Old Melody Hits | Athma Gouravam Movie | Andenu Nede Andani Song | ANR | Kanchana - OldSongsTelugu

  Рет қаралды 487,282

Old Telugu Songs

Old Telugu Songs

Күн бұрын

Пікірлер
@tadurivenkataseshagirirao8226
@tadurivenkataseshagirirao8226 2 жыл бұрын
ఎంత తియ్యగా పాడారు సుశీల అమ్మ 🙏, రాజేశ్వరరావు గారి సంగీతం ఒక అద్భుతం. కాంచన గారి అభినయం ఎంత అందంగా, అమాయకం గా ఉందొ... హ్యాట్సాఫ్ 🙏🙏
@m.r.prasad
@m.r.prasad 4 жыл бұрын
అప్పుడు కాంచన ఎంత అందంగా ఉందో .
@chinthabotusreedharreddy6146
@chinthabotusreedharreddy6146 4 жыл бұрын
The first beautiful actress in Telugu cenema
@laxmisyamala6078
@laxmisyamala6078 4 жыл бұрын
నిజంగా అప్పటి హీరోయిన్స్ చాలా బాగుంటారు 🙏🙏
@jaijawanjaikisan6208
@jaijawanjaikisan6208 3 жыл бұрын
Appudu Eppudu Yeppudu Kanchana Beauty full face Wonder full Hort totally Great Acter...
@jaijawanjaikisan6208
@jaijawanjaikisan6208 3 жыл бұрын
@@laxmisyamala6078 Excellent Beauty Super Great Acter Kanchanagaru..
@kvnadham
@kvnadham 9 ай бұрын
అప్పటి తరం హీరోయిన్లలో అందగత్తంటే కాంచనే!
@srmurthy51
@srmurthy51 3 жыл бұрын
నలుపు తెలుపు లో ఎంత అందంగా చూపించారో...బాగుస ఇదే ఆ తరము కళా కారులు ఇచిన చలన చిత్ర వారసత్వ సంపద..
@r.ramamohanarao100
@r.ramamohanarao100 11 ай бұрын
విశ్వనాధ్ గారి సంగీత అభిరుచి ఈ చిత్రం నుంచే ( మొదటి డైరెక్షన్) కనబడుతోంది. ఎంత హాయిగా ఉంది.
@Masha-xr4em
@Masha-xr4em 4 ай бұрын
ఓహో ఒహొహొ అందెను నేడే అందని జాబిల్లి కాంచన ఎంతబాగా హొయలు ఒలకబోసింది.ప్రతికదలికలో ఒయ్యామే,ప్రతి ఒంపులో ఒయ్యారం! కాంచనలో ఇంత కళ ఉందని నాకు తెలియదు.ఇది K.విశ్వనాథ్ గారి ప్రతిభా! యస్.రాజేశ్వరరావు గారి సంగీతం ఎంత శ్రావ్యంగా ఉందో చూడండి.
@pndranki1
@pndranki1 4 жыл бұрын
చక్కని తెలుగు గీతానికి మరింత చక్కని సాహిత్యం తోడయితో పూవుకి తావి చేరినట్లు కదూ1మధురమైన ప్రేమ భావాన్ని రాగ ప్రవాహంలో తడుస్తూ ఆనందిచ్చ వచ్చు
@prakashreddytoom3807
@prakashreddytoom3807 3 жыл бұрын
ఆత్మ గౌరవం.కాంచన .మరియు ఏ ఎన్ ఆర్ నటించిన సూపర్ హిట్ చిత్రం.
@ramanamurthy4103
@ramanamurthy4103 Жыл бұрын
What anyone can say anything about this song. It’s a masterpiece
@rajupadumuttam8813
@rajupadumuttam8813 Жыл бұрын
Waw....! సాహిత్యాన్ని మించిన స్వర పరిమళాలను అమృతప్రాయంగా అదించిన స్వర మాంత్రికుడు రాజేశ్వరరావు గారిని గురించి ఎంత చెప్పినా తక్కువే.? _music sir, vinukonda.
@gayatriangirekula6902
@gayatriangirekula6902 9 жыл бұрын
What a melodious tune matched with such beautiful lyrics and perfect justice to this beautiful song by Kanchana with her graceful dance-we are never gioin to see such magic again-thanks to the genius that uploaded this video for us to cherish this treasure for ever.
@samueljohnson9730
@samueljohnson9730 2 жыл бұрын
Very good expressions. Thank you amma.
@prakashcheguru2309
@prakashcheguru2309 6 жыл бұрын
What a beautiful pair of ANR N KANCHANA ,SUSHEELA N GHANTASALA ,sageetha sahityalu r Telugu vari tharagani aastulu sampadalu
@harshavardhanb455
@harshavardhanb455 4 жыл бұрын
ఎంతో అందమైన పాట. నాగేశ్వర రావు కంచాన. మంచి variety melody
@nagaiahkapalavayi438
@nagaiahkapalavayi438 4 жыл бұрын
Great combination of Viswanath garu, ANR,Kanchana and Saluri garlu. Oh! what a movie from Annapurna banner
@prasannakumar8144
@prasannakumar8144 6 жыл бұрын
I like to see Kanchana innocent face, dance, action, expression in this movie, melody Music by saluri superb
@sreeramamnishtala6102
@sreeramamnishtala6102 4 жыл бұрын
వీరాభిమన్యులో ఉత్తర పాత్రలో నిజంగా ఉత్తర దిగివచ్చినట్లు చాలా అందంగా ఉంటుంది
@mnrarts140
@mnrarts140 Жыл бұрын
ఈ పాట చాలా బాగుంటుంది . అప్పటి పాటలు మనస్సుకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది.
@kvnadham
@kvnadham 2 жыл бұрын
ఎంత వినసొంపైన గానం!
@sandelamoses9701
@sandelamoses9701 Жыл бұрын
The most beatiful heroine now spend8g her t89me bakti n banglore.
@kumar-yt5km
@kumar-yt5km 3 ай бұрын
ఇలాంటివి సాహిత్యపు ఇప్పుడు లేవు , ఇది ఇప్పటి జనరేషన్ దౌర్భాగ్యం.
@rangaraomamidi7445
@rangaraomamidi7445 2 жыл бұрын
Melodious arkestra and composer by Rajeswararao song evergreen suseela singing
@vijayasujatha8439
@vijayasujatha8439 Жыл бұрын
Excellent music Of Saluri Rajeswara rao garu🙏💐 n the Extraordinary melodious singing of Our Melody Queen.Smt.P.Susila garu🙏💐 n the Action of beautiful actress Kanchana garu is also excellent.Amrutam yekkado ledu Mana Susila gari gatram lone undi.🙏💐Pray God to give her good health n more longuivity.💐
@puthimadanmohanreddy679
@puthimadanmohanreddy679 2 жыл бұрын
an excellent song of chandamama and jasmine flowers of a great love song..superb.
@puthimadanmohanreddy679
@puthimadanmohanreddy679 11 ай бұрын
❤you had given to hear very fantastic songs.to.day ..meeku naa hrudayapurvaka dhanya vaadalu.superb songs.
@KrishnareddyPeddakama
@KrishnareddyPeddakama 4 жыл бұрын
డాబాలపై జాబిల్లి తోడుగా పాడిన అలనాటి పాటలు మధురాతిమధురం.
@shailajanayak2091
@shailajanayak2091 5 жыл бұрын
Nice n beautiful singing of ghantasala n p susheela kanchana is beautiful resembles Vidya balan n nice actor anr.
@jaijawanjaikisan6208
@jaijawanjaikisan6208 3 жыл бұрын
Beautyfull Song Beauty KanchaNa Expression Dance Superb...Atma Gaurawam
@jayhind3731
@jayhind3731 3 жыл бұрын
Thank u, మీరు అందించిన మంచి వీడియో పాట,
@srinivasrenivatla1913
@srinivasrenivatla1913 4 жыл бұрын
According to Sri Saluri Rajeshwar Rao it is ofcourse a Russian tune, but how beautifully composed by him like the Original Sweet Telugu Song. I like this song very much.
@prabhakarj931
@prabhakarj931 4 жыл бұрын
Can you get the original tune please.
@haritadepalli959
@haritadepalli959 4 жыл бұрын
Seems to me that he improvised it to shades of Kalyani ragam. It would be interesting to know the original russian song. I'd be surprised if Rajeswararao copied it without his improvisation.
@olcotttheosophy
@olcotttheosophy Жыл бұрын
Very nice 👍 pleasure ( from Andhrapradesh)
@srinivasraoperla6573
@srinivasraoperla6573 3 жыл бұрын
What a melody and wonderful song by Suseelamma.
@devarajupanditi1512
@devarajupanditi1512 Жыл бұрын
Real feelings no action ,no words to say our Suseelamma voice
@kvnadham
@kvnadham 3 жыл бұрын
What a melodious song! Pleasant music.
@puthimadanmohanreddy679
@puthimadanmohanreddy679 2 жыл бұрын
a wonderful song of immense love song.superb.
@isankararao7151
@isankararao7151 4 жыл бұрын
పాశ్చాత్య సంగీత ధోరణి ఉన్నా కాని, మధురమైన స్వరకల్పన చేసారు రాజేశ్వరరావు గారు. ఈ కోవలోకి వచ్చే రాజేశ్వరరావు గారి మరో పాట చిట్టిచెల్లెలు చిత్రంలోని బాలు-సుశీల గార్ల యుగళగీతం 'ఈరేయి తీయనిది...' అత్యంత ప్రతిభావంతులైన సంగీతదర్శకులు రాజేశ్వరరావు, ఘంటసాల, పెండ్యాల మొ.వారు. అంతే ప్రతిభగల గాయనీ గాయకులు సుశీల,జానకి, ఘంటసాల, బాలు మొ.వారు. అందుకే ఆనాటి పాటలు ఎంతో హాయిని కలిగిస్తూ మన మనస్సులలో నిలిచి ఉంటాయి. మరి సాహిత్యం గురించి చెప్పాలంటే ఎంతోమంది సినీగేయ రచయితలు ఉన్నారు. అందరకీ వందనములు. 🙏🙏
@bp5594
@bp5594 5 жыл бұрын
Anduke old is gold annaru peddalu. NIJANGA MANASUNI MAIMARAPINCHE THIYYANI MELODIES. ..NAGUPAMULU SAHITHAM NATYAM CHESE MADHURAMAINA SANGITHAM.ANNI SARLU VINNA THANIVI THIRANI THIYYANI PATALU. .ADI KUDA MANA TENELURU TELUGU DANAM LO NI GOPPATHANAM. MARI. HAT'SOFF OLD SONG'S N, MOVIE'S. .
@rajanbabu8720
@rajanbabu8720 6 жыл бұрын
Melodious song matche, with good lyrics, wonderful, excellent music, composition, SIRUMALLA RAJAN Babu Kazipet Warangal
@rajanbabu8720
@rajanbabu8720 5 жыл бұрын
Wonderful excellent musical song
@RajaramKaranam
@RajaramKaranam Жыл бұрын
How sweet your voice is ,Susheelamma thalli ❤❤❤❤❤❤❤
@Vasudha1863
@Vasudha1863 4 жыл бұрын
అందెను నేడే అందని జాబిల్లి చిత్రం: ఆత్మగౌరవం (1966) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: దాశరథి నేపధ్య గానం: సుశీల vr పల్లవి: అందెను నేడే అందని జాబిల్లి నా అందాలన్నీ ఆతని వెన్నెలలే అందెను నేడే అందని జాబిల్లి... చరణం 1: ఇన్నేళ్ళకు విరిసె వసంతములు ఇన్నాళ్ళకు నవ్వెను మల్లియలు నిదురించిన ఆశలు చిగురించెలే నిదురించిన ఆశలు చిగురించెలే... చెలికాడే నాలో తలపులు రేపెనులే అందెను నేడే అందని జాబిల్లి నా అందాలన్నీ ఆతని వెన్నెలలే చరణం 2: నా చెక్కిలి మెల్లగ మీటగనే నరనరముల వీణలు మ్రోగినవి గిలిగింతల నా మేను పులకించెలే గిలిగింతల నా మేను పులకించెలే.. నెలరాజే నాతో సరసములాడెనులే అందెను నేడే అందని జాబిల్లి నా అందాలన్నీ ఆతని వెన్నెలలే చరణం 3: ఇక రాలవు కన్నుల ముత్యములు ఇక వాడవు తోటల కుసుమములు వినువీధిని నామది విహరించెలే.. వినువీధిని నామది విహరించెలే.. వలరాజే నాలో వలపులు చిలికెనులే అందెను నేడే అందని జాబిల్లి నా అందాలన్నీ ఆతని వెన్నెలలే అందెను నేడే అందని జాబిల్లి
@laxmisyamala6078
@laxmisyamala6078 4 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@jaijawanjaikisan6208
@jaijawanjaikisan6208 3 жыл бұрын
VasudhaPrasanna garu Super Song Super Kanchana Expression...Wonder full Comment mi Like this Song
@rlingeswarlks2442
@rlingeswarlks2442 2 жыл бұрын
@ Vasudha _______ Thanks for presenting total SCRIPT
@kalyanraoandukuri2554
@kalyanraoandukuri2554 Жыл бұрын
,❤❤❤❤❤❤❤❤❤
@swarnadas6677
@swarnadas6677 Жыл бұрын
Very very thankful Vasudha Mam … giving us full Lyrics ❤😂🎉
@sivasankar7890
@sivasankar7890 2 жыл бұрын
Melody Song beautiful Kanchana action super
@rathnakumar5725
@rathnakumar5725 4 жыл бұрын
Direction superb thanks to k.viswanath sir
@PSRao_1712
@PSRao_1712 2 ай бұрын
ఈపాట ఒక విదేశీ ట్యూన్..
@devarajupanditi1512
@devarajupanditi1512 Жыл бұрын
Beautiful feelings, immersed,most melodious voice
@RamaKrishna-yk3yh
@RamaKrishna-yk3yh 6 жыл бұрын
All songs are super hit in this movie and beautiful performance both kancha and anr
@janaswamysubbalakshmi3088
@janaswamysubbalakshmi3088 6 жыл бұрын
Chana pata chalabagunnade
@lakshmimiriyala609
@lakshmimiriyala609 3 жыл бұрын
eennelaku virise vasantamulu😎🍀🙏🏿
@rajanbabu8720
@rajanbabu8720 6 жыл бұрын
I love this song very much, good musical song, excellent song.sirumalla Rajan Babu Kazipet Warangal.
@hariunvjjmmsiva9253
@hariunvjjmmsiva9253 6 жыл бұрын
Super melody thanks to susillamma and ANR and KANCHANA
@puthimadanmohanreddy679
@puthimadanmohanreddy679 2 жыл бұрын
an exciting lovely song of anr garu and kanchana garu melodious song. superb.
@gparameswarareddy5121
@gparameswarareddy5121 7 ай бұрын
Yenni saarlu vinnaano lekke ledhu god is great
@sambaiahmanikala9775
@sambaiahmanikala9775 3 ай бұрын
Adbhutham
@saibabugudiseva2739
@saibabugudiseva2739 9 ай бұрын
Kanchana action is really superb in KALANAMANDAPAM movie.
@srilumopidevi6767
@srilumopidevi6767 3 жыл бұрын
వెంటవెంటనే ఎన్ని సార్లు విన్నా కూడా బోర్ కొట్టదు, తనివి తీరదు
@jaijawanjaikisan6208
@jaijawanjaikisan6208 3 жыл бұрын
Nijame Old is Gold melody
@mramanjaneyulu8617
@mramanjaneyulu8617 9 жыл бұрын
wonderful lyric, song,dance.
@prasannakumar8144
@prasannakumar8144 6 жыл бұрын
Yes, this is really one of the melodious song composed by saluri, beautiful dance by my favourite actress Kanchana, her innocence expressions always attracts me, why I don't know, I love to see her
@ravindarpathipaka1739
@ravindarpathipaka1739 4 жыл бұрын
One of the best a n r love song
@bhaskarbitti6046
@bhaskarbitti6046 6 жыл бұрын
Best song
@rangaraomamidi7445
@rangaraomamidi7445 2 жыл бұрын
Melodious arkestra and composer by Rajeswararao song evergreen suseela singing song
@SonuSonu-xn5gq
@SonuSonu-xn5gq 6 жыл бұрын
Loved it
@jayasankar7552
@jayasankar7552 Жыл бұрын
ఈ సినిమా. ఆత్మ గౌరవం. K. విశ్వనాధ్ గారికి మొట్టమొదటదర్శకత్యం వహించిన చిత్రం. S. రాజేశ్వరరావు సంగీతం.. Anr. గారు. రాజశ్రీ గారు.. కాంచన గారు. రేలంగి. సూర్యకాంతం గారు గుమ్మడి గారు నటించారు. ఇందులో. పరువంపొంగేవేళలో పరదాలు ఎందుకో. చెంగున లేచి చేతులు చాచి చెలియ నన్నందుకో. ఈ పాట చాలా ప్రజాధరణ పొందింది 🙏🙏🌹🌹
@haritadepalli959
@haritadepalli959 4 жыл бұрын
Can anyone mention what ragam this song was set to. I can listen to this song 10 times in a row without feeling bored. What can be said about Rajeswararao that has already not been said ! We are yet feel facets of his brilliance in the many songs he composed.
@lakshmipathij9969
@lakshmipathij9969 3 жыл бұрын
This song was copied saluru raje swara Rao from russian tune.
@haritadepalli959
@haritadepalli959 3 жыл бұрын
@@lakshmipathij9969 I have heard that. It would be good to know the original. He copied 'love is blue' for the chitti chellelu song Ee reyi teeyanidi, but added his own composition in the charanams.
@lakshmipathij9969
@lakshmipathij9969 3 жыл бұрын
@@haritadepalli959 .not only this,rajeswara Rao copied in so many films like iddaru mitulu,bhàryaa bharhalu,Bala sanyasamma kadha etc., In iddaru mitrulu. Khushee khusheegaa,hello hello.inbharya bharyabharthalu he used a Bengali song for jorugaa hushaarugaa and also he has used many Naushad tunes
@haritadepalli959
@haritadepalli959 3 жыл бұрын
@@lakshmipathij9969 Unless we listen to the originals, it will not be possible to know the extent to which the copying was done. Naushad, Rajeswara Rao, Pendyala, Ghantasala, Ilayaraja are true originals who refused to copy. When they did it, they had to due it due to pressure from producers and directors. Ghantasala said this clearly in his Akasavani interview, some thing to the effect - "if they are paying my salary, I can not refuse their preference". I am familiar with your examples - but truly, does it overwrite the creative genius of Rajeswara Rao, among the thousands of songs he truly composed and mesmerized audiences with, whether he copied a dozen songs in his long career of 40 years ? Ilayaraja admitted that he always wanted to create another song like MSV's Chandirani song 'O zaabilee', without sounding like a copy and found it extremely difficult. Sometimes they could have done it out of love for the original, nor because he could not have come up with something on his own.
@lakshmipathij9969
@lakshmipathij9969 3 жыл бұрын
@@haritadepalli959 I too agree and admire s.tRJeswsra Rao.but it is a fact he has copied some westren and Russian tunes.In Atmagowravam Andenu nede andani jabilli .it wasa Russian time.Araadhana Lo naa hridayamlo nidurinche chelee song tune was taken from Bengali film. I have listned sir.thanku
@bhaskarbitti6046
@bhaskarbitti6046 5 жыл бұрын
Wonderful song
@devarajupanditi1512
@devarajupanditi1512 Жыл бұрын
I listen the song every day
@lakshmimiriyala609
@lakshmimiriyala609 3 жыл бұрын
Mari pedda last sangathi yemito yela🌻🌸🙏🏿
@nagarajmreddy878
@nagarajmreddy878 6 жыл бұрын
Good song
@amaravathibhaskar4335
@amaravathibhaskar4335 7 жыл бұрын
very good song
@swarnagowri6047
@swarnagowri6047 Жыл бұрын
ఓమ్ నమశ్శివాయ 🕉️
@diyyalavenkateswarlu3214
@diyyalavenkateswarlu3214 Жыл бұрын
🌹🌹🙏🙏
@sambaiahmanikala9775
@sambaiahmanikala9775 2 жыл бұрын
Kaanchana garu super star moroulous
@saiganapathireddynumerolog7276
@saiganapathireddynumerolog7276 4 жыл бұрын
This song is in Western Music Style but S Rajeswara Rao melodiously moulded in our tune
@kapilavaisubramanyam874
@kapilavaisubramanyam874 10 ай бұрын
Taniviteeradi yenni times vinnaanu
@lakshmanrao6819
@lakshmanrao6819 7 жыл бұрын
lovely dance by Kanchana melodious voice by. Suselamma
@balajisiddhanthi6888
@balajisiddhanthi6888 Жыл бұрын
OLD IS GOLD FOREVER
@subramanyasastrytvb5159
@subramanyasastrytvb5159 5 ай бұрын
Good afternoon Sir
@sruthigaddala8068
@sruthigaddala8068 Жыл бұрын
Andanikimaaruperukanchana
@rachurivenkataraghavendrar2490
@rachurivenkataraghavendrar2490 10 ай бұрын
Old is gold maduramayna song
@srilumopidevi6767
@srilumopidevi6767 3 жыл бұрын
ఇది ఏదైనా నవల ఆధారంగా వచ్చిన సినిమానా. దాని పేరు ఏమిటో చెప్పండి ఎవరైనా. Wonderful dialogues and lyrics
@jaijawanjaikisan6208
@jaijawanjaikisan6208 3 жыл бұрын
Aatma Gaurawam
@riazuddin8054
@riazuddin8054 Жыл бұрын
​@@jaijawanjaikisan6208Yaddanapudi Sulochana Rani chestha D. Madhusudana Rao producer garu cinema kosam rayinchina navala.
@subramanyasastrytvb5159
@subramanyasastrytvb5159 5 ай бұрын
RomanticheroANR
@hodahoda7028
@hodahoda7028 8 ай бұрын
Devakanyakanchana🎉
@sudhakardk1502
@sudhakardk1502 11 жыл бұрын
ANRs One of the best Film Atma gowravam and this song is very good
@salianarayana1018
@salianarayana1018 7 жыл бұрын
Sudhakar Dk blue film
@salianarayana1018
@salianarayana1018 7 жыл бұрын
hello
@sreemukunda4480
@sreemukunda4480 3 жыл бұрын
చక్కని ,అందమైన పాట
@vadlamanibabu
@vadlamanibabu 10 жыл бұрын
A N R is best in any role .this is one of his best romantic comedy
@karanamprasad1o3
@karanamprasad1o3 7 жыл бұрын
Vadlamani Babu gruhslakshmi
@karanamprasad1o3
@karanamprasad1o3 7 жыл бұрын
Venkumahanti sarat patnaik
@karanamprasad1o3
@karanamprasad1o3 7 жыл бұрын
gruhslakshmi
@karanamprasad1o3
@karanamprasad1o3 7 жыл бұрын
Venkumahanti sarat patnaik
@srinivaskapilavaivas8500
@srinivaskapilavaivas8500 5 жыл бұрын
Nice somg
@hanumansinghsingh4027
@hanumansinghsingh4027 4 жыл бұрын
What a smart slow Dance Kaanchana.
@battinenisriharirao336
@battinenisriharirao336 2 жыл бұрын
Very very good song
@hodahoda7028
@hodahoda7028 8 ай бұрын
Khanchanabharatrathnaborn🎉
@sivasankar7890
@sivasankar7890 2 жыл бұрын
Susheelamma voice kanti neeru vasthondi
@VidyaraniYegudala
@VidyaraniYegudala 9 ай бұрын
Who Is listening to this masterpiece in 2024
@hariunvjjmmsiva9253
@hariunvjjmmsiva9253 6 жыл бұрын
I like and love this song
@gorusettyramesh3299
@gorusettyramesh3299 2 жыл бұрын
K.viswanaadh gaari modhati cinima anukunta great movie
@riazuddin8054
@riazuddin8054 Жыл бұрын
Avunu. Annapurna adhinetha ANR K. Vishwanath gariki modati avakasam iccharu. Adurthi Subba Rao gari Asst. Director K Vishwanath garu.
@johnk913
@johnk913 7 жыл бұрын
old is gold
@devakivv1547
@devakivv1547 7 жыл бұрын
cinemas ok
@VenkateshVenkatesh-pw4se
@VenkateshVenkatesh-pw4se 7 жыл бұрын
very good Song
@rangaiahthota1817
@rangaiahthota1817 4 жыл бұрын
Real ga evergreen
@kapilavaisubramanyam874
@kapilavaisubramanyam874 9 ай бұрын
Suseelamma devatha
@kalyanikolluru3279
@kalyanikolluru3279 3 жыл бұрын
Kanchana end life Decissions correct
@prabhakarj931
@prabhakarj931 5 жыл бұрын
Watch the first half of the video. A simple and innocent woman is entrapped by a rich and handsome guy thru nice talk. Right?
@pallamrajukamisetti1916
@pallamrajukamisetti1916 2 жыл бұрын
i think this film music director was S.Rajeswararao
@bhaskarbitti443
@bhaskarbitti443 7 жыл бұрын
I like this song
@rajanbabu8720
@rajanbabu8720 6 жыл бұрын
Very fine song, i forget my self, hearing the song ,i feel wondering in different world.good lyrics,composition,p suseela song, amazingly,Kanchana good dancer ,I like the song very much.sirumalla Rajan Babu , Kazipet, Warangal.
@amaravathibhaskarbitti5050
@amaravathibhaskarbitti5050 6 жыл бұрын
+Rajan Babu garu thanks to your comment
@rajanbabu8720
@rajanbabu8720 5 жыл бұрын
Seen today after one-year of your reply, thanks madam.
@bhaskarbitti6046
@bhaskarbitti6046 4 жыл бұрын
@@rajanbabu8720 garu thanking you Sir yours comments
@ramanamurthyburra9570
@ramanamurthyburra9570 10 жыл бұрын
chakkani saahityam,sangeetham naku thodu kanchana abhinayam nayanaandakaram----director k vishvanaths debut movie
@KrishnareddyPeddakama
@KrishnareddyPeddakama 4 жыл бұрын
నా చెక్కిలి మెలమెల్లగ మీటగనె....
@sugunammad5077
@sugunammad5077 3 жыл бұрын
Super sog👌👌👌👌🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼👌👌
@mofra-englishforall
@mofra-englishforall 6 жыл бұрын
Gorgeous kanchana once an air hostess introduced by v. Madhusudana rao. The attraction of cine chances made her alone[unmarried]Even her father charged legal cases against her for money. What a pity!
@MrDnb2606
@MrDnb2606 6 жыл бұрын
This is rashyan tune
@SatyanarayanaKundapuram
@SatyanarayanaKundapuram 6 жыл бұрын
Could you please provide the reference?
@rallapalliprasad5959
@rallapalliprasad5959 5 жыл бұрын
Same tune song in Hindi sung by latajee but I could not remember the name of the film
@TChennaih-nn4lg
@TChennaih-nn4lg 9 ай бұрын
Andindevadulukunevarevaru
@lakshminarayanachintalapat9914
@lakshminarayanachintalapat9914 5 жыл бұрын
ANR nice action
@sasibhushangogineni
@sasibhushangogineni 4 жыл бұрын
This melodious tune is taken from a Russian tune.
Letha Manasulu - Telugu Super Hit Video Song - Haranath, Jamuna, Padmini
5:53
Telugu Movie Center
Рет қаралды 901 М.
ССЫЛКА НА ИГРУ В КОММЕНТАХ #shorts
0:36
Паша Осадчий
Рет қаралды 8 МЛН
OCCUPIED #shortssprintbrasil
0:37
Natan por Aí
Рет қаралды 131 МЛН
Ful Video ☝🏻☝🏻☝🏻
1:01
Arkeolog
Рет қаралды 14 МЛН
Telugu Super Hit Old Melody Songs - Old Telugu Songs
1:01:11
Old Telugu Songs
Рет қаралды 11 МЛН
ССЫЛКА НА ИГРУ В КОММЕНТАХ #shorts
0:36
Паша Осадчий
Рет қаралды 8 МЛН