ఒక్కప్పుడు యువరాణి ఇప్పుడు ఇలా | ఎందుకో తెలుసా | Sridevi Helping Poor People | Ms.Sridevi

  Рет қаралды 3,080,988

Ms.Sridevi

Ms.Sridevi

Күн бұрын

ఒక్కప్పుడు యువరాణి ఇప్పుడు ఇలా | ఎందుకో తెలుసా | Sridevi Helping Poor People | Ms.Sridevi
Thank You For Watching.........

Пікірлер: 2 300
@MsSridevi
@MsSridevi 2 жыл бұрын
kzbin.info/www/bejne/fJqskHuobdV1e6s
@nagarajubairu8829
@nagarajubairu8829 2 жыл бұрын
Super Amma 🙏🙏🙏🙏
@bobbymedapureddy400
@bobbymedapureddy400 2 жыл бұрын
Hi ami 🙏🙏🙏🙏🙏🙏🙏
@satheeshpaturu8578
@satheeshpaturu8578 2 жыл бұрын
Erojuloo ellantii. Valluuu. Helping nature sister. Unnaraaa Emmma naaa. Sister aythaaa. Naaa. Janmaa. Dhanyaamm. Avutundeee
@chavalisupriya2455
@chavalisupriya2455 2 жыл бұрын
Meeru hundred yeas jeevichandi
@giribabuyavvari5566
@giribabuyavvari5566 2 жыл бұрын
Samajaneki upayoga padutnnav. 👍👍
@mandharaju9470
@mandharaju9470 2 жыл бұрын
ఇలాంటి వాళ్లకు మీరు చేసే సహాయం కు హ దేవుడు మిమ్మల్ని చల్లగా దివిచాలి అక్క 🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@mallewararaokancharla761
@mallewararaokancharla761 2 жыл бұрын
శ్రీ దేవి గారు చేసిన సాయం ఎవరు మరువకండి అదే మేడము గారి 2 ఆశ్విర వాధం
@abhirampedkamsetti7081
@abhirampedkamsetti7081 2 жыл бұрын
.
@shaikmahaboob2895
@shaikmahaboob2895 2 жыл бұрын
💯☝🤲🎄
@kotlurubabu2826
@kotlurubabu2826 2 жыл бұрын
L0l
@rsunitha5388
@rsunitha5388 2 жыл бұрын
Your so grate🙏🙏 medam meelani manichi vallu vundy patekee ee pracham inka manavatvam brathikevundanipethundhi....
@pentinaresh8858
@pentinaresh8858 2 жыл бұрын
చాలా మంచి మనసు శ్రీదేవి గారు నీలాంటి వారే దేశానికి చాలా ఉపయోగపడతారు మీలాంటి వాళ్లే ఎమ్మెల్యేగా పోటీ చేయాలి మంచి చెడు ఆలోచించే వాళ్లే నిజమైన నాయకురాలు
@drajesh8025
@drajesh8025 2 жыл бұрын
👍❤
@nagaraju2111
@nagaraju2111 2 жыл бұрын
Kaani ilaa deeshaniki serve chesthe chalaa value untadi MLA kaavadam kante
@meogangavarama5592
@meogangavarama5592 2 жыл бұрын
ఖచ్చితంగా
@adepuramesh-sr2hb
@adepuramesh-sr2hb 2 жыл бұрын
Seva ki politician ka Avasaram ledu .endukante tharvata swaardham perugutundi
@gandhamsomanna6502
@gandhamsomanna6502 2 жыл бұрын
Mla gaa poti chesthe enaati janalu odistharu
@suligiridhargaswami5747
@suligiridhargaswami5747 2 жыл бұрын
శ్రీదేవి గారు మీ పాదాలకు నా మనసస్ఫూర్తిగా మొక్కుతున్నాను. బియ్యం వద్దమ్మా. అవ్వను వృద్ధాశ్రమము లో చేర్పించండి. ఈ ఒక్క రోజు పాలకరిస్తారు. తరువాత ఎవరు పలకరించరు. ప్plzమీ కాళ్ళు మొక్కుతా
@shaikahemad6341
@shaikahemad6341 2 жыл бұрын
దయచేసి ఈ పెద్దమ్మని అందరూ ఆదుకోవాలని వేడుకుంటున్నాను దయచేసి ఒక ముద్ద అన్నం వండి పెట్టండి ఈ పెద్దమ్మకు ఆ భగవంతుడు చల్లగా చూడాలని ప్రార్థిస్తున్నాను అమ్మకు నా నమస్కారం
@ravikiranj8943
@ravikiranj8943 2 жыл бұрын
మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం సిస్టర్ మీరు. మీ సేవలు ఎందరికో స్పూర్తి. 🙏🙏
@kodaliradhika9235
@kodaliradhika9235 2 жыл бұрын
బామ్మ గారి కి అశ్రమమే కరెక్ట్ దయ చేసి సహాయము చేయగలరు ఆమె పరిస్తితి చాలా దయనీయం
@lakxmilakxmi4917
@lakxmilakxmi4917 2 жыл бұрын
అవును
@DurgaRao-fr3xt
@DurgaRao-fr3xt 2 жыл бұрын
Avunu same Mee🙏🙏
@xdevil9726
@xdevil9726 2 жыл бұрын
Avunammaa
@karunakumari975
@karunakumari975 2 жыл бұрын
Chala manchi pani chesthunnaramma
@karunakumari975
@karunakumari975 2 жыл бұрын
Kani anadhaashram lo vesthe baguntundi kada madam
@jvbabup2259
@jvbabup2259 2 жыл бұрын
శ్రీదేవి గారు ఇప్పుడు మీరు సహాయం చేసి వెళ్ళిపోతారు తరువాత ఆమె పరిస్థితి షరా మామూలే దయచేసి ఆమె ఏదైనా ఓల్డ్ ఏజ్ హోమ్ లో చేర్పించండి బ్రతికినంత కాలం కనీసం తిండి అయినా దొరుకుతుంది ప్లీజ్ మీ మంచి మనసుకు నా హాట్సాఫ్
@sravanthig7937
@sravanthig7937 2 жыл бұрын
Eroju help chesama ipoyindi ani eppudu vadileyyaru akka tarvta tana vantu help chestune untaru
@premkumarinakoti4300
@premkumarinakoti4300 2 жыл бұрын
@@imsoluckyimindian1127 avunu Manjula garu chala baga chusukuntaru akadiki pampiste bagunu
@rev.jagadishpeter6214
@rev.jagadishpeter6214 2 жыл бұрын
భారము అనుకోకుండా సహాయపడే వృద్ధాశరమానికి ఆమెను చెర్పించండి సిస్టర్.
@anuskapillai8764
@anuskapillai8764 2 жыл бұрын
kzbin.info/www/bejne/Z2OUpnZmdr1_qac
@anuskapillai8764
@anuskapillai8764 2 жыл бұрын
kzbin.info/www/bejne/Z2OUpnZmdr1_qac
@rameshbujjihyderabad8152
@rameshbujjihyderabad8152 2 жыл бұрын
అక్కా మీరు నిజంగా మనిషి రూపంలో ఉన్న దేవుడు మీరు
@nagarajutarak5270
@nagarajutarak5270 2 жыл бұрын
👌సూపర్ అక్క
@MalleshMallesh-wq1up
@MalleshMallesh-wq1up 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@anuskapillai8764
@anuskapillai8764 2 жыл бұрын
kzbin.info/www/bejne/Z2OUpnZmdr1_qac
@anuskapillai8764
@anuskapillai8764 2 жыл бұрын
kzbin.info/www/bejne/Z2OUpnZmdr1_qac
@lekshaavanii1822
@lekshaavanii1822 2 жыл бұрын
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@devadanamvadlapudi8558
@devadanamvadlapudi8558 2 жыл бұрын
వందనాలు మేడం మీలాంటి మనసుప్రతిఒక్కరికి ఉండాలి మీలాంటివాలు మళ్ళీ మళ్ళీ పుట్టాలి మేడం నాప్రభువు కృపఎల్లపుడుమికుతోడుగావుండలని కోరుకుంటుంన్నాను
@subrahmanyamsagi5520
@subrahmanyamsagi5520 2 жыл бұрын
అమ్మ శ్రీదేవి నువ్వు నిజమైన దేవత వి. ముక్కోటి దేవతలు కలిస్తే అది మీ లాగే ఉంటుంది. Hats off
@sankarreddybaswa115
@sankarreddybaswa115 2 жыл бұрын
తింటే తినని తినడానికేగా అన్న ఒక్క మాట చాలు మీ వ్యక్తిత్వం ఏంటో చెప్పడానికి👌👌👌
@haribabbuv1446
@haribabbuv1446 2 жыл бұрын
👃👃👃👃👃👃
@vimalarani1385
@vimalarani1385 2 жыл бұрын
Amma ekkadaina cherepinchu as thallini😭😭😭
@anuskapillai8764
@anuskapillai8764 2 жыл бұрын
kzbin.info/www/bejne/Z2OUpnZmdr1_qac
@anuskapillai8764
@anuskapillai8764 2 жыл бұрын
kzbin.info/www/bejne/Z2OUpnZmdr1_qac
@prasadaraobotsa8247
@prasadaraobotsa8247 2 жыл бұрын
👍
@v-chithracreations1264
@v-chithracreations1264 2 жыл бұрын
పేదల శ్రీదేవి. పెద్ద మనసున్న శ్రీదేవి.. మానవత్వం మూర్తీభవించిన మహాలక్ష్మి మన శ్రీదేవి... ఈ భూమ్మీద మానవత్వం కొంచెం మిగిలి ఉందంటే అది మీ లాంటి వాళ్ళ రూపంలోనే మేడమ్.
@ravalipandu1285
@ravalipandu1285 2 жыл бұрын
సోదరి భగవంతుని ఆశీర్వాదములు నీకు పుష్కలంగా వుండాలని మనస్పూర్తిగా ఆ దేవదేవుని వేడుకుంటున్నాను.ఓం నమః శివాయ,హర హర మహదేవ
@seetamahalakshmi8633
@seetamahalakshmi8633 Жыл бұрын
శ్రీదేవి గారు..మీరు చేస్తున్న మంచి పనికి దేవుడు మిమ్మల్ని.. మీ కుటుంబాన్ని చల్లగా చూడాలి అని కోరుకుంటున్నాను... నేను ఇతరులకు సహాయం చేయటం అలవాటు చేసుకుంటాను.. 🙏
@suryatej2209
@suryatej2209 2 жыл бұрын
sri devi గారు దేవుడు మీమ్మల్ని మీ తల్లి కడుపులో ఉన్నప్పుడే దేవుడు మీమ్మల్ని ఇలాంటి గొప్ప సేవ కోసం ఏర్పాటు చేశారు కనుక దీనిపై మరింత ముందుకు సాగాలి మీకు దేవుని blessings నిండు గా ఉండాలని కోరుకుంటున్నాను 🙏🏽
@GuvvalaPullaraddy
@GuvvalaPullaraddy 3 ай бұрын
Sridevigaruallweshappesallteam
@anilyadavpagala7060
@anilyadavpagala7060 2 жыл бұрын
దేవుడు మీకు మంచి మనసు ఇచ్చాడుడండి శ్రీ దేవి గారు ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు 🌹🌹
@karusrinivasu4023
@karusrinivasu4023 2 жыл бұрын
S
@anuskapillai8764
@anuskapillai8764 2 жыл бұрын
kzbin.info/www/bejne/Z2OUpnZmdr1_qac
@anupamaanu1034
@anupamaanu1034 2 жыл бұрын
మీ లాంటి వారు 1000 వర్దిల్లలిశ్రిదేవి గారు
@jahangeerbabujahangeerbabu7104
@jahangeerbabujahangeerbabu7104 2 жыл бұрын
Great meru super
@usharamaiah9163
@usharamaiah9163 2 жыл бұрын
⁰జీవితం ఎంత భయకరమైనది, ఎగరేసే నిచ్చా నలే కాదు, దిగమింగే పాములు కూడా ఉంటాయి, చిట్టెమ్మ జీవితము. భయంకరమైనది,,,😥😥
@nagarajupenchikalapati2371
@nagarajupenchikalapati2371 2 жыл бұрын
శ్రీదేవిగారూ మిమ్మల్ని చూసి కొంతమందైనా మీ లాగా సేవలు చేస్తారని, మారతారని , మారాలని కోరుకుంటున్నాను.
@Lavanyaboppa
@Lavanyaboppa 2 жыл бұрын
దేవుడా ఏవరు లేనపుడు ఇంత ముసలి ప్రాణం వరకు ఉచ్చాకు దేవుడు 🙏🙏🙏తొందరగా తీసుకెళ్లి 🙏🙏
@sharadatalks3926
@sharadatalks3926 2 жыл бұрын
ప్రతి మనిషిలో దేవుడు ఉంటాడు అనడానికి మీరే ఉదాహరణ అక్క మిమ్మల్ని ఆ దేవుడు చల్లగా చూడాలి🙏
@ChinnaChinna-xp6uy
@ChinnaChinna-xp6uy 2 жыл бұрын
పరిస్థితి చూసి కళ్ళలో నీళ్ళు తిరిగాయి మేడమ్. మీరు చేసే ఈ పనిని భవిష్యత్తు లో నేను చెయ్యలనుకుంటున్నాను.
@mavideo6350
@mavideo6350 2 жыл бұрын
Ippude modaletyandii good decision
@kishoreyadala133
@kishoreyadala133 2 жыл бұрын
మీ సత్సంకల్పం భగవంతుని ఆశీస్సులతో విజయోస్తు
@MeenaKumari-tn9fm
@MeenaKumari-tn9fm 2 жыл бұрын
Good
@raniyakkati9379
@raniyakkati9379 2 жыл бұрын
You proudu of u
@srilakshmipolumati2105
@srilakshmipolumati2105 2 жыл бұрын
God bless u sis naku alane anipisthundhi
@swamyA8884
@swamyA8884 2 жыл бұрын
అక్క మమ్మ గారికి మీరు చేసిన సహాయానికి🙏🙏🙏 ఆ వయసులో వంటరిగా ఉండడానికి కన్న ఎదిైన ఆశ్రమం లో చేర్చితే బాగుంటుంది
@himaschoice1636
@himaschoice1636 2 жыл бұрын
S
@meogangavarama5592
@meogangavarama5592 2 жыл бұрын
అవును
@RaviKumar-yo6vx
@RaviKumar-yo6vx 2 жыл бұрын
S
@lakxmilakxmi4917
@lakxmilakxmi4917 2 жыл бұрын
అవును
@imsoluckyimindian1127
@imsoluckyimindian1127 2 жыл бұрын
Please Sridevi garu meree eee avvani Manjula amma dagaraku cherchandi Jeevadhatha urudhasramam lo cherchandi please Manjula power channel chudamdi Chittoor district palamaneru Bedi colony
@surendersurender4117
@surendersurender4117 2 жыл бұрын
ఇలాంటి పరిస్థితి ఏ కన్న తల్లికి రావద్దు నిజంగా గుండె తరుక్కుపోతుంది 😭ఇలాంటి మంచి పనులు చేస్తున్న మీకు పాదాభివందనం🙏🙏🙏
@sridevi6834
@sridevi6834 2 жыл бұрын
Avunu
@nagarajupenchikalapati2371
@nagarajupenchikalapati2371 2 жыл бұрын
మనసున్న మహారాణివమ్మా.మీరు చల్లగా ఉండాలి, మరియు చాలా మందికి ఆదర్శము.
@prasadprathi4237
@prasadprathi4237 2 жыл бұрын
అక్కా నువ్వు హెల్ప్ చేస్తూ కొంతమంది పేద వాళ్ళ జీవితాలు బయట ప్రపంచానికి తెలియ చేస్తున్నావ్ సూపర్ అక్కా ...... నువ్వు హెల్ప్ చేస్తున్న వీడియోస్ చూస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది god bless you 🙏
@aremchinnababuchannel6539
@aremchinnababuchannel6539 2 жыл бұрын
History lo రాజులు.రాణులు వారి దానాలు గురించి విన్నాను.. కానీ real gaa మిమ్మలిని చూస్తున్నా your a great leader ..👏👏👏
@MuraliKrishna-ew1tm
@MuraliKrishna-ew1tm 2 жыл бұрын
Madem మీరు చేస్తున్న సేవ చాలా గొప్పది మీకు మరింత మందికి సేవ చేసే శక్తి దేవుడు ఇవ్వాలని మీరు బాగుండాలని మనసారా కోరుకుంటున్నాను god bless you
@chintadaramesh6093
@chintadaramesh6093 2 жыл бұрын
శ్రీ దేవీ గారు..మీకు చాలా వందనాలు... ఎందుకంటే కృష్ణా జిల్లాలో ఇంత చిన్న వయసులో మీ సేవా అమోఘం...Tq U. May God Bless U Mam.
@sathyanandi793
@sathyanandi793 2 жыл бұрын
చాలా మంచి మనస్సు శ్రీదేవి గారు.. డబ్బు ఎంత ఉన్న సహాయం చేసే గుణం కొంత మందికే వుంటాది🙏🙏🙏🙏
@ramanap2058
@ramanap2058 2 жыл бұрын
మేడంగారు చాలా మంచి వారు మంచి మనస్సు కొంతమందికే వుంటుంది ఆ దేవుడు చల్లగా చూడలాని కోరుకుంటున్నాను.👍👍👍👍👍👎👍👍👍👍👍👍👍👍👍👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👃👃👃👃👃👂👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃
@rupeshsaisurya7967
@rupeshsaisurya7967 2 жыл бұрын
Correct ga chepparu madamji.....
@sureshyatakaari7796
@sureshyatakaari7796 2 жыл бұрын
Correct andi డబ్బు అందరికి ఉంటుంది కానీ సాయంచేసే గుణం కొందరికే ఉంటుంది🙏
@arunjyothi7443
@arunjyothi7443 2 жыл бұрын
m.l.a.gapotisethemanchimanasuarojepothadi
@mohdyousufmdyousuf7872
@mohdyousufmdyousuf7872 2 жыл бұрын
Correct చెప్పారు బ్రదర్ 😍😍
@kartikkartik6192
@kartikkartik6192 2 жыл бұрын
అక్క నా ఆయ్యూసూ కుడ పోసుకొని నిండు నూరేలు ఆయ్యూ అనరోగ్యలతో ఉండలనీ దేవుని కొరుతున అక్క 😭😭😭😭🙏🙏🙏
@charantejbheemanaboina6249
@charantejbheemanaboina6249 2 жыл бұрын
Typing tappu vundi ..aarogyam aite anarogyam ani CMT peettav
@anuskapillai8764
@anuskapillai8764 2 жыл бұрын
kzbin.info/www/bejne/Z2OUpnZmdr1_qac
@sharadatalks3926
@sharadatalks3926 2 жыл бұрын
కన్న తల్లి తండ్రులను పట్టించుకోని ఈ రోజుల్లో మీకు ఏమీ కానీ వాళ్ళ కోసం ఇంత చేస్తున్నారు అంటే ఎంతో గొప్ప వారు మీరు thank you so much akka ❤️ miru ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అని ఆ దేవుడిని కోరుకుంటున్న 🙏
@narendrakumar-il2yz
@narendrakumar-il2yz 8 ай бұрын
శ్రీదేవి గారు మీరు చేస్తున్న ఈ సేవా కార్యక్రమం చాలా గొప్పది. సహాయం చేయగలం కానీ వాళ్ళ జీవితాంతం ఎలా గడుస్తుందో కొంచెం ఆలోచించండి. ఇటువంటి వాళ్ళ కోసం ఏదైనా ఒక ఆశ్రమం ఏర్పాటు చేసి వీలైతే కొంతమంది సహకారం తో జీవనాధారం లేని వాళ్ళకు మనం సహాయం చేస్తే భగవంతుడు ఆశీర్వాదం వుంటుంది.
@sailaja8889
@sailaja8889 2 жыл бұрын
ఏమీ ఆశించకుండా సేవ చేస్తున్నావురా శ్రీదేవి.. God bless you ra,..
@sripathianil5796
@sripathianil5796 2 жыл бұрын
మీరు ఎంతోమందికి సాయం చేస్తున్నారు దేవుడు మిమన్లి చలగ చూస్తాడు అక్క 🙏🙏🙏
@gourishankar8159
@gourishankar8159 2 жыл бұрын
నీజంగా మీకు పాదాభివందనం శ్రీదేవి గారు మీరు చెస్తున్నా ఈ సహయలు అన్నిటిలోను రియాల్టీ ఉంటాయి
@gowthambabu-j9f
@gowthambabu-j9f 6 ай бұрын
సుదీర్ఘ వార్థక్యం ఓ శాపం. ఆ పై చాదస్తం. ఎవరైనా... ఉన్నవారైనా... లేని వారైనా... ఇదింతే. వీళ్ళను భరించడం చాలా కష్టం.
@RaviKumar-kr2wg
@RaviKumar-kr2wg 2 жыл бұрын
అక్క నీకు వందనాలు అక్క నేను సామాన్యంగా అంటే ఏడవను మీ సహాయం చూసి ఆనందంగా కన్నీరు వచ్చాయా అక్క చాలా కృతజ్ఞతలు అక్క
@devender2595
@devender2595 2 жыл бұрын
శ్రీ దేవి గారు ఈ లాంటి దుస్థితి ఏ పగోడికి కూడా రాకూడదు 🙏🙏🙏
@sravanthig7937
@sravanthig7937 2 жыл бұрын
ఆ దేవుడు ఎక్కడో లేడు ఇలాంటి వాళ్ళ ఆకలిని తీర్చి వాళ్ళ కళ్ళలో సంతోషాన్ని చూసి సంతోష పడే మీలాంటి వారిలోనే ఉన్నాడు అక్క 🙏❤
@sskcreations7371
@sskcreations7371 2 жыл бұрын
ఇలాంటి వారికి పెద్ద మనససుతో సాయం చేయడానికి మనసున్న మాహానుభావులు ముందుకు వచ్చింది ఆ బామ్మగారికి సహాయం చేయండి 🙏🙏🙏🙏🙏
@muralidhardasari2297
@muralidhardasari2297 2 жыл бұрын
మీ మంచి మనసుకు మంచి ఆలోచనకు పాదాభి వందనం,... ఆ మామ్మ గారిని ఆ దేవుడు చల్లగా చూడాలని.. 🙏🙏🙏
@dorollalakshmi2337
@dorollalakshmi2337 2 жыл бұрын
చచ్చేంతవరకు మనిషి healthy గా ఉండాలి ఇది సత్యం
@geethutalents9715
@geethutalents9715 2 жыл бұрын
చెల్లి. మీరు ,మీ గుణము ❤️❤️❤️🙏🙏🙏🙏🙏ఇలాంటి వారికి మీరు చేసే హెల్ప్ సూపర్ మా
@bravenewworldgrk2009
@bravenewworldgrk2009 2 жыл бұрын
అవ్వ ఏడుపొస్తుంది! కన్నీలు తెపించావు అవ్వ అవ్వ స్థానంలో మనల్ని ఊహించుకోవడం మన వల్ల అవుతుందా?!
@yousufmohammad1157
@yousufmohammad1157 2 жыл бұрын
Well job sister
@anuskapillai8764
@anuskapillai8764 2 жыл бұрын
kzbin.info/www/bejne/Z2OUpnZmdr1_qac
@sureshyatakaari7796
@sureshyatakaari7796 2 жыл бұрын
మnchi గుణానికి మించిన ఆస్తిలేదు శ్రీదేవి అక్క నువ్వు నిండునూరెళ్లు చల్లగా ఉండాలి
@eenadumahanandi3013
@eenadumahanandi3013 2 жыл бұрын
శ్రీదేవి మేడమ్ గారూ మీరు ఎంతో అభినందనియులు. దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి. గద్వాల రామకృష్ణుడు ఎం.తిమ్మాపురం.
@sudarsanballem5025
@sudarsanballem5025 2 жыл бұрын
నమస్తే శ్రీదేవి గారు మీ దాన గుణానికి పాదాభివందనం నిస్సహాయులకు సాయం చేయాలనే మీ ఉన్నతమైన ఆశయం ఎంతోమందికి ఆదర్శం
@sudharaniteegala492
@sudharaniteegala492 2 жыл бұрын
మీరే ఆమెను ఏదైనా ఆశ్రమంలో చేరిస్తే బాగుంటుంది కదా. అక్కడ ఉండేవాళ్ళు ఎవరూ పట్టించుకునే వాళ్ళగా లేరు.
@chandrasekhar-rs8yv
@chandrasekhar-rs8yv 2 жыл бұрын
మానవ సేవే మాధవ సేవ 🙏 అని తెలియ జేసే మీలాంటి వారికి వందనాలు
@kunchapuprasad4482
@kunchapuprasad4482 2 жыл бұрын
శ్రీదేవి అక్క మీకు హ్యాట్సాఫ్ మీకు ఆ దేవుడిచ్చిన గొప్ప మనసుకి మీరు ఇంకా అనేక మంది దేవతలాగా సహాయం చేయాలని కోరుకుంటూ తమ్ముడు ప్రసాద్ 🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳
@ggovindu6410
@ggovindu6410 2 жыл бұрын
ఏదైనా సహాయం. చేయండి మేడమ్. ఇలాంటి వాళ్లకు చేసే సహాయమే నిజమైన సహాయం 🙏🏻🙏🏻🙏🏻
@tirumalalakshmanarao8005
@tirumalalakshmanarao8005 2 жыл бұрын
🙏🙏🙏🙏ఎందరో అభాగ్యులు. అక్కున చేర్చుకొనుట కొందరే. సిరి లేని వారికి శ్రీ గా దాతృత్వగుణముతో దేవతగా వ్యవహరిస్తున్న మీకు ప్రణామములు
@saruna8403
@saruna8403 2 жыл бұрын
శ్రీదేవి బిడ్డ ఈ అవ్వని ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉంచండి ప్లీజ్ మీరే వాళ్ళతో చెప్పి అందులో ఉంచండి ప్లీజ్
@moviecreations4212
@moviecreations4212 2 жыл бұрын
మీరు పది కాలాలు సంతోషంగా ఉండాలి శ్రీ దేవిగారు💞🙏
@seethadasarivandanluguruvu1375
@seethadasarivandanluguruvu1375 2 жыл бұрын
శ్రీదేవి గారు మీకు చాలా మంచి మనసు మీలాంటివారు దేశానికి రాష్ట్రానికి మండలానికి జిల్లాకి ఒకరైన ఉండాలి ఎంతో అభివృద్ధి చెందుతాం దేవుడు అన్ని విధాలా మీకు సహాయం చేస్తాడు అనేక బిడ్డలు దేవుడు మీకు సదా కాలము తోడుగా ఉంటాడు మీకు హ్యాట్సాఫ్ మీరు సూపర్ మేడం
@krishnaprasadmynampati634
@krishnaprasadmynampati634 2 жыл бұрын
శ్రీదేవి గారి ఆవ్యాజ్యమైన భూతదయకు హృదయ పూర్వక కృతజ్ఞతాభివందనలు
@VenkyVenky-us1dk
@VenkyVenky-us1dk 2 жыл бұрын
శ్రీదేవి గారు మీ మనస్సు చాలా గొప్పది..🙏🙏🙏🙏
@ANJIVisionHUMANITY
@ANJIVisionHUMANITY 2 жыл бұрын
అందం మోసకరం సౌంధర్యం వ్యర్థం
@devasena999
@devasena999 2 жыл бұрын
Nice kani sir naku sariga ardham kaledu
@ANJIVisionHUMANITY
@ANJIVisionHUMANITY 2 жыл бұрын
@@devasena999 అందం సౌంధర్యం పోయిన తర్వాత ఎవరూ దేకరు.
@anuskapillai8764
@anuskapillai8764 2 жыл бұрын
kzbin.info/www/bejne/Z2OUpnZmdr1_qac
@chilumurirajanikanth38
@chilumurirajanikanth38 2 жыл бұрын
😆😆
@akkenapellyswamy4290
@akkenapellyswamy4290 2 жыл бұрын
❤️అక్క అమ్మ కు చాలా సహాయం చేసారు చాలా సంతోషం
@srinivasv428
@srinivasv428 2 жыл бұрын
Mother Therissa కన్నా నువ్వే మిన్న , శ్రీదేవి నువ్వు భూదేవి కన్నా పెద్ద దానివి. 👌 💐💐💐💐💐💐💐💐💐💐💐
@krishnamurthyandhukuri817
@krishnamurthyandhukuri817 2 жыл бұрын
హృదయవిదారక గాథలు. ఇలాంటి వారిని మనం చాలా బాగా గుర్తించి వారికి అవసరమైన చర్యలు తీసుకోవాలని మనః పూర్వకంగా నా ప్రార్థన.
@gurujubhaskar4123
@gurujubhaskar4123 2 жыл бұрын
చిత్తూరు జిల్లా పలమనేరు లో మంజులమ్మ గారి హోమ్ వుంది చాలా మంచిగా చూసుకుంటారు అంతా ఫ్రీ
@visalakshinalla9959
@visalakshinalla9959 2 жыл бұрын
శ్రీ దేవీ, గారు మీ రు చాలా మందికి మంచి చెసారూ,🙏👍
@srinivasbontha5081
@srinivasbontha5081 2 жыл бұрын
చాల మంచి మనసూ మీది మేడం మీసేవ చాల గొప్పది🙏🙏🙏
@Ashok_MNCL
@Ashok_MNCL 2 жыл бұрын
అక్క మీకు శతకోటి వందనాలు
@akulanagendra4582
@akulanagendra4582 2 жыл бұрын
నీ మంచి మనసుకు మీ సేవకు శతకోటి వందనాలు అమ్మ ఆ దేవుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను అమ్మ
@Against_criminal_politics
@Against_criminal_politics 2 жыл бұрын
ఇప్పుడు అందం చూసుకొని మురిసిపోతున్న...ఆధునికత పేరుతో...విచ్చలవిడిగా తిరుగుతున్న ఆడవాళ్ళందరికీ రానున్న రోజుల్లో ఇదే పరిస్థితి తప్పదు...
@rupaagriculture
@rupaagriculture 2 жыл бұрын
హాయ్ ఫ్రెండ్స్. నేను మీలో కొంత మందికి తెలిసే ఉంటుంది. మన అందరం మనకు తోచినంత ఉడత సాయం చేద్దాం. నేను వ్యవసాయం చేసుకుంటూ అక్కకు నాకు చేతనైనంత సాయం చేశాను... నీలో నన్ను ఎంత మంది గుర్తుపట్టారు
@villageevents5198
@villageevents5198 2 жыл бұрын
Yes iam watching Santosh Garu
@enagaanji8801
@enagaanji8801 2 жыл бұрын
వందనాలు శ్రీదేవి అక్క🌴🙏 పాపం బామ్మగారు వయసు అయిపోయిన తర్వాత మన వాళ్ళు కోడళ్ళు అందరూ ఉండాల్సింది ఒంటరిగా ఉన్నారు
@chiruupendra7578
@chiruupendra7578 2 жыл бұрын
ఓం శ్రీ సాయిరాం...నీ సేవలు సాధారణ స్త్రీలు చెయ్య లేరు తల్లీ...నిన్ను ఆభగవంతుడు ఎల్ల వేళలా తోడు నీడగా ఉండి ఇలాంటి వారికి తోడుగా నిలిచి ఉండేలా శక్తిని ప్రసాదించి దీ వించాలని మనసారా ప్రార్థిస్తూ.. పేదల పాలిట దేవతా నీకు అనేక ఆశీస్సులు...
@hanumantharao4523
@hanumantharao4523 2 жыл бұрын
సూపర్ తల్లి మీరు నిజంగా గ్రేట్ బామ్మ గారిని చూస్తుంటే బాధ వేస్తుంది 😭😭
@funboys4577
@funboys4577 2 жыл бұрын
మీలాంటి వాళ్ళు ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలి.🙏🙏🙏
@srinivasvanneldas6339
@srinivasvanneldas6339 2 жыл бұрын
ఆ భగవంతుని ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉంటాయి మీకు ధన్య వాదములు అమ్మ
@vakitipavanvakitipavan8315
@vakitipavanvakitipavan8315 2 жыл бұрын
ముసలమ్మా కోసం ఒక లైక్ యేసుకోండి అమ్మతల్లి నీకు 🙏🙏🙏🙏🙏
@sskcreations7371
@sskcreations7371 2 жыл бұрын
మీ మాటలు వింటుంటే నాకు చాలా బాధగా ఉంది కన్నీళ్లు ఆగడం లేదు 🥺🥺😭😭😭😭🙏🙏🙏
@Ramarama-ue3gp
@Ramarama-ue3gp 2 жыл бұрын
Yuruchepadi
@anuskapillai8764
@anuskapillai8764 2 жыл бұрын
kzbin.info/www/bejne/Z2OUpnZmdr1_qac
@sarithadegawar4748
@sarithadegawar4748 2 жыл бұрын
ఇలాంటి. వాళ్లకు సహయం చేసినందుకు దేవుడు మీకు అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@venkatpullalarevu9998
@venkatpullalarevu9998 2 жыл бұрын
Sridevi garu, I cant even explain the pain I went thru after watching this video. Unfortunately there are thousands of old people in India who require minimum attention. All your efforts all well appreciated. This is inspiring.
@appireddykarri687
@appireddykarri687 2 жыл бұрын
మంచి పని చెసారు.అందరికీ. తెలియచెసి
@shineshine6391
@shineshine6391 2 жыл бұрын
Sridevi garu! You are doing wonderful work. Helping heart, may God bless you!!
@rajeshkandugula4245
@rajeshkandugula4245 2 жыл бұрын
ధన్యవాదములు అక్క మీకు గ్రేట్ అక్కా 🙏🏽
@dasusargala2163
@dasusargala2163 2 жыл бұрын
చాలా మంచి పని చేసారు చెల్లమ్మ 🙏🙏🙏
@gousebasha4987
@gousebasha4987 2 жыл бұрын
నిజంగా మీ ఓపిక కు నా జోహార్లు hatsaf శ్రీదేవి గారు మీరు వెయ్యి్యేళ్ళు ఆరోగ్యం తో happy ga undali
@muralipasunuri6896
@muralipasunuri6896 2 жыл бұрын
Sridevi gari mimmalni emani pilavaalo teliyadu,koteeshwarulendaro unnati Okkadu ilaanti seva cheyaru paper lo innikotlu sampaadinchadu onno rank antari ee ideatsni. Meeku 💯 koti 🙏🙏🙏🙏👍
@pratapp6976
@pratapp6976 2 жыл бұрын
Your effort/help is great. This is the humanity. It is to be followed in the society. In the present time there is need of this type of help. Thank you very much. God bless you.
@gali.vijaysownsinging9274
@gali.vijaysownsinging9274 2 жыл бұрын
Madam you are so great because of you helping the poor peoples your like were mother Theresa and Savitribai Phule . Madam your soul is very good you will be the one of the great servicer in this earth
@aynavellisubbarao9996
@aynavellisubbarao9996 2 жыл бұрын
మీలాంటి వాళ్ళు ఉన్నందుకే ఇంకా ధర్మంనడుస్తున్నది మీకు ధన్యవాదములు.
@mekalaramesh265
@mekalaramesh265 2 жыл бұрын
విరాళాలు శ్రీదేవి గారి లాంటి వారికి ఇస్తే,మంచిగా సేవకి ఉపయోగించ గలరు.good service medam.
@holirangoli1336
@holirangoli1336 2 жыл бұрын
దయచేసి ఆమెను ఎవరైనా వృద్ధాశ్రమం లో చేర్పించండి ప్లీజ్
@karteekd2743
@karteekd2743 2 жыл бұрын
Excellent Sister....you are the goddess 🙏
@jyothichinthapally1612
@jyothichinthapally1612 2 жыл бұрын
Tears are rolling from eyes.nothing is permanant in this world. Wtever u r doing is really great thing
@srinivasaraomarrivada6764
@srinivasaraomarrivada6764 2 жыл бұрын
అమ్మా శ్రీదేవి గారు మీ మనసు చాలా మంచిది.పెద్దవారి బాధను మీ బాధగా భావించి లో లోపల బాధపడుతూ, నేను వీరికి చేసేది చాలా తక్కువే అనుకుంటూ ఇంకా ఏమి చెయ్యలేక చెయ్యగలిగినంత వరకు సాయం చేసి బాధతోనే వెను దిరిగి వెళ్లి పోతున్నారు. మీకు ఆ భగవంతుడు ఇటువంటి మంచి కార్య క్రమాలు చేయటానికి సదా తోడు ఉండాలని,సహాయం చెయ్యాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను.
@katteboinavenkateswarlu8864
@katteboinavenkateswarlu8864 2 жыл бұрын
శ్రీదేవి అక్క గారు మీకు ఇంత మంచి గొప్ప మనసు ఆ దేవుడు ప్రసాదించినందుకు ధన్యవాదాలు. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న. మీకు చక్కని ఆయురారోగ్యాలు సుఖసంతోషాలు కలుగజేయాలని ఆ భగవంతున్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అక్క
@Chrajuauto
@Chrajuauto 2 жыл бұрын
శ్రీదేవి గారు మీరు మంచి పని చేస్తున్నారు మీ ది చాలా మంచి మనసు
@sskcreations7371
@sskcreations7371 2 жыл бұрын
ఇలాంటి పరిస్థితి ఎవ్వరికీ రాకూడదు 🙏🙏
@prabhakarboga7540
@prabhakarboga7540 2 жыл бұрын
అక్క. నమస్కారం అక్క🙏🙏🙏🙏🙏👍👍👍👍👍
@MP-sy9ew
@MP-sy9ew 2 жыл бұрын
Sridevi garu no words to praise u…. 👏🙏🙏🙏🙏
@N.krishna0869
@N.krishna0869 2 жыл бұрын
శ్రీదేవి గారు మీలాంటి వ్యక్తులు ఈ దేశంలోనే కాదు ఈ ప్రపంచంలోనే చాలా అరుదుగా వుంటారు . ఎన్నో సేవలను అందిస్తున్న మీకు మీ కుటుంబానికి ఆ దేవుడు కరుణా కటాక్షం , మరియు ఆయురారోగ్యాలు , అష్టైశ్వర్యాలు సమృద్ధిగా ప్రసాదించాలి . అంతే కాకుండా ప్రభుత్వాలు కూడా మీలాంటి వారిని గుర్తించాలి and మీరు మనిషి రూపంలో దేవుడు అనిపిస్తుంది . Your are Great persion Sridevi గారు !
@chandrakalagandham9889
@chandrakalagandham9889 2 жыл бұрын
Picchi picchi videos chesi chiraaku theppinche eerojullo meeru ilaa heart touching videos chesthoo chala mandhi ki helpful ga untunnaru sister great….
@sanayadagirisana4812
@sanayadagirisana4812 2 жыл бұрын
అమ్మ అంకర్ తల్లి ని పాదాలకు వందనాలు తల్లి
@swarnalathadevarakonda6509
@swarnalathadevarakonda6509 2 жыл бұрын
Sridevi garu garu mee manchi manasuku జోహార్లు🙏🙏🙏ఆశ్రమం లో cherpinchandi ఆవిడకి వంట చేసుకునే పరిస్థితి లేదు కదా
@kottamchinnaobulesu6112
@kottamchinnaobulesu6112 3 ай бұрын
Good morning medam మీరు చేసే చిన్న సాయం వారికి కొండంత భరోసా ఇచ్చి సహాయం చేసిన మీకు నా అభినందనలు.god bless. you. మీరు మాట్లాడేటప్పుడు ఆ సంగీతానికి నా కళ్లల్లో నీళ్లు వచ్చాయి. ఇంకా ఎంత మంది ఉన్నారో ఈ. లోకంలో ఇలాంటి వాళ్ళు.మనదేశం లో helping neture ఎవరికి లేదు.at least నా కూడా.మీ వీడియోస్ చూస్తూ ఉంటాం.నేను కూడా హెల్ప్ చేయాలనే ఆలోచన రావడం నేను నమ్మలేకపోయాను.మీ వీడియోస్ నన్ను ఎంతో ప్రభావం చూపాయి.అవకాశం వస్తే చేయాలని వుంది.tq మేడం
From Small To Giant Pop Corn #katebrush #funny #shorts
00:17
Kate Brush
Рет қаралды 72 МЛН
My Daughter's Dumplings Are Filled With Coins #funny #cute #comedy
00:18
Funny daughter's daily life
Рет қаралды 12 МЛН
Worst flight ever
00:55
Adam W
Рет қаралды 33 МЛН
Ghantasala Ganamrutam - Telugu Old Hit Video Songs Collections
1:28:08
From Small To Giant Pop Corn #katebrush #funny #shorts
00:17
Kate Brush
Рет қаралды 72 МЛН