మీరంతా రేవంత్ కు అమ్ముడు బోయి తెలంగాణను నాశనం పట్టించి, మీ వరకు వచ్చే సరికి ఇలా మీ గత తప్పులనుకప్పి పుచ్చుకుంటున్నరు ... జనాలకు అర్థమైంది... కెసిఆర్ లేకపోతే మీరెవ్వరో, సిఎం రేవంత్ ఎవ్వడో... మానెత్తిన ప్రస్తుతం శని నాట్యమాడుతుందు... ఛీ.. ఛీ...
@saitejachary2707Ай бұрын
Ni Mokam ra,, Bedroom lo kuechoni ni estam vachinattu, Comment pedthavu.
@chanduadepuadepu6619Ай бұрын
బాయ్ కట్ చేయండి మన తెలుగు వెలుగు ఛానల్
@AnandKumar-zk2rbАй бұрын
రఘుగాని గురించి...ఇంకా..తెలుస్తాలేదు..మీకు
@RahulReddy-i2mАй бұрын
Yea…. Malli gadu kanisam open congress support chesthunadu… kani raghu gadu asalu bhAyata padhadu asalu..,
@ramulus8962Ай бұрын
మనతోలివేలుగు అనేది కాంగ్రెస్ వెలుగు
@ravulakirankumar278Ай бұрын
అందరిని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు నొక్కడమే వాళ్ళిద్దరికీ కావాల్సింది 😡
@Nouse98765Ай бұрын
Q news ,, మన తొలివెలుగు నేను కూడా డొనేట్ చేసా...
@gopidwindling7170Ай бұрын
We r always support Mahipal
@SathiReddyKota-ty4rjАй бұрын
రఘు గాడు కాంగ్రెస్ కార్యకర్త
@narrimallesham3176Ай бұрын
సూపర్ గా అడిగారు సార్ 🙏🙏🙏🙏
@శ్రీనుగౌడ్Ай бұрын
తీన్మార్ మల్లన్న కాంగ్రెస్, తొలివేలుగు రఘు bjp ఇది పక్క నిజం
@Nani444NaniАй бұрын
Akkada kurchuna mahipal yadav kuda BJP ye.... We love also BJP but bakka jadson, suresh yadav veellantha rajakeeyam chesthunaru prathidhnani issue chesthunaru... Okka exam kuda sakkaga jaraganisthale..... Okaremo BC la kosam antaru, okaremo vidhyarthula kosam antaru, okaremo SC vinajana antaru vellandaru rajakeeyam kosam thapa manaku yem cheyaru
@hishanshortvideos8835Ай бұрын
మీరందరూ ఈ కార్యక్రమంలో రుణ మాఫీ కాలేదు దాని గురించి మాట్లాడాలని కోరుతున్నాను
@AlwaysTrue-x3hАй бұрын
మహిపాల్ గాడు కూడా మళ్ళీ గానీ బ్యాచ్ విన్ని నమ్మకండి
@gopidwindling7170Ай бұрын
Mahipal is always correct
@anjiyadav3602Ай бұрын
Mana tolivelugu nu lepindhe 6 number's. 1) jadson sir 2) vital sir 3) Murali sir 4) pasam yadha giri 5)prudhivi sir 6) innayya garu
@aletyyakubreddy6260Ай бұрын
Aynda Baga aynda. Balka judson o thega upukuntu veli interviews ichinadu. IpudU m aydi ? Toli velugu tho unapudu ide Vittal and Judson m annaru ? Antha drama ea enduki aa godugu. Vayaskuki kuda gouravam ivvakunda KCR ni Kachara anna vittal ma Revanth anan antadu. Waaaav great
@premprem8056Ай бұрын
మీ లో ఏ మాత్రం తెలంగాణ రక్తం ఉంటే Q news , మనా తొలి వెలుగు నీ unfollow చేయండి.
@nagarajulellala3758Ай бұрын
Raghu గాడు RRR ఊచ తాగుతుండు
@rathnakarmuduganti7761Ай бұрын
తెలంగాణ వారివి TV చానలసు లేవు మీ you tube channels మాత్రమే తెలంగాణకు ఆధారం మన భూములను ఆంధ్ర జర్నలిస్ట్ లకు ఇవ్వకూడదు
@sureshpallepadu432Ай бұрын
Yes both teenmar mallanna and Raghu are big decoits
@Sairam123-yh6ymАй бұрын
I think raghu should respond comp Lekapote ayananu evvaru nammaru I think raghu is pro congress Congress supporter raghu
@gudishesrinivas7353Ай бұрын
Anna meeru super
@rambabud6103Ай бұрын
మల్లిగాడు రఘు గాడు వి6 తొలివెలుగు ఇవన్నీ 😂
@PrincesBhavya2023Ай бұрын
విట్టల్ సార్ ఎప్పుడు ఎలా వుంటారో ఎవరికీ అర్థం కాదు. మరి ఎలా నమ్మగలము. అలాంటి వాళ్లతో కలిసిపోవడం బాగాలేదు మహిపాల్ అన్నా.
@mamamasthy9172Ай бұрын
మీరూ అందరూ జర్నలిస్టులు అంటే సిగ్గనిపిస్తుంది, జర్నలిస్టులు అన్ని పార్టీలకు తటస్థంగా ఉండాలని, ప్రజల పక్షం వహించాలన్నారు. కానీ మీరు సో కాల్డ్ జర్నలిస్టులు నేరుగా కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చారు. ఇప్పుడు మీ ఏకపక్ష మద్దతు కారణంగా రాష్ట్ర ప్రజలు పనికిమాలిన నాయకత్వాన్ని కలిగి ఉన్నారు
@TejavardhanReddy4NamoАй бұрын
Aaroju congress ki jockey lu petti lepindhi ikkadunna vallalo chala mandhi vunnaru. Barre ni ammi dhinnapothunu thechukunnattundhi. Rajeev gandhi vigraham ikkada nduku
@sunithasheelam3107Ай бұрын
Your correct bro
@rajulove8355Ай бұрын
Meru right medam
@amaravatisomagani-ni7vdАй бұрын
Mana tolivelugu Raghu eppudu mana vadukadu Vittal garu
@krlsarma1933Ай бұрын
Q తొలివెలుగు అమ్ముడు పోయాయి
@boinipraveen2948Ай бұрын
Raghu Anna busy with Hydra.
@Yadhavs6751Ай бұрын
Mahipal gaaru 🔥
@narayanabojja4583Ай бұрын
VITHAL , YADAV ,ARE GOOD SOLDIER'S
@srinivasveeramalla2611Ай бұрын
కాంగ్రెస్ కు వీళ్ళు తొత్తు లు అయ్యారు రఘు మల్లిగాడు
Already mallanna, Raghu channel ni chala varaku unsubscribe chesamu. Valla news chudatam ledu morning
@SureshSuresh-zx9dwАй бұрын
రఘు గాడు పక్క కాంగ్రెస్ కుమ్ముడు వేయండి
@akshayapulip9929 күн бұрын
Raghu pakka congress and Andhra
@narayanav1506Ай бұрын
రఘుగాడు మల్లిగాడు మిమ్మిలను బ్లాక్ మెయిల్ చేసినారు వాళ్ళు ఇప్పటికి ఇంకా తెలంగాణ ప్రజలను .మోసం చేస్తున్నారు వాళ్ళు ఇద్దరు తెలంగాణ చిడపురుగులు మల్లిగాడు ఇప్పుడు మంత్రి పదవి కోసం వాడు BC రాగం ఎత్తుకొన్నాడు విడిని నమ్మొద్దు జై తెలంగాణా ✊❤️✊ జై కెసిఅర్
@gutikingsneelakanti9448Ай бұрын
Superrr ga aadegaru anna
@వారహిన్యూస్Ай бұрын
చాయ్ కి పైసలు లేనోడు కోట్ల రూపాయలు ఎలా సంపాదించాడు..తీన్మార్ మల్లన్న రఘ కు సొంత పేపర్ లేదు! ఒక ఆఫీస్ పెట్టుకోని ఎవరో రాసిన పత్రిక లను టివిలో చూపిస్తు చదువుతాడు గొర్రెలాగా మనం వింటాం. వీళ్లిందరూ అసలైన జర్నలిస్ట్ లు కాదు. కుక్కలకు వేసిన బిస్కెలను వేస్తే బౌబౌ మని తింటున్నారు.తెలంగాణ ప్రజలకు ఏ మాత్రం సిగ్గు ఉన్న వీళ్ల ఛానల్లను చూడద్దు!
@maruneniАй бұрын
@manatolivelugu and @qnews rendu Congress channels meru mosapoyaru. Andari lingalanu chesaru...😊
@OPT-oe5qdАй бұрын
Unity does matter in this situation 🙏🙏🙏🙏
@sathireddy765Ай бұрын
జై కెసిఆర్
@manikyamkhanapuram2266Ай бұрын
మన తెలుగు వెలుగు ఎప్పుడో మారిపోయింది
@rathnakarmuduganti7761Ай бұрын
మీరు తెలంగాణ చాలా విషయాలు చెప్పారు. Q news అనేది ఒక black mail channel. కాని మీరందరూ ఒక news మీరెవరూ కవర్ చేయలేదు రామోజీ ఫిల్మ్ సిటీ వారు వందల ఎకరాలు ఆక్రమించడం జరిగింది ఈ విషయం గురించి పోరాడండి
@Rani-m3y8nАй бұрын
Correct
@parvathaluj2356Ай бұрын
2014 నుండి 2023 వరకు కెసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఆటగాళ్ళు పాటగాళ్ళు మేదావులు మీడియా అధినేతలు అందరూ కేసీఆర్ కు అమ్ముడుపోయారు కానీ మగాళ్లైనా ABN రాధాకృష్ణ,తీన్మార్ మల్లన్న, తొలివెలుగు రఘు బాధ్యత గల జర్నలిస్టులు(పౌరులు)గా కెసీఆర్ ను ఉతికి ఆరేశారు కాబట్టే ఎన్నో సార్లు జైలుకు పోయారు అలాంటి వాళ్ళను విమర్శించడానికి సిగ్గులేదా మీకు
@madukarrama5067Ай бұрын
తీన్మార్ మల్లన్న మన తొలి వెలుగు రాగన్న వీళ్లు ప్రజల కోసం చాలా త్యాగాలు చేశారు మీరు సీనియర్ జర్నలిస్టులు కావచ్చు కానీ వాళ్లంతా కాదు వాళ్లు జైలు కి వెళ్లడానికి అయిన సిద్ధపడ్డారు కొద్దిగా ఆలోచించి మాట్లాడండి ప్లీజ్
@LaxmanGorattyАй бұрын
Raghu radu
@kimyeontan1253Ай бұрын
తొలివెలుగు రఘు గాన్ని తెలంగాణ సమాజం వదిలిపెట్టదు
@MukeshJoga-pf7pzАй бұрын
Shravya garu great
@RaviPrasu-rk4gmАй бұрын
మీరూ మీరూ గొడవ పడకుండా. ప్రభుత్వం పై. మాట్లాడండి sir
@shyamsunderreddy921Ай бұрын
Busy in settlements with FTL and buffer zone big sharks.
@NanduChukkaNanduАй бұрын
నాకు తెలిసి ఇన్ని సమస్సరాలుగా ఇలా యూట్యూబ్ వాళ్ళు ఎప్పుడూ ఇట్లా బయపలేదు సంపుతారు కొడుతారు అని అంటే అర్దం చేసుకోండి మిత్రులారా
@santhoshkancharla8685Ай бұрын
You are great discussion You were great fighting public issues Hat's off Please Don't wrong understand Immediately Raghu and mallana You are all great Please give some time mallana and Raghu Daily fight Education and hospital on Govt God bless your you tube
@varikuppalamohan342Ай бұрын
కొత్తగా జాయిన్ అయిన BRS బ్యాచ్ 😅😂
@ramulus8962Ай бұрын
Qnews కాంగ్రెస్ news
@PrashantNerudiАй бұрын
అవును ప్రజల తరుపున నిలబాల్లి కచ్చితంగా రావాల్సిందే ఇద్దరు కూడా రావాలి ప్రజలు మీ మీద అపారమైన నమ్మకం ఉంది కాబట్టి అటువంటి సమయం లో రావాలి
@kranthikumarkadechur4325Ай бұрын
Raghu, తీన్మార్, ఇద్దరు దొందూ దొందే ఒకటే వసూల్ రాజాస్
@saikrishna-gu7emАй бұрын
Teenmar malligadu broker malligadu chai ki Paisal adukune stage nundi kotlaku kotlu sampadinchadu chai ki Paisal lenodu ippudu range rover car lo tiruguntundu
@SureshSuresh-zx9dwАй бұрын
Super
@mudarapusrinivas6202Ай бұрын
మల్లిగాడు కండువా మార్చిండు రంగులు మార్చే ఊసరవెల్లి అని అందరికీ తెిసిపోయింది.. కానీ రగ్గాడు ఏం సొక్కం పూస కాదు.. ఆడు ఆని జర్నలిజం వాడికి ఫండిగ్ ఎవరనేది ఓపెన్ సిక్రిటే కదా..
@vadugamsudheerkumar9419Ай бұрын
తీన్మార్ మళ్ళీ ఇపుడు స్కాంగ్రెస్ mlc కాబట్టి ఇట్లాంటి ప్రెస్ మీట్ లకి రాడు. అదే brs govt వున్నపుడు ఒకటే లొల్లి V6,raghu,q news etc...
@arukalirameshmudhiraj7415Ай бұрын
విట్టల్ రెడ్డి సార్ నమస్తే అక్కడ ఫైటింగ్ జరుగుతుంది పైపాల్ రెడ్డి గూడెం మహిపాల్ రెడ్డికి రఘు అన్నకు సంపుతారంట కొంచెం చూడండి మరి మీరు మాట్లాడడం దాని గురించి సరేనా హైడ్రా గురించి చాలా కొట్లాడుతున్న ఆయన మీద వ్యతిరేకం వస్తుంది చాలా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి మరి దాని గురించి చెప్పండి అన్నా ప్లీజ్
@ttr1435Ай бұрын
Good good
@rameshpartapu4046Ай бұрын
Vallu ammudupoyaru Anna
@ShankarGaddam-c7tАй бұрын
Raghu BJP AGENT. BJP కి అనుకూలంగా మాత్రమే ఉంటాయి అయన వీడియోస్
@ravindermarkanti3991Ай бұрын
Telangana vital super anna
@RaviPrasu-rk4gmАй бұрын
Raghu Anna ok
@sainikhilreddy8443Ай бұрын
Raghu may be busy with settlement with builders
@ANRUPGАй бұрын
Mr Raghu has made a video on a project where i had purchased a flat with all my savings, saying thats illegal project. But that project has all sort of permissions including rera.. he also mentioned few things without knowledge..If he is right, we ll appreciate him for creating awareness .. if he is all wrong and when the project gets NOC from hydra, which will definitely happen, appudu vadi gudda pagulthadi .. just waiting for rt time
@sridharl8627Ай бұрын
Raghu next target is to be an mlc just like malli , these two guys are paid artists (journalists)
@prashanthgajjela919729 күн бұрын
తీన్మార్ మల్లన్న అనుకుంటాడు. నాకంటే తెలివైన వారు ఎవరూ లేరు అని ఎందుకంటే. కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ కి ఎన్ని పోటు పొడుస్తుంది. మల్ల ఒకటి బీసీ నిదానం ఎత్తుకున్నాడు. అతని నమ్ముకుంటే గోవిందా😂😂😂
@wellingtonpereji-cd4bnАй бұрын
Mee explanation thone samayam kachesthunnaru.
@seetharamasastry8660Ай бұрын
ఒక ఛానల్ అతనికి పదవి వస్తే మరొక ఛానల్ కి డబ్బులు వచ్చినాయి కాంగ్రెస్ ద్వారా
@shankarchennolu2613Ай бұрын
Supar
@Rani-m3y8nАй бұрын
Mallana swardaparudi
@RagalJendaАй бұрын
నీకేం తెల్సు యూట్యూబ్ ఛానళ్ల బాధలు. ఒక స్ట్రైక్ పడితే తెలుస్తది ఆ బాదెంటో.. జీతాలు ఇవ్వలేక సావాలి.
@srinivasreddy5816Ай бұрын
My amount 10000 Ten thousand this channel s this is true
@srikanthmadani6216Ай бұрын
JAI TELANGANA JAI KCR TELANGANA KU KCR TELANGANA SREE RAMA RAKSHA
@pastamnarayana4567Ай бұрын
మీ బ్రహ్మది తీన్మార్ మలయాళం
@phanidora9674Ай бұрын
Jai congress 🎉🎉
@pastamnarayana4567Ай бұрын
అది మీ భ్రమ అని అడుగుతున్నా మమ్మల్ని అడగండి
@IntrovertRahulRKАй бұрын
చెప్పారు వచ్చారు చూసారు..అని ఆంధ్రోడి యాస ఎందుకు మాట్లాడుతుర్రు.. హైదరాబాద్లో ఆంధ్రోళ్లని తరిమెయ్యాలి.. తెలంగాణ యాస అంటే నచ్చదు వాళ్ళకి.. ఆంధ్రా యాస ఉండకూడదు తెలంగాణ ల ... హైదరాబాద్లో ఆంధ్రోళ్ళని " లేకుండా" చేయాలి... తెలంగాణ జనాలు, నిరుద్యోగులు తిరగబడాలి.. తెలంగాణోళ్ళకు ఉద్యోగాలు దొరకట్లే ఈ ఆంధ్రా గాళ్ళ వల్ల
@littlegamers2971Ай бұрын
పిచ్చి ఆలోచన మౌకోక పోతే ఒక్కో నాకొడుకు ని గుడ్డలుదతీసి కుక్కని కొట్టినట్లు కొడతారు. మీరు ఎవర్రా అసలు ఒకళ్ళని అంటానికి. ఇండియా లో ఎవడు ఎక్కడైనా ఉండొచ్చు. గుద్ద బలుపు మాటలు వొద్దు. వేరే ఏరియా వాళ్ళు కూడా మీ ts వాళ్ళని ఇలానే అంటున్నారా ఎబ్రాసి ముండాకొడకా
@GSBABUINDIAАй бұрын
మీకు ఇప్పుడైనా బుద్ది వచ్చిందా మీకు brs అండంగా ఉంటుంది మీకు అన్ని విధాలుగా సహాయం అందిస్తాము... మీరు తన్నుకుంటే చాలు మా brs పార్టీ అధికారం వస్తుంది
@RuthwikLithikaАй бұрын
బీసీ లకు రిజర్వేషన్ల విషయంలో కేసీఆర్ ఎంతో అన్యాయం చేశారు. బీజేపీ బీసీ కుల గణన చేయదు. మరి మీ సపోర్ట్ ఎవరికి?
@yallasanjeev986526 күн бұрын
మీ లిల్లి మీదే తెలంగాణ ప్రజానీకానికి మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు అసలు మీరు ఛానెల్ నడిపేది మీ కోసం ఆ ప్రజలకి ఏం అన్న చెప్పడానిక మీరు ప్రజల పక్షాన ఎక్కడ ఉన్నారు.