No video

ఆ ఒక్కపని వాళ్ళ జీవితాల్నే మార్చేసింది | Nara Lokesh Reacts Over AP Person Stuck in Kuwait | Aadhan

  Рет қаралды 694,314

Aadhan Telugu

Aadhan Telugu

Күн бұрын

ఆ ఒక్కపని వాళ్ళ జీవితాల్నే మార్చేసింది..Aadhan's special story focuses on Shiva, a resident of Rayalaseema in Andhra Pradesh, who found himself stranded in Kuwait. In a heartfelt video, Shiva appealed for assistance to return to his homeland. Minister Nara Lokesh responded to Shiva's plea, addressing the concerns raised in the video.
#naralokesh #shiva #kuwait #tdp #andhrapradesh #apnews #aplatestnews #appolitics #aplatestnews #telugunews #latestnews #aadhantelugu #aadhan
We at Aadhan cover trending news of Political Parties of India like TDP, YSRCP, Janasena, BRS, BJP, Congress and along with entertainment pieces like Short Films, Telugu Music Videos, Political Interviews, Public Reviews, Celebrity Interviews and more. Stay tuned for your daily dose of entertainment!
#appolitics #appoliticalnews #apnews #andhrapradesh #telanganapolitics #telangana #telangananews #telangananewslive #india #telugunews #telugunewslive #aadhannewslive #telugubreakingnewslive #live #livenews #telugulivenews #aadhanlive
Download India's most trusted News App - "Aadhan: Breaking & Short News" to get the fastest news. #AadhanNewApp
Android App: bit.ly/3bbr2mF
iOs App: apple.co/3J9hTHY
For Advertisement Enquiries: +91 6302580232
Mail Id: marketing@aadhan.in
మీ ప్రాంతం లో ప్రపంచానికి పరిచయం కానీ కొత్త రుచులు ఉన్నాయా
మీ ఏరియాలో మట్టిలో మాణిక్యాల్లాంటి కళాకారులూ ఉన్నారా
మీ ఊరిలో రహస్యంగా మిగిలిపోయిన ఆధాత్మిక ప్రదేశాలు ఉన్నాయా
అయితే మాకు చెప్పండి మేం ప్రపంచానికి పరిచయం చేస్తాం
వార్త మీది ప్రసారం మాది మా వాట్సాప్ నెంబర్ +916302580232
Thank You For Watching

Пікірлер: 327
@nchirangivi4872
@nchirangivi4872 Ай бұрын
లోకేష్ అన్న మీరు చేసిన ఈ పని ఎంతో అమూల్యమైనది ఒక కుటుంబాన్ని రక్షించి కాపాడి వాళ్లకు మంచి ధైర్యాన్ని ఇచ్చారు ఏమిచ్చినా నీ రుణం నా కుటుంబం తీర్చలేదు కానీ పేద కుటుంబాన్ని ఆదరించినందుకు మీకు ఈ రాష్ట్రం రుణపడి ఉంటుంది నేను వైసీపీ అయినప్పటికీ నీ మంచితనం చూసి నీకు ధన్యవాదాలు తెలుపుతూ😊😊😊😊
@MariyammaGada
@MariyammaGada Ай бұрын
లోకేష్ అన్నయ్య గారు దీన్ని మీరు సీరియస్గా తీసుకుని ఏ ఏజెంట్లు అయితే పంపిస్తున్నారో వా ఏజెంట్లకు శిక్ష వేయండి దయచేసి శిక్ష వేయండి అన్నయ్యగారు
@nallurimallikarjunarao8832
@nallurimallikarjunarao8832 Ай бұрын
Jai లోకేష్ బాబు కిషోర్ గారు గుడ్ మెసేజ్
@madenaravikumar4093
@madenaravikumar4093 Ай бұрын
అతని వీడియో చూస్తుంటేనే కళ్ళలో నీళ్లు వస్తున్నాయ్.... ప్లీజ్ సార్ ఈ ఇష్యూ మీద అప్డేట్ ఇస్తూ ఉండండి సార్... ఎందుకంటే అతను ఇండియా వచ్చేసాడు అని తెలియాలి.... అప్పుడే అందరం హ్యాపిగా ఉంటాం సార్..... ప్లీజ్ అప్డేట్ ఇవ్వండి
@madenaravikumar4093
@madenaravikumar4093 Ай бұрын
మొన్న పవన్ కళ్యాణ్ ఒక అమ్మాయి లైఫ్ కాపాడడు... దేశంలో ఎక్కుడున్న వెంటనే ఎంక్వయిరీ చేసి నా ముందు ఉండాలి అన్నాడు... ఇప్పుడు లోకేష్.... నిజంగా ap కి మంచి రోజులు వచ్చాయి
@manjulachinthalapati9732
@manjulachinthalapati9732 Ай бұрын
S
@ramuravella
@ramuravella Ай бұрын
Lokesh and Pawan are the new heroes. వీళ్లిద్దరూ ఎప్పుడూ స్నేహంగా కలిసే ఉండాలని కోరుకుంటున్నాను..
@rameshdarling2987
@rameshdarling2987 Ай бұрын
Kani rape lu hatyacharalu ematram taggaley inka ekkuvaipoyayi way2 news on cheste ave news lu
@satyampamula59
@satyampamula59 Ай бұрын
Ela vinakondalo am jarigendhi teliyadha
@satyampamula59
@satyampamula59 Ай бұрын
Red book antunnaru
@LalithasaiT
@LalithasaiT Ай бұрын
లోకేష్ గారు ఒక మైండ్ తీసుకురండి మీరు దేవుడు
@user-xj1no8pd8p
@user-xj1no8pd8p Ай бұрын
లోకేష్ గారికి ధన్యవాదాలు వెంటనే ఈ సమాచారం చూసి రియాక్ట్ అయ్యి హెల్ప్ చేసినందుకు టిడిపి మినిస్టర్ లోకేష్ గారికి ధన్యవాదాలు థాంక్యూ సార్ థాంక్యూ సో మచ్
@VandrappaY
@VandrappaY Ай бұрын
Please
@srinivasarao9238
@srinivasarao9238 Ай бұрын
ఆ ఏజెంట్ పై మానవ అక్రమ రవాణా కింద అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలి.
@veerabhadraiahr1400
@veerabhadraiahr1400 Ай бұрын
ఇలాంటివి చాలా జరుగు తున్నాయి. వెళ్ళే వాళ్ళు ముందుగానే ఎందుకు చెక్ చేసుకోవటం లేదు. అలాంటి mechanism లేదా!
@nagabhushanammurari517
@nagabhushanammurari517 Ай бұрын
Ledhu vallu valla agents vuntaru akkada vellaka thelusthunshi konni kanipettachu konni idhigo ilaagaa vuntaayi andhuke GoatLife movie chudu bhaagaa aetham avuddhi super movie motham yi matter gurinche valla life gurinche​@@veerabhadraiahr1400
@rameshnarayana3
@rameshnarayana3 Ай бұрын
Sss
@user-um4tm4wq7l
@user-um4tm4wq7l Ай бұрын
A lanjakoduku ajantuni naku appaginchandi nakodukuni champalani vundhi
@user-zy1wm9if7c
@user-zy1wm9if7c Ай бұрын
మీరు చెప్పినట్టుగా ఇలాంటి వ్యక్తులు గల్ఫ్ దేశాలలో చాలా మంది వున్నారు. అసలు ఎంత మంది వెళ్ళుతున్నారో, తిరిగి వచ్చిన వాళ్ళు ఎంత మంది ఈ లెక్కలన్నీ ప్రభుత్వం పరిశీలించి తగిన చర్యలుచేపట్టాల్సిందిగా కోరుతున్నాను. శ్రీ నారా లోకేష్ స్పందించిన తీరు అభినందనీయం.
@user-bc8dd4tl6q
@user-bc8dd4tl6q Ай бұрын
Thank you lokesh sir
@sarmasarma8076
@sarmasarma8076 Ай бұрын
Lokesh రియల్ హీరో 2029 లో సిఎం కాండిడేట్ రాసి పెట్టుకొని చూడండి పక్కా
@buraravikumar8703
@buraravikumar8703 Ай бұрын
2029 power star cm rasi pettuko
@geethureddy4117
@geethureddy4117 Ай бұрын
💯 Currect bro
@Rsg12356
@Rsg12356 Ай бұрын
Nara Lokesh 100%
@ramuravella
@ramuravella Ай бұрын
No doubt. Nara Lokesh..✌️
@user-wq6wm4bn9s
@user-wq6wm4bn9s Ай бұрын
Vastava paristhi grahinchu babu ​@@buraravikumar8703
@muralikrishna9163
@muralikrishna9163 Ай бұрын
Very good leader Lokesh
@rameshbabu3404
@rameshbabu3404 Ай бұрын
ఇక్కడ ఉన్నది మనుసున్న మారాజు లోకేష్ బాబు 💪🙏✌️✌️✌️💐💐💐
@Rajamani-nq1ir
@Rajamani-nq1ir Ай бұрын
@@rameshbabu3404 రెడ్ బుక్కులో రాసుకొని ఆ కుటుంబాన్ని కాపాడినందుకు
@madenaravikumar4093
@madenaravikumar4093 Ай бұрын
ఒక్క మాట చెప్తున్నా సార్.... ఇప్పటికైనా సొంత ఊర్లో ఎదో ఒక పని చేసుకుని బ్రతకాలి సార్.... అంతే కానీ పొరుగు దేశాలు మనకి వద్దు సార్....
@nilabatisavara1432
@nilabatisavara1432 Ай бұрын
Mana Desam lo unna paalakula valla ..e Dhustuti
@suryateja2402
@suryateja2402 Ай бұрын
చాలా మంచి మాట చెప్పారు
@MariyammaGada
@MariyammaGada Ай бұрын
లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు దీని మీద సీరియస్ గా యాక్షన్ తీసుకోండి ఏజెంట్లను మాత్రం పెట్టి లాక్ అప్ లో పెట్టి వాళ్లనిశిక్ష వేయండి
@MariyammaGada
@MariyammaGada Ай бұрын
మగవాళ్ళ పరిస్థితి కాదు ఆడవాళ్ళ పరిస్థితి కూడా అలాగే ఉంది అన్నయ్య దయచేసి
@Kumar14042
@Kumar14042 Ай бұрын
శివ స్వదేశానికి తిరిగి వచ్చిన తరువాత తనకు ఏదైనా జీవనోపాధి చూపిస్తే తనకి, తన కుటుంబానికి మేలు చేసినట్లౌతుంది.
@veerabhadraiahr1400
@veerabhadraiahr1400 Ай бұрын
జీవనోపాధి చూపిస్తే, అది నచ్చలేదని, చాల లేదనే వాళ్ళు చాలా మంది వున్నారు. అంతెందుకు, సంక్షేమ పథకాల్లో అనర్హులు 25% దాకా వున్నట్టు సమాచారం.
@muralikrishna9163
@muralikrishna9163 Ай бұрын
Jai TDP Jai lokesh
@mvrr2270
@mvrr2270 Ай бұрын
అభినందనలు ధన్యవాదాలు ఐటీ మంత్రి గౌ" శ్రీ నారా లోకేష్ గారికి ❤❤ జై ఎన్డీయే కూటమి 🚲🌹🗑️
@rams7643
@rams7643 Ай бұрын
Nijanga Lokesh garu chala maripoyaru good,jagan kante 💯 lokesh better, super sir
@RaviRavi-nx2jy
@RaviRavi-nx2jy Ай бұрын
అయ్యా మేము ఇంటికి రావాలి వచ్చాము అనుకోవాలి, లోకేష్ సార్ కువైట్ లో ఇబ్బందులు పడుతున్నారు సహాయము చేయమని మనవి చేసుకుంటున్నాము.
@MariyammaGada
@MariyammaGada Ай бұрын
పరిస్థితులు చాలా బాలేదు అన్నయ్య డబ్బులు కోసం ఇక్కడున్న ఏజెంట్లు అక్కడున్న ఏజెంట్లు ఆఫీసులకి ఆడవాళ్ళని మగవాలని అమ్మేసుకుని చాలా చిత్రహింసలు పెడుతున్నారు దీన్నిబట్టి బయట దేశం వెళ్లి సంపాదించుకోవాలి ఏదో పొట్టకూటి కోసమన్న ఆడవాళ్ళకి మగవాళ్ళకి రక్షణ కనిపించండి
@RaviRavi-nx2jy
@RaviRavi-nx2jy Ай бұрын
సార్ నేను కువైట్ లో ఉన్నాను ఇలా ఎంతో మంది ఉన్నారు అయ్యా ఇది మా తల రాత
@balijavamshi6495
@balijavamshi6495 Ай бұрын
Sir nara lokesh garu meru chala manchi pani chesaru meru our indian people helped ur so very much thanks u sir
@AnilGuntipalli
@AnilGuntipalli Ай бұрын
టీడీపీ అధినేత నారా చంద్రబా❤బునాయుడు అన్నారు
@paruchuriramamohanarao8919
@paruchuriramamohanarao8919 Ай бұрын
humanity for public sri jai lokesh
@VudaSravanthi
@VudaSravanthi Ай бұрын
మనదేశంలో పని కల్పించాలి ముఖ్యంగా మన రాష్ట్రంలో అప్పుడు కానీ వలసలు వెనకాల ఆగవు ప్రజలు కూడా మన రాష్ట్రంలో ఓపెన్ చేయడానికి ఇష్టపడాలి కష్టపడాలి ఉన్నదాంట్లో ఆనందంగా జీవించడానికి అలవాటు పడాలి
@rajunook7050
@rajunook7050 Ай бұрын
మన తెలుగు దేశంలో తప్ప జనసేనలో తప్ప ఓటమిలో తప్ప ఇటువంటి సాయం ఎవరు చేయరు జై భారత్ జై కోట మీ జై పవన్ కళ్యాణ్ ఏ తెలుగుదేశం కూటమి దేవుడి లెండి
@RambabuLankalapalli-wb1tu
@RambabuLankalapalli-wb1tu Ай бұрын
Super lokesh garu❤
@prabhakarpasupuleti4161
@prabhakarpasupuleti4161 Ай бұрын
❤❤❤ సినిమా హీరోల కంటే ఇలా రియల్ హీరో లు చాలా మంది సమాజం కోసం అవసరం❤❤🎉
@narashimachintu8327
@narashimachintu8327 Ай бұрын
శివ గారు మీ రోదన ఎవరికీ అందాలో వారికే అందింది వారే నారా లోకేష్ బాబు గారు నీ పాలిట పెన్నిధి అయ్యాడు లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు 🙏🙏🙏
@swamybandarakanti6026
@swamybandarakanti6026 Ай бұрын
సూపర్ లీడర్ నారా లోకేష్ నాయుడు
@nagathebestmalleswaritomy4088
@nagathebestmalleswaritomy4088 Ай бұрын
వింటుంటే చాలా బాధగా ఉంది.
@rajarao8720
@rajarao8720 Ай бұрын
Wonder Lokesh babu he is real political leader
@rebbasrinu7782
@rebbasrinu7782 Ай бұрын
Great leader nara lokesh , super anna nuvvu super super super ✌️✌️✌️✌️✌️✌️💐✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️
@narsimhaarrollanarsimhaarr4648
@narsimhaarrollanarsimhaarr4648 Ай бұрын
అతని గురించి మేమందరం చాలా బడపడము .కానీ లోకేష్ అన్న నువ్వు తొలగించినవు చాల సంతోషం కలిగింది.,
@priya99990
@priya99990 Ай бұрын
లొకేషన్ మీకు పాదాభివందనాలు❤🎉🎉
@user-us5cd2ni4f
@user-us5cd2ni4f Ай бұрын
Super Anna
@AdlaAshok-ir4mi
@AdlaAshok-ir4mi Ай бұрын
Athanni kapadinandhuku dhanyavadalu lokesh gaaru👏👏👏👏👏
@dunnasrinivas966
@dunnasrinivas966 Ай бұрын
Lokesh garu super 👍
@MariyammaGada
@MariyammaGada Ай бұрын
అన్నయ్య ఈమె ఈ వీడియో ఎవరి పోస్ట్ చేసారో నాకు తెలియదు. ఏ జెంటిల్ మాత్రం కఠినంగా శిక్షించండి అన్నయ్య ఇక్కడ బాధపడే వాళ్ళలో నేను ఒకదాని చాలా మంది బాధపడుతున్నారు అన్నయ్య బయట దేశాలు వచ్చి
@sheelavlogs6078
@sheelavlogs6078 Ай бұрын
అవును అండీ మీరు చెప్పింది 100% నిజం 😔😢
@venkatakanakadurga9758
@venkatakanakadurga9758 Ай бұрын
Nara lokesh garu abhinandanulu
@kodalakshmi9479
@kodalakshmi9479 Ай бұрын
అవును ,మన దేశంలో నీ వారిని అందరికీ ప్రభుత్వం ఆదుకోవాలి
@dharmabhavani459
@dharmabhavani459 Ай бұрын
Sir salute 🎉🎉🎉 jai lokesh anna jai CBN
@YADAGiRiB.YADAGiRi
@YADAGiRiB.YADAGiRi Ай бұрын
ఏదేమైనా నారా లోకేష్ బాబు ఒక కుటుంబ పెద్ద ని కాపాడినందుకు ఆయనకు ధన్యవాదాలు నిజమైన హీరో అంటే నారా లోకేష్
@MariyammaGada
@MariyammaGada Ай бұрын
పవన్ కళ్యాణ్ గారు దీనిమీద సీరియస్ గా స్పందించాలని మేము కోరుకుంటున్నాం దయచేసి ఇలాంటి వాళ్ళకి ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఇక్కడున్న విదేశాల్లో ఉన్న వాళ్ళకి కూడా న్యాయం చేసి చేయాలని పవన్ కళ్యాణ్ గారు దీని గురించి చర్చించాలని కోరుకుంటున్నాను
@VPavankalyan-rp8du
@VPavankalyan-rp8du Ай бұрын
Super
@bhnb6904
@bhnb6904 Ай бұрын
Nara lokesh garu... super sir
@MallikarjunMancharlla
@MallikarjunMancharlla Ай бұрын
👍👍👍👍🤝👏
@madhubabumaddurthi9831
@madhubabumaddurthi9831 Ай бұрын
❤❤❤ super sir dro yes nice super cute God bless you all them and thanks garat Happy sir 🙏 correct 💯
@bashasm2437
@bashasm2437 Ай бұрын
Jai TDP Jai CBN Jai Lokesh Babu very very nice Babu 🙏🐅🌹🐅🙏🌹🐅🙏🌹🐅🙏🌹🐅🙏🌹🐅🙏
@KagitaLakshmi
@KagitaLakshmi Ай бұрын
Super super jai jai lokesh
@talapalabramhaiah8115
@talapalabramhaiah8115 Ай бұрын
Thank you sir
@srinivass3928
@srinivass3928 Ай бұрын
Lokesh sir hat's off to you sir. సర్ ఎన్నో ఇల్లల్లో ఇలా పేదరికం లో మగ్గిపోతున్నారు సర్. వారి కోసం ఏమైన మార్గాలు ఉన్నాయా లేవా సర్ పెద్దరికం వారి పాపమా సర్
@nallamachegaribayareddy5723
@nallamachegaribayareddy5723 Ай бұрын
కుటుంబ పోషణ కోసం కానరాని దేశంలో కకావికలం అయినా పరిస్థితి వెంటనే స్పందించి విముక్తి ప్రసాదించి తిరిగి తన స్వస్థలం చేరే అవకాశం కల్పించడం ఆనందదాయకం ప్రభుత్వ సహకారం కూడా అందించాలి
@Rajamani-nq1ir
@Rajamani-nq1ir Ай бұрын
ఆ ఒక కుటుంబం కాపాడడం గొప్పకాదు ఇంకా ఉన్న వాళ్ళ పరిస్థితి ఏమీఅవ్వులి 😅😅
@ameersaheb833
@ameersaheb833 Ай бұрын
Yes Nara Lokesh good leader
@rambabusoyam58
@rambabusoyam58 Ай бұрын
ధన్యవాదాలు లోకేష్ గారు
@channaraochannarao6593
@channaraochannarao6593 Ай бұрын
రియల్ హీరో లోకేష్ గారు
@MariyammaGada
@MariyammaGada Ай бұрын
లోకేష్ అన్నయ్య గారు పవన్ కళ్యాణ్ అన్నయ్య గారు దీనిమీద సీరియస్గా యాక్షన్ తీసుకోండి ఏజెంట్లు అందరూ అలాగే ఉన్నారు అలాగే ఉన్నారు డబ్బు కోసం అమ్మేసుకుంటున్నారు
@sheelavlogs6078
@sheelavlogs6078 Ай бұрын
సిస్టర్ మీరు ఏదైనా ప్రాబ్లెమ్ ఉన్నారా.. మీ బాధ చూస్తుంటే ఏదో చాలా ఇబ్బంది పడుతున్నట్టు ఉన్నారు ఈ గల్ఫ్ లో
@MsmMSM68tv0
@MsmMSM68tv0 Ай бұрын
ఆయన్ని ఇండియాకు తీసుకొచ్చిన నారా లోకేష్ గారికి 🙏🙏🙏🙏🙏🙏🙏
@pandurangiahn8316
@pandurangiahn8316 Ай бұрын
Nara Lokesh babu is a greatest leader💐💐💐💐🌹🌹🌹🌹🌹
@rijvanullamd7993
@rijvanullamd7993 Ай бұрын
Thank you sir Lokesh sar
@YeduvakaramuSagar
@YeduvakaramuSagar Ай бұрын
Suppar❤CBN
@tkarthik7492
@tkarthik7492 Ай бұрын
జై లోకేష్ అన్న ❤
@user-qm2rb1db3r
@user-qm2rb1db3r Ай бұрын
జై లోకేష్ 🎉🎉🎉
@AnilkumarAnamoni
@AnilkumarAnamoni Ай бұрын
Good Lokesh Anna ❤❤
@NCBN99
@NCBN99 Ай бұрын
మనిషి ఒంటరిగా జీవించలేడు. ఎడారి బతుకు అంటే ఇంతే! Nara LOkEsh స్పందన అమూల్యం.
@balijavamshi6495
@balijavamshi6495 Ай бұрын
Jai lokesh anna
@ratnakumari0
@ratnakumari0 Ай бұрын
God bless you lokesh anna🙏
@chinnachantilocal175
@chinnachantilocal175 Ай бұрын
Super lokesh anna👌👏👏👏👍
@arunaguguloth1000
@arunaguguloth1000 Ай бұрын
Super nara lokesh garu and tq sooo much
@jayasree2818
@jayasree2818 Ай бұрын
Nara lokesh sir super sir
@kumarimata1142
@kumarimata1142 Ай бұрын
నిజమన్న మీరు చెప్పింది అక్షరాల నిజం ఏజెంట్లకు మానవత్వం అనేదే చచ్చిపోయింది సార్ దగ్గర మనిషి ఆడ మనిషి మా ఇంటి పక్కన ఇల్లు మంచి ఇల్లు అని చెప్పి తీసుకొచ్చారు సార్ ఎయిర్పోర్ట్లో దిగ్గానే తెలిసిందేమిటంటే ఆ మనిషి ఏజెంట్ ద్వారా తీసుకొచ్చింది ఆ ఏజెంట్ ఎటువంటి ఇంటిలో పడేసాడు అంటే ఇద్దరు మనుషులు పొద్దున్నుంచి సాయంత్రం వరకు చేసే పని ఒక్క మనిషితో చేయించుకున్నారు చాలా కష్టమైంది ఇల్లు ఇంటికి వెళ్లి పోతాం అంటే నాలుగు లక్షలు కట్టమన్నాడు అంత డబ్బు కట్టాలంటే వాళ్ళ దగ్గర అసలు డబ్బులు లేవు ఏం చేస్తారు పాపం అలాగే కష్టపడ్డారు ఒక చెల్లికి అయితే కొంచెం పరవాలేదు కానీ మా చిన్న చెల్లి కి మాత్రం చాలా కష్టం ఇంకో నెల 15 రోజులకి రెండు సంవత్సరాల పూర్తయి పోతాయి దేవుడా ఆశీర్వదించి ఈనెల 15 రోజులు వాళ్ళిద్దరూ క్షేమంగా ఇంటికి చేరుకోవాలని ఆ దేవుని కోరి ప్రార్థిస్తున్నాను ఫ్రెండ్స్ ఎవరు మోసపోకండి ఎవరు ఈసా తీస్తానన్న ఒకటికి వందసార్లు పరీక్షించుకోండి మంచి చెడ్డ తెలుసుకుని అప్పుడు వెళ్ళండి లోకేష్ గారికి ధన్యవాదములు అన్న మీరు చెప్పినట్టే లోకేష్ గారే ఈ పని చేయగలరు ఎలాంటి ఏజెంట్లు ఏరి పారేయాలి జై తెలుగుదేశం జై జనసేన జై భీమ్
@sheelavlogs6078
@sheelavlogs6078 Ай бұрын
అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు సిస్టర్ నేను కూడా ఈ గల్ఫ్ లోనే ఉన్నాను వీడియోస్ చేస్తాను గల్ఫ్ గురించి చెప్తారు మన ఇండియా వాళ్లకి నేను అదే చెప్తాను దయచేసి తొందర పడి రావొద్దు అనీ ఎవర్ని నమ్మొద్దు అనీ కానీ ఎవ్వరు వినరు పైగా నేనేదో జనాలు రాకుండా చేస్తున్నా అనీ తప్పు పడుతున్నారు 😔
@user-bx3dc3ps4l
@user-bx3dc3ps4l 29 күн бұрын
Mi(ni)తెలివి ,గలవాడు, చాలా జాగ్రత్తగా ఉండాలి, sir,మా లాంటి నిరాశకు చెందిన వారిని రక్షించేందుకు మీరు పథకాలు (siko),వాళ్లకు, నచ్చ,డు, sir,అందుకే మీరు జాగ్రత్త,sir, ,,,,,,,,,, durga,mopadu,kandukur, (M)
@madhavialla4969
@madhavialla4969 Ай бұрын
Jai lokesh babu.
@reddyreddyprasad6898
@reddyreddyprasad6898 Ай бұрын
Jai lokesh sir tdp
@ayeshamosin2814
@ayeshamosin2814 Ай бұрын
Good job lokesh sir❤
@shabbirsahattv9108
@shabbirsahattv9108 Ай бұрын
Real hero Good
@MariyammaGada
@MariyammaGada Ай бұрын
పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు విదేశాల్లో పని చేసే వాళ్లకి న్యాయం చేయండి అలాగే ఇక్కడ ఉన్న విదేశాల్లో ఉన్న ఏజెంట్లకి అక్కడ ఉన్న ఏజెంట్లకి పవన్ కళ్యాణ్ గారు
@abdulladadu4223
@abdulladadu4223 Ай бұрын
Lokesh Sir great
@skmlcatering846
@skmlcatering846 Ай бұрын
Real Real Real Hero Hero Hero
@padmavathichalla764
@padmavathichalla764 Ай бұрын
Lokesh sir meeru devudu sir🙏
@narasimhak2298
@narasimhak2298 Ай бұрын
Lokesh sir real hero
@mdhajibaba3344
@mdhajibaba3344 Ай бұрын
Jai lokesh garu 🎉🎉🎉🎉🎉🎉
@yelamandajangala8928
@yelamandajangala8928 Ай бұрын
సూపర్ అన్న ✌️✌️✌️✌️✌️✌️
@gopalkodamanchili6005
@gopalkodamanchili6005 Ай бұрын
Abinandanalu jai Lokesh garu
@avuganashanmukharao3034
@avuganashanmukharao3034 Ай бұрын
థాంక్యూ తమ్ముడు చాలా చక్కనైన వార్త చెప్పినందుకు ఈ వార్త కోసం ఎదురు చూస్తున్నాము ఏజెంట్లు చేత ప్రజలు మోసపోవడం కాదు ప్రజలకి అటువంటి మోసాల్లో పడకుండా చేయవలసిన బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి నా అభిప్రాయం
@user-hm3vu2iq1p
@user-hm3vu2iq1p Ай бұрын
Super lokesh anna meeru de udu anna✌️✌️✌️✌️✌️
@CelticIndianXplorer
@CelticIndianXplorer Ай бұрын
Good foundations for Lokesh’s political career. If he can change life’s with tweets, come on guys post more videos.
@SagarHeerekar
@SagarHeerekar Ай бұрын
Govt ki meerichina Salaha Next Level Anna.
@lakshmilakshmi6435
@lakshmilakshmi6435 Ай бұрын
Lokesh annaya thank you for save him life😢😢😢😢
@balijavamshi6495
@balijavamshi6495 Ай бұрын
Me andaraki thanku nara lokesh sir and nri people for helping poor sons ur great leader sir meru
@bharathiyanamadhula9423
@bharathiyanamadhula9423 Ай бұрын
😢 lokhi Babu nuvvu super sir
@NaiduaIjjurothu
@NaiduaIjjurothu Ай бұрын
Great job sir ❤❤❤
@sahdevmadnam3539
@sahdevmadnam3539 Ай бұрын
Very Very Good🙏 sir
@vijayakitchentelugu
@vijayakitchentelugu Ай бұрын
🙏🙏🙏
@uggijayasimhajai-zv3el
@uggijayasimhajai-zv3el Ай бұрын
Super sir ❤
@guntupallisrinu3635
@guntupallisrinu3635 Ай бұрын
🙌🙌🙌👍
@jesustruewords4398
@jesustruewords4398 Ай бұрын
, 👍👍👍👌👌
@Bujji-mn6wk
@Bujji-mn6wk Ай бұрын
🙏జై టీడీపీ
👨‍🔧📐
00:43
Kan Andrey
Рет қаралды 10 МЛН
Little brothers couldn't stay calm when they noticed a bin lorry #shorts
00:32
Fabiosa Best Lifehacks
Рет қаралды 18 МЛН
7 AM | ETV Telugu News | 23rd July 2024
24:57
ETV Andhra Pradesh
Рет қаралды 505 М.
Explained: Bangladesh crisis | Thulasi Chandu
19:51
Thulasi Chandu
Рет қаралды 469 М.
👨‍🔧📐
00:43
Kan Andrey
Рет қаралды 10 МЛН