్గరై చూడలేదుగా బాగుండగా అవే క్షణాలే చేరేటి వీలు లేదా ఆ రోజులా ఇవ్వాళ లేదే ఇంకేమి మేలు కాదా ఈ రోజులో లేదన్న వేదనా బాధే తీరదా వెనకకు తిరిగి కలలే వెదికే మరొక్క చాన్సు మనకే దొరికేనా హో, ఎగుడు దిగుడు దారిలో పడుతుందా లేవక లైఫే నేడు పదరా ఇక చాలీసరదా అనుకుందే కాకుండా వెనకే ఉండేరా విననందే మనసందే పిలిచేస్తుందే మార్చే వీలుందా ఓ ఓ వేరే దారుందా, హొహో ఒకటే కదా… ఒకటే సదా ఒకటే కదా… ఒకటే సదా ఈ జీవితం ఆగిందిరా ఆ నిన్నలో కాదా టెన్ టు ఫైవ్ ఒకటే కదా… ఒకటే సదా ఒకటే కదా… ఒకటే సదా ఈ జీవితం ఆగిందిరా ఆ నిన్నలో కాదా టెన్ టు ఫైవ్ ఒకటే కదా… ఒకటే సదా ఒకటే కదా… ఒకటంటే ఓటే ఏముందో చూద్దాం సోదరా ఆ ఆ